Thread Rating:
  • 44 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

#Notice# ⚡⭐*⭐** Admin గారికి చెప్పుకుందాం **⭐*⭐⚡Discussion

Hi sarit garu ekkada nenu try chesina dhantlo mobile lo writer oka alla threads or stories open cheyadam elaga anthaka mundhu ante write oka information lo ke velli option untundhi writers rasina stories chaduvachu kani dhintlo ala writer information vellina threads link open avvadam ledhu guruvu kodhiga chusi Chepandi

Manoj thanks announce
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(12-11-2026, 12:00 PM)anaamika Wrote:  ఇంకొద్దిగా పెంచితే అంటే ఒక లక్ష వర్డ్ లిమిట్, అలాగే 15 పిక్స్ వరకు ఉంటే బావుంటుందని నా అభిప్రాయం (నా అప్డేట్ లు పెద్దగా ఉండడంవల్ల బహుశా నాకు అలా అనిపిస్తుందేమో మరి ! కొన్నిసార్లు నాకు ఆ లిమిట్ లు సరిపోవడంలేదు. నాకు తెలుసు, మీరు రెండు లేక మూడు పోస్టుల్లో పోస్ట్ చెయ్యమని చెబుతారని)


మీకోసం నేను కొన్ని web series గురించి రీసెర్చ్ చేశాను 

వాటిలో  Season 1 , 10 episodes , Each episode 45 నిమిషాల నుండి 60 నిమిషాల నిడివితో ఉన్నాయ్, 

మొత్తం ఒకే ఎపిసోడ్ లాగా ఒక 5 గంటల వీడియో ఎందుకు పెట్టడం లేదు. ?


ఒక పోస్టు 3000 words సరిపోతుంది. 

సమాధానం కూడా మీరే చెప్పేశారు ,  happy

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

కాపీ, పేస్ట్ ఆప్షన్ పనిచేయడం లేదు నాకు, కథ అప్డేట్ పెట్టడానికి.

నాలుగు సార్లు ప్రయత్నించి, మీకు సందేశం పంపుతున్నాను.

నాది మాక్ బుక్, విపిఎన్ వాడుతున్నాను, ఒపేరా బ్రౌజర్

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply

(12-11-2026, 03:48 PM)Manoj1 Wrote:  Hi sarit garu ekkada nenu try chesina dhantlo mobile lo writer oka alla threads or stories open cheyadam elaga anthaka mundhu ante write oka information lo ke velli option untundhi writers rasina stories chaduvachu kani dhintlo ala writer information vellina threads link open avvadam ledhu guruvu kodhiga chusi Chepandi


మిత్రమా మనోజ్

https://xossipy.com/user-219576.html

ఇది అనామిక గారి ప్రొఫైల్ లింక్ 


Total Threads: 12 (0.02 threads per day | 0.03 percent of total threads)
(Find All Threads)
ఇలా వారి ప్రొఫైల్ లో ఉన్న  (Find All Threads) ని క్లిక్ చేస్తే వారి కథల లిస్టు వస్తుంది . 
ఇదే కదా మీరు అడుగుతున్నది. 

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

(12-11-2026, 10:19 PM)k3vv3 Wrote:  కాపీ, పేస్ట్ ఆప్షన్ పనిచేయడం లేదు నాకు, కథ అప్డేట్ పెట్టడానికి.

నాలుగు సార్లు ప్రయత్నించి, మీకు సందేశం పంపుతున్నాను.

నాది మాక్ బుక్, విపిఎన్ వాడుతున్నాను, ఒపేరా బ్రౌజర్


screen shot పెట్టండి 

పనిచేయడం లేదు అంటున్నారు , 

Quick Reply లో paste కావడం లేదా , or Preview Post లో paste కావడం లేదా తెలపగలరు. 

ఏమి ఇబ్బంది వస్తున్నది చెప్పగలరు.

 horseride  Cheeta    
Like Reply

In new reply
I have tried to paste from my word file.
Pasted and waited for one minute, can't see anything there
Refresh the screen and tried again
Still nothing
Closed the window and tried again
Still not able to see the pasted contents.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply

(Yesterday, 07:45 AM)k3vv3 Wrote:  In new reply
I have tried to paste from my word file.
Pasted and waited for one minute, can't see anything there
Refresh the screen and tried again
Still nothing
Closed the window and tried again
Still not able to see the pasted contents.


మిత్రమా 

తెలిసిందిలే .. తెలిసిందిలే.. 
k3vv3 నీ ప్రాబ్లం తెలిసిందిలే.. 

రకరకాలుగా ప్రయత్నించిన తరువాత నాకు తెలిసింది ఏమిటంటే , ఆ కాపీ పేస్టు చేసిన text size "1" గా తీసుకున్నది. 

మీకు కూడా అలానే జరిగిందా అని తెలుకోవడానికి. 

ఈ సారి అలా కాపీ పేస్టు చేసిన తరువాత మీకు ఆ Box లో  text కనిపించకపోయినా , దానిని పోస్టు చేయండి. 

ఆ తరువాత ఆ పోష్టుని ని Quick Edit చేసి చూడండి. 

అక్కడ మీకు ఏమి కనిపించిందో చెప్పగలరు. 

దానికి మార్గం సర్వీస్ ఇంజనీర్ చూసుకుంటారు. 
----------------
ఇంకొక మాట 
మీరు word లో , వాడుతున్న Text Font , Size కూడా చెప్పగలరు. 

 horseride  Cheeta    
Like Reply

(Yesterday, 08:29 AM)sarit11 Wrote:  మిత్రమా 

తెలిసిందిలే .. తెలిసిందిలే.. 
k3vv3 నీ ప్రాబ్లం తెలిసిందిలే.. 

రకరకాలుగా ప్రయత్నించిన తరువాత నాకు తెలిసింది ఏమిటంటే , ఆ కాపీ పేస్టు చేసిన text size "1" గా తీసుకున్నది. 

మీకు కూడా అలానే జరిగిందా అని తెలుకోవడానికి. 

ఈ సారి అలా కాపీ పేస్టు చేసిన తరువాత మీకు ఆ Box లో  text కనిపించకపోయినా , దానిని పోస్టు చేయండి. 

ఆ తరువాత ఆ పోష్టుని ని Quick Edit చేసి చూడండి. 

అక్కడ మీకు ఏమి కనిపించిందో చెప్పగలరు. 

దానికి మార్గం సర్వీస్ ఇంజనీర్ చూసుకుంటారు. 
----------------
ఇంకొక మాట 
మీరు word లో , వాడుతున్న Text Font , Size కూడా చెప్పగలరు. 

word font sizes 18/12 or 24/12 for title and text

 మీరు చెప్పినట్లు ఒకసారి ప్రయత్నించి చూసి ఏమి జరిగిమ్దో చెప్తాను.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply

ప్రయత్నం చేశాను.

కర్సర్ అక్కడే ఆగిపోయింది, స్క్రీన్ దాదాపు కదలలేదు.

ఇక వదిలేసి ॑quick reply'లో పొస్టు చేసి full editలో మార్చాను.

ఇది అంతా నేటి భాందవ్యాలు అప్డేట్ కోసం

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ హాస్య కథలు అప్డేట్ సాదా సీదాగా పూర్తయింది?

ఇది ఒకసారి పరిశీలించవలసిన సంఘటన

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply

(Yesterday, 05:44 AM)sarit11 Wrote:  మిత్రమా మనోజ్

https://xossipy.com/user-219576.html

ఇది అనామిక గారి ప్రొఫైల్ లింక్ 


Total Threads: 12 (0.02 threads per day | 0.03 percent of total threads)
(Find All Threads)
ఇలా వారి ప్రొఫైల్ లో ఉన్న  (Find All Threads) ని క్లిక్ చేస్తే వారి కథల లిస్టు వస్తుంది . 
ఇదే కదా మీరు అడుగుతున్నది. 

మీరు పెట్టిన లింక్ వల్ల ఈరోజు నాకు నాగురించి చాలా విషయాలు తెలిసాయి.

happy
[+] 1 user Likes anaamika's post
Like Reply

General ga nenu vpn use Chesi ee site vadathanu, okaathanu adigadu, vpn lekunda use Chesi stories post chesthe emaina problem ah ani. Site lo antha manolle kabatti parledu ani Cheppa. Kaani naku poorthiga teleedu. Sarit garu ala vadochha ? Okavela ma original IP telisina kooda cyber complaint chesthe ma IP ivvaru kada ? Hahhaa

 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply

Monthly best story ane option chusanu. Chalaa manchi alochana.
Okavela dec lo 10 threads open chesthe top 3 of this month ani pedithe bagutundi
And danni ela decide chestharu anedi pedda question.
And ee gelichina monthly awards profile lo alage unte baguntundi. Inni sarlu gelichadu ani. Appude kotta rachayithalaku oopu vasthadi.

 
[+] 1 user Likes mr.commenter's post
Like Reply

సరిత్ గారు,

నాదొక చిన్న విన్నపం. కథకి వచ్చిన వ్యూస్ మెయిన్ పేజీలోనే కనిపిస్తాయి కదా ! అలాగే కథని ఓపెన్ చేసాక, ఆ కథ పేజీ నెంబర్ ల మీద ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిసేలా చేస్తే బావుంటుంది, ఎందుకంటే కొన్ని కథలకి లింకులు ఎవరైనా ఇచ్చినప్పుడు, ఆ కథని ఓపెన్ చేసినప్పుడు, దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కదా ! వ్యూస్ కోసం మెయిన్ పేజీకి వెళ్లి ఆ కథ ఎక్కడుందో వెతికిపట్టుకునేవరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కాబట్టి, ఇలా చేస్తే కథ ఓపెన్ అవ్వగానే మనకి ఆ కథకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిసిపోతుంది కదా ! ఏమంటారు ?
[+] 1 user Likes anaamika's post
Like Reply

(10 hours ago)mr.commenter Wrote:  General ga nenu vpn use Chesi ee site vadathanu, okaathanu adigadu, vpn lekunda use Chesi stories post chesthe emaina problem ah ani. Site lo antha manolle kabatti parledu ani Cheppa. Kaani naku poorthiga teleedu. Sarit garu ala vadochha ? Okavela ma original IP telisina kooda cyber complaint chesthe ma IP ivvaru kada ? Hahhaa


మిత్రమా మిస్టర్ కామెంటర్ 

అంత దూరం వెళ్లకూడదు అనే కదా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకునేది. 

కొందరికి అడ్మిన్ అతి చేస్తున్నాడు అనిపించ వచ్చు.  

అందుకే మనం "కీడెంచి మేలెంచు" అనే పెద్దల మాట పాటిస్తున్నాము.

 horseride  Cheeta    
Like Reply

(Yesterday, 09:10 AM)k3vv3 Wrote:  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ హాస్య కథలు అప్డేట్ సాదా సీదాగా పూర్తయింది?

ఇది ఒకసారి పరిశీలించవలసిన సంఘటన

అలాగే మిత్రమా 

జాగ్రత్తగా పరిశీలించండి , ఎప్పుడెప్పుడు , ఎలా , ఎక్కడ ప్రాబ్లం వస్తుందో  సర్వీస్ పర్సన్ కి మనం ఎంత బాగా మన ప్రాబ్లం గురించి చెబుతామో ,
 అతను దానికి తగిన దారి త్వరగా వెతికే అవకాశం ఉంటుంది.

 horseride  Cheeta    
Like Reply

(Yesterday, 12:21 PM)anaamika Wrote:  మీరు పెట్టిన లింక్ వల్ల ఈరోజు నాకు నాగురించి చాలా విషయాలు తెలిసాయి.

happy

అయ్యయ్యో ... ఇన్ని రోజులు మీ ప్రొఫైల్ గురించి తెలీదా 

పొంలెండి , ఇప్పుడు మీకు సిగ్నేచర్ పెట్టాను.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

సరిత్ bro...can we do sort by number of views or number of replies like old UI?
Like Reply

(5 hours ago)sravan35 Wrote:  సరిత్ bro...can we do sort by number of views or number of replies like old UI?

Threads పేజీలో పైన ఇలా ఉంటుంది చూడగలవు 

[Image: 805512987_screenshot-2026-11-08-174135.png]

కింద ఇవి కూడా ఉంటాయి 

views , posts , Author , prefix అన్ని రకాలుగా sort చేయవచ్చు మిత్రమా

 horseride  Cheeta    
Like Reply

(8 hours ago)sarit11 Wrote:  అయ్యయ్యో ... ఇన్ని రోజులు మీ ప్రొఫైల్ గురించి తెలీదా 

పొంలెండి , ఇప్పుడు మీకు సిగ్నేచర్ పెట్టాను.

థాంక్ యు సరిత్ గారు, ఇప్పుడే మీరు నాకోసం చేసిన పనిని చూసాను.
Like Reply

(9 hours ago)anaamika Wrote:  సరిత్ గారు,

నాదొక చిన్న విన్నపం.
ఆ కథని ఓపెన్ చేసినప్పుడు, దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కదా !

వ్యూస్ కోసం మెయిన్ పేజీకి వెళ్లి ఆ కథ ఎక్కడుందో వెతికిపట్టుకునేవరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు .

కాబట్టి, ఇలా చేస్తే కథ ఓపెన్ అవ్వగానే మనకి ఆ కథకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిసిపోతుంది కదా ! ఏమంటారు ?

అవును , ఆమ్మయ్ 

ఇప్పుడు తెలుగు సెక్షన్ లో 45 పేజీలు ఉన్నాయి. 
ప్రతి పేజీలో 50 దారాలు (కథలు) ఉన్నాయి. 

ఉదా: https://xossipy.com/thread-46639.html  
లింకు నొక్కి మనం వెళ్ళిన ఆ కథ పేరు పైన ఉన్న   xossipy / Sex (Mirchi) Stories / Telugu Sex Stories

ఈ Telugu  Sex Stories  ని క్లిక్ చేస్తే ఆ కథ ఎన్నో పేజీలో ఉందో మనం ఆ పేజీలోకి వెళతాము. 
ఆ పేజీలో ఉన్న ఆ 50 డాలలలో దాని వ్యూస్ వెతకి చూడాలి.   

ఒకే అర్ధం అయ్యింది. మన  SE కి  చెప్పేద్దామ్ ( కింద ఆ దారం పేజీల సంఖ్య తరువాత వచ్చేలా )

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)