Thread Rating:
  • 61 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"Running

Awesom maroo mosam cheyali anukuntye yeerrii seal puku guddaa line loki vochindi.. Waiting for hardcore's...
[+] 2 users Like Pinkymunna's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Update – 137


ఉమ : ఇదేంటి, నువ్వు ఇది తీసుకొచ్చావా ?

నేను : బంగారం, అన్నీ నాగపూర్ లో దొరుకుతాయి.

ఉమ : సరే.

నేను : నీకు పందెం గుర్తుంది కదా ?

ఉమ : హ్మ్మ్మ్.

నేను : అయితే నేను ముందుకెళ్లొచ్చా ?

ఉమ : లేదు.

నేను : ఎందుకు ?

ఉమ : ఊరికే.

నేను ఉమ దగ్గరికి వెళ్ళాను.

నేను : సరే, కనీసం సైజయినా చెప్పు. నువ్వు పెట్టిన ఫోటోలోలా నువ్వు లేవు.

ఉమ : ఇప్పుడు నువ్వే ఊహించుకో. నేను నీ ఎదురుగానే ఉన్నాను కదా.

నేను : బట్టల్లో ఉంటే ఏం ఊహించగలను బంగారం ?

ఉమ : బంగారమా ? ఊరికే అంటున్నావా లేక నిజంగానేనా ?

నేను : నువ్వే పరీక్షించుకో.

ఉమ : సరే, పరీక్షించుకుంటాను.

నేను : అయితే ఇది వేసుకుని చూపిస్తావా ?

ఉమ : ఇది నువ్వు ఫోటో ప్రకారం తీసుకొచ్చి ఉంటావు కదా.

నేను : పైభాగం అయితే ఒకేలా ఉంటుంది కదా.

ఉమ : హ్మ్మ్మ్. సరే, తర్వాత చూపిస్తాను. ఇప్పుడే కాదు.

నేను : సరే బంగారం.

మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. సుమారు అరగంట తర్వాత డోర్ తట్టిన శబ్దం వచ్చింది. నేను డోర్ ని ఓపెన్ చేసాను. ఎదురుగా కోమలి ఉంది.

కోమలి : కజిన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు ?

నేను : ఏమీ లేదు, ఊరికే. నువ్వు ఉమ పక్కన కూర్చో. నేను ఇప్పుడే వస్తాను.

కోమలి, ఉమ పక్కన కూర్చుంది. నేను మొదటి కేబిన్ లో వున్న నైనా దగ్గరికి వెళ్లాను. డోర్ ని లాక్ చేసి నైనా పక్కన కూర్చున్నాను. నైనా సిగ్గుపడసాగింది. నేను తన దగ్గరికి వెళ్లి, పక్క నుండి నా చేతుల్లోకి తీసుకున్నాను. నైనా సిగ్గుపడి నా ఛాతీలో తల దాచుకుంది.

నేను : నైనా.

నైనా : హ్మ్మ్.

నేను : ఇప్పుడు నొప్పి తగ్గిపోయిందా ?

నైనా నా ఛాతీ మీద మెల్లగా గుద్దింది. నేను నొప్పి పుట్టినట్లు నటించాను.

నైనా : ఓహ్, సారీ. మీకు గట్టిగా తగిలిందా ?

నా ఛాతీని మసాజ్ చేయడం మొదలుపెట్టింది.

నేను : బంగారం, నువ్వు మసాజ్ చేసేసరికి పోయింది.

నైనా మళ్ళీ సిగ్గుపడసాగింది. నేను నైనా ముఖాన్ని పైకి లేపి, నా పెదాలని తన పెదాల దగ్గరికి తీసుకెళ్లాను. నైనా కళ్ళు మూసుకుంది. నేను నైనా పెదాలని చప్పరించడం మొదలుపెట్టాను. ఒక చెయ్యి నైనా రొమ్ముల మీద పెట్టి వాటిని పిసకడం మొదలుపెట్టాను. సుమారు 5 నిమిషాల సేపు నేను తనని చప్పరించాను, పిసికాను. తర్వాత నా సెల్ మోగింది. చూస్తే, ఆఫీస్ నుండి కాల్.

నేను : హలో రేష్మా.

నీలా : హలో సార్, నేను నీలాని.

నేను : హా నీలా, చెప్పు. ఎలా ఉన్నావు ?

నీలా : సార్, బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ?

నేను : నేను కూడా బాగానే ఉన్నాను. ఏం విషయం చెప్పు.

నీలా : సార్, మీరు ఎక్కడి వరకు చేరుకున్నారు ?

నేను : నాకు తెలీదు. కానీ సుమారు గంట, గంటన్నర క్రితం మేము హైదరాబాద్ నుండి బయలుదేరాము.

నీలా : సార్, నేను మా ఇంట్లో మీ కోసం భోజనం తయారుచేసి తీసుకెళ్లమని చెప్పాను. నా చెల్లి, తమ్ముడు స్టేషన్ కి భోజనాన్ని తీసుకొస్తారు.

నేను : అలా ఎందుకు చెప్పావు ? నువ్వు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టావు.

నీలా : సార్, ట్రైన్ లో భోజనం బాగుండదు. అందుకే చెప్పాను. చాలా దూర ప్రయాణం కదా.

నేను : సరే. చాలా థాంక్స్. సరే, వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి ?

నీలా : సార్, పది వేలు ఇస్తే చాలు.

నేను : సరే. మీరు మీ ఇంటివాళ్లతో ఎలా మాట్లాడతారు ?

నీలా : సార్, అక్కడ ఒక షాప్ ఉంది. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది. అక్కడికి ఫోన్ చేసి మాట్లాడుతాము.

నేను : సరే. మా కంపార్ట్మెంట్ నంబర్ 8 అని వాళ్ళకి చెప్పు.

నీలా : సరే సార్, 8 వ నంబర్. నేను ఇప్పుడే చెప్తాను.

నేను : సరే, గుడ్. ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి. సరేనా ?

నీలా : సరే సార్.

తర్వాత నేను కాల్ ని కట్ చేశాను.

నైనా : ఈ రేష్మా, నీలాలు ఎవరు ?

నేను : వాళ్ళు మా ఇంట్లో పని చేసేవాళ్ళు.

నైనా : ఓకే.

నేను : వాళ్ళ వూరు మనం వెళ్లే దారిలోనే ఉంది. వాళ్ళింటికి నేను డబ్బులు పంపించాల్సి ఉంది. అందుకే తన చెల్లి, తమ్ముడు స్టేషన్ కి వస్తారని నాకు చెప్పింది.

నైనా : ఒహ్హ్ అలాగా ! మంచి పని.

నేను : అవును.

తర్వాత మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. సుమారు అరగంట తర్వాత నేను క్యాబిన్ లో నుండి బయటికి వచ్చాను, రెండో కేబిన్ లోకి వెళ్ళాను. వాళ్ళు ఇద్దరూ పడుకున్నారు. కోమలి పైన, ఉమ కింద.

నేను ఉమ దగ్గరికి వెళ్లి, తన రొమ్ములని తాకాను. ఉమ అలాగే పడుకుంది. తర్వాత నేను ఉమ రొమ్ములని మెల్లగా నొక్కాను. ఉమ అప్పటికీ అలాగే పడుకుంది. నేను ఉమ గుద్ద మీద నా చేత్తో రాశాను, ఉమ కదిలింది. తర్వాత నేను అక్కడి నుండి బయటికి వచ్చి గార్డుతో మాట్లాడాను.

నేను : రామగుండం ఎప్పటి వరకు చేరుకుంటాం ?

గార్డ్ : సార్, తర్వాత వచ్చే స్టేషన్ రామగుండమే. కానీ కొంచెం టైం పడుతుంది.

నేను : ఎంత టైం పడుతుంది ?

గార్డ్ : సార్, ఇంకో గంటన్నర పడుతుంది.

నేను : సరే. మీరంతా టిఫిన్ చేశారా ?

గార్డ్ : చేసాం సార్, థాంక్యూ.

నేను : నో థాంక్స్.

తర్వాత నేను మళ్ళీ నైనా వున్న కేబిన్ లోకి వెళ్లాను. నైనా పడుకుంది.

నేను : నిద్రపోతున్నావా ?

నైనా : లేదు, ఊరికే నడుముని స్ట్రెయిట్ గా చేస్తున్నాను. చాలా సేపటి నుండి కూర్చున్నాను కదా.

నేను : సరే.

తర్వాత నేను పై బెడ్ ని ఓపెన్ చేసి, పైకి ఎక్కి నేను కూడా పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీలేదు. నాకు మెలకువ వచ్చినప్పుడు, నా సెల్ మోగుతోంది. చూస్తే, అది ఏదో తెలియని నంబర్. నేను కాల్ ని తీశాను.

నేను : హలో, ఎవరు ?

అమ్మాయి : హలో సార్, నేను రేష్మా, నీలాల చెల్లిని మాట్లాడుతున్నాను.

నేను : ఓహ్, హలో. ఎలా వున్నావు ?

అమ్మాయి : సార్, బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ?

నేను : నేను కూడా బాగానే ఉన్నాను. ఏంటి విషయం, చెప్పు.

అమ్మాయి : సార్, మీరు ఎక్కడికి చేరుకున్నారు ?

నేను : నాకు తెలీదు. కానీ సుమారు గంట, గంటన్నర లో మేము స్టేషన్ కి చేరుకుంటాము.

అమ్మాయి : సార్, మేము టెలిఫోన్ బూత్ లో నుండి మాట్లాడుతున్నాము.

నేను : అయితే మీరు స్టేషన్లో ఉన్నారా ?

అమ్మాయి : అవును సార్.

నేను : సరే, ఒక్క నిమిషం లైన్ లోనే వుండు.

నేను కిందకి దిగి క్యాబిన్ లో నుండి బయటికి వచ్చి గార్డుని అడిగాను.

నేను : మనం ఎక్కడికి చేరుకున్నాము ?

గార్డ్ : సార్, ఇంకొక పది నిమిషాల్లో మనం రామగుండం చేరుకుంటాము.

నేను : థాంక్స్.

నేను : నీ పేరు ఏంటి ?

అమ్మాయి : సార్, నా పేరు జైని.

నేను : సరే జైని, నీకు మా డబ్బా నంబర్ తెలుసా ?

జైని : తెలుసు సార్.

నేను : సరే. మేము ఇప్పుడే చేరుకోబోతున్నాము.

జైని : సరే సార్.

నేను : బై.

జైని : బై.

తర్వాత నేను కాల్ ని కట్ చేసి, వాష్ రూముకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాను, రెండో కేబిన్ లోకి వెళ్ళాను. కోమలి, ఉమ ఇంకా పడుకునే ఉన్నారు. నేను నా బ్యాగ్ లో నుండి గిఫ్ట్ ని బయటికి తీశాను. నా మనసు మారింది. నేను ఈ గిఫ్ట్ ని ఉమ కోసమే (సెల్ ఫోన్) తీసుకున్నాను, కానీ తన నిజస్వరూపం చూసిన తర్వాత నా మనసు మారింది. రెండో విషయం ఏంటంటే, రేష్మా, నీలాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళింటికి కాల్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇలా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, గిఫ్ట్ ని తీసుకుని క్యాబిన్ లో నుండి బయటికి వచ్చాను.

ట్రైన్ నెమ్మది అవ్వడం మొదలుపెట్టింది. నేను గార్డ్ దగ్గరికి వెళ్లాను.

నేను : ఇక్కడ ట్రైన్ ఎంతసేపు ఆగుతుంది ?

గార్డ్ : సార్, ఎక్కువ సేపు ఆగుతుంది. సుమారు 20 నిమిషాలు.

నేను : సరే. మా ముందున్న కేబిన్ ని ఓపెన్ చెయ్యండి. కొందరు గెస్ట్ లు వస్తారు. అందులో కూర్చుని మాట్లాడుకుంటాము.

గార్డ్ : సార్, నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను.

నేను : థాంక్స్.

అప్పుడు సుమారు మధ్యాహ్నం వొంటి గంట అవుతోంది. ట్రైన్ స్టేషన్ కి చేరుకుంది. గార్డ్ డోర్ ని ఓపెన్ చేసాడు. నేను డోర్ దగ్గర నిలబడ్డాను. ట్రైన్ ప్లాట్ ఫామ్ మీదికి వచ్చింది, నెమ్మదిగా కదులుతూనే ఉంది. నేను జైని కోసం వెతకడం మొదలుపెట్టాను. రేష్మా తన చెల్లి తన లాగే ఉంటుందని చెప్పింది. నాకు ఒక అమ్మాయి, అబ్బాయి కనిపించారు. వాళ్ళు ట్రైన్ డబ్బా నంబర్ కోసం వెతుకుతున్నారు. ఆమె అచ్చం నీలాలాగే అనిపించింది. రేష్మా నిజమే చెప్పింది, నేను గుర్తుపట్టాను. ట్రైన్ కదులుతోంది. మా డబ్బా వాళ్ళ నుండి దూరం అవుతోంది. సుమారు 4-5 డబ్బాల దూరం ఉంది. ఆమె నా కంటికి కనిపించకుండా పోయింది. ట్రైన్ ఆగిపోయింది. నేను కిందికి దిగాను. నా వెంట ఇంకో డబ్బాలో నుండి ఇద్దరు గార్డులు దిగి నా పక్కన నిలబడ్డారు. నాకు జైని కనిపించట్లేదు. నేను ముందుకి నడవడం మొదలుపెట్టాను, నేను జైనిని ఎక్కడ చూశానో అక్కడికి. రెండు డబ్బాలు దాటాను. అప్పుడు నాకు జైని కనిపించింది. ఆమె మా వైపు వేగంగా నడుస్తూ వస్తోంది. ఆమె నా దగ్గరికి వచ్చింది, నన్ను చూడకుండా ముందుకి వెళ్లిపోయింది. నేను వెనక్కి తిరిగాను.

నేను : జైని, జైని.

ఆమె ఆగి వెనక్కి తిరిగి చూస్తోంది. నేను జైని దగ్గరికి వెళ్లాను.

నేను : హలో జైని, నేను రాహుల్. రేష్మా, నీలాల బాస్ ని.

జైని : ఒహ్హ్... క్షమించండి సార్. నేను తొందరలో డబ్బా నంబర్ ని వెతుకుతున్నాను.

నేను : పర్లేదు. నా వెంట రా.

తర్వాత జైని నా వెంట నడవడం మొదలుపెట్టింది. జైని పరిస్థితి బాలేదు. పాత బట్టలు, తన తమ్ముడి పరిస్థితి కూడా అలాగే వుంది. జైని తమ్ముడికి సుమారు 12 ఏళ్లు ఉంటాయి. అతని బట్టలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి బాగోలేదని నేను అర్థం చేసుకున్నాను. అయితే జైని రేష్మా, నీలాల కంటే తక్కువేమీ లేదు. చెప్పాలంటే, అందంలో వాళ్ళిద్దరి కంటే ఒక పాయింట్ ఎక్కువే. తన అందాన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది, రేష్మా, నీలాలని చేసినట్లు.

మేము నడుచుకుంటూ మా డబ్బా దగ్గరికి చేరుకున్నాము. నేను డబ్బాలోకి వెళ్ళాను.

నేను : రా జైని.

జైని కూడా లోపలికి వచ్చింది. తన తమ్ముడు కూడా. మేము నడుచుకుంటూ క్యాబిన్ వైపు వెళ్ళాము. గార్డ్ అక్కడే నిలబడి ఉన్నాడు. డోర్ ని తెరిచాడు. మేము ముగ్గురం లోపలికి వెళ్ళాము. నేను వెంటనే గార్డుకి కోల్డ్ డ్రింక్ తీసుకురమ్మని చెప్పాను.

నేను : సరే జైని, ఎలా ఉన్నావు ? ఇతను నీ తమ్ముడా ?

జైని : అవును సార్, ఇతను నా తమ్ముడు ఇశాంత్. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళున్నారు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇశాంత్ కంటే చిన్నోళ్లు.

నేను : మీరెంతమంది తోబుట్టువులు ?

జైని : సార్, మేము ఆరుగురం. ముగ్గురు సోదరీమణులు (అక్కలు), ముగ్గురు సోదరులు (తమ్ముళ్లు). మేం ముగ్గురం పెద్దవాళ్ళం. తమ్ముళ్లు ముగ్గురూ చిన్నవాళ్ళు. అమ్మానాన్నల ఆరోగ్యం ఇప్పుడు బాగుండట్లేదు. అందుకే వాళ్ళు ఎక్కువ పని చేయలేకపోతున్నారు. నేను పొలాల్లో పని చేస్తాను. రేష్మా, నీలాలు మీ దగ్గర పని చేస్తారు.

నేను : సరే. అయితే ఇల్లు ఎలా గడుస్తోంది ?

జైని : సార్, ఈ రోజుల్లో కష్టంగా ఉంది. అమ్మానాన్నల మందుల ఖర్చు ఎక్కువ.

నేను : సరే.

ఇంతలో వెయిటర్ కోల్డ్ డ్రింక్ తీసుకొచ్చాడు.

నేను : ఇదిగో, కోల్డ్ డ్రింక్ లని తాగండి.

వాళ్ళిద్దరూ తాగడం మొదలుపెట్టారు.

జైని : సార్, ఈ భోజనం మీ కోసం. నీలా చెప్పింది. తొందరలో ఎలా వీలయితే అలా చేశాను. ముందే తెలిస్తే ఇంకేమైనా చేసేదాన్ని.

నేను : చాలా థాంక్స్. నువ్వు ఇది చేసినందుకు కూడా చాలా సంతోషం.

జైని : సార్, ట్రైన్ టైమ్ అవుతోంది.

నేను : హ్మ్మ్, నా అనుమతి లేకుండా కదలదు. నువ్వు కంగారు పడకు. ఇంకేదైనా ఇంట్లో సమస్య ఉంటే నాకు చెప్పు.

జైని : సార్, ప్రస్తుతానికి అమ్మానాన్నల ఆరోగ్యం గురించే ఎక్కువ చింత.

నేను : అదీకాకుండా ఇంకేమైనా సమస్య ఉందా ?

జైని : కొద్దిగా ఇంటి సమస్య కూడా ఉంది. దాన్ని కూడా బాగు చేయించాలి.

నేను : సరే. ఇంకేమైనా ?

జైని : లేదు, ప్రస్తుతానికి ఇవే. మిగిలినదంతా మేమంతా తోబుట్టువులం కలిసి అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటాం.

నేను : గుడ్.

జైని చెప్పాక నేనేం చెయ్యాలో నిర్ణయించుకున్నాను.
Like Reply

రేష్మ నీలా ఇద్దరూ రాహుల్ ఏమి చేయమంటే అది చేయగలరు అయినా వారి కుటుంబాన్ని ఆదుకొనే ఆలోచన అద్భుతం.
[+] 1 user Likes gudavalli's post
Like Reply

Great update
[+] 1 user Likes hemu4u's post
Like Reply

Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply

Update chala bagundhi anamika garu...Nila family ki help cheyalanukovadam chala bagundhi
[+] 1 user Likes Terminator619's post
Like Reply

Very good Update Madam
[+] 1 user Likes Vinod kumar92's post
Like Reply

Excellent narrations
[+] 1 user Likes RRR22's post
Like Reply

Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply




Users browsing this thread: Micklebell01, 4 Guest(s)