25-02-2020, 10:44 AM
ఎపిసోడ్ 122
ఇక, ఆనాటి నుంచీ అజయ్, సౌమ్యల మధ్య రోజూ ఫోన్లో ప్రేమ ముచ్చట్లు ప్రారంభమయినాయి. తొలిప్రేమలోని మాధుర్యపు అనుభూతిలో ఇరువురి హృదయాలూ రమిస్తున్నాయి.
ప్రతీ కాల్ లో అజయ్ ఆమె చేత 'ఐ-లవ్-యు' అనే మూడు ముక్కలని చెప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఆమె మాత్రం ప్రతి'సారీ' గడుసుగా ఆ మాటలను మాత్రం కావాలనే దాటవేసేది. అలా ఎన్నిరోజులు సౌమ్య ఎదమాటున తన ప్రేమ జాబుని మోసుకు తిరుగుతుందో గడిచే కాలానికే తెలియాలి మరి!
ఆరోజు బుధవారం.
అజయ్ తన ఫోన్ వంక అసహనంగా చూస్తున్నాడు. కారణం సౌమ్య నించి ఇంకా కాల్ రాకపోవటం!

రోజుకి కనీసం రెండు-మూడు సార్లయినా కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఆరోజు ప్రొద్దున్నుంచీ ఆమె నుండి ఒక్క కాల్ లేకపోవడం అతన్ని కలవరపాటుకి గురిచేసింది. అతనూ ప్రతి పది నిమిషాలకీ ఆమెకి డయల్ చేస్తూనే వున్నాడు. 'Call me', 'whr r u?' అంటూ మెసేజీల మిద మెసేజీలు పంపుతున్నాడు. చివరికి చికాకుతో పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చెయ్యలేక ఆరోజంతా స్తబ్దంగా గడిపేసాడు.
సాయంత్రం ఐదవు తుండగా అతనామెకి మళ్ళా డయల్ చేసాడు. అంతలో ఆమె నుంచి కాల్ రావడంతో చప్పున ఎత్తి, "హలో—!" అన్నాడు.
అవతల నుంచి, "హలో ఇన్స్పెక్టర్!" అన్న సౌమ్య శ్రావ్యమైన గ్రొంతుని వినగానే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లు అన్పించిందతనికి.
"—సౌమ్యా! ఏమయింది? ఏమయిపోయావ్? ప్రొద్దు న్నించీ నీకు ఎన్నిసార్లు కాల్ చేసానో తెలుసా? ఎక్కడున్నావిప్పుడు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అతని గ్రొంతులో తన పట్ల ప్రకటితమవుతున్న అక్కరకి ఆమె మనసు సంతోషంతో పరవశించింది.
"సారీ... సారీ... నేను కాలేజీ లైబ్రరీలో ఉండిపోయాను. పరీక్షలు కదా! ఇంట్లో ఉంటే షాపుకి వచ్చే పోయే వాళ్ళతో ఇబ్బందిగా వుంది. కనుకనే, ప్రశాంతంగా చదువుకోవచ్చని కాలేజీకి వచ్చేసాను. ఫోన్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. నేఁ చూస్కోలేదు. ఇప్పుడే, ఇంటికి బయలుదేరుదామని బ్యాగ్ తీసి అందులోంచి ఫోన్ తీసి చూశాను, మీ కాల్స్ కనపడ్డాయ్—"
"—ఆల్రైట్! నువ్వెంతకీ ఫోన్ తీయకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో—"
సౌమ్య పెదాలపై చిన్నగా నవ్వు పరుచుకుంది. "అయ్యో పాపం! ఎందుకో అంత టెన్షన్...?" అంది చిలిపిగా.
ఐతే, అజయ్ ఇంకా అదే మూడ్ లో ఉండి, "ఎందుకేంటి? నీకేమైనా అయ్యిందేమోనని నేఁ—!" కాస్త అరిచినట్లుగా మాట్లాడటంతో ఆమె వెంటనే, "అయ్ బాబోయ్! నాకేం కాలేదు మహాఫ్రభో... తమరు శాంతించండి," అంది సన్నగా నవ్వుతూ. ఆ చల్లని చిరునవ్వు చెవులని తాకఁగానే అతని మనసు ఇట్టే చక్కబడింది. "అయినా... ఇంతలా ప్రేమించే వారు ఉండగా నాకేమవుతుంది?" అందామె మెల్లగా.
అది విని అతని మనసు మరింత పులకరించింది. "అయితే, నా ప్రేమ నీ బలపరీక్షలో నెగ్గినట్లేనా?" ఈసారి ఆమె కచ్చితంగా సమ్మతి తెలియజేయాలని ఆశించాడు.

"నాదేముంది? అమ్మ ఎలా చెప్తే అలా!" అందామె చల్లగా.
"మ్-మీ అమ్మగారా...." మొదట అజయ్ కొంచెం తొట్రుపడినా, "మ్..మరేం పర్లేదు. ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటారు!" అన్నాడు తర్వాత నమ్మకంగా.
అతనన్నదానికి సౌమ్య ముసిముసిగా నవ్వుకుంటూ, "ఏంటో... మీకు అంత నమ్మకం?" అంది.
దానికి అజయ్ బదులివ్వక తన గ్రొంతుని ఓమారు సవరించుకుని, "అఁ–అవునూ... నీ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయ్?" అని అడిగాడామెను.
"రేపొకటి, శనివారం ఒకటి వున్నాయి... మళ్ళా రెండు పరీక్షలు తర్వాతి వారంలో... ఏఁ!?"
"ఏం లేదు, వూర్కే! ఆఁ... ఇంకా లైబ్రరీలోనే ఉన్నావా నువ్వు?"
"మ్... లేదు. ఇప్పుడే కాలేజీ నుంచి బైటకి వస్తున్నాను—!" అంటూ ఒక్కసారిగా కాలేజ్ గేట్ దగ్గర ఆగిపోయిందామె.
ఎదురుగా జీప్ లో అజయ్ ఆమెకు కన్పించాడు. ఆమెను చూసి అజయ్ నవ్వుతూ ఫోన్ పట్టుకున్న తమ చేతిని ఊపాడు. ఆశ్చర్యంతో తుళ్ళింతకి గురవుతూ అతన్ని సమీపించి— "ఎప్పుడొ-చ్చా-రు... ఇక్కడికి—?" అని అడిగింది సౌమ్య.
"నువ్వు ఫోన్ ఎత్తలేదుగా మరి!" క్లుప్తంగా బదులిచ్చాడతను. చమకులీనుతున్న కళ్ళతో అతన్ని చూసిందామె.
"పద... నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను!" అన్నాడు అజయ్.
"వద్దొద్దు. నేను నడిచి వెళ్తాను!" అందామె ఠక్కున.
"అదేమిటి... నేను తీస్కెళతానంటున్నానుగా!" అన్నాడు అజయ్ అయోమయంగా.
"వద్దు, సారీ..." అందామె పో'లీ'సు జీప్ ని ఇబ్బందిగా చూస్తూ. ఆమె ఎందుకని వద్దంటుందో అతనికి బోధపడలేదు. 'పోనీలే!' అనుకుంటూ ,"సరే... ఈ ఆదివారం అలా బైటకెళదాం, వస్తావా?" ఆమెను అడిగాడు.
"హ్మ్... మళ్ళా నన్ను అడటం దేనికి? మీకు ఎదురేముంది? ఇన్స్పెక్టర్ హోదాలో ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుపోండి!" అందామె కొంటెగా.
ఐతే, ఆమె అన్నదానికి అజయ్ మనసులో చివుక్కున ఏదో ముల్లు దిగినట్లు అనిపించింది.

గంభీర వదనంతో, "సౌమ్యా... నిజంగా ఆరోజు నీతో అలా ప్రవర్తించినందుకు నేను ఇప్పటికీ ఎంతో సిగ్గు పడుతున్నాను. అయాం సారీ..." అన్నాడు కాస్త ఉద్వేగంగా.
సౌమ్య వెంటనే నొచ్చుకొంటూ, "హయ్యో! నేను–ఏదో సరదాగా అన్నానంతే..." అని క్షమించమన్నట్లుగా తన రెండు చెవులను పట్టుకుంది. ఆమె అలా చెయ్యడం చూసి అజయ్ కి చిన్నగా నవ్వు వచ్చింది. అతను నవ్వడంతో ఆమె ముఖంలో కూడా నవ్వు విరబూసింది.
"అమ్మయ్య... నవ్వేశారా!" అంటూ తన యదమీద చేతిని పెట్టుకుని 'ఉఫ్'మని వగర్చుతున్నట్లు నటిస్తూ, "సరే, సండే ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళండి," అంది మెరిసే నయనాలతో.
ఆతర్వాత అతనికి వీడ్కోలు పలికి అక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయిందామె.
అజయ్ రివాజుగా శిరీష్ ఇంటికి చేరాడు.

★★★
మధ్యాహ్నం ఎగ్జామ్ సెంటర్ దగ్గర రెడీగా వున్నాడు సామిర్. అతని షర్టు జేబులో సుజాత నేలమీద పడేసిన కాగితం పదిలంగా వుంది. అందులోని సారాంశం అతని గుండెల్లోని భయాన్ని బాపి ధైర్యంతో నింపేసింది.
తను శంకర్ తో కలిసి రావటానికి గల కారణాన్ని గురించి క్లుప్తంగా, సామిర్ అంతకుముందు వేసుకున్న పధకాన్ని ఈ పరీక్ష పూర్తయ్యాక అమలు పరిచేందుకు కావలసిన భరోసాని ఆ లేఖలో కల్పించింది సుజాత.
'—బాఁ ఈజీగా ఇచ్చాడ్రా!!',
'ఔనేఁ... నిన్న మనం అనుకున్న ప్రశ్నలే వచ్చాయ్!'
.
.
పరీక్ష ముగియడంతో సెంటర్ నుంచి విద్యార్ధినీ-విద్యార్ధులు మాటలాడుకుంటూ బైటకి వస్తుండటం గమనించి బైక్ దగ్గరి నుంచి ముందుకి వచ్చి గేటుకి ఎదురుగా నుంచొన్నాడు సామిర్. కాసేపటికి నాస్మిన్, సుజాతలు వస్తూ అతనికి కనిపించారు.
వారిద్దరూ అతని దగ్గరకు వచ్చారు.
"హాయ్... పేపర్ చాలా ఈజీగా వచ్చిందంటగా!" అన్నాడు వాళ్ళతో.
"హా... ఔను డెడ్ ఈజీ!" అంది సుజాత మెరిసే కళ్ళతో.
"అవునవును. ఇవ్వాళ నువ్వు పెట్టిన టెన్షన్ కి ఎగ్జామ్ పేపర్ నిజంగానే మంచి రిలీఫ్ ఇచ్చిందిలేఁ. లేప్పోతే, అదో తలకాయ్ నొప్పయ్యేది మళ్ళీ!" అంది నాస్మిన్.
సామిర్ నవ్వి, "ఔనూ... ప్రొద్దున్న ఎక్కడికి వె-ళ్ళా-రూ—?" అనడిగాడు సుజాతని.
"అవీ... ఏవో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు నావి అర్జెంటుగా కావాలనీ లాయర్ దగ్గరికి వెళ్ళాలని నిన్న పిన్ని చెప్పిందీ... దాంతో, పొద్దున్నే సార్ తో అలా వెళ్ళాల్సి వచ్చిందన్న-మా-ట!" అని చెప్పిందామె.
సామిర్ తలాడిస్తూ, "ఓహో... సరే, ఇక వెళ్దామా మరి!" అని బండి వైపు తిరిగాడు. నాస్మిన్ కూడా అతనితో పాటూ కదిలింది.
ఐతే, సుజాత కదలకుండా, "అఁ— మీరెళ్ళండి. శంకర్ సార్ వస్తారు నాకోసం—" అంది వాళ్ళతో.
నాస్మిన్ భృకుటి ముడి పడింది. "—సార్ వస్తారా? ఇప్పుడు ఎందుకేఁ మళ్ళా...—?" అని అడిగింది.
"అంటే, ప్-పొద్దున్న ఆ సంతకాల పని అవ్వలేదే—" అని లిప్త కాలం సామిర్ కళ్ళతో కళ్ళు కలిపి మళ్ళా నాస్మిన్ తో, "–పరీక్షకి టైమయిపోతోందనీ మేం మధ్యలోనే తిరిగి వచ్చేశాం.!" అంటూ సుజాత సామిర్ ని చూసి కన్ను గీటింది. సామిర్ అర్ధమైందన్నట్లుగా తలూపేడు.
"ఐతే, మేమూ వుంటామే... సార్ వచ్చేదాకా, నీకు తోడుగా!" అంది నాస్మిన్ వెంటనే.
సుజాత ఇది ఊహించలేదు. సామిర్ మొహంలో కలవరం స్పష్టంగా కన్పించింది.
"ఏం అక్కర్లేదు, నేనేం చిన్నపిల్లను కానుగా... నాకేం భయం లేదు, మీరెళ్ళండి!" అంది సుజాత టక్కున. సామిర్ చప్పున బైక్ దగ్గరికి నడిచాడు.
ఐతే, సుజాత మాటలు కొంచెం కటువుగా తగలటంతో నాస్మిన్ కి చిర్రెత్తుకొచ్చినా ఆమె తమాయించుకొని — "నీకు భయం అని, చిన్నపిల్లవని నేనన్నానా సుజీ... ఏదో, ఒక్కదానివే ఉంటావు కదా, నీకు తోడుగా ఉందామని—"
"నేనడిగానా? అడిగానా? అక్కర్లేదనే చెప్పానుగా! ఎన్నిసార్లు చెప్పాలి నీకు!?" కాస్త గొంతు పెంచి సుజాత పెళుసుగా అనేసరికి నాస్మిన్ కి మరికాస్త మండింది.
సామిర్ బైక్ మీద వాళ్ళ దగ్గరికి వచ్చి, "పద నాస్మిన్, మనం వెళదాం. తను వస్తుందిలేఁ!" అన్నాడు.
నాస్మిన్ కోపంగా సుజాతని ఓసారి ఉరిమినట్లు చూసి, "నీయిష్టమొచ్చినట్లు ఏడు!" అనేసి సామిర్ బైక్ ఎక్కి కూర్చుంది. సామిర్ చిన్నగా నవ్వు మొహంతో సుజాతని చూసి కన్ను కొట్టాడు. ఆమె పెదాలపై చిరునవ్వు తళుక్కుమనటం అతని కంటపడింది.
సామిర్ బైక్ ని వేగంగా తీసుకెళ్తున్నాడు. వెనక నాస్మిన్ ఇంకా సుజాత మీద కోపంతో బుసలు కొడుతూ ఏదేదో గొణుక్కుంటోంది. 'కోతి', 'దయ్యం' అంటూ ఏవో మాటలు అస్పష్టంగా సామిర్ చెవిని చేరుతున్నాయి. అతనికి మనసులో చాలా సంతోషమనిపించింది. అంతా తను అనుకున్నట్లుగా జరుగుతోంది.
సరిగ్గా ఊరి దగ్గర కొచ్చేసరికి వాళ్ళ ముందర రోడ్డు ప్రక్కన ఓ వ్యక్తి నిలబడి అతనికి కనపడ్డాడు. సామిర్ ఆ మనిషి దగ్గర ఆగి,, "ఏంటి రమణా ఇక్కడున్నావేఁ?" అని అతన్ని పలకరించాడు.
అతను కూడా సామిర్ తో పాటు చెన్నై లో హోటల్ మ్యానేజ్ మెంట్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసే సెలవులకని ఇళ్ళకి వచ్చారు.
"బోడస్కుర్రు కెళ్ళాలిరా! మన కాంతుగాడు తీస్కెళతానని చెప్పి చివర్లో హ్యాండిచ్చాడు. ఇంకెవడయినా అటేపెళ్తే దిగబెడతాడని చూస్తన్నా!" అన్నాడు రమణ.
"ఓ పన్చేయరా... నువ్వు ఇక్కడే ఉండు. చెల్లాయిని ఇంటి దగ్గర దింపేసి వస్తాను!" అన్నాడు సామిర్.
దానికతను 'సరే'ననటంతో సామిర్ నాస్మిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి అతని దగ్గరికి వచ్చాడు.
"మరేంట్రా రమణా!" సదరు వ్యక్తితో చేతులు కలుపుతూ అన్నాడు సామిర్.
"ఏముందీ... సుబ్బూ గాడి లాడ్జీలో ఓ రూమ్ మాట్లాడెట్టాను. నువ్వెళ్ళి నా పేరు చెప్పు చాలు... పనయిపోద్ది!"
"థాంక్స్ రా... థాంక్యూ సోమచ్—"
"యెదవ థాంక్సులు నాకెందుకెహెఁ! ముందుగా అనుకున్నట్లు నీ పనయిపోగానే నాకూ వాటాఁహెట్టు చాలు!"
సామిర్ నవ్వుతూ, "సరే... సరే... మన మధ్య నిదేమీ కొత్త కాదు గదరా" అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. చెన్నైలో కూడా ఇద్దరూ కలిసి పలుమార్లు అమ్మాయిలని పంచుకొన్నారు.
"ఔన్రా.. మ్యాటర్ రెడీగా హెట్టుకున్నావా?" అడిగాడు రమణ.
"ఛ... మర్చిపోయాన్రా!"
"నీయబ్బ! నాకు తెల్సురా నీ గురించి... సిలక దొరికితే గిలక ఆగదు నీకు!" అంటూ తన జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి సామిర్ చేతిలో పెట్టాడు. "ఇగో... స్ట్రాబెరీ ఫ్లేవరు... నా పేవరెట్టూ! బాఁ... ఇరగ్గొట్టు!" అంటూ కన్ను కొట్టాడు.
మరోమారు రమణకి 'థాంక్స్' చెప్పి అక్కణ్ణుంచి ఈలేసుకుంటూ సుజాత దగ్గరికి బయలుదేరాడు సామిర్!

***

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK