14-02-2020, 11:46 PM
(14-02-2020, 12:11 PM)prasad_rao16 Wrote: మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది బ్రొ....కాని నాకు కధ మీద ఇంట్రెస్ట్ పోయింది....ఇదివరకు pic, gifలతో అప్డేట్ ఇచ్చేవాడిని....అది కూడా రెగ్యులర్ గా అప్డేట్ ఇచ్చాను....కాని కామెంట్లతో పాటు వ్యూస్ కూడా తగ్గిపోయాయి....ఒక్కో అప్డేట్ కి తగ్గ బొమ్మలు, gif లు వెదికిపెట్టడానికి దాదాపు గంటన్నర పట్టేది....అంత కష్టపడి పెట్టినా కనీసం బాగుంది అన్న కామెంట్ కూడా వచ్చేది కాదు, రెగ్యులర్ గా పెట్టేవాళ్ళు మాత్రం వాళ్ళకు నచ్చిన దాన్ని బట్టి చిన్నదో, పెద్దదో కామెంట్ పెట్టేవాళ్ళు....కొంత మంది అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి తరువాత మీ ఇష్టం అని అన్నారు....అందుకే ఇది కూడా నా ఇంట్రస్ట్ తో నాకు నచ్చినప్పుడు అప్డేట్ ఇస్తున్నా....ఇక కామెంట్లు, వ్యూస్ గురించి పట్టించుకోవడం లేదు.....ఈ మాట చెప్పి ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి.....![]()
![]()
![]()
Prasad garu miru makosam chala time spend chesi story rastunnaru. dhaniki miku![]()
![]()
![]()
![]()
miru story rasevidhanam chala bagundhi. Bagolekapote miku intha mandhi abhimanulu vundaru.
Maku story chadavadanike chala privacy kavali(chalamandhiki ) alantidi story rastunnetappudu miku yentha time padutundi a time lo disturbance vundakudadu ante miru yentha kastapadutunnaro ardham chesukovochu.
andharu okalage alochincharu. kabetti miru badhapadodhu. coments gurinchi pattinchukovodhu. miru viwes chuste mi abhimanulu yentha mandhi mi story ni follow avutunnaro miku ardhamavutundhi.
Story ki (situation ki ) taggatuga pics or gif files search cheyyalante chala time padutundhi.
Yevaraite pics or gif files adugutunnaro vallandharu valla fantasy ki taggatuga imagination chesukuntu story chaduvutaru. manisannaka kasta asa vuntadi kabetti vallu kastapadakunda miru pedite baguntadi ani adugutunnaru. vallaki mi yokka kastam anthaga teliyatam ledhu.
Dhanigurinchi miru pattinchukokunda yeppatilage miyokka updates to ma andharini happyga vunchandi.
Ippatinunchi story ni kastha
thank you very much sir.