Thread Rating:
  • 61 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"Running

Super undi Anamikaa ji.. Waiting for update machaa..
[+] 3 users Like Pinkymunna's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Next story update please, it's very interesting.
[+] 2 users Like PinkPiLovedthat@1987's post
Like Reply

Super duper story continues updates. Congratulations.
[+] 1 user Likes phpatil's post
Like Reply

Update – 136


అంకుల్ : బాబూ, ఇది మీ అందరి కోసం చేసి తీసుకొచ్చిన వేడి వేడి టిఫిన్. ఇప్పుడే తినండి.

ఆంటీ : ట్రైన్ లో ఇంకా ఎవరున్నారు ?

నేను : ఆంటీ, రండి, పరిచయం చేస్తాను.

అంకుల్ : బాబూ, టైం తక్కువగా ఉంది. ట్రైన్ ఎక్కువసేపు ఆగదు.

నేను : ట్రైన్ గురించి మీరు టెన్షన్ పడకండి. నేను ఆపిస్తాను.

అంకుల్ : అవును బాబూ, నీకు అది ఒక లెక్క కాదు.

తర్వాత మేము నడవడం మొదలుపెట్టాము. గార్డ్ ఉమ దగ్గర నుండి సామాను తీసుకున్నాడు. మేము ట్రైన్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కాము. ముందు నేను, తర్వాత ఉమ, తర్వాత ఆంటీ, తర్వాత అంకుల్.

నా చూపు మా దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి మీద పడింది. మేము ట్రైన్ లోకి ఎక్కేసాము. ఉమ కూడా అతన్ని చూస్తోంది, అతను ఉమని చూస్తున్నాడు. తర్వాత మేము కోమలి, నైనాల దగ్గరికి వెళ్ళాము. అంకుల్, ఆంటీ, ఉమలు వాళ్ళిద్దరిని కలిశారు. సుమారు రెండు నిమిషాలు మాట్లాడారు. తర్వాత వాళ్ళిద్దరూ దిగడానికి పైకి లేచారు. ఉమ, నేను వాళ్ళతో ఉన్నాము. ఉమ సామానుని గార్డుతో క్యాబిన్లో పెట్టించాను. తర్వాత మేము ట్రైన్ లో నుండి కిందికి దిగాము. అంకుల్, ఆంటీ దగ్గర సెలవు తీసుకుని, నేను గార్డుకి ట్రైన్ ని కదిలించమని సైగ చేశాను. నా చూపు మళ్ళీ ఆ అబ్బాయి మీద పడింది. అతను ఇంకా ఉమని చూస్తూనే ఉన్నాడు, ఏదో సైగ చేస్తున్నాడు. ఉమ కూడా కళ్ళతో సైగలు చేస్తోంది. తర్వాత ట్రైన్ హారన్ మోగింది. మేము కంపార్ట్మెంట్ లోకి ఎక్కి, డోర్ దగ్గర నిలబడి అంకుల్, ఆంటీ లకి బై చెబుతున్నాము. ట్రైన్ నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి ట్రైన్ తో పాటు నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాము. అంకుల్, ఆంటీలు ఇప్పుడు కనిపించట్లేదు. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మా కంపార్ట్మెంట్ డోర్ లో నుండి పైకి ఎక్కబోయాడు.

గార్డ్ అతన్ని ఎక్కనివ్వలేదు. ఇంకో కంపార్ట్మెంట్ లో నుండి ఒక గార్డ్ దిగి ఆ అబ్బాయిని పట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బంది కూడా వచ్చి ఆ అబ్బాయిని పట్టుకున్నారు. ఉమ జరుగుతున్నదంతా చూస్తోంది.

ఉమ : అతను నా ఫ్రెండ్ రాహుల్. అతన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నారు.

ట్రైన్ నెమ్మదిగా కదులుతూనే ఉంది.

నేను : ఇప్పుడు నేను ఏం చేయగలను ?

ఉమ : ప్లీజ్, ట్రైన్ ని ఆపించు. అతన్ని వదిలి పెట్టమని చెప్పు. ప్లీజ్.

నేను : సరే.

నేను గార్డుతో చెప్పాను.

నేను : అతన్ని వదిలి పెట్టమని ఆ గార్డుకి చెప్పు.

గార్డ్ : సరే సార్.

తర్వాత గార్డ్ వాకీ-టాకీలో ఆ అబ్బాయిని వదిలి పెట్టమని చెప్పాడు.

మేము చూసాము, సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బంది అతన్ని వదిలిపెట్టారు. అతను నిలబడ్డాడు. రైలు ఇప్పుడు ప్లాట్ఫాం దాటింది. ఉమకి ఊరట కలిగింది.

నేను : ఇప్పుడు కేబిన్ లోకి వెళ్దామా ?

ఉమ : సరే పద. అతన్ని ఎందుకు పట్టుకున్నారు ?

నేను : మేడమ్, ఈ కోచ్లోకి ఎవరూ ఎక్కలేరు. నేను ఇక్కడ ఉన్నాను. అర్థమైందా ?

ఉమ : ఓహ్, సరే.

ఇప్పుడు నేను మీకు ఉమ గురించి చెప్తాను. తను నాకు పంపిన ఫోటో పాతది అయి ఉంటుంది. ఇప్పుడు నా ముందు ఉన్న తన ఫిగర్ సుమారు 36-34-38 ఉంటుంది అనుకుంటున్నాను. ఉమ అచ్ఛంగా పంజాబీ అమ్మాయిలా ఉంటుంది. బొద్దుగా కాదు, రసంతో నిండినట్లు మాంచి ఒంపుసొంపులతో ఉంటుంది. మీ అందరికీ అర్థమై ఉంటుంది, తను ఎలా ఉంటుందో.

తర్వాత మేము కోమలి దగ్గరికి వెళ్ళాము.

కోమలి : హాయ్ ఉమ, ఎలా ఉన్నావు ? మనం మొదటిసారి కలుస్తున్నాము.

ఉమ : అవును. నేను ఇప్పుడు పది రోజులు నాగపూర్ లో ఉంటాను.

నేను : గుడ్.

ఉమ : రాహుల్, నువ్వు ఇంత ముందుగా పెళ్ళికి ఎందుకు వెళుతున్నావు ?

నేను : నాకు నాగపూర్, ఆదిలాబాద్ లలో పనుంది. పెళ్ళికి మేము ఆ రోజే వస్తాము.

ఉమ : ఓహ్, సరే.

నాకు ఉమ మీద అనుమానం మొదలైంది. ఆ అబ్బాయి తన ఫ్రెండ్ అయ్యి ఉండడు. ఫ్రెండ్ అయితే ఆంటీ, అంకుల్ లకి తెలిసి ఉండేది. అతను ఎందుకు దాక్కుంటాడు ? అతను ఖచ్చితంగా ఉమ లవర్ అయి ఉంటాడు. అందుకే అతన్ని పట్టుకున్నందుకు ఉమ కంగారు పడింది.

నేను : మీరు కూర్చోండి. నేను వెయిటర్ లకి చెప్తాను. వాళ్ళు టిఫిన్ పెడతారు. తర్వాత మనమంతా కలిసి టిఫిన్ చేద్దాం.

ఉమ : నేను తినను. మీరు తినేయండి. నేను ఇంట్లో తినే వచ్చాను.

నేను : సరే.

తర్వాత నేను బయటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టాను.

నేను గార్డుతో టిఫిన్ గురించి చెప్పాను. అతను ఆఫీసర్ కి చెప్పాడు. రెండు నిమిషాల తర్వాత వెయిటర్స్ వచ్చారు. నేను క్యాబిన్లోకి వెళ్ళాను.

నేను : ఉమ, అంకుల్ ఇచ్చిన టిఫిన్ ఎక్కడుంది ?

ఉమ : ఇదిగో ఇక్కడుంది.

నేను టిఫిన్ ని తీసుకుని వెయిటర్ కి ఇచ్చాను. అతను వెళ్ళిపోయాడు. నేను అక్కడే నిలబడి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నాకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఒకవేళ అతను ఉమ లవర్ అయితే, ఆమె నాతో ఎందుకు అబద్ధం చెప్పింది ? తర్వాత నేను ఉమ రొమ్ములని జాగ్రత్తగా చూశాను. అప్పుడు వాటిలో ఏదో ఉన్నట్లు నాకు అనిపించింది. నేను రెండో కేబిన్ లోకి వెళ్ళాను. లాప్టాప్ ఆన్ లోనే ఉంది. నేను దాన్ని అక్కడే ఓపెన్ చేసి, దాని కెమెరాని ఆన్ చేసి, వీడియో రికార్డ్ ఆన్ చేశాను. ఒకటి, రెండు నినిషాలు రికార్డ్ చేసి ఆపాను, చెక్ చేశాను. అంతా బాగానే ఉంది, శబ్దం కూడా స్పష్టంగా వస్తోంది. నేను మళ్ళీ రికార్డ్ చేయడం మొదలుపెట్టాను, స్క్రీన్ ని ఆఫ్ చేశాను. రెండు నిమిషాల తర్వాత నేను స్క్రీన్ ని ఆన్ చేసి, వీడియోని చెక్ చేశాను. అంతా పర్ఫెక్ట్ గా ఉంది. నేను లాప్ టాప్ ని అలాగే ఉంచి, కెమెరా మొత్తం కింద వున్న బెడ్ ని కవర్ చేస్తుందో లేదో చెక్ చేశాను. నేను దాన్ని అక్కడే సెట్ చేసి, క్యాబిన్ లో నుండి బయటికి వచ్చాను. సుమారు పది నిమిషాల తర్వాత వెయిటర్ టేబుల్, టిఫిన్ లని తీసుకొచ్చాడు. వాళ్ళు క్యాబిన్లో టేబుల్ పెట్టి, టిఫిన్ ని పెట్టారు. నేను రెండో కేబిన్ కి వెళ్లాను, లాప్ టాప్ లో వీడియో రికార్డ్ ని ఆన్ చేసి, స్క్రీన్ ని ఆఫ్ చేశాను, తిరిగి అదే క్యాబిన్ దగ్గరికి వెళ్లాను. వెయిటర్స్ టిఫిన్ ని పెట్టేసి, క్యాబిన్ లో నుండి బయటికి వస్తున్నారు. నేను క్యాబిన్లోకి వెళ్ళాను.

కోమలి : మీరు ఎక్కడ కూర్చుంటారు ?

ఉమ : రాహుల్, నువ్వు ఇక్కడ కూర్చో. నేను టిఫిన్ తినను. నువ్వు హాయిగా టిఫిన్ చేయి.

నేను : చాలా థాంక్స్. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటావు ?

ఉమ : నా గురించి ఆలోచించకు. టిఫిన్ చేయి, లేదంటే చల్లబడిపోతుంది.

నా మనసులోని మాటని కోమలి చెప్పింది.

కోమలి : ఉమ, అప్పటిదాకా నువ్వు రెండో క్యాబిన్లో కూర్చో.

ఉమ : సరే, ఇది బాగానే ఉంటుంది. నేను ఆ కేబిన్ కి వెళ్తాను.

నేను : సరే, నేను నిన్ను వదిలిపెట్టి వస్తాను. పద.

తర్వాత మేము రెండో కేబిన్ లోకి వెళ్ళాము. నేను ఉమని కింద బెడ్ మీద కూర్చోమని చెప్పి, కోమలి దగ్గరికి వెళ్లి టిఫిన్ చేయడం మొదలుపెట్టాను. సుమారు 15 నిమిషాల్లో ముగ్గురం టిఫిన్ పూర్తి చేశాము. టిఫిన్ పూర్తి చేసి నేను క్యాబిన్ లో నుండి బయటికి వచ్చాను.

నేను : మీరు ఆఫీసర్ కి టీ గురించి, పాత్రల గురించి చెప్తారా ?

గార్డ్ : అలాగే సార్, నేను ఇప్పుడే చెప్తాను. ఎన్ని కప్పుల టీ చెప్పమంటారు ?

నేను : మీరు 4 కప్పులు చెప్పండి.

గార్డ్ : సరే సార్, థాంక్యూ. నేను ఇప్పుడే చెప్తాను.

తర్వాత అతను వాకీ-టాకీలో ఆఫీసర్ కి చెప్పాడు.

నేను రెండో క్యాబిన్ దగ్గరికి వెళ్ళాను. అది లోపలి నుండి లాక్ చేసి ఉంది. నేను డోర్ దగ్గర చెవి పెట్టి విన్నాను. ఎలాంటి శబ్దం రాలేదు. నేను డోర్ ని తట్టాను.

సుమారు రెండు నిమిషాల తర్వాత డోర్ తెరుచుకుంది.

ఉమ : ఓహ్, సారీ. నేను వాష్ రూముకి వెళ్ళాను. ఇక్కడ సామాను అంతా ఉంది కదా, అందుకే లాక్ చేసి వెళ్ళాను.

నేను : సారీ అవసరం లేదు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. గార్డ్ ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు.

ఉమ : సరే. టిఫిన్ అయిందా ?

నేను : అవును. చాలా థాంక్స్.

ఉమ : వెల్కమ్. నేను మర్చిపోయాను. నాన్న గుర్తు చేశారు. అందుకే అమ్మ తొందర తొందరగా చేసింది.

నేను : గుడ్. ఆ కేబిన్ కి వెళ్దామా ? కనీసం టీ అయినా కలిసి తాగుదాం.

ఉమ : అవును, టీ అయితే తప్పకుండా తాగుతాను. పద.

తర్వాత ఉమ లేచింది. మేమిద్దరం మొదటి కేబిన్ కి వెళ్ళాము. వెయిటర్స్ ఇంకా రాలేదు. ఉమ బెడ్ మీద కూర్చుంది.

ఉమ : రాహుల్, టేబుల్ తీసెయ్యి.

నేను : వెయిటర్స్ వస్తున్నారు. వాళ్ళు తీసేస్తారు.

కోమలి : ఉమ, టిఫిన్ తెచ్చినందుకు థాంక్యూ.

నైనా : అవును, చాలా థాంక్యూ.

ఉమ : నో థాంక్స్.

నేను అక్కడి నుండి బయటికి వచ్చి రెండో కేబిన్ లోకి వెళ్లాను. లాప్టాప్ స్క్రీన్ ని ఆన్ చేసి, రికార్డింగ్ ని ఆపి, లాప్టాప్ ని ఆఫ్ చేసి అలాగే వదిలేశాను.

నేను తిరిగి వెళ్లేసరికి వెయిటర్స్ వచ్చారు. ఒక వెయిటర్ పాత్రలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో వెయిటర్ టేబుల్ మీద టీ పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. మేము టీ తాగడం మొదలుపెట్టాము.

ఉమ : వాహ్ ! ట్రైన్ లో ఇలాంటి టీ మొదటిసారి తాగుతున్నాను. గుడ్.

కోమలి : ఇదంతా రాహుల్ మాయ.

ఉమ : హ్మ్మ్.

మేము టీ తాగుతూ మాట్లాడుకున్నాము. పది నిమిషాల్లో టీ తాగేశాము. నేను బయటికి వచ్చాను. వెయిటర్స్ అక్కడే నిలబడి ఉన్నారు. నేను వాళ్ళకి టేబుల్, కప్పులు తీసుకెళ్లమని చెప్పాను. వాళ్ళు క్యాబిన్లోకి వెళ్లి టేబుల్, పాత్రలు తీసుకెళ్లారు. నేను గార్డ్ దగ్గరికి వెళ్లాను.

నేను : మీరు టిఫిన్ చేశారా ?

గార్డ్ : లేదు సార్. ఇప్పుడు చేస్తాను, కొద్దిసేపట్లో.

నేను : ఇవిగో డబ్బులు. ఇక్కడ క్యాంటీన్ ఉందా ?

గార్డ్ : అవును సార్, ఉంది.

నేను : సరే. క్యాంటీన్ కి వెళ్లి టిఫిన్ చేసి రండి. మీరు వచ్చిన తర్వాత ఆ గార్డుని టిఫిన్ కోసం పంపించండి.

గార్డ్ : థాంక్యూ సార్.

తర్వాత నేను రెండో కేబిన్ లోకి వెళ్లి, లాప్టాప్ ని ఆన్ చేసి, హెడ్ఫోన్స్ పెట్టుకుని ఉమ రికార్డ్ చేసిన వీడియోని చూడడం మొదలుపెట్టాను.

నేను చూశాను, ఉమ బెడ్ మీద కూర్చుంది. అప్పుడు నేను తనతో ఉన్నాను. తర్వాత నేను క్యాబిన్ లో నుండి బయటికి వెళ్ళాను. ఉమ లేచి డోర్ వైపు కొంచెం ముందుకి వెళ్ళింది, ఆ తర్వాత కనిపించలేదు. సుమారు రెండు నిమిషాల తర్వాత ఉమ తిరిగి వచ్చి బెడ్ మీద కూర్చుంది. తర్వాత డోర్ వైపు చూస్తూ, తన లాంగ్ షర్ట్ పెద్ద గొంతులోంచి చేయి పెట్టి బ్రాలోంచి ఏదో బయటికి తీసింది. ఓహ్ షిట్ ! అది ఒక చిన్న సెల్ ఫోన్. తర్వాత ఉమ కాల్ చేసింది.

ఉమ : హలో, నీకు ఓపిక లేదు కదా ? ఇరుక్కునిపోయేదాన్ని. నాన్న వాళ్ళు దూరంగా ఉండడం అదృష్టం.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : నీ సమస్య ఇదే. నువ్వు స్వయంగా ఏమీ చేయవు. నీ దగ్గర ఏముంది ? టీ కూడా స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని తాగిపిస్తావు. కాబట్టి నేనే ఏదైనా చేయాలి కదా.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : చూడు డార్లింగ్, నేను కన్యగానే ఉంటాను. నా పూకులోకి నీదే దూరుతోంది. నువ్వు కంగారు పడకు. ఇతన్ని పడేశానంటే, నువ్వు ఊహించలేవు, ఇతని దగ్గర నుండి ఎంత సంపాదించవచ్చో. తర్వాత మనం పారిపోయి హాయిగా ఎక్కడైనా ఉందాం.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : నువ్వు ఇతని పవర్ చూశావు కదా, ఇంతకుముందే ? అయినా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ? ఇతను స్వయంగా పేస్ బుక్ లో నాకు దొరికిపోయాడు, దీన్ని అదృష్టంగా భావించు. ఒకవేళ ఇతను నన్ను వాడుకున్నా, ఏమవుతుంది ? జీవితాన్ని నీతోనే గడుపుతాను కదా.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : అలా జరగనివ్వకుండా చూస్తాను. ఒకవేళ జరిగినా, నీకు నాలుగు సీల్స్ ని ఇప్పిస్తాను. వాటిని నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : గుద్దలో ఒకవేళ అతను చేయడానికి ఒప్పుకోకపోతే, నేను ఏం చేయగలను ?

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : నేను నిన్ను ఎన్నిసార్లు సంతృప్తి పరిచాను ? అలాగే అతన్ని కూడా లోపలికి వెళ్లనీయకుండా చేయగలను.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : ఒకవేళ ఇతని కంపెనీలలో ఒకటి నా పేరు మీదికి వచ్చిందంటే, మన దగ్గర ఎంత డబ్బు ఉంటుందో నువ్వు ఊహించలేవు. మా అమ్మ, నాన్న అయితే నిన్ను పెళ్లి చేసుకోనివ్వరు. నీకు ముందు వెనుక ఎవరూ లేరు. మనం పారిపోవాల్సిందే. నువ్వు కొంచెం ఓపిక పట్టు. ఇతన్ని నేను సెట్ చేసుకుంటాను. తర్వాత ఎలా ఇతన్ని నా ఆధీనంలోకి తీసుకుంటానో చూడు.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : అరేయ్, నువ్వు ఎందుకు సీల్ గురించి పట్టుపడతావు ? ఒకవేళ అతను నా గుద్దని దెంగితే, 5 నిమిషాల్లో సంతృప్తి చెందుతాడు. నేను అతన్ని ముందు నుండి చేయనివ్వకుండా ట్రై చేస్తాను. సరేనా ?

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : నీకు డబ్బు కావాలా, లేక నా పూకు సీల్ కావాలా ? చెప్పు.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : అయితే ఓపిక పట్టు. సరేనా ? నేను అతన్ని సెట్ చేసుకుంటాను. ఇప్పుడు కాల్ చేయకు. ఏదైనా ఉంటే పేస్ బుక్ లో మెసేజ్ చేయి. సరేనా ?

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : సరే డార్లింగ్, ఒకసారి డబ్బు వచ్చిందంటే, నీ కోసం సీల్ ఓపెన్ చెయ్యని అమ్మాయిలని లైన్లో పెడతాను. అప్పుడు వాటిని ఓపెన్ చేస్తూ ఉండు.

తర్వాత అవతలి వైపు నుండి ఏదో చెప్పారు.

ఉమ : సరే, బై. నాకు అవకాశం దొరికినప్పుడు మాట్లాడతాను.

తర్వాత ఉమ చెవి దగ్గర నుండి సెల్ తీసి కాల్ ని కట్ చేసింది, సెల్ ని తన బ్రాలో పెట్టుకుని పడుకుంది. 5 నిమిషాల పాటు వీడియోలో ఉమ పడుకునే ఉంది. తర్వాత లేచి వాష్ రూముకి వెళ్లింది. తిరిగి వచ్చి ఏదో బ్యాగ్ ని ఓపెన్ చేయడం మొదలుపెట్టింది, చెక్ చేస్తోంది. ఇంతలో డోర్ తట్టిన శబ్దం వచ్చింది (అది నేనే తట్టాను). ఉమ వెంటనే బ్యాగ్ ని మూసేసింది. నిలబడి ప్రశాంతంగా అయింది. తర్వాత డోర్ వైపు వెళ్ళింది. ఇది ఉమ రికార్డింగ్.

నేను ఆలోచనలో పడ్డాను. ఉమ ఎంత దిగజారిపోయింది. తన ఆలోచన ఏంటి ? కేవలం ఆ అబ్బాయి కోసం ఆంటీ, అంకుల్ లని మోసం చేయాలని చూస్తోంది.

నేను ఉమకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. (అది కూడా రమ్య కోరుకున్న కోరిక లాంటి ప్రతీకారం) తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ప్లాన్ వేయడం మొదలుపెట్టాను. నేను వీడియోని దాచిపెట్టాను, లాప్ టాప్ ని మళ్ళీ అక్కడే పెట్టేసి పడుకున్నాను. ఆలోచిస్తూనే ఉన్నాను. సుమారు అరగంట తర్వాత డోర్ తెరుచుకుంది. వచ్చింది ఉమ.

ఉమ : నువ్వు పడుకున్నావా ?

నేను : లేదు, రా కూర్చో.

నేను లేచి కూర్చున్నాను. ఉమ వచ్చి నా పక్కన కూర్చుంది.

నేను లేచి డోర్ ని లాక్ చేశాను.

ఉమ : డోర్ ఎందుకు లాక్ చేసావు ?

నేను : నీతో మాట్లాడదామని.

ఉమ : మాటలు మామూలుగా కూడా మాట్లాడుకోవచ్చు కదా.

నేను : హ్మ్మ్, కానీ కొన్ని మాటలు ఇలాగే ఉంటాయి.

ఉమ : హాహాహా, నువ్వు చాలా తెలివైనవాడివి.

నేను : అవును డార్లింగ్.

ఉమ : నా గిఫ్ట్ ఎక్కడుంది ?

నేను : గిఫ్ట్ ఉంది కానీ ఇక్కడే చూపించాలి.

ఉమ : నువ్వు సెల్ ఫోన్ గురించి చెప్పావు కదా, అది ఇప్పుడే ఇవ్వు.

నేను : సెల్ ఫోన్ నాగపూర్ లో ఉంది. ఇప్పుడు వేరేది ఉంది.

ఉమ : సరే, అదే చూపించు.

తర్వాత నేను నా బ్యాగ్ ని ఓపెన్ చేసి ఒక గిఫ్ట్ ని తీసి ఉమకి ఇచ్చాను.

ఉమ దాన్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టింది.
Like Reply

Superb Anamika garu!!! Keep rocking!!! Happy Diwali to you!!!
[+] 2 users Like readersp's post
Like Reply

Update adhiripoyindhi keep rocking like this
happy depavali
[+] 2 users Like LickmyDick3's post
Like Reply

దీపావళి శుభాకాంక్షలు అనామిక గారు
అప్డేట్ చాలా బాగుంది
[+] 2 users Like Pradeep's post
Like Reply

పాఠకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
[+] 3 users Like anaamika's post
Like Reply

Nice update
[+] 2 users Like Sai_lucky29's post
Like Reply

Excellent Update andi
[+] 2 users Like Vinod kumar92's post
Like Reply

Twist update
[+] 2 users Like hemu4u's post
Like Reply

దీపావళి కి క్రొత్త వ్యక్తి తో శబ్దాలు లేకున్నా స్టోరీ బాగుంది
[+] 1 user Likes gudavalli's post
Like Reply

Excellent update
[+] 2 users Like Sachin@10's post
Like Reply

Super anaamika
[+] 1 user Likes Kk50502138's post
Like Reply

ఇంకో కొత్త సీల్ రాహుల్ కు కానీ ఉమ కే తెలియదు నరకం కూడా
[+] 2 users Like Hrlucky's post
Like Reply

Keep posting the next episodes of this story.. Don't stop this story at any cost please Anaamika garu.
[+] 2 users Like PinkPiLovedthat@1987's post
Like Reply

Super twist continue
[+] 2 users Like Kumar2525's post
Like Reply

(09-11-2026, 02:58 PM)PinkPiLovedthat@1987 Wrote:  Keep posting the next episodes of this story.. Don't stop this story at any cost please Anaamika garu.

Don't worry. I made this story in 4 equal parts. Now we are reaching the 1st part ending (in another 10 or 15 episodes 1st part will be over)
[+] 2 users Like anaamika's post
Like Reply

Update Baavundi avari planninglo vallu unnaru
[+] 2 users Like James Bond 007's post
Like Reply

Super spying, great action anticipated in the coming updates
[+] 2 users Like drsraoin's post
Like Reply




Users browsing this thread: MadhanB, ratnakumar2203, 3 Guest(s)