17-08-2019, 01:19 PM
(This post was last modified: 21-08-2019, 05:39 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
మొదటి పరిచయం లోనే మానస అంత చనువుగా మాట్లాడుతుండే సరికి రాముకి ఒకవైపు ఆమె తనతో అంత చనువుగా ఎందుకు మాట్లాడుతున్నదో అర్ధం కావడం లేదు…ఇంకో వైపు తన మనసులో ఈ పరిచయం ఎంత వరకు వెళ్తుందో చూద్దాం అనుకుని మాట్లాడుతున్నాడు.
రాము : మీరు అందంగా ఉన్నారనే కదా….కాఫీ షాప్ లో అంత సేపు చూస్తూ ఉన్నాను….
మానస : మీరు నావైపు అదే పనిగా చూడటం నేను కూడా గమనించాను…..
రాము : ఇంతకు నన్నెందుకు పిలిచారు…..
మానస : ఏం లేదు…నా కారు స్టార్ట్ అవడం లేదు…కొంచెం డ్రాప్ చేస్తారేమో అని పిలిచాను…మీకు అభ్యంతరం లేకపోతేనే…
రాము : ఇంత అందమైన అమ్మాయి పిలిస్తే ఎవరైనా లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారా…ఇంకొకరు మిమ్మల్ని పికప్ చేసుకునే అవకాశం ఇంకొకళ్లకు నేను ఎందుకు ఇస్తాననుకున్నారు…..(అంటూ నవ్వాడు.)
మానస : మీరు నన్ను మరీ పొగుడుతున్నారు….నేను అమ్మాయిని కాదు…..
ఆమాట వినగానే రాము మానసను పైనుండి కింద దాకా చూస్తూ….
రాము : చూడటానికి మీరు అమ్మాయి లాగే ఉన్నారు కదా…..మళ్ళీ ఈ confusion ఏంటి….
రాము తన వైపు అలా confuse గా చూసేసరికి మానస ఒక్కసారిగా నవ్వింది.
మానస ఒక్కసారిగా అలా నవ్వగానే రాము ఆమె వైపు అలాగే చూస్తూ….
రాము : మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు మానస గారు….
మానస : థాంక్స్ రాము గారు….కాని ఒక్క విశయం మాత్రం నాకు నచ్చలేదు….
రాము : ఏంటది….
మానస : మీరు నన్ను గారు….మీరు…..అనడం నచ్చలేదు….మానస అని పిలవండి చాలు….
రాము : అంటే….నన్ను కూడా పేరు పెట్టి పిలవాలనుకుంటున్నారా….
మానస : అవును….
రాము : కాని మనకు పరిచయం అయ్యి ఒక్క గంట కూడా కాలేదు….మీరు….సారీ….నువ్వు చాలా ఫాస్ట్…..
మానస : గంట కూడా అవకపోవడం ఏంటి….కాఫీ షాప్ లో రెండు గంటలపైగా కళ్ళతో మాట్లాడుకున్నాం కదా….
రాము : నీతో మాట్లాడటం చాలా కష్టం మానసా….మీ ఆయన ఎలా తట్టుకుంటున్నాడో….పాపం….
మానస : ఆయన గురించి నువ్వేం బాధ పడక్కర్లేదు….ఆయన ఎక్కువ ఊర్లు పట్టుకుని తిరుగుతుంటారు….
రాము : అవునా….ఇంతకూ నా డౌట్ క్లియర్ చేయలేదు….
మానస : ఏంటి…ఆ డౌట్….
రాము : నిజంగా మీకు గుర్తు లేదా….
మానస : గుర్తుంటే ఎందుకు అడుగుతాను….
రాము : అదే….ఇందాక నువ్వు అమ్మాయి కాదని అన్నావు కదా….దాని గురించి….
మానస : ఓహ్…అదా….నేను అమ్మాయిని కాదు….ఆడదాన్ని….
రాము : రెండిటికీ తేడా ఏంటి….
మానస : పెళ్ళి కాని వాళ్ళను అమ్మాయి అంటారు….పెళ్ళైన వాళ్లను ఆడవాళ్ళంటారు….
రాము : కాని మీరు నాకు అమ్మాయిలాగే కనిపిస్తున్నారు…..(అంటూ మానసను పైనుండి కింద దాకా చూసాడు.)
మానస : అబ్బా….ఛా….నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగుడుతున్నావు….
రాము : నిజంగా మానస….చాలా అందంగా ఉన్నావు….నీకు పెళ్ళి అయిందంటే ఎవరూ నమ్మరు….
మానస : థాంక్స్ రామూ….
రాము : సరె…వెళ్దామా… (అంటూ కారుకి రెండో వైపు వెళ్ళి డోర్ తెరిచిపట్టుకుని) మేడమ్ గారు….వచ్చి కూర్చుంటే బయలుదేరుదాం….(అంటూ మహారాణి గారు వస్తుంటే సేవకుడు ఎలా గౌరవార్ధం నమస్కారం చేస్తాడో అలా చేసాడు.)
రాము అలా జోవియల్ గా ఉండటం చూసి మానస నవ్వుతూ కారులో కూర్చున్నది.
రాము కార్ డోర్ క్లోజ్ చేసి కారు ముందు వైపు నుండి తన డ్రైవింగ్ సీట్ వైపు వస్తూ మానస వైపు చూస్తున్నాడు.
మానస కూడా రాము వైపు నవ్వుతూ చూస్తున్నది.
రాము కార్ డోర్ తీసుకుని లోపల డ్రైవింగ్ సీట్లో కూర్చుని మాననస వైపు తిరిగి….
రాము : ఇంతకు తమరు…ఎక్కడ డ్రాప్ చేయాలి….
మానస : నేను ఎక్కడ దిగాలో తెలియకుండానే నన్ను కార్ ఎక్కించుకున్నారా….
రాము : ఎలాగూ ఎక్కిన తరువాత మీరు చెబుతారు కదా…..
మానస : నేను మీరు వెళ్ళే దారి కాకపోతే డ్రాప్ చేస్తారా…..
రాము : తప్పకుండా డ్రాప్ చేస్తాను….ఇంత అందమైన అమ్మాయి అడిగితే కాదనకుండా ఎలా ఉంటాను….
మానస : నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగుడుతున్నావు….
రాము : నేను నీ గురించి నిజమే చెబుతున్నానని ఇందాకే చెప్పాను…నువ్వు ఎక్కడ దింపమంటె అక్కడ దింపుతాను…
మానస : నువ్వు చాలా ఖాళిగా ఉన్నట్టున్నది…..
రాము : అంతే….మీ ఆడాళ్ళు ఎప్పుడూ ఇంతే….పోనీలే డ్రాప్ చేస్తామని ముందుకొస్తే ఖాళీగా ఉన్నావా అని అంటారు. పట్టించుకోకుండా వెళ్తుంటే ఇంత అందమైన అమ్మాయి అడిగితే హెల్ప్ చేయవా అంటారు….రెండు మాటలు మీరే మాట్లాడతారు… (అంటూ బుంగ మూతి పెట్టుకున్నట్టు నటించాడు.)
మానస : అబ్బో….మీకు అలగడం కూడా వచ్చా…..(అంటూ నవ్వింది.)
రాము : అబ్బా….అలా….అంత అందంగా నవ్వొద్దు….ప్లీజ్….
మానస : ఏం….అలా నవ్వితే ఏమయింది….
(తరువాత అప్డేట్ 676 వ పేజీలో ఉన్నది...https://xossipy.com/showthread.php?tid=27&page=676)