Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
సతీష్ ఇంకా స్పీడ్‍గా అతని వెనకాల పరిగెత్తి అతన్ని పట్టుకున్నాడు.

కాని అతను వెంటనే సతీష్ పట్టు నుండి విడిపించుకుని కిందకు తోసి పక్కనే ఉన్న ఒక బకెట్ తీసుకుని సతీష్ మిదకు విసిరేసాడు.
సతీష్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో అది అతని మీద పడలేదు.
కాని అందులో ఉన్న మట్టి, మురికి నీళ్ళు మాత్రం సతీష్ మీద పడ్డాయి.
దాంతో సతీష్‍ చాలా ఇరిటేషన్ అయ్యి తన ఒంటి మీద దుమ్ముని దులుపుకుంటున్నాడు.
అంతలో సతీష్ మీద కత్తి దాడి చేసిన అతను కొంచెం దూరం పరిగెత్తి అక్కడ  చాటుగా నిల్చున్న ప్రసాద్‍కి తన చేతిలో ఉన్న సతీష్ వాలెట్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ప్రసాద్ వెంటనే ఆ వాలెట్‍ని ఒక పాలిథిన్ కవర్‍లో వేసి పాకెట్‍లో పెట్టుకున్నాడు.
అలా ఒంటి మీద దుమ్ము దులుపుకుంటూ లేచిన సతీష్ చుట్టూ చూసిన అతనికి తాను ఇంత చీప్ లొకాలిటీలో ఉన్నందుకు చాలా ఇరిటేషన్‍తొ చిరాగ్గా గట్టిగా అరిచాడు.
అసలే బాగా ఇరిటేషన్‍గా ఉన్న సతీష్‍కి కుక్క అరుస్తున్న సౌండ్ వినిపించి వెనక్కు తిరిగి చూసాడు.
కొద్దిదూరంలో తన పెంపుడు కుక్కని రాము పట్టుకుని నిల్చోవడం చూసి ఆశ్చర్యపోయి….ఇదంతా తనను పట్టుకోవడానికి అతను వేసిన ట్రాప్ అని అర్ధం చేసుకోవడానికి సతీష్‍కి ఎంతోసేపు పట్టలేదు.
రాము చిన్నగా సతీష్ వైపు నడుచుకుంటూ వస్తూ, “ఏంటి సతీష్ గారు….డ్రస్‍కి బాగా మురికి అంటుకున్నట్టున్నది…” అన్నాడు.
కాని రాము చేతిలో ఉన్న బెల్ట్ ని విడిపించుకుని సతీష్ మీదకు దూకుదామనట్టు కుక్క విపరీతంగా మొరుగుతున్నది.
సతీష్ కూడా ముందుకు వచ్చి దాని అరుపులు వినలేక ఇరిటేషన్‍లో అక్కడ ఉన్న రాడ్ తీసుకుని కుక్కని కొట్టి చంపేసాడు.
కుక్కను చంపిన తరువాత సతీష్ తన చేతిలో ఉన్న రాడ్‍తో రాము మీదకు వస్తుండే సరికి అప్పటి దాకా అక్కడే దాక్కున్న అతని టీం ప్రసాద్, సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి సతీష్‍ని గట్టిగా పట్టుకున్నారు.
సతీష్ గట్టిగా నవ్వుతూ రాము వైపు చూస్తున్నాడు.
ప్రసాద్ వెంటనే అతని చేతిలో ఉన్న రాడ్ తీసుకుని అతని చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోయాడు.
తరువాత రోజు సెల్‍లో ఉన్న సతీష్ దగ్గరకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు.
ఒక కానిస్టేబుల్ చేత్తో హ్యాండ్‍కఫ్స్ పట్టుకుని సతీష్ దగ్గరకు వచ్చి అతని చేతులకు బేడీలు వేస్తున్నాడు.
సతీష్ అతని వైపు చూస్తూ, “నీకు కొత్తగా పెళ్ళి అయినట్టున్నది కదా,” అన్నాడు.
దాంతో అతను ఆశ్చర్యంగా సతీష్ వైపు చూసాడు.
అది గమనించిన ఇంకో కానిస్టేబుల్, “శ్రీను….వాడితో మాట్లాడకు….మెదలకుండా బేడీలు వేసి తీసుకురా,” అన్నాడు.
కానిస్టేబుల్స్ ఇద్దరూ సతీష్‍ని సెల్‍లో నుండి బయటకు తీసుకువచ్చి అతని హైట్, బర్త్ మార్క్స్, ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారు.
అంతలో సెక్యూరిటీ తన టేబుల్ మీద రిజిస్టర్ ఒకటి తీసుకుని సతీష్ ముందుకు తోస్తూ, “ఇక్కడ సంతకం పెట్టు,” అన్నాడు.
సతీష్ పెన్ను తీసుకుని సగం సంతకం చేస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆ సంతకాన్ని కొట్టేసి ఇంకో సంతకం చేసాడు.
తరువాత కానిస్టేబుల్స్ సతీష్ ని మళ్ళి సెల్‍లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు.
సతీష్ ఫోటోలను, ఫింగర్ ప్రింట్లని, బర్త్ మార్క్స్, సంతకం చేసిన వాటిని మొత్తం డిజిటలైజేషన్ చేసి రాముకి ఫోన్ చేసి చెప్పారు.
రాము తన కేబిన్‍లో లాప్‍టాప్ ఓపెన్ చేసి మహారాష్ట్ర సెక్యూరిటీ అధికారి పోర్టల్ ఓపెన్ చేసి తన ఐడి, పాస్‍వర్డ్ కొట్టి ఎంటర్ అయ్యి సతీష్ డీటైల్స్ చూస్తున్నాడు.
పక్కనే ప్రసాద్ కూడా నిలబడి సతీష్ తాలుకు డీటైల్స్ చూస్తున్నాడు.
సతీష్ ఒక సంతకం చేస్తూ కొట్టేసి మళ్ళీ సంతకం చేసిన ఫోటోని ప్రసాద్‍కీ చూపిస్తూ, “ఇది సతీష్ సంతకం కొట్టేసి మళ్ళీ చేసాడు….ముందు పెట్టిన సంతకాన్ని మన ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్‍కి పంపంచండి….అది ఎవరిదో…ఏం పేరో తెలుస్తుంది,” అన్నాడు.
ప్రసాద్ సరె అని వెళ్ళి అరగంట తరువాత వచ్చి, “సార్….ముందు పెట్టి కొట్టేసిన సంతకం మన ఫోరెన్సిక్ రిపోర్ట్ ల ప్రకారం ఈ సంతకం వెంకట్ అనే పేరు మీద వస్తున్నది…ఒక వ్యక్తి మర్చిపోయి వేరే సంతకం ఎప్పుడు పెట్టగలడంటే…. ఒక కారణం అతను పేరు మార్చుకుని అయినా ఉండాలి….లేదా న్యూమరాలజీ ఫాలో అవుతుంటే సంతకం అయినా మార్చి ఉండాలి….కాని ఇక్కడ ఈ రెండూ సతీష్ చేసే చాన్స్ లేదు సార్,” అన్నాడు.
రాము : ప్రసాద్ చెప్పింది విన్న రాము తల ఊపుతూ, “సో…ఇప్పుడు మన ముందు ఉన్న కొశ్చన్ ఏంటంటే….ఇది ఎవరి పేరు…ఈ సంతకం సతీష్ ఎందుకు చేయాల్సి వచ్చింది….
ప్రసాద్ :  ఇది మనల్ని డైవర్ట్ చేయడానికి సతీష్ ఆడుతున్న నాటకం అయినా అయిఉండొచ్చు కదా సార్….
రాము : లేదు ప్రసాద్….నేను మూడు నెలలుగా ఈ కేసు స్టడీ చేస్తున్నాను….ఇది డైవర్ట్ చేసే నాటకం కాదు…అలా ఆలోచిస్తే మళ్ళీ మనం మొదటికే వస్తాం….ఎటు వెళ్లాలో తెలియదు….కాబట్టి మనం ఈ రూట్‍లో వెళ్లడమే బెటర్….
ప్రసాద్ : కాని సార్….మనం ఎవరైన వ్యక్తి కోసం వెదకడం అంటే కుదురుతుంది…కాని ఒక సంతకాన్ని పట్టుకుని ఎలా వెదుకుతాం సార్….అంతా అయోమయంగా ఉన్నది….మొత్తం స్టేట్‍లో ఎంతమంది వెంకట్‍లు ఉంటారు… అసలు ఈ వెంకట్ అనే వాడు మన స్టేట్ వాడేనా….లేక వేరే స్టేట్ వాడో తెలియదు…అప్పుడు మనం దేశం మొత్తం వెదకాల్సి వస్తుంది….
రాము : అవును ప్రసాద్…నువ్వు చెప్పింది కూదా నిజమే….కాని ఎక్కడో ఏదో లింక్ ఉండి ఉంటుంది కదా…మన మెయిన్ అక్యూస్‍డ్ సతీష్….మనం వాడికి పరిచయం ఉన్నవాళ్లలో ఎవరైనా ఉన్నారేమో…ఇంతకు ముందు అశోక్, సుబానిలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెదకాలి….కాని కేసు మాత్రం చాలా కాంప్లికేటెడ్‍గా ఉన్నది…
అంటూ తన టీమ్ మొత్తాన్ని పిలిచి ఒక్కొక్కరికి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాడు.
రాము : ఇప్పటి నుండి ఈ ముగ్గురు అంటే అశోక్, సుబాని, సతీష్….వీళ్లకు వెంకట్ అనే అతను ఎవరైనా తెలుసేమో మొత్తం అందరిని వీళ్ళ ఇంటి చుట్టుపక్కల, బంధువుల్లో, తెలిసినవాళ్ళల్లో మొత్తం వెదకండి…ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టొద్దు….
దాంతో అందరూ సరె అని బయటకు వెళ్ళి పోయి అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు.
రాము, ప్రసాద్ మాత్రం సతీష్ ఆఫీస్‍కి వెళ్ళి అతని ఆఫీస్ రూమ్, కంప్యూటర్ అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు.
సతీష్ రూమ్‍లో వెదుకుతున్న రాముకి సడన్‍గా అశోక్ వాళ్ళ అమ్మ, సుబాని భార్య అమీషా, నారాయణ కొడుకు సూర్య వీళ్ళ ముగ్గురూ చెప్పిన కామన్ పాయింట్, “సడన్‍గా బుక్స్ చదవడం మొదలుపెట్టారు,” అని అనడం గుర్తుకొచ్చింది.
దాంతో రాము తన ఫోన్ తీసుకుని నారాయణ కొడుకు సూర్యకి ఫోన్ చేసాడు.
రాము : హలో….
సూర్య : హలో….ఎవరు….
రాము : నేను DCP రామ్ ని మాట్లాడుతున్నా…..
సూర్య : హా…చెప్పండి సార్……
రాము : సూర్య….మీ నాన్నగారికి వెంకట్ అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా…..
సూర్య : వెంకట్ అని….(ఆలోచిస్తూ) నాకు తెలియదు సార్….
రాము : అంటే….మీ నాన్నగారితో చదువుకున్న వాళ్ళు కాని, కొలిగ్స్ కాని, బంధువులు కాని….ఎవరైనా ఉన్నారా….
సూర్య : సార్….నాకు కరెక్ట్ గా తెలియదు….మా అమ్మకు ఏమైనా తెలిసుండొచ్చు….
రాము : సరె…మీ అమ్మకు ఫోన్ ఇవ్వు….
సూర్య : నేను కాలేజీకి వచ్చాను సార్…మీరు ఏమీ అనుకోకుండా ఇంటికి వెళ్ళండి సార్….లేకపోతే నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తరువాత మా అమ్మ చేత ఫోన్ చేయిస్తాను….
రాము : అంత టైం లేదు సూర్య….అర్జంట్‍గా మాట్లాడాలి….నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను….
సూర్య : అలాగే సార్….నాకు క్లాసు టైం అవుతుంది…ఉంటాను సార్….
రాము : ఒకే సూర్య….(అంటూ కాల్ కట్ చేసి సూర్య వాళ్ళింటికి వెళ్ళాడు.)
నారాయణ (సూర్య తండ్రి) వాళ్ళ ఇంటికి వెళ్ళి రాము కాలింగ్ బెల్ నొక్కాడు.
రెండు నిముషాలకు ఒకామె తలుపు తీసి రాము వైపు ఎవరు కావాలి అన్నట్టు చూసింది.
రాము యూనిఫామ్‍లో లేకపోవడంతో ఆమె గుర్తుపట్టలేదు.
రాము : నేను నారాయణ గారి భార్యతో మాట్లాడాలి…..
ఆమె : మీరు ఎవరు….
రాము : నేను సెక్యూరిటీ అధికారి డిపార్ట్ మెంట్ నుండి వచ్చాను…..
ఆమె : లోపలికి రండి సార్….(అంటూ పక్కకు తొలిగింది.)
రాము : ఇంతకు నువ్వు ఎవరు…..(అంటూ లోపలికి వస్తూ అడిగాడు.)

ఆమె : నేను ఈ ఇంట్లో పని చేస్తుంటానండీ….
రాము : ఎన్నేళ్ళ నుండి పని చేస్తున్నావు….
ఆమె : రెండేళ్ళ నుండి చేస్తున్నానండీ….
రాము : ఇంతకు నారాయణ గారి భార్య పేరు ఏంటి…..
ఆమె : అమ్మగారి పేరు సుభద్ర అండీ…..(అంటూ రాముని పైకి తీసుకెళ్ళి అక్కడ కారిడార్‍లో సోఫా చూపించి) ఇక్కడ కూర్చొండి సార్….అమ్మగారు వచ్చేస్తారు….
రాము : సరె….(అంటూ సోఫాలో కూర్చుంటూ) మీ అమ్మగారు, అయ్యగారు బాగా అన్యోన్యంగా ఉంటారా…..
ఆమె : నేను ఇక్కడ పనిలో చేరిన దగ్గర నుండీ వాళ్ళిద్దరిని చుస్తున్నా సార్….అయ్యగారు ఇంటికి రావడానికి ఒక టైం అంటూ ఏమీ ఉండదండి….ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఆయనే తెలియదు…ఒక్కోసారి వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయండి….ఆ టైంలో అమ్మగారు చాలా చిరాగ్గా ఉంటారండి….
రాము : సరె…ఇంతకు మీ అమ్మగారు ఏం చేస్తున్నరు….
ఆమె : మీరు వచ్చేముందే స్నానానికి వెళ్లారండి….వచ్చేస్తారు….కూర్చోండి….
రాము : సరె….నువ్వు ఇక వెళ్ళు…..
దాంతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రాము అక్కడ టీపాయ్ మీద పేపర్ తీసుకుని చదువుతున్నాడు.
పది నిముషాల తరువాత సుభద్ర స్నానం చేసి బయటకు వచ్చింది.
సుభద్ర బయటకు రాగానే ఇంతకు ముందు నారాయణ చనిపోయినప్పుడు చూసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.
కాని ఇప్పుడు సుభద్రని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నది.
హెడ్‍బాత్ చేసి రావడంతో సుభద్ర చాలా అందంగా కనిపిస్తున్నది.
ఆమెను చూడగానే రాముకి ఇందాక పనిమనిషి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి రాము తన మనసులో, “ఇంత అందమైన ఆడది….మగాడికి దూరంగా ఎలా ఉంటుందో అర్ధం కాలేదు….” అని ఆలొచిస్తుండగా సుభద్ర దగ్గరకు వచ్చింది.

(To B Continued.......)
(తరువాత అప్డేట్ 825వ పేజీలో ఉన్నది...https://xossipy.com/showthread.php?tid=27&page=825)
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 24-12-2019, 01:20 PM



Users browsing this thread: 3 Guest(s)