Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
(11-10-2019, 07:36 PM)twinciteeguy Wrote: super

Thank you
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-10-2019, 03:44 PM)Vickyking02 Wrote: మూడు మూగ ప్రేమ కథ లు అలాగే మిగిలి పోయాయి మాట బయటికి రాక ఒకటి, మాట బయటికి వచ్చిన అది గొంతు అంచున మిగిలిన క్షణం ఒకటి, మరొకటి ప్రేమ గా చిగురించి మొగ్గ దశలో వాడిపోయిన ప్రేమ ఒకటి కానీ అవి నాకూ బాధ మిగిలించ లేదు జస్ట్ ఒక కొత్త ఊహ కీ మరో నిజమైన ప్రేమ వస్తుంది అనే భరోసా మిగిలింది

నాది ఇంచుమించు అలగే ఉంది. కాకపోతే మీరు రెండో ప్రేమని వ్యక్తపరచడానికి ప్రయతించారు, కాని నాకు ఆ అవకాసం లేకుండాపోయింది.

లలితా Jewelries addలో లాగ మేము ఇలా అనుకోవాలేమో "ప్రేమ అంత తొందరగా ఎవరికీ దొరకదు". :D :D :D
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(11-10-2019, 09:42 PM)Joncena Wrote: నాది ఇంచుమించు అలగే ఉంది. కాకపోతే మీరు రెండో ప్రేమని వ్యక్తపరచడానికి ప్రయతించారు, కాని నాకు ఆ అవకాసం లేకుండాపోయింది.

లలితా Jewelries addలో లాగ మేము ఇలా అనుకోవాలేమో "ప్రేమ అంత తొందరగా ఎవరికీ దొరకదు". :D :D :D

అంతే గా అంతే గా
Like Reply
రాత్రి అందరూ పడుకుని ఉన్న తరువాత రమ్య రాజా రూమ్ కిటికీ మీదకు రాళ్లు విసిరింది దాంతో లేచిన రాజా వెళ్లి కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తే రమ్య స్కూటీ మీద కూర్చుని ఉంది కిందకి రా అని సైగ చేసింది, రాజా మొహం కడుక్కొని డ్రస్ మార్చుకొని కిందకు వెళ్లాడు

రాజా : ఏంటి అర్ధ రాత్రి పూట నిద్ర లేపావు పాపాలు చుట్టుకుంటాయి

రమ్య : నిజంగా పాపాలు చుట్టుకుంటాయి నిన్ను ఇప్పుడు లేపక పోతే

రాజా : అసలు ఎమ్ కావాలి చెప్పు

రమ్య : ముందు సైలెంట్ గా రా

రాజా : ఎక్కడికి నిద్ర వస్తుందే

రమ్య : నువ్వు అసలు లవర్ వే నా గర్ల్ ఫ్రెండ్ ఇంత రొమాంటిక్ టైమ్ లో బయటికి పిలుస్తూంటే నిద్ర పోవాలి అంటూన్నావు

రాజా : ఇంత మాట అన్నాక ఆంధ్ర లేదు కేరళ లేదు కుర్రాళ ఇగో హర్ట్ అవ్వడానికి పదా

రమ్య : Thats my baby ummaahh

అని ఇద్దరు కలిసి అలా ఒక రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఒక బోట్స్ క్లబ్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఎవరో ఒక అతను వచ్చి రమ్య తో ఏదో మళయాళం లో మాట్లాడుతూ ఉన్నాడు రమ్య కూడా కొంచెం సీరియస్ గా నే మాట్లాడింది దానికి అతను ఫైనల్ గా ఒప్పుకున్నాడు, తరువాత రాజా రమ్య ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు "ఎక్కడికి వెళ్లుతున్నాం" అని అడిగాడు రాజా "అబ్బ సైలెంట్ గా రా రా" అని చెప్పి ఒక స్పీడ్ బోట్ ఎక్కి నది మధ్యలోకి వెళ్లిన తర్వాత రమ్య బోట్ ఆప్పించి

రమ్య : పైకి లే

రాజా : ఎందుకు

రమ్య : ఆరే లేయి పైకి

రాజా : ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి అయ్యాక ఏంటో నా పరిస్థితి అంటూ లేచ్చాడు

రమ్య : చెప్పు I love you చెప్పు

రాజా : పొద్దున చెప్పాను కదా

రమ్య : అయిన సరే మళ్లీ చెప్పు

రాజా : ఏంటో నీ పిచ్చి I love you

దానికి రమ్య గట్టిగా అరిచి "I love you too" అని వచ్చి రాజా నీ గట్టిగా కౌగిలించుకుంది, దాంతో హడలి పోయిన రాజా

రాజా : ఇక్కడి నుంచి తీర్చి (tirichi) ఎంత దూరం

రమ్య : 4hrs ఎందుకు

రాజా : ఏమీ లేదు అనుపమా సొంత ఊరు కదా దానికి నీ అంత పిచ్చి లేదు వెళ్లి ట్రై చేసుకుందాం అని అన్నాడు

దాంతో రమ్య రాజా నీ కొడుతూ ఉంటే రాజా నవ్వుతూ ఉన్నాడు తరువాత రమ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి లాకున్నాడు

రాజా : అవును ఏంటి పొద్దున చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు

రమ్య : నువ్వే కదా ఊహ లోకం అందమైనది అన్నావు నా ఈ అందమైన ఊహ నిజం అవ్వాలి అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో ఈ రోజు నేరవేరింది 

అలా వాళ్లు ఇద్దరు ఆ వెన్నల రాత్రి నది మధ్యలో ప్రేమ పక్షుల లా విహరించారు, ఆ మరుసటి రోజు ఓనం పండుగ ఘనంగా జరుపుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆఫీస్ కీ రెడీ అవుతున్న రామ్ తో 

రాజా : రే బావ ఇప్పుడు నేను కానీ నీ కంటే ముందే ఆఫీస్ కీ వెళ్లితే నువ్వు ఎలా వెళ్లతావురా 

రామ్ : నువ్వు ఎందుకు నన్ను వదిలి పోతావురా మన శరీరాలు వేరు కానీ ప్రాణం ఒక్కటే 

రాజా : అబ్బ అబ్బ ఏమీ చెప్పావు రా అంటూ ఫాట్ అని ఒకటి పీకాడు ఏ ఆటో వెనకాల చూశావూ రా ఈ కొటేషన్ 

రామ్ : ఎలా కనిపెట్టావు రా 

రాజా : నువ్వు కాలేజీ లో చేసిన లత్కోర్ పంచాయతీలు ఇవే కదా మూసుకొని మెట్రో లో పో నేను మీ చెల్లి కలిసి వస్తాం అని పంపించాడు 

అలా రాజా రమ్య ఇద్దరు బైక్ పైన షికారులు కొడుతూ అలా కాఫీ షాప్ లో కాఫీ లు తాగుతూ ఉండగా రామ్ పదే పదే ఫోన్లు చేస్తున్నాడు, దాంతో చిరాకు వేసి ఇద్దరు ఆఫీస్ కీ వెళ్లారు లోపలికి వెళ్లగానే బాస్ రామ్ నీ పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూన్నాడు, అప్పుడే రాజా నీ చూసిన రామ్ "sir there he is" అని రాజా వైపు చూపించాడు, మేనేజర్ రాజా వైపు తీరిగి "raj what is happening here నీ ఇష్టం వచ్చినట్లు చెప్పకుండా లీవ్ పెడితే ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నువ్వు డిజైన్ చేసిన గేమ్ హిట్ అయ్యింది దాని సెకండ్ లెవల్ కోసం ప్రాజెక్ట్ వచ్చింది" అని అరిచాడు దానికి రమ్య వెంటనే "సార్ మేము ఆ పని మీదే కేరళ వెళ్లాము అక్కడ కలరిపటు ఆర్ట్ నీ బేస్ చేసుకుని మేము గేమ్ డిజైన్ చేద్దాం అని ప్లాన్ చేశాం" అని కేరళలో జరిగిన కథ నీ గేమ్ ప్లాన్ గా చెప్పింది రమ్య, దానికి ఇది అంతా వింటున్న రామ్" ఓహ్ గాడ్ తొడు దొంగలు సరిగా సరిపోయారు ఇద్దరు ఒకరికొకరు" అని మనసులో అనుకున్నాడు బాస్ కూడా ఆ కాన్సెప్ట్ బాగా నచ్చి ఓకే చేశాడు. 

ఒక రోజు రాజా పడుకుని ఉండగా ఎవరో తలుపు కొట్టారు నిద్ర మబ్బు లో వెళ్లి డోర్ తీశాడు రాజా ఎదురుగా వాళ్ల నాన్న అమ్మ ఉన్నారు దాంతో నిద్ర మబ్బు పోయింది రాజా కీ" ఏంటి అమ్మ ఇంత సడన్ గా వచ్చారు" అని అడిగాడు, "ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా" అని బాంబ్ పెల్చింది రాజా వాళ్ల అమ్మ 

(ఫ్రెండ్స్ ఈ రోజు రేపు నేను మా ఇంట్లో engagement ఫంక్షన్ వల్ల ఫుల్ బిజీ ఉన్న కాబట్టి రేపు update ఉండదు) 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
Superb update
Like Reply
Awesome bro....
Like Reply
chala baavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(12-10-2019, 10:31 AM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
Like Reply
(12-10-2019, 10:56 AM)SVK007 Wrote: Awesome bro....

Thank you bro
Like Reply
(12-10-2019, 11:18 AM)twinciteeguy Wrote: chala baavundi

ధన్యవాదాలు
Like Reply
(12-10-2019, 05:41 AM)Vickyking02 Wrote: అంతే గా అంతే గా
:D :D

(12-10-2019, 10:13 AM)Vickyking02 Wrote: రాత్రి అందరూ పడుకుని ఉన్న తరువాత రమ్య రాజా రూమ్ కిటికీ మీదకు రాళ్లు విసిరింది దాంతో లేచిన రాజా వెళ్లి కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తే రమ్య స్కూటీ మీద కూర్చుని ఉంది కిందకి రా అని సైగ చేసింది, రాజా మొహం కడుక్కొని డ్రస్ మార్చుకొని కిందకు వెళ్లాడు

ఒక రోజు రాజా పడుకుని ఉండగా ఎవరో తలుపు కొట్టారు నిద్ర మబ్బు లో వెళ్లి డోర్ తీశాడు రాజా ఎదురుగా వాళ్ల నాన్న అమ్మ ఉన్నారు దాంతో నిద్ర మబ్బు పోయింది రాజా కీ" ఏంటి అమ్మ ఇంత సడన్ గా వచ్చారు" అని అడిగాడు, "ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా" అని బాంబ్ పెల్చింది రాజా వాళ్ల అమ్మ 

(ఫ్రెండ్స్ ఈ రోజు రేపు నేను మా ఇంట్లో engagement ఫంక్షన్ వల్ల ఫుల్ బిజీ ఉన్న కాబట్టి రేపు update ఉండదు) 

పర్లేదు మిత్రమా, మేము అర్ధం చేసుకోగలం.

ఈవాల భాగం బాగుంది. yourock
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(12-10-2019, 02:27 PM)Joncena Wrote: :D :D


పర్లేదు మిత్రమా, మేము అర్ధం చేసుకోగలం.

ఈవాల భాగం బాగుంది. yourock

Thank you bro
Like Reply
రమ్య ప్రేమ చాలా బాగుంది రాజా రమ్య తోడుదొంగలు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
(12-10-2019, 03:24 PM)Chiranjeevi Wrote: రమ్య ప్రేమ  చాలా బాగుంది రాజా రమ్య తోడుదొంగలు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

థాంక్ యు
Like Reply
ప్రేమ మజిలీ పిడిఎఫ్

https://my.pcloud.com/publink/show?code=...VIE0HX9ADV

https://www.mediafire.com/file/fnj4dqovg...0.pdf/file
Like Reply
(13-10-2019, 06:46 PM)Siva Narayana Vedantha Wrote: ప్రేమ మజిలీ పిడిఎఫ్

https://my.pcloud.com/publink/show?code=...VIE0HX9ADV

https://www.mediafire.com/file/fnj4dqovg...0.pdf/file

Thank you siva garu
Like Reply
రాజా అమ్మ నాన్న ఇద్దరు వచ్చి సడన్ గా తనకు పెళ్లి చూపులు అని చెప్పడం తో ఒక సారిగా ఉన్న చోట భూమి కంపించిన్నటు అనిపించింది, తరువాత వాళ్ల నాన్న వైపు చూశాడు తన తండ్రి కీ మిగిలిన చివరి కోరిక తన పెళ్లి చూడటం దాంతో ఆయన తెచ్చిన బట్టలు తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్లాడు కానీ రామ్ మధ్య లో ఆపి

రామ్ : రేయి ఏంటి పెళ్లి చూపులకు వెళ్లుతున్నావా

రాజా : పెళ్లి చూపులే కదా

రామ్ : అలా అని వెళ్లి పోతావా

రాజా : నేను వెళ్లి ఆ అమ్మాయిని మ్యానేజ్ చేస్తా నాకూ గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను నచ్చలేదు అని చెప్పమంటా

రామ్ : మీ నాన్న గురించి నాకూ చిన్నప్పుడు నుంచి తెలుసు తను ఒక డెసిషన్ తీసుకుంటే మార్చుకొరు

రాజా : రేయి జరిగేది జరుగుతుంది అని చెప్పి వెళ్లాడు

రాజా వాళ్ల నాన్న అమ్మ ఎదురు చూస్తున్నారు దాంతో రామ్ కూడా వాళ్ల తో కలిసి బయలుదేరి వెళ్లాడు, ఇక్కడ ఇలా ఉంటే అక్కడ రమ్య పొజిషన్ వేరేగా ఉంది పొద్దునే వాళ్ల బంధువులు అంతా ఇంటికి వచ్చారు రాగానే రమ్య నీ నిద్ర లేపి తయారు చేశారు, అప్పుడు రమ్య వాళ్ల అమ్మ లక్ష్మి తో 

రమ్య : అమ్మ ఏమీ జరుగుతుంది ఇక్కడ

లక్ష్మి : అయ్యో నీకు చెప్ప లేదు గా ఈ రోజు నీకు పెళ్లి చూపులు 

రమ్య : అమ్మ ఏంటి నువ్వు అనేది నాకూ ఎందుకు ముందు చెప్పలేదు 

లక్ష్మి : అయ్యో మరిచిపోయా నాన్న చూడు మేక్ అప్ అంతా పాడు అవుతుంది 

రమ్య : తొక్కలో మేక్ అప్ పోతే పోయింది కానీ అమ్మ నీకు ఒక important విషయం చెప్పాలి ప్లీస్ కూర్చో 

లక్ష్మి : ముందు చాలా పనులు ఉన్నాయి అవి చూసుకోవాలి నువ్వు రెడీ అవ్వు సాయంత్రం మాట్లాడకుందాం

రమ్య : అమ్మ అమ్మ అమ్మ అని పిలిస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి పోయింది 

దాంతో రాజా కీ ఫోన్ చేసింది కానీ డ్రైవింగ్ లో ఉండటం వల్ల రాజా ఫోన్ ఎత్త లేదు, మళ్లీ మళ్లీ చేసింది కానీ రాజా నుంచి ఎటువంటి స్పందన లేదు ఇంక చేసేది లేక సైలెంట్ గా రాజా నీ తీసుకొని వెళ్లారు అక్కడ రాజా వాళ్ల బంధువుల నీ చూసి షాక్ అయ్యాడు ఏంటి పెళ్లి చూపులకు ఇంత మంది వచ్చారు అనుకున్నాడు. ఆ తర్వాత తన ఫోన్ చూసి రమ్య కీ ఫోన్ చేశాడు

రమ్య : అసలు బుద్ధి ఉందా ఎక్కడ ఉన్నావ్ ఎన్ని సార్లు ఫోన్ చేయాలి 

రాజా : నేను చాలా బిజీ గా ఉన్న పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్న 

రమ్య : ఏమైంది 

రాజా : నువ్వు చెప్పు ఎమ్ అయింది

రమ్య : నువ్వే చెప్పు ఏమైంది 

రాజా : నాకూ పెళ్లి చూపులు

రమ్య : నాకూ కూడా 

రాజా : ఏంటి ఎప్పుడు 

రమ్య : ఈ రోజే ఇప్పుడే గంటల్లో 

రాజా : నాకూ ముందే ఎందుకు చెప్పలేదు 

రమ్య : నాకూ పది నిమిషాల ముందే తెలిసింది 

రాజా : నాకూ పొద్దున తెలిసింది 

రమ్య : మరి ఏమీ చేయాలి 

రాజా : నేను ఆ అమ్మాయిని ఒక ముద్దు అడిగితే వాలే తని బయటకు దోబ్బుతారు 

రమ్య : నేను వాళ్ళకి కాఫీ లో కారం కలిపి ఇస్తా 

రాజా : డన్ సరే ఈవినింగ్ కలుదాం 

అలా ఇంట్లోకి వెళ్లిన రాజా రమ్య ఫ్యామిలీ నీ చూసి షాక్ అయ్యాడు రాజా లోపలికి రాగానే రమ్య వాళ్ల నాన్న కృష్ణ "అలియా లోపలికి రండి" అన్నాడు "అలియా నా అంకుల్ నా పేరు రాజా" అని అడిగాడు, "అయ్యో బాబు నేను అనింది అల్లుడు గారు అని మలయాళం లో" చెప్పాను అన్నాడు, దాంతో లోపలికి వెళ్లి కూర్చున్నాడు కానీ తన మనసులో మాత్రం ఏమీ జరుగుతుందో అర్థం కాక చూస్తూన్నాడు దాంతో అప్పుడే విద్య లోపలి నుంచి కాఫీ తెచ్చి ఇచ్చింది దానికి కృష్ణ" మొన్నె చేచీ వాంగు కుప్పింగాలు " అని చెప్పాడు దానికి విద్య" చేచి రెడీ ఆగీలు అచ్చన్" అని చెప్పింది కాఫీ లో కారం ఉంది అని తెలిసిన రాజా వెంటనే కాఫీ కప్పు తీసుకొని తాగ బోతున్న సమయం లో రమ్య లోపల ఫ్రీడజ్ మీద పడిన రాజా ప్రతిబింబం చూసి వెంటనే వచ్చి "కాఫీ లో చెక్కర లేదు" అని చెప్పింది దాంతో అందరూ అగ్గారు రాజా ఊపిరి పీల్చుకున్నాడు. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
Simply awesome bro
Like Reply
Super update bro
మీ
Umesh
Like Reply
nice suspense
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply




Users browsing this thread: 1 Guest(s)