Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#61
మహేష్ గారు అప్డేట్ గురించి ఎం అని చెప్పగలం emotional గా రాయాలంటె అది మీ తరువాతే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ మహేష్ గారు తొందరగా ఇవ్వండి
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Great story Mahesh garu...
Chala baga rastunaru
Mee stories ni chadivite oka prasantata doraku tundi
yourock
Like Reply
#63
Mahesh bro..

Kirak update...
వర్ణించడానికి కూడా మాటలు రావడం లేదు మహేష్ గారు..
అంత బాగ రాశారు...
Like Reply
#64
మీ కథ ఒక అమృతం .అమృతం ఎంత తాగిన తనివి తీరనట్టు మీ కథ కూడా మాకు అంతే. కథలో కొస్తే హర్ష మీద కోపం ఉన్న ,అలాగే మహి మీద ప్రేమ ఉన్న కూడా ఒక స్నేహితునిల ఆశ్రయం ఇవ్వడం చాలా బాగుంది. మీరు పేర్లు మాత్రం జన్మనిచ్చిన తల్లికోసం లో ఉన్న పేర్ల వల్ల మాకు ఆ పాత్రలు జ్ఞప్తికి వస్తున్నాయ్ . అయిన కూడా ఇక్కడ కథనం లో మాత్రం చాలా బాగున్నాయి .
అమ్మ పాత్ర లో మాత్రం మీరు ఎప్పటిలా అద్భుతమే సృష్టిస్తారు . మనం మన విషయాలు ,బాధలు ఎవ్వరికి తెలీకుండా దాయచ్చు .కానీ అమ్మలా దగ్గర కాదు . అమ్మలు మన ప్రతీ ఆలోచనలు ,అడుగులు తెల్సిపోతాయ్ ఇక్కడ మహేష్ కి .తల్లి కి ఎంత అనుబంధం ఉందొ అలాగే చివరిలో సెంటిమెంట్ తో గుండెల్ని పిండేశారు. చాలా చాలా బావుంది .మంచి కథను అందిస్తున్నందుకు మీ కు కృతజ్ఞతలు
Like Reply
#65
సూపర్ అప్డేట్ చేశారు మహేష్ గారు ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది
Like Reply
#66
Thank you soooooooo much friends and bros.
Like Reply
#67
మీ స్టోరీ చాలా బాగుంది


             Smile  డాన్ రెడ్డి  Smile
 
Like Reply
#68
Nice update.
Like Reply
#69
yourock yourock yourock
Like Reply
#70
(18-07-2019, 11:01 AM)Sivaoms Wrote: Good and heart touching update eagerly waiting for next update

Heartful thanks మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
#71
Excellent
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#72
మిత్రమా చాలా బాగా వ్రాసారు మీ వర్ణన అత్య అద్భుతం
Like Reply
#73
(18-07-2019, 11:11 AM)Umesh5251 Wrote: Nice update bro ?????????

Thanks బ్రో.
Like Reply
#74
(18-07-2019, 11:42 AM)Smartkutty234 Wrote: Very good story n narration

Thank you so much.
Like Reply
#75
(18-07-2019, 11:43 AM)Nick 123 Wrote: గ్రేట్ అప్డేట్ మహేష్ గారు ఎన్ని ప్రేమలు గుండెల్లో పుట్టిన ఫస్ట్ లవ్ నే క్లాసికల్ కదా అలానే ఉంది మీ అప్డేట్

చాలా చాలా ..........................ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
#76
(18-07-2019, 12:00 PM)sunyy21 Wrote: Chala bagundhi bro story....really heart touching episode.....waiting for next update....

Alage జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం story lage....ee story kuda naaku chala chala baga nachindi bro....

Heartfully thank you so sooooooo much మిత్రమా.
Like Reply
#77
Waiting for update bro
మీ
Umesh
Like Reply
#78
(18-07-2019, 11:43 AM)Nick 123 Wrote: గ్రేట్ అప్డేట్ మహేష్ గారు ఎన్ని ప్రేమలు గుండెల్లో పుట్టిన ఫస్ట్ లవ్ నే క్లాసికల్ కదా అలానే ఉంది మీ అప్డేట్

అంతే కదా మిత్రమా. First లవ్ ఫీల్ వర్ణించలేము. చాల చాలా ధన్యవాదాలు.
Like Reply
#79
(18-07-2019, 12:00 PM)sunyy21 Wrote: Chala bagundhi bro story....really heart touching episode.....waiting for next update....

Alage జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం story lage....ee story kuda naaku chala chala baga nachindi bro....

చాలా చాలా....................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
#80
మహేష్ గారు మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
[+] 2 users Like Chiranjeevi's post
Like Reply




Users browsing this thread: 30 Guest(s)