Thread Rating:
  • 5 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
#1
ఈ కథ సెల్ ఫోన్లు అందుబాటులో లేని సమయంలో జరిగింది. నేను ఒక సెక్స్ థ్రిల్లర్ నవలని రాస్తున్నాను. అయితే దీనిలో కేవలం సెక్స్ మాత్రమే ఉండదు. కథ మరియు కథనంకి అనుగుణంగా సెక్స్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఇందులో బూతులు కూడా తక్కువగా ఉంటాయి. అసలు ఉండవని చెప్పను కానీ కథలో పాత్రలు మాట్లాడే కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడా బూతులు దొర్లుతాయి. ఇది నేను ఈ ఫోరంలో రాస్తున్న మొదటి కథ. నేను ఈ మధ్యనే ఈ ఫోరంలో జాయిన్ అయ్యాను. నా మొదటి కథతో మిమ్మల్ని ఆనందింపచేస్తానని అనుకుంటున్నా. నేను వారంలో రెండు అప్డేట్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలా కుదరని పక్షంలో కనీసం ఒక్క అప్డేట్ ఇవ్వడానికైనా ప్రయత్నిస్తాను.
నేను రాస్తున్న ఈ కథ ఏ ఒక్కరికైనా నచ్చితే చాలు అనుకుంటూ, ఈ కథని రేపు పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయాల్ని తెలుపుతారని భావిస్తూ .......
అనామిక 
[+] 14 users Like anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సంతోషం అనామిక గారు. మీ వీలు చూసుకొని మంచి కథ అందరికోసం, మంచిగ రాసి మొదలు పెట్టండి. 

మీరు వారానికి ఒక్క update అయినా ఇస్తాను అనడం చాలా ఆనందనీయం.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#3
Welcome, we are waiting for story
Like Reply
#4
All the best...
Deepika 
Like Reply
#5
waiting... all the best..
Like Reply
#6
Welcome sir
Like Reply
#7
స్వాగతం అనామిక గారు. మీరు ఇచ్చిన ఉపోద్ఘాతాన్ని బట్టి చూస్తే ఇక్కడి సైట్ లోని ఇద్దరు ముగ్గురు రచయితల స్పెషాలిటీని ఒకే కథలో అందించబోతున్నట్లున్నారు. మీకు నా శుభాకాంక్షలు, మరి ఆలస్యమెందుకు...మొదలెట్టండి.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#8
Welcome
Like Reply
#9
CHAPTER - 1
ఆరంభం
తెల్లవారి కొద్ది కొద్దిగా ఎండ రావడం మొదలైంది. అతను తన చేతి గడియారాన్ని చూసుకున్నాడు. అతనున్న కొండ చివరినుండి చూస్తే నగరం మొత్తం అద్భుతంగా కనబడుతుంది.
అతను అతని స్నేహితుడు ఇద్దరు కొండ శిఖరం మీద బోర్లా పడుకుని, తాము దగ్గరలో వున్నఇళ్లలోని వారికి కనిపించకుండా పొదలల్లో మాటువేసి వున్నారు. ఇద్దరి చేతుల్లో బైనాక్యూలర్స్ వున్నాయి. ఇద్దరు చాలా జాగ్రత్తగా కింద వున్న ఒక విల్లా ని, విల్లా చుట్టుపక్కల వున్న పరిసరాల్ని గమనిస్తున్నారు.
ఆ విల్లా కి బయట ముందుగా ఒక సెక్యూరిటీ గేట్ వుంది. కొద్దిగా ముందుకి వెళితే అక్కడ అందమైన స్విమ్మింగ్ పూల్ వుంది. స్విమ్మింగ్ పూల్ కి చుట్టుప్రక్కల కొన్ని ఫౌంటెన్ లు వున్నాయి.
ఇప్పుడు, మరోసారి, అతని బైనాక్యూలర్స్ ఆమె ఎస్టేట్ లోపల పరిశీలిస్తూ, చాలా దిగువన ఉన్న రహదారిపై దృష్టి సారించింది. భారీ చెట్ల సమూహాలు మరియు ఒక పండ్ల తోటల మధ్య లాక్ చేయబడిన ద్వారం నుండి అంతకు మించి క్రమంగా పెరుగుతున్న రాజభవనం వరకు వెళ్ళే వాకిలి. అతనిని ఇది ఎప్పటిలాగే ఆకట్టుకుంది. ఇతర సమయాల్లో మరియు ఇతర ప్రదేశాలలో, రాజులు మరియు రాణులు మాత్రమే ఇంత వైభవంగా నివసించేవారు. ఈ సమయంలో మరియు ఈ ప్రదేశంలో, గొప్ప ఇళ్ళు మరియు ఆధునిక రాజభవనాలు చాలా ధనవంతులు మరియు చాలా ప్రసిద్ధుల కోసం కేటాయించబడ్డాయి. అతనికి ధనవంతుల గురించి తెలియదు కానీ ఈ ఎస్టేట్ యొక్క అందగత్తె కంటే మరెవరూ ఎక్కువ ప్రసిద్ధి చెందలేదని అతనికి ఖచ్చితంగా తెలుసు.
అతను ఊపిరి పీల్చుకోకుండా చూస్తూ వేచి ఉన్నాడు.
అకస్మాత్తుగా అతని దృష్టిపధంలోకి ఎవరో వచ్చారు. అతను తన ఖాళీగా వున్న రెండో చేత్తో పక్కనే వున్న అతని స్నేహితునితో "రాహుల్, నేను చెప్పింది తన గురించే. అక్కడున్న చెట్ల మధ్యనుండి నడుస్తూ వస్తుంది. చూడు" అని సంభ్రమంగా చెప్పాడు.
అతని స్నేహితుడు కొద్దిగా జరిగి తన దృష్టిని ఆమె వైపు త్రిప్పడం అతనికి తెలిసింది. "అవును, ఆమెనే. కరెక్ట్ సమయానికి వచ్చింది" అని అతను చెప్పాడు.
తర్వాత వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా జాగ్రత్తగా, ఏకాగ్రతతో, ఆరాధనతో ఆమె నడుచుకుంటూ చెట్ల మధ్యలో నుండి వస్తూ గేట్ వరకు వెళ్లడాన్ని గమనిస్తున్నారు. ఆమె తో బాటు ఒక చిన్న పోమేరియాన్ కుక్కపిల్ల కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆమె వెంటే నడుస్తుంది. ఆమె గేట్ వరకు వచ్చాక కుక్కపిల్లని ఎత్తుకొని, దాన్ని ముద్దు చేస్తూ తిరిగి దాన్ని కింద దించి మళ్ళీ చెట్ల మధ్యగా నడుస్తూ, రాజమహల్ లా వున్న భవనంలోకి వెళ్లి అదృశ్యం అయిపొయింది.
శరత్ తన బైనాక్యూలర్స్ క్రిందికి దించి, తన ప్రక్కన చుట్టి, తన వెడల్పు బెల్టుకు జతచేయబడిన పాకెట్ లో వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసాడు. ఈ పని కోసం అతనికి మళ్ళీ వాటి అవసరం ఉండదని అతనికి తెలుసు. సరిగ్గా ఒక నెల క్రితం ఈ జాగరణ ప్రారంభమైంది. అతను ఈ ఖచ్చితమైన పరిశీలన స్థలాన్ని ఎంచుకుని, మొదట మే 16 ఉదయం దానిని ఉపయోగించాడు. అది జూన్ 17వ తేదీ ఉదయం. అతను ఇక్కడ ఎక్కువగా ఒంటరిగా వచ్చాడు. కానీ అప్పుడప్పుడు తన సహచరుడు రాహుల్ తో కలిసి, గత ముప్పై రెండు రోజులలో ఇరవై నాలుగు రోజులు ఆమె ఉదయపు నడకను చూస్తూ, సమయాన్ని నిర్ణయించేవాడు. ఇదే చివరిసారి అవుతుంది.
తన వంటికి అంటుకున్న దుమ్ము ధూళిని వదిలించుకుంటూ లేస్తున్న రాహుల్ వైపు చూసాడు.
"ఏమంటావ్ ? అంతా అనుకున్న ప్రకారమే కదా?" అన్నాడు శరత్
"అవును. ఇప్పుడిక మన పధకాన్ని అమలు చెయ్యొచ్చు" అన్నాడు రాహుల్. అతని ముఖం ఒకవిధమైన ఆనందం మరియు కోరికతో మెరుస్తుంది.
అతని వయస్సు శరత్ కన్నా చాలా ఎక్కువే. శారీరకం గా కూడా రాహుల్ చాలా బలవంతుడు. శరత్ కి తెలివితేటలు అమితంగా ఉంటే, రాహుల్ కి బలం తప్ప బుర్ర పెద్దగా లేదు. రాహుల్ ఆరు అడుగుల ఎత్తుతో, కండలు తిరిగిన ఆకారంతో భారీగా ఉంటాడు. క్రమం తప్పకుండ వ్యాయామాలు చేస్తుంటాడు. వంట్లో ఎక్కడా కొవ్వు ఉన్నట్లు అగుపించడు. అతని ముందు శరత్ డిగ్రీ చదివే కుర్రోడిలా కనిపిస్తాడు. శరత్ అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు, బక్క పలచగా ఉంటాడు. రాహుల్ ఒక్క చేత్తో సులభంగా శరత్ ని గాల్లోకి ఎత్తగలడు.  
"మనం అనుకున్న పధకాన్ని రేపు మొదలుపెడదాం" అన్నాడు రాహుల్.
"ఇంకా మనం ఈ దోబూచులాటలు, గమనించడాలు ఆపేద్దాం. ఈ చూడటాలు, మాట్లాడటాలు ఈరోజుతో ఆఖరు. ఇక నేరుగా ఆక్షన్ లోకి దిగిపోదాం. ఇక ఈ నిమిషం నుండి మనం మన పధకానికి కట్టుబడిపోయాం. ఇక వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. సరేనా" అన్నాడు రాహుల్ తన కార్ వైపు నడుస్తూ శరత్ తో.
"సరే" అన్నాడు శరత్.
ఇద్దరు కార్ వైపు అడుగులు వేస్తుండగా శరత్ తన పధకం లో వున్నసవాళ్ళను, వాస్తవాన్నిఅంచనా వేయడానికి ప్రయత్నించాడు. ఈ పధకం తన మనసులో ఎన్నో నెలలుగా వుంది. అది ఒక కలలా, ఒక కోరికలా, ఒక ధ్యేయం లా నిర్మించుకుంటూ వచ్చాడు. అవన్నీ ఇప్పుడు ఇంకో ఇరవైనాలుగు గంటల్లో తీరబోతున్నాయా అని తనకే నమ్మశక్యంగా అనిపించడంలేదు.  
మరోసారి, నమ్మడానికి, అతను ఇటీవలి రోజుల్లో తరచుగా చేసిన పనిని చేశాడు. మళ్ళీ మొదటినుండి తాను తన పధకాన్ని ఎలా ప్లాన్ చేస్తూ వచ్చాడో అన్ని దశల వారీగా మళ్ళీ గుర్తుతెచ్చుకున్నాడు. మొత్తం ప్రక్రియ, ఫాంటసీ త్వరలో వాస్తవంగా మార్చబడుతుంది, దశలవారీగా.
తన పధకం మొత్తం ఎప్పటినుండో ఆలోచనల్లో వున్నా, అది అనుకోకుండా చివరి నెలన్నర లో సరైన దిశలో ప్రారంభించడానికి అతను తరుచుగా వెళ్లే ఒక బార్ వేదిక అయింది. శరత్ అడుగులు వేస్తూ రాహుల్ వైపు చూసి ఇతనికి అదంతా గుర్తు ఉండి వుంటుందా అనుకున్నాడు.
                                                                        **********
[+] 7 users Like anaamika's post
Like Reply
#10
Good update
Like Reply
#11
(19-12-2024, 10:54 AM)Veerab151 Wrote: Welcome sir

Really ?  Sir ??????
Like Reply
#12
ప్రారంభం ఉత్కంఠంగా ఉంది. ఆ వ్యూహం ఏంటో? వాళ్ళు ఏం చేయబోతున్నారో, ఇక కథలో తెలుస్తుంది. 

Total scene narration is on required point. Go on anaamika గారు.
yourock
Like Reply
#13
Good start. Keep it up.......
Like Reply
#14
Super start
Like Reply
#15
ఎవరైనా నాకు, కథని పోస్ట్ చేసే టైం లో ఫాంట్ సైజు ని ఎలా పెంచాలో చెప్పగలరా ? నేను ప్రయత్నిస్తున్నాకానీ తెలియడం లేదు.
[+] 2 users Like anaamika's post
Like Reply
#16
ఆప్షన్స్
లో
A
ను ట్రై చేయండి,,కనపడతాయి నంబర్స్ 

[Image: Screenshot-2024-12-20-00-58-45-909-com-b...wser-2.jpg]
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 4 users Like కుమార్'s post
Like Reply
#17
CHAPTER - 2
ఈ పధకం అంతా మే అయిదు న రాత్రి పది పదకుండు గంటల మధ్య మొదలైందన్న విషయాన్నిఆ నలుగురు ఎప్పటికి మర్చిపోలేరు. మరీ ముఖ్యంగా రాహుల్ అసలు మర్చిపోడు.
ఆ రోజు అప్పటివరకు రాహుల్ కి అదొక చెడ్డరోజు. ఎన్నో ఆశలు పెట్టిన అతని గీత, తాను బంధాన్నిముందుకు తీసుక వెళదాం అనుకున్న సమయంలో ముఖం చాటేసింది. ఆరోజు దానితో ఆటో ఇటో తేల్చుకోవాలని ఫోన్ చేద్దామని తాను బయటికి వచ్చి ఆ బార్లోకి వెళ్ళాడు. అతను తన జీవితంలో ఎప్పుడు అంత కోపముగా లేడు. తన కోపం కొద్దిగా అయినా బార్లో మందు వేస్తే తగ్గుతుందేమో అని అనుకున్నాడు.
మామూలుగా అయితే ఏ విషయాన్నైనా పెద్దగా పట్టించుకోడు కానీ గీత తనని ఒక వెధవలా చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. అది తన డబ్బున్న మొగుడిని వదిలి రావడానికి చివరి నిమిషంలో నిరాకరించడం అతనికి విపరీతమైన కోపాన్ని కలుగచేసింది. అలాంటి అమ్మాయిల్ని అతను చాలామందిని చూసాడు.
తను పనిచేసే మెకానిక్ షాప్ లో కార్ ల రిపేర్ కోసం వచ్చే కస్టమర్స్ లో ఇలాంటి చాలామంది అమ్మాయిలతో అతనికి తొడ పరిచయాలు వున్నాయి. రాహుల్ జీవన విధానం చాలా సులభంగా నిర్ణయించుకున్నాడు. మొదట అతను మిలటరీ లో కొన్ని సంవత్సరాలు పనిచేసి తర్వాత బయటికి వచ్చాడు. తర్వాత అతనికి వున్ననేర్పు కొద్దీ మెకానిక్ అయ్యాడు (అతని చదువు కూడా ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఆగిపోయింది) జీవితాన్ని వీలైనంతగా రంగులరాట్నం లా బ్రతకాలి, త్రాగడం, అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలి అనే ఫిలాసఫీ తో గడుపుతున్నాడు ఇప్పటివరకు. ఇక సెటిల్ అవుదాం అనుకున్న సమయం లో గీత తో అయితే బావుంటుంది అనుకోడం, అదే సమయం లో తను కూడా అదే కోరిక వెలిబుచ్చడంతో ఇక సెటిల్ అవుదామని అనుకున్నాడు. కానీ అది తనని ఇంత మోసం చేస్తుందని వూహించలేకపోయాడు. ఇప్పటికి తనకి ముప్పై అయిదు ఏళ్ళు వచ్చాయి.
తనకి వచ్చే జీతం సరిపోవడంలేదు. తనకంటూ బ్యాంకు లో డబ్బులు కూడా ఏమి లేవు. తనంత గొప్ప మెకానిక్ ఎవరు లేరు తన గారాజ్ లో. అది అతని బాస్ కి కూడా తెలుసు. అందుకే జీతం పెంచమని అడిగాడు కానీ బాస్ జీతం పెంచలేదు. అక్కడున్న మిగతా మెకానిక్ షాప్ లో కనుక్కుంటే వాళ్ళు జీతం లా కాకుండా రిపేర్ చేసే వెహికల్ కి వేసే బిల్స్ ఆధారంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అలా తనకి కూడా ఇవ్వమని తన బాస్ ని అడిగితె అందుకు అతను ఒప్పుకోలేదు. రాహుల్ కి వున్న అలవాట్లకు బాస్ ఇచ్చే డబ్బు సరిపోవడంలేదు.
అతనికి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏంటంటే, అమ్మాయిల్ని అనుభవించడానికి అతనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు, ఎందుకంటే రిపేర్ ల కోసం వచ్చే అమ్మాయిలని తన దారిలోకి తెచ్చుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రాహుల్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాడు. మెకానిక్ గ పనిచేస్తున్నప్పుడు మెకానిక్ లా ఉంటాడు కానీ పని అయ్యాక నార్మల్ బట్టలు వేసుకుంటే అతనొక మెకానిక్ అని కనుక్కోడం కష్టం. రిపేర్ లకి వచ్చే కార్ ఓనర్స్ ముఖ్యంగా డబ్బుల సంపాదనలో పడి పెళ్ళాల శారీరక అవసరాలని కూడా తీర్చలేని మొగుళ్ళు, అలాగే డబ్బుల యావ లో పడి కూతుర్లు ఎలాంటి దారిని వెతుక్కుంటున్నారు అని గమనించలేని తల్లితండ్రులు వున్న కూతుర్లని రాహుల్ సులభంగా గమనించి పట్టుకునేవాడు.
రాహుల్ కి ఈ విషయంలో వయస్సుతో పనిలేదు. తనకోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు అనేది తనకి అనవసరం. వాళ్ళతో కొంచెం ప్రేమగా మసిలితే చాలు, అన్ని ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు. అన్ని ఫిక్స్ అయ్యాక వాళ్లతో హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాక, వాళ్ళు బెడ్ మీదకి వెళ్లేముందు బట్టలు విప్పాక, ప్రతి ఆడ దానికి ఉండియే ఉంటాయి, వక్షోజాలు మరియు యోని. అలాంటి ప్రతి అమ్మాయికి రాహుల్ మంచం మీద స్వర్గం చూపిస్తాడు. అతనికి తన మగతనం మీద విపరీతమైన నమ్మకం. నిజానికి తన ఏడు అంగుళాల పొడవు, రెండు అంగుళాల చుట్టుకొలత వున్న అంగం అంటే గర్వం. అమ్మాయికి ఏది ఇష్టమో అది కనుక్కుని మంచం మీద అలానే మెదులుతాడు. ఓరల్ అంటే ఇష్టపడేవాళ్ళకి అదే చేస్తాడు, అలానే డైరెక్ట్ గ ఇష్టపడేవాళ్ళకి డైరెక్ట్ గానే సుఖాన్ని చూపిస్తాడు.
అలా తనంత తానుగా వచ్చే అమ్మాయిలుండగా ఇది మాత్రం తనని లెక్కచేయకుండా ఎగ్గొట్టడం అతని అహాన్ని దెబ్బతీసింది. దాని పేరు గీత. అది పరిచయం అయ్యి రెండు నెలలు అవుతుంది. గీత మొగుడు మెకానిక్ షాప్ కి రెగ్యులర్ కస్టమర్. అతని వయస్సు అరవై కి పైబడే ఉంటుంది. బిజినెస్ ద్వారా కోట్లల్లో సంపాదించాడు. తన BMW కార్ ని తానే తెచ్చేవాడు కానీ తన భార్య కార్ ముర్సిడిస్ ని మాత్రం పనివాళ్ళతో పంపేవాడు.
నెల క్రితం మాత్రం ఎందుకో అనుకోకుండా తన కార్ రిపేర్ కోసం స్వయంగా గీత నే వచ్చింది. అదే తనని మొదటిసారి చూడడం. అప్పుడు రాహుల్ ఎవరిదో కార్ రిపేర్ చేస్తూ కార్ కింద వున్నాడు. అక్కడక్కడా grease అంటుకుని వుంది. పిలిచినట్లు అనిపించి రాహుల్ కార్ క్రింది నుండి తల మాత్రం బయటికి పెట్టి ఎవరా అని చూసాడు. గీత ని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఆమె వయసు ముప్పై అయిదు లోపే వుంది. టైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల ఆమె బాడీ కొలతలు అతనికి అర్ధం అయ్యాయి. ఆమె తన కార్ కి ఏమైందో చెబుతుంది కానీ రాహుల్ కళ్ళు మాత్రం ఆమె మీడియం సైజు వక్షోజాలని, గట్టిగ మరియు ఎత్తుగా, పెద్దగా వున్న పిర్రలని చూస్తున్నాయి.
త్వరగానే తన మనసుని కంట్రోల్ చేసుకుని, గీత కార్ ప్రాబ్లెమ్ గురించి చెబుతుండగా కార్ ఇంజిన్ మీద ద్రుష్టి పెట్టాడు. తర్వాత అంతా రాహుల్ ఆమె కార్ ప్రాబ్లెమ్ గురించి, ప్రాబ్లెమ్ ఎందుకు వచ్చింది చెబుతుండగా ఆమె వింటూ వుంది. కానీ గీత చూపులు మాత్రం రాహుల్ ముఖం నుండి పక్కకి వెళ్ళలేదు. రాహుల్ మాటలకి నవ్వుతూ, అప్పుడప్పుడు తను కూడా నవ్విస్తూ, నేను కూడా నిన్ను గమనిస్తున్నాను అన్నట్లు ప్రవర్తించింది. రిపేర్ అయ్యాక ఆమె డబ్బులు చెల్లించి కార్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అక్కడినుండి వెళ్లినా రాహుల్ మనసులో మాత్రం తిష్టవేసుకుని కూర్చుంది.
ఇది జరిగిన వారానికి ఆమె మల్లి వేరొక ప్రాబ్లెమ్ ఉందని కార్ తీసుకుని వచ్చింది. ఆ తర్వాత వారంలో రెండుసార్లు ప్రాబ్లెమ్ ఉందని వచ్చింది కానీ కార్ లో ఏ ప్రాబ్లెమ్ లేదని రాహుల్ కి తెలుసు. అప్పుడే ఆమె తనకోసం వస్తుందన్న విషయం రాహుల్ కి అర్ధం అయింది.
ఆరోజు కార్ కింది భాగం లో ఎదో శబ్దం వస్తుందని మళ్ళి వచ్చింది. ఈసారి ఆమె నడుం పైకి వున్న T-షర్ట్, తొడల వరకే వున్న షార్ట్ వేసుకుని వచ్చింది. రాహుల్ కి ఆమె అప్పుడు సెక్సీ గ కనిపించింది. అతను కార్ ప్రాబ్లెమ్ ఏంటో చూద్దామని కార్ కింద పడుకుని రిపేర్ చేసి బయటికి వస్తుండగా గీత ద్రుష్టి తన తొడల మధ్య భాగం మీదే ఉండడాన్ని గమనించాడు.
రాహుల్ నిలబడ్డాక ఇద్దారూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇంతలో అతని బాస్ బయటికి వచ్చి వీళ్ళిద్దరినే చూస్తుండడాన్ని రాహుల్ గమనించి, వీడు ఎందుకు అలా చూస్తున్నాడు అనుకుంటుండగా గీత అతన్ని దాటి వెళ్లి డ్రైవర్ సీట్ లో కూర్చుంది. గీత డోర్ వేసిన శబ్దాన్ని విని రాహుల్ గీత వైపు తిరిగి మాట్లాడదాం అనుకునే లోపు గీత కార్ ని స్టార్ట్ చేసింది. ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటున రాహుల్ ఆమె కూర్చున్న డోర్ దగ్గరికి వెళ్లి, ఆమె కళ్ళలోకి చూస్తూ
"నేను ఒక విషయాన్ని మీ దగ్గర ఒప్పుకోవాలి. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది గీత గారు" అన్నాడు.
"నాకు కూడా అదే అనిపిస్తుంది రాహుల్" అని చెప్పింది.
"అయితే నాకు ఇంకా మీతో మాట్లాడి మీ గురించి ఇంకా తెలుసుకోవాలని వుంది. నా పని ఇక్కడ రాత్రి తొమ్మిది గంటలకి అయిపోతుంది. మనం తొమ్మిదిన్నరకి ఏదైనా బార్ లో బీర్ కోసం కలుద్దామా?" అని అడిగాడు.
"అమ్మాయిల దగ్గర నువ్వు సమయాన్ని వృధా చేయవనుకుంటా రాహుల్" అంది.
"మీలాంటి అమ్మాయి అయితే అసలు చేయను. మీకోసం తొమ్మిదిన్నరకి బార్ లో వెయిట్ చేస్తుంటా" అన్నాడు
గీత తన కార్ రివర్స్ చేసుకుంటూ వెళుతూ "తప్పకుండా" అందో, అనలేదో కార్ శబ్దంలో అతనికి అర్ధంకాలేదు.
అయినా అతనకి ఆరోజంతా సంతోషంగా, ఉల్లాసంగా అనిపించింది. మధ్యాహ్నం భోజనం బ్రేక్ లో బయటికి వెళ్లి సాయంత్రానికి కావాల్సిన బట్టలు కొన్నాడు. అలాగే రాత్రి చేయబోయే కార్యానికి కావాల్సిన ఖరీదైన మందు కొన్నాడు. మళ్ళి మెకానిక్ షాప్ కి వెళ్లి తన డ్యూటీ అయ్యేవరకు పని చేసాడు. ఇంటికి వెళ్లి శుభ్రంగా స్నానం చేసి, నీట్ గ షేవ్ చేసుకుని తను గీత కి చెప్పిన బార్ కి చెప్పిన సమయానికి వెళ్లి, ఆమె కోసం ఎదురుచూడం మొదలెట్టాడు.
పదిన్నర దాటింది కానీ ఆమె రాలేదు. ఆమె ఇక రాదు అని అర్ధం అయింది. లంజముండ నాలో కోరికల్ని రాజేసి, నన్ను వెర్రివాడిని చేసింది. నీ బ్రతుకు ఇది అని నన్ను వెర్రోడిని చేసింది. నన్ను ఒక కుక్కపిల్లలా చేసింది. నీలాంటోడు నాకు సరిపోడు అని సందేశం ఇచ్చింది అని రాహుల్ తనలో తాను రగిలిపోయాడు.
రాహుల్ కోపం నషాళానికి ఎక్కింది. బార్ నుండి నేరుగా తను పనిచేసే షాప్ కి వెళ్ళాడు. అక్కడున్న బిల్ బుక్ తీసి అందులో గీత ఇంటి నెంబర్ ని తీసుకున్నాడు. అక్కడినుండి తిన్నగా ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ కి వెళ్లి గీత ఇంటికి ఫోన్ చేసాడు. కొన్ని రింగ్ లు అయ్యాక ఫోన్ తీసిన శబ్దం వినబడింది. అవతలి వ్యక్తి హలో అనగానే అది గీత గొంతు అని అర్ధమైంది. చాలా కూల్ గ ఏమి జరగనట్లు ఉండడం రాహుల్ గమనించాడు.
"గీత, నేను రాహుల్ ని. ఏమైంది? నీకోసం గంట పైగా వెయిట్ చేస్తున్నాను" అన్నాడు.
"ఎవరు మాట్లాడుతున్నారు?"
"నేను రాహుల్ ని. నేనెవరో నీకు తెలుసు. మనం ఈరోజు ఉదయం కలిసాం. నీ కార్ రిపేర్ చేశా. రాత్రి కలుద్దాం అనుకున్నాం. బార్ లో బీర్ తాగుదామని అనుకున్నాం"
అప్పుడు గీత నవ్వింది.
"ఒహ్హ్!! నువ్వా రాహుల్. ఏంటి? నేను వస్తా అని నువ్వు నిజముగా నమ్మవా?"
రాహుల్ ఆవేశంతో రగిలిపోయాడు.
"నేను నమ్మడం ఏంటి? నేను సీరియస్ గ ఉండకపోవడం ఏంటి? నేను నిన్ను డ్రింక్ కోసం పిలిచాను. వస్తా అని నువ్వు అన్నావ్. నువ్వు ఒప్పుకున్నావ్".
"ఓహ్ !! ఇది నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నేను వస్తానని నువ్వెలా వూహించుకున్నావో నాకు నిజంగా అర్ధం రావడంలేదు. నువ్వు పొరపడ్డావ్"
"నీయమ్మ, నేను అపార్ధం చేసుకున్నది ఏమిలేదు"
"నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. అయినా ఇదంతా వేస్ట్. నేను ఫోన్ పెట్టేస్తున్నా"
ఆ వెంటనే ఫోన్ పెట్టేసిన శబ్దం విన్పించింది రాహుల్ కి.
రాహుల్ కోపం ఇంకా పెరిగిపోయింది. మళ్ళి వెంటనే ఫోన్ చేసాడు. అవతల ఫోన్ తీయగానే
"చూడు గీత, నేను చెప్పేది కూడా విను. నువ్వు ఒప్పుకో లేదా ఒప్పుకోకు కానీ మనం ఒకళ్ళకి ఇంకొకళ్ళు సైట్ కొట్టుకున్నామన్నది నిజం. ఇద్దరు ఒకళ్ళకి ఇంకొకళ్ళు నచ్చినప్పుడు బార్ లో కూర్చుని ఒక బీర్ తాగడంలో తప్పేముంది? అయినా నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా----"
"ఏంటి? నాకు నువ్వు ఇంకొక అవకాశం ఇస్తున్నావా? నీకెంత ధైర్యం ఉండాలి ఆ మాట నాకు చెప్పడానికి. నువ్వొక ఆఫ్ట్రాల్ గాడివి. బోడి ఒక మెకానిక్. కార్ లు రిపేర్ చేసి బ్రతికే బ్రతుకు నీది. అయినా నాగురించి నువ్వేం అనుకుంటున్నవ్"
"నువ్వొక ఆడదానివి. కానీ ఇప్పుడు నాకేం అనిపిస్తుంది అంటే, ఎవడో ఒకడిది ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూసే చీప్-------------"
"నీలాంటి భాష మాట్లాడే వాళ్ళతో మాట్లాడడంకన్నా--- అయినా నీలాంటోడు ఇలాంటి భాష కాక ఇంకేం మాట్లాడగలడు. ఇంకోసారి నాకు ఫోన్ చేసే ధైర్యం చేయకు. అలా చేస్తే మాత్రం నీకు కష్టాలు తప్పవు. నేను పెళ్ళైన వ్యక్తిని. నేను పరాయి వ్యక్తులతో బయటికి వెళ్ళను. ఒకవేళ వెళ్లాల్సి వస్తే, నీలాంటి బూతులు మాట్లాడే మనిషితో మాత్రం కాదు. నీ మంచి కోసమే చెబుతున్నా. మళ్ళీ ఫోన్ చేస్తే మాత్రం నేను నా భర్తతో చెప్పాల్సి వస్తుంది. అదే జరిగితే నీ వుద్యోగం ఊడుతుంది".
అలా అంటూనే గీత ఫోన్ పెట్టేసింది. రాహుల్ ఆవేశముతో ఊగిపోయాడు. తన జీవితంలో తనని ఎవరు అంతగా అవమానించలేదు. ఈ లంజది తన మగతనం మీదే దెబ్బ కొట్టింది. ఫోన్ బూత్ నుండి బయటికి నడుస్తుంటే అతని కోపం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంతవరకు తనకి ఎవరూ ఇలాంటి అవమానాన్ని కలిగించలేదు.
రాహుల్ కి రాజకీయాలు తెలియదు. అయితే గొప్పవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు పేదవాళ్ళు అంటే తనలాంటి వాళ్ళు ఇంకా పేదవాళ్లుగా మారుతున్నారు అన్నది తెలుసు. డబ్బున్నవాళ్ళు ఇలా తమకి ఇష్టమైనట్లు సందర్భాన్ని మార్చుకోగలరని గ్రహించగలడు. అందుకే వాళ్ళకి ఎర వేసి వాళ్లతో తన అవసరాల్ని తీర్చుకుంటూ తన అహాన్ని సంతృప్తిపరుచుకోగలిగాడు.
అలా అనుకుంటూ రాహుల్ ఆ బార్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ తన జీవితాన్ని మార్చగలిగే సంఘటన ఎదురుకాబోతుందని అతనికి తెలియదు.
***
[+] 4 users Like anaamika's post
Like Reply
#18
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#19
అనామిక గారు బావున్నాయి అప్డేట్స్ యాక్షన్ పాక్డ్ లా...కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#20
Continue
Like Reply




Users browsing this thread: 1 Guest(s)