కన్యల దీవి
చాప్టర్ – 01
నేను బ్రతికే వున్నాను అని తెలిసాక ఊపిరి బిగబట్టి చూసాను. నా చూపు మసకమసకగా వుంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియలేదు. దోపిడీకి గురవుతున్న ఒక అమ్మాయిని రక్షించడం వరకే నాకు గుర్తుంది. ఆ ఘర్షణ లోనే నాకు ఒక బులెట్ తగిలింది. ఆ తర్వాత ఎవరో నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నా చూపు మరింత మసకగా మారి చివరికి నేను స్పృహ కోల్పోయాను.
నాకు ఆసుపత్రిలో మెలకువ వచ్చి ఉంటుందని అనుకున్నాను అయితే నేను ఒక లోతైన సరస్సులాంటి ప్రదేశంలో పడుకున్నాను. నీరు నా కాళ్ళు ఇంకా చెవుల మీదుగా మెల్లగా ప్రవహిస్తోంది. నీటి శబ్దం నన్ను చాలా ప్రశాంతంగా ఉండేలా చేసింది. కళ్ళు తెరిచి నేరుగా నిర్మలంగా వున్న ఆకాశం వైపు చూసాను. నెమ్మదిగా లేచి కూర్చొని మళ్ళీ నా కళ్ళని రుద్దుకున్నాను. నాకు నర్సులు ఎవరైనా కనబడతారేమోనని చూసాను అయితే ఎవరూ కనిపించలేదు. బహుశా ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసివుంటారు కాబట్టి నొప్పి వేస్తుందా అని చూసాను కానీ నాకు ఏ నొప్పీ తెలియలేదు. బుల్లెట్ తగిలిన నా ఛాతీని తాకాను. నాకు ఎలాంటి మచ్చ, ఆపరేషన్ జరిగిన గుర్తు కూడా కనిపించలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను పూర్తిగా నగ్నంగా వున్నాను. నా శరీరం చెక్కుచెదరకుండా వుంది. వొంటి మీద ఒక్క గీత కూడా లేదు. నా పొడవైన నల్లటి జుట్టులో వేళ్ళు దూర్చి దువ్వుకున్నట్లు చేసాను. నీరు స్వచ్ఛమైన స్పటికంలా ఉంది, నేను ఎప్పుడూ చూడని స్వచ్ఛమైన నీరు.
అసలు నేను ఎక్కడ వున్నాను అని నన్ను నేను గందరగోళంలో ప్రశ్నించుకున్నాను. ఇది ఖచ్చితంగా ఆసుపత్రి అయితే కాదు. ఇదేదో విదేశంలా అనిపిస్తుంది. కానీ అద్భుతమైన ప్రదేశంలా కనిపిస్తుంది. సూర్యుడి కిరణాలనుండి, ఆ కిరణాలు పడి మెరుస్తున్న నీటి రిఫ్లెక్షన్ నుండి నా కళ్ళని కాపాడుకుంటూ చుట్టూ చూసాను. ఇది ఖచ్చితంగా సరస్సు కాదు, ఇదొక లోతైన కొలను. పలకలతో చేసిన అడుగుభాగం మీద జాగ్రత్తగా చెక్కిన నమూనాలు కనిపించాయి. పాలరాతి అంచులు మెరిసిపోతున్నాయి, కొలనుకి రెండువైపులా స్తంభాలు వరుసగా ఉన్నాయి. ఇదేదో ప్రాచీన కాలంనాటి ప్రదేశంలా అనిపిస్తుంది. నీరు నావైపు ప్రవహిస్తుంది. ఎవరో ఊపిరి పీల్చుకుంటున్నట్లు నాకు వినిపించింది. నేను లేచి నిలబడ్డాను. ఒక వెచ్చని ఊపిరి నామీదుగా వీచింది.
"రేవంత్" దూరం నుండి ఒక ఆడ స్వరం పలికింది.
నేను బిగుసుకుపోయాను. రేవంత్ నా పేరే అయితే ఆ గొంతు చాలా సున్నితంగా వున్నా, వేరే దేశస్తుడు మన పేర్లని పలికితే ఎలా ఉంటుందో అది అలా వుంది. నేను ఆ ఉచ్చారణని గుర్తించలేకపోయాను.
"రా రేవంత్" ఆమె మళ్ళీ నన్ను పిలిచింది.
నా మనసులో చెలరేగుతున్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయన్న ఆశతో ఆ గొంతు వినిపించిన వైపు వెళ్లాను. కొద్ది దూరం వెళ్ళాక ఒక అద్భుతమైన పెద్ద విగ్రహాన్ని చూసాను. మొదట అది విగ్రహం అని అనుకున్నాను అయితే అది కదులుతుండడంతో నాకు ఆశ్చర్యం వేసింది. ఆసక్తితో నేను నీళ్లలో తడబడుతూ వేగంగా అక్కడికి చేరుకున్నాను. నా కళ్ళు భ్రమ పడుతున్నాయేమోనని కళ్ళు రుద్దుకుని మరీ చూసాను. ఆ విగ్రహంలా నేను భావించింది నిజానికి ఒక పెద్ద స్త్రీ రూపం.
ఆమె ఒకవైపు కూర్చొని తన కాళ్ళని ముడుచుకుని వుంది. ఆమె పూర్తిగా నగ్నంగా వుంది. ఆకారంలో నాకన్నా పదింతలు పెద్దగా వుంది. ఆమె మెరుస్తున్న బంగారు రంగు జుట్టు, ఆమె చుట్టూ పరుచుకుని వుంది. ఆ జుట్టు నీటిమీద తేలుతూ వుంది. ఆమె కూర్చున్న చోట కొలను వృత్తాకారంలో ఉంది. రకరకాల రంగులున్న పెద్ద సీతాకోకచిలుకలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఆమె మందమైన రూబీ ఎరుపు రంగు పెదవులు చిరునవ్వుతో విచ్చుకుని వున్నాయి. ఆమె ఎంత అందంగా అద్భుతంగా వుందో గమనించేసరికి నా చర్మం మీద గూస్ బంప్స్ వచ్చాయి.
"రేవంత్, నా పేరు గహన, నేను కన్యల దీవి యొక్క దేవతని", ఆమె చెప్పింది. ఆమె స్వరం గంభీరంగా వున్నా యువతి గొంతులా మధురంగా వుంది.
"కన్యల దీవి ?" నేను అడుగుతూ చుట్టూ చూసాను. నేనేమన్నా కలగంటున్నానా అనిపించింది. అయితే అది కలలా అనిపించలేదు, కనిపించలేదు. అది నిజంగా నిజమే అనిపించింది.
"ఆహా" అని ఆమె నవ్వుతూ తలూపింది. ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి, నీళ్ల లాగే నీలం రంగులో వున్నాయి. అసలు ఈ నీళ్లు ఎక్కడినుండి వస్తున్నాయి అని నాకు మెలకువ వచ్చినప్పుడు అనుకున్నాను దానికి సమాధానం దొరికింది. ఈ నీళ్లు ఆమె కాళ్ళ మధ్యనుండి వస్తున్నాయి.
"నీకు చాలా గందరగోళంగా ఉందని నాకు తెలుసు. అందుకే ఈ పొగమంచుని తుడిచేసి నీ మీద సూర్యకాంతిని ప్రసరించేలా చేయగలనో లేదో చూద్దాం", అంది. ఆమె మాట్లాడాక నేను ఆమె రొమ్ములని చూసాను. అవి రెండు ఇసుకతిన్నెలలా పెద్దగా వున్నాయి, చుట్టూ గుండ్రటి నల్లటి చర్మంతో వుండి, మందమైన గులాబీ రంగు చనుమొనలతో అలంకరించినట్లు వున్నాయి. ఆమె ఒక దేవత అని చెప్పినా నేను ఆమె పట్ల తెలియకుండానే ఆకర్షితుడిని అయ్యాను.
"నువ్వు ఒక వీరోచిత మరణం పొందావు, ఎలాంటి వీరోచితం అంటే, నీ ఆత్మని బంధించి, నీ మరణాంతర జీవితానికి తర్వాత నా రాజ్యంలోకి తీసుకరావడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. నువ్వు విముక్తి పొందడానికి, రెండోసారి బ్రతకడానికి నిజంగా అర్హుడివి. నీ మరణం చాలా అన్యాయమైనది", అని నన్ను నిశితంగా చూస్తూ చెప్పింది.
ఆమె నన్ను పొగిడినందుకు నాకు గర్వంగా వెచ్చగా హాయిగా అనిపించింది. "నేను మీతో ఏకీభవిస్తున్నాను".
"అందుకే, నీ వీరోచిత పనుల కారణంగా నీకు రెండవ అవకాశం ఇవ్వాలని, నిన్ను కన్యల దీవికి పంపాలని నేను అనుకుంటున్నాను".
ఆమె మనస్సులో ఏమి ఉందో నాకు అర్థమైంది. అయితే ఆమె మళ్ళీ కన్యల దీవి గురించి చెప్పేసరికి, నాలో చాలా ప్రశ్నలు పుట్టాయి. "మీరు దయచేసి కొంచెం వివరంగా అన్ని విషయాలు చెప్పగలరా ?" అని అడిగాను.
"తప్పకుండా చెబుతాను. కన్యల దీవి అనేది కన్యా సముద్రంలో వుండే ద్వీపాల సమూహం. ఇది అద్భుతమైన సంతానోత్పత్తి గల అమ్మాయిలు ఇంకా మాయాజాలంతో నిండి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తూ అక్కడ పరిస్థితి బాగా లేదు. వేల సంవత్సరాల క్రితం ఆ ద్వీపానికి ఒక భయంకరమైన వ్యాధి సోకింది, అది అత్యంత సంతానోత్పత్తి గల అమ్మాయిలని వాళ్ళని చూసుకోవడానికి, కాపాడుకోవడానికి వున్న బలమైన, సమర్థులైన పురుషులని లేకుండా చేసింది" అని చెప్పింది.
నేను ఆమెని కళ్ళు చిన్నవి చేసి చూశాను. నేను నా ఇరవయ్యో ఏట నుండే వ్యాపారం చేసినవాడిని, ఏదైనా నిజం కానిది, అందంగా మంచిగా చెప్పినా నాకు తెలిసిపోతుంది. "మీ పని చేసినందుకు బదులుగా మీకు ఏమి కావాలి ?"
"బదులుగా నేను ఏమీ కోరడంలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు. నువ్వు నా ప్రతిపాదనని అంగీకరించమని కోరుకుంటున్నాను. అందుకు బదులుగా నేను నీకు అనేక సామర్ధ్యాలని, నైపుణ్యాలని ఇస్తాను. నువ్వు నా కోరికని ఒప్పుకుంటే, నీ ఉనికి నన్ను చాలా గౌరవించినట్లే. అంతేగాని నిన్ను ఆజ్ఞాపించి పని జరిపించుకునే స్థితిలో నేను లేను" అని ఆమె స్పష్టంగా చెప్పింది.
నేను ఇంకా నా కళ్ళని చిన్నగా చేసి చూస్తున్నాను. అయితే నా మెదడులోని మరోభాగం నేను త్వరలోనే నా నిద్రనుండి లేస్తానని చెబుతుంది. నేను, కన్యల దీవి అనే ప్రపంచంలో నాకు స్థానం ఇస్తానని మాట ఇచ్చిన ఒక అందమైన దేవతతో మాట్లాడుతున్నాను. నొప్పి పుట్టేవరకు నా చర్మాన్ని గిల్లుకున్నాను. నొప్పి తెలిసాక నేను కలలు కనడంలేదని అర్ధం అయింది. నేను భ్రాంతిలో లేను, కల ఇంకా వాస్తవికత మధ్య వున్న తేడాని క్లియర్ గా అర్ధం చేసుకున్నాను.
"ఇందులో చిక్కులు ఏమైనా ఉన్నాయా ?" అని ఆమెని జాగ్రత్తగా అడిగాను.
"చిక్కులు ఏమీ లేవు. కన్యల దీవికి మీ అవసరం చాలా వుంది" అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది.
నా అనుమానాల్ని పక్కన పెట్టాను. గత ఎనిమిది సంవత్సరాలుగా నేను వ్యాపారవేత్తగా ఉన్నాను. ప్రస్తుతం నా వయస్సు ముప్పైల ప్రారంభంలో ఉంది. నేను ఒక వ్యవస్థాపకుడిగా బాగా రాణించాను. "నాకు అర్ధమైంది. నాకో విషయం చెప్పండి. అక్కడ మీకు ఏమైనా చట్టాలు ఉన్నాయా ?" అని అడిగాను.
"అలాంటివి ఏమీ లేవు. వున్నదానికంటే ఇంకా ఎక్కువ కష్టాలు తెచ్చుకోవాలని మేము కోరుకోవడం లేదు" అని ఆమె చెప్పింది.
అంటే, వాళ్ళు కొంచెం అనాగరికంగా బ్రతుకుతున్నారన్నమాట. "ఏది ఏమైనా ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎలాగూ చనిపోయాను కాబట్టి ఈ కొత్త ఉత్తేజకరమైన ప్రపంచాన్ని చూడడంలో తప్పేముంది. నేను ఒప్పుకుంటున్నాను" అని వంగి నమస్కారం పెట్టాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆమెకి గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నాకు కొత్త అవకాశం ఒక కలల దృశ్యం. భూమి మీద బ్రతకడం కష్టం, ఎందుకంటే వింత చట్టాలు, వింత నియమాల కారణంగా.
"నాకు చాలా సంతోషంగా వుంది రేవంత్, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళేముందు, బ్లూ రింగ్ అని పిలిచే ఒక ప్రత్యేక బహుమతి గురించి నీకు చెప్పాలి" ఆమె నా నమస్కారానికి ప్రతినమస్కారం చేస్తూ తన ఛాతీ మీద చేయి వేసి చెప్పింది.
"చెప్పండి, నేను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పాను.
"బ్లూ రింగ్ అనేది నీ వస్తువులు, మంత్రాలు లాంటి అన్ని విషయాలని ఉంచుకునే ప్రదేశం. నీ ప్రయాణంలో ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ప్రతి జీవికి ఇది తప్పనిసరిగా ఉంటుంది" ఆమె చెప్పింది.
నాకేం అర్ధం కాలేదు. నేను నా బుర్ర గోక్కున్నాను. "ఏమిటీ ?"
"ఒక్క క్షణం ఆగు" అని ఆమె నాతో అంది. ఆమె తన భారీ చేయిని ఎత్తి నా చేతి వైపు చూపించింది. వెంటనే, నా ఉంగరపు వేలికి ఒక బ్లూ రింగ్ వచ్చి చేరింది. అది చాలా నున్నగా అనిపించడంతో దానిని నా వేలుతో పామాను, అందులో నీళ్ల అలలలాంటి కదలికల్ని చూసాను.
"ఇది చాలా అందంగా వుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది ?" నా చూపుని ఆమె వైపు తిప్పుతూ ప్రశ్నించాను.
"ఆ బ్లూ రింగ్ మీదే నీ దృష్టిని పెడితే నీ ముందు ఒక బ్లూ స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది".
నేను ఆమె చెప్పినట్లే చేసాను. నా ముందు ఒక అద్భుతమైన బాక్స్ ప్రత్యక్షమైనప్పుడు నేను పక్కకి దూకినంత పని చేసాను. దానిలో పైన 'వస్తువులు' అన్న పేరు కనిపించింది. ఆ బాక్స్ లో చాలా ఖాళీ అరలు వున్నాయి. మనకి సంబంధించిన వస్తువులని ఆ అరల్లో పెట్టుకోవాలని అర్ధం అయింది.
"వస్తువుల కోసం, నువ్వు ఆ అరల మీద నీ దృష్టిని తీక్షణంగా కేంద్రీకరిస్తే, ఆ వస్తువు వెంటనే నీ చేతిలో ప్రత్యక్షమవుతుంది".
"ఇది చాలా ఈజీగా హాయిగా వుంది" అని అన్నాను.
"మనం దేన్నైనా ఎందుకు కష్టతరం చేసుకోవాలి ? ఇప్పుడు నువ్వు దాన్ని కుడివైపుకు స్వైప్ చేస్తే, అక్కడ నీకు మంత్రాలు ఇంకా సామర్ధ్యాల అర కనిపిస్తుంది'" అని ఆమె వెచ్చని చిరునవ్వుతో చెప్పింది.
నేను అలాగే చేసాను. అయితే ఇంతకుముందులా కాకుండా మంత్రాలు ఇంకా సామర్థ్యాల అర కొద్దిగా వేరుగా ఉంది ఎందుకంటే అందులో ఒక మానో మీటర్ వుంది.
"నాకు సామర్ధ్యం (మానో) ఎలా వస్తుంది ?" అని అడిగాను.
"అది నువ్వు చేసే పనులని బట్టి వస్తుంది. అంటే, ఎవరినైనా రక్షించడం, పిల్లల్ని కలిగించడం, ప్రేమికురాలిని కనుక్కోవడం, ఆకర్షణ కలిగించే వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల నీకు వస్తుంది".
నాకు చాలా ఆశ్చర్యం వేసింది అందుకే మరింత తెలుసుకోవాలనుకున్నాను.
"ఇంకా ఇందులో మ్యాప్ అర, అలాగే నీ గురించి, నీ లెక్కల గురించి కూడా ఒక అర వుంది. నువ్వు మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేస్తే, అప్పుడు అది నీకు కనిపిస్తుంది".
నేను కుడివైపుకు స్వైప్ చేసి మ్యాప్ అరని చూసాను. అందులో చాలా మ్యాప్ ల కోసం చాలా అరలు వున్నాయి. నేను మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేసి నా పేరుని చూసుకున్నాను. రేవంత్. నా వ్యక్తిగత నైపుణ్యాలు, నా బరువు, నా ఎత్తు, ఇంకా నా గురించి చాలా విషయాలు అందులో వున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఒక ప్రత్యేకమైన అర నా చూపుని ఆకర్షించింది.
"ప్రేమికులు అని వుంది. అంటే ఏమిటి ?" అడిగాను.
"ప్రేమికులు అంటే నీతో బంధం పెట్టుకునే అమ్మాయిలు. వాళ్ళు నీ సొంతమవుతారు, నీ ప్రేమతో మాత్రమే బంధించబడతారు" అని చెప్పింది.
"మరి అయితే అది బహువచనంలో ఎందుకు వుంది ?" అడిగాను.
"ఎందుకంటే ఒక మగాడిగా నువ్వు కన్యల దీవిలో చాలా మంది ప్రేమికురాళ్లని కలిగి ఉంటావు. అది అనివార్యం" అని ఆమె చెప్పింది.
"సరే, నాకు అర్థమైందని అనుకుంటున్నాను" అని చెప్పాను. ఈమెతో ఈ కొద్ది పరిచయానికి నా బుర్ర తిరగడం మొదలైంది. ఇది నిజమో కాదో నాకు తెలియడంలేదు.
"నీ మనసులో అనేక రకాల ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి, అది నాకు తెలుస్తుంది" ఆమె నవ్వుతూ అంది.
ఆమె దేవత కాబట్టి నా మనసులో ఏముందో తెలిసిపోయిందని అనుకుని ఆశ్చర్య పడలేదు.
"నేను ఎప్పుడూ వినని కొత్త విషయాలు తెలుస్తున్నాయి" అని మాత్రం అనగలిగాను.
"నేను అర్ధం చేసుకోగలను. నిన్ను ముందుగా కన్యల దీవికి తీసుకెళితే, అక్కడ నువ్వు నివాసం ఉంటూ చాలా విషయాలు నేర్చుకుంటావు" అని అంది.
"సరే, తప్పకుండా" అని ఆమెతో అన్నాను. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, నా కళ్ళు ఆమె నగ్న శరీరాన్ని వెతుకుతున్నాయి, మరీ ముఖ్యంగా ఆమె రహస్య భాగాల మీదకి పదే పదే పోతున్నాయి. ఆమె నిశ్శబ్దంగా లోతుగా ఊపిరి పీల్చుకుంది. ఆమె ఒక దేవతే అయినా, ఆమె కూర్చున్న భంగిమలో, ఆమె స్త్రీత్వం, లైంగికత కనిపిస్తున్నాయి. నా జీవితంలో నేను విన్న అత్యంత మధురమైన స్వరాలలో ఆమె స్వరం ఒకటి.
"మళ్ళీ ఇంకోసారి నా కోరికని మన్నించినందుకు నీకు నా కృతజ్ఞతలు చెబుతున్నాను. మా దేవతల రాజ్యంలో నా విలువని పెంచేలా చేసావు. నువ్వు మా కన్యల దీవిలో నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి రెడీగా వున్నందుకు నాకు సంతోషంగా వుంది. అక్కడి వాళ్లకి నీ అవసరం చాలా వుంది. అక్కడి అమ్మాయిలు అనారోగ్యంతో మగాళ్ల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు నిన్ను కన్యల దీవికి తీసుకుని వెళ్లే నా గులాబీ రంగు ద్రవాలని నేను పిలుస్తాను" అని అభిమానంతో చెప్పింది.
ఆమె తన కూర్చున్న భంగిమని మార్చి తన భారీ పిర్రల మీద కూర్చొని కాళ్ళు చాపింది. ఆమె గులాబీ రంగు నిలువు ద్వారం ఎదురుగా నేను నిలబడి ఉండడంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. అది పైన మెరిసే ముత్యంతో ఏర్పడిన ఒక సరళమైన గీత లా వుంది. నేను బలంగా ఊపిరి పీల్చుకునేసరికి, అత్యంత మధురమైన తేనెలా వాసన వచ్చింది. ఆమె తన ఒక చేతిని తన సున్నితమైన భాగానికి చేర్చి, చిన్న చిన్న వృత్తాలుగా కదిలించడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు మూసుకుని బలంగా మూలిగింది. ఆమె అక్కడ మొదటినుండి తడిగానే వుంది. అయితే ఇప్పుడు అక్కడినుండి గులాబీ రంగు ద్రవం కారడం మొదలైంది, ఆమె అమూల్యమైన నీరు అలల రూపంలో నా వైపు వచ్చింది.
ఆమె తన ఒక వేలితో లోపలికి బయటికి జరుపుతూ హస్తప్రయోగం చేసుకోవడాన్ని అలాగే కొనసాగించింది. ఆమె రసాలు ఆమె మణికట్టునుండి కారి కొలనులోకి చుక్కలు చుక్కలుగా పడ్డాయి. ఆమె ఏదో గుసగుసలాడింది, మరింత వెచ్చగా మారుతున్న ఆమె తీపి శ్వాస నా ముఖానికి తగిలింది. ఆమె తన జఘనాన్ని పైకి లేపి ఇంకొక వేలుని లోపలికి దూర్చుకుంది. వాటిని లోపలికీ బయటికీ జరుపుకుంటూ ఇంకోసారి పెద్దగా మూలిగింది. ఆమె అప్పుడప్పుడు తన క్లిటారిస్ ని రుద్దుకుంటూ తన గుండ్రటి పెద్ద రొమ్ములని పిండుకుంది.
ఆ దేవత నెమ్మదిగా పరాకాష్టకి చేరుకోవడం చూసి నేను నోరు వెళ్ళబెట్టాను. గహన ఆనందంతో మెలికలు తిరిగింది. ఆమె సరైన ప్రదేశాలని నొక్కడంతో నీళ్లు ఆమె మీద చిలకరించబడ్డాయి. అవి నా మీద కూడా చిలకరించబడ్డాయి. "నేను కార్చుకోబోతున్నాను" అని ఆమె తన గంభీరమైన గొంతుతో అంటూ ఆనందంతో వణికిపోతూ కళ్ళు మూసుకుంది. ఆమె ఒక్కసారిగా వెనక్కి వంగిపోయి తన చివరి భూకంపం లాంటి మూలుగుని వదిలిపెట్టింది. ఆమె శరీరం మొత్తం బిగుసుకుపోయింది. ఆమె తన పింక్ ద్రవాన్ని విడుదల చేసినప్పుడు నా కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి. అది ఒక సునామీ లా నా మీదకి వచ్చింది. తప్పించుకునే సమయం లేకపోయేసరికి, అది నన్ను కింద పడేసి, తనతో పాటు లాక్కుని పోయింది.
***