23-07-2019, 03:14 PM
Mahesh Garu very nice love story
(23-07-2019, 11:51 AM)sunyy21 Wrote: Maheshhhhhhhh brooooooo.......
Super .....super........super........ excellent update bro.......
Chala chala baga nachindi ee episode.....Loved it
Meeku Mahi...Keerhi....Krishna ane names chala istama bro???
(23-07-2019, 01:09 PM)sweetdumbu Wrote: Mahesh bro...
Super awesome update...
No words to describe this episode bayya...
చాలా చాలా బాగా రాశారు...
ప్రేమ, అనురాగం explain చేయడం లో మీకు మీరే సాటి bro..
Thanks for this beautiful update..
I am big fan of you Mahesh bro...
మీ
నాగ్....
(23-07-2019, 01:36 PM)Ramya nani Wrote: కెరటం ఎంత ఎత్తుకు వెళ్ళిన, మళ్లీ కిందికి దిగి,1 క్షణం తర్వాత మళ్లీ స్టార్ట్ అవుతుంది కదా..! అది ఎలా కాకుండా మొత్తం పైకి వెళితే??? మీ కథ కూడా కెరటాలే అనుకుంటే.... కాస్త ఫుల్ స్టాప్, కామాస్ వాడండి బ్రో... కథ ఎంత బాగున్న కూడా చదవడానికి కాస్త ఇబ్బంది అవుతుంది.. సంభాషణ ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కావడానికి టైమ్ పడుతుంది.. ఇదేదో తప్పుగా అనుకునేరు.. నాకు వచ్చినట్లు చెప్పిన అంతే... పాజిటివ్ గా తీసుకోండి.. కథ అయితే సూపర్..
(23-07-2019, 02:43 PM)Nick 123 Wrote: భయ్యా ఏమని వర్ణించగలం భయ్యా నీ అప్డేట్లని పదాలను వేతకడమే రాని మాకు మీ అప్డేట్ గురింఉంచి ఏమని వర్ణించగలం నేనైతే మరి మిమ్మల్ని మీ రచనాశైలి ని పొగడటం మానేద్దాం అని అనుకుంటున్నా ఇంత బాగా ప్రతి అప్డేట్స్ ఇస్తే పదాలని ఎక్కడ నుండి తీసుకొనిరావాలి ఏదైనా మళ్ళీ తొందరగా ఇంకొక అప్డేట్ తో మళ్ళీ మా ముందు ఉంటారని ఆసిస్తూ
మీ
నిక్123