Posts: 795
Threads: 8
Likes Received: 4,175 in 554 posts
Likes Given: 1,224
Joined: Dec 2024
Reputation:
399
అందరికీ నమస్కారం,
నా పేరు రాహుల్, నా జీవితంలో జరిగిన సంఘటనలని ఒక కథగా మీ ముందుకి తెద్దామని నేను చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ఈ కథలో ఏం జరిగిందో అదంతా నేను మీకు ఒక క్రమపద్ధతిలో వివరించే ప్రయత్నం చేస్తాను.
మా కుటుంబం మొత్తం ఇండియా లోనే అగ్రస్ధానంలోవుండే (టాప్ పది వ్యాపారసంస్థల్లో ఒకటి అని చెప్పగలను) వ్యాపారసంస్థ. మాకు ఫ్యాక్టరీలు, ఆఫీసులు దేశమంతటా వున్నాయి. వాటిని చూసుకోవడానికి నేను దేశమంతా ప్రయాణిస్తూ వుంటాను.
నేను ఉండేది వైజాగ్ లో అయినా మాకు ఇంకా అనేక ఇళ్ళు అనేక రాష్ట్రాలలో వున్నాయి. మా తాతముత్తాతలు ఎప్పుడో నార్త్ ఇండియా నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు. నేను చెప్పబోయే కథ వైజాగ్ లో మొదలవుతుంది. అక్కడినుండే నా కథని మొదలుపెడతాను.
నేను గొప్పింటి ఇంట్లో పుట్టినా నాకు హై సొసైటీలో ఉండటం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే నా స్నేహితులంతా మధ్యతరగతి కుటుంబాలకి చెందినవాళ్ళే వుంటారు. నేను చాలావరకు వాళ్ళతోనే నా సమయాన్ని గడుపుతాను. నేను చెప్పబోయే కథలో భాగమైన వాళ్ళందరి పరిచయాలని నేను సందర్భాన్ని బట్టి మీకు పరిచయం చేస్తూపోతాను. అయితే నా స్నేహితుల్లో అందరికంటే చాలా ముఖ్యమైన, ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు, వాడి పేరు సోమేశ్.
ఇక ఆలస్యం చేయకుండా నా కథని మొదలుపెడతాను.
The following 17 users Like anaamika's post:17 users Like anaamika's post
• ABC24, Anamikudu, gora, K.rahul, Manavaadu, Manoj1, Nani666, Nautyking, ramd420, readersp, Sabjan11, Sachin@10, Sunny73, tshekhar69, Uday, venki.69, Venrao
Posts: 2,033
Threads: 4
Likes Received: 3,134 in 1,438 posts
Likes Given: 4,235
Joined: Nov 2018
Reputation:
66
ఇంట్రో బావుంది, మొదలెట్టండి
: :ఉదయ్
Posts: 4,253
Threads: 9
Likes Received: 2,740 in 2,118 posts
Likes Given: 9,886
Joined: Sep 2019
Reputation:
27
Posts: 605
Threads: 5
Likes Received: 1,178 in 391 posts
Likes Given: 942
Joined: Dec 2022
Reputation:
68
all the best
- ఇట్లు మీ శ్రీమతి పుష్ప స్నిగ్ధ
Posts: 574
Threads: 0
Likes Received: 474 in 372 posts
Likes Given: 72
Joined: Aug 2024
Reputation:
18
nice intro anamika gaaru.
Posts: 3,361
Threads: 0
Likes Received: 1,657 in 1,360 posts
Likes Given: 69
Joined: Jan 2019
Reputation:
19
Posts: 8,367
Threads: 1
Likes Received: 6,580 in 4,531 posts
Likes Given: 51,267
Joined: Nov 2018
Reputation:
110
Posts: 4,426
Threads: 0
Likes Received: 1,431 in 1,198 posts
Likes Given: 549
Joined: Jul 2021
Reputation:
23
Posts: 1,080
Threads: 0
Likes Received: 857 in 679 posts
Likes Given: 507
Joined: Sep 2021
Reputation:
9
Nice starting andi.. continue
Posts: 2,151
Threads: 0
Likes Received: 1,627 in 1,267 posts
Likes Given: 2,787
Joined: Dec 2021
Reputation:
29
Posts: 795
Threads: 8
Likes Received: 4,175 in 554 posts
Likes Given: 1,224
Joined: Dec 2024
Reputation:
399
09-12-2025, 12:24 PM
(This post was last modified: 09-12-2025, 12:25 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 01
ఇది నేను బి.కామ్ పూర్తి చేసినప్పటి సంగతి. నేను రాత్రంతా స్నేహితులతో గడిపి, అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడిని. ఉదయం పడుకుని, మధ్యాహ్నం లేచి, నాన్నగారి వ్యాపారంలో సాయం చేయడానికి మా ఫ్యాక్టరీకి వెళ్లేవాడిని. సుమారు నాలుగు, ఐదు గంటలు ఆఫీసు పనిని చూసుకుని, మళ్ళీ నా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఇలా నా సమయం గడిచిపోతోంది.
ఒక రోజు, మేము స్నేహితులందరం – సోమేశ్, ఫనీంద్ర, అయన్, నేను – సోమేశ్ ఇంటి డాబా మీద కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటున్నాము. సరిగ్గా అదే సమయంలో, సోమేశ్ ఇంటికి రెండు ఇళ్ళు అవతల ఉండే ఒక అమ్మాయిని చూసి మేము కామెంట్లు చేస్తున్నాము. ఆ అమ్మాయి కూడా తన ఇంటి డాబాపైనే ఉంది. మేమంతా ఆమెనే చూస్తున్నాం, సోమేశ్ కూడా ఆమెనే చూస్తున్నాడు.
ఆ తర్వాత మేము మళ్ళీ మా సరదా మాటల్లో మునిగిపోయాము. అయితే నా దృష్టి మాత్రం సోమేశ్ మీదే ఉంది. అకస్మాత్తుగా సోమేశ్ ఆ అమ్మాయికి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నవ్వడం మొదలుపెట్టాడు. నేను ఆ అమ్మాయి వైపు చూశాను. ఆమె కూడా తిరిగి వాడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది ! నేను ఆశ్చర్యపోయాను. వెంటనే సోమేశ్ ని పట్టుకుని సరదాగా కొట్టడం మొదలుపెట్టాను. నేనెందుకు కొడుతున్నానో అర్థం కాక, మిగిలిన స్నేహితులూ కంగారు పడ్డారు. నేను మాత్రం వాడిని అలాగే సరదాగా కొడుతున్నాను. ఆ తర్వాత ఫనీంద్ర, అయన్ నన్ను ఆపి, పట్టుకున్నారు. నేను నార్మల్ అయ్యాను. ఆ తర్వాత జరిగిన సంభాషణ :
ఫనీంద్ర : ఏమైంది ? సోమేశ్ ని ఎందుకు కొడుతున్నావు ?
అయన్ : ఏంట్రా, నీకు పిచ్చి పట్టిందా ?
నేను : దద్దమ్మల్లారా ! వీడు మన దగ్గర ఏమి దాచిపెడుతున్నాడో అడగండి.
అయన్ : ఏం దాచాడు ? చెప్పు.
నేను : సోమేశ్, ఇప్పుడు నిజం చెప్పు. ఇదంతా ఎప్పటినుండి నడుస్తోంది ? నువ్వు నాకు కూడా చెప్పలేదు, నాకు చాలా బాధగా ఉంది.
ఫనీంద్ర : ఏం నడుస్తోంది ? మాకు కూడా అర్థమయ్యేలా చెప్తావా లేదా ?
నేను : చెప్పు సోమేశ్, లేదంటే మళ్ళీ కొడతాను.
అయన్ : ఏం జరుగుతోంది సోమేశ్, చెప్పురా.
సోమేశ్ : అబ్బా, ముందు నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి.
ఫనీంద్ర : లేదు, ముందు అసలు విషయం ఏమిటో చెప్పు.
నేను : ఇప్పుడే చెప్పురా, అదృష్టహీనుడా !
సోమేశ్ : రాహుల్, నువ్వే చెప్పు ! నువ్వెందుకు నన్ను కొట్టావో ?
అయన్ : వాహ్ ! వాహ్ ! నీకు తెలియదా ? ఎవరికి తెలుస్తుందిరా నీకు తెలియకపోతే ?
నేను : ఇప్పుడు సూటిగా చెప్పు. ఆ అమ్మాయితో నీ ప్రేమాయణం ఎప్పటినుండి నడుస్తోంది ?
సోమేశ్ : (ఆశ్చర్యంగా) నీకెలా తెలుసు ?
నేను : ముందు నువ్వు మొత్తం కథ ని చెప్పు.
సోమేశ్ : రెండు నెలల నుండి నడుస్తోందిరా.
నేను : ఆమె పేరు కిరణ్, కదూ ?
సోమేశ్ : అవును.
నేను : నువ్వేంట్రా, మాకు చెప్పకుండా దాచావు ? పాపం, ఆ అమ్మాయిని మేము ఛండాలంగా కామెంట్ చేశాము.
సోమేశ్ : చెబుదామనే అనుకుంటున్నానురా.
నేను : ఎప్పుడు చెప్పేవాడివి ? నీకు పిల్లలు పుట్టిన తర్వాతా ?
సోమేశ్ : (నవ్వుతూ) ఆపరా, నాకో విషయం చెప్పు, నీకు నీ వదిన ఎలా అనిపించింది ?
నేను : మేం ఇంతకుముందు ఆమెని చూడనట్లు అడుగుతున్నావు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం - కోతి చేతికి ద్రాక్షపండు దొరికినట్లుంది, హాహాహా !
ఆ తర్వాత మేమంతా నవ్వుకున్నాము. అయన్, ఫనీంద్ర కూడా సోమేశ్ ని సరదాగా కొట్టారు.
తరువాత, మాలో ఒకడికి గర్ల్ ఫ్రెండ్ దొరికినందుకు ఆ సంతోషంలో మేము పార్టీ చేసుకున్నాము. అలా సమయం గడిచిపోయింది.
ఒక రోజు, సోమేశ్, నేను వాళ్ళ ఇంటి డాబా మీద ఉన్నాము. కిరణ్ కూడా తన డాబా మీద ఉంది. వాళ్ళిద్దరూ చాలా సైగలు చేసుకుంటున్నారు. నేను సోమేశ్ తో,
నేను : నువ్వు ఒక మొబైల్ ఫోన్ ని ఎందుకు కొనుక్కోవు ? అలాగే కిరణ్ కి కూడా ఒకటి ఇవ్వు. అప్పుడు మీరు హాయిగా మాట్లాడుకోవచ్చు.
సోమేశ్ : నీకు తెలుసు కదా, మా ఇంటి పరిస్థితి, నా పరిస్థితి. అయినా అలా ఎలా అంటున్నావు.
నేను : సారీ రా, నువ్వు బాధపడకు.
సోమేశ్ వాళ్ళ కుటుంబంలో అందరికంటే పెద్దవాడు. వాళ్ళ నాన్న ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. వాడికి నలుగురు చెల్లెళ్ళు. వాళ్ళ నాన్న జీతంతో కేవలం ఇల్లు గడవడం మాత్రమే కుదురుతుంది.
ఆ రోజు నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. మరుసటి రోజు నిద్ర లేచి, ఫ్యాక్టరీకి వెళ్లాను. పని పూర్తయ్యాక, మార్కెట్ కి వెళ్లి రెండు నోకియా సెల్ ఫోన్లు కొన్నాను. అలాగే రెండు సిం లని కూడా కొని, సోమేశ్ ఇంటికి వెళ్లాను.
సోమేశ్ ని కలిసి, ఇద్దరం డాబాపైకి వెళ్లి కూర్చున్నాము. నేను సోమేశ్ కి సెల్ ఫోన్ ని తీసి ఇచ్చాను. దాన్ని చూసి వాడు చాలా ఆనందపడ్డాడు.
సోమేశ్ : థాంక్స్ యార్ ! నువ్వు నా కోరిక ని నెరవేర్చావు. ఇప్పుడు చూడు, నీ దోస్త్ హవా ఎలా ఉంటుందో !
నేను : ఓయ్, నీ హవా ని చూపించుకోవడానికి ఇవ్వలేదురా ! కిరణ్ తో మాట్లాడటానికి ఇచ్చాను.
సోమేశ్ : కిరణ్ తో ఎలా మాట్లాడాలి రా ? వేరే ఇంకెవరైనా కాల్ తీస్తే........ ?
అంతలోనే కిరణ్ కూడా వాళ్ళ డాబాపైకి వచ్చింది. నేను తనని చూశాను. సోమేశ్ చేయి పైకెత్తి కిరణ్ కి సెల్ ఫోన్ ని చూపించాడు.
నేను : వాహ్ ! గుడ్. ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు.
సోమేశ్ : సంతోషంగా ఎందుకు ఉండను ? నువ్వు నా పక్కన ఉన్నంత వరకు సంతోషంగానే ఉంటాను.
ఆ తర్వాత వాడు కిరణ్ కి సైగ చేశాడు. నేను సోమేశ్ తో అన్నాను :
నేను : ఒరేయ్ దద్దమ్మ, కిరణ్ కి నన్ను పరిచయం చేయవా ?
సోమేశ్ : ఇక్కడ నువ్వంటే తెలియనోళ్లు ఎవరురా ? అందరికీ తెలుసు. నీ కారే నీ గురించి చెప్పేస్తుంది. మనం స్నేహితులం అయిన కొత్తలో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, మొత్తం వీధిలో నీ గురించి, 'ఈ కారు సోమేశ్ స్నేహితుడిది, అతనే' అంటూ మన ఇద్దరి గురించే మాట్లాడుకునేవాళ్ళు.
నేను : అయినా సరే నువ్వు పరిచయం చేయించలేదు కదా.
సోమేశ్ : నేనెలా చేయించాలిరా ?
నేను : నువ్వు చేయించకపోతే, నేను ఇప్పుడే వెళ్లి నా పరిచయం తనతో చేసుకుంటాను.
సోమేశ్ : పిచ్చి పట్టిందా ? ఎవరైనా చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది కదా ?
ఇక వీడితో పని జరగదు అని నాకు తెలిసిపోయింది. దాంతో నేను డిసైడ్ అయిపోయాను, నేను సోమేశ్ ఇంటి డాబా దిగి వాళ్ళ ఇల్లు దాటి, రెండు ఇళ్ళు దాటి కిరణ్ దగ్గరికి వెళ్లాను. నేను రావడం చూసి కిరణ్ భయపడి వెనక్కి జరిగింది.
నేను : భయపడకు యార్, కంగారు పడకు. నా పేరు రాహుల్. నేను సోమేశ్ ప్రాణ స్నేహితుడిని.
కిరణ్ : మీరు ఎందుకు ఇలా వచ్చారు ? ఎవరైనా చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది.
నేను : ఏమీ కాదు, కేవలం రెండు నిమిషాలు మిమ్మల్ని కలవాలని వచ్చాను.
కిరణ్ : నన్ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారు ?
నేను : నేను మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను.
కిరణ్ : నేను మీ దగ్గర నుండి గిఫ్ట్ ని ఎందుకు తీసుకోవాలి ?
నేను : నేను మీకు కాబోయే మరదిని కాబట్టి, మీరు తీసుకోవలసిందే.
కిరణ్ : అప్పుడే మరదా ? మీరు నాకు మరది కారు.
నేను : సోమేశ్ మీకు ఏమవుతాడు ?
కిరణ్ : మీరు నన్ను చంపించేలా వున్నారు ! ప్లీజ్ వెళ్లిపోండి.
అంతలో సోమేశ్ కూడా మా దగ్గరికి వచ్చాడు.
నేను : సోమేశ్, చూడు ! తను నా గిఫ్ట్ ని తీసుకోవడం లేదు.
సోమేశ్ : గిఫ్ట్ ? ఎలాంటి గిఫ్ట్ ?
నేను : (మొబైల్ ఫోన్ ని చూపిస్తూ) ఈ గిఫ్ట్. మీకు మాట్లాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి.
సోమేశ్ : థాంక్స్ రా. కిరణ్, ప్లీజ్ తీసుకో. మన ఇద్దరికీ ఈజీ అవుతుంది.
కిరణ్ : (గిఫ్ట్ ని తీసుకుంటూ) మీరు నన్ను చంపేలా వున్నారు.
సోమేశ్ : అలా ఏమీ జరగదులే.
నేను : ఓకే, నా గిఫ్ట్ ని తీసుకున్నందుకు థాంక్స్.
కిరణ్ : మీరు కాదు, నేను థాంక్స్ చెప్పాలి. మీ ఆలోచన చాలా మంచిది. చాలా కృతజ్ఞతలు.
ఆ తర్వాత మేము సోమేశ్ డాబాపైకి తిరిగి వచ్చేశాము. వాళ్ళిద్దరూ తమ కొత్త సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాగే సమయం గడిచిపోయింది.
ఒక రోజు నేను సోమేశ్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళినప్పుడు, నా సెల్ కి ఒక SMS వచ్చింది. చూస్తే అది కిరణ్ నాకు పంపిన SMS.
SMS సంభాషణ ?
కిరణ్ : హాయ్.
నేను : హలో.
కిరణ్ : మీరు ఎలా ఉన్నారు ?
నేను : బాగానే ఉన్నాను.
నేను : మరి మీరు ఎలా ఉన్నారు ?
కిరణ్ : నేను కూడా బాగానే ఉన్నాను.
నేను : నా నెంబర్ మీకు ఎలా దొరికింది ?
కిరణ్ : మూడు రోజుల క్రితం సోమేశ్ నాతో మాట్లాడడానికి వచ్చాడు. మా ఇద్దరి సెల్ ఫోన్ లు ఒకేలా ఉండేసరికి మారుపోయాయి (ఎక్స్ఛేంజ్ అయ్యాయి). ఆ రోజు సోమేశ్ సెల్ ఫోన్ లో నుండి మీ నెంబర్ ని చూసి గుర్తుపెట్టుకున్నాను.
నేను : హ్మ్మ్, సరే. చెప్పండి, అంతా బాగానే వుంది కదా ?
కిరణ్ : అవును, అంతా బాగే. నేను మీకు SMS చేసి ఇబ్బంది ఏమైనా పెడుతున్నానా ?
నేను : లేదు, అలాంటిదేమీ లేదు. మీకు ఎప్పుడు చేయాలని అనిపిస్తే అప్పుడు SMS చేయండి. నాకేం ఇబ్బంది లేదు.
కిరణ్ : థాంక్స్. మీరు చాలా మంచివారు.
నేను : థాంక్ యు సో మచ్. మీరు కూడా చాలా మంచివారు. అలాగే అందంగా కూడా వుంటారు.
కిరణ్ : హాహాహా, థాంక్స్. కానీ నేను అంత అందంగా లేను.
నేను : మీరు చాలా అందంగా ఉన్నారు.
కిరణ్ : మీకు అలా ఎందుకు అనిపిస్తుంది ?
నేను : మీరు అలా ఉన్నారు కాబట్టే అనిపిస్తుంది.
కిరణ్ : నాలో అందంగా ఏమి ఉంది ?
నేను : అంతా బాగుంది. సన్నగా కాదు, లావుగా కాదు. తెల్లని రంగు. ఫిగర్ కూడా మస్త్ గా (అద్భుతంగా) ఉంది.
కిరణ్ : హాహాహా, మస్త్ ఏమిటి ?
నేను : సారీ, అది మీకు బాధగా అనిపిస్తే.
కిరణ్ : లేదు. ఏమీ మస్త్ గా లేదు. ఇంకా మీరు మాట్లాడినందుకు నాకు బాధగా అనిపించదు. ఓకే.
నేను : మస్త్ గా ఉంది అంటే మీరు మొత్తం అద్భుతంగా ఉన్నారు. మీరు నా కళ్ల లో నుండి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది.
కిరణ్ : మీ కళ్ల నుండి చూడలేను. వినగలను. అయితే మీరు చెప్పండి, ఏమిటి మస్త్ గా ఉంది ?
నేను : మీ ముఖం అందంగా ఉంది. మీ శరీరం మస్త్. ఫిగర్ పర్ఫెక్ట్ గా ఉంది.
కిరణ్ : నా ఫిగర్ మామూలుగానే ఉంటుంది.
నేను : మామూలుగా కాదు, అమూల్యమైనది.
కిరణ్ : ఏమిటి అమూల్యమైనది ?
నేను : సన్నని నడుము. దాని మీద బరువుగా (భారీ భారీగా) అలాగే కింద కూడా బరువుగా. అంతా అమూల్యమైనదే.
కిరణ్ : బరువుగా అంటే అర్థం ఏమిటి ?
నేను : మీరు వేరుగా అనుకోరు కదా ?
కిరణ్ : లేదు.
నేను : రొమ్ములు (బ్రెస్ట్) ఇంకా పిర్రలు (హిప్స్).
కిరణ్ : హ్మ్మ్. మీరు చాలా దగ్గరనుండి చూసినట్లు అనిపిస్తుంది.
నేను : సారీ. ఇంతకూ ముందు మిమ్మల్ని చాలా చూసేవాడిని. కానీ ఇప్పుడు కాదు.
కిరణ్ : ఇప్పుడు ఎందుకు కాదు ?
నేను : ఇప్పుడు మీరు సెట్ అయిపోయారు కదా ?
కిరణ్ : హాహాహాహా. ఓకే. అయినా సరే మీరు చూసే ఉంటారు కదా.
నేను : మీకు బాధగా అనిపిస్తుండొచ్చు.
కిరణ్ : బాధగా అనిపించదు. మీరు చెప్పండి.
నేను : చూశాను, చాలాసార్లు.
కిరణ్ : హ్మ్మ్. నాకు తెలుసు. నాతో మాట్లాడినట్లు సోమేశ్ కి చెప్పకండి.. ప్లీజ్.
నేను : ఓకే, చెప్పను.
కిరణ్ : థాంక్స్.
నేను : ఎందుకు ?
కిరణ్ : మొబైల్ కి, అలాగే రిప్లై ఇచ్చినందుకు కూడా.
నేను : మొబైల్ కోసం థాంక్స్ ముందే చెప్పారు కదా.
కిరణ్ : ఈరోజు మళ్లీ చెప్పాలని అనిపించింది.
నేను : వద్దు, నో థాంక్స్.
కొన్ని సెకెన్లు ఆగి మళ్ళీ మెసేజ్ పెట్టాను.
నేను : ఒక విషయం అడగనా ? మీరు ఏమీ అనుకోనంటే.
కిరణ్ : ఆ, అడగండి.
నేను : సైజ్ ?
ఆ తర్వాత రిప్లై ఏమీ రాలేదు.
The following 23 users Like anaamika's post:23 users Like anaamika's post
• ABC24, Anamikudu, asrinivasarao380, Chchandu, Donkrish011, gora, K.R.kishore, K.rahul, Mahesh12345, Manavaadu, murali1978, Nani666, Nautyking, ramd420, Rishithejabsj, romancelover1989, sriramakrishna, Sunny73, tshekhar69, Uday, utkrusta, venki.69, vikas123
Posts: 640
Threads: 0
Likes Received: 354 in 271 posts
Likes Given: 437
Joined: May 2019
Reputation:
4
Posts: 10,820
Threads: 0
Likes Received: 6,345 in 5,180 posts
Likes Given: 6,129
Joined: Nov 2018
Reputation:
55
Posts: 3,361
Threads: 0
Likes Received: 1,657 in 1,360 posts
Likes Given: 69
Joined: Jan 2019
Reputation:
19
New story bagundi.. but ammayi peru bagoledu kiran abvayi peru la undi
Posts: 1,080
Threads: 0
Likes Received: 857 in 679 posts
Likes Given: 507
Joined: Sep 2021
Reputation:
9
Haha Nice update andi... frnd lover ki line vestunada????
Posts: 652
Threads: 0
Likes Received: 402 in 315 posts
Likes Given: 524
Joined: May 2021
Reputation:
2
Good Start. Keep go with bang.
Posts: 2,033
Threads: 4
Likes Received: 3,134 in 1,438 posts
Likes Given: 4,235
Joined: Nov 2018
Reputation:
66
బావుంది, చాలా చలాకీగా రాస్తున్నారు అంటే సింపుల్గా...మొదటి సారే సైజులడిగేసాడు...కిరణ్ ఏమి జవాబిస్తుందో చూడాలి
: :ఉదయ్
Posts: 279
Threads: 0
Likes Received: 864 in 239 posts
Likes Given: 1,845
Joined: Dec 2021
Reputation:
15
10-12-2025, 10:40 PM
(This post was last modified: 10-12-2025, 10:46 PM by Nautyking. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ కథ చాలా బాగుంది
ఇంట్రెస్టింగ్ గా ఆహ్లాదంగా ఉంది
కీప్ పోస్టింగ్
Posts: 279
Threads: 0
Likes Received: 864 in 239 posts
Likes Given: 1,845
Joined: Dec 2021
Reputation:
15
కిరణ్మయి కొలతలు
Posts: 8,367
Threads: 1
Likes Received: 6,580 in 4,531 posts
Likes Given: 51,267
Joined: Nov 2018
Reputation:
110
అనామిక గారు చాలా సంతోషంగా ఉంది
మీ నుంచి ఇంకో రావడం
కథ బాగా మొదలుపెట్టారు
|