19-11-2018, 12:30 AM
సంధ్యా కిరణ్ గారికి నమస్తే... మీ కొత్త కథ ప్రారంభం... పాత్రల పరిచయం... మాటలు చాలా బాగున్నాయ్...
యాస కొంచెం అటు ఇటుగా వుందిగానీ పూర్తిగా లేదు అన్పించింది. బహుశా సరిగ్గా నాకు తెలియకపోవటం చేతన కావొచ్చు.
రవి సైతం తాకని తనువు అన్నారు. తనువులో ఒక చోటయితే అనుకోవచ్చు. పూర్తిగా తనువునే తాకలేదని అక్కడ అర్ధం వస్తుందేమో కదా!!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK