Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గుణవంతుడు
#1
Heart 
సౌమ్యుడు...

మంచివాడు...

కొద్దిగా భయస్తుడు...

బాగా తెలివైనవాడు...

జీవితంలో ఏదో సాధించాలి అనే తపన కలవాడు...

కాస్తో కూస్తో అందగాడు...

తనదారిలో వచ్చిన ప్రతివారినీ తన మంచితనంతో గెలుచుకున్న వీరుడు...

జీవితంలో చాలా కొంతమందికి సాధ్యమైన విజయాలను సాధించిన యోధుడు.

వాడే మన,
గుణవంతుడు
by SS 

త్వరలో ప్రారంభం.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
గుణ వంతుడు, ఏ గుణ లో
[+] 1 user Likes ramd420's post
Like Reply
#3
Waiting for it
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#4
Ohh I'm waiting for new story andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
#5
[Image: aew-aew-tay-conti.gif]
upload images

మీ స్టోరీ కోసం వెయిటింగ్ ఇక్కడ
[+] 3 users Like Nautyking's post
Like Reply
#6
మొదటి చాప్టర్ రేపే విడుదల.
[+] 6 users Like sshamdan96's post
Like Reply
#7
all the best bro
[+] 1 user Likes Hotyyhard's post
Like Reply
#8
ఈ కథ 1990s-2000s లో జరిగే కథ. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు అన్ని కల్పితాలు. కొన్ని సంభాషణలు, సన్నివేశాలు కొంతమందికి అభ్యంతకరంగా అనిపించవచ్చు.  

Chapter – 1

మెయిన్ బ్లాక్ లో క్లాస్ పూర్తి చేసుకుని మెట్లు దిగి కారిడార్ లో నడుచుకుంటూ వెళ్తోంది సరళ. చేతి గడియారం చూసుకుంది. టైం 10:20 అయింది. తన నెక్స్ట్ క్లాస్ 11:00 కి సెకండ్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి.

మెయిన్ బ్లాక్ లోంచి బయటకి వచ్చి నడుచుకుంటూ కాలేజీ వెనకాల వైపు ఉన్న హ్యుమానిటీస్ బ్లాక్ లోకి వెళ్ళింది. లిఫ్ట్ రిపేర్లో ఉంది. మెట్లు ఎక్కి రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్ కి వెళ్ళింది.

'గుడ్ మార్నింగ్ సరళ,' అంది అక్కడే ఒక టేబుల్ వద్ద కూర్చున్న మానస.

'గుడ్ మార్నింగ్, ఏంటి ఈరోజు క్లాస్ లేదా?' అంది సరళ. వెళ్లి తన టేబుల్ వద్ద కుర్చీ లాక్కుని కూర్చుంది.

'లేదు. ఈరోజు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి HOD ఏదో క్లాస్ తీసుకుంటున్నాడు. ఆయన రెండు రోజులు సెల్వలో వెళ్తున్నాడట. అందుకే, నా క్లాస్ లు ఈరోజు అడిగాడు. అయన క్లాస్ నేను తీసుకుంటాను,' అంది.

'బావుంది నీ పని. ఈరోజు ఎన్ని క్లాసులు ఉన్నాయి అయితే?' అని అడిగింది సరళ.
'ఈరోజు మూడు ఉన్నాయి. మిగతా అంత ఫ్రీ,' అంది మానస.

'అవును, చిత్ర కనిపించలేదు ఏంటి ఈరోజు? సెలవు పెట్టిందా?' అని అడిగింది మానస.

సరళ చిత్ర టేబుల్ వైపు చూసింది. టేబుల్ మీద ఏవో పుస్తకాలు అవి ఉన్నాయి. కానీ చిత్ర బాగ్ లేదు.

'ఏమో మరి. సెలవు తీసుకుంటాను అని ఏమి చెప్పలేదు,' అంది సరళ.

సరళ, మానస, చిత్ర ముగ్గురు వనస్థలిపురం లోని ఒక కొత్తగా కట్టిన ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరర్ లు. సరళ మానేజ్మెంట్ సైన్స్ చెప్తుంది. మానస ఇంగ్లీష్ చెప్తుంది. చిత్ర మాథెమాటిక్స్ చెప్తుంది. మొన్నటి దాకా వారితోపాటే ఇంకొక లేడీ లెక్చరర్ ఉండేది. ఆవిడ ఫిజిక్స్ చెప్పేది. అయితే ఆవిడకి పెళ్లి కుదిరి జాబ్ వదిలేసి వెళ్ళిపోయింది.

ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ విడివిడిగా కూర్చునే ఇంజనీరింగ్ కాలేజీలో, ఈ నలుగురు మాత్రమే జనరల్ సబ్జక్ట్స్ చెప్పే వారు. కాబట్టి వీరిని కాలేజీ వెనకాల ఒక పాత బిల్డింగ్ లో విడిగా వేరే బ్లాక్లో వీరి డిపార్ట్మెంట్ వారికి స్టాఫ్ రూమ్ ఇచ్చారు.
అయితే, ఫిజిక్స్ లెక్చరర్ పోసిషన్ ఖాళీగా ఉంది. 

సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు అంత విచ్చలవిడిగా లేని కాలం అది. కాస్త టైం దొరికితే పుస్తకాలు చదువుకోవడం, నలుగురు మనుషులు కలిస్తే కబుర్లు చెప్పుకునే రోజులు అవి. ఇద్దరికీ ఫ్రీ పీరియడ్ అవ్వడంతో మానస, సరళ ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

సరళ: ఏంటి మానస, మీ ఆయన వచ్చాడా?

మానస: వచ్చాడు. రాత్రి బస్సు లేట్ అయిందట. అర్ధ రాత్రి ఎప్పుడో వచ్చాడు.

సరళ నవ్వింది.

సరళ: అవునా! అయితే మరి నిన్న కూడా నీకు డ్రై డే అన్నమాట.

మానస వయసు 26. MA ఇంగ్లీష్ చదివింది. ఇప్పుడు PhD చేస్తూ లెక్చరర్ గా పని చేస్తోంది. భర్త ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. నెలకి రెండు మూడు వారాలు క్యాంపులు అని తిరుగుతుంటాడు. పెళ్లి అయ్యి రెండు ఏళ్ళు అయింది. కానీ దాదాడ్పు ఏడాది పాటు అయన క్యాంపులలోనే తిరిగాడు. పెళ్లి అయినా మొదట్లో కాస్త ముద్దు ముచ్చట ఉన్నా, తనకి కావలసినప్పుడు భర్త తనతో లేకపోవడంతో చాలా బాధ పడేది.
అలా అని తాను సంతోషపడట్లేదు అని కాదు. భర్త చాలా మంచి వాడు. ఉన్నప్పుడు చాలా బాగా చూసుకుంటాడు. పడక గదిలో కూడా బానే ఉంటుంది అతని వ్యవహారం. కాకపోతే పడకగదిలో గడిపే సమయమే తక్కువ. మంచి ఉద్యోగం, మంచి జీతం, సొంత ఇల్లు, అత్తా మామ బాగా చూసుకుంటారు. కాబట్టి ఎటువంటి కంప్లైంట్ లేదు. అయినప్పటికీ తనకి కావాల్సిన సెక్స్ డోస్ తనకి అందకపోయేసరికి అప్పుడప్పుడు చిన్నబుచ్చుకుంటూ ఉంటుంది.

సరళ అన్న మాటకి మానస పుసుక్కున నవ్వింది.

మానస: ఒసేయ్, ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి కొత్త పదాలు నీకు.

సరళ: మరి అంతే కదా. అది జరగని రోజు అంటే డ్రైడే అనే లెక్క.

మానస: మరి నీ సంగతి ఏంటి? మీ ఆయన నీతోనే ఉంటాడు కదా. అసలు డ్రై డే ఉండకూడదు ఆ లెక్కన.

సరళ: అంత లేదమ్మా. మా ఆయన తిండి మీద పెట్టిన ద్రుష్టి నా మీద పెడితే అది నా అదృష్టం అని చెప్పాలి. తినడం గురక పెట్టి నిద్రపోవడం. ఈ జన్మకి ఇది చాలు అంటాడు.

మానస: అదేంటి? మరి పడక గదిలో నీ పరిస్థితి ఏంటి?

సరళ: వారానికి ఒకటి రెండు సార్లు కరుణిస్తాడు.

మానస apologetic గా నవ్వింది.

మానస: ఏంటో ఈ మగవాళ్ళు.

సరళ: అందుకే ఏమి చేస్తాము, మన పొలం మనమే దున్నుకుంటాము

సరళ అన్న మాట అర్థం చేసుకోడానికి ఒక అయిదు సెకన్లు పట్టింది మానసకి. కళ్ళు పెద్దవి చేసి నవ్వు ఆపుకుంటూ సరళ వైపు చూసింది.

మానస: అంటే నువ్వు...?

సరళ: నిర్మొహమాటంగా.. నాకు ఎవ్వరు ఉన్న లేకపోయినా సంబంధం లేదు.

అలా అంటూ సరళ కన్ను కొట్టింది. ఇద్దరు పకపకా గట్టిగా నవ్వుకున్నారు.
సరళ మానస ఇద్దరు ఒక కాలేజీ లో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో అంత స్నేహం లేకపోయినప్పటికీ, ఉద్యోగంలో చేరాక చాల త్వరగా మంచి స్నేహితులు అయిపోయారు. అందులోను ఆడవారు మాత్రమే ఉన్న స్టాఫ్ రూమ్ కావడంతో విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉంటారు.

సరళ విషయానికి వస్తే తన వయసు కూడా 26. MSc చదువుకుంది. ఇంజనీరింగ్ పిల్లలకి మానేజ్మెంట్ ప్రిన్సిపుల్స్ తెలియాలి అని పెట్టిన సబ్జెక్టు మానేజ్మెంట్ సైన్స్. అది చెప్తుంది. తనకి Phd చెయ్యాలని ఉన్నాకుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. మొగుడు ఒక గవర్నమెంట్ ఆఫీసు లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. సరిపోయే జీతం. కాకపోతే వెనక ఆస్తి పాస్తులు పెద్దగా లేవు. కాబట్టి ఖర్చు తక్కువ దాచుకోవడం ఎక్కువ. అయితే మనిషి మాత్రం భలే సరదా మనిషి. నిర్భయంగా, కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడే స్వభావం.

ఇద్దరి రసవత్తరమైన చర్చకి అంతరాయం కలిగిస్తూ అటెండర్ కిష్టయ్య వచ్చాడు. 
అతనితో పాటు వెనకాల ఇంకో వ్యక్తి వచ్చాడు. చూడటానికి కొంచం పొడుగుగా ఉన్నాడు.

'ఇలా రండి సార్. ఇదే మీ టేబుల్,' అని చెప్పి ఆ వెళ్లిపోయిన ఫిజిక్స్ మేడం టేబుల్ చూపించాడు.

'థాంక్యూ కిష్టయ్యగారు,' అన్నాడు ఆ వ్యక్తి.

కిష్టయ్య సంబరపడిపోయారు. కిష్టయ్యని నువ్వు, వాడు, వీడు అనే మాట్లాడుతారు తప్ప ఎవ్వరు అంత మర్యాదగా పలకరించరు.

మానస, సరళ వైపు చూస్తూ పరిచయం చేసాడు కిష్టయ్య. 'కొత్తగా వచ్చిన ఫిజిక్స్ సార్. ప్రిన్సిపాల్ మేడం మీకు పరిచయం చేయమన్నారు. మధ్యాహ్నం రెండుకి మీటింగ్ ఉంది మిమ్మల్ని అందరిని రమ్మన్నారు,' అన్నాడు.

'నమస్తే మేడం. నా పేరు మధుసూదన్,' అన్నాడు ఆ వ్యక్తి ఇద్దరు ఆడవాళ్ళకి దండం పెడుతూ.

ప్రిసిపల్ తో మీటింగ్ ఎందుకో తెలీదు. కానీ చిత్ర లేకుండా మీటింగ్ ఉండదు. 'చిత్ర మేడం రాలేదు కదా. ఈరోజే మీటింగ్ ఉందా?' అని అడిగింది.

'చిత్ర మేడం మధ్యాహ్నం నుంచి వస్తున్నారు. వాళ్ల అత్తగారికి బాలేదంట. హాస్పిటల్ కి తీసుకెళ్లి వస్తాను అన్నారు,' అన్నాడు కిష్టయ్య.

సరళ మానస మొహాలు చూసుకున్నారు. చిత్ర వస్తుంది అన్నమాట.

'నేను వెళ్లి అందరికి టీ తెస్తాను,' అని వెళ్ళాడు కిష్టయ్య.

మధుసూదన్ తన కుర్చీలో కూర్చున్నాడు. తాను ఒక బాగ్ తెచ్చుకున్నాడు. 

అందులోంచి ఒక ఫైల్, కొన్ని పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టుకున్నాడు. కొత్త మనిషి రావడంతో మానస సరళ ఇద్దరు సైలెంట్ అయ్యి తమ కుర్చీల్లో కూర్చున్నారు. ఇంతలో టైం చూసింది మానస.

'నాకు క్లాస్ కి టైం అయింది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. Welcome to the team' అంది మానస.

'నాకు కూడా క్లాస్ ఉంది. వెళ్ళడానికే అయిదు నిముషాలు పడుతుంది. నేను వస్తున్నాను. Welcome to the team Madhu. మిమ్మల్ని మధు అని పిలవచ్చు కదా?' అని అడిగింది సరళ.

'మధు అనే అంటారు అంది అందరు,' అని నవ్వాడు.

'నా క్లాస్ తరువాత లంచ్ కి కలుద్దాము,' అని చెప్పి సరళ కూడా బయల్దేరింది.

ఇద్దరు వెళ్లిపోయారు. ఖాళీగా ఉన్నా స్టేఫ్రూం లో మధుసూదన్ ఒక్కడే కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటూ కూర్చున్నాడు.
 
ఇంకా ఉంది.
Like Reply
#9
నైస్ స్టార్ట్ బ్రదర్

ఇంట్రడక్షన్ బాగుంది

[Image: this-is-a-good-start-sabrina-egerton.gif]
south park gifs tumblr
[+] 2 users Like Nautyking's post
Like Reply
#10
Nice andi. Start nice andi
[+] 1 user Likes Nani666's post
Like Reply
#11
Good start
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#12
పరిచయాలు గట్రా బావున్నాయి..సంధి (ఉత్తరాలు, టెలిగ్రాములు పోతూ వాటి స్థానాన్ని మొబైల్స్, కంప్యూటర్లు ఆక్రమించుకుంటున్న రోజులు) కాలంలోని కథ, బావుంది కొన్ని విషయాలు కోరిలేట్ చేసుకోవడానికి...కొనసాగించండి. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
#13
Nice start
Like Reply
#14
Good Start  clps  
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
#15
Good start
Like Reply
#16
గుడ్ start
Like Reply
#17
Nice start
Like Reply
#18
Nice concept.. good start
Like Reply
#19
బాగుంది
Like Reply
#20
Nice start
Like Reply




Users browsing this thread: 1 Guest(s)