Thread Rating:
  • 24 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy "కన్యల దీవి"
రేపు రాత్రికి తర్వాతి భాగాన్ని పోస్ట్ చేస్తాను.

ఈరోజుతో నా "26 రాత్రులు" కథ పూర్తి అయింది.

కాబట్టి ఈ కథని వారానికి మూడు updates ఇచ్చేలా ప్రయత్నిస్తాను.
[+] 1 user Likes anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
గోడమీద కామిని ఫోటో ఒకటి ఇంకా ఒక కిండర్ గార్టెన్ లాంటిది ఉండడం చూసాను. ఆమె ఒకేసారి చాలామంది పిల్లలని దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ చాలా ముద్దుగా కనిపించింది. ఆమెని నేను మొదటిసారే కలవడం చాలా సంతోషంగా అనిపించింది.

"మీరు బయట తింటారా లేదా లోపల తింటారా ?" అని కామిని అడిగింది.

నేను బయట చూసాను. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ప్రకాశవంతంగా కనిపించింది. "సూర్యకాంతి బాగానే వస్తుంది, మనం బయట కూర్చుంటే బావుంటుందేమో" అని అన్నాను.

"నేను కూడా అదే అనుకుంటున్నాను, నాకు ఎండ అంటే చాలా ఇష్టం".

కామిని టేబుల్ బయట పెట్టింది. నాకోసం అన్ని పనులు ఆమె స్వయంగా చేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. "నా సహాయం మీకు అవసరం లేదా ? అని అడిగాను.

"నేను పూర్తి ఆరోగ్యంతో వున్నాను. నేను ఈ పనులు హాయిగా చేయగలను. మీరు కూర్చొని విశ్రాంతి తీసుకోండి, అదే మీరు నాకు చేసే సహాయం" అని చక్కటి చిరునవ్వుతో చెప్పింది. ఆ నవ్వులో నాకు ప్రేమ కనిపించింది.

"ధన్యవాదాలు," అని అన్నాను.

"మీకు స్వీట్లు అంటే ఇష్టమా ?" అని కామిని శాండ్విచ్ పూర్తి చేస్తూ అడిగింది.

"మీ దగ్గర ఏమేం ఉన్నాయి ?" అని అడిగాను.

"ఇంట్లోనే చేసిన కుకీలు ఉన్నాయి, వాటిని మనం డెసర్ట్ గా తినొచ్చు" అని కామిని సంతోషంతో చెప్పింది.

"అయితే తిందాం" అన్నాను.

"అయితే రండి, శాండ్విచ్ లు రెడీగా వున్నాయి" అని చెప్పి నాలుగు శాండ్విచ్ లు వున్న ఒక ప్లేట్ పట్టుకుని వెళ్లి బయట వున్న టేబుల్ మీద పెట్టింది. నేను బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వంగవలసి వచ్చింది.

"మీ ఆకారం పెద్దది కాబట్టి నేను మీకోసం రెండు కుర్చీలు పెట్టాను. అవి కూడా సరిపోతాయో లేదో మరి" అని కామిని అంది.

అవి యావరేజ్ కుర్చీల కన్నా కొంచెం చిన్నగానే వున్నాయి. నేను రెండింటి మీద కూర్చున్నాను. "నాకు సరిపోయాయి, బానే వుంది" అని చెప్పాను.

కామిని మూడు శాండ్విచ్ లని నా ప్లేట్ లో పెట్టి తాను ఒక శాండ్విచ్ పెట్టుకుంది.

"అదేంటి ? మీకు ఒకటి సరిపోతుందా ?" అని అడిగాను.

"మీరు నాకన్నా మూడు రెట్లు పెద్దగున్నారు" అని కామిని నవ్వుతూ చెప్పింది.

"అయితే మీరు ఒక పక్షిలా తింటారన్నమాట," అని అన్నాను.

కామిని నవ్వింది. "అలా అని కాదు, నాకు వండటం ఇంకా తినడం రెండూ చాలా ఇష్టం. నాకు బాగా ఆకలిగా ఉంది, అయితే అదొక్కటి సరిపోతుంది."

నేను కామినిని కొద్దిసేపు చూసి ఆమె లక్షణాలని గమనించాను. తనలాంటి ఆతిధ్యం, స్త్రీత్వం వున్న అమ్మాయిని నేను ఇంతకుముందెన్నడూ కలవలేదని అనిపించింది. "మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, అవునా ?" అని అడిగాను.

కామిని నవ్వి తన చేతులు చాపింది. "నేను అంతే".

మేము ఒకరికళ్ళలోకి ఇంకొకరం చూసుకున్నాము. నా కళ్ళలో మెరుపులు వచ్చి ఉండాలి. కామిని వేసుకున్న సమ్మర్ బట్టలు నన్ను కలవరానికి గురి చేశాయి. తన వంపులు, వేసుకున్న జాకెట్ ని అతుక్కుని వున్న గుండ్రటి పెద్ద రొమ్ములు నాకు స్పష్టంగా కనిపించాయి. కామిని చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆమెని నేను ఆవిష్కరించాలని కోరుకున్నాను. నేను తనని చూస్తున్నానని ఆమె గమనించి వినయంగా తన చూపుని కిందకి దించుకుంది.

నేను వేడిగా వున్న శాండ్విచ్ ని నోటి దగ్గర పెట్టుకున్నాను. అందులో కొంత మాష్ చేసిన అవకాడో, తరిగిన టమోటాలు, కరిగించిన చీజ్, కొంత క్రీమీ సాస్ ఇంకా వేయించిన చికెన్ కనిపించాయి. అది నోరూరించేలా రుచికరంగా కనిపించింది. నేను ఒక ముక్కని కొరికాను. చికెన్ రుచి నచ్చింది. మరో ముక్కని కొరికాను. ఉల్లిపాయలు, టమోటాలు, క్రీమీ చీజ్ నా నోటిలో కరిగిపోయాయి. నాకు ఆకలి వేయడమే కాకుండా, పదార్థాలు చాలా తాజాగా ఆరోగ్యకరంగా ఉన్నాయి.

"మీకు నచ్చిందా ?" అని కామిని నన్ను అడిగి ఒక నాప్కిన్ తో తన పెదవులు తుడుచుకుంది.

"చాలా రుచికరంగా ఉంది," అని నేను మరో ముక్క నోట్లో పెట్టుకుంటూ చెప్పాను.

"అయితే ఇక మనం ప్రశ్నలని మొదలుపెట్టవచ్చు. మీరు ఈ ప్రపంచం వాళ్ళు కాదని, గహన దేవత కోరిక మీద ఇక్కడికి వచ్చారని మాత్రమే నాకు తెలుసు" కామిని కూడా ఒక ముక్క నోట్లో పెట్టుకుంటూ చెప్పింది.

"అయితే ఆ సంగతి నేను చెప్పే ముందే మీకు తెలిసిందా ?" అని అడిగాను.

"ఇక్కడి పురుషుల జనాభాలో మీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు అన్నది నిజం" కామిని అంది.

"వాళ్ళందరూ నిజంగానే అంత బద్ధకస్తులా ?" అడిగాను.

"మార్కెట్లో పనిచేస్తున్న మగాళ్లని మీరు చూశారా ?"

నేను దాని గురించి ఆలోచించాను. "అక్కడున్న అందమైన అమ్మాయిలు నన్ను పరధ్యానంలోకి నెట్టారు."

"OK, అయితే మీరు అందరినీ చూసి ఉండకపోవచ్చు... మీరు ఇక్కడ ఎంతకాలం నుండి ఇక్కడ వుంటున్నారు ?" కామిని అడిగింది.

"నేను ఈ ఉదయం వచ్చానని అనుకుంటున్నాను," అని అన్నాను. నా దగ్గర వాచ్ లేదు కాబట్టి నాకు పక్కాగా తెలియదు.

"మీరు ఈరోజే ఇక్కడికి వచ్చారా ?" అని కామిని అడిగింది.

నేను తలూపాను. "అవును." మొదటి శాండ్విచ్ పూర్తి చేసి రెండవది మొదలుపెట్టాను.

"అయితే మిమ్మల్ని ఎక్కడ దింపారు ?" అని కామిని అడిగింది.

నేను గ్లాసు నీళ్లు సిప్ చేశాను. "రసఖండ ద్వీపం నుండి గంట ప్రయాణంలో ఉన్న ఒక ద్వీపంలో నన్ను దింపారు."

"అయితే మీరు పడుకోవడానికి తగిన స్థలం ఉంది కదా ?" అని కామిని ఆందోళనతో అడిగింది.

"అందుకు ఇబ్బంది లేదు, అది చాలా పెద్ద ఇల్లు. చాలా పెద్దది కాబట్టే నాకు కొంచెం ఒంటరిగా అనిపించింది" అని అన్నాను.

"నాకు మీరు పరిచయం కావడం, నేను మీకు తోడుగా ఉండడం, నాకు సంతోషంగా వుంది. గహన దేవత ఉదారంగా ఉండటం అసాధారణం, అలాగే మీలాంటి వ్యక్తి ఉండడం కూడా చాలా అరుదు" అని కామిని మెరుస్తున్న ముఖంతో చెప్పింది.

"అందులో సందేహం లేదు, కానీ మీరు చాలా అద్భుతంగా వంట చేస్తారు" అని నేను రెండవ శాండ్విచ్ ని తింటూ, నా వేళ్ళు నాక్కుంటూ చెప్పాను.

కామిని తన గుండెల మీద చేతులు వేసుకుని "ధన్యవాదాలు" అని చెప్పింది.

కామిని తన శాండ్విచ్ ని తింటూ వున్నప్పుడు తన కళ్ళు నా మీదనుండి పక్కకి కదల్లేదు. "హ్మ్మ్.... మామూలుగా అయితే, ఒక బ్లూ రింగ్ ఒకళ్ళకి వ్యక్తిగతమైనది, కానీ..."

"నాకేం ఇబ్బంది లేదు, నేను మీకు చూపిస్తాను. మీరు నాకోసం ఇంత చేస్తే, నేను మీకు ఈమాత్రం చేయలేనా" అని దాని మీద నా దృష్టిని పెట్టాను.

నేను స్క్రీన్ ని తెరిచి కామిని వైపు తిప్పాను. ఆమె తన సీట్లో ముందుకి వంగి చూసింది. ఆమె కళ్ళు ఒక్కో లైన్ ని స్కాన్ చేశాయి.

"ఓ మై గాడ్, అది మీకు ఉన్న చాలా అరుదైన సామర్థ్యం" అని కామిని నెమ్మదిగా తన చేతిని నోటి మీద పెట్టుకుంది.

"ఏది ?" అని కామినిని అడిగాను.

"రాపిడ్ ఎరెక్షన్ రికవరీ, దానిని వాడాలంటే మీరు చాలా బలంగా ఉండాలి" అని అంది.

'ఊహ్హ్' అని నాలో నేను అనుకున్నాను. నా కామకోరిక ముందునుండి ఎక్కువగానే వుంది అయితే దాన్ని ట్రై చేసేవరకు దాని అర్థం ఏమిటో నాకు అర్థం కాదని అనుకున్నాను. మేము నా విషయాలు తెలుసుకోవడానికి కుడివైపుకి స్వైప్ చేసాను.  

"గహనా...., మీరు పొడుగ్గా వున్నారు ఇంకా ...... హై లిబిడో, నేను ఇంతకుముందు ఆ వ్యక్తిగత నైపుణ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆమె దాన్ని కూడా మీకు ఇచ్చిందా ?" అని చదువుతూ కామిని అడిగింది.

"నేను అలా అనుకోవడం లేదు, నా కామేచ్ఛ ముందునుండి ఎక్కువగానే ఉండేది" అని కామినికి చెప్పాను.

"అయితే అది రాపిడ్ ఎరెక్షన్ రికవరీతో కలిస్తే మీరు... చాలా మంచి సంతానోత్పత్తి చేసే వ్యక్తి అవుతారు," అని కామిని సీరియస్ గా ఉండటానికి చాలా ప్రయత్నించింది.

నేను కేవలం భుజాలు ఎగరేసాను. "నేను ఆమె ప్రతిపాదనని అంగీకరించినందుకు ఆమె కృతఙ్ఞతలు చెప్పింది."

"అయితే ఆ సంభాషణ ఎలా జరిగింది ?" అని కామిని తన సీట్లో ముందుకి వంగి అడిగింది.

"చాలా క్లుప్తంగా జరిగిపోయింది అయితే నేను ఆమెని అడిగి ఉంటే బహుశా నాకు సమాధానం చెప్పి ఉండేదేమో. అయితే అన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి" అని చెప్పాను.

"అందువల్లే మనిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటున్నాము" అని కామిని సంతోషంగా చెప్పింది.

"అవును" అని చెప్పి నేను తినడం కొనసాగించాను. ఇప్పుడు ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు మాత్రమే మిగిలాయి. నేను తిన్న అత్యంత రుచికరమైన భోజనం ఇదే అనిపించింది. అయితే ఇంకొంచెం ఎక్కువ చేసి ఉంటే బావుండేది అనిపించింది.

కామిని తన చేతిని నా చేతి మీద పెట్టింది. ఆ స్పర్శలో నాకు ఇంతకుముందు పరిచయం అయిన ఎంతోమంది అమ్మాయిలు ఇవ్వని ఆప్యాయత తెలిసింది. "మీకు ఇంకొన్ని శాండ్విచ్ లు చేస్తాను" అంది.

"వద్దు, నాకు సరిపోయింది. మీరు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే తీసుకోండి" అని చెప్పాను. మరీ ఎక్కువ చొరవ తీసుకుని మళ్ళీ వండించుకోవాలని అనిపించలేదు.

"కానీ మీకు ఆకలి తగ్గలేదు కదా" అని కామిని పట్టుబట్టింది.

"ఆకలి ఉన్నమాట నిజం అయితే వంట చేసినందుకు చాలా కృతజ్ఞుడిని" అని చెప్పాను.

"నేను ఇంకోసారి మీకు వండి పెడితే నేను కృతజ్ఞురాలిని అవుతాను" కామిని చెప్పింది.

మేము ఒకరినొకరు చూసుకున్నాము, నాకు మళ్ళీ మెరుపులు వచ్చాయి. "సరే, నేను లొంగిపోయాను."

కామిని నవ్వింది. ఎంత అద్భుతమైన అమ్మాయి. ఆమె టెర్రస్ తలుపులు తెరిచి వంటగదికి వెళ్ళింది. నేను లోపలికి వెళ్లి ఇంతలో సోఫాలో కూర్చున్నాను.

"మీరు మా లోకం గురించి తెలుసుకోవాలని ఎందుకంత ఆసక్తితో వున్నారో, కొన్ని విషయాలని చూసి ఎందుకంత ఆశ్చర్యపోతున్నారో ఇప్పుడు నాకు అర్ధమైంది. ఇక్కడి విషయాల గురించి మీకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తాను. గహన కనీసం ఇక్కడి లింగ అసమతుల్యత గురించి చెప్పిందా ?" అని కామిని అడిగింది.

"చాలామంది మగాళ్లని వికలాంగులని చేసిన వ్యాధి గురించి చెప్పింది. అంతే, అంతకుమించి ఏమీ చెప్పలేదు. ముఖ్యంగా ఇక్కడి చట్టాలు, పన్నులు ఇంకా ఆచారాల గురించి ఏమీ చెప్పలేదు" అన్నాను.

"పన్నులా ? అది ఒక విదేశీ పదం" అని కామిని నన్ను వింతగా చూస్తూ చెప్పింది.

"మీరు రాజకీయ నాయకులకి లేదా వాళ్ళు పాలించే ప్రభుత్వానికి మీరు సంపాదించే దానిలో కొంత చెల్లించాలి. వాళ్ళు దాన్ని తిరిగి ప్రజలకోసం ఖర్చు చేస్తారు" అన్నాను.

"మా మీద తిరిగి ఖర్చు చేస్తారా ?" అని కామిని అడిగింది.

"మొత్తం కాదు, కొంచెం" అన్నాను.

"ఇక్కడ అలాంటిదేమీ లేదు," అని కామిని అంది.

"అయితే ఎవరు కడతారు ?" అడిగాను.

"మేమే," అని కామిని అంది. ఆమె చికెన్ వేయించి శాండ్విచ్ లకి వెన్న పూసింది.

"అయితే ఇక్కడ చట్టాలు లేదా చట్టం అమలు చేయడం అనేది లేదా ?" అడిగాను.

"ఆ రెండు పదాల అర్థం ఏమిటో నాకు అసలు తెలియదు," అని కామిని అంది.

"ఎవరైనా మీ కోళ్ళని దొంగిలించారని అనుకుందాం. అప్పుడు మీరు ఏమి చేస్తారు ?" అడిగాను.

"నేను వాటిని తిరిగి తీసుకోవాలి అయితే ఆ పని చేయడానికి సరిపడా బలం, ధైర్యం రెండూ నాకు లేవు.....ఇక్కడితో ఆపుదాం. నేను మీ భోజనం పూర్తి చేస్తాను. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము" అని కామిని చికెన్ ని వేడి చేయడం మొదలుపెట్టింది.

"తప్పకుండా" అని చెప్పాను. ఆమె నా కోసం భోజనం తయారు చేస్తున్నప్పుడు నేను మాట్లాడటం మర్యాద అనిపించుకోదు అనుకున్నాను.

కామిని చికెన్ ని కాల్చి నా కోసం మళ్ళీ శాండ్విచ్ లని తయారు చేసింది. అవి క్షణాల్లో పూర్తయ్యాయి, మేము కూర్చోవడానికి మళ్ళీ బయటికి వెళ్ళాము.

"మీరు అద్భుతంగా ఉన్నారు," అని నేను వెచ్చని, క్రీమీ శాండ్విచ్ ని కొరుకుతూ అన్నాను. ఆమె వాటిని మొదటి వాటిలాగే అంతే ప్రేమతో తయారు చేసింది.

"ధన్యవాదాలు," అని కామిని అంది, ఆమె బుగ్గలు కొద్దిగా ఎర్రబడ్డాయి.

"చట్టాలు అంటే ఏమిటో నాకు కొంచెం అవగాహన వుంది. అయితే ఇక్కడ అలాటిదేమీ లేదు. ఎవరైనా నా దగ్గర నుండి ఒక కోడిని దొంగతనం చేసి తీసుకెళితే, ప్రతీకారం తీర్చుకునే హక్కు నాకు ఉంటుంది. స్వీయ-రక్షణ ఇక్కడ ఒక ముఖ్యమైన అభ్యాసం, అది ప్రోత్సహించబడుతుంది ఇంకా రివార్డ్ కూడా ఉంటుంది" అని చెప్పింది.

నేను ఇంకొక ముక్కని కొరికాను తర్వాత, "మీరు రక్షించుకోలేకపోతే ?" అని అడిగాను.

"అప్పుడు నేను నా కేసుని ఇంకొకరికి అప్పచెప్పవచ్చు అయితే వాళ్లకి దాని కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. అయితే మనకి అది ఎప్పుడూ లాభంగా ఉండదు" కామిని చెప్పింది.

"OK, నాకు అర్ధమైంది" అన్నాను.

"అందుకే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు బలమున్న వాళ్ళతో కలిసి జీవిస్తుంటారు" కామిని చెప్పింది.

"అయితే ఇక్కడ మగాళ్లే బలహీనంగా కనిపించారు కదా ! మరి ఇంకెవరు దొంగతనం చేస్తారు ?" అని అడిగాను.

"అమ్మాయిలే, మాలో చాలా మంది మోసం చేసే దొంగలు వున్నారు" కామిని చెప్పింది.

"హ్మ్మ్, దొంగతనం జరిగితే బాధితులు ప్రతీకారం తీర్చుకోవాలి, బాగుంది. మరి ఒకవేళ ప్రతీకారం తీర్చుకోలేకపోతే ?" అడిగాను.

"దొంగ తప్పించుకున్నట్లే" కామిని అంది.

"అయితే మీకు పాలకులు లేరన్నమాట" అన్నాను.

"మాకు ఉన్నారు, రసఖండ రాజ్యపు దేవత గహన కూతురు. అయితే ఆమె మమ్మల్ని నిజంగా పాలించదు, కానీ మా జీవన విధానాన్ని కాపాడుతుంటుంది" అని కామిని అంది.

"మరి అలాంటప్పుడు ఆ ఒప్పందాలని ఎవరు అమలు చేస్తారు ? ఒకవేళ ఆ ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ?" అని అడిగాను. కన్యల దీవి లో వున్న చట్టపరమైన అంశాలని తెలుసుకోవాలని అనుకున్నాను.

కామిని ముఖం నల్లగా మారింది. "అలా చేయడం చాలా అసహ్యకరమైనది, మా ప్రపంచంలో అది అత్యంత నీచమైన పని. అప్పుడు ఆ కేసుని రసఖండానికి తీసుక వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర అన్నీ పక్కా ఆధారాలు ఉంటే, నేరస్తుడు శిక్షించబడతాడు లేదా అతను/ఆమె ని జీవితాంతం గుర్తుపట్టేలా చేస్తారు" అని చెప్పింది.

"నాకు అర్థమైంది... అయితే వాళ్ళు పట్టుబడితేనే కదా ?" అన్నాను.

"అది నిజమే, అయితే ఒప్పందాలని తప్పించుకోవడం కష్టం, ఎందుకంటే ఒప్పందం బ్లూ రింగ్ లో నిల్వ చేయబడుతుంది. వాళ్ళ మోసాల నుండి తప్పించుకోవడానికి, వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని చంపవలసి వస్తుంది" కామిని చెప్పింది.

"చాలా ఆసక్తికరంగా ఉంది, మీ జీవన విధానం చాలా సులభంగా వుంది. లింగ అసమతుల్యత (female to male  ratio) మాత్రమే నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది" అన్నాను. ఈ ప్రపంచంలో కొత్తగా చెయ్యడానికి ఏమీ లేదు. నిష్పత్తి ఘోరంగా ఉండడం తప్ప మిగిలినదంతా బాగానే వుంది. నిష్పత్తి ఘోరంగా ఉండడం వల్లనే ఇక్కడ అమ్మాయిలు బ్రతకడం కష్టం అవుతుంది.

"సంతానోత్పత్తి విషయంలో శిఖరాగ్రాన ఉండి, మా సంతానోత్పత్తి అవసరాలని తీర్చే మగాడు లేకపోవడమే మాకున్న అతి పెద్ద సమస్య. మాది కన్యల దీవి అయినా మా దీవిని సంతానోత్పత్తి దీవులు అని కూడా పిలుస్తారు. మేము మా ప్రపంచంలోనే వున్న ఇతర అమ్మాయిలకంటే ఎక్కువ చెమ్మతో, ఎక్కువ సారవంతంగా ఉంటామని చెబుతారు" అని కామిని బాధగా చెప్పింది.

ఆమె జోక్ చేస్తోందని నేను అనుకోలేదు, ఎందుకంటే ఆమె బట్టల మీద చీలమండల వరకు జారిన తడి గీతలు కనిపించాయి. "అయితే నిజంగా సంతానోత్పత్తి చేయడానికి కావాల్సిన ఆరోగ్యంతో ఉన్న ఇతర మగాళ్లు లేరా ?" అని అడిగాను.

"మీరు మార్కెట్ లో తిరుగుతున్నప్పుడు అక్కడ వున్న మగాళ్లని చూసారు కదా..... వాళ్ళు అందరూ ఆరోగ్యంతో వున్న వాళ్ళు కారు. కొంతమంది అమ్మాయిలు చాలా నిరాశలో వుండి, మగాడు ఎలా వున్నా వాళ్ళతో జత కూడతారు, మగ వ్యభిచారులు మీద సంపాదించిందంతా ఖర్చు చేస్తుంటారు" కామిని చెప్పింది.

"అమ్మాయిలు వ్యభిచరించడం కోసం సంపాదించింది ఖర్చు చేస్తారా ?" అని ప్రశ్నించాను.

"మీకు ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది ? అంతెందుకు, మిమ్మల్ని మీరు అమ్ముకుంటే, మీ సొంతంగా మీరు ఒక బ్యాంకు ని పెట్టుకోగలరు తెలుసా ?" కామిని అంది.

"OK, అయితే మీలో కనిపిస్తున్న ఆ మెరుపు సంగతేమిటి ? మీలో కొంతమందికి వేరే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మెరుపు కనిపించడం చూసాను, అయితే చిన్నగా వున్న అమ్మాయిల్లో ఆ మెరుపు చాలా తక్కువగా వుంది" అని అడిగాను.

"ఆ మెరుపు, అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి అయిందని, సంతానోత్పత్తి వయస్సు కి చేరుకుందని చెబుతుంది. మేము ఒక మగాడిని ఆకర్షించడానికి దానిని ఎక్కువ చేసి చూపించగలము. అయితే కొంతమంది అమ్మాయిలకి చాలా బలమైన మెరుపు కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా మంది మగాళ్ల పొందు కోసం ఆత్రుతగా ఉంటారు. ఎంతగా అంటే వాళ్ళు తమ కోరికలని అదుపులో పెట్టుకోలేరు. ఇది వయసు పెరిగే కొద్దీ దురదృష్టవశాత్తూ ఒక అనారోగ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఆ అమ్మాయిలు చాలా కామోద్రేకాలతో ఉంటారు, అయితే వాళ్ళని బాగు చేస్తే, మీకు బహుమతి కూడా దొరుకుతుంది" అని కామిని వివరించింది.

"నేను వాళ్ళని ఎలా నయం చేయగలను ?" అని ఆశ్చర్యంతో అడిగాను.

"వాళ్లకి పిల్లలు పుట్టించడం ద్వారా నయం చేయవచ్చు. వాళ్ళ సహజసిద్ధమైన కోరికలని తగ్గించడానికి అదొక్కటే ఏకైక మార్గం" అని కామిని చెప్పింది.

"ఊహ్హ్, ఆ విషయాన్ని గహన నా దగ్గర దాచింది" అని నేను కామినిని చూస్తూ అన్నాను.

"నేను వివరంగా చెబుతాను. ఒక అమ్మాయి సంతానోత్పత్తి వయస్సు కి చేరుకున్నప్పుడు, ఆమె నిజంగా చాలా కామోద్రేకంతో ఉంటుంది. ఒక అమ్మాయి ఎక్కువగా మార్చే బట్టలు ఏమిటో మీకు తెలుసా ?" కామిని నన్ను అడిగింది.

"ఆహ్హ్" అని నేను ఆలోచిస్తూ సమాధానం కోసం వెతికాను అయితే నాకేం తట్టలేదు.

"వాళ్ళ అండర్వేర్ లు. నా పొరుగింటిలో ఒక అమ్మాయి ఉంటుంది. పేరు ఆయేషా. రోజుకి పది అండర్వేర్ లని తడుపుతుంది" అని కామిని నవ్వుతూ చెప్పింది.

"మీరు నాతో జోక్ చేయడంలేదు కదా ?" అని అడిగాను.

"నాతో రండి" అని కామిని నవ్వుతూ నన్ను లేవమని సైగ చేసింది. ఇద్దరం కలిసి నడిచాము. నన్ను ద్వీపం చివరివరకు తీసుకెళ్లింది.

"మీరు అక్కడ బట్టలని ఆరబెట్టే రాక్ ని చూసారా ?" అని కామిని నన్ను అడిగింది.

"హా, కనిపించింది, నేను చూస్తున్నాను," అని అన్నాను.

కామిని లెక్కబెట్టడం మొదలుపెట్టింది. "ఈరోజు పదిహేను అండర్వేర్ లు... ఆమె రికార్డు ఎంతో తెలుసా ? ఇరవై నాలుగు" అని చెప్పింది.

"దేవుడా....... ," అని నా కళ్ళు పెద్దగా అయ్యాయి, నా నోరు తెరుచుకుంది.

"అందుకే, అమ్మాయిలు సారవంతం అయినప్పుడు, వాళ్ళు మెరవడం మొదలుపెడతారు. ఈ మెరుపు కొందరికి చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు దానిని తగ్గించారంటే, వాళ్ళ కలలు నిజం అవుతాయి. ఈ ప్రపంచంలో మంచి పని చేసినందుకు మీకు బహుమానం దొరుకుతుంది" అని మేము తిరిగి వచ్చి కూర్చున్నప్పుడు కామిని చెప్పింది.

"గహన నాకు ఆ విషయాన్ని చెప్పింది. నాకు మానా మీటర్ లో రీడింగ్ వస్తుందని ఆమె నాకు చెప్పింది" అన్నాను.

"మానా మాత్రమే కాదు. మంత్రాలు, సామర్థ్యాలు ఇంకా అరుదైన వస్తువుల వంటివి ఏవైనా కావచ్చు" కామిని చెప్పింది.
Like Reply
clp); Nice fantastic update  happy
[+] 2 users Like saleem8026's post
Like Reply
Nice update
[+] 1 user Likes mohan1432's post
Like Reply
సూపర్ ఉది ❤️❤️❤️
[+] 1 user Likes Sabjan11's post
Like Reply
Wow nice narration baga rastunaru andi
[+] 1 user Likes Nani666's post
Like Reply
(08-07-2025, 10:23 PM)saleem8026 Wrote: clp); Nice fantastic update  happy

Thank you


Big Grin
Like Reply
(08-07-2025, 11:22 PM)mohan1432 Wrote: Nice update

Thank you


Namaskar
Like Reply
(08-07-2025, 11:36 PM)Sabjan11 Wrote: సూపర్ ఉది ❤️❤️❤️

నచ్చినందుకు ధన్యవాదాలు


Namaskar
Like Reply
(09-07-2025, 12:42 PM)Nani666 Wrote: Wow nice narration baga rastunaru andi

Thank you


నచ్చినందుకు సంతోషమండీ 


Namaskar
[+] 1 user Likes anaamika's post
Like Reply
Good update
[+] 1 user Likes narendhra89's post
Like Reply
Nice update
[+] 1 user Likes Heisenberg's post
Like Reply
(10-07-2025, 07:29 AM)narendhra89 Wrote: Good update

Thank you
Like Reply
(10-07-2025, 08:05 AM)Heisenberg Wrote: Nice update

Thank you
Like Reply
Good story please continue
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice story
[+] 1 user Likes Praveenkumark's post
Like Reply
(10-07-2025, 02:36 PM)Vizzus009 Wrote: Good story please continue

Thank you,


yah, sure. I won't stop the story till it completes.
Like Reply
(10-07-2025, 05:36 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

ధన్యవాదాలు


Namaskar
Like Reply
(10-07-2025, 05:41 PM)Praveenkumark Wrote: Nice story

Thank you



Namaskar
[+] 1 user Likes anaamika's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)