Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
#41
(06-10-2019, 09:35 PM)twinciteeguy Wrote: very nice

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Nice update bro
Like Reply
#43
Superb update
Like Reply
#44
(07-10-2019, 12:24 AM)SVK007 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
#45
(07-10-2019, 06:09 AM)Sachin@10 Wrote: Superb update

Thank you
Like Reply
#46
superb story bro
Like Reply
#47
రాజా రమ్య లు కలిసినా సన్నివేశం ఇవాళ గేమ్ ప్లాన్ చేస్తున్నారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
#48
నిన్న మీ కధ చదవలేకపోయాను. నిన్న అంతా మనసు ఏదోలా ఉంది, నిన్న చదవకపోయేసరికి. కాని నిన్న ఉన్న పనులతో అసలు తీరికేలేదు.
ఇప్పుడే మీ కధ చదివాను, చదివిన వెంటనే comment పెట్టేసా. కధ చాలా బాగుంది. ఈరొజు మీ కధ కొత్తభాగం ఇస్తారని ఆశిస్తున్నా.
Like Reply
#49
(07-10-2019, 06:47 AM)Prasanthkumar297 Wrote: superb story bro

Thank you bro
Like Reply
#50
(07-10-2019, 08:06 AM)Chiranjeevi Wrote: రాజా రమ్య లు కలిసినా సన్నివేశం ఇవాళ గేమ్ ప్లాన్ చేస్తున్నారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

ఆ గేమ్ ప్లాన్ వాళ్ల ప్రేమ కీ రహదారి కాబోతోంది
Like Reply
#51
(07-10-2019, 10:01 AM)d.ramya341 Wrote: నిన్న మీ కధ చదవలేకపోయాను. నిన్న అంతా మనసు ఏదోలా ఉంది, నిన్న చదవకపోయేసరికి. కాని నిన్న ఉన్న పనులతో అసలు తీరికేలేదు.
ఇప్పుడే మీ కధ చదివాను, చదివిన వెంటనే comment పెట్టేసా. కధ చాలా బాగుంది. ఈరొజు మీ కధ కొత్తభాగం ఇస్తారని ఆశిస్తున్నా.

నిన్న మీరు ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు నేను ఉన్న పండగ కీ పోదునుంచి ఇంటి క్లీన్ shopping లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నా
Like Reply
#52
ఫ్రెండ్స్ ఈ రోజు ఫుల్ బిజీ బిజీగా ఉన్నా తెలిసిందే కదా పండుగ పనుల్లో భాగంగా ఇంట్లో బిజీ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు రేపు update ఇవ్వలేక పోతున్నాను దయచేసి అర్థం చేసుకొని క్షమించండి అందరూ దసరా పండుగ శుభాకాంక్షలు 
Like Reply
#53
(07-10-2019, 11:19 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ ఈ రోజు ఫుల్ బిజీ బిజీగా ఉన్నా తెలిసిందే కదా పండుగ పనుల్లో భాగంగా ఇంట్లో బిజీ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు రేపు update ఇవ్వలేక పోతున్నాను దయచేసి అర్థం చేసుకొని క్షమించండి అందరూ దసరా పండుగ శుభాకాంక్షలు 

ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదములు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు.
[+] 1 user Likes d.ramya341's post
Like Reply
#54
రమ్య మనసులో కీ రాజా రోజు రోజు మెల్లగా దూరిపోతున్నాడు కానీ రమ్య రాజా మనసులో ఎప్పుడో దూరి పోయింది దాంతో ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ పని మీద వాళ్ల కథ మీద చేస్తున్న పని కాబట్టి ఇద్దరు మరింత దెగ్గర అవ్వడం మొదలు పెట్టారు, అంతే కాకుండా ఇద్దరు తమ గతం లోని చేదు అనుభవాలు అన్నింటినీ మరిచి జీవితాన్ని కొత్త మలుపు తో కొత్త రంగుల తో వారి జీవితాలను గడుపుతున్నారు, అలా రాత్రి పగలు కష్ట పడి ఇష్ట పడి ఇద్దరు తమ ప్రేమ మొదలు కాకముందే మొదలైన తమ ప్రేమ ప్రయాణం కీ ఒక రూపం ఇచ్చారు దాంతో వారి మనసులో పడిన ప్రేమ బీజం మొలక ఏత్తింది, ఒక నెల రోజుల కష్టం తో రాజా ఆ గేమ్ తాలూకు మొదటి లెవల్ పూర్తి చేశాడు దాని అవతలి కంపెనీ కంటే ముందే రిలీస్ చేశారు, దాంతో రాజా చేసిన గేమ్ ట్రేడింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో అందుకే ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు వాళ్ల ఆఫీసు వాళ్లు.


ఒక పెద్ద రిసార్ట్ లో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే raja కళ్లు మాత్రం ఎవరి కోసమో అన్నట్లు మెయిన్ గేట్ వైపే చూస్తూ ఉన్నాయి అప్పుడు రామ్ రెండు గ్లాస్ లతో వచ్చి ఒకటి రాజా కీ ఇచ్చాడు కానీ రాజా వద్దు అన్నాడు

రామ్ : ఏమైంది రా

రాజా : రమ్య ఇంకా రాలేదు రా

రామ్ : అరే నాన్న వస్తుంది లే కానీ ఒక పెగ్ ఎయ్యి రా అని బలవంతం చేశాడు

రాజా : వద్దు రా నేను మానేసాను

రామ్ : ఇది ఎప్పటి నుంచో

రాజా : మొన్న బ్రేక్ అప్ అయ్యిన దెగ్గర నుంచి

రామ్ : ఎవడైనా బ్రేక్ అప్ అయితే మొదలు పెడతారు నువ్వు మానేస్తూన్నా అంటావ్ ఏంటి రా

రాజా : అది నీకు అర్థం కాదు పోయి పని చూసుకో

అప్పుడే రామ్ ఫోన్ కీ ఒక మెసేజ్ వస్తే పగల పడి నవ్వుతూ

రామ్ : ఇప్పుడు నువ్వు ఇది చూస్తే ఫుల్ బాటిల్ కూడా చాలదు రా నీకు

రాజా : ఏం మాట్లాడుతున్నావు రా

రామ్ : ఇదిగో చూడు నీ పాత లవర్ కీ ఇంకో రెండు గంటల లో పెళ్లి అని తన ఫోన్ కీ వచ్చిన మెసేజ్ చూపించాడు

కానీ అప్పుడే రమ్య దేవ కన్య లాగా చీర లో వచ్చి ఎదురుగా నిలిచే సరికి రాజా గుండె చప్పుడు లో లయ తప్పింది, కళ్ల ముందు రమ్య రూపం తప్ప మరొకరు కనిపించడం లేదు ఏది తన చెవులకు ఎక్కడం లేదు

రాజా : ఏంటి ఇంత లేట్

రమ్య : అది కాదు నాకూ నీ హెల్ప్ కావాలి చేస్తావా అని అడిగింది

రాజా : చేస్తాను కానీ ఏమీ అయింది అని అడిగాడు

రాజా మాట పూర్తి కాక ముందే రమ్య అతని చెయ్యి పట్టుకుని బయటికి లాకుని వెళ్లి

రమ్య : బైక్ తియ్యి నేను చెప్పిన అడ్రసు కీ పోనివ్వు

అలా రాజా రమ్య కలిసి ఒక ఫంక్షన్ హాల్ కీ వెళ్లారు అక్కడ ఒక పెళ్లి ఘనంగా జరుగుతోంది

రాజా : ఎవరి పెళ్లి ఇది అని అడిగాడు

రమ్య : నా పాత బాయ్ ఫ్రెండ్ ది నీకు దమ్ముంటే నా పెళ్లి అయ్యే లోపు ఒకడి నీ బాయ్ ఫ్రెండ్ చేసుకో అని ఛాలెంజ్ చేశాడు

రాజా : అంటే ఇప్పుడు నీకు నేను అదే బాయ్ ఫ్రెండ్ నా

రమ్య : ఫీల్ అవ్వదు ప్లీస్ హెల్ప్ చేయి

రాజా : యుద్ధం లోకి దిగ్గాక వెనకడుగు వేసేది లేదు పద అని ఇద్దరు లోపలికి వెళ్లారు

అక్కడ పెళ్లి కూతురు ప్లేస్ లో ఉన్న కీర్తి నీ చూసి షాక్ అయ్యాడు రాజా, అలాగే రాజా పక్కన ఉన్న రమ్య తనకన్న అందం గా ఉండటం తో కీర్తి ఈర్ష్య పడింది తను విసిరిన ఛాలెంజ్ లో గెలిచింది అని షాక్ అయ్యాడు కిరణ్. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
#55
చూడ ముచ్చటగా కనిపిస్తుంది ఈ జంట రమ్య రాజా లు ఇలాగే కొనసాగితే మాకు కావల్సిన ఎనర్జీని అంధిస్తుంది మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్ ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
#56
ఈ రోజు భాగం కొద్దిగానే ఇచ్చారు, కానీ బాగా ముగించారు. నేను ఇవాళ కొంచెం పెద్ద భాగాం పెడతారేమోనని అనుకున్నా కాని భలే ముగించారు.

నా పాత account(d.ramya341) password and email id ఎవరో మార్చేసారు. దానితో నేను login అవ్వలేక పోతున్నా, అందుకే ఈ account create చేసుకున్న.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
#57
chala bavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#58
Ending asalu expect cheyyaledu bro awesome asalki waiting for these type of endings.....
Like Reply
#59
(09-10-2019, 03:59 PM)Chiranjeevi Wrote: చూడ ముచ్చటగా కనిపిస్తుంది ఈ జంట రమ్య రాజా లు ఇలాగే కొనసాగితే మాకు కావల్సిన ఎనర్జీని అంధిస్తుంది మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్ ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
మీ అమూల్యమైన కామెంట్స్ లో encouragement ఏ కారణం
Like Reply
#60
(09-10-2019, 04:55 PM)Joncena Wrote: ఈ రోజు భాగం కొద్దిగానే ఇచ్చారు, కానీ బాగా ముగించారు. నేను ఇవాళ కొంచెం పెద్ద భాగాం పెడతారేమోనని అనుకున్నా కాని భలే ముగించారు.

నా పాత account(d.ramya341) password and email id ఎవరో మార్చేసారు. దానితో నేను login అవ్వలేక పోతున్నా, అందుకే ఈ account create చేసుకున్న.

ఈ రోజు కొని పన్నులు ఉండి పెద్ద update కుదరలేదు ఇంట్లో ఉన్న కాబట్టి update ఇవ్వడమే కొంచెం సమస్య అయ్యింది
Like Reply




Users browsing this thread: 3 Guest(s)