Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అలా మొదలైంది
#39
(28-09-2019, 06:11 PM)Okyes? Wrote: లక్ష్మి గారు  త్రెడ్  తెరవగానే రాద్దామనుకొన్నాను కాని  ఏవో కారణాల వలన వాయిదా వేసాను ఆ తరువాత అసలు సంగతే మరవడం జరిగింది....

పుస్తకాల పిచ్చి మా ఇంట్లో అందరికీ ఉందీ....... ముఖ్యంగా మా నాన్నకు ఇంగ్లీస్ నవలల సొంత కలెక్సన్ ఉండేది(ఇప్పూడూ కొన్నిపుస్తకాలు నా దగ్గర ఉన్నవి)
అప్పటికే ఫ్రెండ్స్ దగ్గర నుండి దొరికిన అప్పుడప్పుడు చదివేవాన్ని 
కాని ముఖ్యంగా జ్ఞాపకం ఉన్నవి .....
* నీ బిల్లకు నా బిరుడా" రైల్వే స్టేషన్ బుక్ స్టాల్ లో కనపడుతూ ఉంటే ఏలాగైనా కొని చదవాలనే తపన.  వెల 1 రూ.50 పైసలు
నా చేతికి రోల్డ్ గోల్డ్ బ్రాస్లెట్ ఉండేది అమ్మేసా
50  పైసలు.. మా అక్క గల్లగురిగి లో నుండి
50 పైసలు..... ఉన్న గోళీలు 1 పై.కు 2 చొప్పున (మార్కేట్ రేట్ 2 పై.లకు 1)
80 గోళీలు అమ్మిన ..... ఇంకా 10 పైసలు
కావాలి  మద్యహ్నం 2-6 వరకు10 కొరకు తెగ
తిరిగా.....ఇంట్లో అడిగితే వచ్చే మొదటి ప్రశ్న ఎందుకూ అని.....
అబద్దం చెప్పాలి....
అలా చెబుతూ దొరికి పోతే.......
ఆ తరువాత సిట్చూవేషన్ ఆలోచించడమే కష్ఠం........
ఆఖరిగా ఓ ఫ్రెండ్ దొరికాడు..... క్లాస్ మేట్
10 పైసలు వాడు ఇవ్వడానికి రెడి కాని రెండు
శరతులు 
ఒకటి.... వాడికీ బుక్ చదవడానికి ఇవ్వాలి

రెండు... ‌ వాడి 10 పైసలు వాడుకి వాపస్ ఇవ్వాలి....... ఇక వేరే చెప్పనవసరం లేదుగా
బుక్ కొన్నము  అప్పటికే సమయం 7pm చుట్టూ చీకటి....
బుక్ ఇఁటికి తీసుకెల్లే దైర్యం ఇద్దరి దగ్గర లేదు .....
చదవకుండా వేరే ఫ్రండ్స్ కి ఇవ్వలేము.....
కారణం తిరిగి ఎప్పడు దొరుకుతుందో తెలువదు
ముఖ్యంగా చదవకుండా రాత్రికి నిద్ర రాదని తెలుసు......
మరి ఎక్కడ పొయ్యి చదవాలి....?
ఎవ్వరికీ కనపడకూడదు....
ముందు లైబ్రేరి అనుకొన్నాము .....
ఊహు.....చాలా మంది తెలిసిన వాల్లు
ఆఖరిగా Govt.Gen.Hospital
లైట్ ఉంది ....బెంచ్ ఉంది ..... ఎవ్వరూ లేరు
(కారణం TBవార్డ్ అప్పుడు మాకు తెలువదు)
మాకు తగిన స్థలం బుక్ కంప్లీట్ చేసే సరికి
రాత్రి 8:30 ....
నేరుగా రైల్వే స్టేషన్ కు వెల్లి హాఫ్ రేట్ కు వాడికే ఇచ్చేసాము all is well
ఇక రెండవది......
మా అన్న puc చేసే సమయం
మా ఊర్లో కాలేజ్ లేదు చదుకోడానికి పక్క ఊరికి వెల్లాలి.... అక్కడే రూమ్ తీసుకొని ఊండేవాడు
ప్రతి 15_ రోజులకు ఒక సారి బియ్య, పప్పులు వగైరాలు తీసుకెల్లి ఇవ్వడం నా పని
అలా వెల్లిన ఒక సారి మంచం కింద ఒక బుక్ దొరికింది పేరు  *కల్యాణి*
కనపడిందీ అది ఓ . కే ........

కాని దాన్ని కొట్టెయ్యడానికి డిసైడ్ అయిపొయ్యా.....not ok
అప్పటికీ నేను ఇంకా నిక్కర్లు వేసే కాలం
తీసి జేబులో పెట్టుకోలేను ......
దొరికితే నా గతి ఊహించుకోలేము తినేవి
దెబ్బలు కావు తన్నులు ...... 
 ఒకరు, ఇద్దరు, ముగ్గురు వరసగా తన్నేది......( అన్న, నాన్న, అమ్మ)
కాని నేను డిసైడ్ అయిపొయ్యా
మా అన్న చూడకుండ తీసి నిక్కర్ లోపల తోసేసా(నో అండర వేర్స్ ఆ రోజుల్లో)
 పొద్దున 1100 నుండి 3pm వరకు మా అన్న ముందు నా సర్కస్ చూడాల్సిందే......
ఆ తరువాత ట్రేన్ లో ఒక గఁట సేపు....
ఆ తరువాత most dangerous part
మా ఇంట్లో........ 
ఎవరికీ కనపడకుండా తీసి కాలేజ్ books
లో పెట్టడం......
బుక్ తీసి ఎవరైన ఫ్రెండ్ కి ఇచ్చి ఇంటికి రావచ్చు కాని తరువాత దొరకకపోతే ......
చదవకుండా వెరొకడికి ఇవ్వడం....
నో ..... అది జరిగే పని కాదు.....
ఇంట్లో కి సెక్స్ బుక్ తో వెల్లడం అంటే.....
దొరకితే వీపు విమానం మోతే...
మీ అందరిని అద్బత పరిచే విషయం ఏంటంటే......
నేను చదివిన సూపర్ బుక్స్.....‌‌‌‌?
మాఇంట్లోనే.....
అది నేను ఇంటర్ చదవే సమయం..... అప్పటికి నేను ఇంగ్లీస్ నవలలు చదవడం మొదలు పెట్టలేదు

మా నాన్న బుక్ కలెక్షనలో కొన్ని బుక్స్ కు న్యూస్ పేపర్తో కవర్ చేసి ఉండడం గమనించా
అవన్ని సెక్స్ పుస్తకాలు
 original annonymous రాసిన సీరిస్
I... Me.... She.... Her వేరే చాలా ఉఁడేవి
1230 వరకు ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు
నేనొక్కన్నే......
నేను అమ్మ నాన్నల బెడ్రూమ్ రేడ్ చేసా ఒక రోజు ........ పాంచో ఉంగ్ లి యా గీ మే సర్ కడయ్ మే అన్నట్లు అయ్యింది నా స్థితి
బంపర్ లాటిరి తగిలింది అనొచ్చు....
రమణి ,రాదిక లు ఊహించని స్తలాలనుండి
దొరికాయి......
ఇక చెప్పడానికి ఎక్కువగా ఏమి లేదు.....

మీ అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు గిరీశం గారు.. Namaskar


Like Reply


Messages In This Thread
అలా మొదలైంది - by Lakshmi - 24-03-2019, 07:14 PM
me too - by will - 14-07-2019, 06:06 PM
RE: me too - by Lakshmi - 12-09-2019, 08:54 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:53 PM
RE: me too - by Domnic - 12-09-2019, 09:54 PM
RE: అలా మొదలైంది - by Lakshmi - 14-12-2019, 02:21 PM



Users browsing this thread: 10 Guest(s)