(Yesterday, 01:32 PM)rkg89 Wrote: అది నిజమే... ఏమైనా రచయిత ల తో మేము సరితూగం కదా...
(9 hours ago)anaamika Wrote: అలా "సరితూగడం" లాంటిది ఏమీ ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఎవరికీ ఎక్కువా కాదు, తక్కువా కాదు.