19-11-2018, 05:18 PM
అతిశయోక్తి — మితిమీఱిన వర్ణనము అని వుంది అర్ధం.
ఈ అతిశయోక్తి గురించి మీరు ఇచ్చిన ఉపోద్ఘాతం చదివాక సరిత్ గారి పొగడదండలు గుర్తుకొచ్చాయి.
ఫేస్ బుక్ లో చదివాను...
'రవి కాంచని చోట కవి కాంచును...
కానీ, మగువతో... ప్రకృతితో బాంధవ్యము లేని కవి ప్రేమకావ్యాన్ని ఎప్పటికీ కాంచలేడు.' అని వుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK