04-10-2019, 10:14 AM
అలా రాజా, రమ్య ఒకరినొకరు చూసుకుంటూ మురిసి పోయారు కేరళ ఆచారం ప్రకారం అల్లుడు కొత్తగా ఇంట్లోకి వస్తుంటే కాబోయే భార్య తోనే హారతి ఇచ్చి లోపలికి స్వాగతం పలుకుతారు, అలా రాజా ఇంటి గుమ్మం ముందుకు రాగానే అందరూ రమ్య నీ తీసుకొని వచ్చారు రాజా మెడలో రమ్య తో ఒక పూల దండ వేయించి హారతి ఇప్పించారు కానీ రాజా కళ్లు మాత్రం రమ్య కళ్లు సిగ్గు తో కిందకి వాలి ఉన్నాయి అవి ఎప్పుడు పైకి ఎప్పుడు వస్తాయో అని చూస్తూన్నాడు కానీ రమ్య కావాలి అనే రాజా కళ్లలో కళ్లు పెట్టి చూడటం లేదు, హారతి ఇవ్వడం అయిపోయిన తరువాత రమ్య నీ ఒక వైపు తీసుకొని వెళ్లారు రాజా నీ ఒక వైపు పంపారు రమ్య మాత్రం సిగ్గు తో తన గదిలోకి వెళ్లింది విద్య కూడా తనతో పాటు తన వెనకే వెళ్లింది.
రమ్య అద్దం లో తనని తాను చూసుకుంటు ఉండగా అక్కడ అద్దం ముందర ఉన్న తన పాత కమ్మలు కనిపించాయి అవి తీసుకొని తన చెవి దగ్గర పెట్టుకుని అలా అద్దం లో తనని తాను చూసుకుంది
విద్య : చేచి (అంటే మలయాళం లో అక్క అని) ఆ బంగారు కమ్మలు తీసి ఈ రోడ్డు పక్కన ఆమె కమ్మలు పెట్టుకున్నావ్ ఏంటి
రమ్య : ఇది తను నాకూ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఈ గోల్డ్ కన్న నా గోల్డ్ ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకూ ఎక్కువ అని చెప్పింది
విద్య : ఓహ్ అవునా ఎప్పుడు ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు
విద్య అలా అడిగే సరికి రమ్య కీ తన 6 నెలల ప్రేమ కళ్ల ముందు కదలాడటం మొదలు అయ్యింది, ఆ రోజు తను అలా తల వాల్చి ఉండగా రాజా తనని చూస్తూన్నాడు అని అర్థం అయిన రమ్య కొంచెం కోపడి లోపలికి వెళ్ళింది వాళ్లు రాజా వాళ్ల బాబాయ్ వాళ్లు అంతా కలిసి దర్శనం కీ బయలుదేరారు అప్పుడు రమ్య కీ పదే పదే ఒక నెంబర్ నుంచి ఫోన్ లు రావడం మొదలు అయ్యింది కానీ భయపడి ఎత్తడం లేదు, అది గమనించిన రాజా కొంచెం సైలెంట్ గా ఉన్నాడు, ఆ తర్వాత అందరూ దర్శనం అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు అందరూ భోజనం కీ కూర్చున్నపుడు రాజా వాళ్ల బాబాయ్ "అన్న ఇంకేంటి మనోడికి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు అసలే వయసు మీదకు వచ్చా" అని అడిగాడు, "నాకూ మాత్రం ఉండద అయిన వాడు ఎవరినో ప్రేమిస్తున్నాడు అంట గా" అనే సరికి రాజా కీ షాక్ అయింది "ఏమీ రా నెమ్మది గా తిన్ను అయినా మాకు ఎట్లా తెలిసింది అనే కదా నీ భయం" అని హర్ష బుజం పైన చెయ్యి వేసి అడిగాడు రాజా వాళ్ల నాన్న, దాంతో భోజనం అయ్యాక హర్ష నీ మేడ పైకి తీసుకొని వెళ్లి కొట్టడం మొదలు పెట్టాడు
హర్ష : అన్న ఆపు రా
రాజా : నీ అబ్బ ఎవరికి చెప్పొదు అంటే పోయి పోయి మా నాన్న కే చెప్పినావ్ కదరా
హర్ష : రమ్య నీ చూసి డౌట్ వచ్చి పెద్ద నాన్న అడిగాడు ఆ హడావిడి లో నీ లవ్ గురించి చెప్పేసా
రాజా : లవ్ గురించి చెప్పావా బ్రేక్ అప్ గురించి కూడా చెప్పావా
హర్ష : అంటే ఇంక అది చెప్పక తప్పలేదు అన్న అని పారిపోయాడు
ఇది అంత పక్క నుంచి చూస్తు నవ్వుతూంది రమ్య
రమ్య : అంటే నిన్న నీతో రావాల్సిన నీ ఫ్రెండ్ నీ ex గర్ల్ ఫ్రెండ్ అన్నమాట అంటూ నవ్వడం మొదలు పెట్టింది
రాజా : అవును దొంగ మోహం దీ 4 years లవ్ నీ 4 మినిట్స్ లో బ్రేక్ అప్ చెప్పింది
రమ్య : అలా జరుగుతూ ఉంటాయి సరే అయితే ఇంక అమ్మానాన్న చూపించిన అమ్మాయిని చేసుకుంటావా
రాజా : నో ఛాన్స్ ఎప్పటికైనా లవ్ చేసే పెళ్లి చేసుకుంటా
రమ్య : వావ్ గ్రేట్ ఎవరైనా సరే బ్రేక్ అప్ అయితే లవ్ అనేది ట్రాష్ ఫేక్ అని స్టేట్మెంట్ లు ఇస్తారు కానీ నువ్వు చాలా డిఫరెంట్
రాజా : మనం ఎంచుకున్న వ్యక్తి నీ బట్టి ఉంటుంది అది మనం ఒక తప్పుడు వ్యక్తి నీ ప్రేమించి ప్రేమ అనేదే తప్పు అన్నడం తప్పు కాబట్టి ఇది నా జీవితంలో ఒక పాఠం
రమ్య : నువ్వు మాటల తో చాలా మాయ చేస్తావు తెలుసా
రాజా : తెలియని విషయం చెప్పు
రమ్య : The girl who is going to love you is very lucky అని చెప్పి వెళ్లి పోయింది
ఆ తర్వాత రోజు సాయంత్రం రాజా, రమ్య తిరిగి హైదరాబాద్ బయలుదేరారు అప్పుడు వాళ్లు మరి దెగ్గర అయ్యారు, రమ్య లో పిల్లతనం, అమాయకత్వం రాజా కీ ఎంతో నచ్చింది, అలాగే రాజా లోని అల్లరితనం, మాటల నేర్పు రమ్య కీ నచ్చాయి ఇద్దరి మనసులో ఒక్కటే ఆలోచన ఎలాగైనా ఈ ఆనందం మళ్లీ మళ్లీ కావాలి అని అనిపించింది ఇద్దరికి, ఆ మరుసటి రోజు ఇద్దరు హైదరాబాద్ లో దిగారు ఇద్దరు ఒకరికొకరు చూస్తూ నిలుచుండి పోయారు ఒకరి నీ విడిచి ఒకరి పాదం ముందుకు పడటం లేదు.
రమ్య : ఇంక నేను వెళ్లతాను
రాజా : సరే నేను కూడా వెళ్లతాను
రమ్య : It is nice meeting you
రాజా : same here
అలా వారి సంభాషణ సాగుతుంది కానీ ఒకరి నీ విడిచి మరొకరు వెళ్లాలేని అయస్కాంత శక్తి వాళ్లను అక్కడే కట్టి పడేసింది అప్పుడే రమ్య ఫోన్ మొగ్గింది చేసింది వాళ్ల నాన్న వెంటనే ఎత్తి అలా మాట్లాడుతూ పక్కకు వెళ్లింది అదే టైమ్ లో రామ్ వచ్చి రాజా నీ తీసుకొని వెళ్లాడు, రమ్య తిరిగి వచ్చి చూస్తే రాజా లేడు దాంతో తను దిగులు గా ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు అని బాధ పడుతు ఇంటికి వెళ్లి రెడీ అయ్యి, అలాగే తన మొదటి రోజు ఆఫీసు కీ వెళ్లింది అక్కడ మేనేజర్ తనని తన టీం లీడర్ నీ కలువమని చెప్పాడు.
దాంతో అక్కడ ఉన్న ఒక్క అమ్మాయిని టీం లీడర్ గురించి అడిగింది రమ్య, తను ఇప్పుడు డిజైన్ రూమ్ లో ఉండి ఉంటాడు అని చెప్పడం తో వెళ్లి చూసింది అక్కడ ఒక అతను గేమ్ ఆడుతూ కూర్చుని ఉన్నాడు "Excuse me sir" అని పిలిచింది, అతను వెనకు తిరగగానే రమ్య షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ ఉన్నది రాజా, అప్పుడు రమ్య పరిగెత్తుతు వెళ్లి రాజా నీ గట్టిగా hug చేసుకుంది.