Posts: 409
Threads: 1
Likes Received: 75 in 59 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
7
Devudaa. Inta pedda update ah. Aripincharu telusa asalu. Chivara jarigina compass matter starting lo jarugutadi anukunnanu but pedda ayyaka jarigindi. RGV Garu annatlu రక్తానికి రక్తం chustene Kallu santistai emo???. Super ga undi
Posts: 402
Threads: 0
Likes Received: 267 in 202 posts
Likes Given: 438
Joined: Nov 2018
Reputation:
3
కథ చాలా బాగుంది తప్పు గా అనుకొవధు, తిప్పిచి మల్లిచి అదె రాస్థున్నరెమొ అనిపిస్థుంది , కాని మీ efforts కి మా Hrudaya purvaka Thank you very much.
Zonar konchem change chesthe baguntadi ani na abhiprayam Only , final desicion is yours, .
Posts: 2,031
Threads: 0
Likes Received: 337 in 287 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్ మహి మహేష్ ల మధ్య దూరాన్ని పొంగొట్టారు ఇక బాగుంటుంది మహి మహేష్ కలిసి చేసే వింన్యాసలు ఆద్బుతంగా ఉండబోతాయని ఆశిస్తున్నాను
Posts: 109
Threads: 0
Likes Received: 41 in 29 posts
Likes Given: 1
Joined: Jan 2019
Reputation:
0
No words to express bro.,..super update
❤️ Sunny ❤️
Posts: 95
Threads: 0
Likes Received: 95 in 45 posts
Likes Given: 571
Joined: Feb 2019
Reputation:
3
ఇంత అప్డేట్ .ఎంత బాగా రాసావ్ సోదరా . చంపేశావ్ నీ కథలో ప్రతిదీ ప్రేమతోనే మలుస్తావ్.మహి మహేష్ ల మధ్య అపార్దానికి కారణమైన అమ్మాయి కూడా తన తప్పు తనే తెలుసుకుని నిజం చెప్పుదామ నుకుని మానేసిన కూడా ఆ అమ్మాయనికి కూడా మంచిగానే చూయించారు.అసలు చిన్నపిల్లలు దగ్గర నుంచి కథను మొదలు పెట్టి వారి మధ్యలో విభేదాలకు కారణం కూడా చిన్న విషయమే అయిన దానితో కథను చాలా బాగా నడిపించారు.ఈ అప్డేట్ లో మహి మహేష్ ల ఆధిపత్య పోరు అద్భుతంగా ఉంది.ప్రతిసారి నువ్వా నీనా అని తలపడ్డారు ఇద్దరు.వీళ్లద్దరిని కలపాలని ప్రయత్నాలు బెడిసిగొట్టడం అన్ని చక్కగా కుదిరాయి. మళ్ళీ కృష్ణ దివ్య వొచ్చేశారుగా.మీ కథలో ప్రతిపాత్ర ను కథకు అనుసంధానం చేసే విధానం చాలా బాగుంటుంది.వీనీత్ ప్రమీల అనే కొత్త పాత్రలు వచ్చాయి వాటిని కూడా చక్కగా వినియోగించుకున్నారు ఇప్పటివరకు.ఈ అప్డేట్ లో హైలైట్ మాత్రం చివరలో మహేష్ మహి నమ్మక్కాన్ని గెలుపొందడం కోసం తనని తానే గాయ పరచు కోవడం. చాలా చాలా బాగా రాసారు.
Posts: 364
Threads: 0
Likes Received: 352 in 222 posts
Likes Given: 3,880
Joined: Jun 2019
Reputation:
6
మిత్రమా చాలా బాగా రాస్తున్నారు మంచి మంచి రచయితలను మరిపిస్థునరు ఈ పోస్ట్నీ ఆపకుండా చదివించేరు ధన్యవాదములు మే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాం
Posts: 222
Threads: 0
Likes Received: 228 in 134 posts
Likes Given: 1,016
Joined: Jan 2019
Reputation:
1
WoW super Awesome Mahesh bro...
సుకుమార్ స్క్రీన్ ప్లే లాగా కుమ్మేసావ్ మహేశ్ బ్రో...
Excellent update..