10-02-2019, 08:08 PM
లక్ష్మిగారూ...
మరలా కలం పట్టి మాకు పారిజాతాలను అందజేయాలన్న మీ ఆలోచనకి మా పాఠకులందరి తరపునా మీకు శుభాభినందనలు.
పెద్ద కథలు స్లో పాయిజన్ లాంటివైతే,
చిన్న కథలు ఇన్*స్టంట్ ఎనర్జీ బూస్టర్స్...
అందుకే, నా ఓటు చిన్న కథలకే...
మీరు విసిరే తొలి విరి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK