Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica రణ రంగం
#1
Heart 
మిత్రులకి శుభాభినందనలు,


నేను ఇంతక ముందు ఈ ప్లాట్ఫారం మీద ఒక మూడు నాలుగు కథలు మొదలు పెట్టాను. అయితే అసలు స్పందన లేదు అని బాధపడి, చిరాకు వచ్చి మొత్తం డిలీట్ చేసి వెళ్ళిపోయాను. ఇటీవల ఊరికే మరల ఈ ప్లాట్ఫారం మీదకి వచ్చాను. అలా ఏవో కథలు కాలక్షేపానికి చదవాలి అని అనుకున్నాను. అప్పుడు ఒక రెండు కథలు నా కంట పడ్డాయి. ఒకటి అమ్మూరు. రెండవది భలే భలే మగాడివోయ్. రెండు చదివాను. రచయితలు ఇద్దరు వివరణాత్మకంగా చక్కగా రాశారు కథలు. అప్పుడు ఒకళ్ళిద్దరు నన్ను నా కథలని మెచ్చుకుని నన్ను మరల రాయమని అడిగారు.

ఇదేదో ముందే నాకు కామెంట్స్ పెడుతూ రాయమని ఉంటే బాగుండేది కదా అనుకున్నాను. ఏది ఏమైనా, ఇంతక ముందు రాసిన కథలు కొద్దో గోప్పో ప్రఖ్యాతి పొందాయి అని మాత్రం అర్థం అయింది. ఇప్పటికి కూడా నేను టైం వెచ్చించి రాస్తే చదివి వెళ్ళిపోయేవారు ఉన్నారు కానీ కామెంట్స్ రూపం లో కాస్త ప్రోత్సహించేవారు తక్కువే అని తెలుసు. అయినా, ఒక రచయితగా నాకు ఉండే కుతి నాకు ఉంటుంది కదా. అందుకే, మరోమారు ఈ ప్లాట్ఫారం మీద కథలని రాసి చూద్దాము అనిపించింది. 

అలా మునుపు నేను రాసిన కథల తాలూకు చాఫ్టర్లు ఎమన్నా ఉన్నాయా అని చూసాను. నాకు మాన్తా పుట్టి మొత్తం డిలీట్ చేసి దొబ్బాను. నా వద్ద లేవు. అదీ కాకా ఆ కథలని నేను ఎలా మలిచి రాయాలి అనుకున్నానో మర్చిపోయాను కూడా. కాబట్టి మరల వాటిని తవ్వి తీసి రాయడం దండగ. అందుకని, మరో కొత్త కథ ఐడియా ఆలోచించి రాయడం మొదలెట్టాను. 

అయితే, ఇది వరకు లాగా నేను కథ రాయడం నా బాధ్యత అని మాత్రం ఫీల్ అవ్వను. ప్రతిస్పందన లేనప్పుడు నా కుతి కోసం రాసుకునే కథలు నాకు కోరిక పుట్టినప్పుడే కదా రాయగలను. కాబట్టి, నేను రేగులర్గా అంటే వారానికి మూడు అప్డేట్ లు అన్నట్టు ఇవ్వను. కానీ వారానికి ఒక మంచి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేట్ అయితే అర్థం చేసుకోండి. 

ఇక ఇప్పుడు నేను ఈ కథ విషయానికి వస్తాను. ఇది నేను మొదలు పెట్టిన గుణవంతుడు అనే కథని ఆధారంగా చేసుకుని, ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ, కొత్తగా రూపుదిద్దుతున్న కథ. గుణవంతుడు మాదిరిగానే ఇది 90 వ దశకంలో మొదలయ్యి జరిగే కథ. శృంగారం ఉన్నప్పటికీ నేను ఎక్కువ కథ మీద ఫోకస్ పెట్టదలుచుకున్నాను. ఈ విషయం enduku చెప్తున్నాను అంటే, కొంత మంది mitrulu ఒక కొత్త paatra parichayam అయితే చాలు, ఆ పాత్రకి సెక్స్ ఉండాలి అని కోరుకుంటారు. నేను అలా రాయలేను. పైగా, నేను ఇన్సెస్ట్ చదువుతునాను కానీ రాయలేను. ఇది ఎవర్ని విమర్సించట్లేదు. నేను ఇందాక చెప్పిన రెండు కథలు ఇన్సెస్ట్ కథలే. అయితే నేను రాయలేను అంటున్నాను. 

కాబట్టి ముందుగానే చెప్తున్నాను, నా కథలో ఉండే పాత్రలు అనేకం. అందులో అక్క, చెల్లి, అమ్మ, పిన్ని, పెద్దమ్మ, అమ్మ, నానమ్మ ఇన్సెస్ట్ ఉండదు.

మనకి కొన్ని ఊర్లలో ఉన్న పద్దతులలో మాదిరి బావ-మరదలు, మామ-కోడలు, అత్తా-అల్లుడు వంటివి మాత్రమే ఉంటాయి. నిజానికి ఇవి ఇన్సెస్ట్ కానీ కొన్ని సంప్రదాయాలలో ఏవైతే ఒప్పుకుంటారా, అవి మాత్రమే నేను రాస్తాను. ఇది ఏ జాతికి, వర్ణానికి, కులానికి, మతానికి, సామాజిక సమూహాలకు సంబంధించింది కాదు. 

ఇందులో అన్ని పాత్రలు కల్పితం. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరు ఫీల్ అవ్వకండి. కథని కథలాగానే చదవండి. ఇంకో మాట, నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను కానీ అది నా కథను మెచ్చుకుంటూ మధ్యలో నాకు మెరుగుపడే ఫీడ్బ్యాక్ ఇస్తేనే. ఎటువంటి మంచి కామెంట్ పెట్టకుండా ఎక్కడో వచ్చి రుబాబుగా పెట్టె కామెంట్స్ ని నేను పట్టించుకోను. దయచేసి మీ సమయం వృధా చేసుకోకండి. ఇక్కడ కొంత మంది నిజంగా చక్కగా నచ్చినవి, నచ్చనివి, కథలో ఏమి కావాలో, ఎలా ఉండచ్చో వారి ఆలోచనలు చక్కగా షేర్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.

ఇక కథ విషయానికి వస్తే - ఈ కథ పేరు "రణ రంగం". ఇది ఒక మంచి డ్రామా, కొంచం సస్పెన్స్, అక్కడక్కడా రొమాన్స్ ఉన్న కథ. ఇందులోని పాత్రలకి అన్ని 18 ఏళ్ల పైనే వయసు ఉంటుంది. ఈ కథ హైదరాబాద్ లో జరుగుతుంది. 

వచ్చేవారం నుండి కథ ప్రచురిస్తాను. 

రణ రంగం - త్వరలో ప్రారంభం.
[+] 11 users Like sshamdan96's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
https://xossipy.com/thread-61968.html

కాలం కలిసొస్తే

మిత్రమా రచయిత గారు

మీరు డిలీట్ చేసిన అన్ని అప్డేట్స్ రిస్టోర్ చేశాను

మీకు వీలు అయితే కొనసాగించగలరు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#3
(23-06-2026, 06:03 AM)sarit11 Wrote: https://xossipy.com/thread-61968.html

కాలం కలిసొస్తే

మిత్రమా రచయిత గారు

మీరు డిలీట్ చేసిన అన్ని అప్డేట్స్ రిస్టోర్ చేశాను

మీకు వీలు అయితే కొనసాగించగలరు.

Avunu e story untundhi chala connect ayyanu nenu kani writer ki interest ledhu antunaru e story continue cheyachu kadha bro



AKHIL❤️
Like Reply
#4
https://xossipy.com/thread-66409.html
గుణవంతుడు

ఒకే అప్డేట్ తో ఆపేశారు

https://xossipy.com/thread-63931.html
'మిని కథ'

మూడు అప్డేట్స్

https://xossipy.com/thread-66160.html
మనసున మనసై

అన్ని అప్డేట్స్ రిస్టోర్ చేశాను.
ఏవైనా మిస్ అయి ఉంటే తెలుపగలరు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#5
bro i'm your huge fan! please if possible kalam kalisoste restart chei, and pls dont delete stories, mood leka pothe just leave them be

All the best bro
[+] 1 user Likes Rishabh1's post
Like Reply
#6
ఆహా సరిత్ గారు. మీకు శతకోటి ధన్యవాదాలు. నేను ఈ కథలని స్టోర్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు మరల ఇది ఇవ్వడం నాకు చాల సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఈ కథలను మళ్ళీ చదివి నేను ఏది రాయాలి అనుకున్నానో దానికి అనుగుణంగా రాసుకుంటూ వెళ్తాను.


మిత్రులారా, కథలలో కొంచం మార్పు. నేను ఈ కథలని చదివి, నాకు ఏ కథ ముందుగా రాయగలను అని అనిపిస్తుందో ఆ కథని రాస్తుంటాను. ఇందులో బహుశా నేను రాయలేని కథ మినీ కథ మాత్రమే. ఎందుకంటే నేను పిన్నితో ఇన్సెస్ట్ రాయాకూడదు అని నిశ్చయించుకున్నాను. కాబట్టి ఈ కథని వేరే విధంగా మలచగలిగితే మలుస్తాను. లేదా ఇది ఆపేస్తాను.

ఇప్పుడు గుణవంతుడు ఆధారంగా రణ రంగం అనౌన్స్ చేసాను. కాబట్టి రణ రంగం కి వేరే కథ గుణవంతుడుకి నేను ముందుగా అనుకున్న కథ కలిపి మొత్తం నాలుగు కథలు నా పైప్ లైన్ లో ఉన్నాయి.

ఇప్పుడు ఇక నేను రాయబోయే ఆర్డర్ ఇలా ఉంటుంది.

ముందుగా - కాలం కలిసొస్తే కొనసాగిస్తాను

రెండవది - మనసున మనసై

మూడవది - గుణవంతుడు

నాలుగవది - రణ రంగం

ఒక సారి ఒక కథ మాత్రమే రాసి అది పూర్తి చేసి తదుపరి మరో కథలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. దయచేసి చదివిన వారు కాస్త కామెంట్స్ రూపం లో మీ స్పందన చెప్పండి. మీరు ఒక చిన్న కామెంట్ పెట్టడానికి ఒక నిమిషం కూడా పట్టదు. కానీ అది నాకు చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది.

పునః ప్రారంభానికి సంతోషిస్తూ, మీ అందరిని అలరించడానికి మంచి కథలని తెచ్చే ప్రయత్నం చేస్తుంటాను. 

సర్వేజనా సుజనాభావంతు, [b]సర్వేసుజనా సుఖినోభవంతు.[/b]

మీ,
SS
[+] 7 users Like sshamdan96's post
Like Reply
#7
రాయండి ప్లీజ్
[+] 1 user Likes 9888943338's post
Like Reply
#8
మొదలు పెట్టండి దయచేసి
[+] 1 user Likes Hrlucky's post
Like Reply
#9
"మనసున మనసై" కథ కూడా చాలా అద్భుతం గా ఉంది బ్రదర్
Like Reply




Users browsing this thread: 1 Guest(s)