Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
రాజా రమ్య లకు సంబంధించిన అనేక వివరాలు చాలా బాగా రాసారు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update chinnadi ayina simply awesome bro...
Like Reply
Nice update
Like Reply
(16-10-2019, 12:52 PM)Chiranjeevi Wrote: రాజా రమ్య లకు సంబంధించిన అనేక వివరాలు చాలా బాగా రాసారు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

ఈ కథ నీ ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు
Like Reply
(16-10-2019, 01:02 PM)HitmanA007 Wrote: Update chinnadi ayina simply awesome bro...

Chinnaga unda sorry bro next time pedda update ivvadaniki try chesta
Like Reply
(16-10-2019, 01:14 PM)Sachin@10 Wrote: Nice update

Thank you
Like Reply
Nice update bro
మీ
Umesh
Like Reply
మిత్రమా ఏమీ అనుకోకపోతే కొంచెం పెద్ద update ఇవ్వండి. ఎందుకంటే చదువుతుంటే అప్పుడే అయ్యిపొయిందా అనిపిస్తోంది. తప్పుగా అనుకోవద్దు.
మీరు రాస్తున్న తీరు బాగుంది. కాని కధ 4 లేదా 5 నిమిషాలలో చదవడం పూర్తి అయిపొతుంది. అలా కాకుండ 10 లేదా 15 నిమిషాల పాటు చదివేట్టు ఉంటే రాస్తున్న మీకు చదువుతున్న మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.
తప్పుగా అడిగి ఉంటే మన్నించమని మనవి.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(16-10-2019, 02:15 PM)Umesh5251 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
(16-10-2019, 02:39 PM)Joncena Wrote: మిత్రమా ఏమీ అనుకోకపోతే కొంచెం పెద్ద update ఇవ్వండి. ఎందుకంటే చదువుతుంటే అప్పుడే అయ్యిపొయిందా అనిపిస్తోంది. తప్పుగా అనుకోవద్దు.
మీరు రాస్తున్న తీరు బాగుంది. కాని కధ 4 లేదా 5 నిమిషాలలో చదవడం పూర్తి అయిపొతుంది. అలా కాకుండ 10 లేదా 15 నిమిషాల పాటు చదివేట్టు ఉంటే రాస్తున్న మీకు చదువుతున్న మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.
తప్పుగా అడిగి ఉంటే మన్నించమని మనవి.

నేను కూడా ప్రయత్నిస్తున్నా కానీ ఏమీ చేయాలి కుదరడం లేదు రెండు కథలు హ్యాండిల్ చేస్తున్న కదా
Like Reply
Story and mee kadanam chalaa bagundi bro. Keep going
Like Reply
(16-10-2019, 08:27 PM)funnyguy Wrote: Story and mee kadanam chalaa bagundi bro. Keep going

Thank you bro
Like Reply
ఫ్రెండ్స్ మా బంధువులు ఒకరు హాస్పిటల్ లో ఉన్నారు తన కోసం నేను ఊరికి వెళ్లుతున్న కాబట్టి ఈ రోజు update ఇవ్వలేదు, ఏంటి వీడు ఒక రోజు ఇస్తాడు ఇంకో రోజు ఇవ్వడం లేదని కోపం వద్దు నా పరిస్థితుల వల్ల ఇలా జరిగిందని నేను చాలా చింతిస్తూ ఇక నుంచి ఎటువంటి అట్టంకాలు లేకుండా కథ అందిస్తాను 
Like Reply
take care
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(17-10-2019, 01:28 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ మా బంధువులు ఒకరు హాస్పిటల్ లో ఉన్నారు తన కోసం నేను ఊరికి వెళ్లుతున్న కాబట్టి ఈ రోజు update ఇవ్వలేదు, ఏంటి వీడు ఒక రోజు ఇస్తాడు ఇంకో రోజు ఇవ్వడం లేదని కోపం వద్దు నా పరిస్థితుల వల్ల ఇలా జరిగిందని నేను చాలా చింతిస్తూ ఇక నుంచి ఎటువంటి అట్టంకాలు లేకుండా కథ అందిస్తాను 

పర్లేదు మిత్రమా నువ్వు కనీసం మాకు చెబుతున్నావు ఇదీ కారణం అని.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Puli tatoo ee vishyam kuda telali kada waiting for next update....
Like Reply
రమ్య అలా తనని వదిలి అలా వెళ్లే సరికి రాజా కూడా కొంచెం షాక్ అయ్యాడు అలాగే వర్షం లో తడుస్తు ఉన్నాడు తన తలలో మాత్రం ఒకటే ప్రశ్న మెదులుతుంది రమ్య ఏదో బాధ లో ఉంది అని అర్థమవుతోంది కానీ తన లైఫ్ లో తనకు ఉన్న ఆ బాధ ఏంటి అని ఆలోచిస్తూన్నాడు మరుసటి రోజు ఉదయం తను ఆఫీస్ కీ వెళ్లేసరికి రమ్య మొత్తం నార్మల్ గా ఉంది అసలు చాలా సంతోషంగా తనకు engagement అయ్యింది అని అందరికీ స్వీట్స్ పంచి పెడుతోంది అప్పుడు ఎవరో రమ్య తో "ఇంత అందం నీ సొంతం చేసుకున్న ఆ లక్కీ పర్సన్ ఎవ్వరూ" అని అడిగారు దాంతో అప్పుడే వచ్చిన రాజా నీ చూసిన రమ్య "మన టీం లీడర్ నీ అడగండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది దాంతో అందరూ వచ్చి రాజా కీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం మొదలు పెట్టారు కానీ రాజా మాత్రం రమ్య వాళ్ల తో అంత సంతోషంగా ఉండటం తో రాజా మాత్రం కొంచెం హ్యాపీగా ఉన్న రమ్య లైఫ్ లో ఉన్న ఆ క్వశ్చన్ మార్క్ ఎంటా అని ఆలోచించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత రమ్య వచ్చి రాజా తో కూర్చుని

రమ్య : బేబి అర్జంట్ గా మనం వెళ్లాలి

రాజా : ఎక్కడికి

రమ్య : నీకు తెలియదు కదా మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

రాజా : ఎప్పుడు నాకూ చెప్పలేదు

రమ్య : నిన్న రాత్రి మా తాతయ్య వాళ్లు మన జాతకం చూసి మనకు ఎంత తొందరగా పెళ్లి అయితే మనకు అంత మంచిది అంట

రాజా : అయిన ఏంటి ఈ జాతకం అవి ఇప్పటికీ నమ్ముతారా

రమ్య : హే అలా అనోద్దు మా ఫ్యామిలీ సెంటిమెంట్ మాది

రాజా : సరే డేట్ ఎప్పుడు

రమ్య : చెప్తే తిట్టవూ కదా

రాజా : తిట్టను కానీ చెప్పు

రమ్య : ఇంకో రెండు వారాల్లో

రాజా : what ఇంత తక్కువ టైమ్ లో ఎన్ని పన్నులు ఉన్నాయో తెలుసా wedding cards, కల్యాణ మండపం బుక్ చేయాలి, ముఖ్యంగా మా ఫ్యామిలీ లో పెళ్ళికి ముందు మేము మొక్కు తెచ్చుకోవాలి ఇన్ని ఉన్నాయి

రమ్య : wedding card's, కళ్యాణ మండపం వీటి గురించి దిగులు వద్దు మా నాన్న ఫ్రెండ్ కీ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది అచ్చన్ కార్డస్ ఆర్డర్ ఇచ్చేసారు ఇంక మండపం అంటే పెళ్లి కొచ్చి లో కాబట్టి అక్కడే మా ఇంట్లోనే చేయవచ్చు అంకుల్ ఫోన్ చేశారు కార్డస్ రెడీ అయ్యాయి అంట పద వెళ్లి తెచ్చుకుందాం

రాజా : సరే పద అని ఇద్దరు కలిసి ప్రింటింగ్ ప్రెస్ కీ వెళ్లి శుభలేఖలు తీసుకొని ఇంటికి వెళ్లారు. 

మరుసటి రోజు ఉదయం పూజ చేసి మొదటి కార్డ్ ఎవరికి ఇస్తావు అని అడిగింది రమ్య వాళ్ల అమ్మ దాంతో రమ్య "నాకూ రాజా కీ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లకు ఇవ్వాలని అనుకుంటున్నా" అని చెప్పి ఆ కార్డ్ తన బాగ్ లో పెట్టుకొని ఆఫీస్ కీ వెళ్లింది అక్కడ పార్కింగ్ లో రాజా కనిపించడం తో తన దగ్గరికి వెళ్లి "మొదటి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లాలి పద" అని అడిగింది దాంతో ఇద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్లారు డోర్ బెల్ కొట్టగానే కీర్తి తలుపు తీసింది దాంతో రాజా ముందు షాక్ అయ్యాడు కానీ రమ్య మాత్రం వెంటనే కీర్తి నీ గట్టిగా hug చేసుకుంది కీర్తి కూడా రమ్య అలా చేసేసరికి, తరువాత ముగ్గురు లోపలికి వెళ్లారు" మీ హస్బెండ్ లేరా" అని అడిగింది రమ్య అప్పుడే పై నుంచి కిందకు వస్తున్న కిరణ్ రాజా, రమ్య నీ అక్కడ చూసి కొంచెం షాక్ అయ్యాడు వచ్చి కీర్తి పక్కన కూర్చుని ఉన్నాడు కిరణ్.

రమ్య : హయ్ మా ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ అయ్యింది

కీర్తి : ఎప్పుడు అని షాక్ అయ్యి అడిగింది తను అలా అడిగేసరికి కిరణ్ కూడా షాక్ అయ్యాడు

రమ్య : ఈ నెల 27 న మీ వల్లే మేము కలిసాము కాబట్టి మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలి అని వచ్చాం అని చెప్పింది.

(ప్రస్తుతం కొచ్చి)

రమ్య అలా తన ప్రేమ నీ గుర్తు చేసుకున్న తరువాత ఎవరో తలుపు కొడితే వెళ్లి తీసింది విద్య ఎదురుగా రాజా నిలబడి ఉన్నాడు విద్య ఏదో చెప్పబోతుంటే రాజా సైలెంట్ గా ఉండమని చెప్పి తనని బయటకు పొమ్మని చెప్పి రాజా మెల్లగ లోపలికి వెళ్లి అట్టు తిరిగి ఉన్న రమ్య నీ వెనుక నుంచి గట్టిగా hug చేసుకున్నాడు, రమ్య ముందు షాక్ వెనకు చూసింది రాజా నీ చూసి వెంటనే తన వైపు తిరిగి గట్టిగా hug చేసుకుంది అప్పుడే విద్య లోపలికి వచ్చి "చేచి అమ్మ వస్తుంది" అని చెప్పింది "ముందు మనకు కాదు దీనికి పెళ్లి చెయ్యాలి ఎప్పుడు ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది" అని చెప్పి బయటకు వెళ్లాడు రాజా, తరువాత తన రూమ్ కీ వెళుతుండగా దారిలో రామ్ మలయాళం టు తెలుగు బుక్ పట్టుకొని వచ్చి పోయే అమ్మాయిల కి సైట్ కొడుతూ ఉన్నాడు.

రాజా : రేయ్ నీ అబ్బ ఏమీ చేస్తున్నావురా

రామ్ : రేయి బావ ఇండియా లోనే బెస్ట్ అమ్మాయిలు కేరళ అమ్మాయిలు వాళ్ళని మిస్ అవ్వకుడదు

రాజా : నీకు పెళ్లి అయ్యింది రా అవును అసలు బుజ్జి ఎక్కడ రా అసలు పిలిచావా ఇంతకీ చెప్పావా నాకూ పెళ్లి అన్ని

రామ్ : లేదు బావ చెప్పలేదు

రాజా : తూ నీ అబ్బ స్కూల్ నుంచి తను మా ఇంటి పక్కనే సొంత చెల్లిల్లా చూసుకునా రా నా పెళ్లి కీ నా చెల్లి లేకపోతే ఎలా రా

రామ్ : నా పెళ్లాం రానందుకు నేనే ఫీల్ అవ్వడం లేదు నువ్వు ఏంటి రా అంత ఫీల్ అవుతున్నావూ

అని వాళ్ళు డిస్కస్ చేస్తూండగా అప్పుడే రామ్ వెనుక బుజ్జి వచ్చి నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యాడు రాజా కానీ బుజ్జి మాత్రం మాట్లాడవద్దు అని సైగ చేసింది దాంతో రామ్ ఇంకా రెచ్చిపోయి "బావ నీకు మన software లాంగ్వేజ్ లో నీకు ఒక example చెప్పాల పెళ్ళాం అనేది anti virus దాంతో అవసరం వచ్చినప్పుడు మాత్రమే పని కానీ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం మనం చేసే కోడింగ్ లాగా ఎప్పుడు వాళ్లతోనే పని కాబట్టి పెళ్లాం అనేది ఎప్పుడు అవసరం అయినప్పుడు అప్పుడే వాడాలి" అని చెప్పాడు అప్పుడు రాజా" బావ నీ వెనుక ఉన్న అమ్మాయి సూపర్ ఉంది ఒకసారి చూడు "అని చెప్పడం తో రామ్ తన జుట్టు సరి చేసుకుని వెనకు తిరిగి చూస్తే అక్కడ తన భార్య బుజ్జి నీ చూసి షాక్ అయ్యి కింది నుంచి పై దాకా ఓనుకు మొదలైంది, రాజా మాత్రం బుజ్జి కీ ఒక hug ఇచ్చి" సిస్టర్ మీ ఆయన సంగతి చూసుకో" అని చెప్పి వెళ్లి పోయాడు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
Super update bro
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
(18-10-2019, 11:21 AM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply
Superb update
Like Reply




Users browsing this thread: 12 Guest(s)