10-01-2020, 08:04 PM
(23-12-2019, 02:24 PM)Sunny73 Wrote: I think they're are 2 things.
1. You are writing the story for your satisfaction
2. You are writing the story only for views and appreciation.
Do whatever you feel is correct. As you are the best judge of your situation.
The story is really good. It's upto you to continue.
మీరు కరెక్ట్ గా చెప్పారు సన్నీ గారు....కాని ఎవరైనా టైం కుదుర్చుకుని రాస్తున్నందుకు కనీసం వ్యూస్ కూడా ఆశించకూడదా...కధ చదివేవాళ్ళే పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకుంటూ దొంగ చాటుగా చదువుతారు....అలాంటిది కధ రాసేవాళ్ళు టైం చూసుకుని....ఎవరూ లేకుండా చూసుకుని....రాయాలి....పైగా ఇలాంటి కధలకు ఫీల్ కావాలి....మిగతా కధల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు రాయలేము....నా అభిప్రాయం ప్రకారం ఎవరైనా కధ రాసేప్పుడు వాళ్ళ వాళ్ళ సంతృప్తి కోసం రాసుకున్నా కనీసం వ్యూస్ కూడా రాకపోతే తప్పకుండా ఆపేస్తారు...ఇప్పటికీ కధని నేను నా తృప్తి కోసం రాస్తున్నాను....కాని టైం వేస్ట్ చేసి మాత్రం కధను రాయలేను....నా తృప్తి కోసం అయితే నేను కధ రాసుకుని నేను చదువుకోవడమో....లేకపోతే HP కొట్టుకుని పడుకోవడమో చెయ్యొచ్చు....చదివేవాళ్ళు మారనంత కాలం కొత్త కధలు వస్తూ ఉంటాయి....కాని మధ్యలోనే చాలా కధలు ఆగిపోతుంటాయి.....




