07-11-2018, 09:46 PM
"ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం...."అని పాడుకునే అబ్బాయి ఒక పక్క
"వద్దు రా సోదరా ప్రేమంటె నూరేళ్ల మంటరా..."అని కవిత్వం చెప్పే అమ్మాయి మరోపక్క
ఇష్టాలు-అయిష్టాలు,రుచులు-అభిరుచులు కలవని ఈ జంట కథేంటి....?!
మధ్యలో ఇంకొకరి పాత్రేంటి...?
***
కథ రచయితను నేను కాదు..... రచయిత కలం పేరు అవనిక