Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
అనుష్క: "నాకు తెలుసు."
సురేష్ చోప్రా: "నీకెలా తెలుసు?"
సోహన్ ఏమీ మాట్లాడకుండా భయంతో మౌనంగా ఉండిపోయాడు.
సురేష్ చోప్రా: "చెప్పు... నీకెలా తెలుసు?"
అనుష్క: (చాలా ప్రశాంతంగా, కానీ పదునైన గొంతుతో) "ఆ రోజు అతను నీకేం చెప్పలేదా ? నా మనసు కరగకపోయి ఉంటే... అతని శవం నీ కాళ్ళ దగ్గరే పడి ఉండేది. సరే, అతని భయం చూసి అతనికి ఏమైందో నీకు అర్థమై ఉంటుంది.
అతను చేసింది ఒకే ఒక తప్పు... నా కూతుళ్ళలో ఒకరిని తాకాడు. కానీ ఇప్పుడు అతను అంతకంటే పెద్ద తప్పు చేశాడు... నా కుటుంబం మొత్తాన్ని తాకాడు. ఇక నీకేం జరుగుతుందో నీ అంతట నువ్వే ఆలోచించుకో."
సురేష్ చోప్రా: "నువ్వు ఇక్కడే చిక్కుకుపోయావు, వీరంతా కట్టేసి ఉన్నారు... నువ్వేం చేయగలవులే! అవును, నేను నిన్ను మరొకరికి పరిచయం చేస్తాను."
సురేష్ చోప్రా చప్పట్లు కొట్టి, ఒక కుర్చీని లాక్కుంటూ అక్కడికి ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు.
అతను మరెవరో కాదు... సుమిత్ మెహతా! ఆయనను కూడా చేతులు కట్టేసి ఉంచారు. ఆయన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా, ప్రాణం పోయినట్లుగా ఉంది.
సురేష్ చోప్రా: (సుమిత్‌ను చూపిస్తూ) "ఇతను నీ స్నేహితుడు... ఇప్పటివరకు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు, మరి ఈరోజు ఇతన్ని ఎవరు కాపాడుతారు? నువ్వు నాతో ఒక పాము ఆట ఆడావు!"
సుమిత్ మెహతా: "హహహ... నువ్వేంటి చోప్రా? నాకు తెలుసు... కానీ నువ్వేం చేశావో నీకే తెలియదు!"
సురేష్ చోప్రా: (క్రూరంగా నవ్వుతూ) "మీ చుట్టూ ఎవరున్నారో మీకు ఇంకా పూర్తిగా తెలియదు. ముంగిస పాము ఆటలోకి ఇప్పుడు ‘అధీర’ లాంటి ఏనుగు ప్రవేశించింది!"
రితిక: (వెక్కిరిస్తూ) "హహహ... మీ అబ్బాయి నన్ను తాకినపుడు, అతను ఈ రోజు వరకు ఆ భయంతోనే బతికేలా చేశాం! ఇప్పుడు మీరు మా కుటుంబాన్ని తాకారు... మీకు ఏమవుతుందో మీకే తెలుస్తుంది. ఇంకా మా తమ్ముడు, మా నాన్న బయటే ఉన్నారు అని మర్చిపోయారా?"
అప్పుడే హాల్ బయటి నుంచి ఒక స్వరం వినిపించింది...
"మీరు అతన్ని పట్టుకోలేరని నేను చెప్పాను కదా!"
ఆ స్వరం వినగానే అనుష్క కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ గొంతు మరెవరిదో కాదు... రజనిది!
మీనాక్షి: (ఆశ్చర్యంగా చూస్తూ) "నువ్వు... నువ్వు ఇక్కడున్నావా?"
సురేష్ చోప్రా: "హే... నేను మీకు ఆమెను పరిచయం చేయడం మర్చిపోయాను! ఆమె చేతిలో రివాల్వర్‌తో మీ ఇంటి చుట్టూ తిరుగుతోంది, నా మనుషులు ఆమెను కనుగొని ఇక్కడికి తీసుకువచ్చారు. అప్పుడే నాకు ఈమె పరిచయమైంది... మరి వాడి పేరు ఏమిటి?"
రజని: (నిబ్బరంగా) "సన్నీ."
సురేష్ చోప్రా: "అవును... నేను అతన్ని చంపడానికే వెతుకుతున్నాను."
సోహన్: (కంగారుగా) "ఎవరు?"
రజని: "సన్నీ."
ఆ పేరు వినగానే సోహన్ ఒక్కక్షణం కూడా ఆగకుండా భయంతో వెనుదిరిగి బయటకు పరుగెత్తాడు!
అజయ్: (ఆశ్చర్యంగా) "అతనికి ఏమైంది?"
రజని: "అతన్ని వదిలేయండి. అసలు అతను ఎక్కడ ఉన్నాడో చెప్పండి? అతను ఇక్కడ ఎందుకు లేడు?"
సురేష్ చోప్రా: "నేను మీకు 6 మంది (బందీలు) అని చెప్పాను, కానీ ఇక్కడ 7 మంది ఉన్నారు."
రజని: (నవ్వుతూ) "అందుకే మీరు ఇప్పటి వరకు అతన్ని ఓడించలేకపోయారు! ఎందుకంటే మీరు ఏ పన్నీ సరిగ్గా పూర్తి చేయలేరు. అతని కొడుకు సన్నీ, ఆ పిరికి భర్త ప్రసాద్... ఇద్దరూ ఇక్కడే ఉండాల్సింది. వారందరికీ అనుష్కయే మెదడు, ప్రసాద్ వారి ప్రాణం, ఆ సన్నీ వారి అసలు బలం! కానీ మీరు ఆ ప్రాణాన్ని, బలాన్ని రెండింటినీ వదిలేశారు."
అప్పటికే రాత్రి 12 గంటలు దాటింది.
సురేష్ చోప్రా: "అతను ఎక్కడికైనా రాని, రాకపోయినా... వాళ్ళు ఏమీ చేయలేరు. ఏమైనా నా పని క్షణాల్లో పూర్తవుతుంది. ఇంకో 3 నిమిషాలు... ఆ కేక్ తీసుకురండి! ఈరోజు నా కూతురికి 37 ఏళ్ళు నిండబోతున్నాయి, ఈ కేక్ తప్పకుండా కట్ చేయాలి."
అజయ్: "అతను కేక్ కట్ చేస్తుండగా మీరు చూడండి..."
అప్పుడే ఒక వ్యక్తి ఒక కేక్‌తో పాటు కొన్ని కాగితాలను తీసుకుని లోపలికి వచ్చాడు.
సురేష్ చోప్రా: (కేక్, పేపర్లు చూపిస్తూ) "అనుష్క... ఇది కేక్, ఇవి ఆస్తి కాగితాలు. ఇప్పుడు త్వరగా కేక్ కట్ చేసి, ఆ తర్వాత ఈ కాగితాలపై త్వరగా సంతకం చెయ్యి. ఈ ఆస్తి అంతా నా పేరు మీదకు బదిలీ చెయ్యి!"
అనుష్క: (నిశ్చబ్దంగా, గంభీరంగా) "ఇప్పటి వరకు నీలో ఏ మార్పూ రాలేదు... నేను ఇది చేస్తానని నువ్వు నిజంగా అనుకుంటున్నావా?"
సురేష్ చోప్రా: "నేను ఇది చేయాల్సిందే... లేకపోతే నీ ఈ పిల్లల ప్రాణాలు తీసేస్తాను!"
అని చెప్పి సురేష్ చోప్రా అయేషా బుగ్గలు తన చేతులతో నిమురుతూ అన్నాడు... "ఓహో... నేను అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది నిన్నే!"
రితిక: (మండిపడుతూ) "నా అక్క మీద నుండి నీ వెధవ చేతులు తీసేయ్... లేకపోతే ఆ చేతులు నరికేసి పడేస్తాను!"
సురేష్ చోప్రా: "ఉఫ్ఫ్ఫ్... అందరిలోనూ చాలా వేడి ఉందిలే! నేను అందరి వేడిని త్వరలోనే చల్లార్చుతాను."
అజయ్: (అయేషా వైపు చూస్తూ) "నాకు ఇది కావాలి..."
యష్: (మీనాక్షి వైపు చూపిస్తూ) "ఇంకా మధ్యలో ఇది నాకు..."
సురేష్ చోప్రా: "ఓహ్... వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళనే ఎంచుకున్నారు! మరి ఈ ఇద్దరు అమ్మాయులు ఎవరు? అవును, వాళ్ళను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు?"
పక్కనే ఉన్న ఒక వ్యక్తి: "అయ్యా... మేము వాళ్ళ మీద కన్నేసి ఉంచినప్పటి నుండి వీళ్ళిద్దరూ ఈ అబ్బాయిలతోనే ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉండేవారు, అందుకే మేమే వాళ్ళందరినీ కలిపి పట్టుకున్నాం."
సురేష్ చోప్రా: "నువ్వు చాలా తెలివైనవాడివి అయ్యావు!"
మీనాక్షి: (అసహ్యించుకుంటూ) "ఓరి లంజకొడుకా... నీకు సిగ్గు లేదా? ఒక తండ్రి తన కూతురిని రేప్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు, ఒసేయ్ ... నువ్వు నిలబడి చూస్తున్నావు!"
అజయ్: (కంగారుగా) "ఆమె ఏమంటుంది? ఈ అమ్మాయ్ నా కూతురని నేను అసలు నమ్మలేకపోతున్నాను!"
మీనాక్షి: "అయ్యో కాదు... నేను నీ గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ ఉన్నది నువ్వు కాదు, నేను యష్ గురించి మాట్లాడుతున్నాను!"
యష్: (ఉలిక్కిపడి) "నా... నా గురించేంటి? ఇక్కడ నా కూతురు అని నువ్వు ఎందుకు అంటున్నావు?"
మీనాక్షి: "హహహహ... నువ్వు నిజంగా ఒక లంజవి రజనీ! నేను నీ మరియు అతని కూతురిని అని నువ్వు అతనికి చెప్పనేలేదు!"
యష్: "ఏమేమి చెబుతున్నావు? రజనీ... ఈమె అసలు ఏం మాట్లాడుతోంది?"
రజనీ: (నిర్లక్ష్యంగా) "ఆమె నిజమే చెబుతుంది."
యష్: (భయంతో) "ఆధారం ఏంటి? ఈమె నా కూతురు అని ? నీ భర్త సునీల్ కూతురు కాదా?"
రజనీ: "నాతో సుఖం పొంది ఆమెను పుట్టించావు కదా..."
యష్: "ఈమె నా కూతురు కాదు! లేదు... నా కూతురు ఇంట్లో ఉంది!"
మీనాక్షి: "మరి నీ కూతురు, భార్య నా సోదరుడితో సుఖం పొందుతున్నారా?"
యష్: "మీనాక్షి... పిచ్చిగా మాట్లాడితే నీ అమ్మని దేన్గుతా జాగ్రత్తగా ఉండు!"
మీనాక్షి: "హహహహ... నాతో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నాకు ఇది నా జీవితంలో చివరి రోజు కావచ్చు. కానీ నా సోదరుడు నీకు ఏమి చేస్తాడో నువ్వు కలలో కూడా ఊహించలేవు!"
సరిగ్గా అప్పుడే బయటి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన సోహన్... నేరుగా మీనాక్షి జుట్టు పట్టుకుని గట్టిగా లాగాడు!
సోహన్: (అరుస్తూ) "అతను ఎక్కడున్నాడు? త్వరగా చెప్పు, అతను ఎక్కడున్నాడు?"
అనుష్క: "నా కూతురిని వదులు... వెధవ!"
రామ్: (కట్టేసి ఉన్నా ఆవేశంతో) "నువ్వు నిజంగా మగాడివైతే ఒక్కసారి నా చేతులు విప్పు!"
సోహన్: (రితిక వైపు చూపిస్తూ) "నాన్న... ఈరోజు నాకు ఈ అమ్మాయ్ కావాలి! దీనివల్లే ఇది, ఆమె కొడుకు నా మీద చేయి చేసుకున్నారు!"
రితిక: (నిర్భయంగా) "ఒక్కసారి నీ చెయ్యి పెట్టి చూడు... అప్పుడు ఏమవుతుందో మీకే చూపిస్తాను!"
సోహన్: "తను ఏం చేయగలదులే..."
రితిక: "నా పైన చెయ్యి పెట్టి చూడు... నిన్ను నిలువునా మీ తండ్రి ముందే నరకాకపోతే నేను మా అమ్మ కడుపున పుట్టలేదు!"
సోహన్ కోపంతో రితిక వైపు కదిలాడు. అతను రితిక జుట్టును తాకగానే...
రితిక: "ఆహ్హ్హ్హ్హ్...!" అంటూ సోహన్ చేతిని రితిక తన పళ్ళతో అతి గట్టిగా కొరికింది!
సోహన్ నొప్పితో గట్టిగా అరిచాడు.
అది చూసి అనుష్క నరాల్లో రక్తం మరిగిపోయింది. ఆమె కోపంతో ఊగిపోతూ అంది... "నీకు ఇదే ఆఖరి రోజు అని గుర్తుంచుకో!"
అప్పుడే అక్కడికి వేగంగా వచ్చిన రణధీర్... అక్కడ కట్టేసి ఉన్న అనుష్కను చూసి, వెంటనే తన గన్ తీసి నేరుగా ఆమె నుదుటి పైన పెట్టాడు!
సురేష్ చోప్రా: "రణధీర్... ఏం చేస్తున్నావు?"
రణధీర్: "నేను ఇప్పటి వరకు అంతా వెతికాను... చివరికి ముంబై కమిషనర్ ఇంట్లో కూడా ఆమె లేదు, కచ్చితంగా ఈ అనుష్కే ఆమెను దాచిపెట్టి ఉంటుంది! ఇప్పుడు నేను రాఖాకి ఏం చెప్పాలి?"
ఆ “రాఖా”అనే పేరు వినగానే అనుష్క మెదడులో ఆ పేరు ఎక్కడో విన్నట్లు మెరిసింది, కానీ కరెక్ట్ గుర్తుకు రాలేదు.
సురేష్ చోప్రా: "ముందు మన పని జరగనివ్వు... ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉన్నా నేను తీసుకువచ్చి నీకు అప్పిస్తాను. సోనియా ఎక్కడ ఉంది? ఇంకా రాలేదా?"
రణధీర్: "ఆమె లాయర్ అండ్ మేజిస్ట్రేట్‌తో కలిసి తీసుకువస్తోంది. అలానే మరికొంత మందిని కూడా తీసుకువస్తుంది."
రితిక: (కోపంగా అరుస్తూ) "మీరంతా ఇక్కడ గాజులు వేసుకుని కూర్చున్నారా? ఆడదాని మాట వింటున్నారా ఇంకా!"
రణధీర్ వెంటనే కోపంతో రితిక గొంతు పట్టుకుని గట్టిగా పిసుకడం మొదలుపెట్టాడు!
అనుష్క: (భీకరమైన కోపంతో) "రెయ్ నా బిడ్డను వదలకపోతే... ఈరోజు నీ శవం కూడా ఇక్కడ దొరకదు!"
రణధీర్: "ఎంటే నువ్వు చేసేది ? నీ అమ్మా..." అంటూ తన గన్‌తో అనుష్క ఎడమ భుజంపై అతి క్రూరంగా ఘాట్ చేశాడు !
పిల్లలందరూ కలిసి భయంతో గట్టిగా "అమ్మా!" అని అరిచారు.
రణధీర్ అనుష్కను గట్టిగా ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకు ఆమె తాను కూర్చున్న కుర్చీతో సహా కింద పడిపోయింది.
కానీ రణధీర్ రితిక మెడను వదిలేసే ఆ సమయంలో... రితిక మెడలో ఉన్న ఆ లకెట్ తెగి కింద పడింది! అది కరెక్ట్ గా అనుష్క ముఖం ముందు పడింది.
ఒక వైపు తీవ్రమైన రక్తస్రావం జరుగుతున్నా, భరించలేని నొప్పితో అనుష్క బాధపడుతూనే అతి కోపంగా రణధీర్ వైపు చూసింది. అప్పుడే ఆమె కళ్లు కింద పడిన ఆ లాకెట్ చైన్‌పై పడ్డాయి. ఆ లాకెట్ ఓపెన్ అయి ఉంది.
అనుష్క నెమ్మదిగా ముందుకు జరిగి అది ఏంటని నిండు ఆశ్చర్యంతో చూసింది...
ఆమెకు అక్కడ ఉన్న మొదటి చిన్న ఫోటో కనిపించగానే ఆమె ప్రాణం లేచి వచ్చినట్లయింది! ‘నిజమేనా? కాదా?’ అని ఆమె మళ్ళీ కొంచెం తల ఎత్తి చూసింది... నిజంగానే అదే! అది భావన చిన్ననాటి ఫోటో!
మరి రెండో ఫోటో ఏంటని చూసింది... అది తన స్వయానా చిన్ననాటి ఫోటో! అది కరెక్ట్ గా అమ్మ దగ్గర ఉన్న ఫోటోనే!
అనుష్క పెదవులు వణుకుతున్నాయి... కళ్లలో నీళ్లు ఉప్పొంగాయి. ఆమె మనసంతా ఒకే ఒక్క చిన్న కోరికతో తపించిపోయింది... ‘అమ్మ బతికే ఉండాలి!’
ఆమె వెంటనే రితిక వైపు ఆరాటంగా చూసింది.
అనుష్క: (వణుకుతున్న గొంతుతో) "నీకు... నీకు ఈ లాకెట్ ఇచ్చిన ఆమె పేరు ?"
రితిక: "అవును అమ్మ... నిన్ను కాపాడి ట్రీట్మెంట్ చేసిన ఆమె... దేవి అమ్మ..."
ఆ 'దేవి' అనే మాట వినగానే అనుష్క ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ... ఆ తర్వాత వింతగా పెద్దపెద్దగా నవ్వడం మొదలుపెట్టింది!
రణధీర్, సురేష్ చోప్రా ఏదో మాట్లాడుకుంటూ ఉండగా... అనుష్క అలా పిచ్చిదానిలా నవ్వడం చూసి రణధీర్ కోపంగా తన కాలితో ఆమె తలపై నొక్కుతూ అడిగాడు.
రణధీర్: "ఏంటె నవ్వుతున్నావు?"
అనుష్క: (భీకరంగా నవ్వుతూ) "డెత్ ఏంజెల్... పూనమ్ దేవి...! హహహహహాయ్!"
ఆ మాట వినగానే సురేష్ చోప్రా ఒక్క క్షణం నిలువునా వణికిపోయాడు! "లేదు... లేదు! ఆమె చనిపోయింది!" అంటూ అతను భయంతో గట్టిగా అరిచాడు.
రణధీర్ వెంటనే ఆశ్చర్యంగా, "ఏమన్నావు? పూనమ్ దేవి ఆ?" అని అడిగాడు.
సురేష్ చోప్రా: (వణుకుతూ) "అవును... ఆమెనే!"
రణధీర్ మరింత బిగ్గరగా నవ్వుతూ... "ఒసేయ్! ఆమెను ఎప్పుడో చంపేసి నేను ఇక్కడికి వచ్చాను. అలాగే నువ్వు మాట్లాడుతుంది ఈమేనా?" అని తన ఫోన్లో ఉన్న 'పూనమ్ దేవి' ఫోటోను ఆమెకు చూపించాడు!
ఆ ఫోటో చూసిన రితిక కూడా ఒక్కసారే అప్పటి వరకు ఆపుకున్న ఏడుపును ఆపుకోలేక ఏడ్చింది. అనుష్క కూడా ఇక అంతా అయిపోయింది అనుకుని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది.
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
ప్రదేశం: ఫామ్‌హౌస్ హాల్
సమయం: అర్ధరాత్రి 12.30 గంటలు
రణధీర్ నోటి నుంచి ఆ మాట రాగానే, సురేష్ చోప్రా ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసి ఒక్కసారిగా గట్టిగా అడిగాడు.
సురేష్ చోప్రా: "రణధీర్... నువ్వు నిజమే చెప్తున్నావా? నిజంగానే నువ్వు పూనమ్ దేవిని చంపేసావా?"
రణధీర్ గర్వంగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
రణధీర్: "సార్... మీకు ఇంకా నా మీద నమ్మకం లేదా? అయితే మీకు గుర్తుండే ఉంటుంది... కొన్ని నెలల క్రితం విజయవాడ దుర్గమ్మ జాతరలో జరిగిన భీకరమైన మారణహోమం గురించి మీకు తెలిసే ఉంటుంది!
ఆ రోజు అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారిలో పూనమ్ దేవి, ఆమె కొడుకు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ నరమేదాం సృష్టించిందే నేను! ముందుగా నా గతాన్ని చెరిపేసుకోవడానికి నేను మొదలుపెట్టిన మొదటి పని...
ఆ పూనమ్ ని, ఆమె కొడుకుని అంతం చేయడమే!"
అది విన్న సురేష్ చోప్రా ముఖంలో ఒక క్రూరమైన నవ్వు విరిసింది.
సురేష్ చోప్రా: "చాలా మంచి పని చేశావు! 20 ఏళ్ల క్రితం ముంబైలో పూనమ్ దేవి చేసిన ఆ పనులకు ఇప్పటికీ కూడా కొంతమంది భయంతో వణికిపోతుంటారు. అలాంటిది నువ్వు ఆమెను స్వయంగా అంతం చేసి నాకు చాలా పెద్ద సహాయం చేశావు!"
ఆ మాటలన్నీ నేలపై రక్తపు మడుగులో పడి ఉండి వింటున్న అనుష్క నరాల్లో రక్తం ఒక్కసారిగా సలసల మరిగిపోయింది. ఆమె గుండె పగిలిపోయే ఆవేశంతో రణధీర్ వైపు కన్నార్పకుండా చూస్తూ గట్టిగా అరిచింది.
అనుష్క: (కళ్ల నుంచి అగ్ని కక్కుతూ) "ఈరోజు నిన్ను నా చేతులతో నరికేస్తాను!"
రణధీర్ కోపంతో ఊగిపోతూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనుష్క దగ్గరకు దూసుకొచ్చాడు.
రణధీర్: (అహంకారంగా నవ్వుతూ) "ఏంటె నువ్వు నన్ను చంపేది?"
అంటూ అనుష్క ఇంతకుముందు గాయపడిన భుజం కాకుండా, ఈసారి ఆమె మరో భుజంలోనూ నేరుగా గన్‌తో కాల్చాడు!
"ఢిష్యుమ్!"
అనుష్క నోటి నుంచి నొప్పితో "ధా..." అంటూ రక్తం కక్కి కింద ఒరిగిపోయింది. ఆ వెంటనే రణధీర్ ఆమె కడుపులో తన బూటు కాళ్లతో అతి క్రూరంగా గట్టిగా తన్నాడు! ఆ దెబ్బకు అనుష్క విలవిలలాడిపోయింది.
పిల్లలు అంతా ఒక్కసారే అమ్మ...... అని ప్రాణం పోయేలా అరిచారు.
సురేష్ చోప్రా కూడా వెంటనే రణధీర్ ఒక చాలు నాకు అది ప్రాణాలతో కావాలి. నువ్వు ఇప్పుడు పిచ్చిగా ఊగిపోకు.
సురేష్ చోప్రా గట్టిగా తన కొడుకు సోహన్ వైపు చూస్తూ ముందు సోనియా ఎక్కడ ఉందో కనుక్కోండి త్వరగా. ఫోన్ చేసి నాకు ఇవ్వు .
రణధీర్: (అనుష్క చెవి దగ్గర వంగి, హేళనగా) "నీకు ఇంకో నిజం చెప్పనా అనుష్క? నువ్వు ఎవరికోసం అయితే ఇంతలా ప్రాణాలకు తెగించి బాధపడుతున్నావో... ఆ పూనమ్ దేవి నాకు 20 ఏళ్లు సేవ చేసింది! నా కింద పడుకుంది... హహహ!"
అనుష్క ఒళ్లంతా ఒక్కసారిగా తిరగబడింది. ఆమెలో పగ మరింత పెరిగిపోయింది.
అనుష్క: (మరింత రెచ్చగొడుతూ) "ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడటం అసాధ్యం! ఆ దేవుడికి మొక్కుకో... నీ చావు ప్రశాంతంగా ఉండాలని. కానీ నేను నిన్ను నరకంలో కంటే దారుణంగా హింసించి చంపుతాను!"
అనుష్క మరింత కసితో ఊగిపోతుండగా, రణధీర్ దాన్ని ఆపకుండా మరింత దారుణమైన నిజం బయటపెట్టాడు.
రణధీర్: "అవును... ఆమె నాతో పడుకుని నాకొక కొడుకును కూడా కన్నది! హహహ... ఆమె నన్ను పెళ్లి చేసుకుని నా దగ్గరే 20 ఏళ్లు నాకు సేవలు చేసింది..."
ఆ మాట ఆ హాల్లో ఉన్న ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేసింది! అక్కడే కట్టేసి ఉన్న పిల్లలందరూ ఆ పరిస్థితి చూసి గుండె పగిలేలా ఏడ్చేశారు.
పిల్లలు: (ఏడుస్తూ) "అమ్మా...!"
అక్కడున్న వారందరూ ఆ షాక్‌లో ఉండిపోతే... కేవలం ఒక్కరు మాత్రం ఆ పరిస్థితిని పూర్తిగా నిశ్శబ్దంగా వింటూ, ఆ లోతైన అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తోంది... మరెవరో కాదు, రితిక!
నేలపై పడి ఉన్న తన కన్నతల్లి లాకెట్‌ను చూస్తూ అనుష్క పడుతున్న ఆ అంతులేని వేదనను రితిక గమనించింది.
అనుష్క ఇప్పుడు మానసికంగా పూర్తిగా కుంగిపోయింది; తన కన్నతల్లి పూనమ్ దేవి నిజంగానే చనిపోయిందన్న నిజం ఆమెను లోలోపల చంపేస్తోంది.
ఇప్పుడు ఆమె మనసులో పిల్లల ప్రాణాల కంటే కూడా... తన తల్లిని అంతం చేసిన ఈ రణధీర్‌ను ఎలాగైనా నరికిపడేయాలనే ఒకే ఒక ప్రతీకార కసి మాత్రమే మిగిలింది.
ఆ సమయంలో ఆమె అసలు ఏమి ఆలోచించ లేకపోయింది.
అలాంటి భయానకమైన, నిస్సహాయమైన స్థితిలో ఉన్న అనుష్క చెవులకు... అప్పుడే అత్యంత ప్రేమగా, ఆప్యాయంగా ఒక స్వరం వినిపించింది!
అది మరెవరిదో కాదు... రితిక గొంతు!
రితిక: (కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ, వణుకుతున్న గొంతుతో) "అమ్మా... ఒక్కసారి ఇటు చూడు అమ్మా..."
అనుష్క నెమ్మదిగా తల ఎత్తి రితిక వైపు చూసింది. రితిక కళ్లలో ఎప్పుడూ కనిపించే ఆ అచంచలమైన ధైర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కళ్లు ఏదో ఒక పెద్ద నిజాన్ని అనుష్కతో చెప్పాలనుకుంటున్నట్లుగా అనిపించాయి.
అనుష్క: (వణుకుతున్న గొంతుతో, నమ్మలేక) "నువ్వు... నువ్వు నిజమే చెప్తున్నావా? నిజంగానే నా... నా ..."
రితిక: (కన్నీళ్లు కారుతుండగా, దృఢంగా తల ఊపుతూ) "నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మా... నువ్వు ఏది అనుకుంటున్నావో... అదే నిజం అమ్మా! ఏమీ కాదు... ఏమీ కాదు, నన్ను నమ్ము!"
అది విన్న అనుష్కకు ఒక్కక్షణం ప్రాణం మళ్లీ ఒంట్లోకి తిరిగి వచ్చినట్లయింది! ఆమె గుండెలో ఒక చిన్న ఆశ మళ్లీ చిగురించింది.
మరోవైపు సురేష్ చోప్రా చేతిలో ఉన్న ఫోన్లో సోనియాతో మాట్లాడుతున్నాడు.
సురేష్ చోప్రా: (ఆత్రుతగా) "సోనియా... ఇంకా ఎంత సేపు పడుతుంది రావడానికి?"
సోనియా (ఫోన్లో): "మరో 40 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను చోప్రా! అంతేకాదు, మార్గమధ్యంలోనే 'అధీర' కూడా మనకు ఎదురువస్తున్నాడు... నేను అతన్ని కూడా తీసుకుని నేరుగా అక్కడికే వస్తున్నాను!"
ఆ మాట వినగానే సురేష్ చోప్రా ముఖంలో విజయగర్వం తొణికిసలాడింది.
సురేష్ చోప్రా: "అవునా? అయితే త్వరగా రండి!" అని ఫోన్ కట్ చేశాడు.
వెంటనే అతను రణధీర్‌తో అన్నాడు.
సురేష్ చోప్రా: "రణధీర్... ఆ అనుష్కను ఇప్పుడే నువ్వు చంపలేవు. ఆమెను అంతం చేయడానికి రావాల్సిన అసలైన వాళ్లే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు!"
రణధీర్: (కోపంతో అరుస్తూ) "నువ్వు ఏం మాట్లాడుతున్నావు చోప్రా?! ఈ అనుష్కను ఈరోజు నా చేతులతో నేనే చంపుతాను!"
సురేష్ చోప్రా: "లేదు రణధీర్... అధీర వస్తున్నాడు, ఇక ఆ తర్వాత ఏం చేయాలో అతనే చూసుకుంటాడు!"
అది విన్న రణధీర్ మరింత క్రూరంగా నవ్వుతూ అనుష్క దగ్గరకు మళ్లీ నడుచుకుంటూ వచ్చాడు.
రణధీర్: "ఈరోజు నిన్ను, నిన్ను నమ్ముకున్న వాళ్లందరినీ కలిపి సర్వనాశనం చేసి నీ కళ్ళ ముందే వాళ్ళని దేన్గుతా... మీ అణువణువు అనుభవించేలా చేస్తాను!"
పక్కనే కట్టేసి ఉన్న రితిక ఈ మాటలు విని భగభగమండిపోయింది.
రితిక: (అరచుకుంటూ) "మా అమ్మ జోలికి ఎవరైనాసరే... ఒక నాకొడుకు చేయి పడ్డా, వాడిని ఈరోజు ఇక్కడే నిలువునా నరకకపోతే నేను మా అమ్మ కడుపున పుట్టలేదు చూస్తూ ఉండండి!"
అది చూసి సోహన్‌కు విపరీతమైన కోపం వచ్చింది.
సోహన్: (కసితో రగిలిపోతూ) "నానా... ముందు నేను దీనిని, దాని తల్లి ముందే నానా రకాలుగా దేన్గుతా దీనిని పూర్తిగా అనుభవిస్తాను!" అని అరుస్తూ రితిక జుట్టు పట్టుకోవడానికి ముందుకు దూకాడు!
అనుష్క తన దగ్గర ఉన్న మిగిలిన సర్వశక్తినంతా ఒక్కచోట జత చేసి మాట్లాడాలి అని చూసింది. అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న పిల్లలందరూ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు.
పిల్లలు: (ఏడుస్తూ, అరుస్తూ) "మా చెల్లిని తాకే ధైర్యం చేయకండి... వదిలేయండి!"
అప్పుడే రణధీర్ కూడా సోహన్‌ను వారించాడు.
రణధీర్: "సోహన్... ఆగు! నువ్వు మిగతా వాళ్లకి ఏం కావాలంటే అది చేసుకో, కానీ ఈ అమ్మాయికి మాత్రం ఎలాంటి హాని జరగకూడదు. ఒకవేళ ఈ అమ్మాయికి ఏ చిన్న కీడు జరిగినా... 'రాఖా' వచ్చి మన అందరినీ ప్రాణాలతో నరికిపడేస్తాడు! ఎందుకంటే రాఖాకు అత్యంత కావాల్సిన వాళ్లలో ఈ అమ్మాయి కూడా ఒకరు!"
సురేష్ చోప్రా కూడా కొంచెం సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
సురేష్ చోప్రా: "సోహన్... కొంచెం ఓపిక పట్టు. ముందు మన పని (ఆస్తి రాపించుకోవడం) జరగనివ్వు, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేద్దురు గానీ!"
సోహన్ కసితో ఊగిపోతూ రితికను వదిలేసి, వెనక్కి వెళ్లి అజయ్, యష్‌లతో కలిసి మందు తాగుతూ ఆ ప్లాన్ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. ఆ ఫామ్‌హౌస్‌లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది.
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
[b]ప్రదేశం:[/b] అడవి మధ్యలోని రహస్య ఫామ్‌హౌస్
సమయం: అర్ధరాత్రి 12:45 గంటలు
వైజాగ్ అడవి ప్రాంతం అంతటా భయానకమైన, దట్టమైన చీకటి అలుముకుని ఉంది. ఆ అడవిలో ఆ ఫామ్‌హౌస్ తప్ప మరెక్కడా చిన్న దీపం వెలుతురు కూడా కనిపించడం లేదు. ఆ ప్రాంతం మొత్తం మృత్యువు నిద్రపోయినట్లు నిశ్శబ్దంగా ఉంది.
• పిల్లల గుండెల్లో గుబులు: ఫామ్‌హౌస్ హాల్లో కుర్చీలకు కట్టేసి ఉన్న అయేషా, మీనాక్షి, రామ్, లక్ష్మణ్‌లతో పాటు మిగతా పిల్లల గుండెలు భయంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. క్షణక్షణం మృత్యువు ముంచుకొస్తున్నట్లుగా... "ఇక తర్వాతి క్షణంలో మా అమ్మకు, మాకు ఏం జరుగుతుందో?" అనే అంతులేని ఆందోళనతో వారు వణికిపోతున్నారు.
• శత్రువుల రాక్షసానందం & ఎదురుచూపులు: మరోవైపు, ఆ గదిలో ఉన్న సురేష్ చోప్రా, రణధీర్, యష్, అజయ్ మరియు రజని , సోహన్ మొహాల్లో ఎలాంటి భయం లేదు. వాళ్ల గుండెల్లో ఒకటే కోరిక... ఎప్పుడెప్పుడు సోనియా (అధీర/రాఖా తరఫు నుంచి రావాల్సిన మనుషులు) ఇక్కడికి వస్తారా? ఎప్పుడెప్పుడు ఈ అనుష్కను, ఆమె కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి తమ పగ తీర్చుకుందామా అని వాళ్ళు కసిగా ఎదురుచూస్తున్నారు.
• అనుష్క & రితికల నిర్భయమైన చూపులు: కానీ, అదే హాల్లో బిగువుగా కట్టేసి ఉన్న మిగతా బందీల మధ్య... ఎవరి ముఖంలోనూ లేని ఒక విచిత్రమైన ప్రశాంతత ఇద్దరి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు... ఒకరు కన్నతల్లి అనుష్క కాగా, మరొకరు ఆమె కూతురు రితిక! వాళ్ళిద్దరి కళ్లలో ఎలాంటి భయమూ లేదు. "మనకి ఈరోజు ఏదీ కాదు...
ఈ రాక్షసుల గుండెలను బద్దలు కొట్టి, మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతాం" అనే గట్టి నమ్మకం, ఒకరిపై ఒకరు ఉంచుకున్న అచంచలమైన ఆశ ఆ తల్లీకూతుళ్ల చూపుల్లో స్పష్టంగా తొణికిసలాడుతోంది. ప్రశాంతంగా ఒకరినొకరు చూసుకుంటూ, రాబోయే తుఫానును ఎదుర్కొనేందుకు వాళ్ళిద్దరూ మానసికంగా పూర్తిగా సిద్ధమయ్యారు.
[b]ప్రదేశం:[/b] రహస్య ఫామ్‌హౌస్ హాల్
సమయం: రాత్రి 01:00 గంటలు
సమయం సరిగ్గా రాత్రి ఒంటి గంట అయింది. ఆ ఫామ్‌హౌస్ హాల్లో వాతావరణం పూర్తిగా ఉద్రిక్తత మధ్య సాగుతోంది.
సురేష్ చోప్రా, రణధీర్, యాష్, అజయ్, సోహన్ అందరూ ఒక టేబుల్ చుట్టూ చేరి మందు తాగుతూ, ఎప్పుడెప్పుడు సోనియా ఆ ఫామ్‌హౌస్‌కు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారి ముఖాల్లో గెలుపు తాలూకు విపరీతమైన అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ, అదే హాల్లో కొద్ది దూరంలో నిలబడి ఉన్న రజని మాత్రం వాళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమె ముఖం కసితో రగిలిపోతోంది. ఆమె కళ్లు ఒక్క క్షణం కూడా అనుష్క వైపు నుంచి పక్కకు తిరగలేదు.
రజని: (పగతో రగిలిపోయే చూపులతో అనుష్కను చూస్తూ మనసులో) "ఈ అనుష్క ఎప్పుడెప్పుడు ప్రాణాలు విడుస్తుందా... ఎప్పుడు ఈ పీడ విరగడవుతుందా..." అని ఆమె చావు కోసం కళ్లలో నిప్పులు పోసుకుంటూ ఎదురుచూస్తోంది.
ఫామ్‌హౌస్ వెలుపల & ప్రహరీ గోడలు
ఫామ్‌హౌస్‌కు వెలుపల... రణధీర్ తెచ్చుకున్న ఆ 50 మంది అత్యంత ప్రమాదకరమైన, అనుభవజ్ఞులైన రాక్షస యోధులు నలువైపులా మోహరించి ఉన్నారు.
వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకోకుండా, అత్యంత నిశ్శబ్దంగా ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న రక్షణ గోడల వెంబడి కాపలా కాస్తున్నారు.
యోధులలో ఒకడు: (తన పక్కన ఉన్న వాడితో పగతో గొంతు తగ్గించి) "ఎవడ్రా లోపలికి వచ్చే ధైర్యం చేసేది? ఒకవేళ ఏ చిన్న అడుగు పడినా, ఏ శత్రువు లోపలికి అడుగుపెట్టినా... ఈరోజు వాడి ప్రాణాలు తీసి మా కసి తీర్చుకుంటాం!" అంటూ తన చేతిలోని ఆయుధాన్ని గట్టిగా పట్టుకుని చుట్టూ పరిసరాలను అత్యంత తీక్షణంగా గమనించసాగాడు.
అంతా ప్రశాంతంగానే ఉంది, ఇక రావలసిన సోనియా రావడమే తరువాయి అనుకునే ఆ క్షణంలో... ఊహించని ఒక పెద్ద పరిణామం జరిగింది!
సడన్‌గా ఆ ఫామ్‌హౌస్‌లో వెలుగుతున్న లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. కరెంట్ పూర్తిగా పోయింది.
క్షణాల వ్యవధిలో ఆ అడవి ప్రాంతం మొత్తం, ఆ ఫామ్‌హౌస్ లోపలి భాగం ఘోరమైన, గాఢమైన చీకటిలో మునిగిపోయింది. ఆ అకస్మాత్తు పరిణామానికి లోపల మందు తాగుతున్న వాళ్లంతా ఒక్కసారిగా హడలిపోయి ఉలిక్కిపడ్డారు.
బయట కాపలాగా ఉన్న ఆ 50 మంది యోధులు వెంటనే అప్రమత్తమై తమ చేతుల్లో ఉన్న పవర్ఫుల్ టార్చ్ లైట్లను ఆన్ చేసి, ఆ చీకటి చుట్టూ ఏం జరుగుతుందో వెతకడం ప్రారంభించారు.
లోపల ఉన్న సురేష్ చోప్రా, చోప్రా మరియు మిగతా వారంతా కంగారుపడి వెంటనే తమ సెల్ ఫోన్లు తీసి టార్చ్ లైట్లు ఆన్ చేశారు.
సురేష్ చోప్రా: (కంగారుగా చుట్టూ చూస్తూ) "ఏమైంది సడన్‌గా? కరెంట్ ఎందుకు పోయింది?" అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.
కానీ, అంతకంటే భయానకమైన మరో నిజం వారికి వెంటనే షాక్ ఇచ్చింది!
అక్కడున్న మొబైల్ సిగ్నల్స్ అన్నీ ఏదో శక్తివంతమైన 'జామర్' (Jammer) సహాయంతో అప్పటికే పూర్తిగా జామ్ చేయబడి ఉన్నాయి. వారి ఒక్కరి ఫోన్లో కూడా ఒక్క సిగ్నల్ బార్ కూడా లేదు... టవర్ పూర్తిగా కట్ అయింది!
ఇప్పుడు వాళ్లంతా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆ చీకటి గదిలో పూర్తిగా ఒంటరిగా చిక్కుకుపోయారు.
సురేష్ చోప్రా: (భయంతో, ఆశ్చర్యంగా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ) "ఏంటిది?! సడన్‌గా మొబైల్ సిగ్నల్స్ అన్నీ ఎందుకు కట్ అయ్యాయి?!" అని ఆందోళనగా అరిచాడు.
ఆ చీకటిలో... ఫోన్ల టార్చ్ లైట్ల వెలుతురులో, ఇదంతా విన్న అనుష్క గుండెల్లో అప్పటి వరకు ఉన్న చిన్న ఆశ ఒక్కసారిగా బలపడింది. రితిక తనతో చెప్పిన మాటలు అక్షరాల నిజమే అని నిరూపించడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు!
అనుష్క వెంటనే తన తలను నెమ్మదిగా తిప్పి, తన పక్కనే కట్టేసి ఉన్న రితిక వైపు చూసింది. ఆమె కళ్లలో ఇప్పుడు అంతులేని నమ్మకం ఉప్పొంగాకపోయింది.
అనుష్క: (వణుకుతున్న గొంతుతో, కానీ దృఢంగా రితికతో) "నువ్వు చెప్పింది నిజమే రితికా... ఈరోజు మనలో ఎవరికీ ఏమీ కాదు! ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం రాదు... మనమందరం ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడతాం. అంతేకాదు... వీళ్లలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేడు!"
అని గట్టిగా చెప్పిన అనుష్క, తన భుజాల నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా... కొద్ది దూరంలో కట్టేసి ఉన్న తన పిల్లల వైపు (అయేషా, మీనాక్షి, రామ్, లక్ష్మణ్) ఆరాటంగా చూసింది.
అనుష్క: (పిల్లలను ధైర్యపరుస్తూ గట్టిగా) "భయపడకండి ... మీలో ఎవరికీ ఏమీ కాదు!" అని గట్టిగా అరిచి ధైర్యం చెప్పింది.
సరిగ్గా అదే సమయంలో... ఫామ్‌హౌస్ ప్రధాన ద్వారం ఒక్కసారిగా గట్టిగా తోసుకుంటూ తెరుచుకుంది.
బయట గస్తీ కాస్తున్న ఆ రాక్షస యోధులలో నలుగురు వ్యక్తులు చేతుల్లో టార్చ్ లైట్లు పట్టుకుని హడలెత్తిపోతూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు.
యోధులు: (కంగారుగా అరుస్తూ) "సార్...! బయట ఆ విద్యుత్ స్తంభానికి ఉన్న కరెంటు తీగలన్నీ ఎవరో పూర్తిగా తెంపేశారు! బయట అంతా చీకటిగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు!" అని కంగారుగా రిపోర్ట్ చేశారు.
అది విన్న రణధీర్ కోపంతో ఊగిపోతూ, భయపడుతున్న తన మనుషులపై గట్టిగా అరిచాడు.
రణధీర్: "ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నారు వెధవల్లారా?! వెంటనే వెళ్లి జనరేటర్ ఆన్ చేయండి!" అని గర్జించాడు! ఆ ఫామ్‌హౌస్‌లో భయం, ప్రతీకారం రెండు సమాంతరంగా నడుస్తున్నాయి.
[b]ప్రదేశం:[/b] ఫామ్‌హౌస్ హాల్
సమయం: రాత్రి 01:02 గంటలు
బయటి నుంచి వచ్చిన యోధులు చెప్పిన మాటలు వినగానే, అక్కడే ఉన్న రణధీర్ మరియు రజని వెంటనే వారి చేతుల్లో ఉన్న టార్చ్ లైట్లను బలవంతంగా లాక్కున్నారు.
టార్చ్ లైట్లు చేతికి రాగానే రజని ముఖంలో కసి మరింత పెరిగింది. ఆమె అందరి వైపు చూస్తూ ఒక గంభీరమైన, భయానకమైన గొంతుతో గట్టిగా అరిచింది.
రజని: (కోపంతో ఊగిపోతూ) "నేను మీకు ముందే చెప్పాను! ఆ అనుష్క కొడుకు (సన్నీ), దాని మొగుడు (ప్రసాద్) ఇద్దరూ మామూలు మనుషులు కాదని!
ఆ సన్నీని, ప్రసాద్‌ను వాళ్ళింటి దగ్గరే వదిలేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు! ఇప్పుడు చూడండి... వాళ్ళు మనకి ఏ గతి పట్టిస్తున్నారో!" అని అందరి ముందూ గట్టిగా అరిచి హెచ్చరించింది.
అదంతా విన్న రణధీర్‌కు పట్టరాని కోపం వచ్చింది. రజని చెప్పిన మాటలు అతనిలో పగను మరింత రగిలించాయి. అతను వెంటనే కోపంతో రగిలిపోతూ నేలపై పడి ఉన్న అనుష్క దగ్గరకు దూసుకొచ్చాడు.
రణధీర్: (అనుష్కను చూస్తూ క్రూరంగా నవ్వుతూ) "రానివ్వు నీ మొగుడ్ని, కొడుకుని కూడా ఇక్కడికి! నీ ముందే నీ కొడుకుని, నీ మొగుడ్ని... అలాగే నీ పిల్లల బతుకులన్నింటినీ ఒక్కటొకటిగా నాశనం చేసిన తర్వాతే నీ చావు ఉంటుంది!
నీ కళ్ళ ముందే ఇదంతా జరగడం నువ్వు చూడాలి!" అని గట్టిగా అరుస్తూ, కుర్చీకి కట్టేసి ఉన్న అనుష్కను తన బూటు కాళ్లతో అత్యంత క్రూరంగా ఒక్క తన్ను తన్నాడు!
ఆ దెబ్బకు అనుష్క తాను కూర్చున్న కుర్చీతో సహా ఒక్కసారిగా కింద పడిపోయింది.
అనుష్క కింద పడిపోవడం... సరిగ్గా అదే సమయంలో బయట జనరేటర్ ఆన్ కావడంతో ఆ ఫామ్‌హౌస్ లోపల ఒక్కసారిగా ట్యూబ్ లైట్లు వెలగడం... ఈ రెండూ ఒకే క్షణంలో జరిగాయి!
కానీ, ఆ వెలుగు గది లోపల ప్రసరించిన మరుక్షణమే... ఎవరు కూడా ఊహించని విధంగా ఆ గాఢమైన కారడవిని కుదిపేస్తూ ఒక భారీ పేలుడు సంభవించింది!
"ఢమాల్... ఢభ్భూమ్...!"
ఒకదాని తర్వాత ఒకటిగా భారీ శబ్దాలతో వరుస పేలుళ్లు ఆ అడవిని దద్దరిల్లజేశాయి. ఆ పేలుళ్ల తీవ్రతకు ఒక మహా మెరుపులాంటి భయంకరమైన వెలుగు ఆ ప్రదేశం నలువైపులా కమ్ముకుంది.
అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు! ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న రక్షణ గోడలకు నలువైపులా కాపలా కాస్తున్న ఆ 50 మంది రణధీర్ రాక్షస యోధులపై ఒక్కసారిగా బాంబుల వర్షం కురవడం మొదలైంది!
అది సాధారణమైన దాడి కాదు... ఆకాశం నుండి కురిసే వర్షంలా, ఒకదాని తర్వాత ఒకటిగా బాంబులు నలువైపుల నుండి వారిపై ఉరుములా పడిపోతున్నాయి!
ఆ యోధులు తేరుకునే లోపే, నిమిషాల వ్యవధిలో ఆ బాంబుల వర్షానికి ఆ కాపలాదారులు అందరూ ముక్కలు ముక్కలై గాలిలో ఎగిరిపోయారు! ఆ అడవి ఒక్కసారిగా రక్తపు మడుగుగా, యుద్ధ రంగంగా మారిపోయింది.
Posts: 526
Threads: 4
Likes Received: 7,946 in 511 posts
Likes Given: 1,458
Joined: May 2024
Reputation:
735
[b]ప్రదేశం:[/b] ఫామ్‌హౌస్ వెలుపల ప్రధాన ద్వారం & ప్రాంగణం సమయం: రాత్రి 01:05 గంటలు
బయట నలువైపుల నుంచి కురిసిన ఆ బాంబుల వర్షానికి సుమారు 20 మంది వరకు రణధీర్ యోధులు అక్కడికక్కడే ముక్కలై చనిపోయారు.
మిగిలిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. బాంబులు కేవలం బయటి గోడల వైపు మాత్రమే పడుతున్నాయి, లోపల ఉన్న తమ వాళ్ళకు (బందీలకు) ఏ ప్రమాదమూ జరగకుండా పక్కా ప్లాన్‌తో ఆ దాడి జరుగుతోందని వాళ్ళు గ్రహించారు.
"కవర్ తీసుకోండి...! అంతా లోపలికి పరుగెత్తండి!" అని ఒకడు గట్టిగా అరవగానే, బతికిన వాళ్లంతా ప్రాణభయంతో ఆ ఫామ్‌హౌస్ ప్రధాన ద్వారం వైపు వెర్రియెత్తిపోతూ పరుగులు తీశారు.
కానీ, వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి ఆ మెట్ల వైపు రాగానే... ఊహించని మృత్యువు వారి కోసం కాచుకుని ఉంది!
మొదటగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక యోధుడు ఆ మొదటి మెట్టు మీద అడుగు పెట్టగానే...
ఒకే క్షణంలో, ఒకే సెకనులో నాలుగు వైపుల నుంచి దూసుకొచ్చిన నాలుగు బుల్లెట్లు అతడిని తాకాయి!
ఒకటి కాలిలో, మరొకటి రెండో కాలిలో, మూడోది గుండెల్లో, నాల్గోది నేరుగా తలలోకి దూసుకెళ్లాయి! ఆ తల ఒక పుచ్చకాయలా పగిలిపోయి, వాడు అడుగు పెట్టినట్టే అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోయాడు!
లోపలికి వెళ్లాలనుకున్న ప్రతీ ఒక్కరి గుండెలు ఆ దృశ్యం చూసి జారిపోయాయి. ఎటు నుంచి వచ్చాయో ఆ బుల్లెట్లు?
ఎక్కడి నుంచి ఆ దాడి జరుగుతోంది? ఏమాత్రం అర్థం కాలేదు. అది పిన్ పాయింట్ అక్యూరసీ (Pinpoint Accuracy)... కొంచెం కూడా మిస్ కాకుండా, మెట్టు మీద అడుగు పెట్టిన ప్రతీ ఒక్కరి నుదుటి మీద నిటారుగా తగులుతూనే ఉన్నాయి!
బయట జరుగుతున్న ఈ భీకరమైన మారణహోమాన్ని వింటున్న అనుష్క, రితికల మొహాల్లో ఒక భయానకమైన, ప్రతీకారంతో కూడిన నవ్వు విరిసింది!
కానీ లోపల ఉన్న శత్రువుల గుండెల్లో మాత్రం వణుకు పుట్టింది. అయినప్పటికీ రణధీర్ మాత్రం భయపడకుండా అందరినీ గట్టిగా అరిచాడు.
రణధీర్: "భయపడకండి! ఇది చేతుల్లో బందీలుగా ఉన్నంతవరకు మనకి ఏమీ కాదు!" అని అరిచాడు.
కానీ ఆ మెట్ల వైపు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి తల పుచ్చకాయలా పేలిపోతూనే ఉంది. దూరం నుంచి కాల్పులు జరుపుతున్న ఆ స్నైపర్స్ (Snipers) ఎవరో ఆషామాషి వాళ్ళు కారు!
ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షణం కోసం ఎదురుచూసి, అత్యంత కఠినమైన శిక్షణ పొందిన నూటికి నూరుపాటూ కరుడుకట్టిన ప్రొఫెషనల్ యోధులలా వాళ్ళు స్నైపింగ్ చేస్తున్నారు.
నిమిషాల వ్యవధిలోనే అలా అడుగు పెట్టిన మరో 20 మంది యోధులను ఆ స్నైపర్లు నేలకూల్చారు!
ఇక అక్కడ మిగిలిన చివరి 10 మంది యోధులు ప్రాణభయంతో పూర్తిగా వణికిపోయి, కవర్ తీసుకొని బయటికి రాకుండా తలలు వొంపుకుని నిలబడ్డారు.
అందులో ఒకడు తేరుకుని, తన చేతిలో ఉన్న అత్యాధునిక 'నైట్ విజన్ కెమెరా' (Night Vision Camera) తీసి...
చుట్టూ ఉన్న నాలుగు చెట్లపై ఉన్న స్నైపింగ్ స్థావరాలను, ఆ నలుగురు స్నైపర్లు ఎక్కడెక్కడ ఉన్నారో నిశితంగా గమనించసాగాడు.
వాడు వెంటనే అలర్ట్ అయ్యి, మిగిలిన తొమ్మిది మందిని కూడా అప్రమత్తం చేశాడు. ఆ నలుగురు స్నైపర్లు ఏయే చెట్ల మీద నుంచి కాలుస్తున్నారో ఆ లొకేషన్లను కచ్చితంగా పసిగట్టి తన వాళ్ళకు చెప్పేశాడు!
వెంటనే ఆ మిగిలిన యోధులంతా ఆ నాలుగు చెట్ల వైపు తమ గన్లతో విరుచుకుపడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు!
ఆ ప్రతిదాడిలో... నాలుగు వైపుల నుంచి స్నైపింగ్ చేస్తున్న ఆ నలుగురు వ్యక్తులలో ఒకిద్దరికి శత్రువుల బుల్లెట్లు తగిలాయి. మిగతా ఇద్దరు స్నైపర్లు కవర్ కోసం అక్కడి నుంచి కిందికి దూకేశారు!
కానీ, శత్రువులు ఆ ఇద్దరు స్నైపర్లను చూసి తేరుకునే లోపే... అక్కడ ఒక ఊహించని ప్రళయం ప్రత్యక్షమైంది!
అది చూసేవాళ్ల రక్తాలు గడ్డకట్టుకుపోయే దృశ్యం! ఒంటిపై పట్టు చీర కట్టుకుని, ఒక నిజమైన కాళికా మాతలా, సాక్షాత్తు మహంకాళి రూపంలో ఒక భీకరమైన నారి ప్రత్యక్షమైంది!
ఆమె ఒక చేతిలో పొడవాటి పదునైన కత్తి, మరో చేతిలో శక్తివంతమైన 'M4A1' అసాల్ట్ గన్ పట్టుకుని శత్రువుల మీదకు మృత్యువులా దూసుకెళ్ళింది!
ఆమె మెరుపు వేగాన్ని శత్రువులు అంచనా వేయలేకపోయారు.
అటువైపు గన్‌తో కాల్చుతున్న ఒకడి దగ్గరకు ఒక్క క్షణంలో దూసుకెళ్లి, అతని రెండు చేతులను మణికట్టు వరకు ఒకే దెబ్బతో నరికేసింది! వాడు అరిచే లోపే, మరో సెకను కూడా టైమ్ ఇవ్వకుండా వాడి తలను నరికి కింద పడేసింది!
మిగతా వాళ్లంతా తేరుకునే లోపే... ఆమె తన గన్‌తో అటువైపు గురిపెట్టి, ఆ లొకేషన్ల వైపు టార్గెట్ చేసి కాలుస్తున్న మిగతా ఐదుగురు యోధులను తన గన్‌తో క్షణాల్లో కాల్చి చంపేసింది!
అక్కడున్న చివరి నలుగురు యోధులు ప్రాణభయంతో ఆమె వైపు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. కానీ ఆమె ఒక్క బుల్లెట్ కూడా తనకి తగలకుండా, అద్భుతమైన కవర్ తీసుకుంటూ అత్యంత వేగంగా వారి మధ్యలోకి దూసుకెళ్లింది!
ఆ మిగిలిన నలుగురిని ఆమె ఎంత క్రూరంగా అంతం చేసిందంటే...
• ఒకడి తలను నిలువునా రెండుగా చీల్చేసింది!
• మరొకడి కాలిని మోకాళ్ల వరకు నరికేసి, వెంటనే తన చేతిలోని కత్తితో వాడి గుండెల్లో బలంగా పొడిచింది! ఆ తర్వాత ఆ కత్తిని బయటికి లాగి, గిలగిలలాడుతున్న వాడి నోట్లో ఆ కత్తిని దించి గొంతును చీల్చేసింది!
ఇక అక్కడ మిగిలిన చివరి వాడు ఆ నరమేధాన్ని చూసి భయంతో పిచ్చెక్కిపోయి వణికిపోయాడు. కానీ ఆ మహాకాళి రూపంలో ఉన్న ఆమె అతన్ని ఏమాత్రం లెక్కచేయలేదు. ఒక్క అడుగు ముందుకు వేసి వాడి గొంతులో కత్తిని దింపేసింది!
ఆ తర్వాత ఆమె వాడిని ఒక కాళ్లతో గట్టిగా తన్నిన ఆ తన్నుడుకి... ఆ ఫామ్‌హౌస్ భారీ ప్రధాన ద్వారం గడియలు బద్దలైపోయాయి! ఆ యోధుడి శవం ఎగిరిపోయి నేరుగా ఆ ఫామ్‌హౌస్ హాల్ లోపలికి పడింది!
సరిగ్గా అదంతా చూస్తున్న అనుష్క ముందు ఆ శవం వచ్చి జారుకుంటూ ఆగిపోయింది.
ఆ బయట జరుగుతున్న భీకర మారణహోమాన్ని, ఆ చనిపోయి పడి ఉన్న యోధుడిని చూసి లోపల ఉన్న వాళ్లంతా నిశ్చేష్టులయ్యారు.
ప్రదేశం: ఫామ్‌హౌస్ హాల్
సమయం: రాత్రి 01:08 గంటలు
ఆ ఫామ్‌హౌస్ హాల్లో ఉన్న సురేష్ చోప్రా , యష్, అజయ్, సోహన్ మరియు రజని... వీళ్లెవ్వరి దగ్గనూ ఎలాంటి గన్స్ లేవు. ఆ గదిలో అప్పటికి కేవలం రణధీర్ దగ్గర మాత్రమే తుపాకీ ఉంది.
బయట జరుగుతున్న భీకర రక్తపాతాన్ని చూసి రగిలిపోతున్న రణధీర్... క్షణం కూడా ఆలస్యం చేయకుండా, నేలపై కుర్చీకి కట్టేసి ఉన్న అనుష్క తల దగ్గరకు వచ్చి తన గన్ను ఆమె నుదుటి మీద పెట్టాడు.
ఆ తర్వాత తన మరో చేతిలో ఉన్న పదునైన కత్తితో అనుష్క మెడపై ఒక చిన్న గాటు పెట్టి, ఆ కత్తిని అలాగే ఆమె మెడ మీద ఆయుధంగా ఉంచాడు.
అదే సమయంలో తలుపు వైపు నుంచి ఎదురుగా ఎవరు లోపలికి వచ్చినా ఇట్టే కాల్చి చంపేయాలన్న పగతో, కళ్లలో నిప్పులు కక్కుతూ ఆ ప్రధాన ద్వారం వైపు చూస్తూ నిలబడ్డాడు.
కానీ, అప్పటికే ఆ తలుపు బయట ఏం జరిగి ఉంటుందో... ఆ పట్టుచీరలో ఉన్న మహంకాళి రూపానికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు!
తలుపు గుండా లోపలికి ఎవరైనా వస్తారని రణధీర్ ఎదురుచూస్తున్న ఆ క్షణంలో... ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది!
తలుపు లోపలి వైపు నుండి ఒక్కసారిగా రెండు పదునైన, గుండ్రటి, వేగవంతమైన కత్తులు గిర్రున చక్రంలా తిరుక్కుంటూ దూసుకొచ్చాయి!
ఆ కత్తులు నేరుగా రణధీర్ గన్ పట్టుకున్న మణికట్టును తాకాయి. "థ్సప్!" అనే శబ్దంతో రణధీర్ కత్తి పట్టుకున్న ఆ కుడి చేతి మణికట్టు తెగి నేల మీద పడిపోయింది!
తన చేయి తెగిపడిపోవడంతో నొప్పితో రణధీర్ పెట్టిన చావు కేక ఆ ఫామ్‌హౌస్ గోడలను దద్దరిల్లజేసింది!
ఆ విపరీతమైన నొప్పితో, మతిస్థిమితం తప్పినవాడిలా అతను తన మిగిలిన చేతిలోని గన్‌తో ఆ ద్వారం వైపు గురిపెట్టి... తన గన్ లో ఉన్న మిగిలిన ఆరు బుల్లెట్లను ఒక వర్షంలా "ధనాధన్... ధనాధన్... ధనాధన్!" అంటూ విచక్షణా రహితంగా కాల్చడం మొదలుపెట్టాడు!
అదే సమయంలో బయట నుంచి విసిరిన ఒక పదునైన బాణం నేరుగా రణధీర్ కాలి దగ్గర వచ్చి గట్టిగా గుచ్చుకుంది! ఆ నొప్పితో వాడు కుప్పకూలిపోయేంత పనైంది.
కానీ ఆ రక్తపు గాయాలతోనే వాడు వెంటనే తన దగ్గరున్న మరో గన్ తీసి,... ఎలాగైనా అనుష్కను ఇప్పుడే చంపేయాలనే కసితో ఆమె నుదుటి మీద మళ్లీ ఆ గన్ పెట్టాడు!
అక్కడే ఉన్న సురేష్ చోప్రా అది చూసి హడలిపోయాడు.
సురేష్ చోప్రా: (భయంతో వణికిపోతూ, కంగారుగా అరుస్తూ) "వద్దు... వద్దు... వద్దు రణధీర్! ఆమెను ఇప్పుడే చంపొద్దు! మనకు ఆస్తి దక్కాలంటే ఆమె ఇంకా బతికే ఉండాలి!" అని గట్టిగా అరిచాడు.
కానీ, ఆ క్షణంలో రణధీర్ ఆ మాటలు వినే స్థితిలో లేడు. అతను ట్రిగర్ నొక్కబోయే ఆ అతి చిన్న సెకనులో...
ఊహించని ఒక వేగం ఆ హాల్లో ఉరుములా కదిలింది!
ఒక అత్యంత పదునైన, వేగవంతమైన ఛాయా రూపం మెరుపులా వచ్చి పడింది.
ఆమె నేరుగా రణధీర్ గన్ పట్టుకున్న ఆ చేతి మోచేతిపై ఒకే ఒక్క బలమైన తన్ను తన్నింది! "కటక్!" అనే ఎముకలు విరిగే భయంకరమైన శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించింది!
ఆ వెంటనే ఆ మనిషి రణధీర్‌ను ఎత్తుకెత్తి, నేల గడగడలాడిపోయేలా, భూమి కంపించేలా బలంగా కిందకు బాది పడేసింది! ఆ దెబ్బకు ఆ హాల్లో ఉన్న శత్రువుల గుండెలు భయంతో పగిలిపోయినంత పనైంది.
అక్కడ జరిగిన ఆ పరిణామాన్ని చూసి అందరూ నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.
అక్కడ ఎర్రటి పట్టుచీర కట్టుకుని, నుదుట నిండుగా కుంకుమ ధరించి, మెడలో పవిత్రమైన తాళిబొట్టు మెరుస్తుండగా... సాక్షాత్తు ఒక నిజమైన దేవతే తమ ముందు ప్రత్యక్షమైనట్లుగా వాళ్లందరూ గమనించారు!
అక్కడే కట్టేసి ఉన్న పిల్లలందరూ ఆ రూపం ఎవరా అని ఆరాటంగా చూస్తున్నారు. కానీ, ఆ బందీల మధ్య ఉన్న ఇద్దరి కళ్లు మాత్రం ఆ ముఖాన్ని చూడగానే...
భయంతో కాదు, అంతకంటే మునుపు అనుభవించిన బాధను మరచిపోయి, చెప్పలేనందమైన ఆనందంతో మెరిసిపోయాయి! ఆ క్షణంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదన్న నిర్భయమైన ఆశతో ఆ ఇద్దరూ ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ అలాగే నిలబడిపోయారు.
అలా చూస్తున్నది ఎవరో కాదు... ఒకరు రితిక కాగా, మరొకరు స్వయంగా కన్నతల్లి అనుష్క!
ఎందుకంటే, ఆ క్షణంలో వారి ముందు సాక్షాత్తుగా ప్రత్యక్షమై నిలబడింది మరెవరో కాదు... అనుష్క ప్రాణంగా నమ్ముకున్న, శత్రువులు ఎప్పుడో చనిపోయిందని భ్రమపడిన... సాక్షాత్తు డెత్ ఏంజెల్ (పూనమ్ దేవి)!
[b]ప్రదేశం:[/b] ఫామ్‌హౌస్ హాల్
సమయం: రాత్రి 01:10 గంటలు
ఆ ఫామ్‌హౌస్ హాల్లో అప్పటి వరకు అహంకారంతో విర్రవీగిన రణధీర్, సురేష్ చోప్రా, సోహన్, యష్, అజయ్ మరియు రజని... అందరి ముఖాల్లోనూ మృత్యువు ప్రత్యక్షమైన భయం స్పష్టంగా కనిపిస్తోంది.
కొన్ని నెలల క్రితమే తాను అంతం చేశా అని భావించిన ఆ పూనమ్ దేవి ఇప్పుడు తన ముందు సజీవంగా ప్రత్యక్షమవ్వడంతో వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది.
20 ఏళ్ల క్రితం ముంబై మాఫియాని గడగడలాడించిన ఆ మహాశక్తి ఇప్పుడు సాక్షాత్తు తమ ముందు నిలబడి ఉంది.
ఎర్రటి పట్టుచీర, మెడలో మంగళసూత్రం, నుదుట కుంకుమతో... బయట శత్రువుల రక్తంతో తడిసిపోయి సాక్షాత్తు కాళికా దేవిలా రౌద్ర రూపం దాల్చిన పూనమ్ దేవిని చూడగానే శత్రువుల గుండె వేగం పదింతలు పెరిగింది.
అక్కడే కింద పడిపోయి రెండు బుల్లెట్లు తగిలి రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న అనుష్క మామయ్య సుమిత్ మెహతా కూడా చివరి ఊపిరితో తల పైకెత్తి ఆమె వైపు చూశాడు.
రణధీర్: (భయంతో వణికిపోతూ, నమ్మలేక) "నువ్వు... నువ్వు ఇంకా బతికే ఉన్నావా?!" అని గట్టిగా అరిచాడు.
కానీ పూనమ్ దేవి క్షణం కూడా మాటల్లోకి దిగలేదు. ఆమె తన ఒక కాటుక కాలిని రణధీర్ గుండె మీద బలంగా అణచిపెట్టి తొక్కింది. అతని చేతిలో ఉన్న గన్ను తన మరో కాటుతో అదిమి పట్టి కదిలించకుండా చేసింది. ఒక దృఢమైన కొండలా రణధీర్ మీద నిలబడింది.
సరిగ్గా అప్పుడే ఆ గందరగోళంలో ఒక అత్యంత మృదువైన, అమ్మ ప్రేమను తలపించే ఆప్యాయమైన పిలుపు ఆమె చెవుల్లో పడింది.
రితిక: (కన్నీళ్లతో వణికిపోతూ) "అమ్మా...!"
పూనమ్ దేవి అక్కడికి వచ్చింది రితికను కాపాడడానికే!
((పూనమ్ దేవి ఎలా అయినా అక్కడికి వస్తుంది అని అనుష్క కి రితిక అంత గట్టిగా చెప్పడానికి కారణం ఎప్పుడైతే తన అమ్మ వెతుకుతున్న ఆమె పూనమ్ దేవి అని తెలియడం. ఆమె ఏమి చేయగలదో వాళ్ళు చెప్తుంటే విన్నాక .. ఎలా అయినా వస్తుంది అని అనుకుంది కానీ రణధీర్ ఎప్పుడైతే దుర్గమ్మ జాతరలో చంపేశా అని చెప్పాడో రితిక లో ఉన్న కొద్దిపాటి నమ్మకం కాస్తా 100రెట్లు పెరిగింది.
ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చాకే తన నాన్నకి దెబ్బ తగిలింది అని ఆమెకి గుర్తుంది అలానే పూనమ్ దేవి నీ ఆమె కలిసి కొన్ని రోజులు మాత్రమే అయింది అంటే ఆమె ఇంకా బ్రతికే ఉంది అని. కాకపోతే వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నామో కూడా తెలియని ప్రదేశానికి ఆమె ఎలా చేరుకుంటుందో అని రితిక కంగారు పడింది. ))
కానీ అక్కడ కింద పడిపోయి రక్తపు మడుగులో ఉన్న అనుష్కను ఆమె అప్పుడే గమనించలేదు.
పూనమ్ దేవి రణధీర్ చేతిలోని గన్ను తన కాళ్లతో ఒక్క తన్ను తన్నింది. ఆ గన్ జారిపోయి నేరుగా రజని కాళ్ల ముందు పడింది.
ఆమె రితిక వైపు నడుస్తుండగా... ఆమె బూట్లకు అంటిన రక్తపు తడి నేలపై 'టప్... టప్...' అని శబ్దం చేసింది.
అనుమానం వచ్చి ఆమె కిందకు చూసింది... తను చూస్తున్నది నిజమా కాదా అని మరోసారి చూసి తనను తనే నమ్మలేకపోయింది!
అక్కడ నేలపై రక్తంలో పడి ఉన్నది... తాను ప్రాణాలకంటే ఎక్కువగా ప్రేమించి, అల్లారుముద్దుగా పెంచుకున్న తన బొమ్మ... తన బిడ్డ అనుష్క!
పూనమ్ దేవి: (గుండె పగిలేలా బిగ్గరగా అరుస్తూ) "అనూ...!"
ఆ అరుపు ఆ అడవి మొత్తాన్ని దద్దరిల్లజేసింది!
అనుష్క కింద పడి ఉన్న రక్తంలోనే తన తలను బలహీనంగా 'అవునన్నట్లు' ఆడించింది. పూనమ్ దేవి ఒక్క ఉదుటున మోకాళ్ల మీద కూర్చుని అనుష్కను తన చేతుల్లోకి తీసుకుంది.
ఆమెను కట్టేసి ఉన్న తాళ్లను ఒక్క విదురు విదిలించి తెంచేసింది. పక్కనే ఉన్న కత్తిని తీసుకుని, రితిక వైపు చూడకుండానే ఒక్క వేటుతో ఆమె కట్లను కూడా తెగ్గోసింది.
రితిక వెంటనే తేరుకుని మిగతా పిల్లల కట్లు విప్పడం ప్రారంభించింది.పూనమ్ దేవి అనుష్కను గుండెలకు హత్తుకుని విలవిలలాడిపోయింది.
పూనమ్ దేవి: (కన్నీరు కారుస్తూ) "అనూ... నువ్వేనా? నువ్వు నిజంగా బతికే ఉన్నావా?! ఎవర్రా ఇది చేసింది? నా బిడ్డను ఈ పరిస్థితికి తెచ్చిన ఆనా కొడుకు ఎవరు?!" అని గుండె పగిలేలా రోదించింది.
అనుష్క భరించలేని నొప్పితో ఆమెను గట్టిగా హత్తుకుని ఏడ్చింది.
అదే సమయంలో....అక్కడే కింద పడి ఉన్న ఆ గన్ను తీసుకుని, రజిని గురిపెట్టింది.
రజని: (పిచ్చిదానిలా అరుస్తూ) "నేను ఈరోజు చావనైనా చస్తాను గానీ మిమ్మల్ని వదిలిపెట్టను!" అని నేరుగా అనుష్క వైపు ఆ గన్ గురిపెట్టి ట్రిగర్ నొక్కబోయింది.
పూనమ్ దేవి అనుష్కను హత్తుకునే క్రమంలో ఆ గన్ వైపు చూసేలోపే... మీనాక్షి మెరుపు వేగంతో స్పందించింది! ఆమె పూనమ్ దేవి గన్ కింద ఉన్న దానిని తీసుకుని నేరుగా రజని వైపు గురిపెట్టి ఒక్క క్షణంలో 'ఢిష్యుమ్' మని కాల్చింది!
ఆ బుల్లెట్ రజని గుండెను చీల్చుకుంటూ దూసుకెళ్లడంతో, ఆమె ఎలాంటి కేక పెట్టకుండా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం వదిలింది.
అనుష్క: (షాక్‌తో గట్టిగా అరుస్తూ) "మీనూ...!"
కానీ ఎలాంటి ఉపయోగం లేదు. మీనాక్షి తన కన్నతల్లిని కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి క్షణం కూడా ఆలోచించకుండా రజనిని కాల్చి చంపేసింది!
మరొక పక్క అక్కడికి చేరుకోవడానికి సుమారు 100 మందికి పైగా సైన్యంతో సోనియా, అధీర అక్కడికి వేగంగా వస్తున్నారు. ఐతే ఆ ఎత్తైన ప్రదేశం నుండి కనపడాల్సిన ఫామ్ హౌస్ లైట్ సోనియా కి కనిపించలేదు. ఆమెకి ఎందుకో డౌట్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేయడం మొదలు పెట్టింది.
కానీ ఎవరు ఫోన్ కలవలేదు. అదే విషయం అధీర కి చెప్పగానే అతను కోపంతో రగిలిపోతూ డ్రైవర్ గట్టిగా తన్నగానే అతను అక్కడ నుండి ఎగిరి బయట పడ్డాడు.
డ్రైవింగ్ సీటు లో ఉన్న అతను మెరుపు వేగంతో నడపడం మొదలు పెట్టాడు.
ఐతే అప్పటికే గాయపడిన స్నైపర్ మిగిలిన ఇద్దరిని కూడా కాపాడి వాళ్ళని ఒక చిన్న బుల్లెట్ ప్రూఫ్ బస్ లో ఎక్కించి దూరం నుండి ఒక పాములా మెరుస్తూ సుమారు 1km మేర ఆ కార్లు రావడం గమనించారు.
వెంటనే తమ వైర్లెస్ డివైజ్ నుండి లోపల ఉన్న పూనమ్ దేవి కనెక్ట్ చేసి ......హలో మేడమ్ టార్గెట్ విల్ రీచ్ ఇన్ 3 మినిట్స్. చాలా ఎక్కువగా ఉంది.
పూనమ్ దేవి వెంటనే గట్టిగా అరుస్తూ ఎంగేజ్ వితిన్ 1min అని కట్ చేసి ఆ ఇయర్ పిన్ విసిరేసింది
తన బిడ్డ మీద జరిగిన ఈ దాడిని చూసిన పూనమ్ దేవి నరాల్లో రక్తం అగ్నిపర్వతంలా మండిపోయింది!
పూనమ్ దేవి: (భీకరమైన గొంతుతో అరుస్తూ) "నా బిడ్డ మీద చెయ్యి వేసిన ప్రతి ఒక్కడు నాకు కావాలి! ఎవర్రా వాళ్ళు!"
అనుష్క మాత్రం ఆమెను గట్టిగా పట్టుకుని, "వద్దు అమ్మ... నన్ను వదిలి వెళ్ళకు, నేను ఎక్కడికీ వెళ్ళను!" అని ఏడుస్తూ వేడుకుంది.రితిక కళ్లలో కన్నీళ్లతో అరిచింది.
రితిక: "అమ్మా... నీ కళ్ల ముందు పడి ఉన్నాడే, ఆ రణధీర్గాడిని బతకనివ్వవద్దు! వాడు మా కళ్ళ ముందే మా అమ్మ రక్తం చిందేలా చేశాడు... వాడిని వదలకమ్మా!"
పూనమ్ దేవి ఒక్కసారిగా పైకి లేచింది. ఆమె నేలపై విలవిలలాడుతున్న రణధీర్‌ను జుట్టు పట్టుకుని పైకి లేపి నిలబెట్టింది. తన చేతిలోని పదునైన కత్తితో రణధీర్ రెండు కాళ్లను మోకాళ్ల వరకు నరికి అవతల పడేసింది!
ఆ చావు కేకలు ఆ అడవిని దద్దరిల్లజేశాయి. సోహన్, సురేష్ చోప్రా, యష్, అజయ్ అందరి గుండెలు ఆ దృశ్యం చూసి జారిపోయాయి.
పూనమ్ దేవి: "నా బిడ్డ మీద చెయ్యి వేయడానికి నీకెరా ఎంత ధైర్యం? నా బిడ్డ ప్రాణాలు తీయాలనుకుంటావా?!"
అంటూ అతని చేతులను మణికట్టు దగ్గర, మోచేతి దగ్గర, భుజం దగ్గర... మూడు ముక్కలుగా నరికిపారేసింది!
అంతటితో ఆగకుండా, సురేష్ చోప్రా వైపు భీకరంగా చూస్తూ అరిచింది.
పూనమ్ దేవి: "20 ఏళ్లు క్రితం ఆ రోజు వదిలేశా... కానీ ఈరోజు నా బిడ్డకు ఈ పరిస్థితి తెచ్చావు! నిన్ను ప్రాణాలతో వదులుతానని అనుకున్నావా?!"
అంటూ ఒక్క వేటుతో రణధీర్ తలను నరికి, నేరుగా సురేష్ చోప్రా కాళ్ల ముందు పడేలా విసిరికొట్టింది!
సరిగ్గా అదే సమయంలో... ఆ ఫామ్‌హౌస్ భారీ ప్రధాన ద్వారాలను బద్దలు కొట్టుకుంటూ ఒక పెద్ద బస్సు (మినీ వ్యాన్) లోపలికి దూసుకొచ్చింది!
అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగి వచ్చి గట్టిగా అరిచారు.
వ్యక్తులు: "మేడమ్! టార్గెట్ ఆన్... మరో 500 మీటర్లలో శత్రువుల మరో బ్యాచ్ చాలా ఎక్కువగా వస్తోంది!"
పూనమ్ దేవి ఒకసారి అనుష్క వైపు, మరోసారి పిల్లల వైపు, అలాగే కింద పడి ఉన్న సుమిత్ మెహతా వైపు చూసింది.
పూనమ్ దేవి: (నిర్ణయించుకున్న గొంతుతో) "వీళ్లందరినీ ఈ బస్సులో ఎక్కించి తీసుకెళ్లండి! నా యుద్ధం ఇంకా పూర్తి కాలేదు!" అంది.
పిల్లలందరూ బస్సు ఎక్కుతుండగా, రితిక తన తల్లిని పట్టుకుని తీసుకు వస్తుండగా అనుష్క ఒక చేత్తో రితికను, మరో చేత్తో తన తల్లి పూనమ్ దేవి చేతిని గట్టిగా పట్టుకుంది.
అనుష్క: (కన్నీళ్లతో వదిలిపెట్టనట్లు) "రా అమ్మ... నేను నిన్ను వదిలిపెట్టను. మనం ఇద్దరం కలిసే ఇక్కడే ఉందాం, లేదా కలిసే పోదాం!"
అనుష్క మాటలు పూనమ్ దేవి గుండెల్ని బలంగా తాకాయి. 15 ఏళ్లుగా చనిపోయిందని తను ఏడ్చిన కూతురు ఇప్పుడు తన ముందే ప్రాణాలతో ఉంది...
ఇప్పుడు యుద్ధం కంటే తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడమే తనకు ముఖ్యం అని ఆమె గ్రహించింది.
పూనమ్ దేవి: (నిశ్చయంగా) "సరే అమ్మ... మనం వెళ్దాం!"
అనుష్క వెంటనే ఆరాటంగా అంది... "అమ్మా... ముందు సుమిత్ మెహతా గారి పరిస్థితి అసలు బాగాలేదు, నా వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు పోవడం నేను చూడలేను, దయచేసి అతన్ని కూడా కాపాడండి!"
పూనమ్ దేవి వెంటనే సుమిత్ మెహతాను కూడా ఆ బస్సులోకి ఎక్కించింది. ఆ బస్సు అక్కడ నుంచి అత్యంత వేగంగా బయలుదేరింది. అనుష్క తన తలను పూనమ్ దేవి ఒడిలో పెట్టుకుని పడుకుంది.
బస్సు కదులుతుండగా రితిక నెమ్మదిగా పూనమ్ దేవి దగ్గరకు వచ్చింది.
రితిక: "అమ్మా... నువ్వు నిజంగా అమ్మకోసం వచ్చావా? లేక నేను పిలిచానని వచ్చావా అమ్మ ?" అని అడిగింది.
పూనమ్ దేవి ప్రేమగా రితిక ముఖం మీద చెయ్యి పెట్టి, ఆమె చేతిలో ఉన్న లాకెట్‌ను తీసి ఆమె చేతికిచ్చింది.
పూనమ్ దేవి: (కంటి నిండా నీళ్లతో) "దీన్ని మెడలో వేసుకోమ్మా... ఇది లేకపోతే ఈరోజు మీలో ఎవడూ బతికేవాడు కాదు.
అది వినగానే అనుష్క ఏదో అర్ధం అయినట్లు చూసింది. పూనమ్ కూడా అవును అన్నట్లు తల ఊపింది.
రితిక: కానీ నేను ఎక్కడ ఉన్నానో మీకు ఎలా తెలిసింది అమ్మ .
పూనమ్:ఇందులో జీపీఎస్ సిగ్నల్ ఉంది, అందుకే నేను కచ్చితంగా ఇక్కడికి చేరుకోగలిగాను. నిజం చెప్పాలంటే నేను నీ కోసమే వచ్చాను... నువ్వు పంపిన వాయిస్ మెయిల్ నాకు చాలా ఆలస్యంగా అందింది. లేకపోతే అసలు ఇది జరిగేది కాదు.
రితిక : నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మ నాకోసం వస్తె కనీసం ఒక్కసారి కూడా నన్ను దగ్గరికి తీసుకోలేదు అని అలుగుతూ ముద్దుగా చెప్పింది.
పూనమ్: కానీ ఈరోజు నా బిడ్డలు ఇద్దరి కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు, నన్ను క్షమించమ్మా!" అంది.
రితిక ఒక్కక్షణం కూడా ఆపుకోలేక పూనమ్ దేవిని గట్టిగా కౌగిలించుకుంది.
రితిక: (ఏడుస్తూ) "ఆ మాట అనకమ్మా! మా అమ్మకి నువ్వు అమ్మ అయితే... మా అందరికీ నువ్వు అమ్మే! నువ్వు మా అమ్మను మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చావు. ఒక తల్లికి బిడ్డలందరూ సమానమే కదా!"
అది విన్న పిల్లలందరూ ఒక్కసారిగా వచ్చి పూనమ్ దేవిని, అనుష్కను గట్టిగా హత్తుకున్నారు.
ఐతే బిడ్డలు ఇద్దరు అని వినగానే అనుష్క ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే ఆమె కళ్ళలోకి చూస్తూ....
అనుష్క: అమ్మ ..... అమ్ములు.....
పూనమ్: అమ్ములు ... కూడా బ్రతికే ఉంది. నిన్న ఆమె అలేఖ్య నీ కాపాడి అక్కడ నుండి అదృశ్యం అయ్యింది.
ఆ మాట వినగానే అనుష్క గుండె ఒక్కసారిగా ఆగిపోయింది ఎందుకంటే నిన్న తాను గాయపరిచింది తన చెల్లి తన మరో ప్రాణం" భావన" నీ అని గుర్తొచ్చింది.
మరోవైపు... అప్పటికే ఆ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న సోనియా మరియు అధీర, అక్కడ జరిగిన ఆ భీకర మారణహోమాన్ని చూసి పిచ్చెక్కిపోయినట్లు గట్టిగా అరిచారు.
సోనియా: "ఎటు వెళ్లారు వాళ్ళు?!" అని అరుస్తూ ఆ బస్సు వెనుక తమ కార్లను పరుగులు పెట్టించారు.
కానీ బస్సు వేగంగా దూసుకుపోతుండగా... అనుష్క ఒక్కసారిగా ఆరాటంగా "అమ్మా...!" అని గట్టిగా అరిచి, తన స్పృహ కోల్పోయి పూనమ్ దేవి ఒడిలోనే కుప్పకూలిపోయింది!
రితిక: అమ్మ లే అమ్మ..... అమ్మ లే... అమ్మ చూడు అమ్మకి ఏం అయిందో ప్లీజ్ అమ్మ అమ్మని మళ్ళీ బ్రతికించు.
పూనమ్: నేను నువ్వు అనుకుంటున్న డాక్టర్ నీ కాదు. నువ్వు అనుకుంటున్న ఆమె ఇక లేరు.
రితిక ముఖం ఒక్కసారిగా తాను ఏమి విన్నది నిజమేనా అన్నట్లు అలాగే అంత ప్రేమగా ఆరోజే ఆమెని చూసుకున్న డాక్టర్ ఒక లేరు అనగానే ఆమె కంట్లో నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి.
ఐతే ఇవి ఏమి తెలియని మరొకరు భావన అసలు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరికి సంబంధం లేకుండా తన అక్క కోమా నుండి బయటికి వచ్చే వరకు ఈ ప్రపంచం కనుక్కోలేని ఒక సీక్రెట్ ఐ ల్యాండ్ కి అది కూడా బ్లాక్ స్క్వాడ్ యొక్క హైడ్ ఔట్ లలో ఒకటి.
అక్కడికి చేరుకుని తమ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. తనతో పాటు అలేఖ్యని, విజయ్ ను తీసుకుని అక్కడికి చేరుకుంది.
పూనమ్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో తన మొదటి రాత్రిని సోనూ యొక్క ఎన్నో ఏళ్ల నిరీక్షణ నీ తెరదించుతూ అతనితో కలిసి ఆ మధురమైన ఘట్టాన్ని ముగించుకుని అతని వొడిలో నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చిన వాయిస్ మెయిల్ ద్వారా ఇక్కడికి వచ్చింది.
అసలు కొన్ని గంటల ముందు ఏం జరిగింది. సడెన్ గా ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, అధీర కూడా రావడం వెనుక కారణం ఏంటి.
కథ కొన్ని గంటల ముందుకి వెళ్తుంది మీకు అందులో అన్ని నిజాలు అలానే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పూనమ్ దేవి , సోనూ లా మొదటి ప్రేమ కథను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.
Posts: 994
Threads: 0
Likes Received: 886 in 677 posts
Likes Given: 212
Joined: Aug 2024
Reputation:
23
Posts: 14,510
Threads: 582
Likes Received: 22,245 in 10,959 posts
Likes Given: 2,437
Joined: Nov 2018
Reputation:
448
హలో సరిత్ గారు..
అనుకోకుండా కొంచెం ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల నేను కొన్ని రోజులు అంటే ఒక 1 మంత్ వరకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. నేను ఈ టైంలో వాళ్ళకి సపోర్ట్ కోసం నా అన్ని కథలను మళ్ళీ తిరిగి వచ్చాక మొదలు పెడతాను.
ఇది కొన్ని రోజుల విషయం మాత్రమే అని చెప్పగలను తరువాత మొదలు పెట్టిన అన్ని కథలను కచ్చితంగా ముగిస్తాను.
నా అభ్యర్థన మేరకు నా అన్నీ కథల థ్రెడ్లు కొంచెం లాక్ చేయండి. ఎందుకంటే నాకు ఈ సమయంలో వీటి నుండి కొంచెం ప్రైవసీ కావాలి. అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్నా...
ఇట్లు
మీ sunnysunnysunny
|