03-07-2019, 07:16 PM
Awesome update brother!!!
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
|
03-07-2019, 07:18 PM
అందరికి నమస్కారాలు
మీకు అందరికి తెలుసు ఈ సైట్ లో ఎటువంటి advertise మెంట్స్ ఉండవు , కానీ దీని నిర్వహణకు డబ్బులు స్వంతంగా చేతినించి పెట్టు కోవడం జరిగింది. మొదట ఈ సైట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కవ మంది రారులే అని అమెజాన్ లో ఫ్రీ హోస్టింగ్ తీసుకొని అందులో సైట్ నడిపే వాళ్ళం , కానీ రాను రాను ఈ సైట్ చూసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అప్పుడు చాల మందికి అనుభవం అయ్యి ఉంటుంది సైట్ స్లో కావడం లేదా సైట్ లోడ్ కాక పోవడం. అక్కడ ఉంటె అందరూ ఇబ్బంది పడతారని , A2 హోస్టింగ్ కి మార్చాము , మెదట మన లాంటి (అడల్ట్ కంటెంట్ ) ఉన్న సైట్స్ కి ఎం problem లేదు అన్నారు , అందుచేత ఒక year కి సరిపడా డబ్బులు కట్టి అందులో హోస్ట్ చేశాము. 3 నెలలు గడిచే కొద్దీ ఎటువంటి నోటీసు లేకుండా సైట్ తెసేసారు. అక్కడ నుంచి ఇంకో హోస్టింగ్ కు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఒక year కి డబ్బులు కట్టాము. మొదటు కొన్ని నెలలు బాగానే నడిచింది తారువాత మన సైట్ ను చూసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగి పోయింది నెలకు 60GB బ్యాండ్ విడ్త్ వాడుతున్నాము మనం కట్టిన డబ్బులకు నెలకు 5 GB మాత్రమె అని వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. దాదాపు 60,000 మంది చూసే వాళ్ళు . అంటే సర్వర్ కెపాసిటీ పెంచాలి అని వాళ్ళ ఉద్దేశ్యం. ఒక year కి కట్టిన డబ్బులు కు ఇంకా కొద్దిగా add చేసి పెద్ద కెపాసిటి ఉన్న హోస్టింగ్ తీసుకున్నాము ( 3 నెలలకు గాను ). ప్రస్తుతం మనం ఆ సర్వర్ లోనే ఉన్నాము అది ఇంకో నెల న్నర లో దాని గడువు అయిపోతుంది. ఆ తరువాత దాన్ని పొడిగించాలి. మిత్రులారా ఇలా నెల నేలా డబ్బులు కట్టడం నా వోక్కడి వాళ్ళా అయ్యే పని కాదు. నేను ఇప్పటికే USD: 700 కర్చు పెట్టాను. ఈ సైట్ నడవాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీకు తోచినంతా సాయం చేయండి. మీకు తెలుసు , ఇందులో ఎవ్వరికీ పైసా ఆదాయం లేదు మన సంతోషం తప్ప. తగినంత చందాలు పోగు కాక పొతే సైట్ లోకి అద్వేర్ట్ ని ఆహ్వానించడం ఒక్కటే మిగిలింది. అలా చేస్తే అందరికి ఇబ్బంది అని ఆగి పోయాము. ఈ సైట్ నిర్వహణకు ఓ ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేయాలి అనుకొంటూ ఉన్నాము. మీ అందరి సహకారం ఉంటేనే ఈ సైట్ ముందుకు సాగగలదు. ఎలా డొనేట్ చేయాలి అనేది సైట్ ఓపెన్ కాగానే మీకు కనబడుతుంది. మీకు వీలైనంత సహాయం చేయండి మీ కేమైనా సందేహాలు ఉంటె PM చేయండి కృతజ్ఞతలతో శివ
03-07-2019, 07:20 PM
super and kirack update
03-07-2019, 07:52 PM
Super update
03-07-2019, 08:22 PM
Super update
03-07-2019, 10:26 PM
ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
03-07-2019, 10:58 PM
(This post was last modified: 03-07-2019, 10:59 PM by Rajesh. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-07-2019, 07:18 PM)siva_reddy32 Wrote: అందరికి నమస్కారాలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండ నెలకు 50రూ లేదా 100రూ అని mandatory చెయ్యండి బ్రో ... మరి ఎక్కువ కాకుండా
03-07-2019, 11:01 PM
ఎక్కువ ఇవ్వ తలచిన వారు ఎక్కువ ఇస్తారు
03-07-2019, 11:01 PM
03-07-2019, 11:06 PM
రెడ్డి గారు
నాకు ఒక చిన్న సందేహం పల్లవి కవిత పేర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కొంచెం నివృత్తి చేయండి
03-07-2019, 11:57 PM
Bro నాకు అమెజాన్ లొ గిఫ్ట్ కార్డు ఎలా కోనలో అది మీకు ఎలా పంపాలో తెలిదు. Paytm / google pay/ BHIM UPI ID ఐతే నాకు తెలుసు.. pls అవి వుంటే పంపండి
04-07-2019, 09:14 AM
Nice update
04-07-2019, 09:45 AM
అప్డేట్ చాలా చాలా బాగుంది
04-07-2019, 10:23 AM
అప్డేట్ చాలా అధ్పుతాం గా వుంది శివ రెడ్డి గారు
04-07-2019, 12:40 PM
(03-07-2019, 07:18 PM)siva_reddy32 Wrote: అందరికి నమస్కారాలు first of all I deeply appreciate your efforts. seeking donations is good but we all know our nature. My suggestion is charge a registration fee, then make a membership fee, say 100 or 150. i think if even 30000 agree it will be 30kX500 + 30kx100 pm. Last month i sent 100 and will send 100 again. The point is all should contribute and 100 is not a big amount. In this age may be we cannot avoid ads. So may be some minimal ads, may be not the popup types, can be accepted. To avoid naked or hard core pics, you can have bra/night wear dress mfrs advertise in the site, say like clovia. ( I do not know but I keep getting their bra ads in my mail. :D :D :D
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
04-07-2019, 01:03 PM
(03-07-2019, 11:06 PM)Pradeep Wrote: రెడ్డి గారు 1.శాంత - Main Heroine 2.యది - House Help of Santa 3.రాజి - Santa Cousin 4.నిర్మల - Santa Aunt 5.కమలమ్మ - Raji Mother 6.జలజ - Friend of Santa 7. శైలజ -రామి రెడ్డి భార్య 8.కవిత - సర్పంచ్ కూతురు ( శాంత ఫ్రెండ్ ) 9.లతా - santa cousin in village 10.కీర్తిన --- వాళ్ళ నాన్న పూజారి తిప్పా రెడ్డి 11.నూర్ - Kavita Friend in College 12.షాహిన్ - Noor sister , Completed Inter 13.యశోద -Raji Classmate ( Ellareddy Daugher) 14.రమణి - Wife of Prasad who works with me 15వర్షా - Daughter of Raji Reddy ( who met an accident ). 16.నీరజ - ministers Daugher 17.పార్వతి --నీరజ ఫ్రెండ్ 18.కళావతి -- మేల్ నర్స్ భూపేనాయక భార్య 19.అర్చన -- మల్లేస్ మరదలు 20.సుమతి -- Cousing from mother side 21.భవ్యా - సుమతి చెల్లెలు 22.సునందా రెడ్డి - పెళ్ళికి వచ్చిన రాజీ ఫ్రెండ్ 23.భూమిజా --- భవ్య ఫ్రెండ్ 24. మంగి - గూడెం లో అమ్మాయి. 25. శ్రీలత - ఫైనాన్స్ మంత్రి కూతురు 26.సాహితి - జిల్లా పరిషత్ చైర్మెన్ కూతురు 27.దీపాలి - కవల పిల్లలు - ఆఫీస్ లో పని చేసే అమ్మాయి 28.రుపాలి - కవల పిల్లలు - దీపాలి నీరజా ఫ్రెండ్ 29. భాగ్య - పక్కింటి రావు భార్య 30. కృతిక - రావు Chinna కూతురు 31. కళ్యాణి - రావు పెద్ద కూతురు. 32.భారతి - యశోద వదిన ౩౩.నేహ - అటవీ శాఖా మంత్రి కూతురు. 34.జాకీ - ప్రొద్దుటూరు పంకజాక్షి. 35.కరుణా ఏసుపాదం - wrestler 36.పాపాయమ్మ ఏసుపాదం - కరుణా అమ్మ 37.మెహరున్నీసా - లుట్టాయా చెల్లెలు 38.పవిత్ర - నాన్న చెల్లి కూతురు 39.హరిణి - పవిత్ర కూతురు. 40 ప్రవీణ - నీరజా ఫ్రెండ్ , ఫాషన్ డిజైనర్ 41. భవాని - బడ్డి కొట్టు యాదన్న చెల్లెలు జాబ్ కోసం వస్తుంది 42.నారి - గూడెం పెద్ద కూతురు 43 నారి వదిన - 44.సన్నోడి చెల్లులు 45. ఈరక్క - ప్రవీణ ఉరి అమ్మాయి 46.ఆశాలత - ప్రవీణ్ మొగుడితో సహా జీవనం చేస్తున్న అమ్మాయి. 47. సువర్ణ -కృతికా ఫ్రెండ్ 48.కల్పన - కళ్యాణి ఫ్రెండ్ 49. మెరీ -- హాస్పిటల్ లో నర్సు
04-07-2019, 01:56 PM
Nice story
04-07-2019, 02:08 PM
super sexy update with super narration
04-07-2019, 02:22 PM
(This post was last modified: 04-07-2019, 06:06 PM by twinciteeguy. Edited 1 time in total. Edited 1 time in total.)
(04-07-2019, 01:03 PM)siva_reddy32 Wrote: 1.శాంత - Main Heroine too many, why bother enjoy the narration. :D :D :D
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
04-07-2019, 04:35 PM
ట్విన్సిటిగై గారి సలహ బాగుంది. ఆలోచించండి.
|
« Next Oldest | Next Newest »
|