14-02-2020, 12:11 PM
(13-02-2020, 05:59 AM)Sandy17124 Wrote: Pics pettu bro pleaseeeeeeeeeeee
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది బ్రొ....కాని నాకు కధ మీద ఇంట్రెస్ట్ పోయింది....ఇదివరకు pic, gifలతో అప్డేట్ ఇచ్చేవాడిని....అది కూడా రెగ్యులర్ గా అప్డేట్ ఇచ్చాను....కాని కామెంట్లతో పాటు వ్యూస్ కూడా తగ్గిపోయాయి....ఒక్కో అప్డేట్ కి తగ్గ బొమ్మలు, gif లు వెదికిపెట్టడానికి దాదాపు గంటన్నర పట్టేది....అంత కష్టపడి పెట్టినా కనీసం బాగుంది అన్న కామెంట్ కూడా వచ్చేది కాదు, రెగ్యులర్ గా పెట్టేవాళ్ళు మాత్రం వాళ్ళకు నచ్చిన దాన్ని బట్టి చిన్నదో, పెద్దదో కామెంట్ పెట్టేవాళ్ళు....కొంత మంది అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి తరువాత మీ ఇష్టం అని అన్నారు....అందుకే ఇది కూడా నా ఇంట్రస్ట్ తో నాకు నచ్చినప్పుడు అప్డేట్ ఇస్తున్నా....ఇక కామెంట్లు, వ్యూస్ గురించి పట్టించుకోవడం లేదు.....ఈ మాట చెప్పి ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి.....






