19-10-2024, 03:43 PM
Superb
Adultery అల్లుడు-అత్త #దసరా updated (17-11-24)
|
19-10-2024, 03:43 PM
Superb
19-10-2024, 03:52 PM
Nice update
19-10-2024, 04:43 PM
![]() ![]()
19-10-2024, 05:21 PM
Nice update
19-10-2024, 08:36 PM
Bagundi
19-10-2024, 09:04 PM
Wow excellent updates bro
19-10-2024, 09:21 PM
nice update
19-10-2024, 09:48 PM
ఇంగ్లీష్ లో "ప్రిన్సెస్ సిండ్రోం" అంటారు.
మధురిమ అదే ఫీల్ లో ఉంది. ఇప్పుడు ఏంటి? అశోక్ వెళ్లి ఆనంద్ ని అడుగుతాడా! All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
19-10-2024, 10:05 PM
Nice twist bro..... What an update...... Super hot update
19-10-2024, 10:42 PM
(This post was last modified: 19-10-2024, 10:48 PM by Ravi9kumar. Edited 2 times in total. Edited 2 times in total.)
కొత్తగా వచ్చిన 18 వ అప్డేట్ చదువుతుంటే రెండు రకాల ఫీలింగ్స్ వచ్చాయి ,
మొదటి ఫీలింగ్ , మధురిమ వైపు నుంచి. మధురిమ కోరుకున్నట్టుగా జీవితాంతం ఆనంద్ తన దగ్గర ఉండడు, అనే విషయం ఆనంద్ నోటి నుంచి మధురిమ స్వయంగా వినడం. ఆ సమయం లో తను పడిన బాద నేను గ్రహించాను అని అనిపించింది. కథ ప్రకారం గతంలో మధురిమ ఒక స్వార్ధ పరురాలు. తన స్వార్ధం కోసం ఎవరు ఏమైన తనకి లెక్క లేదు అనే విషయం కొంత మేరకు కథలో చెప్పారు. అయితే ఆ పాత మధురిమ కాకుండా ; ఆనంద్ తన ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన మధురిమకి తను కోరుకున్న ఆనంద్ దూరం అవుతున్నాడు అంటే నావరకు కొంత బాదగా అనిపించింది. ఠీవిగా ఉండే మధురిమ కి ఆనంద్ దొరకదు అని గ్రహించి ఎమోషన్ అయ్యాను. ఇక ఆనంద్ వైపు , ఎందుకో ఆనంద్ వైపు పెద్దగా నాకు అనిపించలేదు. ఆనంద్ కి అంటూ ఒక జీవితం ఉంది అనే కారాణం ఎందుకో పెద్దగా అనిపించడం లేదు. అందుకు కారణం , ఆనంద్ జవితంలో ఎంతొ మంది ఆడవారు ఉండడం. అలా అనిపిస్తున్న టైమ్ లో గత అప్డేట్ మరియు ప్రస్తుత కొత్త అప్డేట్ చదువుతుంటే ఒకటి అనిపించింది అది – ఆనంద్ జీవితంలో ఎంతొ మంది ఆడవారితో శారీరక అనుభవం ఉంది అని ఆనంద్ స్వయంగా మధురిమతో చెప్పిన ఆ విషయం; ఒకవేల కావాలని మధురిమ గతం గురించి తెలీసుకోడానికి ఆనంద్ చెప్పిన అబద్దం అయితే , ఎలాఉంటుందో అనే ఆలోచన వచ్చింది. అదే నిజం అయితే మధురిమ తో మాత్రమే శారీరక గా ఉన్న ఆనంద్ కి తన కూతురు నేత్రతో మధురిమ పెళ్లి చేస్తుందా! నా ఊహ నిజం కావచ్చు / కాకపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న కథ మొత్తం ఒకసారి ఆలోచిస్తే అసలు విలన్ మధురిమ కాకుండా అశోక్ అయితే. మధురిమ కోసం యిందంత చేశాడేమో లేదా ఆనంద్ నుంచి ఏదో ఆశించి ఏదో పెద్దగా ప్లాన్ వేసి ఉంటే మాత్రం బలే ఉంటుంది. గత అప్డేట్ లో అశోక్ ఆశ కూడా అదే కదా. తన కూతురుని ఆనంద్ కి ఇచ్చి పెళ్లి చేయాలి ,ఆనంద్ తనతోనే ఉండాలి అని కోరుకున్నట్టుగా చెప్పాడు. ఆనంద్ కి ఆస్తి ఉంటే ఆ ఆస్తి కోసం ఏమైన ప్లాన్ చేస్తున్నాడా ! అని నాకు డౌట్. ఇక నా ఊహలు పక్కన పెట్టి అసలు కథ ఎలా ఉంటుందో , ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. కథ మాత్రం నా మెదడుకి బాగా పని చెపుతుంది గా. Thank you sir for new Update
20-10-2024, 06:56 AM
sooper
20-10-2024, 08:12 AM
Mind bloing
20-10-2024, 11:27 AM
(This post was last modified: 20-10-2024, 11:49 AM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(19-10-2024, 10:42 PM)Ravi9kumar Wrote: కొత్తగా వచ్చిన 18 వ అప్డేట్ చదువుతుంటే రెండు రకాల ఫీలింగ్స్ వచ్చాయి , Ravi kumar గారు చాలా ధన్యవాదాలు అండి మీరు చాలా బాగా గమనిస్తున్నారు... మీరు ఊహించినట్టు నేత్ర తో ఆనంద్ పెళ్లి అనేది కచ్చితంగా జరగాల్సిందే కానీ ఎలా? ఇంకొకటి చెప్పారు అశోక్ విల్లన్ ఐతే ఎలా ఉంటుంది అని అస్సలు మధురిమ, అశోక్ కాకుండా ఇంకొకరు విల్లన్ ఐతే ఎలా ఉంటుంది కథ ప్రకారం ఆనంద్ కి తన అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం మధురిమ నే కదా విల్లన్ విల్లన్ గురించి మొదటి update లో మొదటి లైన్ లోనే ఒక హింట్ ఇచ్చాను ఇంకొక హింట్ ఏంటంటే మధురిమ, నేత్ర ఇద్దరు జిరాక్స్ కాఫీలా ఒకేలా వుంటారు ఇదే అస్సలు పెద్ద హింట్ నేను ప్రతి update లో హింట్స్ ఇస్తూనే ఉన్నాను విల్లన్ ఎవరో తెలిసేలోపు కనుక్కుంటారు అనుకుంటున్నాను మీకు ఆనంద్ నచ్చట్లేదు అంటే నేను కరెక్ట్ గానే రాస్తున్నాను ఇంకొక్క update తరవాత క్లైమాక్స్ కి వెళ్ళిపోవటమే అక్కడే అన్ని నిజాలు తెలుస్తాయి ఇప్పటి వరకు కథ ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు మొత్తం కథ మధురిమ, ఆనంద్, అశోక్ మధ్యనే జరిగింది ఇక నుండి చాలా కొత్త పాత్రలు వస్తాయి నిజానికి నాకు నిన్నటి update తోనే ఈ కథ మీద ఇంట్రెస్ట్ పోయింది మీరు ఈ కామెంట్ పెట్టకపోతే ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో మి వల్ల నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను ఎలా రాయల అని.... ఈ కథ కంప్లీట్ చేసిన తరవాత అస్సలు ఈ స్టోరీ ఎలా పుట్టిందో చెప్తా....
20-10-2024, 03:34 PM
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
20-10-2024, 08:04 PM
very interesting conversation about love and lust
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
20-10-2024, 08:28 PM
Update chala bagundi....Anand okkasari Atha kalala botanical koolchesadu....ipudu aa patha madhu vastunda chudali...climax kosam eagerly waiting.
Superb story
20-10-2024, 09:41 PM
Please continue
20-10-2024, 10:42 PM
క్రిందటి కామెంట్ లోనే నేను ప్రస్తావించాను - మీ కథ నా మెదడు కి బాగా పని చెప్పింద అని, ఆ పని యొక్క ప్రతిఫలమే ఇంత పెద్ద కామెంట్స్. ఇంత పెద్ద కామెంట్స్ చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే మీ ఒక్కో అప్డేట్ లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఒక్క మాటలో చెప్పలేకున్నాను.
ఇక మీ reply చదివిన తరువాత కథ యొక్క గతం తాలూకు అప్డేట్ ని మరో సారి చదవాలి అని అనిపించి చదివాను. అలా చదువుతూ ఉంటే గతంలో పేరు చెప్పని ఒక అమ్మాయిని ప్రస్తావించారు, ఆ అమ్మాయి తో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు . ఆ అమ్మాయికి ఏమైందో , ఆ బాబు ఏమయ్యాడో చెప్పలేదు. పై విషయం తెలిసిన రోజు నాకు ఇంకొంత క్లారిటీ వస్తుంది అని అనిపిస్తుంది. ఆ గతంలోనే ఆనంద్ నాన్న ఒక రోజు ఆ అమ్మాయి తరపున , ఆనంద్ అమ్మ కి ఎదురు నిలిచాడు అని అన్నారు. ఆ కారణం తెలిస్తే కూడా ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక అసలు విలన్ ఇంకొకరు అయితే అని మీరు అంటూ , మొదటి అప్డేట్ లో హింట్ ఇచ్చారు అని చెప్పి, మరో హింట్ గా మధురిమ , నేత్ర ఇద్దరూ జిరాక్స్ కాపీలా ఒకేలా ఉంటారు అని అన్నారు. ఇదంతా చదువుతుంటే అసలు విలన్ నేత్ర ఏమో అని పెద్ద డౌట్ వచ్చింది. కానీ ఎలా సాద్యం. కుదరదు కదా అని అనుకుంటుంటే అప్పుడే ‘ఆనంద్ అమ్మ నాన్నలని చంపిన వారే విలన్ అవ్వాల్సిన అవసరంలేదు కదా’ అని మరో ఆలోచన. వెంటనే నా మనసుకి ఈ ఆలోచన అర్ధం లేని ఆలోచన అని నాని నాకు అనిపించింది లెండి. కథలో విలన్ ఇప్పటి వరకు ఉన్న ఆ నలుగురురిలో ( అమమ్మ ని మినహాయించి) ఒకరా లేదా కొత్తగ పరిచయం అవ్వబోయే మరొకరా అనెది మున్ముందు వచ్చే అప్డేట్ ల వరకు వేచి చూస్తాను. చివరిగా నా కామెంట్ తో మీరు కథని ఆపకుండా కొనసాగించడానికి కొంత దోహదం అయింది అని అన్నారు , నిజానికి అంత పెద్దగా విడమరచి చెప్పాలని అనుకున్నా మొదట కాస్త సందేహ పడుతూనే వద్దులే అని అనుకున్నాను కానీ నేను కథ చదువుతుంటే నాకు నిజంగా రెండు విభిన్న ఫీలింగ్స్ వచ్చాయి. ఆ ఇద్దరి కోణం నుంచి ఆలోచించాను. ఆ విషయం చెప్పాలని నాలో వచ్చిన ఆలోచన , కామెంట్ ద్వారా తెలియ జేశాను. ఏది ఏమైన నా నుంచి ఒక request . మీరు మాత్రం కథని అస్సలు ఆపకండి , నా కోసం కాదు ; ఆనంద్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన , నాకెంతో ఇష్టమైన ఆ మధురిమ కోసం. ఇదివరకు చెప్పాను మళ్ళీ చెపుతున్నాను ఇప్పటి వరకు ఉన్న మధురమ పాత్ర నాకు నచ్చిన పాత్ర. 100 % కథని మీరు అనుకున్నట్టుగానే కథని పూర్తి చేయండి.
21-10-2024, 07:34 AM
Super story brother
21-10-2024, 09:03 AM
Update please
|
« Next Oldest | Next Newest »
|