08-11-2019, 09:45 PM
(08-11-2019, 10:02 AM)lmilf36 Wrote: అద్భుతం గా రాస్తున్నారు! నన్ను అడిగితే, ఇంగ్లీష్ మూలం కంటే బాగా రాస్తున్నారు! కంటిన్యూ చెయ్యండి.
ప్రతి అప్డేట్ లో శృంగారం ఉండక్కర్లేదు. ఈ తర్కవితర్కాలు రాబోయే పండగలకి పునాదులు. ఇవి లేకుండా కథకి సరైన న్యాయం జరగదు.
రాసే ప్రతి వాక్యం లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమౌతోంది. మీ కృషికి ప్రత్యేక అభినందనలు లక్ష్మి గారూ!
మీ సపోర్ట్ కి, ప్రోత్సాహానికి ప్రత్యేక ధన్యవాదాలు ఐమిల్ఫ్ గారు
Thank you very much