Thread Rating:
  • 16 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
#81
ఇదంతా ...... మొదటిసారి వాళ్ళని బార్ లో కలవడం దగ్గరనుండి, నిన్న మధ్యాన్నం తన రూమ్ లో కూర్చుని మాట్లాడినంత వరకు, అలాగే చివరిసారి తను, రాహుల్ వెళ్లి స్మిత ఇంటిని గమనించి వచ్చి నంతవరకు, జరిగిన అన్నీ సంఘటనలు శరత్ కి గుర్తుకొచ్చాయి. అందులో స్మిత తలపుల్లో వున్న వెచ్చదనం, ఆమె శరీరం తాలూకా స్పర్శ, ప్రేమ కూడా వున్నాయి.

ఈరోజు మంగళవారం సాయంత్రం, తన స్నేహితులతో, తమ రేపటి పధకానికి నాందిని, ఈరోజు జరుపుకుంటున్నారు. తన గదిలో ఇది మూడవ సమావేశం. అది ఎన్నో సమావేశం అన్నది కాదు ముఖ్యం. ఇప్పుడు తనతో రాహుల్, ఆదినారాయణ, రంజిత్ ఉన్నారనేది ముఖ్యం. వాళ్ళతో పార్టీ చేసుకోడం అనేది ముఖ్యం. గత రెండు గంటల నుండి పార్టీ జరుగుతుంది. వాళ్ళందరూ రేపు జరగబోయే తమ సాహస కృత్యాన్ని తలుచుకుని చిందులు వేస్తున్నారు. తను అనుకున్న ప్రయోగం ఇంకా కొన్ని గంటల్లో మొదలవుతుంది.

"హే రాహుల్, అందులో ఇంకా కొంచెం మందు పోసుకో" చెప్పాడు శరత్.

"వద్దు. ఎక్కువ తాగితే రేపు పొద్దున్న లేవడం కష్టం. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే రేపటికి అన్నీ విధాలుగా తయారుగా వుంటా" చెప్పాడు రాహుల్.

అప్పటికే ఆదినారాయణ, రంజిత్ వెళ్లిపోవాలంటూ తలుపు దగ్గరికి వెళ్లిపోయారు.

"ఇంకో పెగ్ వేసుకోండి" అంటూ శరత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.

ఇద్దరూ ఒప్పుకోలేదు.

"ఇప్పటికే తగినంత అయింది. రేపు అన్నీ రకాలుగా సిద్ధంగా ఉండాలి. శరత్, నేను రేపు ఉదయాన్నే ఇక్కడికి వస్తా. నా జుట్టుకి రంగు వేయాలి" అన్నాడు రంజిత్.

"తప్పకుండా. నేను మర్చిపోను. మనం అన్నిటికి తయారై వున్నాం కదా. రాహుల్, నువ్వు రేపు ఉదయమే అయిదు గంటలకి వెళ్లి ఆ ఇంటి గేట్ తెరిచేలా చూడాలి. అక్కడినుండి ఇంటికి వెళ్లి, ఇంటి దగ్గర పెట్టిన ట్రక్ తీసుకుని, ఆరు గంటలకి నేరుగా ఇక్కడికి వస్తే, మేము ముగ్గురం తయారుగా ఉంటాము" చెప్పాడు శరత్.

"నేను ఇక్కడికి ఆరు గంటల కన్నా ముందే వస్తా. నా జుట్టు కి రంగు వేయాలిగా" అన్నాడు రంజిత్.

"తప్పకుండా. అయితే ఇక మిగిలింది మనతో స్మిత ని తీసుకపోవడమే అన్నమాట" అన్నాడు శరత్.

"నిజమే, రేపు ఇదే రాత్రికి --- నేను నమ్మలేకపోతున్నా. ప్రపంచంలో అందరూ కోరుకునే అమ్మాయితో మనం ---- మనం మాత్రమే ---- మనకే దక్కుతుంది ---- ప్రపంచంలో ఎవరూ అనుభవించని ఆనందాన్ని మనం అనుభవిస్తాం" అన్నాడు రంజిత్.

"తప్పకుండా. ఆమె ఈరోజు ఎక్కువగా మేలుకోకుండా త్వరగా నిద్రపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేపటి నుండి ఆమెకి మనం నిద్ర లేకుండా చేస్తాం కాబట్టి. ఏమంటారు మీరందరూ ?" క్రూరంగా నవ్వుతూ చెప్పాడు రాహుల్.

***
[+] 8 users Like anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
మీ కిడ్నాప్ ప్లాన్ అద్బుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనామిక గారు.

అన్ని రకాల జాగ్రత్తలు, ముందుచూపుతో, తీసుకున్నారు! Sleepy 

తరువాత ఏమౌతుందో?
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#83
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#84
(10-01-2025, 09:53 PM)k3vv3 Wrote: మీ కిడ్నాప్ ప్లాన్ అద్బుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనామిక గారు.

అన్ని రకాల జాగ్రత్తలు, ముందుచూపుతో, తీసుకున్నారు! Sleepy 

తరువాత ఏమౌతుందో?

ఇక త్వరలోనే ఆ అంకం మొదలు కాబోతుంది. ఎంజాయ్ చెయ్యండి.
[+] 1 user Likes anaamika's post
Like Reply
#85
(11-01-2025, 06:45 PM)sri7869 Wrote: Nice update

చాలా సంతోషంగా వుంది కామెంట్స్ పెట్టినందుకు
[+] 1 user Likes anaamika's post
Like Reply
#86
CHAPTER – 6

ఇంకా మంగళవారం రాత్రే. దాదాపుగా అర్ధరాత్రి అవుతుంది. ఇంకొన్ని గంటల్లో బుధవారం వస్తుంది. అదొక విశాలమైన పెద్ద భవంతి. అందులోని ఏ వస్తువును చూసినా, అందులో డబ్బే కనబడుతుంది. పెద్ద పెద్ద పెయింటింగ్స్, ఖరీదైన షాండ్లియర్ లు, దర్పానికి చిహ్నంగా ఖరీదైన కార్పెట్ లు, అది పగలేమో అనిపించేంత వెలుగునిచ్చే బల్బులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అక్కడ అన్ని వయసుల వాళ్ళు వున్నారు. కొందరు డ్రింక్స్ తో, ఇంకొందరు షాంపేన్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆ హాల్ కి ఒక మూలలో స్మిత అయిష్టంగా నిలబడి వుంది. అది ఆమె ఇల్లు.

ఆమె చుట్టూ నిర్మాతలు, దర్శకులు, ఒక వ్యాపారవేత్త మొత్తం నలుగురు నిలబడి వున్నారు. తాను ఎల్లుండి అమెరికా కి వెళ్లాల్సి ఉండగా, వీళ్ళు తమ తమ వ్యాపార లావాదేవీల గురించి, సినిమా ల గురించి ఆమెతో చర్చిస్తున్నారు. ఆమెని తమ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని ఒప్పించడానికి చూస్తున్నారు. మొదట్లో ఆమెకి ఒకింత శ్రద్ద వున్నా ఇప్పుడు ఆమెకి ఆ సంభాషణ చిరాకు తెప్పించసాగింది. వాళ్ళ ముందు శ్రద్దగా విన్నట్లు నటిస్తుంది కానీ తనని వాళ్ళు ఒంటరిగా వదిలిపెడితే బావుండు అని కోరుకుంటుంది.

తన కొత్త సినిమా సూపర్ హిట్ అయినందువల్ల కృతజ్ఞతగా అందరికి పార్టీ ఇవ్వాలని అనుకుంది. సినిమాకి పనిచేసిన అందరు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పిలిచింది. ముఖ్యులని కూడా పిలిచింది. తన స్నేహితులని పిలిచింది. అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు చెప్పింది. మొదట్లో ఈ పార్టీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసినా, ఇంత రాత్రి అయ్యేసరికి ఇప్పుడు పార్టీ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడసాగింది.

ఎదుటి మనుషుల గొప్పదనాలు, వాళ్ళ తెలివి తేటలు తన ముందు చూపించాలన్న వాళ్ళ ప్రయత్నాలు, ఆమెకి చాలా చిరాకుని తెప్పిస్తున్నాయి. ఆ చిరాకు తన ముఖంలో ఎక్కడైనా కనబడుతుందేమో అన్న భయం కూడా ఆమెలో వుంది. ఆమె ఎప్పుడూ తన మనసులో వుండే భావాలని బయటపడనివ్వకుండా మనసుకి ముసుగు వేసింది. తన ఆలోచనలు, తన కోరికలు, తన భావాలూ ఏవీ ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు.

పార్టీ మొదలయ్యి దాదాపుగా అయిదు గంటలు అవుతున్నా, మొదటి అతిధి ని ఆహ్వానించినపుడు ఎలా వుందో, ఇప్పుడు కూడా అలానే వుంది. అలానే కనిపిస్తుంది. ఈ పార్టీకి నడుము వరకు మాత్రమే వున్న జాకెట్, క్రిందుగా మోకాళ్ళ మీదకి వుండే స్కర్ట్ ని వేసుకుంది. అయితే జాకెట్ లోపల బ్రా వేసుకోకుండా, స్కర్ట్ లోపల మినీ అండర్వేర్ మాత్రమే వేసుకుంది. అయితే ఎలాంటి నగలు పెట్టుకోలేదు. ఒక చిన్న గొలుసు, దానికి వున్న ఒక చిన్న వజ్రం మాత్రమే వేసుకుంది. లో నెక్ జాకెట్ అవడం వల్ల ఆ గొలుసు ఆమె బలిసిన స్తనాల మధ్యలో ఇరుక్కుని పోయింది. ఆమె పెద్దగా మేకప్ కూడా వేసుకోలేదు. పార్టీ మొదలవడానికి ముందు, ఇంట్లో తయారయ్యి అలానే నగ్నంగా అద్దం ముందుకి వచ్చి నిలబడి చూసుకుంటే, తన స్థనాల బిగుతు, సైజు చూసి తనకి తానే మురిసిపోయింది. ఇరవై ఎనిమిది ఏళ్లకే తన కొలతలు అలా ఉండడం, తన కఠోర శ్రమ, క్రమం తప్పని వ్యాయామాలు అని గుర్తుచేసుకుంది.

అలసట బాగా పెరిగి పోతుంది. నిలబడి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. చేతులు కలిపి మాట్లాడడం వల్ల భుజాలు కూడా. అయినా ఓపికగా అవేమి ఎదుటి వారికి తెలియకుండా మేనేజ్ చేస్తుంది. సమయం ఎంత అయిందో చూడాలని వున్నా, అది సభ్యతగా ఉండదని ఆపని చేయలేదు. తన ఎదురుగా వున్నవ్యక్తులు ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, వాళ్లలో వాళ్ళే ఎదో వాదించుకుంటున్నారని స్మిత గ్రహించింది. అదే అదునుగా భావించి మెల్లిగా నిలబడి ఎదురుగా వున్న గడియారం వైపు చూసింది. సమయం పదకుండు యాభై అయింది.

మెల్లిగా పక్కకి జరిగి, తన దోస్త్ ఇంకా సెక్రటరీ అయిన సునీత కి సైగ చేసింది. సునీత కి అర్ధం అయింది. మెల్లిగా తాను కూడా లేచి, బ్రహ్మం మోచేతి మీద తట్టింది. పక్కకు తీసుకుని వెళ్లి చెవిలో నెమ్మదిగా చెప్పింది. అదంతా స్మిత గమనిస్తూనే వుంది. బ్రహ్మం చాలా విషయాల్లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతాడు. అలా చెప్పడం స్మిత కూడా ఇష్టపడుతుంది. గత కొన్ని ఏళ్లుగా బ్రహ్మం ఆమెకి మేనేజర్ అయ్యాక చాలా వృధా ఖర్చుల్ని, అనవసర వ్యక్తులతో సమావేశాల్ని, ముఖ్యమైన వాళ్లతో సంబంధాల్ని ఏర్పరిచి ఆమె కెరీర్ ని చాలా ఎత్తుకి లేపాడు. అతను సమయాన్ని అసలు వృధా కానివ్వడు.

బ్రహ్మం తన నటనని మొదలుపెట్టాడు. ఒక చెయ్యిని నోటికి అడ్డం పెట్టుకుని పెద్దగా ఆవులిస్తూ
"ఒహ్హ్, అర్ధరాత్రి అవుతుంది. నేను ఇంతవరకు గమనించలేదు. ఇప్పుడు మనం స్మిత గారికి సెలవిస్తే తను వెళ్లి రెస్ట్ తీసుకుంటుంది" అన్నాడు ఆ మొత్తం హాల్ కి వినిపించేంత పెద్ద గొంతుతో.

వెంటనే ఒక్కొక్కళ్ళు సెలవు తీసుకోవడం మొదలు పెట్టారు. తన ఎదురుగా వున్న వాళ్ళతో స్మిత నవ్వుతూ
"అందరు బయలుదేరుతున్నారు. నేను వెళ్లి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి" అనగానే ఆమె వెళ్ళడానికి వాళ్ళు దారి ఇచ్చారు.

ఆమెకి చాలా అలసటగా అనిపించింది. అయితే అది శారీరక శ్రమ వల్ల కాదు. జనాలను చూడడంవల్ల వచ్చింది. ఎక్కువమంది మనుషులు ఉండడాన్ని ఆమె ఇష్టపడదు. ఆమెకి నచ్చే వ్యక్తులు - సునీత (వున్న ఒకేఒక దోస్త్), బ్రహ్మం - కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మే ఒకేఒక వ్యక్తి, తన హెయిర్ డ్రెస్సేర్, తన ఇంట్లో పని చేసే ఇద్దరు (భార్య భర్తలు). వాళ్ళు అప్పటికే ఆమె కి సంబంధించిన వస్తువుల్ని సర్దడం మొదలుపెట్టారు.

వెళ్ళిపోతున్న అతిదులందరికి నవ్వుతు నమస్కరించి వీడ్కోలు పలికింది. అందరు వెళ్ళిపోయాక బ్రహ్మం ఆమె దగ్గరికి వెళ్ళాడు.
"నీకు బాగా బోర్ కొట్టింది కదా. అయితే వచ్చిన అతిధులు అందరు బాగానే గడిపారు. ఇక నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను రేపు ఫోన్ చేస్తాను" అన్నాడు.

"నువ్వు ఫోన్ చేయకు. నేనే నీకు ఫోన్ చేస్తా. రేపంతా నేను ఇంట్లోనే వుంటాను. సరుకోవాల్సిన వస్తువులు చాలా వున్నాయి. నా బాధ అర్ధం చేసుకుని అందరిని పంపివేసినందుకు నీ మేలు మర్చిపోలేను. నువ్వు నిజంగా నా దేవుడువి" నవ్వుతూ చెప్పింది స్మిత.

బ్రహ్మం కూడా వెళ్ళిపోయాడు.

అక్కడ ఆమె ఒక్కటే నిలబడి వుంది. చివరిగా బయటికి వెళ్లిపోయిన అతిధుల వాహనాలు వెళ్లిపోయిన శబ్దం ఆమెకి వినిపించింది.

"సునీత! నువ్వు గేట్ తెరిచే ఉంచావా ?" స్మిత అడిగింది.

"ఎప్పుడో తెరిచి ఉంచా. అయిన అవన్నీ నీకెందుకు ? హాయిగా వెళ్లి నీ బెడ్ రూమ్ లోని హంసతూలికా తల్పం మీద పడుకో. నీకు ఇప్పుడు ఎక్కువ నిద్ర అవసరం. నేను ఇక్కడే ఉండి, చివరి గెస్ట్ కూడా వెళ్ళిపోయాక, గేట్ మూసి, ఇంట్లో వున్న చెత్త చెదారం అంతా తీయించి, సెక్యూరిటీ అలారం ఆన్ చేసి పడుకుంటాలే" చెప్పింది సునీత.

"చాలా బోర్ పార్టీ కదా ఇది ?" అంది స్మిత.

"అలా కాదులే. ఎప్పుడు జరిగే పార్టీ లాంటిదే ఇది. మనం పెట్టిన అన్ని పదార్ధాలని ఏమి మిగిల్చకుండా తినేశారు" చెప్పింది సునీత.

"అసలు మనమెందుకు పార్టీ ఇఛ్చాము..... అయినా ఇలాంటివి తప్పవులే" అని మళ్ళీ తానే చెప్పింది స్మిత.

"సరే సునీ, నేను పడుకుంటా. పొద్దున్న మాట్లాడుకుందాం" అని స్మిత వెళ్ళబొయింది.

"ప్రొద్దున్నే ఎందుకు లేస్తావు ? రేపు ఇంకొంచెం ఎక్కువసేపు పడుకో" చెప్పింది సునీత.

"అలా నాకు ఇష్టం ఉండదు. నాకు నేను గా ఎంజాయ్ చేసే టైం అది. రోజు మొత్తం లో నాకు ఇష్టమైన సమయం అదొక్కటే" అన్నది స్మిత.  

"నువ్వు ఒక్కసారి అమెరికాలో దిగాక, వెళ్లి నీ RK ని కలిసాక, ఇంతకన్నా మంచి సమయం అప్పుడు ఉందని అనిపిస్తుందిలే" అంది సునీత.

"ఏమో! అనిపించొచ్చు. చెప్పలేము. చూద్దాం. ఎవరు ఎలా ఉండాలో అలానే వుంటారు. అయినా ఇప్పుడు నాకేం బాధ అనిపించడం లేదు" చెప్పింది స్మిత.

తన చెప్పుల్ని వదిలేసి కార్పెట్ మీద నడుస్తూ చెప్పింది
"నేను వంటరిగా వున్నప్పుడు, నా గురించి నేనే కొత్త సంగతులు తెలుసుకుంటాను. అది జీవితానికి చాలా ముఖ్యం. అలా తెలుసుకోవడం వల్లే మనం జీవితంలో ఎదగగలం. కానీ చాలామంది ఈ సత్యాన్ని తమ జీవితకాలం తెలుసుకోలేరు. ఇందులో నువ్వు చేసిన సహాయాన్ని నేనెప్పుడూ మర్చిపోను. థాంక్ యు. నేను పడుకోడానికి వెళుతున్నా" అంది.

"ఓయ్, ఇందులో నేను చేసిందేమి లేదు. అంతా నీ మంచితనమే" చెప్పింది సునీత.

"నువ్వు నన్ను ప్రోత్సహించావు. ఒక విత్తుని నాటి చెట్టుని పెంచినట్లు, నాలో మార్పుని తెచ్చావు. నన్ను ఎవరు ఇష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఎవరి అనుమతి అక్కరలేదు. ఈ ఆలోచన ఎంత బాగుంది. నన్ను నేను ప్రేమిస్తా. నేను ఎలా ఉన్నానో, ఏమి అనుభూతి పొందుతానో, దానినే ఇష్టపడతా. అయితే ఒక స్టార్ యాక్ట్రెస్ లా కాదు. ఒక మామూలు మనిషిలా. నా జీవితం లోకి ఎవరన్నా రావాల్సిన అవసరం వుందా ? ఏమో. తెలియదు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. అందరికి దూరంగా. ఈ కృత్రిమ మనుషులకి దూరంగా. నేనెక్కడికి వెళ్లానో ఎవరికీ తెలియకూడదు. ఎవరూ నా గురించి ఆలోచించకూడదు. నాకేం ఇష్టమో అవి వేసుకోవాలి. నాకేం ఇష్టమో అదే తినాలి. సమయం అనే పట్టింపు ఉండకూడదు. అప్పోయింట్మెంట్ లు ఉండొద్దు. ఫోన్ వద్దు. మేక్-అప్ లు వద్దు. ఫోటో షూట్ లు వద్దు. రిహార్సల్స్, ఇంటర్వూస్ వద్దు. నేను మాత్రమే ఉండాలి" తనలో తను చెప్పుకున్నట్లు అన్నది.

"తప్పకుండా ఉందువు కాని. ఇప్పుడు వద్దు. మనం దానికి సమయం ఎంచుకుందాం"

"అవును, నేను అందుకోసం ప్లాన్ చెయ్యాలి. దానికి ముందు నేను RK ని కలవాలి. నేను వస్తా అని తను ఎదురుచూస్తున్నాడు. వెళ్లి కలిసాక మాకు ఈ బంధం ముందుకు వెళుతుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ సెట్ అయితే మంచిదే. సంతోషంగా డ్యూయెట్ పాడుకోవచ్చు. లేదంటే నా మార్గమేదో నేను ఎంచుకోవాలి. ఇంతవరకు సరిగ్గానే ఆలోచిస్తున్నానా ?" సునీత ని అడిగింది.

"నువ్వు చెప్పేది కరెక్ట్"

"కాబట్టి నాకు చాలా మార్గాలు వున్నాయన్న మాట. అందుకు సంతోషం. నా జాతకం ఎలా వుందో మరి. చూద్దాం. కొంచెం ఇక్కడికి వచ్చి నా జాకెట్ గుండీలు తీస్తావా ?"

సునీత వెళ్లి గుండీలు తీయసాగింది.

"నా సైక్రియాటిస్ట్ ఏమి చెప్పాడో తెలుసా ? మనం మన ఆలోచనల్ని దాచుకోవద్దన్నాడు. లోపల ఎం ఆలోచిస్తామో, బయటికి అలానే ఉండమని చెప్పాడు. నేను అలా ఎవరి దగ్గర ఉండగలనో మరి. నువ్వు లేకపోతె నేను ఏమయ్యేదానినో" అంది.

సునీత కి గుడ్ నైట్ చెప్పి, త్వరగా పడుకోమని చెప్పి తన బెడ్ రూమ్ కి వెళ్ళింది. ఒంటరిగా పడుకోవడం ..... తనకి ఇష్టం.
***

అరగంట తర్వాత, స్మిత తన పలుచని నైట్ డ్రెస్ లో, బెడ్ రూమ్ లో వున్న విశాలమైన మంచం మీది పరుపులో, దుప్పటిని గొంతు వరకు కప్పుకుని పడుకుంది. తనకి నిద్ర రావడం లేదు కానీ మత్తుగా వుంది.
పడుకోవడానికి ముందు రోజు తాను వేసుకునే Nembutal మాత్ర ని వేసుకుంది. అది పని చేయడానికి ఇంకో పది నిమిషాల సమయం పడుతుందని తనకి తెలుసు.

హాయిగా పడుకుని, రిలాక్స్ గా, ప్రశాంతంగా తన మనసుని పాత ఆలోచనల వైపు కాకుండా, ప్రస్తుత పరిస్థితులపై, తన భవిష్యత్తు పనులపై ద్రుష్టి సారించింది. తన డాక్టర్ చెప్పినట్లు ఇది మానసిక ఎదుగుదలకి చాలా ముఖ్యం. గతం గురించే ఆలోచించడం అంటే మనకి మానసిక జబ్బు వున్నట్లే.

ఈరోజు రాత్రి తనకి హాయిగా, భద్రతతో ఉన్నట్లు అనిపిస్తుంది.

ఒకప్పుడు తన మంచంపై పడుకుంటుంటే, ఇబ్బందిగా, కోపంగా అనిపించేది. తాను ఎదగడానికి కష్టపడే రోజుల్లో తాను గడిపిన నిద్ర లేని రాత్రులు, కోల్పోయిన సుఖాలు, భరించిన కష్టాలు అన్నీ కలిపి తనలో ఒక విధమైన కోపాన్ని పెంచాయి. కాని ఇప్పుడు సక్సెస్ ని అందుకున్నాక ఒక లాంటి ఊరట లభించింది. అయితే కొన్ని కోట్ల మంది జనాలకి తానొక కోరిక, ఒక సెక్స్ కోరిక లా మిగిలింది. ఎవరైనా తన గురించి సెక్స్ లో ఎలా అనుభవిస్తామా అని ఆలోచిస్తారే తప్ప ఒక మనిషిలా గుర్తించరు. తనని ఇలాంటి మంచానికే పరిమితం చేస్తారు తప్ప, వేరే విలువ ఇవ్వరు.

అయితే ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇదే అనుభవాన్ని అందరు అనుకోవాలని, తాను కష్టపడుతున్న రోజుల్లో భావించింది. తీరా తీరాన్ని చేరాక ఇప్పుడు అలా అందరు అనుకోవడాన్ని తాను అంగీకరించలేక పోతుంది. జనాల సంగతి పక్కన పెడితే, తన నిర్మాతలు, తన డైరెక్టర్ లు, ఆఖరికి తన PR వ్యవహారాలు చూసే ఏజెంట్ కూడా తనని ఇప్పటి లాగే ఉండాలని కోరుకుంటున్నారు.

ఆఖరికి ఇప్పుడు ప్రతి వాడు తనని తానొక మంచం మీది సుఖాన్నిచ్చే వస్తువు గా చూస్తున్నారు. బహుశా అందుకే అనుకుంటా తనకి మంచం అంటే అంత విరక్తి.

ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచనలని పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు తన ఇష్టప్రకారం బ్రతకడం మొదలుపెట్టింది. తాను ముందు ముందు ఏమేం చెయ్యాలో గమ్యాలను నిర్దేశించుకుంది. ఎందుకో మొదటిసారి తాను భద్రతతో ఉన్నట్లు, మగవాడి కోరిక చూపుల నుండి, వాళ్ళ కబంద హస్తాల నుండి తప్పుకుని, తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నట్లు భావించింది.

మొదటిసారి, తనేం కోరుకుంటుందో, ఎప్పుడు అనుకుంటుందో, ఎలా అనుకుంటుందో అవన్నీ సాధించుకునే స్థాయిలో వుంది. మగాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తాను వాళ్ళ కన్నా పై స్థాయిలో వుంది. మగాడి కన్నా తానే ఎక్కువ.

ఇరవై ఎనిమిదేళ్ల తన జీవితం, తన మనసు, తన శరీరం - తనకే స్వంతం. అవును. నేనెవరికీ జవాబుదారీ కాదు. నాకు నేనే జవాబుదారీ.

తనేమన్నా కోల్పోతుందా ? లేదనుకుంటా. జీవితంలో తనకి ఎలాంటి లోటు లేదు. ఉందా ? నన్ను నేను ప్రేమించుకోవడం వల్ల జీవితాన్ని సంతోషంగా గడపగలనా ? ఈ కొత్తదనం పోయాక కూడా ఇలానే ఉండగలనా ? అప్పుడు నాకు ఇంకెవరి తోడైనా కావాలని అనిపించొచ్చా ? అప్పుడు నన్ను నన్నుగా ఇష్టపడే మనిషి, నాపై ప్రేమను చూపించి నన్ను సుఖపెట్టే మనిషి, రోజూ కొత్తదనాన్ని చూపించే మనిషి నాకు అవసరం అవుతుందా ? RK మంచి మనిషే. కాకపోతే అతనికి ఇగో వుంది. అన్నీ తన ఇష్టప్రకారం నడవాలని అనుకుంటాడు. అందుకే గొడవలు వచ్చాయి. మళ్ళీ అతనితో కలిసిపోగలనా ?

ఇప్పుడు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. తానే సర్దుకుంటే తప్పేంటి ? అలాగే తనకి ఎక్కడ విలువ ఇవ్వాలో అతనికి చెబితే సరిపోతుందేమో. ఎల్లుండి, కాదు కాదు రేపు తాను అమెరికా వెళుతుంది. అతనితో గడిపి, అతని గురించి ఇంకొంచెం తెలుసుకుని, తన గురించి అతనికి తెలియచెప్పి, మళ్ళి తమ బంధం కొనసాగించే అవకాశం ఉందేమో చూడాలి.

ఆమెకి ఆవలింతలు వచ్చాయి. ఒత్తిగిలి పక్కకు తిరిగింది.

"మనమేమి నిజాలు సృష్టించుకున్నామో అవి మన శరీర భాగం అవ్వడానికి చాలా సంవత్సరాలు గడవాలి." ఫ్రెంచ్ కవి Paul Valery రాసిన సూక్తి గుర్తుకొచ్చింది.

అలాంటప్పుడు ఇప్పుడే తొందర ఎందుకు ? రూపాంతరం జరగాలి, జరుగుతుంది, జరిగి తీరాలి.

ఆమె నిద్ర పోయే క్షణం ముందు తనకి వచ్చిన చివరి ఆలోచన - రేపు అద్భుతంగా, అత్యద్భుతంగా ఉండబోతుంది.

ఆమె నిద్రలోకి జారిపోయింది.......

***
[+] 7 users Like anaamika's post
Like Reply
#87
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#88
Superb update
[+] 1 user Likes ramd420's post
Like Reply
#89
THIS STORY IS SIMILAR TO FAN CLUB BY IRWING WALLACE
[+] 1 user Likes vmraj528's post
Like Reply
#90
Chala lag undi e story
Like Reply
#91
(11-01-2025, 10:40 PM)sri7869 Wrote: Nice update

Thanks
[+] 1 user Likes anaamika's post
Like Reply
#92
(12-01-2025, 02:43 PM)vmraj528 Wrote: THIS STORY IS SIMILAR TO FAN CLUB BY IRWING WALLACE

Yes you are correct. The outline of the story is from that novel only.
[+] 2 users Like anaamika's post
Like Reply
#93
(12-01-2025, 03:45 PM)Chandu_Charms Wrote: Chala lag undi e story

నేను మిమ్మల్ని, నా కథని చదవమని చెప్పలేదు. ఎవరి మీద అయినా, ఏ కథని అయినా విమర్శించడం చాలా సులభం. అదే స్టోరీ రాయడం ఎంత కష్టమో రాస్తున్నప్పుడు అర్ధమవుతుంది.


ఇక్కడ చాలామంది సెక్స్ కథలని ఇష్టపడతారని తెలుసు. అందుకే నా కథ మొదట్లోనే అలాంటి సీన్స్ ఎక్కువ ఉండవని చెప్పా.

కథలో చూడాల్సింది - క్యారెక్టర్స్ ప్రవర్తించే తీరు, వాళ్ళ మనస్తత్వం, పరిణితి, రచయిత వాటిని ఎలా ముందుకు తీసుకెళుతున్నాడు అన్న తీరు - ఇలాంటివి.

రామాయణం కూడా లాగ్ అనుకోవచ్చు. కట్టే - కొట్టే - తెచ్చే అంటే సరిపోతుందిగా. వందల పేజీలు రచయిత ఎందుకు రాసాడు మరి ? 

కథ కి ఒక మూలం ఉంటుంది. దాని చుట్టూ కథని అల్లుకుంటూ తీసుక పోవడమే రచయిత గొప్పదనం.

నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా రాయలేదు. అర్ధం చేసుకుంటారని వివరణ ఇచ్చా. అయినా మీకు సాగదీస్తున్నట్లు అనిపిస్తే - చదవడం మానేయండి. అది నాకు ఇంకా సంతోషకరమైన విషయమే.
[+] 2 users Like anaamika's post
Like Reply
#94
(12-01-2025, 10:57 PM)anaamika Wrote: నేను మిమ్మల్ని, నా కథని చదవమని చెప్పలేదు. ఎవరి మీద అయినా, ఏ కథని అయినా విమర్శించడం చాలా సులభం. అదే స్టోరీ రాయడం ఎంత కష్టమో రాస్తున్నప్పుడు అర్ధమవుతుంది.


ఇక్కడ చాలామంది సెక్స్ కథలని ఇష్టపడతారని తెలుసు. అందుకే నా కథ మొదట్లోనే అలాంటి సీన్స్ ఎక్కువ ఉండవని చెప్పా.

కథలో చూడాల్సింది - క్యారెక్టర్స్ ప్రవర్తించే తీరు, వాళ్ళ మనస్తత్వం, పరిణితి, రచయిత వాటిని ఎలా ముందుకు తీసుకెళుతున్నాడు అన్న తీరు - ఇలాంటివి.

రామాయణం కూడా లాగ్ అనుకోవచ్చు. కట్టే - కొట్టే - తెచ్చే అంటే సరిపోతుందిగా. వందల పేజీలు రచయిత ఎందుకు రాసాడు మరి ? 

కథ కి ఒక మూలం ఉంటుంది. దాని చుట్టూ కథని అల్లుకుంటూ తీసుక పోవడమే రచయిత గొప్పదనం.

నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా రాయలేదు. అర్ధం చేసుకుంటారని వివరణ ఇచ్చా. అయినా మీకు సాగదీస్తున్నట్లు అనిపిస్తే - చదవడం మానేయండి. అది నాకు ఇంకా సంతోషకరమైన విషయమే.

100% what you said is true.
[+] 1 user Likes tshekhar69's post
Like Reply
#95
రెండవ అంకం

CHAPTER – 7

పురుగుల మందు కంపెనీ కి చెందిన పేరుతొ వున్న ట్రక్, స్మిత వున్న ఇంటి రోడ్ మీద వుంది. అలాంటి బళ్ళు అక్కడికి రావడం సహజమే కాబట్టి అక్కడ వున్న ఎవరికీ దాని మీద అనుమానం వచ్చే అవకాశం లేదు.

బుధవారం ఉదయం ఏడు గంటలకి కొన్ని నిమిషాల ముందు అక్కడికి చేరుకున్న ట్రక్ ని గమనించడానికి అక్కడ ఎవరూ లేరు కూడా. డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న శరత్ తన బండిని మెల్లి మెల్లిగా గమ్యస్థానం వైపు నడిపిస్తున్నాడు.

ముందు రోజు రాత్రి అతను కేవలం రెండు గంటలే నిద్రపోయాడు కారణం తన పధకం ఇంకొన్ని గంటల్లో మొదలవుతుంది అన్న ఆత్రుత వల్ల. అయితే అతను అత్యంత జాగ్రత్తగా వున్నాడు. అతనికి మొత్తం జరుగుతున్న సీన్, తాను బయట వుండి చూస్తున్నట్లుగా వుంది. అతను తన పాత్రని కూడా చూడగలుగుతున్నాడు. సినిమాలో సీన్ మీద సీన్ overlap అయి కనిపిస్తున్నట్లుగా వుంది అతనికి.

అతనికి ఎడమ ప్రక్కన వున్న ప్రయాణికుడి సీట్ లో రాహుల్ ముడుచుకుని కూర్చున్నాడు. అయితే అతను చాలా ప్రశాంతంగా, చురుకుగా వున్నా, ముడుచుకుని వున్న అతని కండరాలని గమనిస్తే అతనెంత ఫిట్ గా, exciting తో వున్నాడో తెలిసిపోతుంది. అతను ముందున్న రోడ్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.

వాళ్ల వెనకాల వున్న కంపార్ట్మెంట్ లో ఎవరికీ కనిపించకుండా స్పోర్ట్ డ్రెస్ లో రంజిత్, T-షర్ట్ ఇంకా జీన్ ప్యాంటు లో ఆదినారాయణ కూర్చొని వున్నారు.

అప్పటికే వాళ్ళు ఆ మొత్తం ప్రదేశాన్ని ఒక చుట్టు చుట్టి వచ్చారు. అప్పటివరకు వున్న మౌనాన్ని భంగ పరుస్తూ రాహుల్ మాట్లాడాడు.

"మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం. గమనించారా ?" అన్నాడు.

"గమనించాను. ఇప్పుడు .... ఇప్పుడు టైం ఎంత అయింది ?" చిన్నగా అన్నాడు శరత్.

రాహుల్ తన చేతి గడియారాన్ని చూసి "ఆరు యాభై ఎనిమిది" అన్నాడు.

శరత్ వెంటనే ట్రక్ ని నేరుగా స్మిత ఇంటివైపు పోనిచ్చాడు.

"నా మాట వినండి. మనకి ఇంకా ఇందులోనుండి బయట పడే అవకాశం వుంది. మనం తప్పు .........." పెద్దగా చెప్పబోయాడు ఆదినారాయణ.

"నువ్వు నోరు మూసుకుంటావా ?" గద్దించాడు రాహుల్.

వారి ట్రక్ కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్ కి చివరగా వున్న ప్రదేశం లో, పెద్ద ఇనుప గేట్ తో వున్న స్మిత భవంతి కనిపించింది.

"ఆ..... ఆ గేట్ తెరవడానికి ఏ ఇబ్బంది ఉండదు కదా" గొంతు పెగిలించుకుంటూ అడిగాడు శరత్.

"నేను చెప్పాను కదా. ఆ పని నేను పూర్తి చేశాను" చిరాకుగా చెప్పి రాహుల్ తన చేతికి గ్లౌజ్ వేసుకున్నాడు. వాళ్లు గేట్ ని సమీపించగానే "ఇక్కడే ఆపు. కానీ ఇంజిన్ రన్నింగ్ లోనే వుంచు" అన్నాడు.

శరత్ వెంటనే బ్రేక్ వేసి బండిని ఆపాడు.

ఇంకొక్క మాట మాట్లాడకుండా, తన వైపున్న తలుపు తెరుచుకుని రోడ్ పక్కనున్న ఫుట్ పాత్ మీద నిలబడ్డాడు. ఒక్కసారి అన్ని వైపులా చూసి, సంతృప్తి చెంది, గేట్ వైపు వడివడిగా అడుగులు వేసాడు.

అతను వెళ్లిన వైపు శరత్ చాలా టెన్షన్ తో చూడసాగాడు. రాహుల్ గేట్ ని సమీపించి, తన గ్లౌజ్ వేసుకున్న ఒక చేతితో, గేట్ కి వున్న రాడ్ ని పట్టుకుని, తర్వాత రెండో చేతితో గేట్ కున్న రెండో రాడ్ ని పట్టుకుని నెమ్మదిగా నెట్టాడు. అయితే చాలా సులభంగా ఆ గేట్ తెరుచుకుంది. అక్కడినుండి వాళ్ళకి గేట్ నుండి ఇంటి వరకు వేయబడ్డ అందమైన రోడ్, చెట్ల మధ్యగా వెళుతూ, ఒక ప్రదేశంలో మలుపు తిరిగి మాయమవడాన్ని గమనించారు.

రాహుల్ మెల్లిగా ట్రక్ ని చేరుకొని, తలుపు తెరుచుకుని తన సీట్ లో కూర్చుని తలుపు మూసాడు.

"ఇప్పుడు నమ్ముతావా ? నేను నాకు అప్పగించిన పనిని పూర్తి చేసానని ?" అన్నాడు.
తన చేతి గడియారం వంక చూసుకుని
"ఆమె కనుక ఎప్పటిలా టైం కి వచ్చేదుంటే, ఇంకో మూడు నాలుగు నిమిషాల్లో రావాలి. ఇక నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా" అన్నాడు.

శరత్ నెర్వస్ గా తలూపాడు.

"జాగ్రత్తగా డీల్ చెయ్యి. మనం బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ తో ఎలా వ్యవహరిస్తామో అలా అన్నమాట. నువ్వు నీ ముఖంలో ఎలాంటి తడబాటు చూపించినా ఆమె భయపడిపోతుంది. అది బాగా గుర్తు పెట్టుకో. నన్ను ఒక్కసారి అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయేమో చూడనివ్వు" అని శరత్ చెబుతూ క్లోరోఫామ్ వున్న బాటిల్, చేతి రుమాలు తీసి రాహుల్ కి అందించాడు.

అన్నిటిని తయారుగా పట్టుకుని రాహుల్ బండిని నెమ్మదిగా ముందుకి పోనివ్వమని చెప్పాడు. శరత్ బ్రేక్ మీది నుండి కాలుని తీయగానే బండి ముందుకి జరగడం మొదలుపెట్టింది. వాళ్ళు నెమ్మదిగా తెరిచి వున్న గేట్ నుండి లోపలికి ప్రవేశించారు. బండి నెమ్మదిగా నత్త లా ముందుకి వెళుతుంది. అలా వెళ్లిన బండి నెమ్మదిగా లోపల వున్న చెట్ల గుంపులోకి వెళ్ళింది. అప్పుడే రాహుల్ ఒక్కసారిగా శరత్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

"నీకు వినబడుతుందా ? జాగ్రత్తగా విను ........"

శరత్ విన్నాడు.

చెట్ల వెనుకనుండి ఒక కుక్క పెద్ద గొంతుతో అరవడం వినిపించింది. శరత్ కి ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది.

"అది తన పెంపుడు కుక్క" అన్నాడు గొణుగుతూ.

"బండిని అలాగే పోనివ్వు" అన్నాడు రాహుల్ ఆతృతగా.

శరత్ బండి వేగాన్ని కొంచెం పెంచాడు. ఒక్కసారిగా అతని కళ్ళు పెద్దవై, అసంకల్పితంగా అతని కాలు బ్రేక్ ని తొక్కింది.

చెట్ల నుండి బయటికి వస్తూ, ఎవరినో చూసి అప్పటివరకు మొరిగిన కుక్క, తన వెనుక వచ్చిన యజమానిని చూసి అరవడం ఆపింది.

అయితే ఆమె వీరి బండిని గమనించలేదు. ఆమె ద్రుష్టి అంతా కుక్క మీదే వుంది. కుక్క వెంట నవ్వుతూ వస్తూ, దాన్ని మందలిస్తూ ఉండడంతో, అది అక్కడ ఆగిపోయింది.

బండి అద్దం ద్వారా చూస్తున్న శరత్ కి గుండె ఆగిపోయినంత పని అయ్యి, ఆమె ప్రతి కదలికని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ వుండిపోయాడు.

ఆమె అందం, నమ్మడానికి వీలులేనంతగా వుంది. అతను ఆమెని ఎలా వూహించుకున్నాడో అలానే వుంది.

ఆమె తన కుక్కనే చూస్తుంది. ఆమె వీపు వైపు బండి ఉండడంతో ఆమె వీరిని గమనించలేదు. ఆమె వంగి కుక్కని తడుతూ, దానితో ఎదో మాట్లాడుతుంది.

ఈ మొత్తం సీన్ ని శరత్ ఒక్క సెకండ్ లో తన మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు. తను పొడవుగా, ఎత్తుకి తగ్గ లావుతో, అద్భుతమైన ఎత్తు పల్లాలతో, తను ఊహించుకున్న దానికన్నా సుందరంగా వుంది. జుట్టు వీపు పై పరుచుకుని వుంది. కళ్ళకి నల్ల కళ్లద్దాలు వున్నాయి. వంటికి అతుక్కుని వున్న తెల్లటి V నెక్ షర్ట్, మీది కొన్ని గుండీలు తెరిచి వున్నాయి. తొడల పైకి వుండే ఒక స్కర్ట్ ని బెల్ట్ తో బిగించి కట్టుకుంది. కాళ్ళకి లెథర్ షూస్ వున్నాయి. ఆమె కుక్క కోసం వంగి ఉండేసరికి, వేసుకున్న స్కర్ట్ పైకి జరిగి ఆమె తొడలు మరింతగా బహిర్గతం అవుతున్నాయి. మెడలో ఎదో నెక్లెస్, దానికి ఒక పెండెంట్ ఉండి అది కుక్కపిల్ల మీదుగా వేలాడుతుంది.

"ముందుకు పోనివ్వు. త్వరగా ఆమె దగ్గరికి పోనివ్వు. తనకి బండి శబ్దం వినిపిస్తుంది. అది జరిగేలోపు మనం తన ప్రక్కన ఉండాలి మూర్ఖుడా" శరత్ చేతిని గట్టిగా వత్తుతూ పళ్ళబిగువున చెప్పాడు రాహుల్.

తన ద్రుష్టి అంతా ఆమె మీదే వున్నా, తను చేయాల్సిన పనిని యాంత్రికంగా చేసాడు శరత్. బండిని వేగంగా ముందుకు కదిలించగా, దాని శబ్దం స్మిత విన్నది.

శబ్దం విన్న స్మిత తన కుక్కని వదిలి, భుజం మీదుగా వెనక్కు చూస్తూ, తిన్నగా నిలబడి, రోడ్ మీదినుండి పక్కకు జరిగి, తన భవంతి లోకి తనకు తెలియకుండా వస్తున్న బండిని చూసి, ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది వచ్చి తన ప్రక్కన ఆగింది.

తన డ్రైవర్ సీట్ నుండి చేతికి అందేంత దూరంలో నిలబడ్డ స్మితని చూసి శరత్ బిగుసుకపోయాడు. ఆమె పెట్టుకున్న నల్ల కళ్లద్దాలు వల్ల ఆ కళ్ళలో ఏ భావం వుందో అతనికి తెలియలేదు. ఆమె ఎర్రని పెదవులు, వేసుకున్నటైట్ షర్ట్ నుండి బయటికి దూకుతున్నట్లు కనిపిస్తున్న ఎత్తైన గుండ్రటి స్తనాలు చూసి అవాక్కైయ్యాడు. రాహుల్ తన మోచేతితో అతని డొక్కల్లో పొడవగానే శరత్ ఈ లోకం లోకి వచ్చి పడ్డాడు.

అతను మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తుండగా, ఆమె అతని వైపు అర్ధం కాక, గడ్డం తో వున్న అతని ముఖం లోకి నేరుగా చూసింది.

"శుభోదయం అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. మాకు ఈరోజు ఉదయాన్నే వచ్చి, చెదలు పట్టిన ఇంటికి మందు కొట్టమని చెప్పారు. ఇక్కడికి వచ్చాక చూస్తే, మేము రాసుకున్న ఇంటి అడ్రస్ కనిపించలేదు. ఇంటి నెంబర్ 109 అని, అది రోడ్ కి చివరగా ఉంటుందని చెప్పారు. అలాంటి ఇల్లు ఇక్కడ మీది మాత్రమే ఉంది. మేము అది ఇదే కావొచ్చు అనుకుని ............"

"అయితే మీరు తప్పు అడ్రస్ కి వచ్చారు. మీరు చెబుతున్న ఇంటి నెంబర్ ఇక్కడి నుండి నాలుగు బ్లాక్ ల అవతల ఉండొచ్చు" స్మిత సమాధానం చెప్పింది.

ఆమె చెప్పిన సమాధానానికి తాను చాలా సంతోష పడ్డట్లు ముఖం పెట్టి, తర్వాత ఇబ్బందిగా "మేము ఇక్కడ తప్పిపోయాము. మాలో ఎవరికీ ఈ ప్రదేశం గురించి సరిగ్గా తెలియదు. నాతొ వచ్చిన మనిషి దగ్గర ఈ ప్రదేశం మ్యాప్ ఉంది. మీరు ఏమి అనుకోకపోతే, కొంచెం అతని దగ్గరికి వెళ్లి, ఆ మ్యాప్ లో మేము ఎక్కడ ఉన్నామో దయచేసి చూపించగలరా ?" అని దీనంగా అడిగాడు.

అతను అలా మాట్లాడుతుండగానే అతని ముక్కుకి క్లోరోఫామ్ వాసన ఘాడంగా తగిలింది. అతనికి రాహుల్ అన్ని సిద్ధం చేసుకుని వున్నాడని అర్ధమైంది. అంతలోనే రాహుల్ తన వైపు వున్న డోర్ ని తెరిచి, రోడ్ మీద నిలబడినట్లు అర్ధమైంది.

"నేను మీకు ఖచ్చితంగా అడ్రస్ ని చూపించగలనో ........." అని స్మిత అంటుండగానే, బండి నుండి దిగి బయటికి వచ్చిన రాహుల్ రూపం, అతని చేతిలో వున్న మ్యాప్, అతను తన వైపు రావడం ఆమె గమనించింది.

ఆమె ద్రుష్టి అయోమయంగా రాహుల్ నుండి శరత్ వైపు, తిరిగి రాహుల్ వైపు మళ్ళి తిరిగి శరత్ వైపు వస్తుండగా, రాహుల్ ఆమెని సమీపించాడు.

"మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు బాధగా ఉంది. ఈ ప్రదేశం, ఈ మ్యాప్ లో, ఇక్కడ ............." అని రాహుల్ అంటుండగా

ఆమె మ్యాప్ ని పక్కకి నెట్టి, అనుమానంగా రాహుల్ వైపు చూస్తూ "అసలు మీరు లోపలి కి ఎలా వచ్చారు ? నా గేట్ ఎప్పుడూ ............" అంటుండగా

"మేము గేట్ దగ్గరున్న ఫోన్ లో చెప్పాము. కొంచెం దయచేసి ఈ మ్యాప్ ని చూసి .............." అంటూ రాహుల్ మ్యాప్ ని ఆమె కళ్ళ ముందు పెట్టి సడన్ గా మ్యాప్ ని జారవిడిచాడు. దాంతో ఆమె తల క్రిందకి త్రిప్పి మ్యాప్ ని చూసింది.

అంతే..... ఒకే ఒక్క క్షణంలో రాహుల్ రెండో చెయ్యి ఆమె భుజాల్ని చుట్టి, క్లోరోఫామ్ తో తడిపి వున్న రుమాలు ని ఆమె ముక్కుకేసి నొక్కింది. ఆ రుమాలు ఆమె ముక్కుతో పాటు నోటిని కూడా మూసేసింది. దాంతో ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనా, కళ్ళద్దాల మాటున అది సరిగా తెలియలేదు.

ఆమె కళ్ళు భయంతో పెద్దవైయ్యాయి. ఆమె తప్పించుకోడానికి ప్రయత్నించింది. ఆమె నోటినుండి మాటలు బయటికి రాకుండా రుమాలు అడ్డుపడింది.

రాహుల్ ఒక చేత్తో ఆమె తలని తన వక్షానికేసి బలంగా నొక్కి పట్టి ఉంచాడు. ఆమె తన రెండు చేతులతో అతని పట్టు నుండి తప్పించుకోడానికి, అతడిని తోసివేయడానికి ప్రయత్నించింది. కానీ రాహుల్ బలం ముందు ఆమె బలం సరిపోలేదు.

ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న శరత్, ఆమె క్లోరోఫామ్ మత్తు లోకి కొన్ని సెకండ్స్ లోనే వెళ్లిపోవడాన్ని, ఆమె స్పృహ తప్పడాన్ని, ఆమె చేతులు వేలాడబడడాన్ని, మోకాళ్ళు వంగిపోవడాన్ని గమనించాడు.

వెంటనే శరత్ తన సీట్ నుండి బయటికి వచ్చాడు. స్మిత పడిపోతుండగా, రాహుల్ ఆమెని శరత్ చేతుల్లో పెట్టాడు. వెంటనే ఆమెని పట్టుకుని శరత్ బండి వెనక వున్న కంపార్టుమెంట్ తలుపుని తెరిచాడు.

వెంటనే బయటికి వచ్చిన రంజిత్, శరత్ కి సహాయపడుతూ, జాగ్రత్తగా స్మితని లోపలి కి అందించగా, లోపలున్న ఆదినారాయణ ఆమెని అందుకుని పూర్తిగా బండిలోకి లాక్కున్నాడు. వెంటనే రంజిత్ కూడా లోపలి వెళ్లి ట్రక్ డోర్ ని మూసి వేశారు.

ఆ వెంటనే శరత్ బండి ముందుకు వచ్చి చూడగా, రాహుల్ ఆమె కుక్కకి అవి తినే కుక్క buscuits ని తినిపిస్తున్నాడు. అది అరవకుండా తినడం మొదలు పెట్టింది. అంతలోనే కంటికి కనిపించని వేగంతో రాహుల్ ఆ క్లోరోఫామ్ గుడ్డని బలంగా కుక్క మూతికేసి నొక్కి పట్టుకున్నాడు. అది కొన్ని సెకండ్స్ లోనే స్పృహ తప్పింది. దానిని రాహుల్ పట్టుకుని అక్కడి రోడ్ కి దగ్గరగా వున్న ఒక గుంటలోకి విసిరేసాడు.

శరత్ అప్పటికే అక్కడ పడి వున్న కుక్క ఆహారాన్ని జాగ్రత్తగా తీసి తన జేబులో పెట్టుకున్నాడు. రోడ్ మీద పడ్డ మ్యాప్ ని మడిచి తన జేబులో పెట్టుకుని, తమని ఎవరైనా గమనిస్తున్నారేమో అని చుట్టు పక్కల చూసాడు కానీ అక్కడ అతనికి ఎవరు కనిపించలేదు.

అతను తలుపు తీసి తన సీట్ లో కూర్చుంటుండగా, రాహుల్ కూడా వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు. రాహుల్ తన దగ్గర వున్న క్లోరోఫామ్ బాటిల్ ఇంకా గుడ్డని వెనుక కూర్చున్న రంజిత్ కి అందజేశాడు. ఆ తర్వాతే తన చేతి గ్లౌజ్ తీసాడు.

శరత్ బండి రివర్స్ గేర్ వేసి, ఎక్కువ శబ్దం రాకుండా బండిని వెనక్కి పోనిచ్చాడు. గేట్ బయటికి వచ్చే వరకు అదే వేగంతో నడిపాడు. గేట్ ని దాటి రోడ్ మీదకి రాగానే, రాహుల్ బండి దిగి మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్లి, గేట్ ని దగ్గరికి లాగాడు. అలాగే గేట్ కి వున్న మోటార్ బెల్ట్ ని తిరిగి ఎక్కించి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంతకుముందు అది ఎలా పని చేస్తుందో అలానే పెట్టాడు.

కొన్ని క్షణాల్లో ఇదంతా పూర్తి చేసి వచ్చి మళ్ళీ బండిలో కూర్చున్నాడు. ప్రొద్దున్నుండి అప్పటివరకు ఒక్కసారి కూడా నవ్వని రాహుల్, అప్పుడు శరత్ ని చూసి వంకరగా నవ్వాడు.

"విజయవంతంగా పని పూర్తి చేసాం కుర్రోడా!! ఇక తరువాయి భాగమే మిగిలింది. మన తర్వాతి గమ్యం - స్వర్గ ద్వారమే" అన్నాడు రాహుల్ అదోరకంగా.

వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒక అడ్డ దారిని కనిపెట్టారు. మెయిన్ రోడ్ నుండి కాకుండా ఆ దారిలో వెళ్లారు. వాళ్ళకి ఎక్కడా ఎటువంటి ఆటంకం ఎదురవలేదు. తన చేతులు ఇంకా కొద్దిగా వణుకుతుండడాన్ని శరత్ గమనించాడు. అప్పుడే ప్రమాదం తొలిగి పోలేదు. అందరు అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడే ప్రమాదం తొలిగినట్లు.

పక్కన వున్న రాహుల్ దారి చెబుతుండగా శరత్ బండి నడుపుతున్నాడు. అతనికి ఏ సెక్యూరిటీ అధికారి బండి కనిపించినా గుండె వేగం పెరుగుతుంది. అప్పటికే స్మిత మాయమైంది అన్న సంగతి తెలిసి ఎవరన్నా సెక్యూరిటీ అధికారి లకి చెబితే, అన్న భయం అతనికి పోలేదు.

రాహుల్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా వెనక్కి తిరిగి స్మితని చూస్తున్నాడు.
"ఏముంది కదా!! ఆమె పిర్రల్ని చూడు ఎలా కసేక్కిస్తున్నాయో" అన్నాడు కోరిక నిండిన గొంతుతో.
అతని కళ్ళలో కామం శరత్ కి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

"నిజంగా నీ పధకాన్ని మెచ్చుకోవాలి. నీ టేస్ట్ కూడా అద్భుతం. ఆమె అందానికి తిరుగులేదు. అందులో అనుమానమేమి లేదు. ఆమెకి క్లోరోఫామ్ ఇచ్చేప్పుడు పట్టుకున్నా కదా ! అప్పుడు ఒక చేత్తో ఆమె స్తనాలను నొక్కా. అవి నిజంగానే అంత పెద్దగా వున్నాయి. నా మొత్తం అరచెయ్యి, ఒక్కదాన్ని పూర్తిగా పెట్టుకోక లేకపోయింది తెలుసా ?" అన్నాడు.

"నిజంగా అంత పెద్దగా ఉన్నాయా ?" వెనుకనుండి రంజిత్ అడిగాడు.

"నా మాటల్ని నమ్మకపోతే, నీ ముందే పడుకుని ఉందిగా. రెండు చేతులతో, రెండిటిని పట్టుకుని కొలువు" అన్నాడు.

"అలాంటి పిచ్చి పని చేయకు. ఒక్క వేలు కూడా వేయకు. మనం అందరం ఏమనుకున్నామో గుర్తు తెచ్చుకో" కోపంగా అన్నాడు శరత్.

"నేను సరదాకి అంటున్నా. నువ్వు రంజిత్ ని నమ్మొచ్చు. అతను మర్యాద మనిషి" అన్నాడు రాహుల్.

"హే, నువ్వు నా పేరుని అలా చెప్పకు. మనం ఏమనుకున్నామో గుర్తు పెట్టుకో" చెప్పాడు రంజిత్.

"మరేం పర్లేదు, ఇప్పుడు తను స్పృహలో లేదు" అన్నాడు రాహుల్.

"నాకు అలా అనిపించడం లేదు" అకస్మాత్తుగా అన్నాడు రంజిత్.

"అదేంటి ? అలా అంటున్నవ్ ?" ఒక్కసారి అలెర్ట్ అవుతూ అన్నాడు శరత్.

"ఏమో ! ఆమె కొద్దిగా కదిలినట్లు అనిపించింది. ఏమంటావు ఆది ?" అన్నాడు రంజిత్.

"అవును. తను కదిలింది. అనుమానమేమి లేదు. ఒక చెయ్యి కూడా కదిలింది. క్లోరోఫామ్ ప్రభావం తగ్గిందనుకుంటా" అన్నాడు ఆది.

"ఇంకా ఎంతసేపు క్లోరోఫామ్ ప్రభావం ఉంటుంది ?" రాహుల్ అరిచాడు.

"నా భార్య ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నప్పుడు నేను గమనించిన దాని ప్రకారం, ఇంకో అరగంట ఉండొచ్చు. మనం బయలుదేరి ఇప్పటికి గంట కావొస్తుంది" ఆదినారాయణ సమాధానం ఇచ్చాడు.

శరత్ కొద్దిగా టెన్షన్ పడుతూ "మనం మన జాగ్రత్తలో ఉంటే మంచిది. మనం తనకి ఇప్పుడు "Sodium Luminal" ఇంజక్షన్ ఇద్దాం. అదొక చిన్న కవర్ లో వుంది చూడు. నువ్వు అది ఆమెకి సరిగ్గానే ఇవ్వగలవు కదా ?" అన్నాడు.

"నువ్వు దానిని ఎలా వాడాలని చెప్పావో అదంతా నేను వివరంగా రాసుకున్నా. అది నా జేబులో భద్రంగా వుంది. నువ్వేం కంగారు పడకు. నేను కొన్ని వందల ఇంజక్షన్ లు నా భార్యకి ఇచ్చి వున్నా" చెప్పాడు ఆదినారాయణ.

"అలాగైతే ఆలస్యం ఎందుకు. ఆమెకి మెలకువ రాకుండా వెంటనే ఇంజక్షన్ ఇవ్వు" చెప్పాడు శరత్.

"ఆమెకి మత్తు డోస్ ఎక్కువ ఇవ్వకు. అయినా ఒక్కసారి ఇస్తే, అది ఎన్ని గంటలు స్పృహ తప్పేలా చేస్తుంది ?" తన సీట్ నుండి కొద్దిగా లేచి వెనక్కి తిరుగుతూ ఆదినారాయణని అడిగాడు రాహుల్.

"ఒక్కో మనిషికి అది ఒక్కోలా పనిచేస్తుంది. నేను ఆమెని గమనిస్తూ వుంటాను. శరత్, నీకు చెబుతున్నా - నేను ఇంజక్షన్ ఇవ్వబోయే ముందు నీకు చెబుతాను. నువ్వు బండిని నెమ్మదిగా, కుదుపులు లేకుండా నడపాలి. ఇప్పుడు నేను రుమాలు తీస్తున్నా. దానిని ఆమె చేతికి గట్టిగా కడుతున్నా. ఇప్పుడు నేను సంచి నుండి ఇంజక్షన్ ని తీస్తున్నా" ఆదినారాయణ ఒక హాస్పిటల్ లో ఒక సీనియర్ డాక్టర్ తమ జూనియర్ డాక్టర్ లకి ఎలా చెబుతాడో అలా చెబుతున్నాడు.

"ఇప్పుడు ఆమెకి నాలుగు మిల్లీగ్రామ్స్ డోస్ ఇవ్వాలి. అంత డోస్ ఎవరికీ ప్రమాదం కాదు. ఇప్పుడు నేను అది syringe లోకి ఎక్కించా. sterile చేసిన దూదిని తీసుకుని ఆమె చేతికి పూసా. ఇక ఇంజక్షన్ ఇవ్వాలి. శరత్, బండిని మెల్లిగా, కుదుపులు లేకుండా నడుపు" చెప్పాడు ఆదినారాయణ.

వెంటనే శరత్ బండిని రోడ్ కి పూర్తి ఎడమ పక్కకు జరిపి మెల్లిగా తోలడం మొదలుపెట్టాడు.

"ఒకే. ఇంజక్షన్ ఇస్తున్నా..... ఒకే.. ఇచ్చేసా" చెప్పాడు ఆదినారాయణ.

"ఆమె నొప్పిని తన ముఖంలో చూపించింది నువ్వు గమనించావా ?" రంజిత్ అడిగాడు.

"చూసాను. అయితే ఆమె కళ్ళు మాత్రం తెరవలేదు. అయితే నేను ఇక్కడ ఒక సంగతి మర్చిపోయా. ఈ ఇంజక్షన్ తన ప్రభావాన్ని చూపడానికి దాదాపుగా ఇరవై నిముషాలు పడుతుంది. అయితే క్లోరోఫామ్ మత్తు దిగిపోయి, మళ్ళీ ఇంజక్షన్ మత్తులోకి వెళ్లే మధ్యలో ఆమెకి మెలకువ వచ్చే అవకాశం వుంది" చల్లగా చెప్పాడు ఆదినారాయణ.

"అలాంటప్పుడు ఇంకో డోస్ క్లోరోఫామ్ ఇవ్వు. అప్పుడు మనకి రిస్క్ ఉండదు కదా" అన్నాడు శరత్.

"ఇది మంచి ఐడియా" అన్నాడు ఆది.

"ఒహ్హ్, దాని వాసన ఘాటుగా వుంది" ముఖం చిట్లిస్తూ చెప్పాడు రంజిత్.

"అయినా తప్పదు. ఇదుగో ఇప్పుడే క్లోరోఫామ్ డోస్ ఇచ్చేసా. ఇక మనకి ఆమె గురించి భయపడాల్సిన పని లేదు. అయితే మనకి ఇంకా ఇంజక్షన్ డోస్, క్లోరోఫామ్ కూడా మిగిలింది. రెండు వారల తర్వాత మనము ఆమెని తిప్పి పంపేటప్పుడు వాటిని ఉపయోదించుకోవచ్చు" అన్నాడు ఆదినారాయణ.

"తిరిగి వదిలేటప్పటి సంగతి గురించి నాకు రంది లేదు. మన ప్రస్తుత సమస్య గురించే నా ద్రుష్టి అంతా. నేనొకటి చెప్పనా ? ఆమెని చూస్తుంటేనే నాది లేచి నిలబడుతుంది. ఆమె వేసుకున్న బట్టల్ని చూడండి. ఆమె వేసుకున్న ఫ్రాక్ ని చుస్తే, అది ఆమె పూకుకి అయిదు అంగుళాల క్రిందకే వుంది. ఆమెకి తన వొళ్ళు చూపించాలనే తాపత్రయం ఉన్నట్లుంది. రంజిత్, మనం మన స్థానాలని మార్చుకుందామా ? నాకు వెనుక కూర్చోవాలని అనిపిస్తుంది. ఆమె స్కర్ట్ ని లేపి, ఎందరో నిద్రలేని రాత్రులు గడిపిన ఆమె పూకు అందాన్ని close-up లో చూడాలని అనిపిస్తుంది. ఏమంటావ్ రంజిత్ ?" వంకరగా అడిగాడు రాహుల్.

"నోర్మూసుకో, అలాంటి చెత్త, బూతు మాటల్ని ఆపెయ్యి. మనలో ఏ ఒక్కరూ ఆమె అనుమతి లేకుండా, ఆమెని ముట్టుకోకూడదు. అందుకు మనం ఒప్పుకునే ఈ పని చేస్తున్నాం. అది మనం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం" కోపంగా చెప్పాడు శరత్.

"లైట్ తీస్కో. మనం చేసుకున్న ప్రమాణం, ఆమె మనకు అందదు అనుకున్నప్పటిది. ఇప్పుడు ఆమె మనకి దొరికింది. ఇప్పటినుండి లెక్క వేరే. నేను పాతవి పట్టించుకోను" పొగరుగా చెప్పాడు రాహుల్.

"మనం అనుకున్న ప్రమాణాలు మారవు. అన్నీ అప్పటివే ఉంటాయి. మనం వాటిని అలానే ఆచరించాలి. ఆమె స్పృహలో లేనప్పుడు కానీ, స్పృహలో వున్నప్పుడు కానీ, ఆమె నిస్సహాయ స్థితి లో వున్నపుడు కానీ, ఆమె అనుమతి లేకుండా ఆమెని ముట్టుకోడానికి వీలులేదు" ఖరాఖండిగా చెప్పాడు శరత్.

"ఆ మాటల్ని మీరు విన్నారా పెద్దమనుషులూ, ఇప్పుడు అతను, ఆమె తరుపున వకాల్తా పుచ్చుకున్న ఒక లాయర్ లా, ఒక సెక్యూరిటీ అధికారి మనిషిలా, మనమేం చెయ్యాలో, ఎం చెయ్యకూడదో చెబుతున్నాడు. మనం వాటిని ఒప్పుకోవాలా ?" అన్నాడు రాహుల్.

"నేను ఎవరు ఏమి చెయ్యాలో చెప్పడం లేదు. మనం ఈ పని మొదలు పెట్టడానికి ఏమేం నిబంధనలు పెట్టుకున్నామో, వాటిని అనుసరించాలి అని చెబుతున్నా. అంతే" చెప్పాడు శరత్.

"శరత్ నువ్వొక పిచ్చ ముండా కొడుకువి" కోపంగా చెప్పాడు రాహుల్.

"మీరిద్దరూ ఈ పనికిమాలిన మాటలు మాట్లాడుకోవడం మానేస్తారా ? మీ నిజమైన పేర్లను ఇలా పెద్దగా పిలుచుకోడం ఎంత పిచ్చితనంగా ఉందొ గమనించారా ? ఆమె లేచినప్పుడు కూడా మీరు ఇలా పోట్లాడుకోవడం జరిగితే, తర్వాతి పరిణామాలు ఎలా వుంటాయో ఊహించండి. అయినా శరత్, మనం మన నిర్ణయాలకు కట్టుబడి ఉందాం" అన్నాడు ఆది మధ్యలో కలుగజేసుకుంటూ.

రాహుల్ సిగరెట్ వెలిగించుకుని మౌనంగా వుండిపోయాడు.

శరత్ ద్రుష్టి అంతా ముందున్న రోడ్ మీదున్నా, అతని మనసు రాహుల్ గురించే ఆలోచిస్తుంది. అతనికి ఇప్పుడు రాహుల్ మీద కంపరంగా వుంది. అతనొక్కడు సరిగ్గా ప్రవర్తిస్తే అనేది వదిలేస్తే ఈరోజంతా అనుకున్నట్లుగానే గడిచింది.

రాహుల్ మరీ అంత చెడ్డవాడు కాదని తన మనసుకి నచ్చచెప్పుకునే ప్రయత్నం చేసాడు. తన పధకం చెప్పినప్పుడు అందరిలోకి ముందుగా ఒప్పుకుంది అతనే. ఇన్ని వారాలు అందరిలోకి అతనే ఎక్కువ కష్టపడ్డాడు. రాహుల్ తో వున్న పెద్ద ఇబ్బంది ఏమిటంటే - సమాజం అంటే అతనికున్న చిన్న చూపు, చెడు అభిప్రాయం - బహుశా అతను చిన్నప్పటినుండి పెరిగిన పరిస్థితులు, చుట్టూ వున్న మనుషులు - అతని తక్కువ చదువు (అయితే తెలివి, ధైర్యం ఎక్కువే) - ఎప్పుడైనా శారీరక బలాన్ని నమ్ముకోడం - సెక్స్, అమ్మాయిలు అంటే అతనికున్న చిన్న చూపు, దాని ద్వారా అతన్ని గుర్తించాలని అనుకోవడం - అతని మగతనం మీద, తాను అమ్మాయిని అందరికన్నా ఎక్కువ సుఖ పెట్టగలను అన్న అహంకారం - అన్నీ కలిపి ఇలా అయ్యాడు.

అతనికి తాను అన్ని అర్ధం అయ్యేట్లు చెప్పగలడు అయితే అందుకు రాహుల్ ఇష్టపడతాడా అనేది తెలియదు. శరత్ కి ఇంకో సందేహం వచ్చింది - రాహుల్ ని అన్ని విషయాలలో నమ్మొచ్చా.

"మనం మన గమ్యానికి దగ్గర్లో వున్న చివరి వూరికి వచ్చాము" రాహుల్ చెప్పాడు.

వెంటనే శరత్ బండి వేగం తగ్గించాడు.

"హలో, ఎక్కడన్నా పబ్లిక్ టెలిఫోన్ బూత్ కనబడితే అక్కడ ఆపు. నేను నా భార్యకి ఫోన్ చేసి చెప్పాలి" అన్నాడు వెనుకనుండి రంజిత్.

"ఇప్పుడు ఈవిడని మన వెంట బెట్టుకుని, ఇలా ఆగుతూ వెళ్లడం అంత మంచిది కాదు. నువ్వు నీ భార్యకి ఫోన్ చెయ్యడం మానెయ్యి" అన్నాడు రాహుల్.

"నా భార్యకి ఫోన్ చెయ్యకపోతే, అది నాకు ముందు ముందు పెద్ద ప్రాబ్లెమ్ అవుతుంది. నేను వూరు చేరుకున్నట్లు తనకి చెప్పాలి. నాకు ఒక్క నిమిషం సరిపోతుంది" అభ్యర్ధనగా అడిగాడు రంజిత్.

"సరే రంజిత్, మనం ముందుకి వెళ్ళాక, ఊరి మధ్యలో రెండు మూడు ఫోన్ బూత్ లని చూసాను. నేను అటు దారి చూపిస్తా" చెప్పాడు రాహుల్.

ఫోన్ బూత్ చేరగానే, శరత్, ఆదినారాయణలని కార్ లో ఉండి స్మిత ని జాగ్రత్తగా చూసుకోమని, తాను రంజిత్ తో వెళ్లి పని త్వరగా ముగించేలా చేసి తెస్తానని రాహుల్ చెప్పాడు. వాళ్ళని త్వరగా రమ్మనమని శరత్ మరొక్కసారి హెచ్చరించాడు.

వాళ్ళు వెళ్లడాన్ని శరత్ చూస్తూ, రాహుల్ ని స్మిత విషయంలో ఎలా అదుపులో పెట్టాలా అని ఆలోచించసాగాడు. అతనికి ఏదైనా ఇబ్బంది ఏర్పడడం అంటూ జరిగితే అది తప్పకుండా రాహుల్ వల్లనే జరగొచ్చు అనిపించింది. రాహుల్ ని తప్ప మిగిలిన వాళ్ళ విషయంలో అతనికి ఏ ఇబ్బందీ లేదు. వాళ్లకి కుటుంబాలు వున్నాయి. కాబట్టి అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో వాళ్లకి చెప్పాల్సిన పని లేదు. వాళ్లిద్దరూ తన లా ఆలోచిస్తారు. నేర ప్రవుత్తి కలిగించే పనులు చేయలేరు, చేయరు. కానీ రాహుల్ అలా కాదు. అతను ఏ అమ్మాయిని అయినా ఒకేలా భావిస్తాడు. అది స్మిత అయినా, గీత అయినా సరే. స్మిత ఒక సెలబ్రిటీ కాబట్టి ఇంకా ఎక్కువ violent గా ప్రవర్తించొచ్చు. అతని దృష్టిలో అమ్మాయిలు అందరూ మగవాళ్ళకి సెక్స్ సుఖాన్నిచ్చే బొమ్మలు.  ఇంకా పచ్చిగా చెప్పాలంటే అతని దృష్టిలో స్మిత ని ఒక లంజలా భావించినా, ఆశ్చర్య పడాల్సిన పనేమీ లేదు. అదీకాక నేను నిర్ణయాలకు కట్టుబడను అని చెప్పాడు కూడా.  

తప్పకుండా రాహుల్ ని కట్టడి చేయాల్సిందే. అందులో అనుమానమేమి లేదు. అతను అంత దూరం తీసుక వెళ్లక పోవచ్చు. ముగ్గురికి అనుకూలంగా అతను నడుచుకోవాలి. ఇంతకు ముందు అన్ని నిర్ణయాలు ఎలా ఓటు వేసి తీసుకున్నారో, ఇప్పుడు అదే అమలు చేయాలి.

స్మితని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తనదే. ఆమె తమతో కలిసిపోవడం, స్నేహం పెరగడం, తర్వాత ఆమె ఇష్టప్రకారం తమ ఫాంటసీ తీరడం - అన్నీ తనే చూసుకోవాలి. తాను ఇష్టపడిన వ్యక్తి తోనే, ఆమె ఇష్టప్రకారమే అన్ని జరగాలి. అలా చూసుకోవడం తన బాధ్యత.

ఇంతలో రాహుల్, రంజిత్ కార్ వైపు రావడం కనిపించింది.

అతనికి ఈరోజు రాత్రి ఎలా గడుస్తుందా అని అనిపించింది.

***
[+] 8 users Like anaamika's post
Like Reply
#96
కథ చాలా బాగా నడుస్తోంది
Like Reply
#97
Keep it going
Do not give attention to the bad comments
Story is going smoothly
Like Reply
#98
clps  clps  clps  Heart   thanks
Like Reply
#99
When will be the next update madam ?
Like Reply
(04-01-2025, 11:19 PM)anaamika Wrote: ఫ్రెండ్స్, నాకొక కొత్త కథకి, థీమ్ తట్టింది. జస్ట్ టూకీగా ఇంట్రో చెబుతాను.

ఇదొక Sci-Fi, థ్రిల్లర్ కథ. ఇందులో సెక్స్ థీమ్ అసలు ఉండదు.

ఒక వ్యక్తి (హీరో) ఒక ప్రదేశంలో వొళ్ళంతా రక్తం, దెబ్బలతో పడి ఉంటాడు. అతనికి గతమేమీ గుర్తుండదు. తలలో అతనికి ఏవేవో మాటలు వినిపిస్తుంటాయి. తనకి ఎదో చెడు జరిగిందని అతనికి అర్ధం అయింది. అయితే అతనికి తెలియని ఇంకో విషయం ఏమిటంటే, అతని పరిస్థితి ఇంకా దిగజారుబోతున్నదని. అతనిని చంపడానికి కొందరు కిరాయి హంతకులు వెతుకుతుంటారు.

అయితే మన హీరో కి తన మెదడులో అభివృద్ధి చెందిన ఎలక్ట్రానిక్ పరికరమేదో పెట్టినట్లు తెలుసుకుంటాడు.  అందువల్ల అతనికి రెండు అద్భుతమైన సామర్ధ్యాలు వస్తాయి. ఒకటి - ఎదుటి మనిషి ఏమి అనుకుంటున్నాడో తెలియడం, రెండవది - అతనికి వచ్చే ఆలోచనల ద్వారా అతని మెదడు పూర్తి ఇంటర్నెట్ ను అతనికి అందించడం.

అసలు తనకి అవి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరు తనని చంపాలని అనుకుంటున్నారు ?

ఇది కథ సంక్షిప్తంగా. మీ అభిప్రాయాలు చెప్పండి.

అయితే ఇప్పుడు రాస్తున్న అభిమాన సంఘం కథ ఇప్పటి వరకు 30% మాత్రమే అయింది. అది అయ్యాక ఇది మొదలుపెట్టాలని అనుకుంటున్నా.

మీ విలువైన సలహాలు అందిస్తారని ఆశిస్తూ

అనామిక

When can you start this story ?
Approximately in which month you may start ? can you tell me ?
Like Reply




Users browsing this thread: