19-02-2026, 08:50 PM
Emotional update
|
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
|
|
19-02-2026, 11:08 PM
కోమలి మంచి ఫ్యామిలీ లోకి వెళ్ళింది. ఇక ఏమిజరుగుతుందో వేచి చూడాల్సిందే.... తల్లి,తండ్రి మెచ్చుకోవడం అద్భుతం..... మిగతా వాళ్ళ గోలెమిటో... ఈ మద్యలో షాపింగ్ మాల్ నుంచి మోహిని వాళ్ళింటికి వెళ్ళి వస్తా అన్నాడు. మోహిని ఫీలింగ్స్ ఏమిటో రేపు ఓపెనింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు అది జరుగుతుందో వాయిదా పడుతుందో కూడా వేచి చూడటమే....
21-02-2026, 10:15 AM
Fantastic presentation of the story with regular updates, keep entertaining us
21-02-2026, 12:47 PM
(This post was last modified: 21-02-2026, 12:48 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
Update – 39
ఇంతలో ఒక సేల్స్ గర్ల్ మా దగ్గరికి వచ్చింది. సేల్స్ గర్ల్ : హలో సార్, హాయ్ మేడమ్. నేను మీకు ఎలా సహాయం చేయగలను ? నేను : నాకు బ్రా ఇంకా ప్యాంటీ లు కావాలి. ఆ అమ్మాయి సినిమా లో కనిపించే ఐటమ్ గర్ల్ లాగా ఉంది. సేల్స్ గర్ల్ : ఓకే సార్, సైజ్ ? నేను : మీ సైజ్ ఎంత ? సేల్స్ గర్ల్ : ఎందుకు ? నా సైజుతో మీకు ఏం పని ? నేను : నేను ఎవరికోసం తీసుకోవాలనుకుంటున్నానో, ఆమె మీలాగే ఉంటుంది. అందుకే. సేల్స్ గర్ల్ : ఓకే సార్. నా సైజ్ 34−26−36. నేను : వావ్, నైస్. సేల్స్ గర్ల్ : I Am Sorry సార్. నేను : సారీ. సేల్స్ గర్ల్ : పర్వాలేదు. కోమలి నన్ను మోచేతితో గుద్దడం మొదలుపెట్టింది. నేను : సారీ, నేను తమాషా చేసాను. తన కోసం కావాలి. సేల్స్ గర్ల్ : ఓకే సార్, నో ప్రాబ్లం. సేల్స్ గర్ల్ : ఎన్ని సెట్లు కావాలి సార్ ? నేను : ప్రతి సెట్ కి మీకు కమీషన్ ఉంటుందా ? సేల్స్ గర్ల్ : హ్మ్మ్ సార్, ఉంటుంది. నేను : అయితే మీకు మంచి కమీషన్ వస్తుంది. సేల్స్ గర్ల్ : థాంక్స్ సార్. నేను : కోమలి, ఇప్పుడైనా చెప్పు యార్. చూడు, ఈమె కూడా తన సైజుని చెప్పింది కదా. ఈమెకి నేను ఎవరో తెలియను కదా. కోమలి : నేను మీకు ముందే చెప్పాను కదా. మీరు ఏమీ తెలియనట్లు నటించకండి. కావాలని పదేపదే అడుగుతున్నారు. మీ నాటకం నాకు తెలుసు. ఆ సేల్స్ గర్ల్ కోమలి మాటలు విని నవ్వడం మొదలుపెట్టింది. నేను కూడా. నేను : యార్, నేను సైజ్ గురించి అడగడంలేదు. నేను టైప్ గురించి చెబుతున్నాను. కోమలి : (నవ్వుతూ) మీరు బయటికి వెళ్లండి. నేనే తీసుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ ఫ్లర్టింగ్ మొదలుపెట్టేస్తారు. సేల్స్ గర్ల్ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. నేను : (సేల్స్ గర్ల్ తో) మీరు చెప్పండి. నన్ను బయటికి వెళ్ళమంటారా ? ఒకవేళ నేను బయటికి వెళ్తే, తను కేవలం రెండు సెట్లు మాత్రమే తీసుకుంటుంది. అప్పుడు మీ కమీషన్ తగ్గుతుంది. కోమలి మళ్ళీ నా వైపు కోపంగా చూడడం మొదలుపెట్టింది. సేల్స్ గర్ల్ : ప్లీజ్ మేడమ్, మీరు చెప్పండి. నాతో రండి. నేను మీకు స్పెషల్ వాటిని చూపిస్తాను. నేను, కోమలి తన వెనక నడవడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఆమె సైజ్ చెప్పమని అడిగింది. కోమలి : 36. సేల్స్ గర్ల్ : ఇంకా ? కోమలి మౌనంగా ఉంది. ఆ తర్వాత నేను తమాషా చేశాను. ముందు నేను సేల్స్ గర్ల్ పిర్రలని చూసి, ఆ తర్వాత కోమలి పిర్రలని చూసి చెప్పాను : నేను : తనది కూడా 36 అయి వుంటింది. ఇప్పుడు ఇద్దరూ సిగ్గుపడడం మొదలుపెట్టారు. సేల్స్ గర్ల్ నవ్వుతోంది కూడా. సేల్స్ గర్ల్ : మీరు ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను మళ్ళీ అలానే చూడడానికి ప్రయత్నించాను. అప్పుడే కోమలి నా కళ్ల మీద చేయి పెట్టి చెప్పింది : కోమలి : 36−28−36. అది చూసి సేల్స్ గర్ల్ చాలా గట్టిగా నవ్వింది. నేను కూడా. కోమలి కూడా నవ్వుతోంది. సేల్స్ గర్ల్ : సారీ మేడమ్. కోమలి : (నవ్వుతూ) పర్వాలేదు. ఆ తర్వాత సేల్స్ గర్ల్ చాలా జతలని చూపించింది. చాలా మంచి మంచి ఫోమ్ ఉన్నవి, బికినీ, అన్నీ. మేము వాటిలో నుండి 15 జతలని సెలెక్ట్ చేశాము. నేను రెండు 34 సైజ్ వి సెలెక్ట్ చేశాను. మా షాపింగ్ పూర్తయింది. నేను ఒక బ్రా సెట్, ఒక సూట్ ని కోమలి మార్చుకోవడానికి ఇచ్చాను. తాను వెళ్లి మార్చుకుని వచ్చింది. చాలా ముద్దుగా ఉంది. ఆ తర్వాత సేల్స్ గర్ల్ అన్నీ ప్యాక్ చేయించింది. బిల్లు ని ఇచ్చింది. నేను అమౌంట్ పే చేశాను. సామాను చాలా ఎక్కువైంది. అందుకే సేల్స్ గర్ల్ 4 గురు అబ్బాయిలని పిలిచి, సామాను ని కారు వరకు చేర్పించింది. నేను 34 సైజ్ ని వేరేగా నా చేతిలో పట్టుకున్నాను. కొన్ని బ్యాగులు సేల్స్ గర్ల్ కూడా తీసుకుంది. మాతో తోడుగా నడవడం మొదలుపెట్టింది. మేము కారు దగ్గరికి చేరుకున్నాము. సామాను ని కారులో పెట్టాము. కారు వెనుక భాగం మొత్తం సామానుతో నిండిపోయింది. ఆ తర్వాత నేను నా జేబులో నుండి డబ్బులు తీసి ఆ 4 గురు అబ్బాయిల కి టిప్ గా ఇచ్చాను. వాళ్ళు "థాంక్స్" చెప్పి వెళ్లిపోయారు. సేల్స్ గర్ల్ కూడా వెళ్లబోయింది. నేను తనని ఆపి, ఆ బాగ్ ని ఇచ్చాను. ఆమె ఏమీ మాట్లాడకుండా తీసుకుంది. "థాంక్స్" చెప్పింది. ఆ తర్వాత నేను నా పర్సు ని తీసి డబ్బులు బయటికి తీయబోయాను. అయితే ఆమె తనంతట తానే పర్సు ని తీసుకుని, డబ్బులకి బదులుగా నా కార్డు ని తీసుకుంది. కోమలి అప్పటికే కారులో కూర్చుంది. తనకి నేనిచ్చిన బ్యాగ్ గురించి తెలుసు. కానీ కార్డు గురించి తెలియదు. ఆ తర్వాత సేల్స్ గర్ల్ నవ్వి వెళ్లిపోయింది. నేను కారులో కూర్చున్నాను. కోమలి : ఇచ్చేశారుగా. మీకు సంతోషంగా ఉందా ? నేను : హా హా హా ! ఆమెతో చాలా తమాషా చేశాను కదా. అందుకే ఇచ్చాను. ఇంకేమీ లేదు. కోమలి : నాకు మొత్తం తెలుసు. ఇప్పుడు, పాపం ఈ పిల్ల పని కూడా అయిపోయినట్లే. నేను : అంటే ఏంటి ? కోమలి : ఏమీ లేదు. అయినా ఒక సంగతి ఉంది. నేను : ఆ, ఏంటో చెప్పు. కోమలి : మీ దగ్గర ఏం మాయ ఉంది ? ప్రతి ఒక్కరు మీకు పిచ్చివాళ్ళు అయిపోతారు. నేను : (కిందికి చూపిస్తూ) మగాడిని కదా, అలాగే అవుతారు. కోమలి : (సిగ్గుపడుతూ) మీతో ఎవరూ గెలవలేరు. నేను : అయితే ఎందుకు గొడవ పడుతున్నావు ? కోమలి : అయితే ఏం చేయాలి ? గొడవ పడకుండా ? నేను : (పాట పాడుతూ) "ప్యార్ ధో, ప్యార్ లో, ప్యార్ ధో, ప్యార్ లో. ప్యార్ ధో, ప్యార్ లో". కోమలి మళ్లీ సిగ్గుపడింది. ఆ తర్వాత మేము సోమేశ్ వాళ్ళింటి వైపు బయలుదేరాము. నేను సోమేశ్ కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పాను. కోమలి మా అమ్మ, నాన్నలకి ఏం చెప్పిందో, అదే విషయం వాళ్ళింట్లో వాళ్లకి చెప్పమని చెప్పాను. మేము కొద్దిసేపటి తర్వాత మేము సోమేశ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. సోమేశ్ గేటు దగ్గరే నిలబడి ఉన్నాడు. మేము కారు నుండి దిగాము. సోమేశ్ : కంగ్రాట్స్ రాహుల్ . సోమేశ్ : కోమలి, నీకు కూడా స్వతంత్రం వచ్చినందుకు కంగ్రాట్స్. కోమలి : నమస్తే సోమేశ్ అన్నా, కంగ్రాట్స్ చెప్పినందుకు థాంక్స్. సోమేశ్ : నమస్తే. లోపలికి రా కోమలి. ఇది కూడా నీ ఇల్లే. ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు రా, ఇక్కడ ఉండు. ఓకే ? కోమలి : థాంక్స్ అన్నా. ఆ తర్వాత మేము లోపలికి వెళ్లాము. అందరూ డ్రాయింగ్ రూములో కూర్చున్నారు. కోమలి : అందరికీ హలో. అందరూ : హలో కోమలీ. అందరూ కోమలిని కలిసి చాలా సంతోషపడ్డారు. మోహిని : రాహుల్, ఈమె కోమలి అని తెలిసింది. మరి తను నీకు ఏమవుతుంది, అది చెప్పు. ఎక్కడైనా ఏదైనా సీన్ లాంటిది (ఏదైనా ప్రేమాయణం) ఉందా ఏంటి ? (ఆ తర్వాత ఆమె నవ్వడం మొదలుపెట్టింది). నేను : అన్ని వివరాలు మీకు సోమేశ్ చెబుతాడు. ఓకే ? కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు వద్దు. హేమ : కోమలి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. కోమలి : థాంక్స్. మీరు అందరూ చాలా మంచివాళ్ళు. ఆంటీ : బేటా, వెళ్లు. కోమలి కోసం ఏదైనా తీసుకురా. మోహిని అక్కడినుండి వెళ్లిపోయింది. నైనా : నాకేం అనిపిస్తుందంటే, రాహుల్ కోమలిని కొనుక్కుని తీసుకొచ్చాడు. నేను మళ్లీ షాక్ అయ్యాను. అందరూ నైనా వైపు చూడడం మొదలుపెట్టారు. ఈ పిల్ల ఏంటి ? తనకి ఎలా మొత్తం తెలిసిపోతోంది అని ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత ఆంటీ అంది : ఆంటీ : నైనా, ఏంటా చిల్లర మాటలు ? నైనా : నేను కరెక్టే చెబుతున్నాను, కావాలంటే అందరూ చూడండి. కోమలి కమీజ్ కి రేట్ ట్యాగ్ ఉంది. ఆ తర్వాత నైనా ముందుకొచ్చి, కోమలి చొక్కాకి ఉన్న టాగ్ ని చూపిస్తూ అంది : నైనా : 8000 కి కొన్నారు. తను ఈ మాట అనగానే, అందరూ నవ్వడం మొదలుపెట్టారు. కోమలి కూడా. కోమలి : నైనా, నీకు తెలివి చాలా ఉంది. నువ్వు చాలా షార్ప్ మైండెడ్. నేను కరెక్ట్ గానే చెబుతున్నాను కదా ? నేను : అవును. నైనా నా వైపు చూడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మోహిని టీ, టిఫిన్ లని తీసుకొచ్చింది. ఇంతలో కిరణ్, హీనా లు కూడా వచ్చారు. కోమలిని కలిశారు. కొద్దిసేపు మేము అక్కడ కూర్చున్నాము. ఆ తర్వాత మేము అక్కడి నుండి బయలుదేరాము. నేను మోహిని, కిరణ్ లకి ఎవరికీ తెలియకుండా ఫ్లయింగ్ కిస్ ని ఇచ్చాను. మేము కారులో కూర్చున్నాము. అందరూ వీధిలో నిలబడ్డారు. ఆంటీ : కోమలి, రాహుల్ రేపు వెళ్లిపోతాడు. నువ్వు తప్పకుండా ఒకసారి మా ఇంటికి రావాలి. నేను సోమేశ్ ని నిన్ను తీసుకురావడానికి పంపుతాను. ఓకే ? కోమలి : ఓకే ఆంటీ, నేను తప్పకుండా వస్తాను. ఆ తర్వాత అందరూ మాకు బై బై, టాటా చెప్పారు. మేము అక్కడి నుండి బయలుదేరాము. కొద్దిసేపటి తర్వాత మేము ఒక రెస్టారెంట్ కి వెళ్లాము. నాకు అక్కడ పని ఉంది. మేము రెస్టారెంట్లో కూర్చున్నాము. ఎవరినైతే నేను కలవాలనుకుంటున్నానో, వాళ్ళు కూడా వచ్చారు. నేను కోమలిని అక్కడే కూర్చోబెట్టి, తన పక్కనే ఉన్న టేబుల్ దగ్గర వాళ్లందరినీ కూర్చోబెట్టాను. 10 నిమిషాలు వాళ్లందరితో మాట్లాడి, వాళ్ళని పంపించేశాను. ఆ తర్వాత నేను తిరిగి వచ్చి కోమలి పక్కన కూర్చున్నాను. నేను : కోమలి, ఏమైనా తీసుకుంటావా నువ్వు ? కోమలి : లేదు. నేను ఇంటికి వెళ్లి అమ్మ, నాన్నలతో భోజనం చేస్తాను. నేను : భోజనం ఇంట్లో చేయొచ్చు. కాఫీ తాగుదాము. కోమలి : ఓకే, సరే. ఆ తర్వాత నేను కాఫీ ఆర్డర్ చేశాను. మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. మా టేబుల్ నుండి 4 టేబుల్స్ అవతల ఒక జంట కూర్చొని ఉంది. ఆ అమ్మాయి నన్నే చూస్తోంది. ఆమె కి తోడుగా ఉన్న అబ్బాయికి కూడా నన్ను చూపిస్తోంది. నా చూపు వాళ్ళ మీద పడగానే, ఆమె లేచి మా దగ్గరికి వచ్చింది. ఆమె ఇంకెవరో కాదు, డాక్టర్ రోహీ. రోహీ : హలో సార్, ఎలా ఉన్నారు మీరు ? నేను : ఐ యామ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు డాక్టర్ మేడం ? రోహీ : బాగానే ఉన్నాను సార్. నేను మిమ్మల్ని చూసి, పలకరిద్దాం అనుకున్నాను. అరవింద్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ? నేను : అతను బాగానే వున్నాడు. రోహీ : సార్, నిజానికి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను : అలాగే, తప్పకుండా. ముందుగా కూర్చోండి. ఏం తీసుకుంటారో చెప్పండి. రోహీ : థాంక్స్. మేము భోజనం చేసేశాము. మేము వెళ్ళిపోబోతున్నాము. అయితే మీరు కనిపించడంతో, కలుద్దామని ఆగిపోయాము. అయితే ఆ తర్వాత కొంతమంది మీ దగ్గరికి వచ్చారు. అందుకే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను.
21-02-2026, 01:12 PM
రాహుల్ కి ప్రతి ఎపిసోడ్ లో ఒక క్రొత్త పువ్వుని పరిచయం చేస్తున్నారు. పువ్వులన్నిటినీ ఎప్పటికి ఆగ్రాణించటం జరుగుతుందో లండన్ లో కూడా కలుపుతారేమో వేచి చూస్తున్నాము.
|
|
« Next Oldest | Next Newest »
|