Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "అంతులేని ప్రేమ"
#1
మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకొక కొత్త కథని మొదలుపెడుతున్నాను. దీని శీర్షిక "అంతులేని ప్రేమ". ఇది చాలా పెద్ద కథ, ఇందులో బయటి వ్యక్తుల శృంగారంతో బాటు కుటుంబ సభ్యుల మధ్య శృంగారం (ఇన్సెస్ట్) కూడా ఉంటుంది. ఈ కథలో క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ పెద్దది కాబట్టి కొంచెం సహనంతో చదువుకోండి. ఒక ఫ్రెండ్ ఈ కథని నాకు పంపించడం జరిగింది, దీన్ని రాసింది ఎవరు అనేది అందులో లేదు అయితే ఇదొక హిందీ కథ అని కథని చదివినప్పుడు నాకు అర్ధమైంది. కథ నచ్చితే కామెంట్ చెయ్యండి. 
 
ప్రేమ. ఇది చాలా చిన్న పదం అయితే ఒకసారి ఇది కలిగితే జీవితమే మారిపోతుంది. అందరూ అంటుంటారు ఇది ఒకసారే కలుగుతుందని అదికూడా కేవలం అదృష్టవంతులకే కలుగుతుందని. ప్రపంచంలో దీనికంటే పెద్దది ఏదీ లేదు. ప్రేమని జనాలు దేవుడితో సమానంగా భావిస్తారు. అయితే ఇది నిజమేనా ? ప్రేమ అన్నింటికంటే పెద్ద అనుభూతా ? ఇది ఎలా ఉంటుంది ? ప్రపంచం ప్రేమకి అవతల వైపు కూడా ఉందా ? అయితే ఈ ప్రేమకి పరిమితి ఏమిటి ?
 
బహుశా నిజం కావచ్చు, బహుశా తప్పు కూడా కావచ్చు. ప్రేమ అనేది జనాలు చెప్పుకునే రకంగా ఉండదని నమ్మే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రేమ అనే అనుభూతి జనాలకి అస్సలు తెలియదు, ఎందుకంటే ప్రేమ మీద కథని రాసే వ్యక్తికి అది ఎప్పుడూ కలిగి ఉండదు. ప్రేమ ఒకసారి కాదు వంద సార్లు కలిగింది. ఈరోజుతో 40 ఏళ్లు నిండుతున్నందున నా గతాన్ని చూసుకుంటున్నాను. చేయడానికి ఇంకేమీ మిగలలేదు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Subject is excellent
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#3
పుట్టిన రోజు శుభాకాంక్షలు అనామికా
[+] 2 users Like junior 1972's post
Like Reply
#4
Superb
Manoj thanks announce
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#5
Nice starting new story andi... All the best andi
[+] 1 user Likes Nani666's post
Like Reply
#6
(Yesterday, 08:39 PM)anaamika Wrote: మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకొక కొత్త కథని మొదలుపెడుతున్నాను. దీని శీర్షిక "అంతులేని ప్రేమ". ఇది చాలా పెద్ద కథ, ఇందులో బయటి వ్యక్తుల శృంగారంతో బాటు కుటుంబ సభ్యుల మధ్య శృంగారం (ఇన్సెస్ట్) కూడా ఉంటుంది. ఈ కథలో క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ పెద్దది కాబట్టి కొంచెం సహనంతో చదువుకోండి. ఒక ఫ్రెండ్ ఈ కథని నాకు పంపించడం జరిగింది, దీన్ని రాసింది ఎవరు అనేది అందులో లేదు అయితే ఇదొక హిందీ కథ అని కథని చదివినప్పుడు నాకు అర్ధమైంది. కథ నచ్చితే కామెంట్ చెయ్యండి. 
 
ప్రేమ. ఇది చాలా చిన్న పదం అయితే ఒకసారి ఇది కలిగితే జీవితమే మారిపోతుంది. అందరూ అంటుంటారు ఇది ఒకసారే కలుగుతుందని అదికూడా కేవలం అదృష్టవంతులకే కలుగుతుందని. ప్రపంచంలో దీనికంటే పెద్దది ఏదీ లేదు. ప్రేమని జనాలు దేవుడితో సమానంగా భావిస్తారు. అయితే ఇది నిజమేనా ? ప్రేమ అన్నింటికంటే పెద్ద అనుభూతా ? ఇది ఎలా ఉంటుంది ? ప్రపంచం ప్రేమకి అవతల వైపు కూడా ఉందా ? అయితే ఈ ప్రేమకి పరిమితి ఏమిటి ?
 
బహుశా నిజం కావచ్చు, బహుశా తప్పు కూడా కావచ్చు. ప్రేమ అనేది జనాలు చెప్పుకునే రకంగా ఉండదని నమ్మే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రేమ అనే అనుభూతి జనాలకి అస్సలు తెలియదు, ఎందుకంటే ప్రేమ మీద కథని రాసే వ్యక్తికి అది ఎప్పుడూ కలిగి ఉండదు. ప్రేమ ఒకసారి కాదు వంద సార్లు కలిగింది. ఈరోజుతో 40 ఏళ్లు నిండుతున్నందున నా గతాన్ని చూసుకుంటున్నాను. చేయడానికి ఇంకేమీ మిగలలేదు.

కొనసాగించండి. నా మద్దతు ఎప్పుడూ మీకు ఉంటుంది.
[+] 1 user Likes Sivamurugan 85's post
Like Reply
#7
(Yesterday, 11:33 PM)junior 1972 Wrote: పుట్టిన రోజు శుభాకాంక్షలు అనామికా

మీకెవరు చెప్పారు నా పుట్టినరోజని ? మీరు తప్పుగా అనుకున్నారు.  Big Grin

ఎనీవే గడిచిపోయిన పుట్టినరోజుకి చెప్పారని అనుకుంటాను. థాంక్స్.  Tongue
Like Reply
#8
అప్‌డేట్ - 001



"అర్జున్...అర్జున్, నువ్వు ఎక్కడున్నావు ? ఎందుకు ఇంకా లేవలేదు ? ఈరోజు నీకు ఎగ్జామ్ ఉంది", అర్జున్ తల్లి రేఖ తన కొడుకుని పిలుస్తోంది, ఎందుకంటే అప్పటికి ఉదయం 7 గంటలు అవుతోంది. అతనేమో గాఢ నిద్రలో వున్నాడు. రాత్రంతా చదువుకుంటూ ఉన్నాడు కదా మరి. ఆ తర్వాత తల్లి పిలవడంతో నిద్ర లేచాడు, లేచి నేరుగా పెరట్లో ఉన్న బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు.

ఇంట్రడక్షన్ -  1998 వ సంవత్సరం

ఈ కుటుంబం హర్యానా రాష్ట్రంలోని ఒక నగరంలో నివసిస్తున్న ప్రతిష్టాత్మక వ్యక్తి పండిత్ రామేశ్వర్ గారిది.

రామేశ్వర్ - కుటుంబ పెద్ద. రిటైర్డ్ ఎస్.ఎస్.పి (SSP), ప్రస్తుతం వయసు 70 సంవత్సరాలు. నగరం మొత్తంలో ఈయన పేరుకి ఎంతో గౌరవం వుంది. చాలా పరిణతి చెందిన వ్యక్తి. తన పేరుకి తగ్గట్లు ప్రవర్తిస్తాడు, ఎల్లప్పుడూ కేవలం నిజం వైపే నిలబడేవాడు. తన కాలంలో లాహోర్ లో ఎం.ఏ (M.A.) పూర్తి చేసాడు, ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి ఉద్యోగం వచ్చింది. ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు, రాత్రి 10 గంటల వరకు పడుకోవడం ఈయన అలవాటు. పూజా పునస్కారాలు నియమబద్ధంగా చేస్తాడు, కుటుంబం మొత్తాన్ని చూసుకుంటాడు. అందరూ ఈయన్ని పండిత్ గారు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే సంతోషకరమైన స్వభావం వున్న మనిషి.

కౌసల్య దేవి - 68 సంవత్సరాల వయసున్న ఎంతో సంస్కారవంతమైన, ధార్మిక మహిళ. ఈ ఇంటిని ఇల్లుగా మార్చింది ఈమెనే. భర్త 35 సంవత్సరాలు సెక్యూరిటీ అధికారి ఉద్యోగంలోనే వున్నా, ఈమె తన పిల్లల పెంపకంలో ఎలాంటి లోటూ రానివ్వలేదు. అందరినీ గౌరవిస్తుంది, అయితే స్వభావరీత్యా చాలా కఠినమైన స్త్రీ. క్రమశిక్షణ, సంస్కారం, ధర్మ కార్యాలు. కేవలం ఇవే ఈమెకి ఇష్టం. రామేశ్వర్ వల్ల ఈమెకి నలుగురు సంతానం కలిగారు. ముగ్గురు కొడుకులు, అందరికంటే చిన్నది కూతురు.

1. రాజ్‌కుమార్ - ఈయన రామేశ్వర్ గారి అందరికంటే పెద్ద కొడుకు. ఈయన వయసు 50 సంవత్సరాలు, చదువు పూర్తి అయిన తర్వాత ఈయనకి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఈయన శరీరం మీడియంగా ఉంటుంది అయితే ఆరోగ్యకరమైన మనిషి. సరైన వయసులోనే రామేశ్వర్ గారు ఈయనకి పక్కనే ఉన్న గ్రామంలోని ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఈయన భార్య పేరు లలితా దేవి. 46 సంవత్సరాల వయసున్న అత్యంత అందమైన మహిళ. రాజ్‌కుమార్ హృదయం ఈరోజుకీ ఈమె స్వాధీనంలోనే ఉంది. వీళ్ళకి ముగ్గురు సంతానం.

ఒక కొడుకు సంజయ్ - 25 సంవత్సరాలు
పెద్ద కూతురు మాధురి - 23 సంవత్సరాలు
అందరికంటే చిన్నది అల్కా - 20 సంవత్సరాలు  

సంజయ్ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంతర్ముఖ వ్యక్తి (ఇంట్రావర్ట్, ఎక్కువగా ఎవరితోనూ కలవడు). ఎక్కువగా మాట్లాడడు, కేవలం తన పని మాత్రమే చూసుకుంటాడు. తాతయ్య-నానమ్మల ప్రతి మాట ఇతనికి ఒక ఆజ్ఞతో సమానం. చామనఛాయగా ఉంటాడు కానీ శరీరం మాత్రం పూర్తిగా రాయిలాగా గట్టిగా ఉంటుంది.

ఇక మాధురి తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత తన తల్లితో కలిసి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తుంది, ఖాళీ టైంలో కుట్లు, అల్లికలు చేస్తుంది. డాన్స్ చేయడం ఈమెకి చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటుందంటే మాధురి దీక్షిత్ కూడా ఈమె ముందు తక్కువగా కనిపిస్తుంది.

రాజ్‌కుమార్ గారాల పట్టి అల్కా కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇంట్లో అందరూ పొడవు, లావుగానే వుంటారు అయితే ఈ అమ్మాయి మాత్రం తన అన్నయ్య కంటే కూడా 2 ఇంచులు పొడుగ్గా ఉంటుంది. మాధురి శరీరం టైట్ గా, గోధుమ రంగులో ఉంటే, అలేఖ్య మాత్రం పూర్తిగా గులాబీలాగా గులాబీ రంగులో ఎంతో సుకుమారంగా ఉంటుంది. ఈమె చెప్పే ప్రతి మాటని కుటుంబం మొత్తం వింటుంది. తాతయ్య ప్రేమతో ఈమెని లక్ష్మి అని పిలుస్తాడు.

2. శంకర్ - ఈయన మొత్తం రామేశ్వర్ గారి కుటుంబంలోనే చాలా పేరుపొందిన మనిషి. వృత్తిరీత్యా గవర్నమెంట్ డాక్టర్, ఈయన వయసు 48 సంవత్సరాలు. 5 అడుగుల 10 ఇంచుల పొడవు ఉంటాడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వున్న మనిషి. కాలేజీ రోజుల్లో ఈయన జాతీయ స్థాయిలో బాక్సింగ్ చేసాడు. అయితే రామేశ్వర్ గారి లక్షణం ఒక్కటి కూడా ఈయనలో లేదు, ఒక్క శరీరం అలాగే క్రమశిక్షణ మినహా. ఈయనకి కోపం వస్తే స్వయంగా రామేశ్వర్ గారు కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. చిన్నప్పటి నుండి ఈయన తన తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన మనిషి. తన మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తాడు. సిగరెట్, మందు సేవించే అలవాటు కూడా ఉంది, అయితే సమాజ సేవ కూడా ఈయనలాగా ఎవరూ చేయలేరు. పేదవాళ్లకి వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వైద్యం అందిస్తాడు. అయితే ఈయన ధర్మపత్ని మాత్రం పూర్తిగా ప్రశాంతమైన స్త్రీ. పేరు రేఖ, వయసు 44 సంవత్సరాలు, ఈమె ఈ కుటుంబంలోనే అందరికంటే ప్రశాంతమైన మహిళ. తన తోటికోడలని (భర్త అన్నభార్య ని) పెద్దక్కలా భావిస్తుంది. ఈమె పిల్లలే ఈమెకి ప్రపంచం. ఇద్దరు పెద్ద అమ్మాయిలు, అందరికంటే చిన్నోడు ఈమె కొడుకు అర్జున్.

పెద్ద కూతురు కోమల్ 21 సంవత్సరాల వయసున్నది, గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉంది. కోమల్ పూర్తిగా నిండు శరీరం వున్న ఆకర్షణీయమైన అమ్మాయి.

రెండో కూతురు రీతు 19 సంవత్సరాల వయసున్నది, ఇప్పుడు ఎంబిబిఎస్ (MBBS) మొదటి సంవత్సరంలో ఉంది. రీతు పొడవాటి, సన్నని శరీరాకృతి వున్న కోపిష్టి అమ్మాయి.  కోమల్ తన తల్లి రేఖ పోలికలతో ఉంటుంది, అయితే రీతు తన తండ్రి శంకర్ కి గారాల పట్టి.

అందరికంటే చిన్నోడు అర్జున్ 18 సంవత్సరాల వయసున్నవాడు. చిన్నతనంలో ఆరోగ్యం బాగోకపోవడం, ఆలస్యంగా కాలేజ్లో చేరడం వల్ల ఇతను ఇప్పుడు పదో తరగతిలో ఉన్నాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇతను తన తాతయ్య-నానమ్మల ప్రాణం. అర్జున్ పదో తరగతి కి ముందు హాస్టల్ లోనే 8 సంవత్సరాలు ఉన్నాడు. సంవత్సరానికి ఒక్కసారే ఇంటికి వచ్చేవాడు. మొదటి నుండి ఇతను రామేశ్వర్ గారిని ఫాలో అవుతూ వచ్చాడు. చదువులో కుటుంబం మొత్తంలో ఇతనిలాంటి వాళ్ళు ఎవరూ లేరు. తన పెద్దక్కలకి కూడా ఇంగ్లీష్ పాఠాలు చెప్తాడు. 6 అడుగుల పొడవు ఉంటాడు, వ్యాయామం చేయడం అంటే ఇష్టం. రామేశ్వర్ గారే స్వయంగా ఇతడిని 4:30 గంటలకే నిద్ర లేపుతారు, 10 కిలోమీటర్ల దూరం పరుగెత్తి వచ్చిన తర్వాత 2 గ్లాసుల బాదం పాలు తన ముందే తాగిస్తారు. అర్జున్ కూడా ప్రతి రాత్రి తన తాతయ్య, నానమ్మల కాళ్లు నొక్కుతాడు, వాళ్లిద్దరూ పడుకునేంత వరకు. మొత్తంగా చూస్తే ఈ అబ్బాయి ఈ ఇంటికి నక్షత్రం లాంటివాడు.

3. నరేందర్ - ఈయన రామేశ్వర్ గారి అందరికంటే చిన్న కొడుకు. మంచి పొడవు, లావు కలిగి, ఉత్సాహంతో నిండిన వ్యక్తి. 46 సంవత్సరాల వయసులో కూడా ఈయన ఒక కాలేజీ స్టూడెంట్ లా ఉంటాడు. చాలా నార్మల్ గా నవ్వుతూ ఉండే మనిషి. ఈయనకి తన అన్న శంకర్ తో చాలా బాగా కుదురుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటారు. ఈయన తెలంగాణా లోని ఒక పెద్ద సిటీ లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈయన భార్య కృష్ణా దేవి ఒక అంతర్ముఖ మహిళ (ఇంట్రావర్ట్, ఎవరితోనూ ఎక్కువగా కలవని ఆవిడ). బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు) కారణంగా ఈమె ఆరోగ్యం ఎక్కువగా బాగోదు. అయితే నరేందర్ తన భార్యని చాలా ప్రేమిస్తాడు. అందుకు ఫలితమే వీళ్లిద్దరికీ ఎంతో అందమైన కూతుళ్లు, ప్రియాంక (21) ఆర్తి (19). ఇద్దరూ కాలేజీలోనే ఉన్నారు, ఇద్దరూ అచ్చం ఒకేలా ఉంటారు. యవ్వనంతో నిండి, సరైన ఆకృతిలో చెక్కినట్లు ఉంటారు. సిటీలోని అబ్బాయిలు వీళ్ళ కాలేజీ బయట కేవలం వీళ్ళిద్దరిని చూడటానికే వస్తారు, మీరు అలా అనుకోవచ్చు. అయితే వీళ్ళు కూడా క్రమశిక్షణని ఇష్టపడే, తమ కుటుంబ గౌరవాన్ని కాపాడే అమ్మాయిలు. నరేందర్ వీళ్ళకి ఇప్పటి వరకు ఎక్కడా ఏ లోటూ రానివ్వలేదు. సంవత్సరానికి 2 సార్లు వీళ్ళందరూ కొన్ని రోజుల కోసం తమ తండ్రి (రామేశ్వర్) ఇంటికి తప్పకుండా వెళ్తారు. ఎండాకాలం సెలవుల్లో, దీపావళి సెలవల్లో. ఇది రామేశ్వర్ గారు ఏర్పాటు చేసిన ఒక సాంప్రదాయం.

4. మధుబాల - రామేశ్వర్ గారి అందరికంటే చిన్న సంతానం, అందరినీ తనకంటే తక్కువగా భావించే మహిళ. ఎంత అహంకారం ఈమెలో వుందో అది బహుశా రావణుడిలో కూడా ఉండి ఉండదు. ఎందుకు ఉండదు మరి, ఈమె తండ్రి సిటీ మొత్తంలోనే అందరికంటే పెద్ద సెక్యూరిటీ అధికారి అధికారిగా పనిచేసి ఉన్నారు కదా. పైగా ఈమె పెళ్లిని కూడా రామేశ్వర్ గారు ఎలాంటి కుటుంబంతో జరిపించారంటే, అక్కడ సంస్కారం కంటే డబ్బుకి ఎక్కువ విలువ ఉంటుంది. ఈ సంబంధాన్ని కౌసల్య చిన్న తమ్ముడు హన్సముఖ్  కుదిర్చాడు. మధుబాల వయసు 44 సంవత్సరాలు, కానీ డబ్బు ఈమెని యవ్వనంగా ఉంచింది. చూడటానికి ఈమె అచ్చం ఖజురహో శిల్పంలాగా ఉంటుంది. ఈమె భర్త శ్రీమాన్ అశోక్ వశిష్ట్ కి హిమాచల్‌లో సొంత కంపెనీ ఉంది, అక్కడ విద్యుత్ సామాగ్రిని తయారుచేస్తారు. అశోక్ గారి సమయం ఎక్కువగా కంపెనీలోనే, ప్రయాణాల (టూరింగ్) లోనే గడుస్తుంది. మధుబాల తన ఇద్దరు పిల్లలతో కలిసి హిమాచల్‌లోని ఒక అందమైన సిటీలో ఉంటుంది. అక్కడ సంవత్సరంలో సగం టైం మంచు కురుస్తూనే ఉంటుంది. వీళ్లది చాలా పెద్ద ఇల్లు, చేయడానికి ఎక్కువ పనేమీ ఉండదు. వీళ్ళకి ఒక కూతురు ఉంది పేరు తార (20), పూర్తిగా తన తల్లి పోలికే. అందమైనది, అహంకారి, పెత్తనం చలాయించేది. కొడుకు హిమాన్షు (18) పూర్తిగా భిన్నం. తెలివైనవాడు, ప్రకృతి ప్రేమికుడు, జనాల మధ్య సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు బోర్డింగ్ కాలేజ్ (హాస్టల్) లో ఉన్నాడు. ఇక తార ఢిల్లీలో ఫ్యాషన్ కోర్స్ ని చేస్తోంది. మొత్తంగా చూస్తే ఇది రామేశ్వర్ గారు నిర్మించిన ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ఒక వేరే కుటుంబం.  

"అంతులేని ప్రేమ" లోని కొన్ని ప్రత్యేక పాత్రలు, వాళ్ళ కుటుంబాల పరిచయం

కల్నల్ సాహబ్ కుటుంబం యొక్క ముఖ్య పాత్రలు

కల్నల్ సతీష్ పూరి
కూతురు రేణుక
కోడలు రొమేలా
మనవరాలు (కొడుకు కూతురు) ప్రీతి
మనవడు (కొడుకు కొడుకు) జోయెల్

సోంబీర్ సింగ్ కుటుంబం యొక్క ముఖ్య పాత్రలు

నానమ్మ చంద్రా దేవి (72) (సోంబీర్ ధర్మపత్ని)
సుశీలా సింగ్ (50) (కోడలు, బబితా (32) విజేందర్ (30) ల తల్లి)
మాలతి అలియాస్ గుడ్డి (47) (కోడలు, సుదర్శన్ ఛోటీ (30) ల తల్లి)
మధులత అలియాస్ మున్ని (45) (కోడలు, రవీందర్ (25)/రిచా (24) ల తల్లి)
బిందియా అలియాస్ బిందు (45) (చిన్న కోడలు, శబ్నమ్ (25) ల తల్లి)

శీలా దేవి (సోంబీర్ సింగ్ సవతి భార్య)
భీమ్ సింగ్ (పెద్ద కొడుకు)
మేనకా సింగ్ (కూతురు)
చారులత (భీమ్ సింగ్ భార్య)
రిషభ్ సింగ్ (చిన్న కొడుకు-దత్తత తీసుకున్నవాడు)
మంజుబాల అలియాస్ మంజు (చిన్న కోడలు)

రామ్మోహన్ సింగ్ కుటుంబం

సితారా దేవి (రామ్మేహర్ సింగ్ భార్య, 70)
భన్వరీ (51) (పెద్ద కోడలు, సుకన్య (26) యొక్క తల్లి)
సుశీల (50) (కూతురు)
బేలా దేవి (49) (రెండో కోడలు)
మోహర్ సింగ్ (48) (చిన్న కొడుకు, అక్షర (24)/అనుపమ (24) ల తండ్రి)

కోచ్ జోగిందర్ సింగ్ సంధు (50) కుటుంబం
నిర్మల్ కౌర్ (48) భార్య
చారుల్/పారుల్ (24) కూతుళ్లు

ఇతర ప్రముఖ పాత్రలు:

నిర్మల్ సింగ్ (DIG), రామేశ్వర్ పండిత్ గారి నమ్మకస్థుడు
తేజ్‌పాల్ రావు (ఇన్‌స్పెక్టర్) అర్జున్ మేనమామ
వికాస్ పునియా (పహిల్వాన్, అర్జున్ ముద్దుగా పిలుచుకునే పెద్దన్న)
బల్బీర్ (అర్జున్ స్నేహితుడు, పెద్దన్న లాంటివాడు)

డాక్టర్ ధరమ్‌వీర్ సాంగ్వాన్ అలియాస్ పెద్ద సాంగ్వాన్ (శంకర్ గురువు, తండ్రి సమానుడు)
డాక్టర్ పరమ్‌వీర్ సాంగ్వాన్ అలియాస్ చిన్న సాంగ్వాన్ (శంకర్ ప్రాణస్నేహితుడు)
డాక్టర్ మేహుల్ గులాటి అలియాస్ పంజాబీ (శంకర్ ప్రాణస్నేహితుడు)
డాక్టర్ భూపిందర్ సింగ్ అలియాస్ భూప్పి (Secret)

ముస్కాన్ (బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి, ఒక తెలివైన పాత్ర)
లక్కీ అరోరా (సెక్యూరిటీ అధికారి ఆఫీసర్, సంజయ్ ప్రాణస్నేహితుడు)
డింపీ అరోరా (లక్కీ చెల్లెలు, ఒక ముఖ్యమైన పాత్ర)
సరోజ్ కశ్యప్ (24) (కశ్యప్ గారి చిన్న కోడలు, అర్జున్ పొరుగింటావిడ)
మిసెస్ వర్మ (అర్జున్ మ్యాథ్స్ (గణితం) టీచర్, 40)
మిస్ అన్నూ వాలియా (అర్జున్ ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) టీచర్, ప్రేమికురాలు, 24)
విక్కీ (ప్రీతి మేనకోడలు/బావమరదలు వరుస, గ్రీస్ నివాసి, 23)

సాధు సింగ్ (గ్రామ పెద్ద, రైతు)
బిమ్లా దేవి (సాధు సింగ్ ధర్మపత్ని, 45)
మహేందర్ అలియాస్ మిందర్ (సాధు సింగ్ కొడుకు, 23)
కాజల్ (సాధు సింగ్ కూతురు, అర్జున్ రహస్య ప్రేమికురాలు, 18)
సవిత (కాజల్ యొక్క ఏకైక స్నేహితురాలు, అర్జున్ మీద మనసు పడ్డది, 18)

వినయ్ తనేజా (అర్జున్ పొరుగువాడు)
సుష్మా తనేజా (భార్య, 43)
ఆకాంక్ష తనేజా (కూతురు, అర్జున్ ప్రేమికురాలు, ఒక ప్రముఖ పాత్ర, 18)

సోలాంకి (ప్రత్యేక పాత్ర)
గీతా సోలాంకి (భార్య, అర్జున్‌ ని కొడుకులా భావిస్తుంది, 42)
పూర్వి సోలాంకి (కూతురు, అర్జున్ రాఖీ చెల్లెలు, 19)

ధరమ్‌పాల్ సింగ్ (అర్జున్ పొరుగువాడు, స్నేహితుడి తండ్రి)
జ్యోతి (కూతురు, అర్జున్ శృంగార గురువు)
సందీప్ (కొడుకు, అర్జున్ ప్రాణస్నేహితుడు, 18)

చంద్రకాంత్ దీక్షిత్ అలియాస్ చందు (రాష్ట్ర మంత్రి, రామేశ్వర్ గారి స్నేహితుడు)
భాన్ సింగ్ (లోక్ దళ్ పార్టీ ముఖ్య వ్యక్తి, ఒక పేరుమోసిన రాజకీయ నేరస్థుడు)

పాత్రలన్నిటినీ చూసి కంగారుపడకండి. సమయం వచ్చినప్పుడు నేను వాటి గురించి వివరంగా మీకు చెబుతాను. కథలో పాత్రలు మమేకం అయ్యుంటాయి కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు.
[+] 2 users Like anaamika's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)