22-11-2018, 10:39 PM
చాలా బాగుంది జయదీప్... కథను చక్కగా వ్రాస్తున్నావ్...
చదువుతుంటే పాత్రల మాటలు చెవిలో విన్పిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ గురించి నెరేట్ చేస్తున్నారు గనుక అందుకు అనుగుణంగా కొన్నిచోట్ల... అంటే, ఉదాహరణకు — 'అసలంత పెద్దది ఇంత బుల్లి చోట్లో ఎలా వెళుతుందో నాకు అంతుబట్టటంలేదు.' అన్న దగ్గర... చివర్లో 'అంతుబట్టలేదప్పుడు....' అని వ్రాసి వుంటే ఇంకా బావుండేది అన్పించింది.
కొనసాగించండి మిత్రమా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK