Thread Rating:
  • 38 Vote(s) - 3.26 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy వాంఛ - Beyond Boundaries
banana Nice sexy update thanks
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
nice update
Like Reply
పదిరోజులు పండగ దినేష్ కి
yr):
Like Reply
Nice update
Like Reply
(24-10-2025, 07:33 AM)saleem8026 Wrote: banana Nice sexy update thanks

(24-10-2025, 06:42 PM)vikas123 Wrote: nice update

(25-10-2025, 05:15 AM)jalajam69 Wrote: పదిరోజులు పండగ దినేష్ కి

థాంక్యూ
Connect me through Telegram: aaryan116 
Like Reply
కాలింగ్ బెల్ మొగుతుంటే ఓపిక లేకపోయినా మెల్లగా బెడ్ మీద నుండి లేచి నిలబడింది జాహ్నవి. అడుగు వేస్తుంటే వెనుక గుద్ద దగ్గర నొప్పిగా ఉంది. అలానే అడుగులో అడుగు వేస్తూ గోడని సపోర్ట్ గా పట్టుకుని మెల్లగా కుంటుతూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళింది. 

డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా దినేష్ కనపడ్డాడు. అతన్ని చూసి మళ్ళీ కోపం, బాధ ముంచుకుని వచ్చాయి. 

"ఎందుకు వచ్చావ్?' అంది కోపంగా

దినేష్ ఏం మాట్లాడకుండా చెవి దగ్గర ఉన్న ఫోన్ ని స్పీకర్ లో పెట్టి

"సాత్విక్ మాట్లాడండి" అన్నాడు.

సాత్విక్ పేరు విని జాహ్నవి ఆగిపోయింది. 

"జాను" అన్న సాత్విక్ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది.

"హా సాత్విక్" అంది మెల్లగా కోపాన్ని దిగమింగుకుంటూ

"నేనే దినేష్ ని నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను. అతన్ని ఏం అనకు. మీ మధ్య ఏం గొడవ జరిగిందో తర్వాత సంగతి. ఈ మూమెంట్ లో అతను నీ పక్కన ఉండటం చాలా అవసరం" అన్నాడు సాత్విక్

"అది కాదు సాత్విక్" అంటూ జాహ్నవి ఏదో చెప్పబోతుంటే

"ఇంకేం మాట్లాడకు రవళి కానీ, నేను కానీ వచ్చేవరకు దినేష్ అక్కడే ఉంటాడు. సైలెంట్ గా ఉండు" అన్నాడు

అది విని జాహ్నవి గుండె వేగం పెరిగింది. అసలు సాత్విక్, దినేష్ గురించి ఏం అనుకుంటున్నాడు. జరిగింది తెలియక ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది. 

"హా దినేష్ నేను మాట్లాడను. తనని ముందు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళు" అన్నాడు సాత్విక్

"హా సరే సాత్విక్" అంటూ దినేష్ కాల్ కట్ చేసాడు.

ఇంకా అతను అలా బయటనే నిలబడి ఉన్నాడు. అతన్ని చిరాకుగా పైకి కిందకి చూసింది జాహ్నవి. అతని చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఈ పది రోజులు ఎలా గడుస్తాయో అన్న భయం మొదలైంది.

"పక్కకి జరిగితే లోపలికి వస్తాను" అన్నాడు దినేష్ మెల్లగా

జాహ్నవి కొంచెం పక్కకి జరిగింది. దినేష్ లోపలికి వచ్చాడు. 

"తిన్నావా ఏమైనా?" అన్నాడు

జాహ్నవి సమాధానం చెప్పకుండా అలానే కోపం గా చూస్తూ ఉంది. 

ఉదయం నుండి ఏం తినకపోవటంతో మెల్లగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. దానికి తోడు జ్వరం కూడా ఉండటంతో ఇంకా నీరసంగా అనిపించింది. ఏం మాట్లాడకుండా మెల్లగా గోడని పట్టుకుని కుంటుతూ తన బెడ్ రూమ్ లోకి వెళ్తూ ఉంది. జాహ్నవి అలా కుంటటానికి కారణం తానే అని దినేష్ కి అర్ధం బాధగా అనిపించింది. 

ఇంతలో జాహ్నవి కి కళ్ళు మూతలు పడ్డాయి. తనకేం జరుగుతుందో అర్ధం కాలేదు. వెనక్కి పడుతున్న ఫీలింగ్. 

జాహ్నవి అలా పడబోతుంటే గమనించిన దినేష్ పరుగున ఆమె వెనక్కి వెళ్లి తనని పట్టుకున్నాడు. సరిగ్గా జాహ్నవి అతని చేతుల్లో పడింది. 

"వదులు...... రా........ నన్ను.... వదులు....." అంటూ మత్తుగా కలవరించింది.

దినేష్ అవేం పట్టించుకోకుండా జాహ్నవి ని కింద కూర్చోపెట్టి, మెల్లగా తనని చేతుల్లోకి తీసుకొని పైకి లేపాడు. 

అక్కడ జరుగుతుంది జాహ్నవికి చూఛాయగా అర్ధం అవుతూ ఉంది. తనని బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నాడని అర్ధం చేసుకున్న జాహ్నవి లో మళ్ళీ భయం, కంగారు పుట్టాయి

"ఒరేయ్.... నన్ను.... వదులు....." అంటూ జాహ్నవి కలవరిస్తూనే ఉంది. 

దినేష్ మెల్లగా జాహ్నవి ని ఆమె బెడ్ మీద పడుకోపెట్టాడు. జాహ్నవి తన చేతులతో అతని కాలర్ పట్టుకుని

"ఏమైనా చేస్తే చంపేస్తా....." అంది మత్తుగా

దినేష్ ఆమె మాటలు పట్టించుకోకుండా తన చేతిని ముందుకి చాపి ఆమె నుదిటి మీద పెట్టాడు. నుదురు మొత్తం బాగా కాలిపోతూ ఉంది. వెంటనే అక్కడ నుండి లేచి తన బ్యాగ్ దగ్గరికి వెళ్లి దాంట్లో నుండి ఒక కాటన్ క్లాత్ తీసి చల్లని నీళ్లతో దానిని తడిపి మళ్ళీ జాహ్నవి రూమ్ లోకి వచ్చి దానిని మడిచి ఆమె నుదిటి మీద పెట్టాడు. ఆ క్షణం జాహ్నవి కి కాస్త హాయిగా అనిపించింది. మెల్లగా కళ్ళు మూసుకుని పడుకుంది అలానే కలవరిస్తూ.

దినేష్, జాహ్నవి ని కాసేపు అలానే చూసి, తన వల్లే ఇలా జరిగింది అనుకుని బాధ పడ్డాడు. ఇంత జరిగినా కూడా సాత్విక్ కి కానీ, రవళి కి కానీ చెప్పకుండా ఉన్నందుకు జాహ్నవి కి మనసులోనే థాంక్స్ చెప్పాడు. ఆమె అవతారం చూసి అలానే ఏడుస్తూ ఏం తినకుండా ఉందని అర్ధం అయింది. అక్కడ నుండి బయటకి వచ్చి దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్ళాడు. జాహ్నవి కి ఇడ్లీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు. 

జాహ్నవి ఎప్పుడు లేస్తుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి కి మెలుకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది. దినేష్ అక్కడే నిలబడి ఉండటం చూసి మళ్ళీ భయపడింది. అది చూసిన దినేష్

"భయపడకు" అంటూ కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ లో ఇడ్లీ పెట్టుకుని వచ్చి జాహ్నవి చేతికి ఇచ్చాడు తినమని

"నాకు వద్దు" అంది జాహ్నవి

"ప్లీజ్ జాహ్నవి, నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపించకు" అన్నాడు

జాహ్నవి చివుక్కున చూసింది అతన్ని.

"అలా తర్వాత చూడొచ్చు ముందు తిను" అంటూ ఆమె పక్కన ప్లేట్ పెట్టాడు. 

జాహ్నవి అసలు పట్టనట్టు అలానే ఉంది.

"తింటావా లేక సాత్విక్ కి కాల్ చేయాలా?" అన్నాడు దినేష్

జాహ్నవి కోపంగానే చూస్తూ, మెల్లగా లేచి కూర్చుంది.

"చంపేయాలి" అంటూ నోట్లో గొణిగింది

"సరే ముందు తిను ఓపిక వచ్చాక చంపేద్దువు" అన్నాడు దినేష్ మెల్లగా

జాహ్నవి ఒకసారి దినేష్ ని ఎగా దిగా చూసి పక్కన ఉన్న ప్లేట్ తీసుకొని మెల్లగా తినటం మొదలుపెట్టింది. నోరు చేదుగా అనిపిస్తున్నా దినేష్ మీద కోపంతో మొత్తం తినేసింది. దినేష్ అది చూసి కాస్త రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు. 

"పద ఇక హాస్పిటల్ కి వెళ్దాం" అన్నాడు

"వద్దు అదే తగ్గిపోతుంది" అంది జాహ్నవి కోపంగా

"నీ ఇష్టం రాకపోతే సాత్విక్ కి కాల్ చేసి విషయం చెప్తాను" అన్నాడు బెదిరిస్తున్నట్టు

మళ్ళీ మొహం మాడ్చుకుని దినేష్ ని చూస్తూ పెదవి విరిచింది. 

"లే మెల్లగా" అన్నాడు దినేష్

జాహ్నవి చేసేది లేక నోట్లోనే దినేష్ ని తిట్టుకుంటూ మెల్లగా బెడ్ దిగింది. తన గుద్ద ద్వారం దగ్గర నొప్పిగా ఉన్నా కూడా అలానే అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు కదిలింది. హల్ లోకి వచ్చిన తర్వాత బాలన్స్ తప్పి పక్కనే ఉన్న దినేష్ చేతిని పట్టుకుంది. 

చేతులు వెనక్కి తీసుకుందామని దినేష్ చేతిని వదలబోతుంటే మళ్ళీ బాలన్స్ దొరకక కిందకి తూలి పడుతున్నట్టు అనిపించి మళ్ళీ అతని చేతిని పట్టుకుంది.

"పర్లేదు పట్టుకోవచ్చు" అన్నాడు దినేష్ మెల్లగా

జాహ్నవి ఇక చేసేది లేక అలానే అతని చేయి పట్టుకుంది. దినేష్ మెల్లగా తనని బయటకు తీసుకొని వెళ్ళాడు. బైక్ మీద కూర్చోలేదని పైన ఉన్నప్పుడే క్యాబ్ బుక్ చేసాడు. వీళ్ళు కిందకి వెళ్లేసరికి అది రెడీ గా వచ్చి ఉంది. ఇద్దరు క్యాబ్ ఎక్కారు. దినేష్ హాస్పిటల్ పేరు చెప్పగానే డ్రైవర్ అక్కడికి తీసుకొని వెళ్ళాడు.

"మెల్లగా దిగు జాహ్నవి" అంటూ దినేష్ తన చేయి అందించాడు.

లెగవటానికి సరైన పట్టు దొరకక జాహ్నవి ఇబ్బంది పడుతూ ఉంది. ఇక ఆప్షన్ లేక మళ్ళీ దినేష్ చేయి పట్టుకొని కార్ దిగింది. తనని అలానే నడిపించుకుంటూ లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి కాసేపటికి ఇద్దరు డాక్టర్ ముందు ఉన్నారు.

"ఎప్పటి నుండి ఉందమ్మా ఫీవర్?" అన్నాడు డాక్టర్

"ఉదయం నుండి" అంది జాహ్నవి

"ఒకసారి నోరు తెరువు" అన్నాడు

జాహ్నవి నోరు తెరవగానే తెర్మామీటర్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. కాసేపటికి అది జాహ్నవి కి ఎంత జ్వరం ఉందో చూపించింది.

"103 ఉంది" అన్నాడు డాక్టర్ ఇద్దరినీ చూస్తూ

వెంటనే పెన్ తీసుకొని ఏవో కొన్ని మెడిసిన్స్ రాసాడు. 

"ఇవి మన ఫార్మసీ లో తీసుకొని పక్కన కాంపౌండర్ ఉంటారు అతనికి ఇవ్వండి" అన్నాడు డాక్టర్

"డాక్టర్ ఇంజక్షన్ అలాంటివి వద్దు" అంది జాహ్నవి కొంచెం భయం గా

"హా సరే" అన్నాడు డాక్టర్ నవ్వుతూ

దినేష్ కూడా మెల్లగా నవ్వాడు.

జాహ్నవి ని కాంపౌండర్ రూమ్ దగ్గర కూర్చోపెట్టి దినేష్ ఫార్మసీ దగ్గరకి వెళ్ళాడు. కావాల్సిన మెడిసిన్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. 

"దా లోపలికి వెళ్దాం" అంటూ తన చేతిని మళ్ళీ జాహ్నవి కి సపోర్ట్ గా ఇచ్చాడు. 

జాహ్నవి చేసేది లేక అతని చేయి పట్టుకుని మెల్లగా లేచి, లోపలికి వెళ్ళింది. దినేష్ తీసుకొని వచ్చిన వాటిలో నుండి ఒక సిరెంజ్, లిక్విడ్ బయటకు తీసాడు కాంపౌండర్. అది చూసి జాహ్నవి గుండెల్లో భయం మొదలైంది. కంగారుగా అటు ఇటు చూసింది.

"నాకు ఇంజక్షన్ వద్దు" అంది ఏడుపు మొహం పెట్టి

ఆ మొహం చూసి దినేష్ కి ఒక్కసారిగా నవ్వు వచ్చి గట్టిగా నవ్వాడు. జాహ్నవి వెంటనే తల తిప్పి కోపం, భయం కలిసిన మొహంతో దినేష్ ని చూసింది.

"సారీ" అన్నాడు దినేష్ మెల్లగా

కాంపౌండర్ మెడిసిన్ ని సిరెంజ్ లోకి ఫిల్ చేసి జాహ్నవి దగ్గరికి వచ్చాడు. 

"ప్లీజ్ నాకు వద్దు" అంటూ జాహ్నవి భయపడుతూ ఉంది. 

దినేష్ కూడా ముందుకి జరిగి తన చేత్తో జాహ్నవి తల పట్టుకుని అతని పొట్ట వైపుకి అదిమి

"ఏం కాదు, ఏం కాదు" అంటూ జాహ్నవి ధైర్యం చెప్తూ ఉన్నాడు.

కాంపౌండర్ తన చేతికి ఇంజక్షన్ చేస్తుంటే జాహ్నవి అరవటం మొదలుపెట్టింది.

"అయిపొయింది" అన్నాడు దినేష్ కాటన్ ని ఆమె చేతికి అదుముతూ.

జాహ్నవి పెదాలు పైకి మడిచి ఏడుపు మొహంతో దినేష్ ని చూసింది. జాహ్నవి మొహాన్ని అలా చూడగానే మళ్ళీ దినేష్ గట్టిగా నవ్వాడు. అతని నవ్వు చూసి జాహ్నవి లో ఇంకా కోపం పెరిగింది. 

మెడిసిన్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుని ఇద్దరు బయటకి వచ్చారు. తిరిగి క్యాబ్ లోనే ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నారు.

"మెల్లగా దిగు" అంటూ దినేష్ మళ్ళీ తన చేయి అందించాడు. జాహ్నవి అది పట్టుకుని మెల్లగా కిందకి దిగింది. 

ఇద్దరు ముందుకి నడుస్తూ ఉన్నారు. 

"నిదానంగా నడువు జాహ్నవి, చూసుకుని నడువు" అంటూ దినేష్ చెప్తూ ఉన్నాడు.

జాహ్నవి మనసులో అటు డాక్టర్ ని, ఇటు దినేష్ ని తిట్టుకుంటు ఉంది.

ఇంతలో దినేష్ చూసుకోలేదు, అతని చెప్పుకి కింద ఉన్న రాయి తగిలి ముందుకి తూలి పడ్డాడు. కింద పడలేదు కానీ పడబోయినంత పనైంది. 

"ఎవడ్రా ఇది ఇక్కడ పెట్టాడు" అన్నాడు చిరాకుగా

అది చూసి అప్పటి వరకు కోపంగా ఉన్న జాహ్నవి ఫక్కున నవ్వింది. దినేష్ అది చూసి అలానే జాహ్నవి వైపు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి నవ్వటం ఆపి పక్కకి చూస్తూ

"నడవటం రాకపోతే చేయి పట్టుకోవచ్చు పర్లేదు" అంది వెటకారంగా

దినేష్ మెల్లగా నవ్వి జాహ్నవి దగ్గరికి వచ్చాడు. కాసేపటికి ఇద్దరు ఫ్లాట్ లోకి వెళ్లారు. 

"కాసేపు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వెళ్లి ఇడ్లీ తీసుకొని వస్తాను. అవి తిని టాబ్లెట్ వేసుకుందువు" అన్నాడు

ఉఫ్ఫ్...... మళ్ళీ ఇడ్లీ యేనా అంటూ మొహాన్ని చిరాకుగా పెట్టింది జాహ్నవి. ఆమె మనసులోని బాధని అర్ధం చేసుకున్న దినేష్

"ఫీవర్ ఉన్నప్పుడు తప్పదు" అన్నాడు

జాహ్నవి ఇంకేం మాట్లాడలేదు. టైం 8 అవుతుండగా దినేష్ ఇడ్లీ తీసుకొని వచ్చాడు. వాటిని ప్లేట్ లో పెట్టి జాహ్నవి రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. చేసేది లేక వాటిని తిని, దినేష్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని పడుకుంది జాహ్నవి.

కానీ ఆమె మనసులో భయంగానే ఉంది. దినేష్ మళ్ళీ లోపలికి వచ్చి, జ్వరం ఉందని కూడా చూడకుండా ఏమైనా చేస్తే అన్న ఆలోచన రాగానే ఇంకా భయం ఎక్కువ అయింది. మెల్లగా ఓపిక తెచ్చుకుని లేచి తన టేబుల్ కి ఉన్న డ్రాయర్ ఓపెన్ చేసింది. దాంట్లో కనపడుతున్న కత్తెర ని తీసుకొని సేఫ్ గా చేతిలోనే పెట్టుకుని బెడ్ షీట్ కప్పుకుంది. 

కాసేపటికి ఆమె భయపడినట్టే తన బెడ్ రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ వచ్చింది. అది విని జాహ్నవి గుండె జల్లుమంది. వీడు అసలు మనిషి కాదు. నన్నేమన్నా చేయాలి పక్కా వీణ్ణి చంపేస్తా అనుకుంది మనసులో.

దినేష్ మెల్లగా తన చేత్తో జాహ్నవి మొహం మీద ఉన్న బెడ్ షీట్ తీసాడు. జాహ్నవి అతనికి అనుమానం రాకుండా కళ్ళు మూసుకుని ఉంది. కాసేపటికి తన నుదిటి మీద తడి క్లాత్ పెట్టినట్టు అనిపించింది. 

మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే రూమ్ లో దినేష్ కనపడలేదు. డోర్ మాత్రం తెరిచే ఉంది. కాసేపటికి మళ్ళీ దినేష్ ఏదో చేతిలో పట్టుకుని లోపలికి వచ్చాడు. వెంటనే జాహ్నవి కళ్ళు మూసుకుంది. ఆమె మనసులో ఏమన్నా చేస్తే ఈ కత్తెరతో వాడి గొంతులో పొడుస్తాను అంటూ అనుకుంటూ ఉంది. 

దినేష్ మెల్లగా జాహ్నవి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దాంతో జాహ్నవి గుండె వేగం పెరిగింది. దినేష్ తన చేత్తో జాహ్నవి కప్పుకున్న బెడ్ షీట్ వెనక్కి లాగాడు దాంతో జాహ్నవి రెండు పాదాలు అతనికి కనపడ్డాయి. అటు జాహ్నవి కూడా కత్తెర ని రెడీగా పట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమెకి దినేష్ బ్యాక్ మాత్రమే కనపడుతూ ఉంది. దినేష్ తన చేతులు ముందుకి చాపగానే జాహ్నవి కూడా తన చేతిని పైకి లేపింది మెల్లగా.

కానీ కాళ్ళకి ఏదో తడిగా తగలినట్టు అనిపించి ఏంటది అనుకుంది. దినేష్ మెల్లగా ఆమె పాదాలని మసాజ్ చేయటం మొదలుపెట్టాడు. అతను అలా చేస్తుంటే జాహ్నవి కి హాయిగా అనిపించింది. మత్తుగా కళ్ళు మూతలుపడుతూ ఉన్నాయి. తన చేతిని కూడా మెల్లగా కిందకి దించింది జాహ్నవి. 

కాసేపటికి దినేష్ లేచి బెడ్ షీట్ మళ్ళీ జాహ్నవి పాదాలకి కప్పేసి, మెల్లగా జాహ్నవి వైపు తిరిగాడు. జాహ్నవి వెంటనే కళ్ళు మూసుకుంది.

ఆమె అందమైన మొహాన్ని చూస్తూ "సారీ జాహ్నవి, నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. నన్ను క్షమించు" అన్నాడు.

కాసేపటికి తన బెడ్ రూమ్ డోర్ క్లోజ్ అయిన సౌండ్ కి జాహ్నవి కళ్ళు తెరిచింది. అసలు దినేష్ ఏంటో జాహ్నవి ఎటు తేల్చుకోలేకపోయింది. మరుసటి రోజు కూడా దినేష్ తన మీద చూపిస్తున్న కేర్ కి మెల్లగా జాహ్నవిలో అతని మీద ఉన్న కోపం కరుగుతూ వచ్చింది. అతనితో మాట్లాడట్లేదు కానీ ఇంతకముందు ఉన్నట్టు ఇబ్బందిగా మాత్రం ఉండట్లేదు. అది దినేష్ కూడా గమనించాడు.

దినేష్ ఆమె గురించి చాలా కేర్ తీసుకున్నాడు. జాహ్నవి బట్టలు ఉతకటం దగ్గర నుండి, అన్నీ చేసాడు. జ్వరం తగ్గేవరకు ప్రతీ రోజు పాదాలకి మసాజ్ చేయటం, నుదిటికి తడి క్లాత్ పెట్టటం చేస్తూ ఉన్నాడు. అప్పటికే మూడు రోజులు గడిచాయి. జాహ్నవి కి పూర్తిగా జ్వరం తగ్గింది, దాంతో పాటు దినేష్ మీద ఉన్న కోపం కూడా తగ్గింది. ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా దినేష్ అడ్వాంటేజ్ తీసుకోలేదు. దాంతో దినేష్ మీద మళ్ళీ మెల్లగా నమ్మకం కలిగింది.
Connect me through Telegram: aaryan116 
Like Reply
Nice update.
[+] 1 user Likes Jeshwanth's post
Like Reply
మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచింది జాహ్నవి. మెల్లగా బెడ్ దిగి రూమ్ నుండి బయటకు వచ్చింది. దినేష్ కిచెన్ లో ఏదో వంట చేస్తూ ఉన్నాడు. నిదానంగా కిచెన్ లోకి వెల్లింది. 

దినేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. సైలెంట్ గా అలా నిలబడి ఉన్న జాహ్నవి ని అలా ఒక్కసారిగా చూసేసరికి ఏదో అనుకుని భయంతో చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేసాడు. దాంతో దాంట్లో ఉన్న నీళ్ళు కూడా కింద పడ్డాయి. 

తనని చూసి భయపడి వీపు తడుముకుంటున్న దినేష్ ని చూసి చిన్నగా నవ్వింది జాహ్నవి. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా చూపులు, ఇలా నవ్వులు మాత్రం ఉన్నాయి. 

ఆమె నవ్వుని అలానే చూస్తూ దినేష్ కూడా మెల్లగా నవ్వాడు.

"కాఫీ ఆ?" అన్నాడు

"హ్మ్" అంది జాహ్నవి

దినేష్ వెంటనే కాఫీ పెట్టి జాహ్నవి కి ఇచ్చాడు. జాహ్నవి దానిని తీసుకొని తాగుతూ అక్కడే నిలబడి దినేష్ చేస్తున్న పని చూస్తూ ఉంది. ఇంతలో దినేష్ పక్కకి తిరిగి ఏదో తీసుకోబోయాడు. దాంతో కింద ఉన్న నీళ్ళ మీద కాలు పడి సర్రున జారింది. 

దినేష్ అలా కింద పడేసరికి జాహ్నవిలో కంగారు పుట్టింది. దగ్గరకి వెళ్ళబోతుంటే 

"పర్లేదు పర్లేదు, లేస్తాను" అంటూ దినేష్ మెల్లగా పైకి లెగవటం మొదలుపెట్టాడు.

"ఇలా పడ్డాను అని రవళి అసలు చెప్పకు ప్లీజ్" అంటూ మెల్లగా నిలబడుతుంటే మళ్ళీ అతని కాలు జారి కింద సతికలపడ్డాడు.

అది చూసి ఇంక జాహ్నవి నవ్వు ఆపుకోలేకపోయింది. దాంతో గట్టి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. దినేష్ కొంచెం మాడిన మొహం పెట్టి జాహ్నవి వైపు చూసాడు. అతని మొహం చూసి జాహ్నవి ఇంకా పడి పడి నవ్వింది. 

దినేష్ అలానే కింద కూర్చుని ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి నవ్వు ఆపి, పెదాల మీద కొంచెం ఉంచుకుని మెల్లగా దినేష్ దగ్గరికి వచ్చి తన చేయి చాపి

"లే మెల్లగా" అంది

చాలా రోజుల తర్వాత జాహ్నవి తనతో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి. పడితే పడ్డాను లే మంచిదే అయింది అనుకున్నాడు దినేష్. మెల్లగా జాహ్నవి మెత్తని చేతిని పట్టుకుని పైకి లేచాడు. 

"థాంక్యూ" అన్నాడు దినేష్ మెల్లగా

"హాహా పర్లేదు" అంది జాహ్నవి తన మూతికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వుతూ

"ఇంత నవ్వాలా దానికి" అన్నాడు దినేష్ మెల్లగా

"నాకు కామెడీ అనిపించింది నువ్వు పడినందుకు కాదు, రవళి కి చెప్పొద్దూ అంటూ మళ్ళీ కాలు జారి పడ్డావు చూడు అక్కడ ఇక ఆగలేకపోయాను" అంటూ మళ్ళీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది.

ఆమె నవ్వుకి దినేష్ కూడా తన నవ్వు కలిపాడు. 

కాసేపటికి హమ్మయ్య హమ్మయ్య అంటూ జాహ్నవి పొట్ట పట్టుకుని తన నవ్వుని ఆపుకుంది. 

"అయిందా? వెళ్లి స్నానం చేసి రా, టిఫిన్ చేస్తున్నాను" అన్నాడు దినేష్ మూతి ముడుచుకుని

అతని మొహం చూసి మళ్ళీ నవ్వు వచ్చింది.

"జాగ్రత్త మళ్ళీ జారుతుందేమో" అంటూ జాహ్నవి అక్కడ నుండి తన రూమ్ లోకి వెల్లింది. 

స్నానం చేస్తున్నంతసేపు కిచెన్ లో జరిగిందే గుర్తు వచ్చి నవ్వుకుంటూ ఉంది. స్నానం పూర్తి చేసి బట్టలు వేసుకుని బయటకి వచ్చింది.

దినేష్ మెల్లగా కుంటుతూ టేబుల్ మీద సర్దుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే మళ్ళీ పెదాల మీదకి నవ్వు వచ్చింది. అది చూసిన దినేష్

"హీ.... నవ్వింది చాల్లే వచ్చి తిను" అన్నాడు

జాహ్నవి నవ్వుతూనే మెల్లగా తినటం మొదలుపెట్టింది.

దినేష్ కూడా తింటూ జాహ్నవి వైపు చూసాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.

"థాంక్స్" అన్నాడు మెల్లగా

"ఇందాకే చెప్పావ్ కదా?" అంది జాహ్నవి

"ఈ థాంక్స్ అందుకు కాదు" అన్నాడు

"మరి?" అంది జాహ్నవి

"నేను నీతో అలా చేసిన విషయం రవళి, సాత్విక్ లకి చెప్పనందుకు" అన్నాడు దినేష్

మొదటిసారి ఇలా ఆ రోజు గురించి మాట్లాడేసరికి జాహ్నవి కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టింది. అది గమనించిన దినేష్

"సారీ జాహ్నవి, ఆ రోజు చాలా తప్పుగా ప్రవర్తించాను నీతో" అన్నాడు మెల్లగా

జాహ్నవి కాసేపు సైలెంట్ గా ఉండి, "హ్మ్ దాని గురించి ఇక మర్చిపో, లెట్స్ బీ ఫ్రెండ్స్" అంది.

"హ్మ్, థాంక్స్" అన్నాడు దినేష్

ఆ రోజు అలా గడిచింది. ఇద్దరు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యలో సాత్విక్ కాల్ చేస్తే మాట్లాడింది జాహ్నవి. రవళి కూడా దినేష్ కి కాల్ చేసి మాట్లాడింది. మెల్లగా రాత్రి భోజనం అయింది. జాహ్నవి తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకుని బుక్ చూస్తూ ఉంది. అంతలో దినేష్ చేత్తో ఆయిల్ బాటిల్ పట్టుకుని లోపలికి వచ్చాడు.

"ఇంకా పడుకోలేదా?" అన్నాడు మెల్లగా

"లేదు పడుకుంటా కాసేపట్లో" అంటూ అతని చేతిలో ఉన్న బాటిల్ చూసి "ఫీవర్ తగ్గింది కదా ఇదెందుకు మళ్ళీ" అంది జాహ్నవి

"ఇది కేరళ కోకోనట్ ఆయిల్, నైట్ టైం ఇలా కాళ్ళకి రాసుకుని పడుకుంటే బాడీ లో ఎంత వేడి ఉన్న వెంటనే పోతుంది. మా అమ్మ ఇలా అలవాటు చేసింది. అందుకే నీకు కూడా డైలీ ఇలా రాసి వెళ్తూ ఉన్నాను" అన్నాడు.

జాహ్నవి ఏం మాట్లాడలేదు. అలానే దినేష్ కళ్ళలోకి చూస్తూ ఉంది. దినేష్ మెల్లగా బెడ్ మీద కూర్చున్నాడు. తన చేతిలో ఆయిల్ పోసుకుని దానిని జాహ్నవి కాళ్ళ మీదకి తీసుకొని వెళ్ళాడు. అతని చేయి తన కాలుని తాకగానే జాహ్నవి కి ఒళ్ళంతా జల్లుమంది. దినేష్ మెల్లగా మసాజ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో జాహ్నవి పెదాల మీద నవ్వు వచ్చింది. వెంటనే తన చేయి పైకి లేపి ఆశీర్వాదం ఇస్తున్నట్టు పోజ్ పెట్టింది. అది దినేష్ చూసాడు. దాంతో జాహ్నవి గట్టిగా నవ్వింది.

"నిన్ను" అంటూ జాహ్నవి కాళ్ళకి గిలిగింతలు పెట్టాడు. అలా ఇద్దరు కాసేపు నవ్వుకున్నారు.

"సరే పడుకో, రేపు బయటకు వెళ్ళాలి" అన్నాడు దినేష్

"ఎక్కడికి?" అంది జాహ్నవి

"చెప్తాలే" అన్నాడు నవ్వుతూ

"ఇప్పుడే చెప్పు" అంది జాహ్నవి

"నో రేపే" అంటూ బెడ్ లైట్ వేసి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.

జాహ్నవి చిన్నగా నవ్వుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది.

************************

"జాహ్నవి నిద్ర లే" అంటూ దినేష్ మాటలు వినపడుతుంటే కళ్ళు తెరిచింది జాహ్నవి.

"ఏంటి దినేష్" అంటూ మత్తుగా కళ్ళు నలుపుకుని టైం చూసింది. 

టైం ఉదయాన్నే 4 అయింది. 

"ఏంటి ఇంత ఉదయాన్నే లేపుతున్నావ్?" అంది

"చెప్పా కదా బయటకు వెళ్ళాలి అని లే" అన్నాడు దినేష్.

"తెల్లారాకా వెళ్దాం ప్లీజ్" అంటూ జాహ్నవి పడుకోబోతుంటే

"లేదు లేదు" రెడీ అవ్వు అంటూ జాహ్నవి కప్పుకున్న బెడ్ షీట్ లాగేసాడు.

"ప్లీజ్" అంది జాహ్నవి.

"ప్లీజ్ లేదు ఏం లేదు, వెళ్ళు" అంటూ జాహ్నవి చేయి పట్టుకుని పైకి లేపాడు.

ఇక తప్పదు అన్నట్టు జాహ్నవి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. 4:30 కల్లా స్నానం పూర్తి చేసి, పంజాబీ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. అప్పటికే దినేష్ కూడా రెడీ అయి ఉన్నాడు.

"ఎక్కడికి అసలు?" అంది జాహ్నవి

"చెప్తాను పద" అన్నాడు.

ఇద్దరు కిందకి వచ్చారు. దినేష్ తన బైక్ స్టార్ట్ చేసాడు. స్పోర్ట్స్ బైక్ కావటం వలన జాహ్నవి అతని భుజం మీద చేయి వేసి ఎక్కి కూర్చుంది. మెల్లగా దినేష్ ముందుకి కదిలాడు. 

ఎక్కడికో జాహ్నవి కి అర్ధం కావట్లేదు. కొంపదీసి సాత్విక్ ఎమన్నా వచ్చి సర్ప్రైజ్ లా దినేష్ ని తీసుకొని రమ్మని చెప్పాడా అనుకుంది. దాదాపు రెండు గంటల పాటు దినేష్ వేగంగా నడుపుతూ ఉన్నాడు. మెల్లగా తెల్లారుతుంటే ఆ దారి తెలిసిన దారిలానే ఉంది. ఇంతలో దినేష్ రోడ్డు మీద ఉన్న ఒక పూల కొట్టు దగ్గర ఆపి కొన్ని గులాబీ పూలని తీసుకొని జాహ్నవికి ఇచ్చాడు పట్టుకోమని. జాహ్నవి దాంతో ఇంకా కన్ఫ్యూషన్ పెరిగింది.

"ఎక్కడికి దినేష్ అసలు?" అంది

"అబ్బా దగ్గరికి వచ్చేసాం ఇంకొక పది నిముషాలు" అన్నాడు

కాసేపటికి దినేష్ ఒక రోడ్ పక్కన ఉన్న పొలం దగ్గర ఆపాడు. అప్పుడు అర్ధం అయింది జాహ్నవి కి ఇది తమ ఊరి పొలిమేరలో ఉన్న పొలమని. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు జాహ్నవి మాట్లాడేలోపు

"ఈ రోజు మీ అమ్మ గారి పుట్టినరోజు కదా అందుకే ఇంత ఉదయాన్నే ఇక్కడికి తీసుకొని వచ్చాను. కాసేపు అలా అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడి రా" అంటూ జాహ్నవి అమ్మ వాళ్ళ సమాధిని చూపించాడు.

దినేష్ చెప్పింది గుర్తు వచ్చి జాహ్నవి నోటి వెంట మాట రాలేదు. తనకి నిజంగా ఈ రోజు గుర్తు లేదు. దినేష్ తన అమ్మ గురించి తెలుసుకుని ఇంత చేసినందుకు ప్రేమతో కన్నీళ్లు బయటకు వచ్చాయి. అది చూసిన దినేష్

"ఓయ్ ఇలా ఏడవటానికి కాదు నిన్ను తీసుకొని వచ్చింది. వెళ్లి రా" అంటూ జాహ్నవి కన్నీళ్ళని తుడిచాడు దినేష్.

జాహ్నవి మెల్లగా తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్లి పూలని అక్కడ పెట్టి, కాసేపు అక్కడే కూర్చుని వచ్చింది. ఎందుకో ఆ క్షణం మనసంతా తేలికగా అనిపించింది. దినేష్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ

"థాంక్యూ సో మచ్ దినేష్" అంది మెల్లగా

దినేష్ మెల్లగా నవ్వి "ఇంటికి ఎమన్నా వెళ్తావా?" అన్నాడు

"వద్దు, ఇంతకముందు సాత్విక్ తో వచ్చాను, ఇప్పుడు మళ్ళీ నీతో వస్తే తప్పుగా అనుకుంటారు" అంది జాహ్నవి

"సరే అయితే వెళ్దాం పద" అన్నాడు.

దినేష్ తన బైక్ స్టార్ట్ చేసాడు. జాహ్నవి ఈ సారి తన రెండు చేతులని అతని రెండు భుజాల మీద వేసి కొంచెం దగ్గరగా కూర్చుంది. వెనుక నుండి అతన్ని ప్రేమగా చూస్తూనే ఉంది. అసలు ఇది ఏం ఫీలింగ్ ఓహ్ అర్ధం కావట్లేదు. ఒక గంట తర్వాత దినేష్ ఒక హోటల్ ముందు బైక్ ఆపాడు.

"ఏమన్నా తిందాం పద" అన్నాడు మెల్లగా

"మ్మ్" అంది జాహ్నవి

ఇద్దరు బైక్ దిగి లోపలికి వెళ్లారు. దినేష్ ఇద్దరికీ దోశని ఆర్డర్ చేసాడు. కాసేపటికి అది వచ్చింది. ఇద్దరు తినటం పూర్తి చేసారు. చేతులు వాష్ చేసుకునే దగ్గర జాహ్నవి పై పెదవి మీద ఉన్న ఆవగింజ దినేష్ కి కనపడింది. 

తుడుచుకో అంటూ సైగ చేసాడు కానీ జాహ్నవి అర్ధం కాలేదు. రెండు మూడు సార్లు మళ్ళీ సైగ చేసాడు కానీ జాహ్నవి అక్కడ తప్ప అన్నీ చోట్ల తుడుచుకుంది. దాంతో దినేష్ తన చేయి ముందుకి చాపి తన బొటన వేలితో ఆమె పై పెదవి మీద ఉన్న దానిని పక్కకి నెట్టాడు. జాహ్నవి అలానే దినేష్ కళ్ళలోకి చూసింది. 

కాసేపటికి ఇద్దరు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. జాహ్నవి మనసు మొత్తం గందరగోళంగా ఉంది. ఎందుకో తన మనసు మొత్తం దినేష్ గురించే ఆలోచిస్తూ ఉంది. మెల్లగా తన తలని అలానే ముందుకి వాల్చి దినేష్ వీపు మీద ఆణించింది. తను అలా చేయగానే దినేష్ కి కూడా ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. 

కాసేపటికి జాహ్నవి చేయి నొప్పిగా అనిపించి దానిని అతని భుజం మీద నుండి మెల్లగా అతని నడుము మీదకి తీసుకొని వెళ్ళింది.

"సరిగ్గా పట్టుకో, పడతావ్ లేకుంటే" అంటూ దినేష్ తన చేతిని జాహ్నవి చేతి మీద వేసి ముందుకి లాక్కున్నాడు. 

దాంతో జాహ్నవి కుడి సన్ను మెత్తగా అతని వీపుకి అతుక్కుంది. జాహ్నవి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అలానే ఉంది. 

కాసేపటికి తన ఇంకొక చేయి కూడా నొప్పిగా అనిపించి ఈ సారి తనే దానిని దినేష్ ముందుకి తీసుకొని వెళ్లి అతన్ని గట్టిగా వాటేసుకుంది. దాంతో ఇప్పుడు తన రెండు సళ్ళు దినేష్ వీపుకి అతుక్కుపోయాయి. ఆ క్షణం దినేష్ మైమరచిపోయాడు. వెంటనే మళ్ళీ తేరుకుని రోడ్ మీద ఫోకస్ పెట్టాడు.

జాహ్నవి మనసు లో ఎన్నో ప్రశ్నలు, కానీ సమాధానం మాత్రం దొరకట్లేదు. అసలు దినేష్ కి, తనకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అంటూ దారంతా అనుకుంటూనే ఉంది. దినేష్ ఇప్పటి వరకు తన మీద చూపించిన కేర్ కి తన మనసు ఇది ప్రేమేనా? అంటూ ఇంకొక ప్రశ్న వేసింది. మరి సాత్విక్ మీద ఉన్నది ఏంటి? అంటూ మరొక ప్రశ్న. అలా ఆలోచనల్లో ఉండగానే బైక్ ఇంటి ముందు ఆగింది. 

మొహమాటపడుతూ జాహ్నవి మెల్లగా బైక్ దిగింది. దినేష్ పార్క్ చేసి వచ్చాడు. ఇద్దరు లిఫ్ట్ లో పైకి వెళ్లారు. ఫ్లాట్ లోకి వెళ్లినా కూడా జాహ్నవి ఇంకా సైలెంట్ గా ఉండటం చూసి దినేష్ తన చేత్తో జాహ్నవి చేయి పట్టుకొని ఆపి

"ఏమైంది జాహ్నవి మళ్ళీ వొంట్లో బాగాలేదా?" అంటూ తన చేతిని ఆమె నుదిటి మీద ఉంచాడు.

జాహ్నవి అలానే దినేష్ కళ్ళలోకి చూసింది. దినేష్ కూడా ఆమె కళ్ళలోకి చూసాడు.

"ఏమైంది అలా ఉన్నావ్?" అన్నాడు మెల్లగా

జాహ్నవి ఏం మాట్లాడకుండా కాసేపు అలానే చూసి వెంటనే అతన్ని గట్టిగా వాటేసుకుంది.

"హే ఏమైంది?" అన్నాడు దినేష్

"థాంక్యూ సో మచ్ దినేష్" అంది జాహ్నవి గట్టిగా కళ్ళు మూసుకుని.

దినేష్ చేసిన దానికి ఏం చెప్పాలో తెలియక ఇలా థాంక్స్ చెప్పింది. దినేష్ కూడా మెల్లగా తన రెండు చేతులు జాహ్నవి వీపు మీదకి తీసుకొని వెళ్లి ఆమెని హత్తుకున్నాడు. ఇద్దరు అలా మత్తులో ఉండిపోయారు. ఇంతలో సడెన్ గా జాహ్నవి ఫోన్ మోగింది. దాంతో ఇద్దరు దూరం జరిగారు.

జాహ్నవి వెంటనే తన ఫోన్ తీసి చూసింది. రవళి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంది. అది చూసి దినేష్ మెల్లగా నవ్వి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. జాహ్నవి కూడా కాస్త కుదుటపడి వెళ్లి దినేష్ పక్కన సోఫాలో కూర్చుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. 

"వెళ్ళావా అమ్మ దగ్గరికి?" అంది రవళి

జాహ్నవి ప్రేమగా దినేష్ వైపు చూసింది.

"హా ఇప్పుడే వెళ్లి వచ్చామే" అంది జాహ్నవి

"క్రెడిట్ మొత్తం రవళి దే" అన్నాడు దినేష్

జాహ్నవి నవ్వుతూ ఫోన్ స్పీకర్ లో పెట్టింది.

"నాదేం లేదే అంతా వాడిదే నేను జస్ట్ డేట్ చెప్పా అంతే, బైక్ మీద అంత దూరం తీసుకొని వెళ్ళింది వాడు. అంత దూరం అంటే మాటలు కాదు" అంది రవళి

"హా నిజమే, కానీ నీకు కూడా థాంక్స్" అంది జాహ్నవి మెల్లగా నవ్వుతూ

"అది నా మంచి బాయ్ఫ్రెండ్ కి చెప్పు" అంది రవళి కూడా నవ్వుతూ

"హా నిజంగా చాలా మంచోడు" అంది జాహ్నవి కూడా

"హా అంతే వాడు బెడ్ మీదనే చాలా వైల్డ్ గా ఉంటాడు. మిగతా విషయాల్లో బంగారం వాడు" అంది రవళి

అది విని జాహ్నవి, దినేష్ ఇద్దరు కంగారు పడ్డారు. జాహ్నవి వెంటనే స్పీకర్ లో నుండి తీసేసింది. దినేష్ తల పట్టుకున్నాడు. 

"నీ..,.... ఫోన్ స్పీకర్ లో ఉందే" అంది జాహ్నవి

అది విని రవళి గట్టిగా నవ్వింది. 

"ఏమన్నా తాగుతావా?" అన్నాడు దినేష్

"ఏం వద్దు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంత సేపు కూర్చుని" అంది జాహ్నవి 
Connect me through Telegram: aaryan116 
Like Reply
మళ్ళీ తిరిగి రవళి తో మాట్లాడుతూ ఉంటే దినేష్ మెల్లగా జాహ్నవి రెండు కాళ్ళని పట్టుకుని తన వొడిలోకి వేసుకున్నాడు. దాంతో జాహ్నవి వీపు సోఫా హ్యాండ్ రెస్ట్ కి ఆనుకుంది.

వద్దు అన్నట్టుగా జాహ్నవి సైగ చేసింది. దినేష్ కూడా పర్లేదు అంటూ మెల్లగా తన చేతులతో జాహ్నవి కాళ్ళని ఒత్తటం మొదలుపెట్టాడు. జాహ్నవి కి అసలు ఏం అర్ధం కావట్లేదు. తనతో అప్పుడు అంత రాక్షసంగా ప్రవర్తించిన దినేష్, ఈ దినేష్ యే నా అనుకుంది. ఆ క్షణం రవళి చెప్పిన మాట గుర్తు వచ్చింది. బెడ్ మీదనే వీడు రాక్షసుడు, మిగతా విషయాల్లో మంచోడు అనుకుంది. 

"సరే ఉంటానే?" అంది జాహ్నవి

"హా జాగ్రత్త" అంటూ రవళి కూడా కాల్ కట్ చేసింది.

దినేష్ తన కాళ్ళని వత్తుతు ఉంటే జాహ్నవి అతన్ని చూస్తూ ఉంది. బెడ్ మీద ఎంత క్రూరంగా ఉంటాడో జాహ్నవి కి అనుభవం ఉంది. అదే విషయం అడుగు అంటూ తన మనసు కలవరపెట్టింది.

తననే చూస్తూ ఉన్న జాహ్నవి వైపు తిరిగి "ఏమైంది? ఏమన్నా అడగాలా?' అన్నాడు

"మ్మ్" అంది జాహ్నవి

"మరి అడుగు?" అన్నాడు

"ఇప్పుడేమో ఇంత కూల్ గా మంచిగా ఉన్నావ్, రవళి చెప్పినట్టు........ మ్మ్మ్....... బెడ్... ఎక్కితే ఎందుకు అలా రాక్షసుడిలా బిహేవ్ చేస్తావ్?" అంది జాహ్నవి మెల్లగా

అంత సడెన్ గా జాహ్నవి అది అడుగుతుంది అనుకోలేదు దినేష్.

"అది....... అది......." అంటూ మెల్లగా నసిగాడు

"నేను ఆ రోజు చెప్తూ ఉన్నా వెనుక చేయొద్దు చేయొద్దు అని, నా మాట వినకుండా చేసేసావు. ఎంత నరకం కనపడిందో తెలుసా?" అంది చిరుకోపంగా

తనే అంత పచ్చిగా మాట్లాడుతుంటే దినేష్ కి కూడా మెల్లగా ధైర్యం వచ్చింది.

"సారీ జాహ్నవి, అయినా సాత్విక్ ఎప్పుడో దాంట్లోకి వెళ్లే ఉంటాడు కదా, మరి ఇంకెందుకు అంత నొప్పి" అన్నాడు దినేష్

"ఛీ నా సాత్విక్ అలాంటి వాడు కాదు" అంది జాహ్నవి

"అంటే సాత్విక్ ఎప్పుడు అక్కడ?' అంటూ ఆగిపోయాడు.

"ఛీ అసలు లేదు" అంది జాహ్నవి.

అది విని జాహ్నవి కన్నె గుద్దని నేను దోచుకున్నానా అనుకున్నాడు. ఇప్పుడు సంతోషపడాలో, లేక బాధ పడాలో కూడా అర్ధం కాలేదు.

"సారీ జాహ్నవి" అన్నాడు మెల్లగా తల దించుకుంటూ

"ఆ క్షణం వెనక్కి తిరిగి నీ చెంపలు పగిలేలా కొట్టాలి అనిపించింది" అంది జాహ్నవి

"నేను చేసిన దానికి ఇప్పుడు కొట్టు" అంటూ ముందుకి జరిగాడు

"పర్లేదు వదిలేయ్" అంది జాహ్నవి

"ఏం కాదు కొట్టు, జాలి చూపించకు" అన్నాడు

"నిజంగానా?" అంది జాహ్నవి

"హా కొట్టు" అన్నాడు

జాహ్నవి వెంటనే తన చేత్తో దినేష్ చెంప మీద ఒక్కటి పీకింది.

"ఆఆహ్.... ఇంత గట్టిగా కొట్టావ్ ఏంటి?" అన్నాడు చేత్తో రుద్దుకుంటూ

"హాహా ఇది శాంపిల్ అంతే ఇంకా గట్టిగా కొట్టాలని ఉంది" అంది జాహ్నవి

"అవునా అయితే నీ కోపం పోయేలా కొట్టు" అన్నాడు మళ్ళీ ముందుకి జరిగి

జాహ్నవి చిన్నగా నవ్వి, నీకు ఇలానే పడాలి అనుకుంటూ రెండు చెంపల మీద కొట్టటం మొదలుపెట్టింది. దినేష్ కదలకుండా అలానే ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి కొట్టటం నెమ్మదిగా ఆపేసి తన చేతులతో అతని రెండు చెంపలు పట్టుకుని మెల్లగా కందిన చోట తడిమింది.

"కోపం పోయిందా?" అన్నాడు సూటిగా జాహ్నవి కళ్ళలోకి చూస్తూ

జాహ్నవి కూడా అతని కళ్ళలోకి చూసింది. ఆ క్షణం జాహ్నవి తనని తాను మర్చిపోయింది. వెంటనే ముందుకి ఒంగి దినేష్ నుదిటి మీద వెచ్చని ముద్దు పెట్టింది. మళ్ళీ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకరి ఊపిరి మరొకరికి తగులుతూ ఉంది. దినేష్ చూపులు మెల్లగా జాహ్నవి పెదాల మీదకి వెళ్లాయి. ఆమె గులాబీ రంగు పెదాలు చిన్నగా వణుకుతూ ఉన్నాయి. మళ్ళీ కళ్ళు పైకి లేపి జాహ్నవిని చూసాడు. జాహ్నవి తెలియకుండానే మత్తుగా ముందుకి జరిగి దినేష్ పెదాలని అందుకుంది. ఆమె మెత్తని పెదాలు తన పెదాలని ఆమె నోట్లోకి లాక్కుంటుంటే దినేష్ కూడా అదుపు తప్పాడు. వెంటనే జాహ్నవి కాళ్ళని వదిలి తన చేతులని జాహ్నవి చెంపల మీదకి తీసుకొని వెళ్లి వాటిని పట్టుకుని కసిగా తను కూడా జాహ్నవి పెదాలని అందుకుని, అలానే వాటిని చీకుతూ మెల్లగా జాహ్నవి ని సోఫాలోకి నెట్టాడు. 

ఇద్దరు ఏదో మత్తులో ఉన్నట్టు కసిగా ఒకరి పెదాలని మరొకరు జుర్రుకుంటూ ఉన్నారు. దినేష్ మెల్లగా తన నాలుకని జాహ్నవి నోట్లోకి తోసాడు. జాహ్నవి కూడా క్షణం ఆలస్యం చేయకుండా తన నాలుకని అతని నాలుకకి జత కలిపింది. దినేష్ తలని అటు ఇటు ఊపుతూ జాహ్నవి నోట్లోని ప్రతీ మూలని తాకుతూ, రసాలని జుర్రుతూ ఉన్నాడు. 

మెల్లగా అతని చేతులు జాహ్నవి చెంపల మీద నుండి ఆమె సళ్ళ మీదకి వెళ్లాయి. డ్రెస్ మీద నుండే ఆమె రెండు సళ్ళని ఒడిసి పట్టుకున్నాడు. తన మెత్తని సళ్ళు దినేష్ చేతుల్లో నలుగుతుంటే

"ఆఆహ్....." అంటూ దినేష్ నోట్లోనే మత్తుగా మూలిగింది జాహ్నవి.

దినేష్ కసిగా జాహ్నవి రెండు సళ్ళని పిసుకుతూ, ఆమె పెదాలని వదలకుండా జుర్రుతూ తన దాహం తీర్చుకుంటూ ఉన్నాడు. 

కాసేపటికి చేతులు కిందకి పోనిచ్చి జాహ్నవి డ్రెస్ అంచులు పట్టుకుని పైకి లేపబోతుంటే జాహ్నవి అతన్ని ఆపి

"దినేష్ ప్లీజ్ వద్దు..... మనం మళ్ళీ తప్పు చేస్తున్నాం" అంది

దినేష్ ఒకసారి జాహ్నవి కళ్ళలోకి చూసి మెల్లగా ఆమె మీద నుండి పైకి లేచాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు. కాసేపటికి దినేష్ తన నోరు తెరిచి

"కాసేపు రెస్ట్ తీసుకో, నేను తర్వాత బిర్యానీ ఆర్డర్ పెడతాను" అన్నాడు.

"మ్మ్" అంది జాహ్నవి

దినేష్ అక్కడ నుండి రవళి రూమ్ లోకి వెళ్ళిపోయాడు. జాహ్నవి కాసేపు అలానే తల పట్టుకుని కూర్చుంది. అసలు ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు. ఒక పక్క సాత్విక్, మరొక పక్క దినేష్ ఆలోచనలు తన మనసుని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. మెల్లగా అక్కడ నుండి లేచి తన రూమ్ లోకి వెల్లింది. పడుకుంది కానీ మనసు మాత్రం ఎందుకో మళ్ళీ బరువుగా అనిపించింది. 

కొంతసేపటికి డోర్ చప్పుడు అవుతుంటే జాహ్నవి లేచి ఓపెన్ చేసింది. 

"రా తిందాం" అన్నాడు దినేష్ మెల్లగా

"ఆకలి లేదు దినేష్" అంది జాహ్నవి

"వస్తావా లేక నేను కిచెన్ లో పడిన విషయం రవళి కి చెప్పమంటావా?" అన్నాడు

అది విని ఒక్కసారిగా జాహ్నవి పెదాల మీద నవ్వు వచ్చింది. 

"హాహా త్వరగా రా" అన్నాడు

జాహ్నవి అలానే దినేష్ ని చూసి కాస్త మొహం కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అప్పటికే ఆర్డర్ చేసిన ఫుడ్ ని టేబుల్ మీద సర్దాడు దినేష్. జ్వరం వల్ల ఇప్పటి వరకు నాన్వెజ్ తినలేదు. ఇప్పుడు కళ్ళ ముందు ఉండేసరికి ఆగలేకపోయింది జాహ్నవి, నచ్చినవి పెట్టుకుని తినటం మొదలుపెట్టింది. కాసేపటికి ఇద్దరు తినటం పూర్తి చేసారు. 

"దినేష్" అంది జాహ్నవి మెల్లగా

దినేష్ కిచెన్ లో సర్దుతూ ఉన్నాడు.

"హా జాహ్నవి" అన్నాడు మెల్లగా

"నాకు ఐస్క్రీమ్ తినాలని ఉంది" అంది

దినేష్ చిన్నగా నవ్వి "ఆర్డర్ పెడతా ఆగు" అన్నాడు

"వద్దు, పక్కనే కదా నడుచుకుంటూ వెళ్లి వద్దాం, కాస్త తిన్నది కూడా అరిగినట్టు ఉంటుంది" అంది జాహ్నవి

"మ్మ్, సరే" అన్నాడు.

ఇద్దరు కిందకి వచ్చారు. పక్కనే ఉన్న ఐస్క్రీమ్ షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి, జాహ్నవి కి కావాల్సిన ఐస్క్రీమ్ ఇప్పించాడు దినేష్. కాసేపటికి తిరిగి ఇంటికి బయలుదేరారు. సైలెంట్ గానే ఉన్నారు ఇద్దరు. ఇంతలో జాహ్నవి కుడి పక్క నుండి ఎడమ పక్కకి వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి కొంచెం పక్కకి నెట్టాడు. జాహ్నవి కి ఏం అర్ధం కాలేదు. దినేష్ మొహం వైపు చూసింది. అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. జాహ్నవి కూడా అటు తిప్పింది. తమ ముందు ఎవరో అబ్బాయి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అతనేమన్నా తనని తాకుతాడెమో అని ముందుగానే దినేష్ ఇలా చేసాడు అని జాహ్నవి కి అర్ధం అయింది. అతని ప్రొటెక్టివ్ నేచర్ చూసి జాహ్నవి ఇంప్రెస్ అయింది. తెలియకుండానే పెదాల మీద చిన్న నవ్వు వచ్చింది. కాసేపటికి ఇద్దరు ఫ్లాట్ చేరుకున్నారు.

"జాహ్నవి నేను అలా ఆఫీస్ వరకు వెళ్లి సాయంత్రంలోపు వచ్చేస్తాను. ఏమన్నా అవసరం అయితే కాల్ చెయ్" అన్నాడు.

"హా సరే దినేష్" అంది జాహ్నవి

దినేష్ తన బైక్ కీ తీసుకుని బయలుదేరబోతుంటే 

"దినేష్" అంది జాహ్నవి

"హా చెప్పు జాహ్నవి" అన్నాడు దినేష్

"జాగ్రత్త" అంది అతని కళ్ళలోకి చూస్తూ

సరే అన్నట్టుగా తల ఊపాడు దినేష్.

జాహ్నవి తన రూమ్ లోకి వచ్చి పడుకుంది. ప్రయాణం చేసి ఉండటం, దానికి తోడు ఫుల్ గా తినటం వలన నిద్ర పట్టేసింది. 

కళ్ళు తెరిచి చూసేసరికి 7 అయింది. బయటకి వచ్చి చూస్తే ఇంకా దినేష్ రాలేదు. కంగారు అనిపించి అతనికి కాల్ చేసింది.

"దినేష్ ఎక్కడ ఉన్నావ్?" అంది

"జాహ్నవి, ఇప్పుడే పని అయింది ఇంకొక గంటలో అక్కడ ఉంటా? వచ్చేటప్పుడు ఎమన్నా తీసుకుని రానా?" అన్నాడు.

"వద్దు నేనే ఏదోకటి చేస్తాను నువ్వు జాగ్రత్తగా రా" అంది జాహ్నవి

"సరే జాహ్నవి" అన్నాడు దినేష్

మెల్లగా వాష్ రూమ్ లోకి వెళ్లి శుభ్రంగా తల స్నానం చేసి వచ్చింది. తలకి టవల్ ని కొప్పులా చుట్టుకుని, టీ షర్ట్, షార్ట్ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి వంట చేయటం మొదలుపెట్టింది. 

కాసేపటికి దినేష్ వచ్చాడు. జాహ్నవిని అలా చూసి అతని మనసు మెల్లగా చలించింది. కానీ వెంటనే కంట్రోల్ చేసుకున్నాడు. 

"ఏంటి అలా చూస్తున్నావ్?" అంది జాహ్నవి

"చాలా అందంగా ఉన్నావ్?" అన్నాడు దినేష్

"థాంక్స్" అంది చిన్నగా 

"సరే ముందు వెళ్లి స్నానం చేసిరా" అంది జాహ్నవి కిచెన్ లోకి వెళ్తూ

దినేష్ అలానే జాహ్నవిని వెనుక నుండి చూసి తన గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి స్నానం చేసి తను కూడా టీ షర్ట్, షార్ట్ వేసుకుని బయటకి వచ్చాడు. అప్పటికే జాహ్నవి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. జాహ్నవి మెల్లగా అతని ప్లేట్ లోకి భోజనం పెట్టి ఇచ్చింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే

"మ్మ్మ్...... చాలా బాగుంది" అన్నాడు దినేష్

జాహ్నవి చిన్నగా నవ్వింది.

అలా ఇద్దరు తినటం మొదలుపెట్టారు. మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు లేవు. జాహ్నవి తన కొప్పుకి ఉన్న టవల్ తీసి జుట్టుని సరిచేసుకుంటూ తన రూమ్ లోకి వెల్లింది. దినేష్ కాసేపటికి మెల్లగా ఆయిల్ బాటిల్ పట్టుకుని జాహ్నవి రూమ్ లోకి వచ్చాడు. 

జాహ్నవి ని అలా ఓపెన్ హెయిర్ లో చూసి మళ్ళీ గుండె లాగినట్టు అనిపించింది. వెంటనే తల దించుకుని బెడ్ మీద కూర్చున్నాడు. మెల్లగా ఆమె కాళ్ళని పట్టుకుని తన ఒడిలో పెట్టుకున్నాడు. దినేష్ అలా చేయగానే తన ఒళ్ళంతా చిన్నగా వణికింది. దినేష్ మెల్లగా మసాజ్ చేయటం మొదలుపెట్టాడు. 

"కాళ్ళ నొప్పులు తగ్గాయా?" అన్నాడు మెల్లగా

"హ్మ్" అంది జాహ్నవి

మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం.

"దినేష్" అంది జాహ్నవి

దినేష్ తల తిప్పి జాహ్నవి వైపు చూసాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అసలు ఇలాంటి ఫీలింగ్ కలగటం ఇద్దరికీ ఇదే మొదటిసారి. 

ఇంతలో సడెన్ గా జాహ్నవి ఫోన్ మోగింది. జాహ్నవి తల పక్కకి తిప్పి ఫోన్ కోసం వెతికింది. చూసుకోకుండా చేయి తగిలి కాల్ లిఫ్ట్ అయి స్పీకర్ ఆన్ అయింది.

"ఏం చేస్తున్నావ్ రా జాను" అన్న సాత్విక్ మాటలు వినపడ్డాయి. 

జాహ్నవి వెంటనే ఈ లోకంలోకి వచ్చింది.

"హా సాత్విక్" అంది

"ఏం చేస్తున్నావ్?" అన్నాడు సాత్విక్ మళ్ళీ

"ఇప్పుడే తిని పడుకున్నా అలా" అంది

"రేపు ఏంటి మరి ప్లాన్స్?" అన్నాడు సాత్విక్

ఏమున్నాయి అన్నట్టుగా దినేష్ వైపు చూసింది. దినేష్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

"ఇంకా ఏం అనుకోలేదు సాత్విక్" అంది జాహ్నవి

"ఏం ఉన్నా కాన్సల్ చేసుకో" అన్నాడు సాత్విక్

"ఏమైంది?" అంది జాహ్నవి కంగారుగా

"రేపు నన్ను కలవాలి కదా" అన్నాడు సాత్విక్ నవ్వుతూ

"వస్తున్నావా?" అంది జాహ్నవి. 

"హాహా అదే కదా చెప్పాను" అన్నాడు సాత్విక్.

"సరే సరే నేను ఇక రేపు చేస్తాను, పార్టీ కి వచ్చాను" అంటూ సాత్విక్ కాల్ కట్ చేసాడు. 

దినేష్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి లేచి హల్ లోకి వచ్చాడు. ఇక రేపటి నుండి దినేష్ తనతో ఉండడు అన్న ఆలోచన రాగానే జాహ్నవి మనసు బాధ పడింది. అసలు ఎందుకు ఇంతలా దినేష్ కి అటాచ్ అయ్యాను అనుకుంది. ఏం అర్ధం కాక పిచ్చి పట్టినట్టు అనిపించింది. మెల్లగా బెడ్ దిగింది. కాళ్ళకి ఆయిల్ ఉండటంతో పక్కనే ఉన్న టవల్ తీసుకుని మొత్తం తుడిచింది. వెంటనే డోర్ ఓపెన్ చేసి హల్ లోకి వెల్లింది.

దినేష్ సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అతని మొహం లో చిరాకు, బాధ అన్నీ కనపడుతూ ఉన్నాయి. జాహ్నవి రావటం చూసి సిగరెట్ పక్కన పడేసి తన కళ్ళ వైపు చూసాడు. అప్పటికే జాహ్నవి కళ్ళు బాధతో నిండిపోయాయి. ఆ క్షణం సాత్విక్ వస్తున్న ఆనందం కన్నా, దినేష్ ఇక వెళ్ళిపోతాడు అన్న బాధే ఎక్కువగా ఉంది. 

ఇక ఆగలేక పరిగెత్తుకుంటూ వెళ్లి దినేష్ ని గట్టిగా వాటేసుకుంది జాహ్నవి. దినేష్ కూడా జాహ్నవి ని గట్టిగా తన గుండెలకేసి హత్తుకున్నాడు. ఇద్దరి చేతులు ఒకరి వీపు పై మరొకటి ఇష్టం వచ్చినట్టు పారాడుతూ ఉన్నాయి. దినేష్ తన తలని కిందకి దించి జాహ్నవి తల మీద ముద్దు పెట్టాడు. దాంతో జాహ్నవి అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆమె కురుల నుండి వస్తున్న షాంపూ వాసనా అక్కడ వాతావరణాన్ని ఇంకా వేడిగా చేసింది. దినేష్ ఆగకుండా ఆమె తల మీద ముద్దు పెడుతూనే ఉన్నాడు. 

కాసేపటికి జాహ్నవి తన తల పైకి లేపి దినేష్ వైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. దినేష్ అలానే చూస్తూ ముందుకి ఒంగి జాహ్నవి పెదాలని అందుకున్నాడు. జాహ్నవి కూడా తనని తాను మర్చిపోయి దినేష్ పెదాలని అందుకుంది. రేపు అన్నది లేనట్టు ఇద్దరు కసిగా ఒకరి పెదాలని మరొకరు జుర్రుకుంటూ ఉన్నారు. ఒకరి నాలుక మరొకరి దాంతో పెనవేసుకుపోతూ ఉంది. 

ఇంతలో జాహ్నవి ఒక్క క్షణం ఆగింది. దినేష్ కూడా ఆగాడు.

"వద్దు దినేష్...." అంది జాహ్నవి

దినేష్ మెల్లగా తన కౌగిలి లూస్ చేసాడు. భారంగా అతని కళ్ళలోకి చూస్తూ వెనక్కి జరిగింది జాహ్నవి.

"వెళ్లి పడుకో జాహ్నవి" అన్నాడు దినేష్ మెల్లగా

అప్పటికే దినేష్ కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. అటు జాహ్నవి కళ్ళు కూడా అంతే ఉన్నాయి. ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ తమ రూమ్స్ వైపు అడుగులు వేశారు. 

లోపలికి వెళ్ళబోతున్నారు అనగా మళ్ళీ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో మాటల్లో చెప్పలేని భావాలు. అది ఏంటో వాళ్ళకే తెలియట్లేదు. దినేష్ వెంటనే జాహ్నవి వైపు వేగంగా అడుగులు వేసాడు. జాహ్నవి కూడా పరుగున దినేష్ దగ్గరికి వచ్చింది. రావటంతోనే మళ్ళీ ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి. జాహ్నవి ని అలానే గోడ వైపుకి అదిమి కసిగా ఆమె పెదాలని జుర్రుతూ ఉన్నాడు దినేష్. అటు జాహ్నవి కూడా మనస్ఫూర్తిగా దినేష్ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది. మధ్య మధ్యలో ఆపుకోలేక తనే, దినేష్ పెదాలని కొరుకుతూ ఉంది. 

దినేష్ తన చేతులని కిందకి పోనిచ్చి జాహ్నవి పిరుదులని పట్టుకున్నాడు. మెత్తగా, గుండ్రంగా ఉన్న వాటిని పిసుకుతూ, మెల్లగా తన చేతులు ఇంకొంచెం కిందకి తీసుకుని వెళ్లి జాహ్నవి తొడల మధ్య దూర్చి పైకి లేపాడు. జాహ్నవి కూడా అతనికి ఏం కావాలో అర్ధం చేసుకుని తన కాళ్ళని పైకి లేపి అతని నడుము చుట్టూ బిగించింది. కింద పడకుండా తన చేతులని దినేష్ మెడ వెనుక వేసి పిడికిలితో అతని జుట్టుని ఒడిసి పట్టుకుంది. దినేష్, జాహ్నవి ని గోడకి అదిమి ఇంకా కసిగా పెదాలని జుర్రటం మొదలుపెట్టాడు. జాహ్నవి కూడా ఏం తక్కువ కాదన్నట్టు దినేష్ పెదాలని కొరుకుతూ ఇంకా కసిని పెంచింది.

కాసేపటికి ఇద్దరు రొప్పుతూ పెదాలని దూరం చేసి ఊపిరి పీల్చుకున్నారు. మెల్లగా ఒకరి కళ్ళు మరొకరిని చూసాయి. 

"దినేష్...." అంటూ జాహ్నవి ఏదో చెప్పబోతుంటే

"ష్........ ఏం చెప్పకు. ఇది, తప్పో, ఒప్పో నాకు తెలియదు. ఈ క్షణం నువ్వు నాకు కావాలి" అన్నాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ.

జాహ్నవి కూడా అలానే చూస్తూ ఉంది. తనకి ఇది తప్పో, ఒప్పో అర్ధం కావట్లేదు. కానీ దినేష్ వెళ్ళిపోతాడు అన్న ఫీలింగ్ మాత్రం మనసుని తొలిచేస్తుంది. 

"అర్ధం అవుతుందా?" అన్నాడు దినేష్ మళ్ళీ మెల్లగా

జాహ్నవి ఏం మాట్లాడకుండా ముందుకి జరిగి అతని పెదాలని అందుకుంది. 

వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ముద్దు చెప్పినట్టు, ఆమె భావాన్ని అర్ధం చేసుకున్న దినేష్ మళ్ళీ జాహ్నవి పెదాలని జుర్రుకోవటం మొదలుపెట్టాడు. తన చేతులని జాహ్నవి నడుము చుట్టూ గట్టిగా బిగించి అలానే ముద్దులో తేలిపోతూ తనని బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు.
Connect me through Telegram: aaryan116 
Like Reply
Chala bagundi Dinesh Jahnavi lu?
Like Reply
చాలా బాగా రాస్తున్నారు, one of the best story అవుతుంది ఇది తప్పకుండా ఈ సైట్ లో. ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చినా లేక ఇప్పటివరకు తెచ్చిన క్యారెక్టర్స్ మధ్యలో అయినా మళ్ళీ మళ్ళీ సీన్స్ రాసే అంత స్కోప్ ఉంది ఇక్కడ. అలా రాసే capability కూడా మీకు ఉంది అని ఇప్పటివరకు చదివిన ఎపిసోడ్స్ ని బట్టి చెప్పొచ్చు

కథని తొందరగా ముగించకుండా ఎక్కువ ఎపిసోడ్స్ మీకు ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉండండి

Waiting for the next episode
Like Reply
Superb update bro
Evaru evariki avtharo waiting bro
Like Reply
Sandu dorikinappudalla dummu reputunnav brother... post post ki kathalo nuance and quality double avthundhi... super... sex kante... dinesh past kosam..dinesh cheseaaka satwik chesthunte jahnviki saripokapovadam.. adi satwik ki ardham kaavatam... vaadu dengaaka kadukkunemunde veedu naakatam... inka enni enni galeez vishayaalani class gaa chupisthaaavo waiting... !
Like Reply
banana Nice sexy update  thanks
Like Reply
chaalaa manchi update, oka aada daani manasu enta sunnitam gaa vuntundo chaala baagaa narrate chesaaru
aadadi tanu kastallo vunnappudu help chesina manishini eppudu marichipodu
waiting for istamaina romance between dinesh and jahnavi
Like Reply
Superb writing...evardi love o evardi lust oo ardham kakunda vundhi...
Like Reply
Writer babu niku namskaram, dayachesi ila ending vadhalaku.. hand ki rest ledu.. pls post next episode asap ..
Like Reply
Lovely Twist Bro..  Heart 
Like Reply
(25-10-2025, 06:35 PM)kkiran11 Wrote: Chala bagundi Dinesh Jahnavi lu?

థాంక్యూ  Heart
Connect me through Telegram: aaryan116 
Like Reply
(25-10-2025, 07:08 PM)Kumar4400 Wrote: చాలా బాగా రాస్తున్నారు, one of the best story అవుతుంది ఇది తప్పకుండా ఈ సైట్ లో.  ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చినా లేక ఇప్పటివరకు తెచ్చిన క్యారెక్టర్స్ మధ్యలో అయినా మళ్ళీ మళ్ళీ సీన్స్ రాసే అంత స్కోప్ ఉంది ఇక్కడ. అలా రాసే capability కూడా మీకు ఉంది అని ఇప్పటివరకు చదివిన ఎపిసోడ్స్ ని బట్టి చెప్పొచ్చు

కథని తొందరగా ముగించకుండా ఎక్కువ ఎపిసోడ్స్ మీకు ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉండండి

Waiting for the next episode

చాలా పెద్ద స్కేల్ లోనే ఉంది బ్రో ప్లాన్ అయితే, సీసన్స్ లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. జాహ్నవి తో ఇంకా ఎక్కువ వైల్డ్ అడ్వంచర్స్ చేయించాలి.
Connect me through Telegram: aaryan116 
[+] 1 user Likes vivastra's post
Like Reply




Users browsing this thread: kvasire, 11 Guest(s)