01-02-2019, 07:30 PM
అయ్యో! బాబాయ్...
కథ గురించి మీ కమిట్‌మెంట్ ఎలా వుంటుందో అందరికీ తెలుసు.
కానీ, ముందు ఆరోగ్యం. తర్వాతనే ఏదైనా...
రెస్టు తీసుకోండి...
వీలైతే, సామర్లకోట ఏరియాలో పసరిక మందు అని అమ్ముతారు. ఉండల్లా దొరుకుతాయవి. కామెర్లని తగ్గిస్తాయి. కొంచెం పథ్యం పాటిస్తూ వాటిని వాడండి.
టేక్ కేర్...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK