Posts: 1,027
Threads: 7
Likes Received: 1,330 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
నేను తనతో అర్ధం అయ్యింది అని అంటే, రమ్య, నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్తాను. నేను ఒక్కదాన్నీ అయ్యుంటే ఈపాటికే ఎటొకటు పోయేదానిని, వీలైయే ఈ దరిద్రాన్ని వదులుకుని పైకి పోయేదానిని, కాకపొతే నా కూతురు చిన్నది, దానిని ఎలాగోలా చదివించి ఒక మంచి భవిష్యత్తు చూపిస్తే ఆ తరువాత ఆయన ఎలా పోయినా నేను పట్టించుకోను, నేను బ్రతకటం కోసం కాదు, నా కూతురికోసం మిమ్మల్ని అర్ధించటానికి వచ్చాను అని అంటే, నేను తనతో, నాకు తెలుసు ఈ విషయం అంతా, నీ మీద అభిమానంతో నేను నీకోసం అతని ఉద్యోగం తీయకుండా ఈపాటికే ఆపించాను, కానీ తను అడిగిన వెంటనే ఈ విషయం చెబితే విలువ లేకుండా పోతుంది, అందుకే ఒకటి రెండురోజులు ఏడవనివ్వు ఆ తరువాత చెబుదాం అని అంటే, తను ఆనందంగా మీ మేలు మర్చిపోలేను అని అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది. తన ఎద పరువాలు నా ఛాతికి వత్తుకుంటుంటే భలే హాయిగా అనిపించి తనని అలాగే ఉంచేసాను. కాసేపటికి తను తేరుకుని నా నుంచి విడిపడుతూ, సారీ ఎదో తెలీని ఆనందంలో మిమ్మల్ని కౌగిలించుకున్నాను అని అంది. నేను కోపం నటిస్తూ, తెలిసి చేసినా తెలీక చేసినా తప్పు తప్పే, శిక్ష పడాలి కదా అని అంటే, తను భయంగా మీరు ఏమి శిక్ష వేసినా సిద్ధమే, కానీ నా చిన్నదాని భవిష్యత్తు మీ చేతిలో వుంది అని అంది. నేను, సరే అయితే నువ్వు నన్ను కౌగిలించుకుని పెద్ద నేరం చేసావు కాబట్టి, ఈసారి మళ్ళీ మరింత గట్టిగా కౌగలించుకుని నీ నేరం మాఫీ చేసుకో అని అన్నాను. తను తలెత్తి నా వైపు చూసి, చిలిపిగా నవ్వుతున్న నన్ను చూసి ఆనందంగా, ఆమ్మో ఎంత భయపెట్టారో అని అంటూ మరింత గట్టిగా నన్ను కౌగిలించుకుంది. నా కౌగిట్లో కరుగుతూ, శిక్ష అయిపొయింది అనేవరకూ నేను వదలను అని అంటే, ఈ శిక్ష వంతుల వారీగా ఉంటుంది, ఇది ఎప్పటికీ అయిపోయేది కాదు అని అంటూ నేను కూడా తనని గట్టిగా కౌగిలించుకున్నాను.
మరుసటి రోజు రమ్య మళ్ళీ ఉదయాన్నే వచ్చింది. ఏంటి విషయం అని అంటే, మీకు తెలిసిందే, మా ఆయన మిమ్మల్ని బ్రతిమాలమని పంపించాడు, నీ మాట అయితే వినే అవకాశం ఉంది అని అంటూ నన్ను పంపించాడు అని అంది. తనని నా కౌగిట్లోకి తీసుకుంటూ మరి వింటానంటావా నీ మాట అని అంటే, తను నవ్వుతూ, ఏమో మరి, నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా అని అంది. తన కౌగిట్లో వెచ్చదనానిని ఆస్వాదిస్తూ, చివరికి తన ఉద్యోగం కోసం నిన్ను ఇలా వాడుతున్నాడు అన్నమాట అని అంటే, తను బాధగా నవ్వుతూ, సారు ఏమి అడిగినా కాదనకు అని చెప్పి మరీ పంపించాడు అని అంది. నేను తనని గట్టిగా హతుకుంటూ, మరి ఏమి ఆడినా కాదనవా అని అంటే, మీరు కాబట్టి ఇక్కడిదాకా వచ్చాను, వేరే ఎవరైనా అయివుంటే నేను నా కూతురు విషం తాగి చచ్చిపోయేవాళ్ళం అని ఏడుస్తూ అంది. నేను తనని సముదాయిస్తూ, నాకు తెలుసు నీ మొగుడు నిన్ను తారుస్తున్నాడు అని, కానీ నేను ఇలాంటి పరిస్థితులని వాడుకోను, నీ అంతట నీవుగా నన్ను ఇష్టపడి వస్తే అప్పుడు వేరేలా ఉంటుంది. అంతవరకూ నేను నిన్ను ఏమి చేయను అని అన్నాను. తను ఆనందంగా నవ్వుతూ, నాకు తెలుసు మీ మనసు గురించి, మీ మంచితనం గురించి, అందుకే నాకు మీ మీద నా మనసులో ఎంతో ఉన్నత స్తానం ఉంది అని అంది. నేను తనతో, నువ్వు ఇంటికి వెళ్లి నీ మొగుడిని పంపించు అని అన్నాను. తను సరే అంటూ వెళ్లి అతనిని పంపించింది. తను రాగానే కోపంగా, ఇంకో సారి నీ పెళ్ళాంతో ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేయించావంటే మక్కెలు ఇరగదీపిస్తాను అని బెదిరించి అతను కాళ్ళ మీదపడి బ్రతిమాలుతుంటే, రేపు ఉదయం ఆఫీస్ కి రా, ఎదో ఒకటి చేస్తాను అని అంటే తను ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
చాలా స్మూత్ గా వెళ్తుంది కథ సూపర్..
Chandra
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
ఉద్యోగం కోసం పెళ్లని తరుస్తున్నడం అలాగే మన హీరో తన ఆడవారికి రమ్య కి అంకిత భావంతో మనసు నచ్చుకొని విధంగా వల్ల మనినవలను నోపించకుండ చాలా గొప్పగా ప్రేమతో మనుగడ సాగించడం చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
•
Posts: 2,316
Threads: 20
Likes Received: 4,598 in 1,309 posts
Likes Given: 1,378
Joined: Nov 2018
Reputation:
388
సూపర్ పులి గారు ఒక ఆడదాన్ని అవసరానికి కాకుండా తన ఇష్టం కోసం ఎదురుచూసే మీలాంటి వాళ్ళు ఉండటం, కధ మాత్రం అదరగొట్టేస్తున్నారు.
•
Posts: 95
Threads: 0
Likes Received: 62 in 48 posts
Likes Given: 489
Joined: May 2019
Reputation:
1
•
Posts: 1,101
Threads: 1
Likes Received: 736 in 551 posts
Likes Given: 149
Joined: Dec 2018
Reputation:
17
•
Posts: 409
Threads: 0
Likes Received: 257 in 196 posts
Likes Given: 438
Joined: Nov 2018
Reputation:
3
super Puli garu, Puri story Gandrimpu kanula vindu manasu puakintha ga undi Thank you, me time vechinchi makosam chala kathalu rasthunnaru entha chepinna Thekkuve avuthundi. Hats off to you Bro.
•
Posts: 9,619
Threads: 0
Likes Received: 5,453 in 4,463 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
46
EXCELLENT UPDATE TIGHER ..............
•
Posts: 591
Threads: 6
Likes Received: 218 in 170 posts
Likes Given: 580
Joined: Dec 2018
Reputation:
11
చాలా బాగుంది పులి సోదర..ఇలగె కొనసాగించు దయచెసి...
•
Posts: 447
Threads: 0
Likes Received: 119 in 85 posts
Likes Given: 374
Joined: May 2019
Reputation:
14
బ్రో... ఈ అప్డేట్ awesome... రమ్య మనసుని బాగా అర్ధం చేసుకుని మీరే అక్కడ ఉన్నట్లు ఫీల్ అయ్యి... రాస్తున్నారేమో అనిపించింది
అంటే... మనసుతో రాస్తున్నారు మీరు
•
Posts: 1,027
Threads: 7
Likes Received: 1,330 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
(24-09-2019, 10:16 PM)Abhiram2019 Wrote: బ్రో... ఈ అప్డేట్ awesome... రమ్య మనసుని బాగా అర్ధం చేసుకుని మీరే అక్కడ ఉన్నట్లు ఫీల్ అయ్యి... రాస్తున్నారేమో అనిపించింది
అంటే... మనసుతో రాస్తున్నారు మీరు
ధన్యవాదములు బ్రో. వీలైనంతవరకూ నేను కథని రాసేటప్పుడు అక్కడే ఆ సంఘటన జరుగుతున్న ప్రదేశంలో నేను ఉన్నట్టు ఊహించుకుని రాస్తాను. చాలాసార్లు అంతా అయ్యాక చదివి చూసుకుంటే బాలేదనిపిస్తుంది, అప్పటివరకూ నేను రాసినది డిలీట్ చేసి మళ్ళీ రాయటం జరుగుతుంది. అందుకే నా కథలు చాలా నెమ్మదిగా అప్డేట్ అవుతాయి. అందుకే నేను అప్డేట్ రాసేముందు, ఎన్ని అప్డేట్లు పెట్టాం అన్నదానికన్నా ఎన్ని మంచి అప్డేట్లు పెట్టాం అని నేను ఆలోచిస్తాను.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 1,027
Threads: 7
Likes Received: 1,330 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
(24-09-2019, 06:19 AM)Chandra228 Wrote: చాలా స్మూత్ గా వెళ్తుంది కథ సూపర్..
(24-09-2019, 08:10 AM)Chiranjeevi Wrote: ఉద్యోగం కోసం పెళ్లని తరుస్తున్నడం అలాగే మన హీరో తన ఆడవారికి రమ్య కి అంకిత భావంతో మనసు నచ్చుకొని విధంగా వల్ల మనినవలను నోపించకుండ చాలా గొప్పగా ప్రేమతో మనుగడ సాగించడం చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
(24-09-2019, 08:19 AM)srinivaspadmaja Wrote: సూపర్ పులి గారు ఒక ఆడదాన్ని అవసరానికి కాకుండా తన ఇష్టం కోసం ఎదురుచూసే మీలాంటి వాళ్ళు ఉండటం, కధ మాత్రం అదరగొట్టేస్తున్నారు.
(24-09-2019, 09:54 AM)G.ramakrishna Wrote: Super update sir
(24-09-2019, 10:37 AM)Pradeep Wrote: అప్డేట్ బాగుంది
(24-09-2019, 10:52 AM)ravi Wrote: super Puli garu, Puri story Gandrimpu kanula vindu manasu puakintha ga undi Thank you, me time vechinchi makosam chala kathalu rasthunnaru entha chepinna Thekkuve avuthundi. Hats off to you Bro.
(24-09-2019, 12:58 PM)utkrusta Wrote: EXCELLENT UPDATE TIGHER ..............
(24-09-2019, 05:14 PM)sravan35 Wrote: చాలా బాగుంది పులి సోదర..ఇలగె కొనసాగించు దయచెసి...
అందరికీ ధన్యవాదములు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
•
Posts: 765
Threads: 0
Likes Received: 413 in 218 posts
Likes Given: 1,427
Joined: Mar 2019
Reputation:
11
super .....vyaktigatha gouravalanu kapaduthunnaru baleegaa vundhi .. nice/.....
•
Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
పులి అన్న మా రమ్య గారి కథ నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చడం వాలన మిమ్ములను వేడుకుంటున్నాను మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
•
Posts: 48
Threads: 0
Likes Received: 9 in 9 posts
Likes Given: 13
Joined: Jul 2019
Reputation:
0
•
Posts: 1,027
Threads: 7
Likes Received: 1,330 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
ఆ సంఘటన జరిగాక రమ్య నాకు మరింతగా దగ్గర అయ్యింది, తను స్వేచ్ఛగా నా ఇంటికి వస్తూపోతూ ఉంది. కౌగిళ్ళనుంచి ముద్దులు పెట్టుకునే స్థాయివరకు మా బంధం పెరిగింది. మొగుడు ఉద్యోగం ఎదో వెలగబెడుతున్నాడు. నా ప్రోత్సాహంతో రమ్య నెమ్మదిగా తన జీవితం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. సెలవలు రావడంతో, పైగా మొదటి సారి కాస్త స్వేచ్ఛ దొరకడంతో కూతురిని వాళ్ళ కాలేజ్ తీసుకెళ్తున్న విహార యాత్రలకి పంపించింది. నేను తనని ప్రోత్సహిస్తూ, నాకు తెలిసిన మిత్రుడు, శ్రీనివాస్ అని ఒకతను ఉన్నాడు, అతనూ, అతని భార్య పద్మజ నీలాంటి పరిస్థితులలో ఉన్నవారికి సాయం చేసి వాళ్ళ కాళ్లమీద వాళ్ళు నిలబడేలా చేస్తారు. ఒక్కసారి వాళ్లని కలిసి నీ చదువుకి తగ్గట్టు ఏమి చేస్తే బాగుంటుందో వాళ్ళ సలహా తీసుకో. ఆ తరువాత నాకున్న పలుకుబడితో నీకు ఏదోలా ఉద్యోగం ఇప్పిస్తాను, అప్పుడు నువ్వూ నీ కూతురూ ఈ తాగుబోతు శాడిస్ట్ వెధవ నుంచి దూరంగా బ్రతకొచ్చు, ఇప్పుడంటే చిన్నది కానీ, నీ కూతురు పెద్దది అయ్యేసరికి ఈ వెధవకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పాను. ఎలాగూ నేనంటే భయం కాబట్టి మిమ్మల్ని ఏమీ చెయ్యడు అని అన్నాను. తను ఆలోచించి మీరు చెప్పినది చాలా బాగుంది, వీలుచూసుకుని నన్ను వారి వద్దకి తీసుకెళ్లండి అని అంది. సరే అయితే రేపు నేను ఆఫీస్ కి వెళ్లడం లేదు, రేపే వాళ్ళ ఇంటికి వెళదాం అని చెప్పి, తను ఇంటికి వెళ్ళాక నేను శ్రీనివాస్ కి ఫోన్ చేసి వాళ్ళు ఇంటివద్దనే ఉంటున్నారు అని ధృవీకరించుకుని రేపు ఉదయం రమ్య అనే ఆవిడని తీసుకొస్తున్నాను అని చెప్పాను. వాళ్లిద్దరూ సరే అన్నారు.
మరుసటి రోజు శ్రీనివాస్ పద్మజ ఇంటికి రమ్యని తీసుకెళ్ళాను. తలుపు తీయగానే శ్రీనివాస్ నన్ను ఆనందంగా చూస్తూ, చాలా రోజులు అయ్యింది సోదరా అని అంటే, అవును ఈమధ్య మన సెషన్స్ కుదరటంలేదు అని అన్నాను (అప్పుడప్పుడూ వీలు కుదిరినప్పుడు పద్మజతో నేనూ శ్రీనివాస్ త్రీసమ్ సెషన్స్ వేసుకుంటాము). నా వెనుక చాటుగా నిలబడి ఉన్న రమ్యని పక్కకి లాగి తను రమ్య అని శ్రీనివాస్ కి పరిచయం చేస్తే, తను ఆశ్చర్యపోయి వెంటనే మొహం ఆనందంతో చాటంత అవుతుండగా, ఎలా ఉన్నావు రమ్య అని ఆప్యాయంగా పలకరించాడు. రమ్య కూడా శ్రీనివాస్ ని చూసి ఆశ్చర్యపడి, మీరా, ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఇలా చూడటం ఆశ్చర్యంగా ఉంది అని అంది. నేను వాళ్ళిద్దరినీ చూస్తూ, మీకిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా సోదరా అనిఅంటే, శ్రీనివాస్ నవ్వుతూ, తను కాలేజీ లో నా జూనియర్, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ విషయం తనకి చెప్పే ధైర్యం చెయ్యలేక పోయాను. చదువు సగంలో ఉండగా తనకి హడావిడి పెళ్లిచేసి చదువు మానిపించేసారు అని అన్నాడు. ఆ తరువాత నా కాలేజీ అయిపోయాక తన క్లాస్ మెట్ పద్మజని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. రమ్య ఆశ్చర్యపోతూ పద్మజని పెళ్లి చేసుకున్నారా అని అంటుండగానే పద్మజ లోపలినుంచి వచ్చి తలుపు వద్దనే నిలబడి మాట్లాడుకుంటున్న మమ్మల్ని చూస్తూ, ఏంటి గుమ్మంలోనే బాతాఖానీ పెట్టారు అని అంటూ రమ్యని చూసి ఆనంద ఆశ్చర్యంతో, రమ్యా, నువ్వా , ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అని అంటూ తనని గట్టిగా హత్తుకుంది. రమ్యకూడా తనని గట్టిగా హత్తుకుంది. ఆనందంగా హత్తుకున్న ఆ స్నేహితురాళ్ళని నేను, శ్రీనివాస్ ఆనందంగా చూసాము.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 1,027
Threads: 7
Likes Received: 1,330 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
ఇంట్లోకి వెళ్ళాక అందరం కూర్చొంటే, పద్మజ, రమ్యా ఏంటే నీకొచ్చిన కష్టం అని అడిగింది. రమ్య నిర్లిప్తంగా నవ్వుతూ, ఏముంది కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అని అంటే నా సవతితల్లి హడావిడిగా పెళ్లి చేసేసింది. పెళ్లి తరువాత తెలిసింది, రోజూ తాగి రావటం నన్ను కొట్టడం, హింసించటం, అప్పుడప్పుడూ బలాత్కరించటం. కూతురు పుట్టింది, దాని భవిష్యత్తు కోసం అతని హింసని భరిస్తూ వచ్చాను. ఈమధ్యే మా ఎదురింట్లో వచ్చిన ఈయన, ఆ హింసని భరించలేక నా మొగుడికి పెట్టాల్సిన చోట్ల వాతలు పెడితే ఇదిగో, ఈయన ప్రోత్సాహంతో కనీసం నా కూతురి భవిష్యత్తు అయినా బాగుంటుంది అన్న ఆశతో ఇలా వచ్చాను, అనుకోకుండా మిమ్మల్ని కలిసాను అని చెప్పింది. తన కష్టానికి వాళ్లిద్దరూ బాగా చలించిపోయారు. నీకు ఎలాంటి భయం లేదు, అతని నుంచి నీకు వెంటనే విముక్తి కలిగేలా మేము చూసుకుంటాము, ఆ తరువాత నీ చదువు పూర్తి చేపించి ఎదో ఒక దగ్గర నువ్వు స్థిరపడేలా చేద్దాము, అప్పటివరకూ నువ్వూ మాతోనే ఉండు అని అన్నారు, నేనుకూడా అదే సరైన దారి, నాకున్న పరిచయాలతో నీకు ఎదో దగ్గర మంచి ఉద్యోగం నేను చూస్తాను అని అన్నాను. ఈలోగా నా ఫోన్ మోగితే ఎత్తాను, అటునుంచి నా ఆఫీస్ వాళ్ళు, సార్ మీరు మళ్ళీ పెట్టుకోమని చెప్పిన మీ ఎదురింటి తాగుబోతు గుమస్తా మళ్ళీ ఎదో గొడవ చేసాడు, ఇప్పుడే మీ ఫ్రెండ్ సెక్యూరిటీ అధికారి అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు అని చెప్పారు. నేను సరేలే, పీడాపోయింది అని అంటూ ఆ ఫోన్ పెట్టేసి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఏరా వాడిని అరెస్ట్ చేసావంట అని అంటే, అవునురా తాగేసి నానా యాగీ చేస్తున్నాడు అని అంటే, నాకు ఒక్క సాయం చేయరా అని అడిగాను, నా ఫ్రెండ్, వీడిని వదిలిపెట్టమని మాత్రం అడగొద్దు అని అంటే, నేను, వదిలిపెట్టటం కాదు, ఇంక మరెప్పటికీ బయటకి రాకుండా చూడు, అదే నాకు నువ్వు చేయాల్సిన సాయం అని అన్నాను. నా ఫ్రెండ్ వికటాట్టహాసం చేస్తూ, ఈ సాయం అయితే వెంటనే చేసేస్తాను, ఇంక వీడి సంగతి నాకు వదిలెయ్యి, నేను చూసుకుంటాను అని అంటూ ఫోన్ పెట్టేసాడు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
పులి గారు మీకు శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది రమ్య కి జీవనోపాధి కలిపిస్తు విముక్తి కోసం చూస్తూ రమ్య కి చాలా చక్కటి జీవితాన్ని ఆనందంగా జీవించే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మిత్రమా
•
Posts: 1,027
Threads: 7
Likes Received: 1,330 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
(28-09-2019, 08:05 AM)Chiranjeevi Wrote: పులి గారు మీకు శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది రమ్య కి జీవనోపాధి కలిపిస్తు విముక్తి కోసం చూస్తూ రమ్య కి చాలా చక్కటి జీవితాన్ని ఆనందంగా జీవించే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మిత్రమా
మీ అభిమానానికి ధన్యవాదములు మిత్రమా
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
|