Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
Super update me next update kosam eduru chustu utam
[+] 1 user Likes Ajayk's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Awesome update.Mahesh.
[+] 1 user Likes Nick Thomas's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
I think I should read it from the beginning. Nice story bro clps
[+] 2 users Like বহুরূপী's post
Like Reply
(18-12-2024, 05:14 PM)Ajayk Wrote: Super update me next update kosam eduru chustu utam

Koddhisepatlo........
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Wow ..... నువ్వు చెప్పినది నిజమే అక్కయ్యా ..... ఫ్రెష్ అయిన తరువాత కేజీ బరువు తగ్గినట్లు తేలికగా ఉంది అంటూ యష్ణ అక్కయ్యవైపు చూసాను .
చేతిలో నవల పెట్టుకుని నా సిక్స్ ప్యాక్స్ వైపే తాపంతో చూస్తుండటం చూసి జిల్లుమంది వొళ్ళంతా ..... 
యష్ణ అక్కయ్యా ..... సిక్స్ ప్యాక్ నవల కదూ , గో ఆన్ గో ఆన్ కంటిన్యూ చదవండి చదువుకోండి ఎంతసేపైనా ఇలాగే ఉండిపోతాను , దూరం నుండి పదాలు కనిపిస్తున్నాయో లేదో దగ్గరకు వస్తాను .
యష్ణ అక్కయ్య స్పృహలోకివచ్చి నో నో నో ఆగిపో అక్కడే ఆగు , వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు , త్వరగా డ్రెస్ వేసుకో అంటూ అటువైపుకు తిరిగి నవల చదువుతోంది .
అక్కయ్యా నిజం చెప్పు నవలలో నా సిక్స్ ప్యాక్స్ కనిపిస్తున్నాయి కదూ ......
అదే ఆలోచనలో ఉన్నట్లు " అవును " లేదు లేదు నో నో నో .....
యాహూ యాహూ ......
యష్ణ అక్కయ్య : ఈ మనసొకటి అంటూ వార్నింగ్ ఇచ్చుకుంటోంది .
నవ్వుకున్నాను , యష్ణ అక్కయ్యా ..... ఏ డ్రెస్ వేసుకోవాలి ? , ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వెలాగో నాకిష్టమైన టైట్ డ్రెస్ వేసుకోలేదు .....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ .....
నీకేమైనా ఫాంటసీస్ ఉంటే చెప్పు వేసుకుని తృప్తిపరుస్తాను .
యష్ణ అక్కయ్య : లేవు , ఫాంటసీస్ ..... రేయ్ నిన్నూ ముందూ వెనుక ఆలోచించకుండా ఏదీపడితే అది మాట్లాడేస్తావా ? .
కేవలం మీతో మాత్రమే ......
యష్ణ అక్కయ్య : అంత అదృష్టం నాకైతే వద్దు , నీకిష్టమైనది వేసుకో , నన్నైతే డిస్టర్బ్ చెయ్యకు , నిన్న ట్రైన్లో నీవల్ల సరిగ్గా నిద్రలేదు - ఉదయం నుండీ వర్క్ లో బిజీ - ఈ ఒక్క పేజీ చదివేసి నిద్రపోవాలి .
Ok అంటూ నైట్ డ్రెస్ తీసి వేసుకుని సోఫాలో కూర్చున్నాను , అక్కయ్యా ..... ఏమి కావాలన్నా అడుగు నీ ముందు ఉంచేస్తాను .
యష్ణ అక్కయ్య : చెప్పనుగా లాస్ట్ పేజీ , పూర్తయ్యేంతవరకూ సైలెన్స్ ..... 
Ok ...... , చలి ఏంటి రానురానూ పెరుగుతోంది అంటూ చేతులు కాచుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : అవును చలి అమాంతం పెరిగిపోయింది పైగా ఇది టాప్ ఫ్లోర్ అంటూ బెడ్ పై పాదాల దగ్గర ఉన్న దుప్పటిని భుజాలవరకూ కప్పుకుంది , మ్మ్ ... బెటర్ .
యష్ణ అక్కయ్యా ..... ఆ దుప్పటి నీదే కదా , I mean హైద్రాబాద్ నుండి తెచ్చుకున్నదే కదా .... , ట్రైన్లో దుప్పటి తేలేదు అన్నారుకదా .....
యష్ణ అక్కయ్య : ఇది అమ్మతోపాటు కప్పుకునే దుప్పటి , ట్రాన్స్పోర్ట్ లగేజీలో వచ్చింది .
అయితే ok , ఈ రాక్షసులకు సంబంధించిన ఏదైనా టాక్సిక్ తో సమానం ..... 
యష్ణ అక్కయ్య : అంటే ఈ ఇంట్లో దేనినీ .....
ఉపయోగించనివ్వను , తిట్టినా కొట్టినా సరే ......
యష్ణ అక్కయ్య : అనుకున్నది సాధిస్తావు - నీతో పోటీపడటం కంటే ok అనడం బెటర్ ......
గుడ్ గుడ్ అక్కయ్యా ..... అంటూ నవ్వుకుంటున్నాను , సగం దూరం వచ్చేశావు - ఇక ఈ రాక్షస కొంపలోనుండి కూడా బయటకు తీసుకెళ్లిపోతే ......
యష్ణ అక్కయ్య : రేయ్ రేయ్ ఇది నా మెట్ ......
కానే కాదు యష్ణ అక్కయ్యా - ఆ మాటే అనకు .....
యష్ణ అక్కయ్య : సరిపోయింది , నా జీవితాన్ని వదిలేసి ఎవరోకూడా తెలియని నీతోపాటే వచ్చెయ్యాలంటావు .
నాతోపాటు అనలేదు - అయినా ఆ ఊహే ఎంత బాగుంది - ఏమో ఇక్కడ రాసిపెట్టి ఉంటే నువ్వన్నట్లుగానే జరుగుతుందేమో యష్ణ అక్కయ్యా ...... , నాతోపాటే మన ఇంటికి ..... బ్యూటిఫుల్ - అదే గనుక ఎంత తొందరగా జరిగితే అంత సంతోషం , నాకంటే ప్రాణంలా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు అక్కడ .
యష్ణ అక్కయ్య : మాటలు కోటలు దాటుతున్నాయి కాస్త చూసుకో , ప్చ్ ..... ఈపాటికి నవల పూర్తయిపోయి నిద్రపోయేదానిని ......
లవ్ ..... sorry sorry కంటిన్యూ కంటిన్యూ ..... , ఈ చలి ఒకటి ..... , అక్కయ్యా ..... మరొక దుప్పటి ఉంటే ఇస్తావా ? నువ్వు తెచ్చుకున్నది అయితేనే .....
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... చడవనివ్వడు నాకు తెలుసు అంటూ నవలను క్లోజ్ చేసి ప్రక్కన టేబుల్ పై ఉంచేసి కోపంతో చూస్తోంది .
Sorry sorry అంటూ లెంపలేసుకుని లేచిమరీ గుంజీలు తీస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నవ్వేసింది , ఎలారా ఇలా .... ? , ఆటపట్టిస్తావు వెంటనే ఇలా శిక్షించుకుంటావు , నువ్వు అర్థం కావు నాకు ..... 
నోటికి తాళం వేసినట్లు కళ్ళతో నవల వైపు సైగచేసాను .
యష్ణ అక్కయ్య : కంప్లీటెడ్ అందుకే క్లోజ్ చేసేసాను అంటూ నవ్వుతోంది .
అమ్మో అమ్మో ..... , స్స్స్ చలి చలి అక్కయ్యా దుప్పటి .
యష్ణ అక్కయ్య : తెచ్చుకున్నదే ఒక్కటి అది నేను కప్పుకున్నాను , కావాలంటే ప్రక్కగదిలో ......
అక్కడితో ఆపేయ్ అక్కయ్యా ..... 
యష్ణ అక్కయ్య : నన్నే కప్పుకోనివ్వవు ఇక నువ్వు కప్పుకుంటావా ? , బ్యాక్ ప్యాక్ నుండి ఎన్నికావాలో అన్ని తీసుకో ......
ట్రై చేసాను నో use ..... , మ్యాజిక్ వర్కౌట్ అవ్వడం లేదు - అదీ ఒకంతకు మంచిదే అని అనిపిస్తోంది నాకు , స్స్స్ అఅహ్హ్ .... ఈ చలేమో పెరుగుతూనే ఉంది .
యష్ణ అక్కయ్య : సరిగ్గా దొరికావు , ఇప్పుడేమి చేస్తావో చూస్తాను , నేను వణకడం చూసి ఎంజాయ్ చేస్తోంది , కరెంట్ వచ్చిందికదా నీ ఇంటికి వెళ్లి తెచ్చుకో , నాకేమీ భయం లేదిప్పుడు ..... , ( వెళ్ళగానే ఎంచక్కా డోర్ లాక్ చేసేసుకుంటాను ) 
మాట్లాడుతుండగానే మెరుపు ఆ వెంటనే ఉరుము ..... , దుప్పట్లోకి దూరిపోయి అమ్మను కలవరిస్తోంది .
నవ్వొచ్చేసింది ...... , వెళుతున్నాను అక్కయ్యా ? .
దుప్పటి కాస్త తీసి కోపంతో చూస్తోంది .
ఆ కోపానికి అర్థం వెల్లమనా ? - ఉండమనా ? .
యష్ణ అక్కయ్య : నేను నిద్రపోవాలి లైట్ ఆఫ్ చెయ్యి .
Ok ok ప్రేమతో ఉండమని అన్నమాట .
యష్ణ అక్కయ్య : ప్రేమతోకాదు కోపంతో అది గుర్తిస్తే బెటర్ ......
Ok ok డబల్ ok , ఇదంతా భయమే .....
యష్ణ అక్కయ్య : నాకేమీ భయం లేదు , అంతలో మళ్లీ ఉరుము ..... అమ్మా అంటూ దుప్పట్లోకి దూరిపోయింది .
నవ్వు ఆగడంలేదు .
యష్ణ అక్కయ్య : చాలు చాలు లైట్స్ ఆఫ్ చెయ్యి నాకు నిద్రొస్తోంది .
Ok గుడ్ నైట్ అంటూ నైట్ లాంప్ తప్ప అన్నీ ఆఫ్ చేసాను - నో రిప్లై - Ok ..... , అక్కయ్యా ..... కనీసం తేజస్వి అక్కయ్య చున్నీ అయినా ఇవ్వు .
యష్ణ అక్కయ్య : ఇదిగో అంటూ ఎప్పుడో చుట్టేసుకున్నట్లు నైట్ బల్బ్ వెలుగులో చూయించింది , ఇది చుట్టుకున్నాకనే నాకు చలివెయ్యడం లేదు , నేనివ్వను .....
So స్వీట్ ..... , హ్యాపీనెస్ పంచావు అక్కయ్యా వద్దు వద్దు నువ్వు చుట్టుకుంటేనే మరింత హ్యాపీ ..... , కనీసం నీ చున్నీ - చీర .....
యష్ణ అక్కయ్య : ఏంటీ ...... ? కోపమే కోపం .
నథింగ్ నథింగ్ ఇలానే పడుకుంటాను అంటూ సోఫాలో వాలిపోయాను , స్స్స్ .... చలి చలి ......
యష్ణ అక్కయ్య నవ్వులు , నీ రాక్షసుల దుప్పట్లు కప్పుకోవచ్చు అంటూ మరిన్ని నవ్వులు .....
దానికంటే చలికి వణకడం బెటర్ గుడ్ నైట్ .....
యష్ణ అక్కయ్య : గుడ్ ..... విష్ చెయ్యబోయి ఆగిపోయింది .
ప్చ్ ప్చ్ ...... , ఉదయం నుండీ వర్క్ చేసింది - డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేక సైలెంట్ గా ఉండిపోయాను , చలికి నిద్ర అయితే పట్టడం లేదు , నిమిషాలలో అక్కయ్య నిద్రలోకి జారుకున్నట్లు తెలిసిపోతోంది , చలికి అక్కయ్యలిద్దరినీ అక్కయ్యలతో గడిపిన మధురానుభూతులను తలుచుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ముడుచుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేదు .

అవునూ చెల్లి సాయంత్రం సర్ప్రైజ్ ఇస్తానన్నది కదా కాల్ చెయ్యనేలేదు అంటూ మొబైల్ తీసి చూస్తే కాసేపటి ముందు మెసేజ్ చేసింది , అన్నయ్యా ..... లవ్ యు sorry , సర్ప్రైజ్ మార్నింగ్ కు పోస్ట్ఫోన్ అయ్యింది డాడీ వల్ల .....
ఉదయం వరకూ ఇంతే ఉత్సాహంతో ఎదురుచూస్తాను చెల్లీ , గుడ్ నైట్ ..... , అలాగే అక్కయ్యకూ గుడ్ నైట్ పంపాను .
తేజస్వి అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ..... , చెల్లి సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను , మార్నింగ్ కు పోస్ట్ఫోన్ అయ్యింది , తిన్నావా తమ్ముడూ ..... ? .
నువ్వు ? .
తేజస్వి అక్కయ్య : హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చాము వెళ్లి భోజనం చెయ్యాలి , రేపటినుండి రోజుమార్చి రోజు నైట్ డ్యూటీ కూడా చెయ్యాలి తమ్ముడూ ..... , వర్షానికి వైరల్ ఫివర్ ఎక్కువయ్యింది , ఫివర్ తో హాస్పిటల్ కు ఎక్కువగా వస్తున్నారు , ఉదయం కూడా తొందరగా వెళ్ళాలి .
Ok అక్కయ్యా ..... అలసిపోయి ఉంటావు భోజనం చేసి హాయిగా పడుకో అక్కయ్యా , గుడ్ నైట్ .....
తేజస్వి అక్కయ్య : గుడ్ నైట్ తమ్ముడూ ...... , చెల్లి - తేజస్వి అక్కయ్యతో మాట్లాడేంతవరకూ చలినే అనిపించలేదు , ఆపగానే చలి .....

ఆన్లైన్ లోకి వచ్చినట్లున్నావు మై ప్రిన్స్ ......
Yes మై క్వీన్ - నా దేవకన్య హాయిగా నిద్రపోతోంది .
క్వీన్ : అయితే నీ నిద్రను డిస్టర్బ్ చేశానన్నమాట ......
నిద్రపడితేనేకదా మై క్వీన్ డిస్టర్బ్ చెయ్యడానికి ......
క్వీన్ : ఏమైంది మై ప్రిన్స్ ? .
దేవకన్యతో బిగ్ డిష్యుమ్ డిష్యుమ్ జరిగింది - చిలిపికోపంతో ఇంత వర్షంలోనూ కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వడం లేదు - తెచ్చుకోనూ లేను ( అడుగువేస్తే దేవకన్య భయపడుతోంది ఉరుముల శబ్దానికి ) , తనేమో వెచ్చగా నిద్రపోతోంది ..
క్వీన్ : అర్థమైంది అర్థమైంది , టామ్ & జెర్రీ ఫైట్ అన్నమాట ..... స్మైలీలు .
Exactly మై క్వీన్ ..... , చలి అంతకంతకూ పెరిగిపోతోంది ఈరాత్రికి నిద్రపట్టినట్లే .....
క్వీన్ : నా పరిస్థితీ ఇంచుమించు అలానే ఉంది - నిన్నే తలుచుకుంటూ రెండు దుప్పట్లు కప్పుకున్నాను కాబట్టి నీ క్వీన్ సేఫ్ , నువ్వుకూడా వెళ్లి నీ దేవకన్యను గట్టిగా హత్తుకుని పడుకో ......
ఇద్దరు దేవకన్యలతో Ok కానీ కొత్తగా వచ్చిన ఈ దేవకన్యతో అంత ధైర్యం చెయ్యలేను - శాశ్వతంగా దూరమైపోతాను .
క్వీన్ : అవునవును అదీ నిజమే - ఆ సంగతి నాకు తెలియదు .
మీరు హాయిగా - వెచ్చగా నిద్రపోండి మై క్వీన్ , ఈ రాత్రికి చలికి సఫర్ అవ్వాల్సిందే ......
క్వీన్ : నా ప్రిన్స్ కు నిద్రపట్టడం లేదని తెలిసి ఈ క్వీన్ ఎలా నిద్రపోగలదు , ప్రిన్స్ ను వెచ్చగా నిద్రపోనిచ్చే బాధ్యత క్వీన్ దే కదా ......
ఎలా మై క్వీన్ , నేనేమో వైజాగ్ లో - మీరేమో హైద్రాబాద్ లో .....
క్వీన్ : లవ్ టు లవ్ టు ఒకదగ్గరే ఉండి ఉంటే కథ వేరేలా ఉండేది , ఆ ఊహకే ఒక దుప్పటి తొలగించాల్సివచ్చింది తెలుసా ? .
ఎందుకు ..... ? , Ok ok అర్థమైంది మై క్వీన్ ..... వేడి జనించిందన్నమాట ....
క్వీన్ : వేడిసెగలు ..... , నీ చాటింగ్ కే ఇలా రియాక్ట్ అయితే ఇక స్పృశిస్తే అటుపై ముద్ ...... నాకు సిగ్గేస్తోంది పో మై ప్రిన్స్ ......
ఏంటీ మ్యాజిక్ ..... నాక్కూడా వేడిగా అనిపిస్తోంది మై క్వీన్ .
క్వీన్ : Yes నా ప్లాన్ అదే , నా ప్రిన్స్ ఎలా అయితే నా ఒంట్లో సెగలు పుట్టించాడో అలానే ఈ క్వీన్ .....
వేడి మాత్రమే జనించింది మై క్వీన్ ..... నో సెగలు అంటూ చిలిపి స్మైలీ .
క్వీన్ : వెయిట్ వెయిట్ అదేపనిలో ఉన్నాను , సెంట్ - చూశాక చెప్పు .
రెండు పిక్స్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతున్నాయి - అయిపోయాయి , లిప్స్ పిక్స్ ...... ఒక పిక్ లో అయితే తడిచేరిన పెదాలను చూసి తియ్యదనంతో జివ్వుమంది .
క్వీన్ : Ok నా ? , ఎంజాయ్ ఎంజాయ్ take your own time అంటూ బోలెడన్ని చిలిపి స్మైలీలు .
వర్కౌట్ అవుతోంది మై క్వీన్ ..... , అందమైన పెదాలు ..... నా క్వీన్ వేనా ? .
క్వీన్ : పో ప్రిన్స్ , నేను బుంగమూతిపెట్టుకున్నాను - అలిగాను .
ఆ బుంగమూతిపెదాల సౌందర్యం కూడా చూడాలనే కోపం కలిగించాను .
క్వీన్ : Ok ok , రొమాన్స్ ఫస్ట్ టైంకదా అందుకే ఈ క్వీన్ కు అర్థం కాలేదు , లవ్ యు సో మచ్  , నువ్వు కోరడమే ఆలస్యం ఇదిగో ఇప్పుడే ఇప్పుడే పంపిస్తాను .
ఏవీ ..... ఇవి బుంగమూతి పెదాలు కాదే .
క్వీన్ : హ హ హ ..... , ఇంకెక్కడి అలక , నీ ప్రేమ పలుకులకు ఎప్పుడో ఎగిరిపోయింది .
ప్చ్ ప్చ్ ప్చ్ ...... , వన్ బై వన్ హ్యాపీ & స్మైలీ లిప్స్ పిక్స్ వస్తూనే ఉన్నాయి .
క్వీన్ : లవ్ యు sorry sorry మై ప్రిన్స్ , ఎంత ప్రయత్నిస్తున్నా ..... నువ్వు పెదాలపై మెదలగానే హ్యాపీనెస్ లోకి మారిపోతున్నాయి .
సో క్యూట్ మై క్వీన్ ..... 

క్వీన్ : ఇంతకూ సెగలు పుట్టాయా మై ప్రిన్స్ - చలి ఎగిరిపోయిందా ? .
ఓన్లీ 25% అనే చెప్పాలి , ఎలాంటి వర్షమో మీకు తెలిసే ఉంటుంది .
క్వీన్ : 100 % వేడిసెగల తాపం రగిలించేందుకేకదా నీ క్వీన్ ఉన్నది , నా ప్రిన్స్ నిద్రపోతేనే కదా నా మనసు కుదుటపడేది , వన్ మినిట్ .....
OK .....

మరొక రెండు పిక్స్ వచ్చాయి , ఏంటి ఇవి ఇంటర్ మాథ్స్ బుక్స్ లో పారబోలాల్లా ఉన్నాయి అంటూ సరిగ్గా చూస్తే వయ్యారమైన నడుంఒంపులు ...... క్వీన్ నడుము చెరొకవైపు ఒంపుల పిక్స్ అని తెలియగానే గిలిగింత కలిగింది - పులకింతకు లోనవుతున్నాను - నాకు తెలియకుండానే వేళ్ళు .... ఒంపుల్లో సరిగమలు పలికించేలా స్పృశిస్తున్నాయి .
క్వీన్ : ముద్దులుపెడుతున్నావు కదూ .....
లేదు లేదు మైక్వీన్ ..... స్పృశిస్తున్నాను అంతే అంతే - నా ఆధీనంలో లేవు వేళ్ళు sorry sorry ......
క్వీన్ : Sorry చెబితే దెబ్బలుపడతాయి , చేసిందే తప్పు ..... ముద్దులుపెట్టకుండా తాకాడట తాకాడు .
పెదాలపై తియ్యదనం ...... , నేనంటే అంత ఇష్టమా మై క్వీన్ ? .
క్వీన్ : నా ఒక్కగానొక్క బంగారుతల్లి అంత , ఫస్ట్ మెసేజ్ నుండీ తెలియజేస్తున్నా నాప్రిన్స్ కు తెలియలేదన్నమాట , నేను మళ్లీ అలిగాను .
మై క్వీన్ మై క్వీన్ .... పిక్ పిక్ .....
క్వీన్ : నువ్వు చెప్పాల్సిన అవసరంలేదు ముందే తీసేసాను - ఇదిగో పంపిస్తున్నాను కూడా ......
Wow సో సో ప్రెట్టీ ..... , కోపంలో ముద్ ..... ముచ్చటగా ఉన్నాయి .
క్వీన్ : ముద్దొచ్చేస్తున్నాయి కదూ ..... , మరి ముద్దులుపెట్టకుండా వేళ్ళతో తాకుతున్నావు ఏంటి ? .
వేళ్ళను వెనక్కు తీసేసుకున్నాను నవ్వుతూ ..... , మీకెలా తెలిసిపోయింది మై క్వీన్ ? .
క్వీన్ : నువ్వున్నది ఎక్కడ ? .
నా క్వీన్ మనసులో ...... 
క్వీన్ : కేవలం మనసులో మాత్రమే కాదు , నీ క్వీన్ పెదాలపై - కళ్ళల్లో - హృదయంలో ..... నిలువెల్లా నిండిపోయావనుకో ......
మై క్వీన్ ? .
క్వీన్ : నా సర్వస్వం అయిపోయావు , నాది కాంక్ష మాత్రమే కాదు , నాతోపాటు 1435 మంది సంతోషం ......
నా క్వీన్ అనురాగం స్వచ్చం అని ఈ ప్రిన్స్ కు తెలియదా ? , లవ్ యు సో మచ్ మై క్వీన్ .....
క్వీన్ : లవ్ యు ..... , మరీ అన్ని బటర్ ఫ్లైస్ పంపించాలా ? , 
కౌంట్ చెయ్యలేనంత ప్రేమను తెలియజేసారు మరి ......
క్వీన్ : అయితే 100% పుట్టించినట్లే ......
ఏకంగా పారవశ్యంతో చెమటలు పట్టేస్తుంటేనూ .....
క్వీన్ : యాహూ ..... , నా సౌందర్యం ఇప్పటికి సార్థకత సాధించిదన్నమాట , థాంక్యూ థాంక్యూ మై బ్యూటీ ......
అర్థమయ్యీ అర్థం కానట్లే ఉంది మై క్వీన్ - నా క్వీన్ హ్యాపీ అనిమాత్రం తెలుస్తోంది - మై క్వీన్ ..... ఒక డౌట్ మెదిలింది అడగొచ్చో లేదో ......
క్వీన్ : Anything మై ప్రిన్స్ ...... , At your service ..... , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
మిమ్మల్ని నొప్పిస్తే క్షమించకండి , తిట్టేయ్యండి .....
క్వీన్ : అలా జరగనే జరగదు ముందైతే చెప్పు మై ప్రిన్స్ ......
మై క్వీన్ మై క్వీన్ , అమాయకత్వంతో అడుగుతున్నాను ...... పెళ్ళైన కూతురు ఉందికదా మరి నడుముపై చెరొకవైపున గానీ మడత లేదే - ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని మడతలు అని విన్నాను విన్నాను అంతే , sorry sorry sorry ...... అడగమన్నారు ఆడిగేసాను ఇక మీఇష్టం .
క్వీన్ : సో సో సో క్యూట్ , అమాయకత్వమేమీ కాదులే సరిగ్గానే ఆడిగావు , నా ప్రిన్స్ కు అపద్ధము చెప్పనేలేను , నాకు ఇప్పటివరకూ పెళ్ళీ కాలేదు - నా బంగారుతల్లి నా రక్తం కాదు , నా బంగారుతల్లి నా రక్తం కాకపోయినా అంతకన్నా ఎక్కువే , తనే నా జీవితం నా ప్రాణం తనకోసమే ఈ జీవితం ......
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
మై క్వీన్ ...... ? .
క్వీన్ : నిజం చెబుతున్నాను , నా బంగారుతల్లి సంతోషాన్ని చూస్తూనే ఆనందంగా గడిపేసాను - తను నవ్వితే చాలు అమ్మతనంతో పరవసించిపోయేదానిని ..... , వదిలించుకోమని చెప్పడంతో తనకోసం నా కుటుంబసభ్యులనే కాదనుకున్నాను , ఆ నిర్ణయం 20 ఏళ్లలో ఎప్పుడూ తప్పనిపించనేలేదు  , అంత సంతోషాన్ని పంచింది నా బంగారుతల్లి - అమ్మ అని పిలవగానే ఇంటర్ చదివే సమయంలోనే అమ్మనైపోయాను .
Sorry లవ్ యు లవ్ యు మై క్వీన్ , నమ్ముతున్నాను , నమ్మడం ఏమిటి సో సో sooooo హార్ట్ ఫుల్ , సో సో బ్యూటిఫుల్ , అమ్మతనాన్ని ఒక అమ్మే ఫీల్ అవ్వగలరు ...... , అక్కయ్య సో సో sooooo లక్కీ - మీ కలయిక అద్భుతం మహాద్భుతమే తెలుసుకోవాలని మనసు తహతహలాడుతోంది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మై క్వీన్ ......
క్వీన్ : అర్థం చేసుకోవడంలో నీకు నువ్వే సాటి మై ప్రిన్స్ .....
అందుకేకదా నా క్వీన్ మనసులో చేరిపోయింది .
క్వీన్ : పూర్తిగా చేరిపోయావు మై ప్రిన్స్ , చిన్న కాదు కాదు పెద్ద సవరణ ..... నా బంగారుతల్లి వలన ఈ అమ్మ అదృష్టవంతురాలయ్యింది .
ఒకరికొకరు అదృష్టవంతులు హ్యాపీనా మై క్వీన్ ? - అక్కయ్య ఏ జన్మలో అదృష్టం చేసుకుందో మీ ఒడిలో పెరిగే అదృష్టం కలిగింది , ముందైతే మీ అందమైన కలయిక అటుపై ఒక్కటిగా కలిసి పెరిగిన సంతోషాలన్నీ చెప్పండి చెప్పండి .
క్వీన్ : అంతకంటే అదృష్టమా ? , ఆ మధురమైన కలయికను గుర్తుచేసుకోని రోజంటూ లేదనుకో ...... , చెప్పడంలో నాకేమీ ఇబ్బందిలేదు మొదలుపెడితే తెల్లారిపోయినా చెబుతూనే ఉంటాను , నువ్వు రెడీ నాకు తెలుసు , నిన్న రాత్రి ప్రయాణంలోనూ సరిగ్గా నిద్రపోయి ఉండవు - ఈరాత్రీ కూడా అంటే నా మనసు ఒప్పుకోదు - అయినా చెప్పకుండా నేనెక్కడికి వెళతాను మై ప్రిన్స్ - హాయిగా నిద్రపో .......
క్వీన్ ఆజ్ఞను ప్రిన్స్ శిరసావహిస్తాడు కాబట్టి ok మై క్వీన్ , అదీకాకుండా నా క్వీన్ కూడా నా ఊహాలతో నాతో చాట్ చేస్తూ తెల్లార్లూ నిద్రపోనేలేదు కాబట్టి మీరుకూడా హాయిగా నిద్రపోండి .
క్వీన్ : అనుకున్నాను సగం నా గురించే ఆలోచించి ఉంటావని , లవ్ యు సో మచ్ మై ప్రిన్స్ ...... , మై ప్రిన్స్ చాలివేస్తోందా ? చెప్పు మరొక పిక్ ......
లవ్ టు ..... చాలు చాలు చాలు మై క్వీన్ , ఈ దర్శనాలతోనే స్వీట్ స్వీట్ గా సెగలతో చెమటలు వచ్చేసాయి - ఇకపై అంటే జ్వరం వచ్చేస్తుందేమో ..... ఆ జ్వరం అంటే ఇష్టమే అనుకోండి , ఈరోజుకు చాలు చాలు ......
క్వీన్ : సో స్వీట్ ఆఫ్ యు మై డియర్ ప్రిన్స్ ..... 
దేవకన్య కదులుతోంది - లేచింది , మే బీ బాత్రూం ..... బై బై గుడ్ నైట్ మై క్వీన్ , సెండ్ చేసి మొబైల్ నెలపై ఉంచేసి పడుకున్నట్లు యాక్ట్ చేసాను , గజ్జెల చప్పుడు వినిపించడంతో కుడికన్ను కొద్దిగా తెరిచి చూస్తున్నాను .

తేజస్వి అక్కయ్య వెచ్చగా ఓణీని చుట్టుకుని చలిని కాచుకుంటూనే నాదగ్గరగా వచ్చి మళ్లీ దూరంగా అడుగులు ..... కప్ బోర్డ్ లో డ్రెస్ అనుకుంటాను తీసుకుని బాత్రూంలోకివెళ్లింది .
కొంటేదానంతో సడెన్ గా లేచి బాత్రూం వైపుకు చెవులు ఉంచిన నాకు నిరాశే ఎదురయ్యింది , 5 నిమిషాల తరువాత డోర్ ఓపెన్ అవ్వడంతో సోఫాలో వాలిపోయాను , చూసిందా అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాను .

" తమ్ముడూ ..... sorry లవ్ యు సో మచ్ రా " నాపై నిలువునా వాలిపోయి పెదాలపై తియ్యనైన ముద్దు ......
మ్మ్ ..... ముద్దువదిలి నో నో నో ..... 
యష్ణ అక్కయ్య : లేచావా ? అంటూ ఛాతీపై దెబ్బల వర్షం , నీ అక్కయ్య అక్కడ భయపడుతూ పడుకుంది వెళ్లి ప్రేమతో అక్కున చేర్చుకుందామని లేదా ? హాయిగా నిద్రపోతున్నావు అంటూ బుగ్గపై కొరికేసింది . 
నిద్రపోతేనేకదా అక్కయ్యా ..... స్స్స్ అంటే ఇప్పుడు ప్రేమను తెలియజేస్తున్నది యష్ణ అక్కయ్య కాదు యష్ణ అక్కయ్య మనసన్నమాట ...... , ప్లీజ్ ప్లీజ్ వెళ్లిపో డార్లింగ్ ...... ఉదయం నేనైపోతాను .
యష్ణ అక్కయ్య : " డార్లింగ్ " నా ఈ మనసు పేరు డార్లింగ్ అన్నమాట బాగుంది బాగుంది ఇలానే పిలు ...... , చలికి నిద్రపట్టలేదేమో కదా ..... నీ యష్ణ అక్కయ్యకు బుద్ధే లేదు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ , ఇదిగో నా చెల్లి ఓణీ ఇద్దరం చుట్టేసుకుని వెచ్చగా పడుకుందాము .
ఆక్ ..... డార్లింగ్ ..... యష్ణ అక్కయ్య కొడుతుంది .
యష్ణ అక్కయ్య మనసు డార్లింగ్ : అందమైన నవ్వులు , కొట్టడం కాదు కొరికేస్తోంది , అదేదో ప్రాణమైన అక్కాతమ్ముళ్ళు చూసుకోండి , నా ముద్దుల తమ్ముడికి దూరంగా ఉండటం నావల్లకాదు అంటూ అటూ ఇటూ కదిలిస్తున్న నా పెదాలపై ముద్దులు కురిపిస్తోంది , తమ్ముడూ స్టాప్ ..... గుడ్ బాయ్ వెరీ వెరీ గుడ్ బాయ్ లవ్ యు సో మచ్ అంటూ ఓణీతోపాటు చుట్టేసి పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , ఇప్పుడు వెచ్చగా ఉందా హాయిగా నిద్రపో , నీ డార్లింగ్ ప్రేమతో జోకొడుతుంది అంటూ హృదయంపై వాలింది .
ఉదయం అయితే నా పని గోవిందా గోవింద .....

డార్లింగ్ నవ్వుతూ నా బుజ్జిగాడిపై మోకాళ్ళతో కూర్చుని చూసుకో తమ్ముడూ తనివితీరా చూసుకో అంటూ చేతులను విశాలంగా చాపింది .
టైట్ టీ షర్ట్ - టైట్ లెగ్గిన్ .......
డార్లింగ్ : నా ముద్దుల తమ్ముడి కోసం , కనులారా చూసుకుంటావో - చేతులతో ఫీల్ అవుతావో - పెదాలతో సంతకాలు చేస్తావో నీఇష్టం ......
నో నో నో అంత ధైర్యం లేదు డార్లింగ్ అంటూ చేతులుకట్టుకుని కనులారా ఎంజాయ్ చేస్తున్నాను .
డార్లింగ్ : Ok ప్రస్తుతానికి కళ్ళతో ఆస్వాదించు , ఒసేయ్ యష్ణ ..... తమ్ముడిని ఎంత భయపెట్టావే , ఉండు నీ సంగతి చూస్తాను .
నో నో నో డార్లింగ్ , యష్ణ అక్కయ్య కోపం కూడా ఇష్టమేకదా అంటూ సిగ్గుపడ్డాను .
డార్లింగ్ : Ok ok ..... , నీ మనసులోని కోరికలను అక్కాతమ్ముళ్ళు భలేగా అనిచేసుకుంటారు , నేనైతే అలాకాదు అంటూ నా నైట్ షర్ట్ చిరిగిపోయేలా - బటన్స్ దిక్కులకొకటి ఎగిరిపడేలా లాగేసి , woooow సెక్సీ సిక్స్ ప్యాక్స్ .... నీ యష్ణ అక్కయ్య వలన సరిగ్గా ఆస్వాదించలేకపోయాను అంటూ పెదాలపై ముద్దుపెట్టి కాస్త కిందకు జరిగింది , ఈ డిం లైట్లో మరింత సెక్సీగా ఉన్నాయి , కౌంట్ చేస్తాను ఒకటి ...... కిస్ , రెండు ...... కిస్ , మూడు ..... కిస్ , ...... , ఆరు ..... కిస్ అంటూ ప్రతీదానిపై ఒక్కొక్క ముద్దుపెట్టింది .
ముద్దుముద్దుకూ మెలికలు తిరిగిపోయాను తియ్యనైన గిలిగింతలకు లోనౌతూ ......

డార్లింగ్ : ఒకసారి తృప్తి కలగలేదు , నవలలా మళ్లీ మళ్లీ చదవాల్సిందే అంటూ పెదాలపై మొదలుపెట్టి , ప్యాక్స్ పై ముద్దులవర్షం కురిపిస్తోంది .
ఆక్ .... అక్క....య్యా ..... డార్లింగ్ .... డార్లిం....గ్ .... గిలిగింతలు అంటూ యష్ణ అక్కయ్య కురులపై సున్నితంగా చేతులువేసి ఎంజాయ్ చేస్తున్నాను .
డార్లింగ్ : మరింత కిందకు ఇప్పుడు కాదులే , అక్కాతమ్ముళ్ల అందమైన కలయిక తరువాత అంటూ చివరిసారిగా ముద్దులుకురిపించి నిలువునా వాలిపోయి పెదాలపై తియ్యనైన ముద్దుపెట్టింది .
ఆ ముద్దు తీవ్రత అంతకంతకూ పెరిగి , పెదాలు చప్పరించి వదిలి - నాలుకలు పెనవేసుకుని ఆధరామృతాలు జుర్రేసుకునేదాకా ..... పోటీపడిమరీ కసితో ముద్దు యుద్ధం కొనసాగించాము .
ఊపిరాడకపోవడంతో పెదాలను కొరికేసివదిలి ఒకరి శ్వాసను మరొకరం పీల్చి వదులుతూ నవ్వుకుని కౌగిలిలో ఒక్కటైపోయాము , ఇద్దరి వెచ్చని శ్వాస - వెచ్చని కౌగిలింతలో ...... స్వర్గపు ఫీల్ , అలా కొద్దిసేపు ఉండిపోయాము .

డార్లింగ్ : తమ్ముడూ తమ్ముడూ ......
ఆక్ ..... డార్లింగ్ .
డార్లింగ్ : లవ్ యు ..... , తమ్ముడూ ..... నీ లవ్ ప్రపోజల్ కు నీ యష్ణ అక్కయ్య తరుపున నేను బాదులిస్తున్నాను , " I LOVE YOU TOO తమ్ముడూ " కాలేజ్ లో చాలా మందే ప్రపోజ్ చేశారు కానీ అమ్మ ప్రేమ తరువాత నా మనసును చేరినది నువ్వే తమ్ముడూ ...... , నీ మనసును కాదు ఆ క్షణం నీ యష్ణ అక్కయ్యే ఫీల్ అయ్యింది .
అఅహ్హ్ ..... లవ్ యు అక్కయ్యా , ఆ విషయం యష్ణ అక్కయ్య కళ్ళల్లో కనిపించిందిలే ......
డార్లింగ్ : అందుకేనా ...... నీ అక్కయ్య శృంగార అందాలన్నీ చూసేసావు ? .
నేనా ? , Ok ok ok ఒప్పుకుంటున్నాను డార్లింగ్ - నీకు తెలియనిది ఏముంటుంది , కనుచూపు తిప్పుకోలేకపోయాను క్షమి ......
పెదాలతో కలిపి మాట పూర్తికాకముందే ఆపేసింది డార్లింగ్ , అది నీ అక్కయ్య నీ సొంతం - ఆ అందాలపై సర్వ హక్కులూ ఉన్నవాడివి , నువ్వెందుకు sorry చెబుతున్నావు ? , అమ్మ తరువాత చూసినవాడివి నువ్వే తమ్ముడూ ..... , నచ్చాయా ? .
నచ్చాయా అని అడుగుతున్నారా ? , విశ్వసుందరి డార్లింగ్ ..... , నిలువెల్లా సౌందర్యమే ......
డార్లింగ్ : Ok ok అంటూ సిగ్గుపడిపోతూ నా గుండెల్లో దాచుకుంది , మళ్లీ చూడాలని ఉందా ? .
హా ..... లేదు లేదు లేదు అంటూనే యష్ణ అక్కయ్యను ప్రేమతో కౌగిలించుకున్నాను , ఓణీని ఇద్దరి పెదాల మధ్యకు తీసుకొచ్చి ఓణీతోపాటు పెదాలు ఒక్కటి చేసాము .
డార్లింగ్ : మ్మ్ .... ఈ ముద్దు మరింత మధురంగా ఉంది అంటూ మళ్లీ మళ్లీ ముద్దులు కురిపిస్తోంది , చెల్లి తేజస్విని పరిమళం వల్లనేమో .....
అవును డార్లింగ్ అంటూ మళ్లీ ముద్దుపెట్టాను .
డార్లింగ్ : మ్మ్ అఅహ్హ్ ...... , ఈ ముద్దులకోసం మళ్లీ రేపు రాత్రివరకూ ఆగేలా చెయ్యకు నావల్ల కాదు .
ఏమిచెయ్యమంటారు ? .
డార్లింగ్ : నీకు చెప్పాలా తమ్ముడూ ..... , ఉదయం లగేజీ దించే దగ్గర మరియు బీచ్ లో ఎలాగయితే ......
కొడుతుంది - గిల్లుతుంది - కోరుకుంతుంది డార్లింగ్ .....
డార్లింగ్ : నీకిష్టం లేదా ? .
డార్లింగ్ డార్లింగ్ .......
డార్లింగ్ : I know i know ...... , అవకాశం దొరికినప్పుడల్లా ముద్దులతోపాటు వొళ్ళంతా నలిపేయ్ ...... చూసుకోడానికి నేనున్నాను కదా .
అయిపోయాను , యష్ణ అక్కయ్య కోపం ప్రళయం ......
డార్లింగ్ : మా తమ్ముడి మనసు తెలిసినప్పుడు ఆ ప్రళయం ప్రేమగా మారిపోతుందిలే ..... , నీకూ తెలుసులే .....
తెలుసు తెలుసు అంటూ తలుచుకుంటూ అక్కయ్యను ప్రేమతో చుట్టేసాను చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టుకుంటూ .......
[+] 4 users Like Mahesh.thehero's post
Like Reply
డార్లింగ్ : మ్మ్ ...... పగలంతా అమ్మ ఒడిలో - చీకటిపడగానే మా తమ్ముడి కౌగిలిలో , ఇంతకుమించి ఏమీవద్దు .
తథాస్తు దేవతలూ ..... కాస్త ఆగండి ఆగండి ప్లీజ్ , డార్లింగ్ ..... అమ్మ తరువాత నిన్ను ప్రాణప్రదంగా ఇష్టపడేవాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు .
డార్లింగ్ : చెల్లి తేజస్విని మరియు ......
బుజ్జిచెల్లి కీర్తి - మీ మరొక చెల్లి బ్రాహ్మణి ఉన్నారు , మరి వాళ్ళో ......
డార్లింగ్ : తోబుట్టువులు ఒక్కరూ లేరని బాధపడని రోజులేదు నీ యష్ణ అక్కయ్య , ఇప్పుడు ఏకంగా ముగ్గురు చెల్లెళ్ళు - ఒక తమ్ముడు , దీని ఆనందానికి అవధులు ఉండవు - ఒక్కటిగా కలిసిపోయాక దీన్ని ఆపడం కష్టం అంటూ పట్టరాని సంతోషంతో నా హృదయంపై ఘాడమైన ముద్దుపెట్టింది .
మ్మ్ ..... జలదరించిపోయాను .
డార్లింగ్ : చెల్లి తేజస్విని హైద్రాబాదులో ఉంది , మరి .....
బుజ్జిచెల్లి కీర్తి ఢిల్లీలో ఉంది అంటూ మొత్తం వివరించాను ఇక ఇక నీ బ్రాహ్మణి చెల్లి ...... పెద్దక్కయ్య పెద్దక్కయ్య ..... అంటూ కన్నీళ్లు ఆగడం లేదు .
సంతోషంగా వింటున్న డార్లింగ్ కళ్ళల్లోనూ చెమ్మ , తమ్ముడూ తమ్ముడూ ..... ఏమైంది ఏమైంది ? అంటూ కళ్లపై ప్రాణంలా ముద్దులుకురిపిస్తోంది , నా మాటలేమైనా ఇబ్బందిపెట్టాయా ? .
లేదు లేదు డార్లింగ్ ..... , యష్ణ అక్కయ్య స్థానంలో ఇంతకుముందు ఉన్నది బ్రాహ్మణి అక్కయ్యనే అంటూ కళ్ళల్లో నీళ్ళు .....
తమ్ముడూ అంటూ భారమైన హృదయంతో లేచి కూర్చుంది యష్ణ అక్కయ్య - అక్కయ్యతోపాటు లేచికూర్చున్న నన్ను కౌగిలించుకుని తమ్ముడూ ..... నావల్లనే కావడం లేదు నీ పెయిన్ అంటూ నా నుదుటిపై పెదాలను తాకించింది , తమ్ముడూ ..... ఆ రాక్షసుల గురించి నువ్వు చెప్పినదంతా నిజమేనన్నమాట అంటూ బాధపడుతోంది భయపడిపోతోంది .
మీరిద్దరూ ట్విన్స్ అని చెప్పి మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఒకరి కౌగిలిలో మరొకరం ఓదార్చుకుంటూ ఉండిపోయాము .

డార్లింగ్ : తమ్ముడూ ...... నీ యష్ణ అక్కయ్య కోప్పడినా - తిట్టినా - కొట్టినా - గిల్లినా - కొరికినా - పొమ్మని తోసేసినా ..... వదిలి వెళ్ళవుకదా , ఎందుకంటే నీ అంతులేని ప్రేమ కేరింగ్ వలన ఒక సిచువేషన్ వస్తుంది - కన్నీళ్లతో వెళతావా లేక అంటూ ....
అక్కయ్యా ..... వదలలేను , యష్ణ అక్కయ్యకు అనుక్షణం రక్షణగా ఉంటాను .
డార్లింగ్ : టిఫిన్ లో విషం - కరెంట్ షాక్ - గ్యాస్ లీక్ ...... తమ్ముడూ భయమేస్తోంది .
నిన్ను చేరాలంటే నన్ను దాటాలి యష్ణ అక్కయ్యా ......
డార్లింగ్ : అదే నా భయం కూడా తమ్ముడూ ...... , నా గురించి నాకు భయం లేదు - నీకేమైనా అవుతుందేమోనని భయమేస్తోంది , అమ్మా దుర్గమ్మా ..... నాకేమైనా పర్లేదు తమ్ముడిని .....
యష్ణ అక్కయ్యా ..... ఇప్పటికే ఒక అక్కయ్యకు దూరమయ్యాను , నీ చెల్లెళ్ళు కోరిన కోరిక అక్కయ్యను జాగ్రత్తగా చూసుకోమని , నీకేమైనా అయితే జరిగే పరిణామం ఊహకందనిది , నేనున్నాను కదా నీకేమి కాదు .
డార్లింగ్ : మనకేమీ కాదు అను .....
సరే మనకేమీ కాదు అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను .

డార్లింగ్ : చెల్లీ చెల్లీ చెల్లీ ..... , తమ్ముడూ ..... ఆ ఇంట్లోనేనా ? చెల్లి బ్రాహ్మణి ఉన్నది , ఉదయం నుండీ ఎన్నిసార్లు ఆ ఇంట్లోకి రమ్మని పిలిచావు - నీపై కోపంతో నీ .... మన ఇంట్లోకి అడుగుపెట్టలేదు అంతేకానీ చెల్లి అంటే యష్ణకు ప్రాణం ......
నాకు తెలియదా డార్లింగ్ ? .
డార్లింగ్ : వెంటనే మన ఇంట్లోకి తీసుకెళ్లు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి చేతులను విశాలంగా చాపింది , sorry లవ్ యు లవ్ యు అక్కయ్యనైన నేనే ఎత్తుకోవాలి అంటూ లేచి చేతిని అందించింది హత్తుకోవడానికి ......
అక్కయ్య ఈ అందమైన కోరికలు తెలిసే దేవీ అనుగ్రహం పొందాను డార్లింగ్ అంటూ లేచి అక్కయ్య చేతిని అందుకుని రొమాంటిక్ గా ఒక రౌండ్ తిప్పాను , అక్కయ్య పరవసించిపోయి నా హృదయంపైకి చేరగానే రెండుచేతులతో అంతే రొమాంటిక్ గా ఎత్తుకున్నాను .
స్వీట్ షాక్ తో చూస్తున్న కళ్లపై మరియు తెరుచుకున్న పెదాలపై ముద్దులు కురిపించి నవ్వుకున్నాను , అమ్మో తేజస్వి అక్కయ్య కంటే బరువే ..... 
డార్లింగ్ : తేజస్వికి అక్కయ్యనుకదా అంటూ నా మెడను చుట్టేసి బుగ్గపై - పెదాలపై ముద్దులు ......
ముద్దులు ఎంజాయ్ చేస్తూ మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళాను , డార్లింగ్ ..... చేతులు ఖాళీగా లేవు .
డార్లింగ్ : ప్చ్ ..... నాచేతులూ ఖాళీగా లేవు - ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేను .
అయితే దించనా ? .
డార్లింగ్ : నో నో నో వద్దు వద్దు ఇంకేమైనా ఉందా ? , ఊపిరి ఆగిపోగలదు ఒక్క క్షణమే కదా ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటాను అంటూ గొళ్ళెం తీసిడోర్ తెరిచి వెంటనే చుట్టేసి బుగ్గపైకొరికేసింది .
ఇప్పుడేమో ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు ఉదయం అయితే మాత్రం దగ్గరకే రానివ్వదు యష్ణ అక్కయ్య ......
డార్లింగ్ : దాని తరుపున నేను లవ్ యు చెబుతున్నాను , దూరంగా తోసేసినప్పుడు కౌగిలిలోకి తీసుకుని ఇష్టమొచ్చినట్లు ......
అమ్మమ్మా ..... అంత ధైర్యం లేదమ్మా , ఆ కళ్ళల్లో కోపానికే భయంతో వణికిపోతాను .
డార్లింగ్ : ప్రేమతో అని నాకు తెలుసులే , సో క్యూట్ ...... , నాకేం భయం లేదు నా స్వీట్ తమ్ముడిని స్వీట్ గా కొరుక్కుని తినేస్తాను .
స్స్స్ ......
డార్లింగ్ : ఇంకా కొరకనేలేదు .
అయితే నేను కొరుక్కుని తినేస్తాను ఎలాగో ఉదయం దెబ్బలే దెబ్బలు - కోపాగ్రహమే కదా .....
డార్లింగ్ : స్స్స్ .....
నేనూ ఇంకా కొరకనేలేదు .
ఇద్దరమూ నవ్వుకుని పెదాలు ఏకం చేసాము .
డార్లింగ్ : మ్మ్ .... టేస్టీ , స్టాప్ స్టాప్ తమ్ముడూ ..... చెల్లి ఒకప్పుడు తిరిగిన ఇంట్లోకి తీసుకెళ్లు లోపల నీ ఇష్టమైనవన్ని ముద్దులుపెట్టుకోవచ్చు .

ఒకప్పుడే కాదు ఇప్పుడుకూడా ఇంట్లోనే ......
డార్లింగ్ : తమ్ముడూ ..... ? .
డార్లింగ్ ...... నీతో ఒక నమ్మలేని అందమైన ఆత్మ నిజం చెబుతాను , నమ్ముతావని ఆశిస్తున్నాను అంటూ ఇంట్లో ప్రవేశించిన రోజు నుండి ఇప్పటివరకూ జరిగినదంతా వివరించాను , తెలుసు ఇలాంటివి చెబితే ఈకాలంలో ఎందుకు నమ్ముతారు ? .
డార్లింగ్ : మాట ఆగిపోయింది నమ్మనందుకు కాదు , హ్యాపీఎస్ట్ స్వీట్ న్యూస్ చెప్పినందుకు అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి కిందకుదిగి పరుగుపెట్టింది .
నాకు మాత్రమే కనిపిస్తుంది - మాటలు కూడా నాకు మాత్రమే ...... , పెద్దక్కయ్య ముందు బాధపడకూడదని చెప్పాను .
పరుగు ఆగిపోయి చెమ్మలా మారిపోయిన బాస్పాలతో నావైపు చూస్తోంది డార్లింగ్ .......
ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా ఉండిపోయాను .
డార్లింగ్ : చెమ్మను తుడుచుకుని , పర్లేదు తమ్ముడూ ..... నీద్వారానే ప్రేమను తెలియజేస్తాను అంటూ నాచేతిని చుట్టేసి తీసుకెళ్లింది .
కాలింగ్ బెల్ వైపు సైగచెయ్యడంతో పట్టరాని సంతోషంతో చెల్లీ చెల్లీ అంటూ ఏకంగా డోర్ పై చిన్నగా తట్టింది , చెల్లి ఎక్కడ ఉందో ఏమిటో వినిపించిందో లేదో ......
ఈ అక్కయ్య రాకకోసం గుమ్మం దగ్గరే ఆశతో ప్రాణంలా ఎదురుచూస్తూ ..... మాట్లాడుతుండగానే డోర్ తెరుచుకుంది .
డార్లింగ్ పెదాలపై తియ్యదనం ...... , తనను తానే అద్దంలో చూసుకుంటున్నట్లు షాక్ లో ఉండిపోయింది , మనసుకు తెలిసిపోయినట్లు అక్కయ్యా అంటూ పెద్దక్కయ్య కౌగిలిలోకి చేరిపోయింది .
చెల్లిని అక్కయ్యా అంటూ పెద్దక్కయ్య అంతులేని సంతోషంతో ఆనందబాస్పాలతో చూసుకోవడం - కౌగిలించుకోవడం , నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టుకోవడం - కౌగిలించుకోవడం ......

స్వీట్ షాక్ ..... కవల అక్కయ్యల అంతులేని సంతోషాలను కనులారా తిలకిస్తూ ఉండిపోయాను , క్షణాలు - నిమిషాలు గడిచిపోతున్నాయి , అక్కయ్యలు మాత్రం చెల్లీ - అక్కయ్యా .... అంటూ కలవరిస్తూ సంతోషపు చెమ్మతో గుమ్మంలోనే ఒక్కటైపోయారు .

పెద్దక్కయ్య : మాకంటే మా తమ్ముడే ఎక్కువ సంతోషిస్తున్నట్లున్నాడు అంటూ చెరొకబుగ్గపై చెరొకచేతితో స్వీట్ గా ముద్దులుపెట్టారు , ఏంటి తమ్ముడూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు ? .
ఏమీలేదు ఏమీలేదు , నాకే కనిపించగా లేనిది సొంత అక్కయ్యకు ......
పెద్దక్కయ్య చెంప చెళ్లుమనిపించింది .
స్స్స్ అంటూ చెంపపై చేతినివేసుకున్నాను , నా ఉద్దేశ్యం ...... ఏమీకానీ నాకే కనిపించారు ఇక సొంత ......
డార్లింగ్ చెంప చెళ్లుమనిపించింది .
ఆ చెంపపై చేతినివేసుకుని స్స్స్ అంటూ రెండుచేతులతో రుద్దుకుంటున్నాను , అదేమిటంటే అక్కయ్యా ......
అంతే చెంపలపై వేసుకున్న చేతులపై ఒకేసారి చెల్లుమనిపించి నవ్వుకుంటున్నారు .

స్స్స్ స్స్స్ ...... కొట్టండి కొట్టండి , యష్ణ అక్కయ్యేమో కోపంతో నన్నే కొడుతుంది - తేజస్వి అక్కయ్యేమో ప్రేమ ప్రేమ అంటూ కొడుతుంది -  పెద్దక్కయ్యేమో ప్రాణం కంటే ఎక్కువై కొడుతుంది అంటూ బుంగమూతితో సరాసరి బెడ్రూంలోకి వెళ్లి బెడ్ పై కూర్చున్నాను .
కవల అక్కయ్యలిద్దరూ వెనుకే చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఏకంగా నా ఒడిలో కూర్చున్నారు చెరొకవైపు - చుట్టేసి ఇక్కడేనా ఇక్కడేనా నొప్పి అంటూ కందిపోయిన బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు , మా అక్కయ్యల ప్రేమకంటే మా తమ్ముడి ప్రేమే ఎక్కువ - మా ప్రాణం కంటే ఎక్కువ అంటూ ప్రాణంలా చెరొకవైపు హత్తుకుని కొరుక్కుని తినేయ్యాలనిపిస్తోంది మా బుజ్జిదేవుడిని అంటూ కొరికేశారు .
స్స్స్ స్స్స్ ..... అంటూ నవ్వేసాను .
యాహూ యాహూ ...... మా ముద్దుల తమ్ముడు నవ్వేశాడు అంటూ ముద్దుల వర్షమే ......
పో అక్కయ్యలూ ..... ఇంత త్వరగా నవ్వించాలా ? , అక్కయ్యల దెబ్బలు మరికొన్ని తినాలని ఆశపడితేనూ ...... , మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం లభిస్తుందా మీరే చెప్పండి .
లేనేలేదు - నెవర్ ...... మా ప్రాణాన్ని మళ్లీ కొట్టడం అసాధ్యం , నువ్వే కోపం తెప్పించావు కాబట్టి కొట్టేసాము - ఇంకొకసారి ఏమీకానీ నేను అన్నావో .....
అంటే కొడతారన్న  ... మా ..... ట ....
ఒకేసారి పెదాలతో పెదాలను మూసేసారు .
మ్మ్ మ్మ్ ..... , అక్కయ్యల కళ్ళల్లో చెమ్మ , అక్కయ్యలూ ..... sorry లవ్ యు లవ్ యు ఇక ఎప్పుడూ అలా అననే అనను అంటూ కళ్లపై ముద్దులుపెట్టాను .
అక్కయ్యల పెదాలపై చిరునవ్వులు ..... , నా నలుగురి అక్కాచెల్లెళ్ల తొలిప్రాణం మా తమ్ముడే అంటూ పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టారు .
లవ్ యు లవ్ యు సో మచ్ అక్కయ్యలూ - బుజ్జిచెల్లీ అంటూ ఆనందబాస్పాలతో హత్తుకున్నాను .
లవ్ యు - లవ్ యు ......
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply
పెద్దక్కయ్య : తమ్ముడూ ..... షర్ట్ చిరిగిపోయింది ఏమిటి ? అంటూ నా షర్ట్ ను తీసేసి తన చున్నీని చుట్టబోయి సిగ్గుపడుతోంది .
డార్లింగ్ : చెల్లీ ..... చున్నీ కాదు కదా నీవొంటిపై ...... అంటూ కొంటె నవ్వులు .
పెద్దక్కయ్య : నీ తమ్ముడు ఉంచితేనేకదా ..... , అక్కయ్యా ..... ఇలానే చూడాలని కోరిక అంటూ తెగ సిగ్గుపడిపోతోంది .
డార్లింగ్ : ఓహో ..... ఇలాంటి బ్యాడ్ థాట్స్ కూడా ఉన్నాయన్నమాట , అయితే తమ్ముడు కోరిక కోరకముందే నేనుకూడా ......
అమ్మమ్మా వద్దమ్మా ..... ఇలానే ఉదయం నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు - ఇక అలా స్పృహలోకొస్తే నా పీక కొరికేస్తుందేమో యష్ణ అక్కయ్య .....
డార్లింగ్ : ఖచ్చితంగా ఖచ్చితంగా అంటూ ఇద్దరూ నవ్వుకుంటున్నారు .
నవ్వుకోండి నవ్వుకోండి ..... ఎంత భయం వేస్తోందో తెలుసా ? .
డార్లింగ్ : నేనున్నానుకదా ......
రాత్రికి మాత్రమే ఉంటావు - తెల్లవారగానే జంప్ ......
డార్లింగ్ : నీ యష్ణ అక్కయ్య దెబ్బలు ఇష్టమేకదా ......
ఇష్టమే ఇష్టమే ......
పెద్దక్కయ్య : అవునవును ఇష్టమే , ఇప్పుడు ఎన్ని దెబ్బలు పడితే తరువాత అన్ని ముద్దులుకదా ......
పో పెద్దక్కయ్యా ...... 
సిగ్గే సిగ్గే అంటూ ముద్దులతో గిలిగింతలుపెట్టారు .

సంతోషంగా నవ్వుకుని , Ok ok అక్కయ్యలూ అంటూ బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టాను , మై డియర్ బ్యూటిఫుల్ ట్విన్స్ ..... ఊహతెలియని వయసులో దూరమై మళ్లీ ఇప్పుడు ఇలా కలిశారు , అలా దూరంగా కూర్చుంటాను మీ మధ్యన నేనెం.....దుకు .....
మళ్లీ దెబ్బలు ......
స్స్స్ స్స్స్ ...... , ప్రాణంలా మాట్లాడుకుంటారని అంతే , పైగా నాకు నిద్రవస్తోంది .
అక్కయ్యలు : నిద్రవస్తోందా ? ఆ విషయం చెప్పుమరి ముద్దుల తమ్ముడూ అంటూ పెదాలపై చెరొక ముద్దుపెట్టి లేచి నన్ను వెనక్కు బెడ్ మీదకు తోసేసి బెడ్ మధ్యలోకి చేర్చేసి చెరొకవైపు చేరిపోయి హత్తుకున్నారు - ఇప్పుడు హాయిగా నిద్రపో తమ్ముడూ అంటూ హోఫై కొట్టుకుని ముద్దులతో జోకొడుతున్నారు .
లవ్ యు సో మచ్ అక్కయ్యలూ ...... , నాకేమీ డిస్టర్బ్ కాదు మీరు ప్రేమతో మాట్లాడుకోండి , ఒకటి మాత్రం నిజం మీ తియ్యనైన ముద్దులను కూడా ఉదయం యష్ణ అక్కయ్య ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయంతో నిద్రపట్టడం లేదు .
అక్కయ్యల నవ్వులు ......
డార్లింగ్ : అది నీ యష్ణ అక్కయ్య తెలుసుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ఏకంగా నామీదకు ఎక్కేసింది - దానిపై కోపాన్ని కాదు కాదు ప్రేమకోపాన్ని నాపై తీర్చుకో ..... నీఇష్టం ఏమైనా చేసుకో .
తీర్చుకోవాల్సిందే అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
డార్లింగ్ : ఇంతటి ప్రేమను తెలుసుకోలేకపోతోంది నీ బ్యూటీ ..... , లవ్ యు లవ్ యు నువ్వు నిద్రపో తమ్ముడూ ...... 
పెద్దక్కయ్య అయితే మామాటలేవీ పట్టించుకోకుండా మాఇద్దరి బుగ్గలపై మార్చిమార్చి ముద్దులుపెడుతూ మురిసిపోతూనే ఉంది .

డార్లింగ్ : చెల్లీ ..... ఈ అక్కయ్య  అక్కయ్య ప్రేమతోపాటు అమ్మ ప్రేమనూ తోడుగా తీసుకొచ్చింది , అమ్మానాన్నల గురించి తేజస్వి చెల్లి చెప్పి బాధపడింది .
పెద్దక్కయ్య : " అమ్మ " పిలుపుకు దూరమై చాలా ఏళ్ళు గడిచిపోయింది అక్కయ్యా ...... , అమ్మ అమ్మ ..... అంటూ ఆనందిస్తోంది .
డార్లింగ్ : ప్రాణం కంటే ఎక్కువగా పెంచింది చెల్లీ , లోటు అనేదే తెలియలేదు , మిమ్మల్ని చూశారంటే మీరే ప్రాణమైపోతారు .
పెద్దక్కయ్య : ఈ సంతోషం చాలు అక్కయ్యా , తమ్ముడిని - చెల్లిని ..... నీ చేతులలో పెట్టేసి .....
అంతే ఇద్దరమూ పెద్దక్కయ్య నోటిని మూసేసాము , అలా మాట్లాడకు - నిన్ను సంతోషపెట్టడమే మా అంటూ కళ్ళల్లో చెమ్మతో నామీద నుండే పెద్దక్కయ్య హృదయంపై వాలింది .
పెద్దక్కయ్య : తమ్ముడి ద్వారా బామ్మ - మన చెల్లి - బుజ్జిచెల్లి సంతోషాలను చూసాను , తమ్ముడి ద్వారా నిన్ను మళ్లీ కలిశాను , ఇంతకంటే ఏమికావాలి చెప్పు , ఇక దైవ నిర్ణయం అంటూ డార్లింగ్ నుదుటిపై ముద్దుపెట్టి మాఇద్దరినీ ప్రాణంలా హత్తుకుంది .
స్టాప్ స్టాప్ స్టాప్ ఈ భావేద్వేగాలు ప్రక్కన పెట్టి సంతోషంగా అమ్మగురించి మాట్లాడుకుందామా ? .
Yes - yes అంటూ అక్కయ్యలిద్దరి పెదాలపై తియ్యదనం ...... .
బిడ్డే సర్వస్వమైనప్పుడు తల్లి ఎలా ప్రాణంలా పెంచి ఉంటుందో డార్లింగ్ వివరిస్తుంటే ...... లాలిపాటలా హాయిగా నిద్రపోయాము ఒకరినొకరం ప్రేమతో హత్తుకుని .......
*******************

బాల్కనీ నుండి సముద్రపు అలల అలజడితోపాటు ఉదయ సూర్యకిరణాలు కళ్లపై పడటంతో మెలకువవచ్చినట్లు ....... మ్మ్ అఅహ్హ్ ...... అమ్మా నీ కౌగిలి వెచ్చదనం లేకుండా ఒక్కరాత్రీ గడవదు అనుకున్నాను - ఏకంగా రెండో రాత్రికూడా హాయిగా పడుకున్నాను - తొలిరాత్రి కంటే మరింత మధురం అచ్చు నీ ఓడిలోనే పడుకున్నంత నీ ముద్దులతో జోలపాడినట్లు కమ్మనైన నిద్ర , ఈ దిండు ఏంటి ఇంత తియ్యదనాన్ని - వెచ్చదనాన్ని పంచుతోంది మరింత ఘాడంగా హత్తుకోవాలనిపిస్తోంది అంటూ పెదాలపై తియ్యదనంతో కళ్ళుమూసుకునే చుట్టేసింది మ్మ్ ..... నిట్టూర్పుతో ......
యష్ణ అక్కయ్య తొలిమాటకే మెలకువవచ్చినట్లు అక్కయ్య బిగి కౌగిలిలో బిక్కుబిక్కుమంటూ - రాత్రి పెద్ద వర్షానికి క్లైమేట్ చల్లబడినా నుదుటిపై చెమటతో వణుకుతున్నాను .
పెద్దక్కయ్య నవ్వులు ......
డార్లింగ్ తెల్లారింది కదా యష్ణ అక్కయ్య : ఈ దిండు ఏంటి తెగ కదులుతోంది అయినా బాగుంది అంటూ మరింత బలంగా చుట్టేసింది .

ఆలస్యం అయ్యేకొద్ధే హార్ట్ బీట్ పెరిగిపోతూనే ఉంది - ఎంత ఆలస్యం చేస్తే అంత కోపాగ్ని కాబట్టి ...... " కళ్ళుతెరిస్తే ఎందుకు కదులుతుందో తెలుస్తుంది యష్ణ అక్కయ్యా "
యష్ణ అక్కయ్య : వాడే ..... వాడి మాటలే ..... అంటే దిండు కాదు ఆ ఇడియటే .....  రెండో రాత్రి కూడానా ? ప్చ్ ప్చ్ అయిపోయాడు అంటూ కళ్ళుతెరిచింది , తెరవడం తెరవడమే కోపాగ్ని బుసలుకొడుతున్నట్లు చూస్తోంది , ఘాడమైన కౌగిలిని వదిలి బెడ్ చివరకు జరిగింది , కోపం కంట్రోల్ చేసుకోలేక ఎక్కడపడితే అక్కడ కొట్టేస్తోంది - చుట్టూ చూసి ఇది మనిల్లు మన గది కాదే .....
" మన ఇల్లు - మన గది " వినడానికి ఎంత బాగుంది .
యష్ణ అక్కయ్య : నాకైతే బాలేదు , అది నా ఇల్లు - ఇది నీ ఇల్లు , ఏకంగా నీ ఇంట్లోకే కిడ్నప్ చేసేశావా ? .
కిడ్నప్ ? అంటూ నవ్వుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : నవ్వకు అంటూ లేచి కోపంతో వెళుతోంది .
డ్రెస్ చూసుకోలేదు ఇంకా అనుకునేంతలో చూసుకుని వెనక్కువచ్చి డ్రెస్ కూడా నువ్వే చేంజ్ చేశావా ? .
నేను ? ఎలా అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : హమ్మయ్యా సేఫ్ ..... , నువ్వు మాత్రమే రేప్ చెయ్యాలనుకున్నావా ? లేక ఇంకెవరైనా ? .
కిడ్నప్ ? రేప్ ? ..... పెద్ద పెద్ద మాటలు యష్ణ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : రెండుచేతులతో అడ్డుపెట్టుకుని , అధికాదురా ..... రాత్రంతా - లేచేంతవరకూ కూడా ఇద్దరు హత్తుకున్నట్లు - ఇద్దరు ముద్దులుపెట్టినట్లు ...... 
ఇద్దరే కదా .....
యష్ణ అక్కయ్య : ఇద్దరా ? , మరొకడు ఎవరు ఎవరురా ? అంటూ చుట్టూ చూస్తూ బెడ్ చుట్టూ రౌండ్ వేసింది , ఇద్దరు ఎవరు అని అడుగుతుంటే నీ ప్రక్కనే చూస్తున్నావేరా ? .
ప్రక్కనే ఉన్న పెద్దక్కయ్య కనిపించడం లేదా ? అంటూ ఆశ్చర్యపోతున్నాను .
( పెద్దక్కయ్య : యష్ణ అక్కయ్య మనసు డార్లింగ్ ..... నన్ను చూడాలని ఆశపడింది కాబట్టే చూడగలిగే అదృష్టం తమ్ముడూ ...... 
నిజమే పెద్దక్కయ్యా ...... ) 
యష్ణ అక్కయ్య : నేనిక్కడ అడుగుతుంటే అటువైపుకు తిరిగి నీలోనువ్వే గుసగుసలు ఏంటి , పైగా పెద్దక్కయ్యా అంటూ కొత్త పిలుపు ...... , ఆ రెండో వ్యక్తి ఎవరు ? - అక్కయ్యా యష్ణ అక్కయ్యా అంటూ నన్ను మోసగించి ఏమిచెయ్యాలనుకున్నావు ? అంటూ కోపంతో చెంప చెళ్లుమనిపించింది .
స్స్స్ ...... ఇద్దరం అంటే మనిద్దరే కదా యష్ణ అక్కయ్యా ...... 
యష్ణ అక్కయ్య : నేను నమ్మను , అయినా నీతోసమానమైన బరువున్న నన్ను ఒక్కడివే ఎలా తీసుకొచ్చావురా ? .
ప్రేమతో రెండుచేతులతో ఎత్తుకుని యష్ణ అక్కయ్యా ......
యష్ణ : అపద్ధము చెబితే నమ్మేలా ఉండాలి అంటూ మూడోకన్ను తెరవబోయింది .
కూల్ కూల్ యష్ణ అక్కయ్యా ...... , ప్చ్ నేనేమీ చెప్పినా ఇప్పుడు నమ్మవు - నిన్న రాత్రి బామ్మ వీడియో తీసినట్లుగా ......
యష్ణ అక్కయ్య : అంటే రోజుకోక వీడియో రిలీజ్ అవ్వాలంటావు ? అంటూ కుమ్మేస్తోంది దొరికినచోట ...... , నా వెనుకే కుక్కపిల్లలా వచ్చావో జాగ్రత్త , మళ్లీ వెనక్కుతిరిగి నీ షర్ట్ ఏమైంది ? రాత్రంతా నిన్ను ఇలానే కౌగిలించుకున్నానా ? వీడినీ ....... , కాళ్ళ కింద షర్ట్ ఉండటంతో అందుకుని ఎవరైనా ఇలా చింపేస్తారా ? . చింపేసింది నువ్వే అక్కయ్యా ...... 
యష్ణ అక్కయ్య : లేచావో జాగ్రత్త అంటూ తోసేసి పరిగున వెళ్ళిపోయి ఇంటి డోర్ క్లోజ్ చేసేసుకున్న సౌండ్ వినిపించింది .

తోయడంతో పెద్దక్కయ్య ఒడిలోకి చేరాను .
పెద్దక్కయ్య : చిరునవ్వులు చిందిస్తూ తమ్ముడూ తొందరగా వెళ్లు , లాక్ చేసేసుకున్నట్లుంది ఇప్పుడెలా ?.
డోంట్ వర్రీ పెద్దక్కయ్యా అంటూ ప్యాంట్ జేబులోనుండి కీస్ తీసి చూయించాను , ఇలా జరుగుతుందని ముందే ఊహించే ముందు జాగ్రత్త అంటూ డార్లింగ్ నా జేబులోకివేసింది .
పెద్దక్కయ్య : లవ్ యు డార్లింగ్ ..... , త్వరగా త్వరగా వెళ్లు , రాక్షసులు వచ్చేసినా వచ్చేసి ఉంటారు అంటూ గుమ్మం దగ్గరకు తోసుకుంటూ వెళ్ళింది .
షర్ట్ ..... ? .
పెద్దక్కయ్య : నీ యాంగ్రీ యష్ణ అక్కయ్య ఇస్తుంది త్వరగా పో ......
నవ్వు వచ్చేసింది , జాగ్రత్త పెద్దక్కయ్యా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ప్రాణంలా కౌగిలించుకుని పరుగులుతీసి లాక్ తీసి లోపలికివెళ్ళాను .
Like Reply
(19-12-2024, 11:07 AM)Mahesh.thehero Wrote: Koddhisepatlo........

పెధరాశి పెద్దమ్మ వారం update kuda ivu bro
Like Reply
అప్డేట్ చాల బాగుంది
Like Reply
Excellent update bro
Like Reply
Exllent update mahesh garu
Like Reply
yourock మహేష్ గారు అప్డేట్ కి ధన్యవాదాలు సరస శృంగారాన్ని వర్ణించడంలో మిమ్మల్ని మించిన వారు లేరు హాట్సాఫ్  Iex Iex
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా ఉంది మహేష్ మిత్రమా.
Like Reply
clps
yourock
Like Reply
Nice update bro
Like Reply
Super ooooo super Mahesh bro
Like Reply
Superb update fabulous keka putinchesaru mataalu ravadam ledhu mee rachana maha adbhutbam
Like Reply
Chala rasaru bro story
Nivu super bro
Thank you so much bro
Keep it up bro
Like Reply




Users browsing this thread: aadikatta6248, 6 Guest(s)