19-11-2018, 10:55 AM
(17-11-2018, 11:38 PM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
కలయా.. నిజామా.. అని అక్షర తో పాటు రీడర్స్ కూడా ఆశ్చర్యం తో కూడిన ఆనందం ని ఎలా వ్యక్త పరచాలో తెలియటం లేదు, చాల చాల మంచి స్టెప్ కథలో తీసుకున్నారు.
ఈ స్టెప్ తీసుకోవటం వల్ల ఎంత ఎక్సయిట్మెంట్ వుంది అంటే కథ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో దారి తీసుంటాయ్ రాజు--అక్షర శారీరకంగా దగ్గర అవ్వటానికి అని చాల ఆసక్తిగా, ఆతృతగా వెయిట్ చేస్తున్నాం.
ఒకటి మాత్రం అర్ధం అయ్యింది ఏంటి అంటే రవి శారీరకంగా కూడా ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాడు అక్షర ని లైంగికంగా సంతృప్తి పరుస్తాడు అని. అలాగే రాబోయే అప్డేట్స్ లలో మంచి ఎమోషనల్ కంటెంట్(ఎందుకో తెలుసు కదా రాజు--అక్షర ల మధ్య శారీరక సంబంధం విషయంలో) రాజు--అక్షర--రవి ల మధ్య ఉంటుంది అని కూడా అర్ధం అయ్యింది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
మీ అభిమానానికి శతకోటి ధన్యవాదాలు విక్కీ గారు.. కథను మీలా తక్కువ మంది ఫాలో అవుతారు... ఈ కథకి సంబంధించిన ఔట్ లైన్ నేను కథను ప్రారంభించడానికి ముందే అనుకున్నాను... దాని ప్రకారమే రాసుకుంటూ వెళ్తున్నాను...చిన్న చిన్న మార్పులు తప్ప మిగతా అంతా ఔట్ లైన్ ప్రకారమే రాస్తున్నా...