అందరికీ నమస్కారం
నా మొదటి కథ ఇదీ... నా కథ పూర్తయ్యాక చాలా మంది నన్ను ఇంకో కథ రాయమని అడిగారు...
కానీ
మొదటి కథ రాసినప్పుడు నా అనుభవాల దృష్ట్యా నేను మళ్ళీ కథలు రాయొద్దనే అనుకున్నాను...
అది ఒక పెద్ద కథ కావడం వల్ల అన్ని రోజులు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా continue గా కథ రాయడం చాలా కష్టం అయింది... అందుకే రాయొద్దు అనుకున్నాను....
అయితే మన వికటకవి గారు అప్పట్లోనే ఒక సలహా ఇచ్చారు... పెద్ద కథలు కాకుండా చిన్న కథల్ని రాయమని... ఈ మధ్య శివారెడ్డి గారి బుల్లి కథల్ని చూసాక ఇదేదో నిజంగానే బాగుందనిపించింది... కానీ సరైన కథా వస్తువు దొరకక రాయలేదు...
ఈ మధ్య ఒక చిన్న కథకి కాన్సెప్ట్ దొరికింది...
అందుకే ఈ దారం తెరుస్తున్నాను... ఇందులో అన్నీ చిన్న చిన్న కథల్ని ఒకటి లేదా రెండు భాగాల్లో అందించాలనేది నా ఉద్దేశ్యం...
ఎన్నాళ్ళకో కథ అనేది చెప్పలేను...
కానీ మొదటికథ మాత్రం ప్రస్తుతం రాస్తున్నాను.... సగానికి పైగా పూర్తయింది... తొందరలోనే కథతో మీ ముందుకు వస్తాను....
ఎప్పటిలానే మీరంతా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ....
మీ
లక్ష్మి
__________________________________________________________________________________________________________________________