Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
#81
కిరణ్ కీర్తి లకి చుక్కలు కనిపించే విధంగా చేయిస్తూ అలాగే రాజా కి రమ్య చక్కటి అవకాశం కల్పిస్తూ చేపిన మేము మొగుడు పెళ్ళాం ఇక రాజా రమ్య కి i love you చేపే విధానం మరియు మీరచన విధానం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Story chala fresh feel ga vundi
Like Reply
#83
Superb update
Like Reply
#84
(11-10-2019, 08:19 AM)Chiranjeevi Wrote: కిరణ్ కీర్తి లకి చుక్కలు కనిపించే విధంగా చేయిస్తూ అలాగే  రాజా కి రమ్య చక్కటి అవకాశం కల్పిస్తూ చేపిన మేము మొగుడు పెళ్ళాం  ఇక రాజా రమ్య కి i love you చేపే విధానం మరియు మీరచన విధానం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

నాకూ ఉన్న కొన్ని ప్రేమ కళ్లలు ఆధారం గా ఈ కథ నీ ముందుకు తీసుకొని వెళ్లుతున్న
Like Reply
#85
(11-10-2019, 09:50 AM)funnyguy Wrote: Story chala fresh feel ga vundi

Thank you bro
Like Reply
#86
(11-10-2019, 11:04 AM)Sachin@10 Wrote: Superb update

Thank you
Like Reply
#87
రమ్య, రాజా ఇద్దరు కలిసి వాళ్ల వికసించన ప్రేమ ఆనందం పులకరించి పోయారు అంతలో గుడి లో నుంచి బయటకు వస్తున్న విద్య "చేచి చేచి చేచి" అని రమ్య నీ పిలుస్తూ బయటికి వచ్చింది దాంతో రమ్య రాజా నీ పక్కకు తోసి "విద్య ఏంటి" అని పిలిచింది


విద్య : చేచి అచ్చన్ పిలుస్తూన్నారు

రమ్య : నేను వస్తాను నువ్వు వేళ్లు అని చెప్పి పంపింది

విద్య : లేదు అర్జంట్ రా (లోపలికి వెళ్లుతు రాజా నీ చూసి) హే మీరు రాజా కదా

రమ్య రాజా వైపు "హా రాజ్ నువ్వు ఏంటి సడన్ గా ఇక్కడ" అని అడిగింది రమ్య దాంతో రాజా "ఏమీ లేదు మన బాస్ కీ మనం చేసిన గేమ్ సెకండ్ లెవల్ కోసం ఏదైనా ఇండియన్ బ్యూటీ ప్లేస్ స్కెచ్ లు కావాలి అన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్ ఉండాలి కానీ వాడు ఎప్పుడో దుబాయ్ కి వెళ్ళాడు అంట అందుకే ఏమీ చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను" అని చెప్పాడు, దానికి రాజా యొక్క ఊహ శక్తి కీ రమ్య మనసులో జోహారు చెప్పింది అప్పుడే బయటకు వచ్చిన రమ్య వాళ్ల నాన్న రాజా నీ చూసి ఎవరూ అని అడిగారు, దాంతో రమ్య రాజా చెప్పిన కథను అలాగే వాళ్ల నాన్న కీ చెప్పింది ఆయన రాజా వాళ్ల ఇంటికి రమ్మని ఆహ్వానం ఇచ్చారు రాజా మరో మాట లేకుండా సరే అని రెడీ అయ్యాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత రాజా కీ ఒకసారి గా షాక్ కొట్టినట్టు అయ్యింది ఇంటిలో నే ఒక కలరీపట్టు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు వాళ్ల కుటుంబం అక్కడ ఉన్న ఒక్కోకడు హాలీవుడ్ విలన్ లా కండలు తిరిగి పొడుగ్గా ఉన్నారు సరిగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కడు బైసన్ లా ఉన్నాడు, అందులో ఉన్న ఇద్దరు మాత్రం అందరి నీ ఓడిస్తున్నారు రమ్య నీ పిలిచి "ఎవరూ వాళ్లు ఇద్దరు" అని అడిగారు దాంతో రమ్య వాళ్ల నీ చూసి "నా కజిన్ బ్రదర్స్" అని చెప్పింది దాంతో రాజా వాళ్ల వైపు చూసి వెళ్లాడు తనకి ఒక రూమ్ ఇచ్చారు రాజా వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి రమ్య వాళ్ల అన్న లు ఇద్దరూ లోపలికి వచ్చి రాజా ఎదురుగా నిల్చోని ఒక పంచ, కలర్ ఖదర్ ఇచ్చి "రెడీ అయ్యి కింద ఉన్న కార్ దగ్గరికీ రా " అని మళయాళం లో సిరియస్ గా చెప్పి వెళ్లి పోయారు "ఏమీ ఆతిథ్యం రా నాయనా మీ ఫేస్ లో నవ్వు లేదు రేపు నేను ఈ ఇంటికి అల్లుడు నీ అయినప్పుడు మీతో కాలు కడిగించుకుంటా" అని చెప్పి డ్రస్ వేసుకొని కిందకు వెళ్లాడు, రాజా అలా కేరళ స్టైల్ లో రెడీ అయి వస్తుంటే రమ్య సూపర్ అన్నట్లు చేత్తో ఒక సైగ చేసింది.

తరువాత తను ఎక్కబోతున్న కార్ డ్రైవర్ నీ పక్క కార్ దగ్గరికీ పంపి తన కార్ కీ రాజా వైపు విసిరింది దాంతో రాజా, రమ్య, విద్య ముగ్గురు ఒక కార్ లో బయలుదేరారు

రాజా : ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లుతున్నాం

రమ్య : పక్కనే ఉన్న ఒక చిన్న ఊరు ఉంది మా ancestors కాలం నుంచి అక్కడే ఉన్నారు మా మామయ్య వాళ్లు అక్కడే ఉంటారు

రాజా : ఓహో అంటే ఇప్పుడు నేను చూసింది టీజర్ సినిమా ఇంకా ఉంది అన్నమాట

విద్య : అవును

రమ్య : హే సుమా ఇరు అది ఏమీ లేదు అక్కడ మాకు ఒక ల్యాండ్ ఉంది అది మా మామయ్య వాళ్లు తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నారు, మేము మాత్రం అది గుడికి రాసి ఇద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు దాని కోసం అక్కడ మా అన్నయ్య వాళ్లు మా బావ తో ఫైట్ చేయాలి

రాజా : 1:2 ఆ ఫైట్ లో న్యాయం లేదే

రమ్య : మా బావ కలరీపట్టు లో వరల్డ్ చాంపియన్

రాజా : మీ అన్న లు ఏమీ తక్కువ కాదు ఇద్దరు మా ఒంగోలు గిత్త లాగా ఉన్నారు

విద్య, రమ్య ఇద్దరు ఒకేసారి రాజా నీ కొట్టడం మొదలు పెట్టారు అలా ఒక అర గంట తరువాత వాళ్లు రమ్య వాళ్ల తాత వాళ్ల ఊరికి వెళ్లి చేరుకున్నారు అక్కడ రమ్య వాళ్ల నాన్న వాళ్ల మామయ్య వాళ్లు చాలా ఆవేశం గా మాట్లాడుతూ ఉండటం చూసిన రాజా అది పట్టించుకోవడం మానేసి రమ్య వాళ్లు గుడి ముందు వంటలు చేస్తుంటే తన చీర సింగారం నుంచి తన అందాలను తనివి తీర చూస్తూ ఉన్నాడు రాజా, అంతలో రానే వచ్చాడు తేజ రమ్య వాళ్ల బావ అతను రాగానే ఆవేశం గా మాటలు లేవు మాట్లాడు కొవ్వడాలు లేవు అన్నట్లు డైరెక్ట్ గా పందెం మొదలు పెట్టమన్నాడు దాంతో రమ్య వాళ్ల పెద్ద అన్న కేశవ్ బరిలోకి దిగాడు.

కేశవ్ నీ మొదటి రౌండ్ లోనే ఓడించి చాత్తి పైన కత్తి గాట్లు పెట్టి బయటకు తోసి రెండో వాడు కార్తి నీ లోపలికి పిలిచాడు కార్తి ముందుగానే భయపడి వెళ్లలేదు దాంతో తేజ పొగరు గా రమ్య వాళ్ల నాన్న తో "మామ నీ పొలం నీకు కావాలి అంటే నీ కూతురు నీ నాకూ ఇచ్చి నా కాలు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి పైన పోసుకో" అని మళయాళం లో అంటూ హేళన చేశాడు ఇది అర్థం కాక రాజా విజిల్ వేసి సూపర్ అని అరిచాడు రమ్య వచ్చి జరిగింది చెప్పింది దాంతో రాజా నేను వెళ్లతా అని చెప్పాడు దానికి రమ్య వద్ధు అని వారిస్తున్న రాజా లోపలికి దిగాడు అంతే నాలుగు దెబ్బలు తిని కింద పడ్డాడు దానికి తేజ మళయాళం లో ఏదో తిట్టాడు దాంతో రాజా పైకి లేచి తనకు ఇచ్చిన కత్తి డాల్ లో డాల్ పట్టుకుని కత్తి కింద పడేసి ఆయుధం లేకుండా తేజ నీ కుక్కనీ కొట్టినట్టు కొట్టి ఒడించాడు. 

ఇలా చేయడం తో రమ్య వాళ్ల నాన్న రాజా నీ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాడు సాయంత్రం వాళ్లు తిరిగి కొచ్చి కీ వెళ్లారు అక్కడ రమ్య వాళ్ల పెద్ద నాన్న కీ ఒక రెస్టారెంట్ ఉంది అందులో అందరూ భోజనం చేస్తూన్నారు, అందులోనే ఒక బేకరి కూడా ఉంది అక్కడ ఒక ఆవిడ కౌంటర్ లో ఉన్న అతనితో ఏవి ఫ్రెష్ గా లేవు అని గొడవ చేసి బయటకు వెళ్లింది అందరూ ఆమె నీ తప్పు పడుతుంటే రాజా cc tv video లో ఆమె పర్స్ లో డబ్బులు లేక తన కొడుకు ఆశ పడింది ఇవ్వాలేక బాధ పడుతూంటే వాళ్లు అడిగిన ఐటం తీసుకొని అక్కడ ఉన్న సాంటా క్లాస్ వేషం వేసుకోని వెళ్లి ఆ పిల్లాడికి తిన్నడానికి ఇచ్చాడు ఇది చూసి మొత్తం రమ్య కుటుంబం అంత రాజా కీ ఇంప్రెస్ అయ్యారు. 

[+] 5 users Like Vickyking02's post
Like Reply
#88
First impression is the best impression anna concept super ga chepparu bro as usual awesome update
Like Reply
#89
Wow very nice update bro,story chala bagundi.
Like Reply
#90
మీ మానవ సేవ మాధవ సేవ చేస్తున్న తీరు చాలా బాగుంది బ్రదర్ అప్డేట్ సూపర్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
#91
(11-10-2019, 12:02 PM)SVK007 Wrote: First impression is the best impression anna concept  super ga chepparu bro as usual awesome update

Thank you bro
Like Reply
#92
(11-10-2019, 12:36 PM)Kasim Wrote: Wow very nice update bro,story chala bagundi.

Idi na uha nunchi udipadina katha
Like Reply
#93
(11-10-2019, 01:55 PM)Chiranjeevi Wrote: మీ మానవ  సేవ మాధవ సేవ చేస్తున్న తీరు చాలా బాగుంది బ్రదర్ అప్డేట్ సూపర్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

మీరు చేస్తూ ప్రోత్సాహం కూడా నాకూ అలాగే ఉంది
Like Reply
#94
(11-10-2019, 11:06 AM)Vickyking02 Wrote: నాకూ ఉన్న కొన్ని ప్రేమ కళ్లలు ఆధారం గా ఈ కథ నీ ముందుకు తీసుకొని వెళ్లుతున్న

భయ్యా మీరు అన్నది కళలు అనా లేక కలలు అనా? కళలు అయితే మీకు ఎన్ని ప్రేమ కళలు ఉన్నయి?
తప్పుగా అనుకోవద్దు, సరదాగా అడిగాను.

మీరు నమ్ముతారో లేదో ఎందుకో తెలియదు కాని, మీరు రాస్తున్న ఈ కధ చదువుతున్నంతసేపు నా పెదవలపైన చిరునవ్వు పూస్తుంది. కధ చదవటం పూర్తి అయిన వెంటనే అది పోతుంది. ఇంకా చదవాలని మనసు ఉవ్విళ్ళూరూతూంది.

కధ అద్బుతంగా ఉంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
#95
(11-10-2019, 02:54 PM)Joncena Wrote: భయ్యా మీరు అన్నది కళలు అనా లేక కలలు అనా?    కళలు అయితే మీకు ఎన్ని ప్రేమ కళలు ఉన్నయి?
తప్పుగా అనుకోవద్దు, సరదాగా అడిగాను.

మీరు నమ్ముతారో లేదో ఎందుకో తెలియదు కాని, మీరు రాస్తున్న ఈ కధ చదువుతున్నంతసేపు నా పెదవలపైన చిరునవ్వు పూస్తుంది. కధ చదవటం పూర్తి అయిన వెంటనే అది పోతుంది. ఇంకా చదవాలని మనసు ఉవ్విళ్ళూరూతూంది.

కధ అద్బుతంగా ఉంది.

మూడు మూగ ప్రేమ కథ లు అలాగే మిగిలి పోయాయి మాట బయటికి రాక ఒకటి, మాట బయటికి వచ్చిన అది గొంతు అంచున మిగిలిన క్షణం ఒకటి, మరొకటి ప్రేమ గా చిగురించి మొగ్గ దశలో వాడిపోయిన ప్రేమ ఒకటి కానీ అవి నాకూ బాధ మిగిలించ లేదు జస్ట్ ఒక కొత్త ఊహ కీ మరో నిజమైన ప్రేమ వస్తుంది అనే భరోసా మిగిలింది
Like Reply
#96
Kirack update
Like Reply
#97
(11-10-2019, 05:21 PM)Sachin@10 Wrote: Kirack update

Thank you for your kirack response
Like Reply
#98
Super update bro
మీ
Umesh
Like Reply
#99
super
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(11-10-2019, 06:42 PM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply




Users browsing this thread: 4 Guest(s)