Thread Rating:
  • 8 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తప్పనిసరై....
Nice Story, Thank you so much Smile
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
నిజంగా ఆనంద్ తెచ్చిన ఆ నీచపు ప్రపోసల్ వల్లే వివేక్ కి ఉద్రేకం కలిగిందా..

[Image: 1568326650008.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
బలే అనుమానం పెట్టారు బాస్ నిజమే మాకు కూడా తోచలేదు 
[Image: D87d5-N6-V4-AEY-K3.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
Nejaganaa antha lothuga aalochana vachidaa nice update
Like Reply
SUPER UPDATE
Like Reply
good going Lakshmi garu.  really the way of narration simply superb.  i have a request for you, why don't you write a story inter woven with 'mild incest' , which you are aware gives lot of kick to readers like us, please. i am sure you will accede to my request. thanks.
Like Reply
(16-10-2019, 02:14 PM)vasur Wrote: good going Lakshmi garu.  really the way of narration simply superb.  i have a request for you, why don't you write a story inter woven with 'mild incest' , which you are aware gives lot of kick to readers like us, please. i am sure you will accede to my request. thanks.

[Image: vithika-sheru-in-saree117.jpg]

She doesn't like incest bro

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
Naa uhalloo sanjana..
[Image: Bhavana-in-vilakkumaram-movie-14.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
Super story bro
Like Reply
Nice story... Bagundi
Like Reply
సంజన బుర్రలో ఒక పాయింట్ రైజ్ అయింది అది బయటికి చెప్తుంద లేదా చూడాలి..
 Chandra Heart
Like Reply
(15-10-2019, 08:06 AM)Chiranjeevi Wrote: సంజన  ప్రియ లా సంభాషణ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
ధన్యవాదాలు చిరంజీవి గారూ


(15-10-2019, 08:18 AM)Raju1987 Wrote: గ్రేట్ అప్డేట్

ధన్యవాదాలు రాజు1987 గారూ

(15-10-2019, 08:35 AM)Okyes? Wrote: మరో నైస్ అప్డేట్....... లక్ష్మీ గారు
ధన్యవాదాలు గిరీశం గారు


(15-10-2019, 10:04 AM)lovelyraj Wrote: చాలా బాగుంది లక్ష్మి గారూ.
చివర్లో ఆ ట్విస్ట్ బాగుంది
ప్రియా logic సరైనదే అనిపిస్తుంది
ధన్యవాదాలు లవ్లీ రాజ్ గారూ

(15-10-2019, 10:29 AM)Sivakrishna Wrote: అప్డేట్ చాలా బాగుంది లక్ష్మీ గారు
ధన్యవాదాలు శివకృష్ణ గారూ

(15-10-2019, 01:43 PM)utkrusta Wrote: EXCELLENT UPDATE LAXMI GARU.............HATS UP
ధన్యవాదాలు ఉత్కృష్ట గారు

(15-10-2019, 02:03 PM)Venkat 1982 Wrote: Wowwwwwww super
ధన్యవాదాలు వెంకట్ గారూ

(15-10-2019, 02:34 PM)Pandu Wrote: Hmm story pakana padutundi Vadina garu
ధన్యవాదాలు పండు గారూ

(15-10-2019, 03:39 PM)mahik1437 Wrote: Nice Story, Thank you so much Smile
ధన్యవాదాలు mahik గారు

(15-10-2019, 05:12 PM)saleem8026 Wrote: Nice update
ధన్యవాదాలు సలీం గారూ

(15-10-2019, 09:51 PM)Rajkumar1 Wrote: నిజంగా ఆనంద్ తెచ్చిన ఆ నీచపు ప్రపోసల్ వల్లే వివేక్ కి ఉద్రేకం కలిగిందా..

[Image: 1568326650008.jpg]
ధన్యవాదాలు రాజు గారూ... ఫోటో బాగుంది

(16-10-2019, 08:20 AM)stories1968 Wrote: బలే అనుమానం పెట్టారు బాస్ నిజమే మాకు కూడా తోచలేదు 
[Image: D87d5-N6-V4-AEY-K3.jpg]
ధన్యవాదాలు స్టోరీస్ గారూ... మీ ఫోటో.... ఇంకా వ్యాఖ్యానం బాగుంది

(16-10-2019, 09:09 AM)Sadusri Wrote: Nejaganaa antha lothuga aalochana vachidaa nice update
ప్రియ రాజేసిన నిప్పు అది సాధుశ్రీ గారూ

(16-10-2019, 01:36 PM)splendor_hh Wrote: SUPER UPDATE
ధన్యవాదాలు splender hh గారూ

(16-10-2019, 02:14 PM)vasur Wrote: good going Lakshmi garu.  really the way of narration simply superb.  i have a request for you, why don't you write a story inter woven with 'mild incest' , which you are aware gives lot of kick to readers like us, please. i am sure you will accede to my request. thanks.
ధన్యవాదాలు వసూర్ గారూ... మీరు అడిగింది నాకు సరిగా అర్థం కాలేదు


(16-10-2019, 09:44 PM)Rajkumar1 Wrote: [Image: vithika-sheru-in-saree117.jpg]

She doesn't like incest bro

(17-10-2019, 01:47 AM)Rajkumar1 Wrote: Naa uhalloo sanjana..
[Image: Bhavana-in-vilakkumaram-movie-14.jpg]
బాగుంది

(17-10-2019, 07:32 AM)Venkat 1982 Wrote: Super story bro
ధన్యవాదాలు వెంకట్ గారూ

(17-10-2019, 07:54 AM)kkiran11 Wrote: Nice story... Bagundi
ధన్యవాదాలు కిరణ్ గారూ

(17-10-2019, 08:59 AM)Chandra228 Wrote: సంజన బుర్రలో ఒక పాయింట్ రైజ్ అయింది అది బయటికి చెప్తుంద లేదా చూడాలి..

అవును చంద్ర గారూ... సరిగ్గా చెప్పారు... ధన్యవాదాలు
Like Reply
Update Ivvandi Lakshmi  Vodina
Like Reply
Nice story lakshmi vodina
Pls give updates
Like Reply
vasur Wrote: Wrote:good going Lakshmi garu.  really the way of narration simply superb.  i have a request for you, why don't you write a story inter woven with 'mild incest' , which you are aware gives lot of kick to readers like us, please. i am sure you will accede to my request. thanks.
ధన్యవాదాలు వసూర్ గారూ... మీరు అడిగింది నాకు సరిగా అర్థం కాలేదు
sorry Lakshmi garu as I was not able to communicate my request properly. I requested a story laced with 'soft incest touch' in your style of writing please. Thanks.
Like Reply
Update ibhandi story Chala bagundi
Like Reply
Update please
[Image: AAyesha-40.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
Waiting for hot update
Like Reply
PART...6



ప్రియా, సంజనలు  జాబ్ గురించి మాట్లాడుకొని సుమారు నెల రోజులు కావస్తుంది... జాబ్ చేయాలన్న పట్టుదల రాను రానూ ఇంకా పెరిగింది సంజనలో.... కానీ జాబ్ ఏదీ దొరకలేదు... ఎప్పుడో ఒకటీ రెండు ఇంటర్వ్యూల వరకు వెళ్లగలిగింది... కానీ లాభం లేకపోయింది... సంజన నాలుగేళ్ల గ్యాప్ అనేది పెద్ద అడ్డంకిగా మారింది...


మరో వైపు వివేక్ లో అసహనం పెరిగిపోతుంది... గిల్టీ గా ఫీల్ అయ్యేవాడు... తనమీద తనకే జాలి కలగసాగింది వివేక్ కి...  ఆ రాత్రి తర్వాత మరో రెండు రోజులు వాళ్ళు వరుసగా సెక్స్ లో పాల్గొన్నారు.... తర్వాత వివేక్ లో ఆ ఉత్సాహం కనిపించలేదు...

సంజన కూడా వివేక్ ని కదిలించలేదు... జాబ్ సెర్చింగ్ కి సంబంధించిన ఆలోచనల్లో మునిగిపోయేది... ఆమెకి అదే ముఖ్యం అనిపించేది...

ఒక రోజు మధ్యాహ్నం సంజన ఇలాగే ఆలోచిస్తూ ఉండగా ప్రియ దగ్గర్నుండి ఫోన్ వచ్చింది...
ఫోన్ లిఫ్ట్ చేసి "హెలో ప్రియా చెప్పు..." అంది..

"ఏయ్ సంజూ... నీకో గుడ్ న్యూస్... కానీ ఫోన్ లో చెప్పేది కాదు... తొందరగా కాఫీ షాప్ కి వచ్చేయ్... అక్కడే చెప్తా...."

"సరే అరగంటలో వస్తా... బై" అంటూ కాల్ కట్ చేసింది సంజన...

సంజన మనసంతా ప్రియ పట్ల కృతజ్ఞత తో నిండి ఉంది... ఈ నెల రోజుల నుండి ప్రియ చాలా హెల్ప్ చేసింది... తన ప్రొఫైల్ సరిదిద్దింది... Apply చేయాల్సిన కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసింది... ఒకటీ రెండు ఇంటర్వ్యూస్ వచ్చేలా చేసింది... అవి సక్సెస్ కాకపోయినా కనీసం తనకు హెల్ప్ చేసేందుకు ఒక మంచి స్నేహితురాలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సంజనకు.... అలాంటి స్నేహితురాలిని ఇచ్చినందుకు దేవునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయలుదేరింది సంజన...

కాఫీ తాగుతూ "సంజూ నీకు MAS  కంపెనీ తెలుసా...?" అడిగింది ప్రియ....

"ఆ... చాలాసార్లు ఆ పేరు విన్నాను... కానీ దాని గురించి ఎక్కువగా తెలియదు..."

"ఓకే... అదొక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ... సాఫ్టువేర్ exports చేస్తుంటారు వాళ్ళు... వాళ్ళ CEO ఇక్కడ కొత్త... అతనికి ఒక పెర్సనల్ అసిస్టెంట్ అవసరం ఉందట... Communicational and organisational skills ఉన్న వ్యక్తి కావాలట... ఇంకా సాఫ్టువేర్ background ఉండాలట...
CEO కి ప్రపోజల్ రివ్యూ ల్లో, క్లైంట్స్ తో మీటింగ్స్ ఏర్పాట్లు చేయడంలో హెల్ప్ చేయాల్సి ఉంటుందట... నాన్ టెక్నికల్ అయినా చాలా కీ రోల్ ఉండే జాబ్ ఇది..."

సంజన శ్రద్ధగా వింటుంటే ప్రియ చెప్పడం కంటిన్యూ చేసింది...

"నేను అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను... అందులో నాతో పాటు పాల్గొనే ఒకాయనకి ఆ CEO తెలుసట.... ఆయన చాలా మంచి జాబ్ అని చెప్తూ... నన్నే ఈ జాబ్ తీసుకోమన్నడు... కానీ నేను నీ పరిస్తితి ఆయనకు చెప్పి నిన్ను రికమెండ్  చేసా... రేపు మార్నింగ్ 9 కి ఇంటర్వ్యూ...  " అంటూ ముగించింది ప్రియ....

సంజన ప్రియ చేతులు పట్టుకొని "చాలా థాంక్స్ ప్రియా... నీ మేలు ఎప్పటికీ మర్చిపోను"  అంది...

"ఏ అంత పెద్ద మాటలు ఎందుకే... ముందు వెళ్లి జాబ్ లో జాయిన్ అవు... అయితే సాలరీ ప్యాకేజి ఎంత అనేది నేను అడగలేదు... పొజిషన్ ను బట్టి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపిస్తోంది... ఏమైనా నువ్ బాగా prepare అయ్యి వెళ్లు... ఓకే నా..."

సంజన సరే అన్నట్టు తలూపింది.....

" జాబ్ వచ్చాక మాత్రం ఇలా ఓన్లీ థాంక్స్ చెప్తే కుదరదు... పెద్ద పార్టీ ఇవ్వాలి... సరేనా... రేపు ఇంటర్వ్యూ అయ్యాక కలుద్దాం బై...."  అంటూ వెళ్ళిపోయింది ప్రియ....

సంజన సంతోషంగా ఇంటికి చేరింది...


మిగతా భాగం తరువాతి పేజీలో.....
[+] 4 users Like Lakshmi's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)