"ట్రింగ్ ట్రింగ్" అంటూ అలారం మొగటంతో బద్ధకంగా నిద్ర లేచింది జాహ్నవి. మొగుతున్న అలారాన్ని ఆపి మళ్ళీ బెడ్ మీద పడుకుంది.
"ఇంకా ఎంతసేపు పడుకుంటావే టైం చూడు 9 అయింది త్వరగా రెడీ అవ్వు" అంది రవళి అప్పుడే బాత్ రూమ్ నుండి బయటకు వస్తూ.
"ఏంటి అప్పుడే 9 అయిందా?" అంది జాహ్నవి కంగారుగా గడియారం వైపు చూస్తూ. అప్పుడు గుర్తొచ్చింది తనకి ఉదయం అలారం మొగితే దానిని ఆపేసి మళ్ళీ 9 కి అలారం పెట్టిన సంగతి.
క్షణం ఆలస్యం చేయకుండా బెడ్ దిగి, రవళి ని పక్కకి నెట్టి బాత్ రూమ్ లోకి దూరింది. శుభ్రంగా స్నానం పూర్తి చేసుకుని అద్దం ముందుకి వచ్చి నిలబడింది. అద్దంలో తడిసిన తన ముంగురులు ముందుకు పడుతూ తన మొహాన్ని కొంచెం కప్పేస్తూ తన అందమైన మొహాన్ని దాస్తూ ఉన్నాయి. తన చేతిని పైకి లేపి వాటిని పట్టుకుని తన చెవి వెనుక వేసుకుంది. ఆ క్షణం తన అందమైన మొహం అద్దంలో పూర్తిగా కనపడింది. తన ఛాయకి ఎలాంటి మేకప్ అవసరం లేదు కానీ తన ఉద్యోగంలో దానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వైట్ టోన్ పౌడర్ తీసుకొని మెల్లగా మొహానికి అప్లై చేసుకుంది. పక్కనే ఉన్న ఐ లైనర్ తీసుకొని తన గుండ్రని కళ్ళకి దిష్టి తగలకుండా రాసుకుంది. తన లేత గులాబీ రంగు పెదాలని కప్పేసేలా నిండు గులాబీ రంగు లిప్స్టిక్ పులుముకుంది. మొహంలో ఎలాంటి వెలితి కనపడకుండా నల్లని స్టికర్ ఒకటి రెండు కనుపాపల మధ్యలో పెట్టుకుని బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. తను సేల్స్ గర్ల్ టీ షర్ట్, ప్యాంటు లో ఉన్నా సరే తన అందం మాత్రం మగాళ్ల మతిపోగొట్టేలా ఉంది.
"అయిందా?" అంది రవళి రూమ్ బయట ఎదురు చూస్తూ.
"హా అయిందే వస్తున్నాను" అంది జాహ్నవి.
జాహ్నవి బయటకు రావటంతో రూమ్ లాక్ చేసి కిందకి నడిచారు ఇద్దరు.
"పదవే ఆకలి దంచేస్తుంది" అంది జాహ్నవి
"ఇంకాస్త లేట్ గా లేవాల్సింది తిని వెళ్ళేవాళ్ళం" అంది రవళి వెటకారంగా
"హీహీహీ" అంటూ చిలిపిగా నవ్వింది జాహ్నవి.
ఇద్దరు టిఫిన్ చేసి ఏవేవో మాట్లాడుకుంటూ మెల్లగా తాము పనిచేస్తున్న డిసైనర్ కలెక్షన్ స్టోర్ దగ్గరికి నడిచారు. వాళ్ళు వెళ్లేసరికే స్టోర్ ఓపెన్ అయి ఉంది.
"ఆ మేనేజర్ గాడి కంట పడకు" అంది రవళి నక్కి నక్కి చూస్తూ.
లోపల ఉన్న మేనేజర్ ఆకాష్ తమని చూడట్లేదు అని తెలిసి వేగంగా స్టోర్ లోకి వెళ్లారు ఇద్దరు. సైలెంట్ గా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లోకి వెళ్లి పని చేయటం మొదలుపెట్టారు. కాసేపటికి ఆకాష్ తన కేబిన్ నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న జాహ్నవిని చూసి
"జాహ్నవి ఆ మ్యానికిన్ కి కొత్తగా వచ్చిన డ్రెస్ వెయ్యి" అన్నాడు.
జాహ్నవి సరే అని కొత్త స్టాక్ లో నుండి ఒక కాస్ట్లీ వైట్ గౌన్ బయటకు తీసింది. దాని మీద కళ్ళు మిరిమిట్లు కొల్పేలా ఆ గౌన్ అందాన్ని ఇంకా పెంచేలే డిజైన్ ఉంది. గౌన్ ని చేత్తో తనివి తీరా తడిమింది.
"ఇలాంటి గౌన్ ఎప్పటికి కొంటానో ఏమో?" అనుకుంది మనసులో. ఒకవేళ అది కొనాలని ఉన్నా తనకి వచ్చే జీతం మొత్తం పెట్టినా అది రాదు అనుకుంది దాని మీద ఉన్న రేట్ చూసి.
"ఏంటే బాగా నచ్చినట్టు ఉంది, అంతలా చూస్తున్నావ్?" అంది రవళి.
"నచ్చినా ఏం చేస్తాం కొనలేం కదా" అంది జాహ్నవి కొంచెం బాధ నిండిన గొంతుతో.
"బాధ పడకులే నీకు వచ్చే వాడు కొనిస్తాడు లే" అంది రవళి నవ్వుతూ
"హీహీ అయిందా నీ పని ఎప్పుడు ఇదే మాట నీకు" అంది జాహ్నవి కొంచెం అసహనంగా
"ఎందుకే అంత కోపం, ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా?" అంది రవళి నవ్వుతూ
"దానికి ఇంకా టైం ఉందిలే, అయినా వాడు ఎక్కడ ఉన్నాడో ఏమోలే" అంది జాహ్నవి మెల్లగా
అలా మెల్లగా మ్యానికెన్ కి ఆ గౌన్ వేసి సేల్స్ చేయటం మొదలుపెట్టింది. స్టోర్ రద్దీగా ఉండకపోయినా వచ్చిన కస్టమర్ ని మాత్రం బయటకు వెళ్లకుండా చూసుకోవాలి, అదే అక్కడ ఉన్న ప్రతీ సేల్స్ గర్ల్ కి ఉన్న పెద్ద టాస్క్. చూస్తుండగానే భోజనం సమయం వచ్చింది. పైన ఎటుతిరిగి సేల్స్ వాళ్ళకి భోజనం స్టోర్ వాళ్ళే తెప్పిస్తారు కాబట్టి జాహ్నవి, రవళి ఇద్దరు తినటానికి వెళ్లారు. ఇంతలో జాహ్నవి ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే తన తండ్రి మాధవరావు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.
"నాన్న" అంది ప్రేమగా
"అమ్మా తిన్నావా?" అన్నాడు మాధవరావు
"హా తింటానికి ఇప్పుడే వచ్చాను నాన్న" అంది జాహ్నవి
"మీ పిన్నే నిన్ను మంచిగా చూసుకుని ఉంటే నీకు ఈ బాధలు వచ్చేవి కావురా అంతా నేను చేసిన తప్పు" అన్నాడు మాధవరావు బాధ పడుతూ
అది విన్న జాహ్నవి కూడా కొంచెం బాధ పడింది. ఇది తనకి ఎప్పుడు ఉండేదే. చిన్నప్పుడే తన తల్లి చనిపోతే ఆడపిల్లకి అండగా ఉంటూ అమ్మలా చూసుకుంటుందని చుట్టాలు గొడవ పెట్టటంతో తప్పక మరొక పెళ్లి చేసుకున్నాడు మాధవరావు. మొదట్లో తన పిన్ని బాగానే చూసుకునేది కానీ మెల్లమెల్లగా తనలో ఎందుకో మార్పు వచ్చింది. అదిగాక ఆమెకి అబ్బాయి పుట్టిన దగ్గర నుండి జాహ్నవిని పూర్తిగా దూరం పెట్టటం మొదలుపెట్టింది. ఇంట్లో పనులు మొత్తం చేయించేది. చదువు కూడా సరిగ్గా చదవనిచ్చేది కాదు. దాంతో కేవలం ఇంటర్ వరకు చదివి ఇక చదువుని మధ్యలోనే ఆపేసింది. జాహ్నవి పడుతున్న టార్చర్ చూసి హైదరాబాద్ లో పనిచేసుకుంటున్న తన స్నేహితురాలు రవళి, జాహ్నవికి కూడా తన దగ్గరే ఉద్యోగం చూసి రమ్మని పిలిచింది. 15000 జీతం కావటంతో, అటు ఇంట్లో పిన్ని బాధ తట్టుకోలేక తన తండ్రి మాధవరావు దగ్గర మొండిగా పట్టుపట్టి హైదరాబాద్ వచ్చేసింది. ఏ పండగకో, పబ్బానికో మాత్రమే ఇంటికి వెళ్ళేది.
"బాధ పడకండి నాన్న, నాకేం నేను బాగానే ఉన్నాను. అసలు మీరు తింటున్నారా?" అంది జాహ్నవి.
"నేను బాగానే తింటున్నా అమ్మ" అన్నాడు మాధవరావు
"తమ్ముడు, పిన్ని ఏం చేస్తున్నారు?" అంది జాహ్నవి
"వాళ్లకేం బాగానే ఉన్నారులే నన్ను చంపుకుతింటూ" అన్నాడు మాధవరావు.
"అబ్బా అలా మాట్లాడొద్దు అని చెప్పా కదా నాన్న" అంది జాహ్నవి.
"వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళమీద ఒక్క మాట కూడా పడనివ్వవు" అన్నాడు మాధవరావు.
"వదిలేయండి నాన్న" అంది జాహ్నవి
"త్వరగా ఆ మూడు ముళ్ళు ఏదో వేయించుకుంటే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను రా" అన్నాడు మాధవరావు.
"నాన్న చెప్పాను కదా అప్పుడే, ఇప్పుడల్లా అదేం వద్దని" అంది జాహ్నవి
"అలా కాదురా, నీ పెళ్లి అయిపోతే నా బాధ్యత, బాధ రెండు తీరిపోతాయి" అన్నాడు మాధవరావు.
"సరే నేను ఉంటాను నాన్న" అంది జాహ్నవి
తనకి కోపం వచ్చింది అనుకున్న మాధవరావు మెల్లగా మాట మారుస్తూ "సరే రా ఇంతకీ డబ్బులు ఉన్నాయా, పంపనా?" అన్నాడు
"ఉన్నాయి నాన్న" అంది జాహ్నవి
"అవసరం అయితే అడుగు రా" అన్నాడు మాధవరావు.
"హా నాన్న, నువ్వు జాగ్రత్త" అంటూ కాల్ ముగించింది.
"ఏంటే పెళ్లి టాపిక్ ఆ?" అంది రవళి నవ్వుతూ అన్నం తింటూ
"తెలిసిందేగా ఎప్పుడు ఇదే మాట" అంది జాహ్నవి
"చేసుకోవే, నీ అందానికి మహేష్ బాబులాంటి వాడు వస్తాడు" అంది చిలిపిగా నవ్వుతూ
"మూసుకొని తినవే ముందు" అంది జాహ్నవి చిరుకోపంగా
మెల్లగా ఇద్దరు తింటూ ఉన్నారు.
"అవునే ఆ నీరజని చూసావా?" అంది రవళి
"ఎవరు పోయిన నెలలో కొత్తగా చేరిన ఆంటీ యే కదా?" అంది జాహ్నవి
"హా అవునే" అంటూ రవళి చుట్టూ చూసి ఎవరు తమని గమనించట్లేదు అని నిర్దారించుకుని "వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా సేల్ చేయలేదు అయినా కానీ ఆ ఆకాష్ గాడు ఒక్కసారి కూడా తనని ఏమనలేదు. ఇందాక కూడా చూడు ఒక కస్టమర్ ని పోగొట్టింది. అదే మనం చేసి ఉంటే ఈ పాటికి ఇద్దరి మీద పిచ్చి కుక్కలా పడేవాడు" అంది రవళి అక్కసుగా
"అదేనే నాకు అర్థం కావట్లేదు" అంది జాహ్నవి
"ఏమోనే నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది" అంది రవళి
"ఏం అనుమానమే?" అంది జాహ్నవి
"ఇద్దరి మధ్య ఆ సంబంధం ఉందని" అంది మెల్లగా
అది విని జాహ్నవి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయ్యాయి. "ఛీ ఆపవే అలా ఏం ఉండదు" అంది.
"నీ మొహం, నేనే కాదు మిగతావాళ్ళు కూడా అలానే అనుకుంటున్నారు" అంది రవళి
"ఏమోనే అయినా ఆవిడ వయసు ఒక 35 ఉంటాయి, వాడి వయసు ఎంత ఒక 28 లేదా 29 అంతేగా, అలాంటిది ఇద్దరి మధ్య ఆ సంబంధం అంటేనే...." అంది జాహ్నవి వింతగా మొహం పెట్టి
"ఈ రోజుల్లో అవన్నీ చాలా కామన్ యే, అంతదాక ఎందుకు? మన ఇంటి ఎదురు పద్మ ఉంది కదా?" అంది రవళి
"హా" అంది జాహ్నవి
"తన కొడుకు ఫ్రెండ్ తో" అంది రవళి
"నువ్వెప్పుడు చూసావే?" అంది జాహ్నవి
"మొన్న నేను, దినేష్ మిడ్ నైట్ షో నుండి వచ్చాం కదా, అప్పుడు చూసాను వాడు మెల్లగా ఇంట్లోకి వెళ్ళటం" అంది రవళి
"ఏమోనే అయినా నువ్వు కూడా ఏం తక్కువ కాదుగా, ఆ దినేష్ తో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేసావు కదా" అంది జాహ్నవి
"మేమంటే రేపో, మాపో పెళ్లి చేసుంటేమే అందుకే వాడేం అడిగినా కాదనడకుండా ఇచ్చేసా. అయినా రేపు నీకు కూడా ఒక లవర్ వచ్చాడు అనుకో వాడు అడిగితే ఇవ్వవా ఏంటి?" అంది రవళి, జాహ్నవి తొడ మీద గిల్లి.
"ఛీ ఆపవే" అంది జాహ్నవి సిగ్గు పడుతూ
"ఏంటి సిగ్గే" అంది రవళి నవ్వుతూ
అలా ఇద్దరు తినటం పూర్తి చేసారు. తిరిగి మళ్ళీ పనిలో మునిగిపోయారు. రాత్రి 10:30 అవుతుంది అనగా స్టోర్ క్లోజ్ అయింది. జాహ్నవి, రవళి ఇద్దరు స్టోర్ నుండి బయటకి వచ్చారు. రూమ్ అక్కడ నుండి దగ్గరే అవటంతో ప్రతీరోజు నడుచుకుంటూనే వెళ్తారు. దారిలో టిఫిన్ పార్సెల్ చేయించుకుని నడుస్తూ ఉన్నారు. ఇంతలో వెనుకగా విజిల్ వేసుకుంటూ ఎవరో వస్తున్న సౌండ్ వినపడింది.
"నీకు మహేష్ బాబు లాంటి వాడు వస్తాడు అనుకుంటే ఈ సంపూర్ణేష్ గాడి గోల ఏంటే?" అంది రవళి విసుగుగా.
"ఏమోనే సిగ్గులేని వెధవ వాడు" అంది జాహ్నవి కూడా కోపంగా
జాహ్నవి వెనుక వెనుక వస్తున్న వాడి పేరు సురేష్, ఈ వీధిలో చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఇంతకముందు రవళిని గోకాలని చూసాడు కానీ తన బాయ్ఫ్రెండ్ దినేష్ వచ్చి నాలుగు పీకిన తర్వాత మానుకున్నాడు. ఆ తర్వాత రవళి పక్కన కొత్తగా వచ్చిన జాహ్నవిని చూసి వాడి మతిపోయింది. అప్పటి నుండి వెంట పడుతూనే ఉన్నాడు. మెల్లగా ఇద్దరు వాడిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నారు. రవళి కాసేపు దినేష్ మాట్లాడి ఫోన్ మాట్లాడి వచ్చింది. ఇద్దరు స్నానం చేసి, తెచ్చుకున్నది తిని పడుకున్నారు.
మరుసటిరోజు ఉదయాన్నే జాహ్నవి లేచేసరికి రవళి ఫోన్ మాట్లాడుతూ ఉంది.
"తప్పదా?" అంది మెల్లగా
"హ్మ్ సరే ఇంకేం చేస్తాను" అంది మళ్ళీ. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి జాహ్నవిని చూస్తూ
"ఈ రోజు నేను స్టోర్ కి రానే" అంది
"ఏమైంది?" అంది జాహ్నవి
"దినేష్ బయటకు వెళ్దాం అంటున్నాడు" అంది రవళి
"ఛీ నీ సావు నువ్వు సావు" అంటూ సిగ్గుగా బాత్రూమ్ లో దూరింది జాహ్నవి.
తను కూడా అందరిలాంటి అమ్మాయే. ఇప్పటికే 24 ఏళ్ళు వచ్చాయి. అందరికి ఉన్న కోరికలు తనకి కూడా ఉన్నాయి కానీ బయట ఎలాంటి వాళ్ళు ఉన్నారో అనుకుంటూ భయపడి ఎప్పుడు ముందడుగు వేయలేదు. ఎంతోమంది తన వెనుక పడ్డా కూడా ఎప్పుడు వాళ్ళని పట్టించుకున్నది లేదు. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అనుకుంటుంది కానీ మళ్ళీ ఎలాంటి వాడు వస్తాడో అన్న భయం మాత్రం తనని ఆపుతూ ఉంది.
బాత్రూమ్ లో ఎదురుగా ఉన్న అద్దంలో బంగారు రంగులో మెరిసిపోతున్న తన నగ్న దేహాన్ని చూసుకుంటూ
"ఎక్కడ ఉన్నావో ఏమో కానీ ఈ అందాలు మొత్తం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయిరా" అనుకుంది జాహ్నవి మనసులో.
మెల్లగా స్నానం పూర్తి చేసి బయటకి వచ్చింది. ఎప్పటిలానే తన పిరుదులు తాకే నల్లని పట్టు లాంటి కురులని చుట్టలా చుట్టుకుని ముడివేసి దానికి నల్లని పౌచ్ ఒకటి పెట్టింది. తన యూనిఫామ్ తీసుకొని వేసుకుని రూమ్ నుండి బయటకి వచ్చింది. చుట్టూ చూసింది. హమ్మయ్య ఆ దరిద్రుడు లేడు అనుకుంటూ నడవడం మొదలుపెట్టింది. దారిలో టిఫిన్ చేసి స్టోర్ కి చేరుకుంది.
ఎప్పుడు పెద్దగా గమనించలేదు కానీ ఈ రోజు నీరజ ని గమనించింది జాహ్నవి. రవళి చెప్పినట్టు అసలు సరిగ్గా పని చెయ్యట్లేదు. వచ్చిన ఇద్దరు కస్టమర్స్ ని కూడా కొనకముందే బయటకి పంపింది. కానీ ఆకాష్ అసలు ఏం పట్టనట్టు ఉన్నాడు. కొంపదీసి రవళి చెప్పింది నిజమేనా ఏంటి? అనుకుంది.
సాయంత్రం స్టోర్ క్లోజ్ చేసే టైం దగ్గర పడింది. ఈ రోజు స్టాక్ సర్దే పని జాహ్నవిది. మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళటం మొదలుపెట్టారు. పైన ట్రయిల్ రూమ్ లో ఏమన్నా స్టాక్ ఉందేమో అని పైన ఫ్లోర్ కి వెళ్లి ట్రయిల్ రూమ్స్ వైపు వెళ్ళింది. అంతే సడెన్ గా
"ఆఆహ్...." అన్న ఆకాష్ అరుపు వినపడింది.
ఒక్కక్షణం జాహ్నవి గుండె అదిరినంత పనైంది.
"ఏం చీకుతున్నావే నీరు" అన్న మరొక మాట కూడా వినపడింది.
అది విని జాహ్నవి గుండె వేగంగా కొట్టుకోసాగింది. కిందకి వెళ్ళిపోదాం అనుకుంది కానీ తన అడుగు ముందుకు పడట్లేదు. చూడు చూడు అంటూ తనలో కోరిక తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మెల్లగా ధైర్యం చేసి ముందుకి వెళ్ళింది. ఎలాంటి చప్పుడు చేయకుండా తన తలని చాటుగా ముందుకి నెట్టింది. అంతే అక్కడ ఉన్న దృశ్యం చూసి జాహ్నవి గొంతులో తడి ఆరిపోయింది.
ఆకాష్ అక్కడ ఉన్న గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతని ముందు నీరజ మోకాళ్ళ మీద కూర్చుని ఉంది. ఆకాష్ చేయి నీరజ తల మీద ఉంది. ఆమె తల ముందుకి, వెనక్కి ఊగుతూ ఉంది. అది చూసి అక్కడ ఏం జరుగుతుందో జాహ్నవి కి అర్థం అయింది. అప్పుడప్పుడు రవళి వీటి గురించి చెప్తే అసహ్యం అనుకునేది కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు నీరజ అలా చేస్తుంటే తెలియకుండానే తన ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది.
"ఆఆఆహ్..........." అంటూ ఆకాష్ మరోసారి అరిచాడు.
ఆ అరుపుతో జాహ్నవి ఈ లోకంలోకి వచ్చింది. కళ్ళు నలుపుకుని ముందుకి చూసింది, ఆకాష్ కళ్ళు తెరిచి ఉండటం చూసి భయంగా వెనక్కి జరిగింది. ఆకాష్ తనని చూడలేదు.
"అంత త్వరగా కార్చేసావు రా ఏంటి ఈ రోజు?" అంది నీరజ
ఆకాష్ ని పట్టుకుని రా అంటుంది ఏంటి అనుకుంది జాహ్నవి
"మరి అంత కసిగా చీకావే ఈ రోజు నువ్వు" అన్నాడు ఆకాష్
ఏంటి వీళ్ళు మొగుడు పెళ్ళాలు అనుకుంటున్నారా? ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకుంది జాహ్నవి.
"మరి దీని ఆకలి ఎప్పుడు తీరుస్తావ్?" అన్న నీరజ మాట వినపడింది.
"రేపు నీదే కదా సర్దే డ్యూటీ, రేపు కసి తీరా దీనిని వాయిస్తాను" అన్నాడు ఆకాష్.
"సరే అయితే వెళ్దామా?" అంది నీరజ
అది విని వెంటనే కిందకి వచ్చేసింది జాహ్నవి.
ఎందుకో తన గుండె అంతా ధడ ధడగా ఉంది. కాసేపటికి నీరజ, ఆకాష్ కిందకి వచ్చారు.
"జాహ్నవి అయిందా నీ పని" అన్నాడు
"హా అయింది సార్" అంది జాహ్నవి
"సరే నువ్వు వెళ్ళు" అన్నాడు ఆకాష్
జాహ్నవి సరే అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. దారిలో మనసంతా ఒకటే ఆలోచన అసలు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని. మెల్లగా రూమ్ చేరుకుంది. కానీ రవళి మాత్రం లేదు. ఫోన్ తీసుకొని రవళికి కాల్ చేసింది కానీ తను లిఫ్ట్ చేయలేదు. తన దగ్గర ఉన్న స్పెర్ కీ తో రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది.