25-02-2020, 11:11 AM
(09-12-2019, 02:59 PM)The Prince Wrote: కొన్ని కథలు చదువుతుంటే అది మన కథే అనిపిస్తుంది. అందులో అజయ్ సౌమ్య ప్రేమ కథ కూడా ఒకటి. చూద్దాం... ఎక్కడివరకు వెళ్తుందో... ఈ వ్యవహారం,ధన్యవాదాలు మిత్రమా... నాదీ సదా అదే ప్రయత్నం
వికటకవి గారు...కథ, సంభాషణలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.
దయచేసి ఆపకుండా updates ఇవ్వగలరు.
(09-12-2019, 05:35 AM)Chandra228 Wrote: మొత్తానికి అజయ్ మనసులో మాట సౌమ్య1 తో చెప్పాడు తను ఆన్సర్ ఇవ్వడమే మిగిల్చింది.చూడాలి మరి! ధన్యవాదాలు చంద్ర
(05-12-2019, 08:47 PM)Lakshmi Wrote: మొత్తానికి అజయ్ తన మనసులో మాట బయటకి చెప్పాడు... సౌమ్య అవునని చెప్పకపోయినా కాదనలేదు కాబట్టి ఓకే అని అజయ్ అర్థం చేసుకుంటాడు.. సౌమ్య గేమ్ బాగుందిప్రేమాట ఎబ్బెట్టుగా కాకుండా ముచ్చటగా సాగిపోవాలన్నదే నా ఇచ్ఛ! మరి ఏమవుతుందో మున్ముందు?
ధన్యవాదములు లక్ష్మిగారూ...
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK