22-11-2018, 07:08 PM
(This post was last modified: 22-11-2018, 09:07 PM by kamal kishan.)
లక్ష్మి గారి స్వగతం
ఇదెక్కడి గొడవో?? అంతా టైఫాయిడ్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళే?!
నేను ఎలా ఉన్నానో ఒక్కడూ అడుగడే....
టైఫాయిడ్ ఎలా ఉందీ....జ్వరం ఎలా ఉందీ అని అడుగుతారు కానీ నా ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడు లేడు.