Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
(04-10-2019, 09:23 PM)saleem8026 Wrote: Nice update


Thank u very much..... happy happy happy happy happy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(04-10-2019, 09:46 PM)Mohana69 Wrote:


Sooo nice

very plesent narration


Thank u very much Mohana gaaru.... happy happy happy happy happy
Like Reply
(04-10-2019, 10:15 PM)Kasim Wrote: Very nice update Prasad garu.


Thank u Kasim gaaru.... happy happy happy happy happy
Like Reply
(05-10-2019, 06:12 AM)Chandra228 Wrote: సూపర్ కొత్త మరదలు బెడ్ ఎక్కేలా ఉంది
త్వరలో..


అప్పుడేనా....ఇంకొంచెం టైం ఉన్నది.... happy happy happy happy happy happy
Like Reply
(05-10-2019, 06:39 AM)Chinna 9993 Wrote: మా నర్స్లు మీకు బాగా సేవ చేసి తొందరగా కొలుకొనెల చేశారు, అప్డేట్ చాలా బాగుంది మీరు ఇలాగే కొనసాగించండి


మీరు పంపించిన నర్స్  లు బాగా సేవ చేసారండీ....అందుకే తొందరగా అప్డేట్ ఇచ్చాను....లేకపోతే ఇంకో నాలుగు రోజులు లేటయి ఉండేది.... happy happy happy happy happy happy
Like Reply
(05-10-2019, 08:00 AM)Sachin@10 Wrote: Superb update


Thank u very much Sachin...... happy happy happy happy happy
Like Reply
(05-10-2019, 11:47 AM)vkf Wrote: excellent update


Thank u vkf..... happy happy happy happy happy
Like Reply
(05-10-2019, 03:06 PM)AgentBond Wrote: Excellent update, Can we expect lovemaking of Prasad with Ramu's Aunt Pragathi ?


చాలా థాంక్స్ బాండ్ గారు..... happy happy happy happy happy
Like Reply
(05-10-2019, 05:55 PM)utkrusta Wrote: EXCELLENT UPDATE


Thank u very much UTKRUSTA..... happy happy happy happy happy
Like Reply
(06-10-2019, 01:42 AM)CHANDU12711 Wrote: bagundhi andi, konchem pedda update lu ivvandi bro


చాలా థాంక్స్ బ్రో.....అంతకు ముందు వందవ అప్డేట్ అని పెద్దది ఇచ్చాను....వీలైనంత వరకు ఎక్కువ ఇవ్వడానికే ట్రై చేస్తా బ్రో.... happy happy happy happy happy
Like Reply
(06-10-2019, 08:38 PM)tallboy70016 Wrote: nice soft update prasad garu...


చాలా థాంక్స్ టాల్‍బోయ్ గారు.....  happy happy happy happy happy
Like Reply
SUPER
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(07-10-2019, 02:45 PM)twinciteeguy Wrote: SUPER


Thank u very much Twincitee......... happy happy happy happy
Like Reply
[Image: Subho-Vijayadashami-2019-messages.jpg]


Happy Vijaya Dasami to Everyone...... happy happy happy happy happy
Like Reply
Waiting for your update bro......
Like Reply
అప్డేట్ ః 102

(ముందు అప్డేట్ 726 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=27&page=726)


శిరీష తన ఎడమ చేతిని రాము వైపు చాపుతూ, “నువ్వే పెట్టు,” అన్నది.

రాము ఒక్కసారి శిరీష వైపు చూసి నవ్వుతూ డైమండ్ రింగ్ తీసుకుని ఎడమ చేత్తో శిరీష చేతిని పట్టుకుని కుడిచేత్తో ఆమె ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టాడు.
శిరీష ఒక్కసారి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆనందంగా చూసుకుంటూ, “చాలా థాంక్స్ బావా,” అంటూ రెండు చేతులతో రాము తలను పట్టుకుని దగ్గరకు లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నది.
రాము కూడా ఒక్కసారి శిరీష పెదవులను ముద్దు పెట్టుకుని వెంటనే, “శిరీ…ఏంటిది…” అన్నాడు.

శిరీష కూడా తన పెదవులను తుడుచుకుంటూ, “సారి బావా….ఆనందంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను,” అన్నది.

[Image: maxresdefault.jpg]

అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరూ తమ వైపు నవ్వుతూ చూస్తుండటంతో రాము, “శిరీ…ఇక ఇక్కడ నుండి వెళ్దాం పద…అందరు మనల్నే చూస్తున్నారు,” అంటూ చైర్‍లో నుండి పైకి లేచాడు.
శిరీష కూడా పైకి లేవడంతో ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చారు.
ఆ రోజు సాయంత్రం వరకు రాము, శిరీష ఇద్దరూ హ్యాపీగా తిరిగిన తరువాత మూవీకి వెళ్ళారు.
మూవి అయిపోయిన తరువాత రాము తన కారులో శిరీషను ఇంటి దగ్గర దింపి ఇంటికి వచ్చేసాడు.
తరువాత నాలుగు రోజులు శిరీష రోజు రాము వాళ్ళింటికి వచ్చి రాముతో టైం స్పెండ్ చేసింది.
అలా వారం రోజుల తరువాత రాము మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు.
కాని తల మీద దెబ్బ తగ్గకపోవడంతో అప్పుడప్పుడు కొంచెం మైకం లాగా కమ్ముతుండటంతో….ఆ విశయం తెలిసిన ప్రసాద్ రాము డ్యూటీలో ఉన్నంత సేపూ వెంటే ఉండేవాడు.
ఇంటికి వెళ్ళిన తరువాత ఇంట్లో వాళ్ళు రాము పక్కనే ఉండి కనిపెట్టుకుని ఉండే వారు.
హాస్పిటల్ ఉన్నప్పుడు రాము విషయం తెలిసిన మానస కూడా హాస్పిటల్ కి వచ్చి హెల్త్ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళింది.
వారం రోజుల్లో మానస రోజూ వచ్చి రాముని చూసుకుని వెళ్ళేది.

[Image: 5831ca4e964a99805d95cf8a8f4996e8.jpg]

రాము హెల్త్ గురించి అంత శ్రధ్ధ చూపిస్తున్న మానసను చూసి రఘు, కరుణ ఇద్దరూ సంతోషంగా మానసని రాముకి ఇచ్చి పెళ్ళి చేయడానికి నిర్ణయించుకుని ఆమె గురించి ఎంక్వైరీ చేయించారు.
అలా తన ఆఫీస్ లో పని చేసుకుంటున్న రాముకి కమీషనర్ నుండి ఫోన్ రావడంతో ఆయన్ను కలవడానికి కమీషనర్ ఆఫీస్ కి వెళ్ళాడు.
రాము కమీషనర్ కేబిన్ లోకి వెళ్ళి సెల్యూట్ చేసాడు.
కమీషనర్ తల ఎత్తి రాము వైపు చూసి ఎదురుగా ఉన్న చైర్ చూపించి, “కూర్చో రామూ….” అన్నాడు.
“థాంక్యూ సార్….ఇవ్వాళే డ్యూటీలో జాయిన్ అయ్యాను సార్,” అన్నాడు రాము.
కమీషనర్ : ఏంటి రామూ….రెస్ట్ తీసుకుని బోర్ కొట్టింది….
రాము : అవును సార్….ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొట్టేసింది సార్….
కమీషనర్ : అలాగె జాయిన్ అవుదువు గాని….కాని ఒక్క మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చేయ్….రికార్డ్ కోసం….అవి సబ్ మిట్ చేయండి…..
రాము : సార్….నేను బాగానే ఉన్నా కదా…..వారం రోజులే కదా లీవ్ పెట్టింది….దానికే మెడికల్ సర్టిఫికెట్ కావాలా….
కమీషనర్ : ఏంటి రామూ….కొత్తగా మాట్లాడతావేంటి….నీకు రూల్స్ బాగా తెలుసుకదా….
రాము : అది కాదు సార్….ఏం టెస్ట్ చేయించుకోవాలి…..

[Image: C7fLKXyVMAAh43c.jpg:large]

కమీషనర్ : ఏదో ఫార్మాలిటీ కోసం రాము….నీకు తల మీద దెబ్బ తగిలింది కదా….అందుకని నువ్వు వెళ్ళాల్సిన అండర్ కవర్ ఆపరేషన్ కి కూడా వేరే టీమ్ ని పంపించాను…నువ్వు ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకొస్తే సరిపోతుంది… నీకు తల మీద దెబ్బ తగిలి చావు దాకా వెళ్ళి వచ్చావు కదా….అందుకని సైక్రియాటిస్ట్ దగ్గర ఫిట్ నెస్ సర్టిఫికెట్ తెస్తే సరిపోతుంది…
రాము : సార్…..ఏ ప్రాబ్లమ్ లేదని డాక్టర్ చెప్పిన తరువాతే నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను సార్…..
కమీషనర్ : లేదు రాము….ఇదొక ఫార్మాలిటీనే….నువ్వు పర్ ఫెక్ట్ గా ఉన్నావని అందరికీ తెలుసు….నిన్ను చూస్తేనే తెలిసిపోతున్నది….జస్ట్ ఫార్మాలిటీ అంతె….
రాము : సరె….సార్…(అని అక్కడ నుండి లేచి కమీషనర్ ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు.)
రాము పార్కింగ్ లోకి వచ్చి తన కారులో కూర్చుని మానసకు ఫోన్ చేసాడు.
రాము : హాయ్ మానసా…..
మానస : హాయ్….DCP గారు…..
రాము : ఏంటి కొత్త పిలుపు….
మానస : ఏం లేదు….పిలవాలనిపించింది….పిలిచాను….
రాము : సరె….ఎక్కడ ఉన్నావు….
మానస : క్లినిక్ లో ఉన్నా….ఏంటి సంగతి….
రాము : నీతో చిన్న పని పడింది….అందుకే ఎక్కడ ఉన్నావా అని ఫోన్ చేస్తున్నా…..
మానస : అంతే….పని లేకపోతే నువ్వు ఫోన్ చేయవు కదా…(అని ఒక్క సెకను ఆగి) అయినా నేను ఇంట్లో లేను…క్లినిక్ లో ఉన్నా అని చెప్పా కదా…..


[Image: 000361.jpg]


రాము : నీకు బాగా గుల ఎక్కువైందే….బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు….(అంటూ నవ్వాడు.)
మానస : నా గుల….కొవ్వు తీర్చడానికి నువ్వు ఉన్నావు కదా….(హస్కీగా అన్నది.)
రాము : ఇదిగో నువ్వు అలా మాట్లాడి నాకు ఇప్పుడు మూడ్ తెప్పించకు….
మానస : అమ్మో….ఇక ఆపేస్తానులే….అయినా ఇప్పుడు నువ్వు ఉన్న కండీషన్ లో ఎక్కువ anxity కాని emotion అవడం కాని చేయకూడదు….అందుకనే ఒక నెల రోజులు సెక్స్ చేయకు…..
రాము : నెల రోజులా….అదీ నిన్ను చూడకుండా ఉండాలా…..
మానస : తప్పదు DCP గారు….ఈ నెల రోజులు బుధ్ధిగా డ్యూటి చేస్తూ….పెండింగ్ లొ కేసుకు ఉంటాయి కదా…వాటి సంగతి చూడండి….
రాము : తప్పదా….అయినా నిన్ను చూడకుండా ఎలా…..
మానస : తప్పదు రామూ….ముందు హెల్త్ ముఖ్యం కదా….అయినా నన్ను చూడొద్దని ఎవరన్నారు….
రాము : నువ్వే కదా….నెల రోజులు కదరదన్నావు…..
మానస : నేను సెక్స్ వద్దన్నాను కానీ నన్ను చూడొద్దని చెప్పలేదే….
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
రాము : అంత అందాన్ని ఎదురుగా పెట్టి….తాకొద్దు అంటె ఎలా ఉండగలం….

మానస : అబ్బా….నువ్వు మరీ పొగుడుతున్నావు….(అంటూ రాము తన అందాన్ని పొగిడే సరికి మనసులో కొంచెం గర్వపడింది.)
రాము : నిన్ను కొత్తగా పడేయాలంటే పొగడాలి….కాని నువ్వు ఆల్రెడీ పడిపోయావు కదా…నిన్ను పొగడాల్సిన అవసరం కూడా లేదు…నిజంగానే నిజం చెబుతున్నా…..
మానస : ఇక చాలు బాబూ…ఆపు….నేను క్లినిక్ లో ఉన్నా….తరువాత మాట్లాడతాను….


[Image: 000323.jpg]



రాము : ఏంటే….అంత బిజీగా ఉన్నావా…..
మానస : పేషంట్లు ఉన్నార్రా బాబు….అయినా నిన్ననే కదా రాత్రి అంత సేపు మాట్లాడావు…డ్యూటిలో ఇవ్వాళ జాయిన్ అవుతానన్నావు కదా….
రాము : జాయిన్ అయ్యాను….ఆ పని మీదే ఉన్నా….
మానస : ఒకసారి మీ కమీషనర్ గారి నెంబర్ ఇవ్వు…..
రాము : ఆయన నెంబర్ ఎందుకే…..
మానస : నీకు కేసులు అప్పజెప్పమని చెబుదామని….నీకు పని లేకపోయె సరికి ఏం తోచడం లేదు….
రాము : హా….కమీషనర్ అంటే గుర్తుకొచ్చింది….నీకు ఒక చిన్న పని మీద ఫోన్ చేసాను….
మానస : ఏంటి….చెప్పండి మహానుభావా….సదా మీ సేవలొ ఉంటాము….
రాము : ఏంటే రాత్రి ఏమైనా పౌరాణికం సినిమా ఏదైనా చూసావా ఏంటి….
మానస : లేదు….ఎందుకలా అడిగావు….
రాము : నోట్లో నుండి మాటలు గ్రాంధికం వస్తుంటే….అందుకని అడిగాను….
మానస : అదేం లేదు…అప్పుడప్పుడు సరదాగా అలా వస్తుంటాయి….ఇంతకు పని ఏంటి….


[Image: 000453.jpg]

రాము : ఏంలేదు….మా కమీషనర్ నేను డ్యూటీలో జాయిన్ అవాలంటే ఒక మెంటల్ డాక్టర్ నుండి నేను సరిగ్గా ఉన్నానని సర్టిఫికేట్ తేవాలంట….నాకు బాగా తెలిసిన మెంటల్ డాక్టర్ వి నువ్వే కదా….అందుకనె ఫోన్ చేసాను….
మానస : ఓయ్…నేను మెంటల్ డాక్టర్ ని కాదు….సైక్రియాటిస్ట్ ని….మాటలు జాగ్రత్తగా రానివ్వు….(అంటూ నవ్వింది.)
రాము : అబ్బా…పోలీసోడినే బెదిరిస్తున్నావా…..
మానస : నువ్వు సెక్యూరిటీ అధికారి అయితే ఏంటి….కాకపోతే ఏంటి….నా బోయ్ ఫ్రండ్ తో నేను ఇలాగే మాట్లాడతాను….
రాము : అలాగే….మిమ్మల్ని ఎవరు ఆపగలరు చెప్పండి….
మానస : సరె….రిపోర్ట్ మొత్తం తీసుకుని వచ్చేయ్….
రాము : అదేంటి…నా రిపోర్ట్ లు మొత్తం నువ్వు చూసావు కదా….
మానస : సరె….ఇక్కడకు రా….మాట్లాడదాం….
రాము : అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నా…..
అంటూ ఫోన్ కట్ చేసి కారుని మానస వాళ్ళ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
పావుగంటకు రాము హాస్పిటల్ కి చేరుకుని పార్కింగ్ లో కారు పార్క్ చేసి హాస్పిటల్ లోకి వెళ్లాడు.
అంతకు ముందు మానస హాస్పిటల్ కి ఎప్పుడూ రాకపోయే సరికి రాము ఆమె ఎక్కడ ఉన్నదో తెలియక రిసెప్షన్ లో అడిగి….మానస ఎక్కడ ఉంటుందో తెలుసుకుని వెళ్ళాడు.
మానస కేబిన్ లోకి వెళ్ళే సరికి ఆమె తన పేషంట్ తో ఆమె ఫ్యామిలి సమస్య గురించి మాట్లాడుతున్నది.

[Image: 73c39da79e8026f4a3999540d8ec24cf.jpg]

రాము లోపలికి వచ్చి మానస దగ్గరగకు వచ్చి నిల్చున్నాడు.
రాముని చూసి మానస తన పేషెంట్ వైపు చూసి, “సరె…మీరు కొద్దిసేపు బయట కూర్చోండి….నేను పిలుస్తాను,” అన్నది.
దాంతో వాళ్ళు అక్కడ నుండి కేబిన్ బయటకు వెళ్ళిపోయారు.
మానస ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ రాము ఆమెకు జరిగింది చెప్పి సర్టిఫికేట్ కావాలని చెప్పాడు.
రాము చెప్పింది మొత్తం విన్న మానస, “సర్టిఫికేట్ ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు రాము….కాని నీ మెంటల్ కండీషన్ బట్టి నువ్వు ఇంకో నెల రోజులు ఆగి డ్యూటీలో జాయిన్ అయితే మంచిది….” అన్నది.
ఒక్క ఐదు నిముషాలు మానస అలాగే రాముని కన్నార్పకుండా చూసింది.
అది చూసి రాము, “ఏంటి….అలా చూస్తున్నావు….ఏదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు,” అనడిగాడు.
మానస : ఏం లేదు….నీ మెంటల్ కండీషన్ ఎలా ఉన్నదా అని చూస్తున్నా….
రాము : ఏంటి మానసా….నువ్వు కూడా….ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది…దానికే ఇలా….(అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా….)
మానస : ఇన్సిడెంట్…..
రాము : ఏంటి…..
మానస : అది యాక్సిడెంట్ కాదు….ఇన్సిడెంట్….హైట్రోమేటిక్ నియర్ డెత్ ఇన్సిడెంట్….
రాము : అవునా….మీ మెడికల్ టెర్మినాలజీలో అలా అంటారా….ఇప్పుడు నేను బాగానే ఉన్నా కదా…ఫార్మాలిటీ అన్నారు…అందుకే నీ దగ్గరకు వచ్చాను….
మానస : ఫార్మాలిటీనా….
రాము : అది కాదు మానసా….నన్ను ట్రీట్ చేసిన డాక్టర్లు అందరు నేను బాగానే ఉన్నానని చెప్పారు….
మానస : సైక్రియాటిస్ట్ చెప్పారా…..
రాము : లేదు….అందుకే కదా నీ దగ్గరకు వచ్చింది…
మానస : సరె….ఇంకా ఏంటి విషయాలు….కొత్త సినిమాలు ఏమైనా చూసావా….
రాము : ఏంటి మానసా….సర్టిఫికేట్ కోసం వస్తే….ఏవోవో ప్రశ్నలు వేస్తున్నావు….రోజూ మనం మాట్లాడుకుంటున్నాం కదా….కొత్తగా అడుగుతావేంటి…..

[Image: Article15_1559837832133_1561708222860.jpg]
[+] 2 users Like prasad_rao16's post
Like Reply
మానస : ఏం లేదు రాము....నీకు ఈ వారం రోజులు డ్యూటీ లేదు….(అంటూ రాము వైపు చిలిపిగా చూస్తూ) ఎవరినీ కనీసం టచ్ చేసి కూడా ఉండి ఉండవు….అందుకని ఖాళీ టైంలో సినిమాలు చూసుంటావని అడుగుతున్నా…ఇంతకు ముందు నాకు జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే….ఆపకుండా మూవీస్ చూసాను….

రాము : మానసా….మానసా….ఈ వారం రోజులు బోర్ కొట్టి విసుగొచ్చేసింది….డ్యూటీలో జాయిన్ అవుదామని అనుకుంటుంటే…నువ్వు సంబంధం లేకుండా ఏవోవో మాట్లాడుతున్నావు….(అంటూ చిరాకు పడ్డాడు.)
మానస : అయితే ఈ సారి మూవీస్ మొత్తం చూసి ఏమేం చూసావో నాకు వివరంగా చెప్పు…..


[Image: 000363.jpg]

రాము : మానసా…నువ్వు మెడిసిన్ ఎక్కడ చేసావు….(అంటూ నవ్వాడు.)
రాము అలా అనగానే మానస తన డెస్క్ లోనుండి తన డాక్టర్ సర్టిఫికేట్ తీసి చూపించింది.
రాము : అదేంటి….సర్టిఫికేట్ డెస్క్ లో పెట్టుకున్నావు…..
మానస : ఏం చేస్తాం….నీలాంటి వాళ్ళకు డౌట్ వస్తే తీర్చాలి కదా…..
రాము : అబ్బా…ఏదో సరదాకి అన్నాను వదిలెయ్….
మానస : ఇందులో తప్పేం లేదు రాము…నువ్వు యూనిఫామ్ లో లేనప్పుడు…మీరు ఎవరని అడిగితే మీ ID కార్డ్ చూపిస్తారు కదా….అలాగే ఇది కూడా….(అంటూ నవ్వింది.)
మానస అలా అనడంతో రాము కూడా నవ్వుతూ ఆమె వైపు చూసాడు.
మానస : నువ్వు భయపడుతున్నావు రామూ…..
మానస అలా అనగానే రాము వెంటనే తల ఎత్తి ఆమె వైపు చూసి….
రాము : ఏంటి….ఏమన్నావు…..
మానస : నువ్వు ఇంకా ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోలేదు రామూ….భయపడుతున్నావు….అందుకని నా మాట విని డ్యూటీలో తరువాత జాయిన్ అవ్వు రామూ….అది నీ హెల్త్ కి మంచిది కాదు…..
రాము : నేను భయపడుతున్నానని ఎలా చెప్పగలుగుతున్నావు…..
మానస : ఎలా అంటే….నేను డాక్టర్…నువ్వు పేషెంట్ వి కాబట్టి….ఇక్కడకు వచ్చాక నేను పర్సనల్ రిలేషన్స్ చూడను…నా పేషంట్ కండీషన్ మాత్రమే చూస్తాను….


[Image: 000355.jpg]


మానస అలా అనే సరికి రాముకి చిర్రెత్తుకొచ్చింది…
రాము : నిజంగానే నువ్వు పిచ్చి డాక్టర్ లాగే మాట్లాడుతున్నావు….
మానస : ఇంత కోపం ఎందుకు రామూ…నేను కరెక్ట్ గానే గెస్ చేసాను…నువ్వు భయపడుతున్నావని తెలుసుకోవడానికె ఇందాక నేను ఊరకనె అలా అన్నాను….నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు….ఒక మనిషికి కోపం ఎంత వస్తే అంత భయం ఉన్నట్టు…
ఆ మాట వినగానే రాము క తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
వెంటనే చైర్ లో నుండి లేచి మానస వైపు కోపంగా చూస్తూ….
రాము : ఏయ్ మెంటల్….నాకు నీ సర్టిఫికేట్ ఏమీ అక్కర్లేదు….(అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.)
రాము అక్కడ నుండి నేరుగా తన ఆఫీస్ కి వచ్చాడు.
అప్పటికే ప్రసాద్ వచ్చి రాము కోసం ఎదురుచూస్తున్నాడు.
రాము ఆఫీస్ లోకి వచ్చిన తరువాత అతని వెనకాలే ప్రసాద్ కూడా కేబిన్ లోకి వచ్చాడు.
రాము తన చైర్ లో కూర్చుంటూ, “కూర్చో ప్రసాద్….” అన్నాడు.
రాము అసహనంగా ఉండటం చూసి ప్రసాద్, “ఏంటి సార్….ఎమయింది,” అన్నాడు.
రాము : దీనికి బాగా ఎక్కువైంది….ఎలా పడితే అలా మాట్లాడుతుంది….
ప్రసాద్ : ఎవరు సార్….అంత ఇరిటేషన్ గా ఉన్నారు….
రాము : సర్టిఫికేట్ కోసం వెళితే….ఏదో దాని ఆస్థి అడిగినట్టు ఫీలయిపోయి ఏదోదో మాట్లాడుతున్నది….(అంటూ జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు.)

[Image: 5d5cbe7c83458505ac15edfb62ee9413.jpg]

ప్రసాద్ : సరె…ఆ విషయం వదిలేయండి సార్….నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు…ఆ సర్టిఫికేట్ ఇప్పుడే తెప్పిస్తాను…(అంటూ ఎవరికో ఫోన్ చేసి రాము వివరాలు మొత్తం చెప్పి సర్టిఫికేట్ ఆఫీస్ కి పంపించమని చెప్పి ఫోన్ పెట్టేసి…రాము వైపు చూసి) సార్….గంటలో సర్టిఫికేట్ వచ్చేసుద్ది….మీరు ఫ్రీ అవండి…
రాము : థాంక్స్ ప్రసాద్….
ప్రసాద్ : అవన్నీ మన మధ్య ఎందుకు సార్….మనం కేసు చూద్దాం పదండి….
*******
తరువాత రోజు మానస ఒక షాపింగ్ మాల్ లో తనకు కావలసినవి తీసుకుని బిల్ వేయిస్తున్నది.
అంతలో ఒకతను వచ్చి తను తీసుకున్నవాటికి బిల్ వేయిస్తున్నాడు.
ఇద్దరూ ఒకేసారి బిల్ పేచేసి వస్తుంటే….అతను మానస వైపు చూసి, “మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నది…మీరు స్టూడెంటా,” అనడిగాడు.
దాంతో మానస రొటీన్ డైలాగ్ వినీ వినీ బోర్ కొట్టినట్టు అతని వైపు చూసింది.


[Image: 000482.jpg]


మానస చూపు లోని భావం అర్ధమయిన ఆయన వెంటనే, “ఓహ్…నన్ను తప్పుగా అనుకోవద్దు…నిజంగానే చూసినట్టు అనిపించింది…అందుకే అడిగాను…” అన్నాడు.
ఆయన ఆమాట అనగానే మానస చిన్నగా నవ్వుతూ, “థాంక్స్….కాని నేను డాక్టర్ ని….సైక్రియాటిస్ట్ ని,” అన్నది.
“అవునా…నేను కూడా సైకాలజీ చదివాను…దాని తరువాత బిజినెస్ మేనేజ్ మెంట్….బిజినెస్ అంటూ లైఫ్ గడిచిపోతున్నది,” అంటూ అతను తన జేబులోని విజిటింగ్ కార్డ్ తీస్తూ, “నా పేరు సతీష్…..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా….మానస అతన్ని మధ్యలోనే ఆపుతూ….
మానస : తెలుసు…మీరు ఎవరో కూడా నాకు తెలుసు…మీరు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా….
సతీష్ : అవునా….నేను పరిచయం చేసుకోకుండానే…నేను ఎదుటి వాళ్ళకు పాపులర్ అయ్యేంత ఎదిగానని నాకు అసలు తెలియదు….(అంటూ సంతోషంగా నవ్వాడు.)
[+] 2 users Like prasad_rao16's post
Like Reply
మానస : కాని నేను చెప్పిన దాన్ని బట్టి అలా అనుకోకండి…నేను కూడా రిలేటడ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి…మీ గురించి తెలుసుకున్నాను….

సతీష్ : కరెక్ట్ చెబుతున్నారు….మరి నా క్లాసుకి ఒకసారి రావచ్చు కదా….
మానస : ఒకసారి వచ్చాను…కాని మీ క్లాసుల మీద నాకు నమ్మకం లేదు…స్పీచెస్ అనేవి బూస్ట్ లాగా పని చేస్తాయి…అంతే కాని లైఫ్ ని మార్చేయవని నా నమ్మకం….
సతీష్ : అవునా….సరె….మీ నమ్మకం మీద….నేను వస్తాను…(అంటూ అక్కడ నుండి బయలుదేరాడు.)
మానస : సార్….ఒక్క నిముషం….(అంటూ అతని దగ్గరకు వచ్చి) సారీ….అఫెండ్ అవకండి…నేను నా అభిప్రాయం చెప్పాను అంతే….అది తప్పు కూడా అయి ఉండొచ్చు….


[Image: 000481.jpg]


సతీష్ ఒక్కసారి మానస వైపు కింద నుండి పైదాకా చూసి, “సరె….బై,” అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
మానస చిన్నగా నవ్వుకుంటూ షాపింగ్ మాల్ లోనుండి బయటకు వచ్చింది.
అప్పుడే రాము ఒక క్రిమినల్ ని పట్టుకుని కొడుతూ కాలర్ పట్టుకుని తన కార్ దగ్గరకు తీసుకెళ్తున్నాడు.
రాము అతన్ని కార్లోకి తోసి డోర్ వేసాడు….ఆ క్రిమినల్ కి రెండు వైపులా ఇద్దరు కానిస్టేబుల్స్ కూర్చున్నారు.
కాని అప్పుడే షాపింగ్ మాల్ లోనుండి బయటకు వచ్చి తనను చూస్తున్న మానసను మాత్రం రాము చూడలేదు.
రాము కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ అక్కడ నుండి పోనిచ్చాడు.
రాము డ్యూటీలో జాయిన్ అవడం గమనించిన మానస తన కారు తీసుకుని రాము కారుని ఫాలో అవడం మొదలుపెట్టింది.
రాము కారు వెళ్తుంటే లోపల ఉన్న క్రిమినల్ రాముని బ్రతిమలాడుతూ….
క్రిమినల్ : సార్….ఆరోజు నా వెంటబడ్డారు…వేరే ఎవరో మిమ్మల్ని చంపాలని ట్రై చేసారు….
వాడు ఆ మాట అనగానే రాము నీకెలా తెలుసురా అన్నట్టు అతని వైపు చూసాడు.
క్రిమినల్ : సార్ తరువాత మీ వాళ్ళు నన్ను పట్టుకుని నాలుగు రోజులు కుమ్మేసారు…అప్పుడు తెలిసింది సార్…అది మనసులో పెట్టుకుని నన్ను ఎన్ కౌంటర్ చేయకండిసార్…..
ప్రసాద్ : అబ్బా….నిన్ను అంత ఈజిగా ఎలా వదిలేస్తాంరా….ఈ సారి నీ కోటింగ్ తగ్గిస్తాలే….సార్ కోటా సారే ఇస్తారు….
ప్రసాద్ అలా అనగానే రాము చిన్నగా నవ్వుతూ ఏదో చెప్పబోతుండగా తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి….
రాము : సార్….చెప్పండి….(ఫోన్ లొ కమీషనర్ చెప్పింది వింటూ….) అలాగే సార్….నేను ఇప్పుడే వెళ్తాను….(అంటూ డ్రైవర్ వైపు తిరిగి వెళ్ళాల్సిన అడ్రస్ చెప్పాడు.)

[Image: .jpg]

వాళ్ళు అక్కడకు చేరుకునే సరికి పది నిముషాలు పట్టింది.
పెద్ద బంగళా ముందు సెక్యూరిటీ ఆఫీసర్లు తమ పని తాము చేసుకుంటున్నారు.
రాము, ప్రసాద్ ఇద్దరూ కారు దిగి బంగళా లోకి వెళ్ళారు.
అక్కడ ఉన్న SI వీళ్ళిద్దరూ రావడం చూసి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసాడు.
రాము : మర్డరే కదా….suiside లాంటి confuse ఏం లేదు కదా….
యస్సై : లేదు సార్….మర్డరే….మర్డర్ అయింది టీవి సీరియల్ ఆర్టిస్ట్….షూటింగ్ అయిపోయిన తరువాత బాగా లేట్ నైట్ వచ్చింది….ఆమెతో పాటు పర్సనల్ మేకప్ మేన్ మాత్రమే ఉన్నారు…ఫింగర్ ప్రింట్లని టెస్ట్ కోసం లేబ్ కి పంపించాము…కాని ఇప్పుడు అతని నెంబర్ నాట్ రీచబుల్ వస్తుంది….రేప్ చేసినట్టు ఎవిడెన్స్ లు ఉన్నాయి సార్….
రాము : ప్రెస్ కి న్యూస్ ఏమైనా లీక్ అయిందా….
యస్సై : లేదు సార్….ఎక్కడా లీక్ అవలేదు సార్….కాని D.I.G సార్ నుండి కాల్ వచ్చింది….
రాము : D.I.G నుండా….
యస్సై : అవును సార్….
రాము : అంత పెద్ద హీరోయినా….
యస్సై : ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నది సార్….పేరు హంస….
అలా మాట్లాడుకుంటూ ముగ్గురూ లోపలికి వెళ్లారు.
రాము, ప్రసాద్ మర్డర్ స్పాట్ లోకి వెళ్లారు.
ఇద్దరూ చేతులకు గ్లౌస్ లు వేసుకుని అక్కడ అంతా క్లూస్ ఏమైన దొరుకుతాయేమో అని చూస్తున్నారు.
రాము మెట్లు ఎక్కుతూ అక్కడ ఒకతను మోర్ సిగిరెట్ పీకను తీసి కవర్ లో వేస్తుండటం చూడగానే రాముకి ఇంతకు ముందు జిమ్ ట్రైనర్ అశోక్ కూడా మోర్ సిగిరెట్ తాగడం గుర్తుకొచ్చింది.
దాంతో రాము ఆలోచిస్తూ చిన్నగా మెట్లు ఎక్కుతూ మర్డర్ జరిగిన రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ గోడ మీద రక్తంతో చేతులు తుడిచినట్టు రక్తం మరకలు కనిపించాయి.
మళ్ళీ రాముకి ఇంతకు ముందు అశోక్ కూడా హత్య చేసి రక్తంతో తడిచిన తన చేతులను గోడకు తుడవడం గుర్తుకొచ్చింది.
ఆ హత్య కూడా దాదాపుగా అలాగే జరిగినట్టు అనిపించడంతో లోపలికి వచ్చిన రాముకి అక్కడ ఉన్న వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో ఏం జరిగిందో పూర్తిగా అర్ధమైపోయింది.

[Image: images?q=tbn:ANd9GcQv6nmgh1qQQFvBqLHPEss...RCwrGOnml5]

హంసని రేప్ చేసిన తరువాత అతను హత్య చేసి పారిపోవడంతో….ఆమె డెడ్ బాడీని చూసిన రాముకి కళ్ళు తిరగడం మొదలయింది.
ఇంతకు ముందు ఎన్నో కేసుల్లో ఇంతకంటే ఘోరమైన డెడ్ బాడీలను చూసినా చలించని రాము…తలకు దెబ్బ తగిలిన దగ్గర నుండీ డెడ్ బాడీని చూడగానే తల తిరుగుతున్నట్టు అనిపించి వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.
దాంతో ప్రసాద్ అక్కడ ఉండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయించాడు.
అక్కడ నుండి రాము తను అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునే ఫ్లాట్ దగ్గరకు వచ్చి వాచ్‍మెన్ దగ్గర తన ఫ్లాట్ కీ తీసుకుని లోపలికి వెళ్ళి డ్రస్ మార్చుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
అలా పడుకున్న కొద్దిసేపటికి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించడంతో రాము వెంటనే అలర్ట్ అయ్యి బెడ్ మీద నుండి కిందకు దిగి చిన్నగా మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి తలుపు తీసి ఎవరా అని చూసాడు.
ఎదురుగా మానస నిల్చుని ఉండటంతో రాము నిజమా కాదా అన్నట్టు కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
దాంతో మానసకి రాము డౌట్ అర్ధమయ్యి, “అంతలా కళ్ళు నలుపుకుని చూడక్కర్లేదు…నిజంగానే వచ్చాను,” అంటూ చిన్నగా లోపలికి వస్తూ, “షాపింగ్ మాల్ దగ్గర నిన్ను చూసి ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చాను…” అన్నది.

కాని రాము మాత్రం మానస మాటలు లెక్కచేయకుండా లోపలికి వచ్చి తన యూనిఫామ్ వేసుకుని బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.
సర్టిఫికేట్ కోసం మానస దగ్గరకు ఆమె సర్టిఫికేట్ ఇవ్వలేదని రాముకి మానస మీద చాలా కోపంగా ఉన్నది.
అది గమనించిన మానస అతనికి సంజాయిషీ ఇవ్వడానికి రాము దగ్గరకు వెళ్తూ, “రామూ….నా మాట విను…నీకు ఇప్పుడు నా హెల్ప్ తప్పనిసరిగా కావాలి…” అంటూ రాము చెయ్యి పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తున్నది.
కాని రాము ఆమె మాటలు వినే పొజిషన్‍లో లేకపోయే సరికి మానస చేతిని వదిలించుకుని లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు.

[Image: DurVedAWwAEcpze.jpg]

దాంతో మానస రాము చేతిని వదిలి కింద పడిపోయింది.
అప్పుడే రాము కోసం వచ్చిన ప్రసాద్ మొదటిసారి రాము కోపంగా మానసని కొట్టడం చూసి బిత్తరపోయాడు.
ప్రసాద్ వెంటనే రాము దగ్గరకు వచ్చి, “సార్….సార్….ఏంటి…ఆ కోపం” అంటూ ఆపడానికి ట్రై చేసాడు.
కాని రాము మాత్రం ప్రసాద్ ని కూడా పట్టించుకోకుండా అక్కడ నుండి బయటకు వచ్చేసాడు.
మానస మాత్రం దెబ్బ గట్టిగా తగలడంతో కళ్ళెమ్మటి నీళ్ళు కారుతుండగా చేతిని చెంప మీద పెట్టుకుని రుద్దుకుంటూ రాము వైపు చూస్తున్నది.
ప్రసాద్ కూడా ఒక్కసారి మానస వైపు చూసి వెంటనే, “సార్…ఏమయింది సార్….ఆగండి….ఒక్కసారి ఆగండి సార్,” అంటూ రాము వెనకాలే నడుస్తున్నాడు.
రాము చాలా చిరాగ్గా….డిస్ట్రబ్‍డ్ గా ఉండే సరికి ఏమీ ఆలోచించలేకపోతున్నాడు.
ప్రసాద్ వేగంగా నడుచుకుంటూ రాము ముందుకు వచ్చి అతన్ని ఆపుతూ, “సార్…ప్లీజ్ సార్….అగండి…ఏమయింది,” అంటూ రాము కండీషన్ చూసి ఏదో అర్ధమయిన వాడిలా తల ఊపుతూ, “సార్…ప్రాబ్లం ఏం లేదు….మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉన్నది…ఒక్క గంట రెస్ట్ తీసుకోండి…టెన్షన్ మొత్తం తీరిపోతుంది….బాగా అలసిపోయి కనిపిస్తున్నారు సార్,” అంటూ రాముకి సర్ది చెప్పి కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు.
అలా రాము కారు ఎక్కి వెళ్తుంటే మానస కిందకు వచ్చి రాము వెళ్తున్న వైపే చూస్తు నిల్చున్నది.


[Image: 016889.jpg]

ఇంటికి వెళ్ళిన తరువాత ప్రసాద్ కారు దిగి రాముని తన ఇంటి లోపలికి తీసుకెళ్ళాడు.
లోపలికి వెళ్లగానే తులసి వాళ్ళకు ఎదురువచ్చి రాముని పలకరిస్తూ, “రామూ….ఎలా ఉన్నారు,” అనడిగింది.
రాము సమాధానం చెప్పబోతుండగా ప్రసాద్ మధ్యలో కల్పించుకుని, “సరె…సరె….అవన్నీ తరువాత మాట్లాడుకుందాం ….సార్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు,” అన్నాడు.
దాంతో తులసి కూడా కంగారుగా, “ఏమయింది రాముకి,” అంటూ దగ్గరకు వచ్చి రాము నుదురు మీద చెయ్యి పెట్టి చూస్తున్నది.
రాము చిన్నగా నవ్వుతూ, “అదేం లేదు తులసి…కొంచెం టెన్షన్‍గా ఉన్నది…తల తిరుగుతున్నట్టు ఉన్నది,” అన్నాడు.
“అయ్యో….సరె…నువ్వు రెస్ట్ తీసుకో….నేను టీ చేసి పంపిస్తాను,” అంటూ తులసి కంగారుగా రాము చెయ్యి పట్టుకుని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది.
అంతలో ప్రసాద్ కూడా బెడ్‍రూమ్ లోకి వచ్చి రాము సరిగ్గా పడుకోవడంలో హెల్ప్ చేస్తున్నాడు.
రాము పడుకున్న తరువాత తులసి కాళ్ళ దగ్గరకు వచ్చి షూస్ విప్పేసి కింద పెట్టేసి దుప్పటి కప్పి, “రామూ…లెమన్ వాటర్ తీసుకువస్తాను….తల తిరగడం తగ్గుద్ది,” అంటూ అక్కడ నుండి బయటకు రాబోయింది.
కాని రాము వెంటనే తులసి చేయి పట్టుకుని ఆపుతూ, “వద్దు తులసి…ఒక్క గంట నిద్ర పోతే అదే తగ్గిపోతుంది… నువ్వు కంగారుపడకు,” అన్నాడు.
“సరె….రామూ….రెస్ట్ తీసుకో,” అంటూ తులసి ప్రసాద్ వైపు చూస్తూ, “మీరు కూడా బయటకు పదండి…” అంటూ బెడ్‍రూమ్ లోనుండి బయటకు వచ్చింది.


[Image: 014920.jpg]


ప్రసాద్ కూడా తులసి వెనకాలే బయటకు వచ్చి తలుపు వేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత రాము కళ్ళు మూసుకుని పడుకుందామని ట్రై చేస్తున్నాడు.
కాని నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు….కళ్ళ ముందు ఏవో దృశ్యాలు మసకమసకగా కనిపిస్తూ రాముని కుదురుగా ఉండనివ్వడం లేదు.
కింద తులసి వంట పనిలో పడిపోయింది.
ప్రసాద్ టీవి ఆన్ చేసి న్యూస్ పెట్టుకుని చూస్తున్నాడు.
పది నిముషాలు గడిచేసరికి కాలింగ్ బెల్ మోగడంతో ప్రసాద్ తన మనసులో, “ఈ టైంలో ఎవరు వచ్చారు,” అనుకుంటూ సోఫాలో నుండి లేచి డోర్ తీసాడు.
డోర్ తీయగానే ఎదురుగా నిల్చున్న మానసని చూసి ఆశ్చర్యపోయాడు.
ప్రసాద్ అలా చూస్తుండగానే మానస లోపలికి వచ్చి, “రాము ఎక్కడున్నాడు,” అనడిగింది.
ప్రసాద్ : ఆయన్ని డ్యూటీలో జాయిన్ అవద్దని చెప్పింది మీరే కదా….
మానస : అవును….నేను చెప్పింది కరెక్టే కదా….
ప్రసాద్ ఎవరితోనో మాట్లాడుతుండటం విన్న తులసి కూడా కిచెన్ లోనుండి హాల్లోకి వచ్చింది.
మానస : నేను చెప్పినట్టు వింటే….రాముకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా….
తులసి : ఇంతకు రాము గారికి ఏమయింది….(అంటూ కంగారుగా మానస వైపు చూసింది.)
ప్రసాద్ : తులసీ….నువ్వు ఒక్క నిముషం మెదలకుండా ఉండు….రాము సార్ కి ఏమీ అవలేదు…(అంటూ రాము పడుకున్న బెడ్ రూమ్ వైపు చూసి….మళ్ళీ మానస వైపు డౌట్ గా చూసాడు.)
ప్రసాద్ చూపుని బట్టి రాము ఎక్కడ ఉన్నాడో అర్ధమయిన మానస బెడ్ రూమ్ వైపు వెళ్ళబోయింది.
కాని ప్రసాద్ ఆమెని ఆపుతూ….
ప్రసాద్ : ఆగండాగండి….ఎక్కడకు వెళుతున్నారు….
మానస : చూడండి...రాముకి అర్జెంటుగా ఈ ఇన్‍జక్షన్ వేయాలి….లేకపోతే ప్రాబ్లం ఇంకా ఎక్కువయిపోయిద్ది…(అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఇన్‍జక్షన్ తీసి ప్రసాద్ కి చూపించింది.)
కాని ప్రసాద్ మాత్రం మానస మాటలను పట్టించుకోకుండా, “ఇప్పుడు దీని అవసరం ఏమీ లేదు…ఆయన్ని బెడ్‍రూమ్ లో పడుకోబెట్టినప్పుడు…మామూలుగానే ఉన్నారు…కొంచెం కొంచెంగా నార్మల్ అవుతున్నారు…నిద్రపోతే సరిపోతుంది,” అన్నాడు.
దాంతో ఇక మానసకి ప్రసాద్ తో మాట్లాడి ఉపయోగం లేదని అర్ధమయ్యి ప్రసాద్ వైపు చూసి, “అవునా…సరె…ఒక్కసారి బెడ్‍రూమ్ లోకి వెళ్ళి చెక్ చేయండి….రాము నిద్ర పోతున్నాడో లేదో మీకే అర్ధమవుతుంది,” అన్నది.
మానస అంత కాన్ఫిడెంట్‍గా చెప్పేసరికి ప్రసాద్ ఒక్కసారి మానస వైపు చూసి చిన్నగా మెట్లు ఎక్కి రాము పడుకున్న బెడ్‍రూమ్ తలుపు తీసి చూసాడు.
ప్రసాద్ వెనకాలే తులసి కూడా వెళ్ళి బెడ్‍రూమ్ లోకి చూసింది.
లోపల రాము నిద్ర పోకుండా బెడ్ మీద కూర్చుని తల వెనక్కు గోడకు చిన్నగా కొడుతూ రెండు చేతుల వేళ్ళతో తలకు రెండు వైపులా కణతలు నొక్కుకోవడం చూసి ప్రసాద్, తులసి ఇద్దరూ బిత్తరపోయారు.

(To B Continued.........)
(తరువాత అప్డేట్ 738వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=27&page=738)
[+] 2 users Like prasad_rao16's post
Like Reply




Users browsing this thread: XXXII, 29 Guest(s)