25-11-2024, 11:21 PM
Chapter - 1
సాయంత్రం అయిదు అయింది. నేను మెయిన్ రోడ్ మీద నుండి పక్కకి తిప్పి గల్లీలు తిప్పుకుంటూ చివరికి లాస్ట్ లో డెడ్ ఎండ్ వద్ద ఒక పెద్ద గేట్ ముందు బైక్ ఆపాను. నా ఫోన్ తీసి ఆటోవాడికి చేశాను. నేను తెలుగు హిందీ లో తంటాలు పడుతుంటే వాడు కన్నడలో చెప్పుకొచ్చాడు. కాకపోతే నాకు అర్థం అయింది. ఇంకో పది నిమిషాలలో వస్తున్నాడు. కరెక్ట్ గా అప్పుడే నా ఫోన్ మోగింది. అది అను ఫోన్.
నేను: హలో అను. వచ్చేసాను. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను.
అను: పైకి చూడు.
నేను తల ఎత్తి పైకి చూసాను.
అయిదవ ఫ్లోర్ బాల్కనీ లో నుంచి కిందకి చూస్తూ చెయ్యి ఊపింది అను. నన్ను చూస్తునవ్వుతోంది ఫోన్ లో మాట్లాడుతూ. నేను ఫోన్ హెడ్సెట్ పెట్టుకుని అలానే మాట్లాడుతూ నుంచున్నాను కిందనుంచి.
అను: ఏంటిరోయి గడ్డం పెంచావు?
నేను: ఏదో అలా. అయినా నీకు అంత దూరం నుంచి నా గడ్డమే కనిపించిందా?
అను: నీ మొహం ఎక్కడ కనిపిస్తోంది రా. నీ గడ్డమే కనిపిస్తోంది.
నేను: నువ్వు కూడా ఏంటి అను మా అమ్మ లాగ మాట్లాడుతున్నావు?
అను: అత్త చెప్పింది రా నువ్వు బెంగళూరుకు వచ్చాక మొత్తం లుక్ మార్చావు అని.
నేను: నీకు ఆల్రెడీ ఎక్కించి పంపింది?
అను పకపకా నవ్వింది.
అను: మీ అమ్మ నీకు అమ్మ, నాకు మేనత్త. నా మేనత్త గురించి నాకు తెలీదా? అన్ని నేను నమ్మేస్తానా?
నేను: హమ్మయ్య. ఏమో, పెళ్లి అయిపోయిన తరువాత అమ్మాయిలు మారతారు అని విన్నాను. నీకు బుడ్డోడు కూడా పుట్టేసాడు. నువ్వు కూడా అంటీల లాగ ఆలోచిస్తున్నావేమో అని.
అను: ఒరేయ్, కిందకి దూకి మరీ నరికేస్తాను.
ఇద్దరం నవ్వుకున్నాము. ఈలోగా నా ఆటో వచ్చింది. ఒక ట్రాలీ బాగ్ ఇంకో రెండు ఎయిర్ బాగ్స్ ఉన్నాయి. అను ఆల్రెడీ చెప్పి పెట్టడం వాళ్ళ అక్కడ ఉన్న వాచ్మాన్ వచ్చి న బాగ్స్ అందుకున్నాడు. వాడు నేపాలీ వాడు. బాగ్స్ ఇంటికి చేరుస్తానని నన్ను వెళ్ళమని లిఫ్ట్ వైపుకి దారి చూపించాడు.
అను నా మేనమామ కూతురు. అంటే వారి సొంత కూతురు కాదు. మా అత్తకి పిల్లలు పుట్టారు అని చెప్తే వాళ్ళు ఒక అనాధ పిల్లని తెచ్చి పెంచుకున్నారు. అయినప్పటికీ సొంత బిడ్డలాగా పెంచుకున్నారు. వారే కాకుండా మా ఇంట్లో, చుట్టాలలో అందరు కూడా చాలా గారాబం చేసి పెంచారు. నా కంటే వయసులో నాలుగు ఏళ్ళు పెద్దది. చిన్నప్పటి నుండి మేము పక్కపక్క ఇళ్లల్లో పెరిగాము. అయినా తాను పెంపుడు పిల్ల అని తనకి తన పద్నాలుగో ఏటా పెద్ద మనిషి అయినప్పుడు తెలిసింది. అప్పుడు నా వయసు పదే అయినప్పటికీ, పెద్దలు మాట్లాడుకుంటుంటే విని అర్థం అయింది. నాకు అర్థం అయినా నేను పట్టించుకోలేదు. ఎప్పటిలాగే ఉండేవాళ్ళము.
అను కూడా ఎటువంటి మార్పు లేకుండా, మా అమ్మని మేనత్త అనే అనేది, మా మావయ్య అత్తయ్యలను అమ్మ నాన్న అనే అనేది, వారి మాట తు చ తప్పకుండా వినేది.
చిన్నప్పుడు కలిసి ఆడుకున్నప్పటికీ, యుక్త వయసులో మా మధ్య గ్యాప్ వచ్చింది. అను ఫ్రెండ్స్ వేరు, తన చదువు, తన కాలేజీ, తన షెడ్యూల్ వేరు. నాది వేరు.
నేను ఇంటర్ చదివేప్పుడు అను ఇంజనీరింగ్ లో ఉండేది. నేను ఇంజనీరింగ్ కి వచ్చేసరికి తాను ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చేసింది. వచ్చి రెండేళ్లు హాస్టల్ లో ఉంది ఉద్యోగం చేసింది. ఎప్పుడో ఆరు నెలలలో ఆలా ఇంటికి వచ్చేది. వచ్చినప్పుడు ఒక రెండు మూడు గంటలు మాట్లాడే వాళ్ళము. అంతె మళ్ళీ ఎవరి లైఫ్ వారిది.
ఇంకో ఏడాది గడిచాక పెద్దవాళ్ళు ఒక మంచి సంబంధం చూసి అను కి పెళ్లి చేసారు. అబ్బాయి అమెరికా వెళ్ళాలి ఆన్ సైట్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి నెల లోపు ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి చేసేసారు. పెళ్లి అయ్యాక అబ్బాయి, అంటే నాకు అన్నయ వరస, అమెరికా వెళ్ళిపోయాడు. అను ఒక నాలుగు నెలల తరువాత వెళ్లి ఒక నెల ఉంది వచ్చేసింది. మళ్ళీ తన ఉద్యోగం ఉంది కదా.
బెంగళూరు వచ్చాక ఒక రెండు నెలలు అయ్యాక మాకు తెలిసింది అను తల్లి కాపోతోంది అని. వాళ్ళ అయన ప్రాజెక్ట్ ఇంకో ఆరు నెలలకి అయిపోతుంది అప్పుడు వచ్చేస్తాడు అని తెలిసింది. ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని, మెడికల్ గ్రౌండ్స్ లో వర్క్ ఫ్రొం హోమ్ అని అను మా ఊరు వచ్చేసింది.
అను వచ్చిన పదిరోజులకు నాకు క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో ఉద్యోగం వచ్చింది. ముందు ఇంటర్న్ గా జాయిన్ అవ్వాలి అన్నారు. అంతే, నేను బెంగళూరు వచ్చేసాను. ఆరు నెలలలు గడిచాయి, నా ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం పెర్మనెంట్ అయింది. ఇంకా నేను బెంగళూరు తిరిగి వచ్చేసాను.
ఇంకో నెలన్నర గడిచాక అను ఒక పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఇంకో ఆరు నెలలు గడిచాక అను మళ్ళీ జాబ్ లో జాయిన్ అయింది. పుట్టింటి నుండి మళ్ళీ బెంగళూరు రావాలి అని ప్లాన్ చేస్తున్న సమయంలో వాళ్ళ ఆయనకి మళ్ళీ అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది.
మా మావయ్య కారాలు మిరియాలు నూరడు. పెళ్లి అయ్యాక పట్టుమని రెండు మూడు నెలలు కూడా కలిసి ఒకే దెగ్గర కాపురం చెయ్యలేదు అని మా అన్నయ్య, అదే, అను మొగుడిమీద కోప్పడ్డాడు. దానికి వాడు, ఇది చాలా మంచి అవకాశము, ఇది గనక కుదిరితే పెర్మనెంట్ గా అమెరికా వెళ్లిపోవచ్చు అని చెప్పాడు. మా మావయ్య కి అత్తయ్యకి అస్సలు ఇష్టం లేకపోయేసరికి అను వాళ్ళ అత్తగారు మావగార్లతో మాట్లాడారు. వారు అది వాళ్ళ కొడుకు ఇష్టం అని తాము అందులో తల దూర్చమని తేల్చి చెప్పేసారు.
విషయం చిలికి చిలికి గాలి వాన అయితే కష్టం అని అను కలగచేసుకుంది. 'నాన్న, నా మొగుడు అమెరికా వెళ్లి బాగా సంపాదిస్తే నాకే మంచిది కదా. అందులో ఇప్పుడు బాబు పుట్టాడు. నేను మహా అయితే ఇంకో పదేళ్లు పని చేస్తాను. మరి అప్పుడు ఆపేస్తే మాకు ఇబ్బంది ఉండకూడదు కదా,' అని ఎదో సర్ది చెప్పింది.
'మనకి డబ్బుకి తక్కువ ఏంటి. రెండు ఇళ్ళు. అయిదు ఎకరాల పొలం. కిలో బంగారం ఉన్నాయి. అది కాక మీ అమ్మ వైపు నుంచి వచ్చిన ఆస్తి దాదాపు ఒక మూడు కోట్లు ఉంటుంది. అంత కలిపి ఒక పది కోట్లకు పైగానే ఉంటుంది. నువ్వు ఉద్యోగం మానేసినా పర్లేదు,' అన్నాడు మావయ్య.
'కూర్చుని తింటే కొండలు కూడా అరుగుతాయి అని నువ్వే కదా నాన్న అంటావు. ఆ పది కోట్లు మీరిచింది ఉంటుంది. మేము సంపాదించేది మేము సంపాదిస్తాము. నా కొడుకుకి ఎంత ఇవ్వగలిగితే అంత. మాకు కూడా కూడా ఉంటుంది కదా. అయినా ఎన్ని రోజులు, ఒక రెండేళ్లు కళ్ళు మూసుకుంటే మా ఆయనకి H1 వీసా వస్తుంది. అది రాగానే నేను వెళ్ళిపోతాను అమెరికా. అప్పుడు కలిసే ఉంటాము కదా,' అని చెప్పింది.
ఇష్టం లేనప్పటికీ మా మావయ్య ఒప్పుకున్నాడు. అయితే, ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందే ఉంటె ఈ గొడవలు వస్తూనే ఉంటాయి. పైగా ఉద్యోగం కూడా చేయనివ్వరు అనుకుందో ఏమో, అను బెంగళూరు వచ్చి జాబ్ లో మళ్ళీ జాయిన్ అవ్వాలి అని చెప్పింది. పసి పిల్లాడితో ఒక్కదానివి ఎలా ఉంటావు అని మా అత్తయ్య అడిగిన ప్రశ్నకి అను యాదృచ్చికంగా చెప్పిన సమాధానం, 'లేదమ్మా. ఇప్పుడు మన చింటూ కూడా బెంగళూరు లోనే ఉంటున్నాడు కదా. వాడు అక్కడ రెంట్ కి ఒక గదిలో ఉంటున్నాడు. అలా ఎందుకు? వాడు వచ్చి నాతో పాటు నా సొంత ఇంట్లో ఉండచ్చు,' అని అనేసింది. అవును, అమెరికా వెళ్లే ముందు వాళ్ళ ఆయన ఒక 4BHK duplex అపార్ట్మెంట్ కొన్నాడు.
ఆ మాట మా జీవితాలని మార్చేస్తుంది అని అనుకి తెలియదు. నాకు అసలు ఇదంతా జరుగుతోంది అన్న సంగతి కూడా తెలియదు. ఆరోజు రాత్రి అను నాకు ఫోన్ చేసి చెప్పింది. ముందు కాసేపు ఇద్దరం గొడవ పడ్డాము. కానీ కాసేపటికి అను నన్ను ఎలా మేనేజ్ చెయ్యాలో చెప్పి కన్విన్స్ చేసింది.
అను: సారీ రా. అనుకోని పరిస్థితుల్లో బయట పడటానికి నీ పేరు చెప్పాను. కానీ ఏమి ఖంగారు పడకు. కేవలం మా ఇంట్లో ఒక రూమ్ లో నీ సామాన్లు పెట్టుకో. మన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి ఉండు. మిగతా టైములో నీ లైఫ్ నీది.
నేను: హ్మ్మ్. నీ పరిస్థితి నాకు అర్థం అయింది. కానీ నన్ను తగలబెట్టేస్తున్నావు.
అను: సారీ రా. ప్రామిస్, నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను. ఏదో నేను అమెరికా వెళ్లే దాక మేనేజ్ చేస్తే చాలు.
నేను: సరే అను. నువ్వు బెంగళూరు ఎప్పుడొస్తున్నావు?
అను: రెండు వారాలలో వస్తాను.
నేను: సరే. టెన్షన్ పడకు. మేనేజ్ చేద్దాములే.
అను: అబ్బా. ఐ లవ్ యు రా చింటూ. నా చింటుగాడు బంగారం. సరే, మిగతావి తరవాత మాట్లాడుదాము.
నేను: బై.
మా అత్తయ్య మావయ్య అను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు. మరుసటి రోజు నాకు మా అమ్మ, అత్త, మావయ్య ముగ్గురు ఫోన్ చేసారు. అందరు ఒకటే మాట, 'అను ని బాగా చుస్కో. ఆరు నెలల పిల్లవాడు ఉన్నాడు. నీ బాధ్యత కాదు. కానీ మన పిల్ల. దాని బాగోగులు చూసుకోవాలి,' అని.
ఇక ప్రస్తుతానికి వస్తే, నేను లిఫ్ట్ ఎక్కి అయిదవ ఫ్లోర్ కి వెళ్ళాను. కార్నర్ ఫ్లాట్. డూప్లెస్ కావడంతో ఇంకా పెద్దగా కనిపించింది. నేను లోపలి వెళ్ళగానే ఇంటి లోపల అత్తయ్య మావయ్య ఉన్నారు. వారిని పలకరించి పక్కన కూర్చుని మాట్లాడుతుంటే వాచ్మాన్ నా సామాన్లు తీసుకొచ్చాడు. వాడికి ఒక 50 రూపాయలు ఇచ్చాను. మొహమాట పడుతూ తీసుకున్నాడు.
'ఇక నుంచి ఇక్కడే ఉంటాడు ఈ భయ్యా. ప్రతిసారి డబ్బులు అడగకు,' అని చెప్పింది అను వెనుక నుండి వచ్చి. వాడు సరేనని తల ఊపి వెళ్ళిపోయాడు.
అను కాస్త వొళ్ళు చేసింది. అంతేకదా, పిల్లడు పుట్టి ఆరు నెలలే అయింది. అందుకేనేమో, మనిషి లావు అయినప్పటికీ అసలు తన అందం లక్షింతలు అయింది అంటే అతిశయోక్తి కాదు.
అను ఒక లూస్ పంజాబీ డ్రెస్ వేసుకుంది. చున్నీ కూడా వేసుకుని, చేతినిండా గాజులు వేసుకుని నిండుగా ఉంది. ఈలోపు బాబు నొద్ర లేచాడు. అంతే, మొత్తం ఫోకస్ వాడి మీదకి వెళ్ళిపోయింది. ఒక రెండు గంటలు వాడితో ఆడుతూ, మాట్లాడుకుంటూ గడిపేసామి. నాకు పైన ఫ్లోర్ లో ఒక రూమ్ ఇచ్చారు. పెద్ద రూమ్. బాత్రూం కూడా అటాచెడ్. పెద్ద వార్డ్రోబ్. బాల్కనీ కూడా ఉంది. నిజానికి చూడగానే రూమ్ చాలా బావుంది. కానీ అను చెప్పినట్టు ఫార్మాలిటీ కి కొంత సామాన్లు పెట్టాలని ఏవో రెండు బాగ్స్ తెచ్చాను. కొన్ని బట్టలు తీసుకొచ్చాను.
బాగ్స్ తీసుకెళ్ళు రూంలో పెట్టుకున్నాను. ఒక క్వీన్ సైజు బెడ్ కూడా ఉంది. నేను రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుని తలుపు తెరవగానే బయట మావయ్య ఉన్నాడు.
మావయ్య: నీతో మాట్లాడాలి రా.
నేను: చెప్పు మావయ్య.
మావయ్య రూమ్ లోపలి వచ్చాడు. మంచం కి ఎదురుగ రెండు కుర్చీలు ఉంటె ఒక కుర్చీలో కూర్చున్నాడు. నేను మంచం మీద కూర్చున్నాను ఎదురుగ.
మావయ్య: ఏమి లేదు రా. అను నీకు ఏమి చెప్పిందో చెప్పలేదో నాకు తెలీదు. దానిని కనకపోయినా తండ్రి స్థానంలో అన్ని చేశాను. అది నాకు బిడ్డ.
నేను: ఏమైంది మావయ్య పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.
మావయ్య: చెప్పనీయరా. ఇదివరకు అంటే పిల్లోడివి అని నీకు ఏమి చెప్పేవాళ్ళము కాదు. ఇప్పుడు నువ్వు కూడా ఉద్యోగసాతుడివి అయ్యావు. నెలకి లక్ష పైన సంపాదిస్తున్నావు. అందుకే నీతో చెప్తున్నాను.
నేను: చెప్పు మావయ్య.
మావయ్య: అను మొగుడు వాలకం ఏమి బాలేదు. వాడి మీద నాకెందుకో అనుమానంగా ఉంది.
నేను: అదేంటి?
మావయ్య: పెళ్లి అవ్వగానే అమెరికా వెళ్ళాడు. దీన్ని అక్కడికి తీసుకెళ్లి నెలన్నర ఉంచుకుని మళ్ళీ ఇండియా పంపేశాడు. దీని కడుపునా కాయ కాసింది రమ్మంటే రాలేదు. పిల్లడు పుట్టే టైంకి వచ్చాడు. ఇండియా వచ్చాడు కానీ ఊర్లో పదిరోజులు కూడా లేడు. బెంగళూరు వచేసాడు. ఇప్పుడు మళ్ళీ అమెరికా అని వెళ్ళిపోయాడు.
నేను: సాఫ్ట్వేర్ జాబ్ లు అంతేలే మావయ్య. చూడటానికి లక్షలు కనిపిస్తాయి. చేసే గాడిద చాకిరీ తెలియదు.
మావయ్య: లేదురా. ఈడు తేడాగాడు అని నా అనుమానం. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగాని భర్తలాగా బాధ్యత మాత్రం తీస్కొట్లేదు.
నేను ఏమి మాటాడకుండా వింటున్నాను.
మావయ్య: అను ఇక్కడ ఒక్కతి ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉన్నావు చూస్కుంటావు అని చెప్పి బలవంతం చేసింది. కానీ రేపో మాపో నీకు పెళ్లి అయితే దాని పరిస్థితి ఏంటి?
నేను: నాకు అప్పుడే పెళ్లి ఏంటి మావయ్య. ఉద్యోగంలో చేరు ఏడాది కూడా కాలేదు. ఇంకో నాలుగేళ్లు అయ్యాక చేసుకుంటాను.
మావయ్య: హ్మ్మ్.
నేను: అయినా అను రెండేళ్లలో అమెరికా వెళ్ళిపోతుంది కదా. ఇంకేంటి టెన్షన్?
మావయ్య: లేదురా. వాడు దీన్ని తీసుకుపోడు అనిపిస్తోంది. ఈళ్ళకి ఎమన్నా గొడవలు ఉన్నాయో లేదో కూడా నాకు తెలీదు. అను ఏమి చెప్పదు. నువ్వంటే దాదాపు దాని వయసే. నీకైనా చెప్తుందేమో. కాస్త కనుక్కో రా. ప్లీజ్.
నేను: అయ్యో ఏంటి మావయ్య ఇది. అనుకి ఏమి కాదు. అది హ్యాపీగా ఉంది. చక్కగా బాబు కూడా పుట్టాడు. మీరు ఏమి ఖంగారు పడకండి. అయినా ఒకవేళ ఏదన్న చిన్న చితక గొడవలు ఉన్నా అవే సద్దుమణుగుతాయి. మీరు ధైర్యంగా ఉండండి.
మావయ్య: ఏమోరా. ఈరాత్రికి మా బస్సు. ఇంకో గంటలో బయల్దేరుతాము. నువ్వు ఉన్నవని ధైర్యంతో వెళ్తున్నాను. కాస్త ఒక కంట కనిపెట్టుకుని ఉండరా.
నేను: నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి.
మావయ్య లేచి నా భుజం తట్టి బయటకి వెళ్ళాడు.
ఒక రెండు నిముషాలు బుర్ర గిర్రున తిరిగింది. నేనేదో acting చేయడానికి సామాన్లు తెస్తే మావయ్య ఏంటి ఇంత పెద్ద బాధ్యత నా నెత్తిమీద పెట్టాడు? నిజంగానే అనుకి వాళ్ళ ఆయనకి గొడవలా? నిజంగానే దాన్ని వాళ్ళ అయన వదిలించుకోవాలి అనుకుంటున్నాడా? అసలు అను మరీ అంత అయోమయంగా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి.
'చింటూ, భీజనంకి రా,' అన్న అత్తయ్య పిలుపుకి ఉలిక్కిపడి బయటకి వెళ్ళాను.
ఇంకా ఉంది.