Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
Superb update... Ram chesina paniki epudu pagulutundi pellam chetilo... Adi kuda software basha lo... ?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
రమ్య ప్రవర్తన చాలా బాగుంది కీర్తి కిరణ్ లకు పెళ్లి తొలి శుభ లేఖ ఇవ్వడం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
(18-10-2019, 01:17 PM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
Like Reply
(18-10-2019, 01:37 PM)sandycruz Wrote: Superb update... Ram chesina paniki epudu pagulutundi pellam chetilo... Adi kuda software basha lo... ?

Pagalalisindi paguludi
Like Reply
(18-10-2019, 02:19 PM)Chiranjeevi Wrote: రమ్య ప్రవర్తన చాలా బాగుంది కీర్తి కిరణ్ లకు పెళ్లి తొలి శుభ లేఖ ఇవ్వడం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

థాంక్ యు చిరంజీవి గారు ఇది నా రియల్ లైఫ్ లో చేయాలి అనుకున్న ఒక చిన్న ప్రయత్నం అదే కథ లో రాశాను
Like Reply
చాలా బాగుంది
Like Reply
Nice update bro...
Like Reply
Thanks mitramaa, manchi update ichavu. SVK007 bro annattuga puli tattoo gurinchi teliyali
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(18-10-2019, 03:14 PM)Chiranjeevi Wrote: చాలా బాగుంది

Thank you
Like Reply
(18-10-2019, 04:00 PM)HitmanA007 Wrote: Nice update bro...

Thank you bro
Like Reply
(18-10-2019, 04:28 PM)Joncena Wrote: Thanks mitramaa, manchi update ichavu. SVK007 bro annattuga puli tattoo gurinchi teliyali

Dani gurinchi cheppakunda vadalanu a puli tattoo gurinchi katchitanga cheppali katha madhaylo dani kosam vechi undandandi
Like Reply
chala bavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(18-10-2019, 06:27 PM)twinciteeguy Wrote: chala bavundi

Thank you bro
Like Reply
Nice and funny update bro pichodila navvukuntunna ee update chadivaka......as usual awesome....waiting for next one
Like Reply
(18-10-2019, 10:04 PM)SVK007 Wrote: Nice and funny update bro pichodila navvukuntunna ee update chadivaka......as usual awesome....waiting for next one

E roju fuse lu eggiri pothai ready ga undandi OKa twist tho
Like Reply
రామ్ వాగిన వాగుడుకు బుజ్జి వచ్చి వాడి భుజం పైన చెయ్యి వేసి "ఫేస్బుక్ లో ఫ్రెండ్ పెళ్లి అని పెట్టడం తప్పు కాదు కానీ ఏ ఊరి లో ఉన్నావో అడ్రెస్ కూడా లొకేషన్ షేర్ చేసి పెడితే ఇలాగే పెళ్లాన్ని కీ దొరికి పోతారు లగేజ్ తీసుకొని రూమ్ కీ రా నీకు ఉంది" అని రాజా వాళ్ల కనిపిస్తే ఆమెని పలకరించడానికి వెళ్లింది బుజ్జి "తూ నా బతుకు అందుకే ఫ్యామిలీ మెంబర్స్ నీ సోషల్ మీడియా లో పెట్టుకోకూడదు పెట్టుకున్న ఇలాంటి పోస్టులు పెట్టకుండా జాగ్రత్త పడ్డాలి "అని తనకు తానే నీతులు చెప్పుకొని రూమ్ లోకి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం రామ్ రూమ్ కీ వెళ్లాడు రాజా కానీ బెడ్ పైన ఏదో మూట ఉంది కానీ రామ్ కనిపించడం లేదు అని రూమ్ అంతా వెతికి ఎక్కడికి పోయి ఉంటాడు అని ఫోన్ చేస్తే ఆ మూట నుంచి ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే మూట విప్పి చూస్తే రామ్ ఉన్నాడు, మొహం అంతా ఎర్రగా దెబ్బలతో ఉంది ముక్కు కూడా జోకర్ ముక్కులా తయారు అయ్యింది అని చూసి రాజా


రాజా : బావ ఏంటి రా సాయంత్రం బ్యాచిలర్ పార్టీ లో జోకర్ వేషం వేస్తున్నావా అని గట్టిగా ముక్కు పైన నెక్కాడు

రామ్ : ఆ అమ్మా నీ అబ్బ ముక్కు పగిలి నేను ఏడుస్తుంటే నువ్వు ఏంటి రా పుండు మీద కారం చలుతున్నావు

రాజా : రేయి నువ్వు మామూలుగానే జోకర్ లా ఉంటావు ఇప్పుడు కాన్ఫర్మ్ రా నువ్వు జోకర్ వే అని రామ్ మొహం చూసి పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు

రామ్ : రేయి నేను సర్కస్ లో జోకర్ నీ కాదు రా బ్యాట్స్మన్ సినిమా లో జోకర్ అని సిరియస్ గా డైలాగ్ చెప్పాడు

రాజా : అర్రె అర్రె ఎంత క్యూట్ గా చెప్తున్నావురా అని మళ్ళీ ముక్కు పట్టుకొని పిండాడు

రామ్ : రేయి బావ అప్పు రా ముక్కు పోతుంది

ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు అప్పుడు వాళ్ల ఫ్రెండ్స్ అంతా రామ్ ముక్కు నీ పట్టుకుని ఒకటే ఏడిపించడం మొదలు పెట్టారు అప్పుడే విద్య వచ్చి "అలియన్(మలయాళం లో బావ అని) మీకోసం అక్కడ చిన్న పొట్టి పెట్టారు చేచి వెయిటింగ్" అని తీసుకొని వెళ్లింది అక్కడ రమ్య వాళ్ల చిన్నప్పటి లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లు రాజా నీ కింద నుంచి పై దాకా స్కాన్ చేసి వాళ్ల లో వాళ్లే ఏదో మలయాళం లో మాట్లాడుతూ ఉంటే విద్య నీ అడిగాడు ఏమంటున్నారు అని" అమ్మో నేను ఇంకా చిన్న పిల్లని నను అడ్డగోదు "అని సైలెంట్ అయ్యింది అప్పుడు రమ్య ఫ్రెండ్స్ రాజా వైపు తిరిగి "ఇప్పటి వరకు మేము చేసిన రిసర్చ్ ప్రకారం ఎక్కడ చూసినా మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక టెస్ట్ ఈ టెస్ట్ లో మీరు గెలిస్తే మీ ఫస్ట్ నైట్ కోచ్చి బోట్స్ క్లబ్ లో స్పెషల్ గా ఏర్పాటు చేస్తాము" అని చెప్పారు దాంతో వాళ్లు ఆరుగురు లో ముగ్గురు ముగ్గురుగా విడిపోయి రాజా రమ్య నీ ఇద్దరిని వేరు వేరు గదుల్లో ఉంచి ఇద్దరికి చేరి మూడు ప్రశ్నలు అడిగారు

" ప్రపంచంలో ఎలాంటి ప్రదేశానికి హలీడే కీ వెళ్లడానికి ఇష్టపడతావు "అని అడిగారు

" నీకు బాగా ఇష్టం అయిన ఫుడ్ ఏంటి" అని అడిగారు

"నీ లైఫ్ లో నీకు ముఖ్యమైనది ఏంటి ప్రేమ నా స్నేహమా" అని అడిగారు

రాజా : అడ్వెంచర్స్ చేయడానికి వీలుగా ఉండే ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడతా అని చెప్పాడు, రమ్య కూడా అదే సమాధానం ఇచ్చింది

రమ్య : ఫిష్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది, రాజా కూడా అదే చెప్పాడు

రాజా, రమ్య : ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ప్రేమ కంటే స్నేహం చాలా ముఖ్యం అని చెప్పారు దాంతో అందరూ షాక్ అయ్యారు ఇంత perfect జంట నీ ఎక్కడ చూడలేదు అని వాళ్ల ఆశ్చర్యం కీ కారణం ఆ తర్వాత అందరూ కలిసి రాత్రి బ్యాచిలర్ పార్టీ కోసం రెడీ అయ్యారు ఆ తర్వాత మొత్తం పార్టీ లో అంత ఫుల్ గా ఎంజాయ్ చేశారు దాంతో రామ్ సరదాగా రాజా తో పొద్దున జరిగిన పొట్టి గురించి మాట్లాడుతూ "రేయి బావ వాళ్లు పిచ్చోలు కాకపోతే నీకు ఎప్పుడో ఫస్ట్ నైట్ అయ్యింది కదరా మళ్లీ ఇంకో ఫస్ట్ నైట్ ఏంటి రా" అని నవ్వడం మొదలు పెట్టాడు దాంతో రాజా మనసులో ఒక చిన్న అపరాధ భావం మొదలైంది, అలాగే అక్కడే ఉన్న రమ్య ఫ్రెండ్స్ రమ్య తో "మీరు ఇద్దరు perfect couple ఏ అసలు మీ ఇద్దరికీ ఒక చిన్న తేడా లేదు అలాగని ఒక సీక్రెట్ కూడా మీ ఇద్దరి మధ్య లేదు "అని చెప్పారు దాంతో రమ్య మనసులో కూడా ఆ పులి tattoo విషయం రాజా కీ చెప్పాలి అని డిసైడ్ అయ్యింది రాజా కూడా తన మనసులో ఉన్న ఆ అపరాధ భావం తొలగించాలని అని అనుకున్నాడు.

ఆ తర్వాత రమ్య, రాజా ఇద్దరు ఒకరినొకరు వెతుక్కుంటూ వచ్చారు అలాగే ఇద్దరు కలిసి మాట్లాడాలి అనుకోని బయటకు వెళ్లారు "రాజా నేను నీకు ఒక విషయం చెప్పాలి" అనింది, రాజా కూడా అదే అన్నాడు దాంతో ఇద్దరు ఒకేసారి చెప్పాలి అని డిసైడ్ అయ్యారు దాంతో ఇద్దరు ఒకేసారి "I am not a virgin" అని చెప్పారు దాంతో ఇద్దరు అలా మౌనంగా అలాగే ఉండి ఒకరినొకరు చూసుకుంటు అలాగే ఉండి పోయారు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
Superb update
Like Reply
Super update bro
మీ
Umesh
Like Reply
(19-10-2019, 11:11 AM)Sachin@10 Wrote: Superb update

Thank you
Like Reply
(19-10-2019, 12:05 PM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply




Users browsing this thread: 7 Guest(s)